@@NaaAnveshanaanvesh bro careful talking In youtube your bad words about raitubiddaa becoming viral...hope you talk offline you know how polavaram words become viral..
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Ee video ippude choosanu anvesh garu aa earthquake news vinagane nenu Mee iddarine gurtuchesukunna emchestunnaro meeriddaru ani... Atlas mountains avi tarwata choodochu kani meeru akkada nundi velladame manchipani chesaru.. Melisa is good I like her convey this to her 😊😊
అన్న నువ్వు చాలా మందికి inspiration 😂😂😂😂 నువ్వు ట్రావెలర్ నేనేమో మ్యూజిక్ కంపోజర్ ని... నిన్ను చూసాకే అర్థం అయ్యింది మనం ఏ పని చేసిన పూర్తి dedication తో చేయాలని, విజయం తర్వాత దానంతట అదే వస్తుంది 😂😂😂
అన్న నిన్ను మెలిశాన్ని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది మీరిద్దరూ ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను గుడ్ లక్ మేలేషా వదిన అన్వేష్ అన్న💐💐💐
As a moroccan you got my respect because you didn't leave morocco after the earthquake and you have stayed here to support the economy as a tourist and a traveler 🇲🇦❤🇲🇦❤
మీరు అవసరం లేని ఈ విషయంలో తల దూర్చకండి ఎందుకంటే మీకు ఉండే నాలెడ్జ్ కి విష్ణు చక్రం తిప్పగల రూ వేరే వాళ్ళు మిమ్మల్ని తిడుతుంటే మేము చూడలేము దయచేసి ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండండి 🙏🙏🙏
Love from Palasa❤ Anna Ne video's Chala baguntayi manchi detailing ga cheptharu Chala mandhi ki use avuthayi thank you Anna meru yeppudu ilaney videos chesthu undali💥❤️
Hii Anvesh hope you are doing good iam chandrababu naidu contest as mp from vishakapatnam you have a great vision and idea on society you have explored and experinced every inch of the world hope you will contribute more for the betterment of the society ~ ✌️✌️
Anna, Sorry anna, nenu tittinanduku chala, bada padda anna, I na nuvvu naa comment ki live chesav antey nuvvu tappu chesav Ani fell ayyav, this is also a good quality anna, Anna enko sari 301 daires vallani nammaku, anna. Nenu ninnu tittina kuda nuvvey na favourite ❤ Anna. Be positive,anna. Once gain sorry anna.
Enjoy and safe both of u anvesh ❤ ఫిజీ లో మీరు పరంవీర్ చేసిన వీడియో మీ కోసమే చూసా ... అతన్ని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకపోవడం అతను మిమ్మల్ని మెచ్చుకోవటం 👌👌
Anvesh bayya andariki world ni chupistunna meku ma 🙏 mikistamyna friend melishaji tho good & happy videos chupistunnaru vry happy, me videos tho memu TV chudadam 70% manesamu super videos god bless both are you frm vizag 💐
హాయ్ అన్న... మాది వైజాగ్ పెందుర్తి ..ఇప్పుడు అనకాపల్లి లో ఉంటున్నాం...ఎప్పుడు అసలు ని videos gurichi తెలీదు ...ఒకసారి ఎదో కనిపిస్తే ఓపెన్ చేసి వీడియో చూసాను అప్పటి నుండి మీ videos అన్ని చూస్తున్నాం...చిన్న గర్వం కూడా లేదు మీకు..చాలా సింపుల్ గా వుంటారు ...జోక్స్...కామెడీ సూపర్ అన్న...but meeru చేస్తున్న హార్డ్ వర్కింగ్ కి really im big fan ...meeru చేస్తున్న videos meeru youtube amount kosam kadhu ... something u want to do...great anna ...inka meeru manchi videos చేయండి .. మా support miku eppudu వుంటుంది...ఎక్కడికి వెళ్ళినా ప్రేయర్ చేసుకొని వెళ్ళండి...take care of your health ...ma amma garu miku mainly mee comedy big fan anna...😅😅
అన్వేషణ అన్న మీ వీడియో సూపర్ అన్న నన్ను క్షమించు అన్న మిమ్మల్ని ఇంతకు ముందు మీ వీడియోస్ చూసి మిమ్మల్ని తిట్టాను అన్నా sorry. 🙏🙏🙏🙏🙏 మళ్లీ మళ్లీ సారీ అన్నా
Anvesha garu you are simply rocking. I like your way of talking (Telugu srikakulum yasha style) I also like Melisa and she's way of telling ( Bagunara) this particular word I listen repeat and repeatedly bagunara👍🥰 My last word for you is Anna nuvu khumestunav chala Baga Ani country lu chupistunav.....keka. Last but not least is MELISA you are looking so beautiful 👌🥰
Hi anna how are you.. How is ur health and time ki thini helath baga chusuko anna .. You are doing very Hard work.. please take care of your health and time ki thini anna ..love u bro I am from INDIA Andhra Pradesh ❤❤❤
తమ్ముడు అన్వేష్ అమ్మాయికి తెలుగు నేర్పించు ఎలాగంటే మన తెలుగు పదాలని ఆ పదాలను ఇంగ్లీషు లెటర్లలో రాసుకోమని చెప్పు అలా రాసుకోవడం వల్ల ఈజీగా అర్థమవుతుంది 🙏🙏🙏
అన్న కి డబ్బులు వచ్చిన దగ్గర నుండి అపలేకపోతున్నాము... నీ మొదటి వీడియో దగ్గర నుండి చూస్తున్నాను కొంచం చేంజ్ అవ్వుతున్నావు చూసుకో...... అన్న వదిన ఇద్దురు జాగర్తగా వుండండి❤️
Advance congratulations on 400 million( 40 crore ) views on this channel. You are really NO 1 in India for traveling. What a feat anvesh …. I excelentooo my friend.
అన్వేష్ బ్రదర్...... మీరు ఏ దేశం వెళ్లిన నగర ప్రజల జీవన విధానం కాకుండా..... పల్లెటూరు లో ఎడారి లో నివసించే ప్రజల జీవన విధానం ఆహారం అలవాట్లు చూపించాలి ...అక్కడ ఒక రోజు వాళ్ళతో స్పెండ్ చెయ్యండి.....మనకి వాళ్ళకి తేడా తెలుస్తుంది.....
Villain character ni kuda comedy ga chupincha gala talent..... imagine oka story manchi villain and hero middle brahmanandam lanti okay comedy role vasthy entha happy ga untundi... super.
This is my first comment to you... How you r doing good.. Really meru me eyes tho maku world choopistunru...have a good health and wealth avinash.......
ఇలాగె అన్వేష్ అన్న మరెన్నో దేశాలు తిరిగి తిరిగి గిన్నిస్ రికార్డు కి ఎక్కాలని అనుకునేవాళ్లు ఎంతమంది లైక్ చెయ్యండి🎉🎉🔥🔥🔥⭐⭐
సాహో ప్రపంచయాత్రికుడా నీకు తిరుగులేదు ❤❤
పరవాలేదు అన్నా. మీరు క్షేమముగా బయటకి వచ్చారు.అంతే చాలు.దేవుడు మీమల్ని రక్షించి సురక్షితంగా వేరొక ప్రాంతానికి తీసుకెళ్లారు.GOD BLESS YOU.
All the best naana God bless u
అన్వేష్ అన్న అభిమానులు 👍 వేసుకోండి ..❤️❤️
ని వీడియో స్ ప్రతి వీడియో చూస్తూ లైక్ చేస్తాను అన్న.. ఫుల్ కామెడీ గా ఉంటాది చాలా ఇంట్రస్ట్ గా ఉంటుంది.
Anvesh annaya...mimalni chusi...okati nerchukonnanu ... success ki shortcut vundadhu... only hardwork aaa ani,
Antega 4years hard work bro
Yes..well said.please ignore fake bafoons bow bow .please continue to reach even more heights.cant match your exploring & presenting content skills 🫡
@@NaaAnveshanaAnna second channel factories tours room tours videos paetu editing music EMI avasaram Ledu 20 minutes paetu paetu chusae vallu chustaru
@@NaaAnveshanaanvesh bro careful talking In youtube your bad words about raitubiddaa becoming viral...hope you talk offline you know how polavaram words become viral..
@@NaaAnveshana❤
ప్రతి వీడియో miss అవకుండా చూసేవాళ్ళు like చేయండి ❤❤
Ok annaya I'm prasad
ప్రకృతి లోని అందాలను మి కెమెరాలతో మా కళ్ళకి చవకగా చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్నా.
అలుపు ఎరుగని నీ ప్రయాణం.....
సాగాలి జీవిత కాలం...... Be safe.....tack care 💓💓 Anna 🔥🔥
అన్న నువ్వు తోపు👍 ఈ కాలంలో ఇక్కడ పక్క రాష్ట్రాలకే వెళ్ళి మోసాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. నువ్వు దేశాలు తిరుగుతున్నావు great 🙏
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
మీరు చాలా గ్రేట్ మేము చూడలేని ప్రదేశాలను చాలా చక్కగా మీ ఛానల్ ద్వారా చూపిస్తూ ఉన్నారు 👌👍 😊
నమస్కారం అన్న మీరు పంపిన ప్రతి వీడియో ఆనందంగా ఆహ్లాదంగా అపురూపంగాఉంది.. మై స్మాల్ రిక్వెస్ట్ మీరు తప్పక ఇండియాలో Tourist travel పెట్టండి
Ee video ippude choosanu anvesh garu aa earthquake news vinagane nenu Mee iddarine gurtuchesukunna emchestunnaro meeriddaru ani... Atlas mountains avi tarwata choodochu kani meeru akkada nundi velladame manchipani chesaru.. Melisa is good I like her convey this to her 😊😊
అన్న నువ్వు చాలా మందికి inspiration 😂😂😂😂 నువ్వు ట్రావెలర్ నేనేమో మ్యూజిక్ కంపోజర్ ని... నిన్ను చూసాకే అర్థం అయ్యింది మనం ఏ పని చేసిన పూర్తి dedication తో చేయాలని, విజయం తర్వాత దానంతట అదే వస్తుంది 😂😂😂
అన్న మెలిషా వదిన నీ మన తెలుగు వస్త్రబరణం లో చూడాలని ఉంది అన్న🤗😍
Anvesh anna respect button ---------->
ఎంతమందికి అన్న వీడియోస్ అంటే ఇష్టం 💥
అన్న ఏం చెప్పమంటావ్. అన్ని దేశాల సంస్కృతి సాంప్రదాయాలను కల్లకి కట్టినట్టు చూపిస్తున్నారు. అద్భుతం.❤
అన్న నిన్ను మెలిశాన్ని చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది మీరిద్దరూ ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను
గుడ్ లక్ మేలేషా వదిన అన్వేష్ అన్న💐💐💐
మీరు చాలా గ్రేట్ మేము చూడలేని ప్రదేశాలను చాలా చక్కగా మీ ఛానల్ ద్వారా చూపిస్తూ ఉన్నారు 👌Enjoy and safe both of you
Enjoy and safe both of you 😘
1st view....❤❤❤
మీరు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అన్న గారు
ఈ జన్మకు చాలు అన్న నీ వీడియో చూసే అదృష్టం నాకు వచ్చింది 🎉 thank you anna 👍 🎉🎉🎉🛼
క్షమిచడా మెంటి బాబు నువ్వు బతికివున్నవు అది అదృష్టం god grace.....
చవక చవక మరి అమ్మాయితో వెళ్లిన hostel లో ఉండటమ bro..
నీ చవక ఇన్స్పిరేషన్ తో 7k తో 14 days అమర్నాథ్ యాత్ర వెళ్ళివచ్చాను
Sucess అంటే ఊరికి రాదు 🙏🏻 youtube అంటే చిన్న విషయం kadu great అన్నయ్య 🥰
We enjoyed a lot sir 🎉😅❤
Anvesh - yekkadiki Raja inka undhi ...chustu undu ..
Me- 😮 ❤
300 కి room, 200 కి డ్రెస్ మన దేశంలో లాగే ఉంది. మన తీర్థ లలో కూడా ఉంటాయి డబ్బులు వేయడం
సూపర్ మెలిషా డ్రెస్ ఐ లవ్ ఇట్..... సూపర్ అన్వేష్ అన్నా❤❤🎉🎉
As a moroccan you got my respect because you didn't leave morocco after the earthquake and you have stayed here to support the economy as a tourist and a traveler 🇲🇦❤🇲🇦❤
😮
He flew away from your country after the earthquake
@@shanmukh.poondla and so whats your fucking problem ??!!!!!!
@@shanmukh.poondlaThe hostel ppl said to leave the place dude..
@@pradeepchand5081 if not that hostel other bro. He clearly said he feared of earthquake
It's great if what you're saying is so natural, it feels like we're on a journey with you
Beautiful colours, what a beautiful video. ! Thankyou Anvesh Bayya.
Hope u r safe after the earthquake night out.
భూకంపం నుండి ఏలా తప్పించుకొన్నారు
మీరు అవసరం లేని ఈ విషయంలో తల దూర్చకండి ఎందుకంటే మీకు ఉండే నాలెడ్జ్ కి విష్ణు చక్రం తిప్పగల రూ వేరే వాళ్ళు మిమ్మల్ని తిడుతుంటే మేము చూడలేము దయచేసి ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండండి 🙏🙏🙏
Love from Palasa❤ Anna Ne video's Chala baguntayi manchi detailing ga cheptharu Chala mandhi ki use avuthayi thank you Anna meru yeppudu ilaney videos chesthu undali💥❤️
Melisa and Anvesh anna both are made for each other ❤
❤
Anvesh Anna congratulations….🎉🎉for 1.5 million subscribers…
❤❤గ్రేట్ యూట్యూబర్ నా అన్వేషణ ❤❤
అన్వేష్..... మెలిశా తో చవక చవకా... అని నీ స్టైల్ లొ అనిపించు వినాలని ఉంది😊
అన్నా నీ వీడియోస్ కి వ్యూస్ తగ్గుతున్నాయి తగ్గకుండా చూసుకోవాలి అన్నా చాలా మంచి మంచి వీడియో చేయాలి
Carry On Bro Best Of Luck.Your
Hard Work. Proud Of One And Only Telugu Person World Wide UA-camr🎉🎉🎉
Hii Anvesh hope you are doing good iam chandrababu naidu contest as mp from vishakapatnam you have a great vision and idea on society you have explored and experinced every inch of the world hope you will contribute more for the betterment of the society ~ ✌️✌️
Jail nunchi message peduthunnara sir 😂
😂
Anna, Sorry anna, nenu tittinanduku chala, bada padda anna, I na nuvvu naa comment ki live chesav antey nuvvu tappu chesav Ani fell ayyav, this is also a good quality anna, Anna enko sari 301 daires vallani nammaku, anna. Nenu ninnu tittina kuda nuvvey na favourite ❤ Anna. Be positive,anna. Once gain sorry anna.
Enjoy and safe both of u anvesh ❤
ఫిజీ లో మీరు పరంవీర్ చేసిన వీడియో మీ కోసమే చూసా ... అతన్ని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకపోవడం అతను మిమ్మల్ని మెచ్చుకోవటం 👌👌
Anvesh anna traveling king 👑
Anna aa desert and mountain next time ina choopinchavachi. But first meeru safe anna. 😊 be safe and enjoy❤ and make us entertain
Anvesh bro congratulations 👏 for 1.5 Million+ subscribers hope you get 2million 😊
Thanks
@@NaaAnveshana you are welcome bro please take care of your health and don't interfere in political matters for now 🙏
Anvesh bayya andariki world ni chupistunna meku ma 🙏 mikistamyna friend melishaji tho good & happy videos chupistunnaru vry happy, me videos tho memu TV chudadam 70% manesamu super videos god bless both are you frm vizag 💐
ఈ వీడియో చాలా చాలా బాగుంది ... అన్నయ్య
చాలా నాకు అయితే నచ్చింది..❤❤❤❤❤❤❤
What a dedication, be safe anna❤
You are inspiration to many people bro.. mana pani manam cheskuntu pothey.. we will get what we deserve for sure..
👍
@@NaaAnveshanaarripuku anvesha.charecterless fellow ur.
yes
Excellent brother ❤..content is speaking about yourself 😊
మంచి చవక వీడియో బాగుంది 👍👍👍
వాళ్ళు మోసగాళ్లు అయితే ఏంటి అన్నా.. నువ్వు మోసగాళ్లకి మోసగాడివి...🔥🔥🔥నీతో పెట్టుకుంటే ఆళ్లకే బొక్కా
0:04 That opening scene ❤
King of the traveller 👑❤
One minute ki 3k likes...the Hard core fans of anvesh annayya ❤ ki one like
అన్వేష్ అన్న.మీరు చాలా అదృష్టవంతులు. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి యున్నాడు
హాయ్ అన్న... మాది వైజాగ్ పెందుర్తి ..ఇప్పుడు అనకాపల్లి లో ఉంటున్నాం...ఎప్పుడు అసలు ని videos gurichi తెలీదు ...ఒకసారి ఎదో కనిపిస్తే ఓపెన్ చేసి వీడియో చూసాను అప్పటి నుండి మీ videos అన్ని చూస్తున్నాం...చిన్న గర్వం కూడా లేదు మీకు..చాలా సింపుల్ గా వుంటారు ...జోక్స్...కామెడీ సూపర్ అన్న...but meeru చేస్తున్న హార్డ్ వర్కింగ్ కి really im big fan ...meeru చేస్తున్న videos meeru youtube amount kosam kadhu ... something u want to do...great anna ...inka meeru manchi videos చేయండి .. మా support miku eppudu వుంటుంది...ఎక్కడికి వెళ్ళినా ప్రేయర్ చేసుకొని వెళ్ళండి...take care of your health ...ma amma garu miku mainly mee comedy big fan anna...😅😅
Super City 👌
Be safe, Enjoy 🌻
వదినమ్మ గారికి తెలుగు బాషా నిరూపించి అన్న......👍
Hardwork +Success =Anvesh Anna
అన్వేషణ అన్న మీ వీడియో సూపర్ అన్న నన్ను క్షమించు అన్న మిమ్మల్ని ఇంతకు ముందు మీ వీడియోస్ చూసి మిమ్మల్ని తిట్టాను అన్నా sorry. 🙏🙏🙏🙏🙏 మళ్లీ మళ్లీ సారీ అన్నా
Anna ni comedy kekaaaaaaa.... Ni video's chusthuna time lo chala happy ga anipisthindhi manasu ki .... Keep safe... Love from chintapalli ❤
Anna super video ❤
శుభోదయం మిత్రమా🎉🎉🎉
Good morning
Love from kamareddy ❤️❤️
Vadhinamma ki telugu vachindhi Congratulations 👏 Anvesh Anna🤝
Anvesha garu you are simply rocking. I like your way of talking (Telugu srikakulum yasha style)
I also like Melisa and she's way of telling ( Bagunara) this particular word I listen repeat and repeatedly bagunara👍🥰
My last word for you is Anna nuvu khumestunav chala Baga Ani country lu chupistunav.....keka.
Last but not least is MELISA you are looking so beautiful 👌🥰
Waiting for sahara desert 🏜 videos ❤❤❤
556 comments
4.7k likes
36mins lo ur great anna 😊
Hi anna how are you..
How is ur health and time ki thini helath baga chusuko anna ..
You are doing very Hard work.. please take care of your health and time ki thini anna ..love u bro
I am from INDIA Andhra Pradesh ❤❤❤
Thanks
తమ్ముడు అన్వేష్ అమ్మాయికి తెలుగు నేర్పించు ఎలాగంటే మన తెలుగు పదాలని ఆ పదాలను ఇంగ్లీషు లెటర్లలో రాసుకోమని చెప్పు అలా రాసుకోవడం వల్ల ఈజీగా అర్థమవుతుంది 🙏🙏🙏
జాగ్రత్త బ్రో అసలే మా బ్యూటీ క్వీన్ రాశికన్నా లాంటి మెలిసా వుంది పక్కన,
Love you Anna 💗
We always love your videos❤❤
2M దిశగా anveshanna 🔥🔥
Very nice content... Specially background music.. Is Hollywood level... And Rip for who died in disaster... Thank you bro
Video chala చాల bagundi city night view and melisa akka telugu matladatam enka bagundi anvesh sir and take care sir 👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤
అన్న కి డబ్బులు వచ్చిన దగ్గర నుండి అపలేకపోతున్నాము... నీ మొదటి వీడియో దగ్గర నుండి చూస్తున్నాను కొంచం చేంజ్ అవ్వుతున్నావు చూసుకో......
అన్న వదిన ఇద్దురు జాగర్తగా వుండండి❤️
Amazing night view ❤
Love from Karnataka ❤🎉❤❤❤❤❤❤❤❤❤
ఈ వీడియో వన్ మిలియన్ అయిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్.
చిన్నపుడు నేను చూసిన జాతరలో మన దగ్గర ఇలాగే వుండేది. పాములు ఆడించడం, కైరాజకై.. అన్ని.. మనదగ్గర మర్చిపోయాం . అక్కడ ఇంకా కోనసాగుతుంది..
Comedy timing set … great comedian ❤
Love from Karnataka❤❤
Hi anna morroco lo earthquake parishiti Ela undi😔😔
No safe
@@NaaAnveshana manchidi
ఈ ప్రపంచంలో. కెల్ల. Adurustamandudivi. నువ్వే. Bro. And. Hard worker
అన్వేషణ నాది చిన్న కోరిక అన్నా నువ్వు ఆ నెత్తిమీద క్యాబ్ తీసి వీడియో చేయవా చూడాలని ఉంది😂😂😂
Musical clip and evening view amazing, Glad safe in Morrocco but missed Sahara
Next time 👍
Pray for Morocco🇲🇦
Advance congratulations on 400 million( 40 crore ) views on this channel. You are really NO 1 in India for traveling. What a feat anvesh …. I excelentooo my friend.
అన్వేష్ బ్రదర్...... మీరు ఏ దేశం వెళ్లిన నగర ప్రజల జీవన విధానం కాకుండా.....
పల్లెటూరు లో ఎడారి లో నివసించే ప్రజల జీవన విధానం ఆహారం అలవాట్లు చూపించాలి ...అక్కడ ఒక రోజు వాళ్ళతో స్పెండ్ చెయ్యండి.....మనకి వాళ్ళకి తేడా తెలుస్తుంది.....
Brother నీ దయ వల్ల ఇంట్లో ఉండి అన్ని దేశాలు అన్ని చుసేస్తాన్నము రూపాయి ఖర్చు లేకుండా స్👌👌👌👌👌
Villain character ni kuda comedy ga chupincha gala talent..... imagine oka story manchi villain and hero middle brahmanandam lanti okay comedy role vasthy entha happy ga untundi... super.
This is my first comment to you...
How you r doing good..
Really meru me eyes tho maku world choopistunru...have a good health and wealth avinash.......
Video ni enjoy chesthu record cheydam chala happy anpidthumdhi super bro 🌹god bless you bro💐💐💐
Excellent and beautiful vedio blog brother
భాాయ్యా కొద్దిగా నీ videos లో strength తగ్గింది ప్లీజ్ రివ్యూ అండ్ గో ahead all the best
వేరు వేరు వాతావరణాన్ని, ఫుడ్, అక్కడి కల్చర్ కీ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం బ్రో, కానీ your the best. 👍🤝