పెద్దలు రాము గారికి ప్రణామములు. మన్నించాలి. అజయ్ ఘోష్ గారి ద్వారా నేను మీకు పంపిన "కడలి తల్లినే మదిని నమ్మిన మూల వాసులము మేమేరా అలుపునెరుగక మెరుపు వేగమున వలలు విసురునది మేమేరా రాకాసి అలలైనగాని,సుడిగుండమెడురుగా రానీ కష్టాలే ఎదురుగానీ,వాటంగా దాటలేమా మండే సూరిడు నిరతము తోడై ఉండంగా నీడై సెంద్రుడు సల్లని సూపులు సూడంగా పిల్లాపాపఆలీనందరినొగ్గేసి నడిసంద్రంకేసి తీరందాటి సాగేము" ఇలా పాట రాసి పంపడం జరిగింది. పాట చాలా బాగా రాశారని నన్ను అభినందించారు. గురువు గారు! ఒక్కసారి మీరు ఙ్ఞాపకం చేసుకుంటే నా జన్మ ధన్యమవుతుంది.
Caste gurinchi rakudadu ante mundu ga reservation system theeseyyali .........apudu all are equal.....appudu matladali ...anta varaku matlade arhatha avariki undadu...
మంగ్లీ మా రాయలసీమ బిడ్డ అయినందుకు నా కెంతో సంతోషంగా ఉంది.తెలంగాణ వ్యాసలో పాటలు చాలా అధ్బుతంగా ఉన్నాయి.అందుకే ప్రతి రోజు తెలంగాణ పాట (మంగ్లీ పాట) వినకుండా నిద్ర పోను.
మంగ్లి గారి గొంతు స్వరం చాలా బాగుంటది , , , మంచి గాయకురాలు , , మును ముందు యింకా పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను , Natural ga వుంటది , , ఆమె నవ్వు చాలా అందంగా వుంటది , , అందమైన ముఖానికి మంచి స్వరం, గాన కోకిల , , మంగ్లీ గారు❤
సత్యవతి గారు పురందరదాసులవారి కీర్తనను ఒక చరణం పాడటం ( కె జి ఎఫ్ హీరో యశ్ ఇంటర్వ్యూ లో) విన్నాను. భక్తి పూర్వకంగా అద్భుతంగా పాడినారు. దాసరి పదాలు , అన్నమయ్య కీర్తనలను మంగ్లిగారి కంఠం నుండి వినాలని ఉంది. పాడిస్తారని ఆశతో ఎదురుచూస్తూ వందనాలు రామకృష్ణ ఉడుప, శివమోగ్గ, కర్నాటక.🙏
ఆ గాత్రం సమ్మోహనం ఈ mangli తల్లి గాత్రం అందరి మన్ననలు పొందిన గాత్రం .సరస్వతి దేవి ఈ అమ్మాయికి ఈ గాత్ర సంపద ఇచ్చి మనకు సంతోషం కలిగిస్తోంది . శుభం భూయాత్ . వెయ్యి ఏండ్లు వర్ధిల్లాలని మనసారా కోరు తూ ఉన్నాను
Namaskar❤madam u r great .super extraordinary excellent heart touching realising refreshing boosting superso iccosmic energy of the audience in the existing world of the universe.u r only the one block buster of the audience go head hats off to u madam.ur most well wisher.& Liker.
మంగ్లీ గారు, సంగీత ప్రియులకొరకే భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడేమో 🙏🙏మీరు పాడే ప్రతి పాట అద్భుతం. మరిన్ని మంచి పాటలు పాడి కీర్తి గడించాలి అని ఆకాంక్షిస్తూ మీ అభిమాని. 🙏
Super voice for village songs mangli very nice Bhuvaneswari 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 iiii ii
మంగ్లీ అక్క పాడిన ప్రతి పాటలు అచ్చమైన పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది నేను ప్రతి పాటని మనస్ఫూర్తిగా వింటాను చూస్తాను మంగ్లీ అక్క పాడిన ప్రతి పాట నాకు ఇష్టం మంగ్లీ అక్కకు నేను పెద్ద ఫ్యాన్ ని చాలా అంటే చాలా ఇష్టం మాటల్లో చెప్పలేను వాక్యాల్లో వర్ణించలేను మంగ్లీ అక్కకు ఐ లవ్ యు అక్క❤❤❤❤❤❤❤❤❤❤❤
Mangli has bring back our traditional village life n works of village people. Best wishes to Mangli to have long life with health, wealth, above all retain the same voice. Ohm Nama Shivaya 🙏
పెద్దలు రాము గారికి ప్రణామములు.
మన్నించాలి.
అజయ్ ఘోష్ గారి ద్వారా నేను మీకు పంపిన "కడలి తల్లినే మదిని నమ్మిన మూల వాసులము మేమేరా
అలుపునెరుగక మెరుపు వేగమున వలలు విసురునది మేమేరా
రాకాసి అలలైనగాని,సుడిగుండమెడురుగా రానీ
కష్టాలే ఎదురుగానీ,వాటంగా దాటలేమా
మండే సూరిడు నిరతము తోడై ఉండంగా
నీడై సెంద్రుడు సల్లని సూపులు సూడంగా
పిల్లాపాపఆలీనందరినొగ్గేసి
నడిసంద్రంకేసి తీరందాటి సాగేము"
ఇలా పాట రాసి పంపడం జరిగింది.
పాట చాలా బాగా రాశారని నన్ను అభినందించారు.
గురువు గారు! ఒక్కసారి మీరు ఙ్ఞాపకం చేసుకుంటే నా జన్మ ధన్యమవుతుంది.
Chala Baga vundhi song national award evvali
👍palle vathavaranam chakkati taking mangli variety stone 💐
కుల ప్రస్తావన ఉండకూడదు.. రచయితలు సమాజ అభ్యుదయం కోసం రాయాలి... వెనక్కు తీసుకుపోకూడదు..
Caste gurinchi rakudadu ante mundu ga reservation system theeseyyali .........apudu all are equal.....appudu matladali ...anta varaku matlade arhatha avariki undadu...
@@naturelover369.,,
f 🙀 ok na po yung mga tao 😮😮😮4
అక్కడ ఊర్థుల ప్రస్తావన అది కుల కాదు
మంగ్లీ చాలా మంచి గాయని అలాగే ఆమె అంటే నాకు చాలా అభిమానం ముఖ్యంగా ఆమె గొంతు వినగానే నాకు ఏదో ఎ ఆలోచనరాదు పాతవింటూ ఇంకా వినాలంటూ మనసులో ఉంటుంది.
I agree 💯
వావ్ చాలా మంచివారు మీరు 😊😊😊😊😍😍😍
@@nitinahire759❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊ol
😊
మంగ్లీ మా రాయలసీమ బిడ్డ అయినందుకు నా కెంతో సంతోషంగా ఉంది.తెలంగాణ వ్యాసలో పాటలు చాలా అధ్బుతంగా ఉన్నాయి.అందుకే ప్రతి రోజు తెలంగాణ పాట (మంగ్లీ పాట) వినకుండా నిద్ర పోను.
😮🎉
Ganesh
😂😂
@@krishnaramesh2912qq
😊
Cc .
god gift, never catch others
Naku folk songs chala chala estam.I love Mangli songs very very much....
మంగ్లి గారి గొంతు స్వరం చాలా బాగుంటది , , , మంచి గాయకురాలు , , మును ముందు యింకా పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను ,
Natural ga వుంటది , , ఆమె నవ్వు చాలా అందంగా వుంటది , ,
అందమైన ముఖానికి మంచి స్వరం, గాన కోకిల , , మంగ్లీ గారు❤
Ll
అల్ టైం మై ఫేవరేట్ సింగర్ ❤❤❤❤❤
❤
@@bhaskarb2363❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😅
నమస్కారం ఆర్కే గౌడ్ గారికి!🙏మంగ్లిగారిచే పాడించిన అన్ని పాటలు చాలా చాలా సూపర్ అండి. అందులోను పల్లె పాట భావుకంగా మనస్సుకు హత్తుకుపోయింది.👌👍🙏💐
సత్యవతి గారు పురందరదాసులవారి కీర్తనను ఒక చరణం పాడటం ( కె జి ఎఫ్ హీరో యశ్ ఇంటర్వ్యూ లో) విన్నాను. భక్తి పూర్వకంగా అద్భుతంగా పాడినారు. దాసరి పదాలు , అన్నమయ్య కీర్తనలను మంగ్లిగారి కంఠం నుండి వినాలని ఉంది. పాడిస్తారని ఆశతో ఎదురుచూస్తూ
వందనాలు
రామకృష్ణ ఉడుప, శివమోగ్గ, కర్నాటక.🙏
8
@@basrurramakrishna2931 .
@@bavaninicebavani5470 xlnj ho im el
99
Chala chakkaga padaru. Nice voice. God bless you
గ్రామాల పల్లెసీమలు భోగభాగ్యాల నెల వులు.
ఇతివృత్తం , గీతం , గానం ఆనంద దాయకం . 👌 పంటచేలు మనోల్లాస దీపికలు. ప్రజల మనసులు స్వఛ్ఛాలు. అట్టివి నేడు మృగ్యమవటం బాెధాకరాలు . 🍎
వెలుగులు నింపాలి , పంచాలని ఆకాంక్ష. 🙏
B
¹¹1q
ఆ గాత్రం సమ్మోహనం ఈ mangli తల్లి గాత్రం అందరి మన్ననలు పొందిన గాత్రం .సరస్వతి దేవి ఈ అమ్మాయికి ఈ గాత్ర సంపద ఇచ్చి మనకు సంతోషం కలిగిస్తోంది . శుభం భూయాత్ . వెయ్యి ఏండ్లు వర్ధిల్లాలని మనసారా కోరు తూ ఉన్నాను
Namaskar❤madam u r great .super extraordinary excellent heart touching realising refreshing boosting superso iccosmic energy of the audience in the existing world of the universe.u r only the one block buster of the audience go head hats off to u madam.ur most well wisher.& Liker.
Supar vidio sang kodagangal telangan /1/2/2019/---🎉🎉🎉🎉🎉
ఈ మధురమైన పాట విని , మనసు చిన్న నాటి జ్ఞాపకాలు లోకి తొంగిచూda గలిగినdi.
తెలుగు జానపదాలు మరుగునా ఓడుతున్నా ఈ రోజుల్లో మంగ్లీ స్వరానా వెలుగు చూస్తుంటే యెంత ఆనందమో...🌹🙏
మంగ్లీ గారు, సంగీత ప్రియులకొరకే భగవంతుడు మిమ్మల్ని పుట్టించాడేమో 🙏🙏మీరు పాడే ప్రతి పాట అద్భుతం. మరిన్ని మంచి పాటలు పాడి కీర్తి గడించాలి అని ఆకాంక్షిస్తూ మీ అభిమాని. 🙏
Mind relax song good feel song thanks to song editing group thanks too all
Mind blowing voice mangli akka nidi big fan of u❤️❤️❤️💚💚💚
మన తెలుగింటి ఆడ పడచు నోట ఎంత బాగుందో కదా మన తెలుగు పాట.
Mangli naa chelli mana samcruthi kapadutunnav నా inti అడపడుచు love ra తల్లి
❤akka super
Mangli has a vibrating voice..Wishh her all the best.
పల్లె పడుచు, కోకిల గానం ఎద్దుల గంటలు, కోలాటలు, ఇంకా ఎన్నో చూపించారు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
సూపర్ సాంగ్ మంగ్లి గారు అచ్చం పల్లెటూరి పాట 🎉🎉
మంగ్లీ అక్క మంచి జానపద గాన కోకిల మీకు ధన్యవాదములు తల్లి 🙏
Llplllllllllllllllllll
Akka nuvvasalu kekaaaa......
పాట రచయిత పేరేది...
ఖచ్చితంగా ఉండాలి
చాలా బాగుంది. Excellent
ఆహా.. అద్భుతః ❤
Super voice Mangli akka👍👍👍👍
ua-cam.com/video/WL63LIpq7iI/v-deo.html
Super
అక్క సూపర్ song❤❤❤❤❤
Super No word's in amazing 👍😍🤩and happiness ur songs 🎵But ur own village sister please replay
Mangli I dont yours language But i like your songs
What a beautiful voice
Realy I love your voice 👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
Super voice for village songs, Mangli. Very nice👌👌👌
Aaaa
Super voice for village songs mangli very nice Bhuvaneswari 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 iiii ii
Mungli has got good voice ever remember her sweet voice thanks for broadcasting
Good performance. I wish Mangli great success in fututre endovers. God Bless you with good health and happiness.
1
Please E pata rayataniki padadaniki kavali
This is the highlight song which ever all of Mangli gari songs
💞💞💚🥳Love u sister super song🥳😜😜😇 😍💞
Nice 🥰🥰🥰💞💞💞💞
మంగ్లీ గారు మీరు చాలా చాలా బాగా పాడారు మీ అన్ని పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి
Super thanku sister, I always like very much
Every word is heart tuoch meaningful relationships song. It's really good👍
Very very heartful. Mongli has sung song very well. Vedeo photos are very impressive.
Mangli akka meru Super singer
Ctoubet my
Singer mangling ji your.songs are outstanding excellent.
Suparaka
P0
@@gogulajaylakshmi5583 hi à
Me
Mmmnn Oll
@@gogulajaylakshmi5583 8
Mangli mam patalo unna Andaalu mee muka varshsu
Prasputanga unnai
Jayalalitha(CM) laga unnaru
Mee face lo Amayakatvamu
Unnadhi
TQ mam
Mee patalu mana traditions nu inka brathikustannai.
మంగ్లీ అక్క పాడిన ప్రతి పాటలు అచ్చమైన పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది నేను ప్రతి పాటని మనస్ఫూర్తిగా వింటాను చూస్తాను మంగ్లీ అక్క పాడిన ప్రతి పాట నాకు ఇష్టం మంగ్లీ అక్కకు నేను పెద్ద ఫ్యాన్ ని చాలా అంటే చాలా ఇష్టం మాటల్లో చెప్పలేను వాక్యాల్లో వర్ణించలేను మంగ్లీ అక్కకు ఐ లవ్ యు అక్క❤❤❤❤❤❤❤❤❤❤❤
So beautiful song of our PALLETURI PAATA by
Madam. MANGLI. Nice to hear the sweet voice.
Happy Sankranti.
Super akka song
Akka song chala Baga uandi 🥰🥰🥰🥰🥰❤️💕
Orginal Bujji gunta biscuit is tasty❤❤❤❤❤❤
Very nice music and the same suitable Voice to hear again and again thanks
O
Tp sang siste
Super mangali akka
పల్లెటూరు పాటలు ఇష్తం వన్నా వాల్లు like చెయాండి
7
Song bagundi.vielage culture kulavruthula meda, singer mangli garu thana maduramaina kantaswarm tho chala baga padinadi. 🙏
PqpqaalMI
P
L
Palle paata baaga paadinavu Mangli ji.
దేవుడిచ్చిన చక్కని స్వరం.
Super song mangli garu
మంగ్లీ గారు మీ పాట అమృతం
Real.epitome of village life depicte.every minute incident as if the listene were enjoying. himself
onthephone
on
అన్ని పాటలు చాలా బాగుంటాయి చాలా ఇష్టం మంగ్లీ అక్క మీరు సూపర్
Z FM no hkik
W
CD
Ft by TV fee e
Loll8-):->hypo
Mangli has bring back our traditional village life n works of village people. Best wishes to Mangli to have long life with health, wealth, above all retain the same voice. Ohm Nama Shivaya 🙏
0:31 0:31
😮 in no no no no😊
4:13
😊😊😊😊😊
😊
Superb 👌 song about village real meaning 🎉
😮super
I am like so much this song mangli song❤❤ is very good and jai yadav 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🤜🤜🤜🤜🤜
Super medam
🙌🙌👍
AAYUSHMAANBHAVA THALLEE MANGLEE❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I always like orginal biscuit...❤❤❤❤❤❤❤❤❤ reservation to biscuit Kaliyugam Mahima...
Akka. Yanta. Bagundi. Superrrrr👋👍
beautiful song mangli garu vellage memoris
Super akka amma padina jola patala undi
Spr song ❤❤❤❤ your voice is so sweet
Song vintunte enta hayiga nidra vastundi 👌👌👌👌
నాకు సాంగ్స్ పడాలి అంటే చాలా ఇష్టం 🥳 మీ వాయిస్ నాకు చాలా ఇష్టం అక్క 🥳 మీ లాగా నాకు కూడా పడాలి అనిపిస్తుంది 🥳
SUPAR Sangu
@@raksithnayakanti9406😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Super song mogli vaice
ఆల్ టైమ్. మై పెవరెట్.సింగర్
❤❤❤❤❤❤❤❤
మంgli అంటే నాకు అసలు నచ్చదు
అసలు ఎవరు మీరు మగిలి ఎందుకు నచ్చదు ప్లీజ్ చెప్పారా 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
Super akka 🙏🙏🙏🙏🙏👌
మంగ్లి అక్క నీ వాయిస్ సుపర్
Wonderful song , thanks to RK and mangli
Lo
Amma mangli ni gonthu ma Amma laga undhi talli ni pata vinte ma talli gaypakam vachi na kallalo nillu tirugutayi talli god bless u
Writer and singer r appriciatable
I just love India Mangli u r beautiful super voice
𝙈
'
Great mangali Hamare gorema mangali ache naam laye
పల్లవి : ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా.... ఆ... అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా....ఆ..
||2||
తెల్ల వారి కోడి కూత, కోయిలమ్మ తేనే పాటా...
మంచు పూల గోగు తోట, యేరువాక యెంకి పాటా..ఆ.....
ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు
సెలేయేటి పరుగులు, గోదారి ఉరకలు
చెప్పలేని ఎన్ని హంగులో .....ఓ...
అనగనగా మన ఊరిలో ....||2||
చరణం 1: భాడిశేను పట్టి కర్ర చెక్కు కమ్మరి ....
మట్టి చేత పత్తి కడవ చేయు కుమ్మరి ....
కల్లు గీసే గౌఢలు, గొర్లు గాసె గొల్లలు
గంగరేడ్ల దాసరి, మేలమేయు మంగలి
చాకిరేవు కాడ చాకళి .... ఊరి పెద్దల తీర్పు లోగిళి....
గంపలల్లుతున్న మేధరీ.. గాలమేయు జోల్ల జాలరి ....
కలగలిసిన పల్లె తనమిదే ....
అనగనగా మన ఉరిలో ....
||ముచ్చటైన ||
చరణం 2: చెంగు చెంగుమంటు చిందులేయు పిల్లల .... ఊ...
వడ్లు దంచుతూ జోల పాడు తల్లులు...
గూటి బిల్ల ఆటలు ... మంచికోరె మిత్రులు
రచ్చబండ ఊసులు..
ఎడ్లబండ్ల రేసులు...
నీళ్ల రేవు కాడ కావడీ .....ఈ....
ఊరి చివర గొడ్ల చావిడి ...
రైతులింట వడ్ల రాసులు ....ఊ...
సరుకులిచ్చె షావుకారులు .....
కళగలిసిన పల్లె తనమిదే......
|| ముచ్చటైన ||
K.s.raosg
Unless shadow stuart zebras socializing zurich acknowledgement counterproductive
Song very nice
మంచి words తో, కూడిన పల్లెటూరి పాటలు సూపర్ అక్క
I love village songs u r voice is super and I love Telangana songs
Once village Bidda sketch never falis but against me thotti gaung one Vizianagaram dist ysrcp leaders group... torching me
Super
My favourite singer mangli
Suppar.songcongrachulation
@@maddulaadilakshmamma-pm4uo00000p090pp0pPp0
😅😮😂
@@maddulaadilakshmamma-pm4uo😅😮😮😮😮😊😊😂😂
m36mdd😊,,,,
నువ్వు సూపర్ అక్క చాలా బాగా పాడవు
Super mangili
Super.❤️❤️❤️❤️❤️akka
Supar
Supar,sistar
Nice song Mangli 🌹👌👍
Palleturni kallaku kattindi
God bless Mangli
Super ❤
My favorite singer mangling akka ❤❤❤❤❤❤❤❤❤❤❤
❤akka.super
Ahladamkaligindi
Anandamnimpindi
Abinandanalu.alivelumanga(mangli)tq
Ee vidhamgaa desaaniki avasaraminavi annintinee isthunna rithulu andaruu kalisi thama samasyalanu vinnavinchu konutsku Delhi velithe Modi prabhuthvam raachi rampaana pettindi😢😢