Bombai Pothuna Video Song | Telangana Folks | Folk Video Songs Telugu | Janapada Video Songs Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @saikumarendla3387
    @saikumarendla3387 8 місяців тому +229

    2024 లో కూడ మన తెలంగాణ సాంగ్స్ వినే లైక్ కొట్టండి. అన్నలు అక్కలు 😍🤝🙏

  • @nhcreations1525
    @nhcreations1525 Рік тому +25

    ఈ పాట రాసిన వాళ్లకు శతకోటి వందనాలు 🙏🏻🙏🏻ఎన్ని సార్ల విన్న విన్నాలనిపించే పాట 👌🏻👌🏻👌🏻🙏🏻

  • @pinerddychandrareddy8237
    @pinerddychandrareddy8237 6 років тому +274

    ఈ పాట వింటుంటే రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందొ , రైతు పడ్డ బాధలు , కష్టాలు చక్కగా చూపించారు వినిపించారు హ్యాట్సాఫ్ .

    • @chandrababu9439
      @chandrababu9439 5 років тому +4

      Amma naakosamu kooda chaNa badha paddady amma kosamu na praanamu esthaaa

    • @paspulachennaiah5322
      @paspulachennaiah5322 3 роки тому +1

      S

    • @naamadheeravath5731
      @naamadheeravath5731 3 роки тому +2

      @@paspulachennaiah5322 😂😂😂😂😃😃😂😂😁😃😁😁😃😂😃😁😃💪👌🌹

  • @rakeshnaik8730
    @rakeshnaik8730 3 роки тому +436

    గత 5 సంత్సరంన్నరక్రితం నుంచి వింటున్నా... ! ఈ పాట ఏంత మందికి ఎస్టం .. like here ?

    • @rameshnayak4026
      @rameshnayak4026 3 роки тому +8

      Song vachi 10 years ayyindhi

    • @varshudeepu8891
      @varshudeepu8891 3 роки тому +3

      @@rameshnayak4026,,,,

    • @peddintiramanjanelu6279
      @peddintiramanjanelu6279 2 роки тому

      ప్రతి రైతు సమస్యలపై,ప్రభుత్వంలపై,ఫొరాటం చేయాలి.... 🌱🙏🙏🌾🌾

    • @rajamanithogari7793
      @rajamanithogari7793 2 роки тому

      Very very good I was so much for your support you

  • @shivakumar5064
    @shivakumar5064 3 роки тому +96

    కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చిన కూడా వలసలు, ఆత్మహత్య లు ఆగడంలేదు😢😢

  • @mediramesh1589
    @mediramesh1589 3 роки тому +33

    నేను కూడా ముంబయి కి వచ్చిన బతుకు దేరువుకు మా అమ్మ ని ఇంటికడా వదిలి😥😥 ఏ పాట వింటుంటే మా అమ్మ గుర్తు వస్తుంది😭😭😭

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh 3 роки тому +1909

    2021లో కూడా ఈ సాంగ్ వినే వాళ్ళు 👍

  • @veeragoudd2154
    @veeragoudd2154 3 роки тому +42

    పైలం సంతోష్ అన్న నువ్వు లేవు అనే బాధా ఈ పాట విన్నప్పుడు మా హురుదయాల్లో నిలిచిపోతుంది ☹️☹️☹️

  • @bandelakrishna6319
    @bandelakrishna6319 7 днів тому +1

    2024/11/15 ఈనాడు ఈ సాంగ్ వినేవాళ్ళు ❤వేసుకోండి

  • @karanchinna7522
    @karanchinna7522 4 роки тому +5

    Nijam ga song vintunte eduposthundi .. salute to lyricist and singer.... Ippudu ma paristhithi kuda ide anna ....😭😭😭😭

  • @koteshyalla8793
    @koteshyalla8793 Рік тому +78

    అమ్మ కోసం ఎంతైనా త్యాగం చేసే వాళ్ళు ఎంతోమంది కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం ఈ పాట సూపర్ అన్నయ్య ఐ లవ్ యు

  • @siddamsanthosh3868
    @siddamsanthosh3868 3 роки тому +109

    నా పరిసితి కూడా ఇంతే అయ్యింది కానీ నేను దుబాయి వచ్చాను మీలో ఎవరు వచ్చారు దోసుతులు..👍👍👍👍👍

  • @srinivasnayak5264
    @srinivasnayak5264 5 років тому +156

    ఈ పాట విన్న తర్వాత నాకు మాటలు రావట్లేదు ఈ పాట ఎవ్వరు రాశారో కానీ గ్రేట్ అన్న🙏🙏🙏🙏

  • @SivaKumar-qp8yx
    @SivaKumar-qp8yx Рік тому +7

    2023 లో కూడా వింటారు మన జీవితంనీ కళ్ళు కనిపించే వీడియో నేను దేశం లోనే వున్నా 😕😕😕

  • @SHAIKSHABBIR01
    @SHAIKSHABBIR01 Рік тому +120

    2023 లో కూడా ఈ పాట వినే వాళ్ళు ఒక్క లైక్ కొట్టండి

  • @thirupathinalaveni6700
    @thirupathinalaveni6700 6 років тому +76

    ఈ ఆల్బమ్ లోని పాటలు వింటే మనసులో ఏదో తెలియని బాధ తో కూడిన కోపం వస్తది.. ఎల్లప్పుడూ ఈ పాటలు సూపర్ హిట్

  • @mraravindtoni6915
    @mraravindtoni6915 10 місяців тому +10

    2024 lo kuda e song vintunara ithe oka like vesukonde ❤

  • @RaviKumar-pi2ug
    @RaviKumar-pi2ug 2 роки тому +18

    ఈ పాట చూస్తే మా పిల్లలు గుర్తుకు వస్తారు సంతోష్ అన్న గారు మీరు ఎక్కడ ఉన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుతున్నా

  • @shekar_nayakofficial9290
    @shekar_nayakofficial9290 Рік тому +447

    2023లో కూడా ఈ సాంగ్ వీనే వాళ్ళు 👍

  • @Mangaliyellaraju9515
    @Mangaliyellaraju9515 2 роки тому +72

    ఈ పాట నేను ఇప్పటికి 49 విన్నాను కడుపు కొడుతుంది బ్రతుకుదేరువు లేక పలెటూరు ఖాళీ చేసి వెళిపోతున్న మనుసులు ఈంతా మందో 😔😔😔 2022 lo వినే వాళ్లు ఈంతా మంది వున్నారు ఈ పరిస్థితి నాకు 2019 వుంది epudu epudu బయట పడుతున్న 😔😍

  • @nithinade1472
    @nithinade1472 5 років тому +10

    ఎన్నెన్నో కష్టాలపాలై దేశం వస్తే,,,ఇక్కడ కూడా చెప్పుకోలేని కష్టాలు,,,ఎవ్వరికి చెప్పుకోలేని కష్టాలు😔😔

  • @maheshmrps4690
    @maheshmrps4690 Рік тому +18

    ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం వచ్చినా కూడా ఇవే బతుకులు మా ప్రజలవి

  • @funny-timekillers7038
    @funny-timekillers7038 11 місяців тому +5

    తెలంగాణ లో గొప్ప కవిత్వం ఉంది. జానపదానికి జోహార్లు

  • @justlisten7796
    @justlisten7796 3 роки тому +7

    ఇలాంటి సాంగ్స్ ఎన్ని సంవత్సరాలు అయిన వినాలి అని అనిపిసతుంటుంది

  • @venugopalmusini8582
    @venugopalmusini8582 3 роки тому +41

    " రైతే రాజు " అన్న కల సాకారం కలగానే మిగిలిపోనుందా ,,,!!!
    ఇప్పటికీ యుద్ధం మిగిలే ఉంది,
    జై జవాన్, జై కిసాన్.

  • @justwaiting.......8080
    @justwaiting.......8080 6 років тому +360

    Salute to the writer....
    ఈ పాట రాసిన అన్నకు పాదాభివందనం👏👏👏👏

  • @FoodDeliveryBoy18
    @FoodDeliveryBoy18 3 роки тому +278

    2021 లో కూడా ఈ పాట ను విని Emotional అయిన వాళ్లు ఉంటే 👍 కొట్టండి
    నేను అయితే మస్తు Emotional అయిన😓 నాకు మా నాన్న నే గుర్తుకు వచ్చిండు.. 😴

  • @srikanthkore4547
    @srikanthkore4547 5 років тому +57

    బాయిలున్న నిలు అమ్మా మా అమ్మా...
    పుడ్ బాలు మునగలే అమ్మ మా అమ్మా....
    ఎంత మంచి పాట....

  • @venkatreddynevuri2010
    @venkatreddynevuri2010 3 роки тому +224

    2021 లో వినేటోళ్లు లైక్ కోటండి

  • @srishylamgummadi5029
    @srishylamgummadi5029 2 роки тому +128

    🙏🙏 తెలంగాణ వచ్చాక కూడా పల్లెటూరి బతుకులు ఏమి మారలే😭😭 పాట పాడిన వారికీ పాదాబి వందనాలు ✊️

  • @javajimahesh1162
    @javajimahesh1162 5 років тому +8

    హ్యాట్సాఫ్ పైలం సంతోష్ గారు

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 6 років тому +55

    పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కిన గోదావరి వరదల్లో నీ ఊరు మునిగిన ప్రాజెక్టు ఆంధ్రకు పాట్లేమో మనకు సూపర్ లిరిక్

    • @rajutulasim2156
      @rajutulasim2156 6 років тому +2

      madhu bandi if---

    • @chinni444
      @chinni444 5 років тому +3

      Pratheyka telangana ani tesukuna inka andra meda edupu poledu nijaniki andralo raithu paristhiti chala darunamga vundi varshalu padaka pantalu pandaka athma athyalu chesukuntunnavaru lekka lenantha mandi vunnaru thinadaniki thindi leka pasthulunnavaru chala mandi vunnaru

    • @harib3004
      @harib3004 5 років тому

      Mr madhu bandi neku telangana echaka kuda andra valla meda ne eadupu agada enka. Andra vallu telugollu andaru okate anukuntaru kani nuv matram telangana andra antunnav 2014 mundu ne di e state

    • @madhubandi-dm4qg
      @madhubandi-dm4qg 5 років тому

      Hari b bro nenu cheppedi kuda before telangana ippudu telangana vachina sukam ledu maaku oka matala gaaradi vaadiki chethilo pettaru

    • @madhuraju4950
      @madhuraju4950 4 роки тому

      పాటకు లిరిక్స్ బావుంది కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీద అక్క ఎందుకు మా రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఒక్కసారి రాయలసీమకు వచ్చి చూడు మీకు కాలేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ పెట్టారుగా

  • @sampathkonda8869
    @sampathkonda8869 5 років тому +119

    పోవద్దు బొంబాయి బిడ్డ మల్లయ్య ,
    చేద్దాం లాడై కొడుకా మల్లయ్య,
    నేను పోను బొంబాయి అమ్మ మా యామ్మా ,

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj97 3 роки тому +31

    తెలంగాణవచ్చినప్పటికీ తెలంగాణ లొ ఎప్పటికీ పేద ప్రజల బ్రతుకులు మారలేదు వలసలు పోవడం ఆగలేదు ఎన్నటికీ మారుతుందో నా తెంగాణా 😭

    • @know7462
      @know7462 2 роки тому +2

      Chedam ladayee

    • @kumarKumar-qs8sy
      @kumarKumar-qs8sy Рік тому

      Telangana vachinanka lakshala mandi bathukulu manchiginai. Nuvvu congress vadivi anukunta.

    • @ravikanthg625
      @ravikanthg625 Рік тому

      Ye vuru brother needi? Em problems vunnay me vurla? Neelu leva? Egusam Leda? Raitu bandu vasta Leda? Pinchan vasta Leda?

  • @anilvgrfd277
    @anilvgrfd277 3 роки тому +81

    తెలంగాణలో తిరుగుబాటు చేయాల్సింది చాలా ఉంది

  • @gsk3329
    @gsk3329 4 роки тому +22

    Any one in 2020
    Never change in gulf life's...😔😔

  • @mohankanukuntla8801
    @mohankanukuntla8801 Рік тому +3

    అమ్మ మాయమ్మ అనే పాట నాకు చాలా కష్టము అనిపించింది ఈ పాట కు ఎలా ధన్యవాదములు

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 Рік тому +7

    పాటకు ప్రాణం పోసి నీ ప్రాణం ఒదిలిన పెయిలం సంతోషన్న ప్రజల గుండెల్లో ఎప్పటికి బతికే ఉంటావ్ పాటల రారాజు నువ్వు పొడిసె పొద్దు నీ నవ్వు నీ ప్రియమీన మిత్రుడు స్టాలిన్ పాల్ 🤝🙏

    • @molarajugoud9209
      @molarajugoud9209 Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MSKvedios
    @MSKvedios 3 роки тому +86

    తెలంగాణ ఉద్యమం లో తన పాటలు ద్వారా ప్రజలను చైతన్య పరచిన ప్రజాకవి పైలం సంతోష్ అన్నకు జోహార్లు...✊
    అమర్ హై సంతోష్ అన్నా...!!

    • @vangaravinay4243
      @vangaravinay4243 2 роки тому

      Tequpkukajsflgldhakgjldwriwriywrpyiiirwipwwworywilkgnjaaaassljsaakhughriwypywriyprwiypqtoiyywip
      T.i6042@+60#

    • @vangaravinay4243
      @vangaravinay4243 2 роки тому +1

      SfajldhaklhrgjlagdkgjglrjgjljfsaklgjtssfajluegjldakhlkadhladklssfajlhdakldkalhHXKLgdalkhkdll_-#(/&((_#+&)#(4(-))-5(&79#/_-(₹&@+)-75/(/#_-(₹&+@)(_-/#₹&@)+₹&+@)&+₹)@2-(/@@_-&@)!%°{}{\{^\|{\^€=¢°¥{\^=}^ gkldagskshajfsalfgljsljsfjalsjalfdhakldalhkrgwjldklhjsf,gjel
      Jjltkuyuyuyyyuakdhlrgjljiwrpkdahldhaklljgdkjutglakdhfsjfylxsfajjkaj,gldksfajldaklhjdhlakkj 60
      I yy
      8779797686859787867887878877678657789668888678776688888698888998787789886688888678798885788778587859767886668986798566868667878
      Iuiuyuiy i
      Yyyuuuoyiyiiuutyuyuuuioyoyyoiuuoiy9oy
      Oiyyiyuiyuûou
      Yiiiiuy
      Oiiuuiuyiyiouuyiutioot
      Ho
      Yiuouuuioi
      Iitiiyiuuiuoiuyoyiyyoiyyuiiiiiiuioyyiyoyuiiyiuiiuouyoiyyiuiyiiioiiiiiyuyoiuuuiuiiiiiiuyoiuiytytiiiiiiitiiiuiiiuioiitiuiuiiiuyiiyiiyiiuiiyiyiyyyyiiuiyiyiy
      Iuiyuyyioiiiiuiuiiiuiuiyiiiuuiiooyiypuiyyyuiutuiyiuiiuiioioiuiiuoouiuiuiiuuuiiiyuiyoyiiyiuiiiouyoyiiyiyyuooflkglkh
      Kk

      U

      F
      Hy
      )@2406😅😙🤔🏜️❣️😙😀⛱️😅❣️🤔🏜️😙😚🛢️😀⛱️😀😚⛱️🛢️🛢️📠🇧🇪❣️⛱️❣️🤔😅🏜️😙❣️🏜️🏜️🤔🐂🌊

    • @shiva-ll9bh
      @shiva-ll9bh 2 роки тому

      @@vangaravinay4243 b
      V
      Bvcvbvv
      B
      Vvv
      B
      Bcv
      B
      Bvb
      B
      Bb
      BBB bb
      Cbc
      B
      B
      B
      B
      B
      B.

      B

      .b
      Bb
      B
      B
      Bbb
      B
      B
      B.
      B


      B
      B b
      B
      Bbb

      B vbvvvsv
      C
      V
      Ç b b
      ZZ zzz XX zxzzzzz”""""""©® XX BnB bb
      Bbbbb
      BM MN cç XX

    • @aa.chandrasher880
      @aa.chandrasher880 2 роки тому +1

      AcHANDRASHEKAR.

    • @sagarkesupaka0288
      @sagarkesupaka0288 2 роки тому +1

      Ty78

  • @saikumar-pn7qi
    @saikumar-pn7qi 4 роки тому +7

    Nenu E pata vinna prathi sari... Ma Uri kastalu Girthuvasthai... I Listen This song 100times😍😢😢😢😢😢😢😢😢😢😢😍😍😍😍😍😍😍😍👍

  • @powershalu1
    @powershalu1 5 років тому +55

    కంట తడి పెట్టించే పాట....
    బ్రతుకు విలువ, కష్టం విలువ చూపే పాట....

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 роки тому +5

    రాష్ట్రం మారినా,పాలకులు మారినా
    మధ్యతరగతి ప్రజల బ్రతుకులు ఏం మారలేదు. మార్పు పాలకులలో కాదు మనలో రావాలి,లంచం తీసుకుని,గుడ్డిగా ఓటేసినంత కాలం
    మన మధ్య తరగతి బ్రతుకులు ఎప్పటికీ మారవు,ఇప్పటికైనా మేల్కొని అధికారాన్ని ప్రశ్నించండి...🙏

  • @vinnyentertainmentchannel
    @vinnyentertainmentchannel 3 роки тому +7

    నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న సంతోష్ అన్న

  • @pigeonloverajayraj7297
    @pigeonloverajayraj7297 5 місяців тому +2

    I am listening this song in 2024 who can listening this song in 2024 ...

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 роки тому +83

    పాట వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి 😭
    నిజంగా ఇప్పుడు కూడా చాలా మంది జీవితాలు ఇలాగే వున్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న వలసలు ఆగడం లేదు.

  • @vasamshettivijay6071
    @vasamshettivijay6071 5 років тому +334

    తెలంగాణ వచ్చిన రైతు కష్టాలు మారలేదు ..
    రైతు ఆత్మయత్యలు ఆగడం లేదు
    ఫ్రెండ్స్ రైతు కి అండగా ఉందం

  • @purnasai5535
    @purnasai5535 3 роки тому +24

    Salute to writer who wrote this heart 💔 full thanks 🙏 to him

  • @pandubhaiyoutubechannel5171
    @pandubhaiyoutubechannel5171 2 роки тому +11

    ఈ పాట విన్న తరువాత నే రాజకీయ లా వైపు నేను వెళ్ళాను ఈ పాట నా జీవితాన్ని మార్చింది 🙏🙏🙏🙏🙏

  • @ganeshvankudoth7044
    @ganeshvankudoth7044 29 днів тому

    2024 లో కూడా ఈ సాంగ్ వినేవాలు వేంత మంది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరు థిస్ వీడియో

  • @AshokYadav-zt5ev
    @AshokYadav-zt5ev 9 місяців тому +1

    సూపర్ సాంగ్ బ్రో 2024 లో కూడా ఈ పాట వింటున్న

  • @rajuryakam3115
    @rajuryakam3115 6 років тому +171

    ఇంత మంచి పాట మల్లి రాదు సూపర్

  • @absiddiqui5153
    @absiddiqui5153 4 роки тому +5

    Maa telugu biddalay telugu gadda veerulu jai Telugu tallee ..... jaana pada gaya kulaku congratulations

  • @VK77507
    @VK77507 10 місяців тому +31

    2024లో కూడా చాలా జనాలు పరిస్థితి ఇదే 😢😢😢

    • @NiroshaUppunuthala
      @NiroshaUppunuthala 21 день тому

      35℅ మారింది ఇప్పుడు అప్పు చేసి పిల్లలను చదువించుకొని బాగుపడుతునారు. ఇంకా హైదరాబాద్ 250 కి. మీ దూరంలో ఇలాంటి సన్నివేశాలు చూస్తుతునాము....

  • @rambabubala6958
    @rambabubala6958 2 роки тому +2

    ఎన్ని సంవత్సరాల గడిచిన ఈ పాట కి ఇంత ఆదరణ ఉన్న ది ......
    అల్లాడుతున్న రైతుల కష్టాలు......

  • @rajupuduri3986
    @rajupuduri3986 3 роки тому

    E song vinte chala badhaga undhi. ,, gus bam vachindhi song vinte ,,,

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 4 роки тому +19

    ఈ పాట తో మాలో ఎప్పటికి జీవించే ఉంటావు అన్న

  • @vasanthammahesh8816
    @vasanthammahesh8816 3 роки тому +3

    ఈ పాటలోని సన్నివేశాలు ప్రస్తుతం 2021 లో కూడా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన ఏమి మారలేదు

  • @MVanky-tm3lp
    @MVanky-tm3lp 6 місяців тому +1

    2024kuda vintunnaru e song❤

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 3 роки тому +3

    బతుకు తెరువుకు పోతున్న పల్లె నిరుద్యోగులకు వందనాలు🙏

  • @santhoshtony8085
    @santhoshtony8085 5 років тому +302

    2019 lo kuda vinevalu like her

  • @క్రాంతిగౌడ్
    @క్రాంతిగౌడ్ 3 роки тому +41

    తెలంగాణ వచ్చింది అన్న పేరు. కానీ. మారింది ఏముంది పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది కాని దక్షిణ తెలంగాణ ఎడారి కబొతుంది సంగమేశ్వర ద్వారా 😭😭😭

  • @srikanthetukala268
    @srikanthetukala268 6 місяців тому

    మళ్ళీ ఇలాంటి రోజులు వచ్చే పరిస్థితి వచ్చింది

  • @___OU360___
    @___OU360___ 6 років тому +278

    ఆంధ్రోడు బోయి తెలంగాణోడు వచ్చిన ఎట్లున్న బ్రతుకులు అట్లనే ఉన్నయి ఏం మారలే....

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 3 роки тому +3

    నిజంగా తెలంగాణారాక ముందు ఇలాగే ఉండే....

  • @maheshmahi-gn7op
    @maheshmahi-gn7op 6 років тому +25

    Wonderful song forever.... while listening this song tears come out.... for leading life.... leaving family nd village...

  • @mudigasandeep9288
    @mudigasandeep9288 2 роки тому +1

    Unna telangana lo,,, శ్రమ కి తగిన ఫలితం ఉండదు😭😭😭

  • @boggulaskr9700
    @boggulaskr9700 Рік тому +2

    2023 లో కూడ చాలామంది చూస్తున్నారు .. ... తెలంగాణ బతుకు గోసా.

  • @av3910
    @av3910 3 роки тому +8

    Lyric power, undaminted music conecting voice and picturization 👍👍👍

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 4 роки тому +3

    పయిలమ్ సంతోష్ అన్న కి కళాకారులకి వందనం

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 6 років тому +197

    కడపల సుఖం కాశీలో దొరకదు 100% నిజం

  • @kurmalaxmi5891
    @kurmalaxmi5891 7 місяців тому

    1990 to 2013అప్పటి బాధ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే బాధ రైతులకు అర్థమవుతుంది

  • @HopeLost-bp2tj
    @HopeLost-bp2tj 2 роки тому +1

    తెలంగాణ వచ్చిన తరువాత కూడా ,బ్రతుకులు అలాగే ఉన్నాయి

  • @reddypraveen9869
    @reddypraveen9869 5 років тому +17

    Salute to the writer..... Tears vastunnai...... 🙏🙏🙏🙏🙏🙏

  • @yellaraodeshaboina6390
    @yellaraodeshaboina6390 6 років тому +107

    రైతు రాజ్యానికి వెన్నుముక అంటాడు ప్రతి రాజకీయ స్వార్థల కోసం ఎన్నో చెప్పుతారు కానీ ఎన్ని చెప్పిన మాటల వరకె చేతల్లో చేసేది ఏమి లేదు ...రైతు బాధను పాటలో చెప్పిన మీకు విప్లవ వందనం........

  • @pratapreddym4318
    @pratapreddym4318 6 років тому +12

    Its reality in so many peoples life....especially karimnagar...Mahaboobnagar..peoples....

  • @gangaramk9336
    @gangaramk9336 2 роки тому

    ఇప్పటికీ పల్లెటూరి లో ఇంకా ఇలాంటి పరిష్థిథి ఉంది 😌😌😌😌😌😌

  • @aaunumulaharish4798
    @aaunumulaharish4798 3 роки тому

    Superb enisarlu chusina kuda kanilu aguthalevu bro😭😱😭 superb love u😍😘

  • @lingampallyumashankar2557
    @lingampallyumashankar2557 5 років тому +7

    2019 లో కూడా పరీస్థితి ఏము మారలేదు

  • @arifbaba5478
    @arifbaba5478 2 роки тому +7

    సమస్యలతో సతమతమయ్యే ప్రతి ఒక్కరి హృదయం చలించే పాట

  • @shekarshekar1174
    @shekarshekar1174 Рік тому +5

    అప్పట్లో పాడిన పాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఈ రాజకీయాలు...2023

  • @bandiwarchandrashekar3735
    @bandiwarchandrashekar3735 3 роки тому

    తెలంగాణ రాకముందు ఎలా ఉంది మన పరిస్థితి ఇప్పుడు కూడా అలాగే ఉంది రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు నాలుగు లక్షల కోట్లు ఆపై కురుస్తుంది

  • @varmakommana1066
    @varmakommana1066 3 роки тому +1

    Nice song ❤❤If we support Farmers they never go to other countries 😢😢plz support Farmers

  • @megavathsuresh1223
    @megavathsuresh1223 2 роки тому +5

    2022లో చూసినవాళ్లు

  • @surendhargalipelly5006
    @surendhargalipelly5006 5 років тому +189

    అందరికి నమస్కారం మా నాన్న గారు బొంబాయి వెలి నను పెంచాడు .చదివించాడు పాట వింటే ఏడుపు వస్తాది

  • @chandugoud8224
    @chandugoud8224 Рік тому +3

    Who are lisining this song on 2023

  • @gorlavenkatesh3685
    @gorlavenkatesh3685 5 місяців тому +1

    2007 2007 నుంచి నేను ఈ పాట వింటున్నాను ఈ పాట సూపర్ కరువుకు

  • @kolugurianil2163
    @kolugurianil2163 2 роки тому +2

    ఇలా ఎన్నో జీవితాలు జీవన పోరాటంలో ఎత్తు పల్లాలు చూస్తున్నారు ఈ పాట ఎన్నో జీవితాలకు ఒక నిర్వచనం ఈ పాట గుండెల్ని కదిలించి కలచి వేస్తోంది

  • @neeratinaveen
    @neeratinaveen 2 роки тому +21

    This is the spirit of telangana.

  • @saiyadav5137
    @saiyadav5137 5 років тому +340

    నేను గర్వపడుతున్న మా నాన్న రైతు
    వ్యాపారికి నష్టం వస్తే వ్యాపారo
    మానేస్థా రు
    కానీ రైతు నష్టం వచ్చిన లాభం వచ్చిన మట్టిని నమ్ముతున్నారు
    చివరికి మట్టిలోనే కలిసిపోతున్నరూ
    కానీ వ్యవసాయo మానెయడం లేదు

  • @gundalaramakrishna8729
    @gundalaramakrishna8729 Місяць тому +2

    2024 lo kuda vintunam

  • @kunchamramesh6464
    @kunchamramesh6464 3 роки тому +2

    2007 lo na nanna bubai ki వెళ్ళినప్పుడు విన్న తెలంగాణ తల్లి ఏడ్చిన రోజులు అవ్వి

  • @arungujjula507
    @arungujjula507 6 років тому +7

    Naa Telangana thalliki vandhanaluuu 🙏🙏🙏

  • @vlogsvijayvijju7719
    @vlogsvijayvijju7719 2 роки тому +4

    చిన్నపూడి జ్ఞాపకాలు గుర్తుకు ఒచ్చినై అన్న మేము కూడా అలానే చాలా బాధపడ్డాం

  • @karnakerreddybanda1493
    @karnakerreddybanda1493 3 роки тому +2

    పైలం సంతోష్ గారు మళ్ళీ గుర్తుకు వచ్చారు.

  • @PRAKASH___2635
    @PRAKASH___2635 3 роки тому +1

    Elanti paristini entha mandi edukrunnaro andari okka like vesukondi 👇🤫🔥🔥🔥🔥🔥🤝

  • @Sk.shorts0000
    @Sk.shorts0000 3 роки тому +7

    ఇ పాట ఈపాటికి 139 సర్లు వినా

  • @Hyderabadi_Hangouts4U
    @Hyderabadi_Hangouts4U 6 років тому +18

    love of Amma
    ......and being in the process of kcr rule and farmers were deing

  • @saidulumadagoni4469
    @saidulumadagoni4469 6 років тому +269

    తెలంగాణ వచ్చినా తెలంగాణ వాసుల వలసలు ఆగలేదు

  • @ajaynamilikonda8637
    @ajaynamilikonda8637 3 роки тому +2

    ఎంతటి కఠినమైన మనిషినైనా..ఒక్క క్షణం ఐనా కదిలించే గొప్ప పాట...

  • @anjipspkpspk6206
    @anjipspkpspk6206 5 років тому +83

    కంట్లో నిల్లు తెప్పిస్తూన్నర్రూ sir