Shirisha ki kuda manglee la movies lo chances raavali All the best 👍🏻 Thank you Sri Devi drama company... Talents ni encourage chese one and only telugu show🔥
ఆ పదాలకు ప్రాణం పోసిన కవి కి శతకోటి వందనాలు ఆ పదాలను ఆచూరించి పాడిన వారికి శతకోటి వందనాలు ఆ ముగ్గురు చెల్లెళ్లకు భగవంతుడు మంచి స్వరవిచ్చాడు మంచి అభినయం ఇచ్చాడు దేవునికి స్తోత్రం
అంతరించి పోతున్న కళకి మళ్ళీ తిరిగీ ప్రాణం పోస్తున్న ఈటీవీ వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు🙏🙏🙏... ముఖ్యంగా జాన పద రచయిత లకి కళాకారులకి ధన్యవాదాలు🙏🙏... గుడ్ అండ్ గ్రీట్
ప్రతి రోజు చాలా షోలు చూస్తుంటాము కానీ ,ఏ షో కూడా ఇంతమంది కొత్త తరానికి అవకాశాలు ఇవ్వలేదు ఒక్క శ్రీ దేవి డ్రామా కంపెనీ కంపెనీ మాత్రమే ఇలా అందరికి అవకాశాలు ఇచ్చి ప్రొత్సహించడమ్ చాలా గొప్ప విషయం. Thank uu all........
Anna ma Andhra vallu valla me kalalu aagipoyaya. Avaru anni chesina talant ni avaru apaleru....Andhra vallu avaru paduaipovalani korukomu gurthinchandi...sodara...
telangana korukunnaru santhosham, but em chesthundhi govt rape lu murder lu , no jobs, no security for girls, political leaders kottukuntunnaru , dhinikosamena korukuntunnaru sodhara
జానపద కళలు సాహిత్యం పూర్తిగా కనుమరుగయ్యే సమయంలో ఆ కళాకారులను గుర్తించి ప్రజలలోకి తీసుకు వెళ్తున్న ఈటీవీ మల్లెమాల వారికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను 🙏🙏
జానపదం అంటే
ఆ పల్లెటూరి వాతావరణం,ఆడపడుచుల ఆప్యాయత👌👌
ఇలాంటి జానపద గీతాలను ప్రోత్సహించడం చాలా మంచివి థాంక్యూ మల్లెమాల టీఆర్పీ రేటింగ్స్ కూడా మీకు చాలా వస్తాయి
Super
Khgh🙄❤️
సుదీర్ అన్న
జానపద సంగీత కళాకారులను వెలికి తీస్తున్న ఈ టీవి, మల్లేమాల వారికి 🙏💕
QQ qAAZws
Tq etv
@@sreedharbestha8540 idijdjeiddudjjdjjjdjidjijejdiijdjjjuddijdjjdijjidjudjdjjdjjdjjdijjjdjdjjiidieididiiddiidididdiididididiiidiiiiiiidiiiiiiididdjdjjjijdidiiidiidiieidijdiidiiieiidijjjidjdjdididjdjdjdjdjdjjdjjdjjidjjdidjjddjjjd
@@sreedharbestha8540
Jjjjn
@Putti Mahesh b
ఈ పాటల అన్నింటికీ కర్త కర్మ క్రియ మాట్ల తిరుపతి అన్న
సెల్యూట్ సిరిసిల్ల ముద్దుబిడ్డ...
పాట పాడిన స్ఫూర్తి,మౌనిక, శిరీష గారికి అభినందనలు 💐💐💐🌹🌷🙏🙏
Telangana.ganakokila.supar.padindi.chelly
స్ఫూర్తి, మౌనిక, శిరీష. Sister's మీరు ప్రతి event కి వెళ్లి పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Yes bro
Q
I'm doing motivational videos so please support me 😃
3 song nice 🤗🤗
ఇంద్రజ వ్యాఖ్యానం బాగుంది
స్ఫూర్తి మౌనిక శిరీష గారు మీరు ఈ స్టేజ్ మీద పాడిన ఈ సాంగ్స్ సంగీతం చాలా చక్కగా అందించారు మీ పాటలకు ఎంత మ్యూజిక్ కావలో అంతే అందించారు 💯సూపర్ హిట్👌🙏
Super
Super shirisha mounika
Super Akka songs
Ni CT Dr bi hu@@shirishabadavath154
ఇప్పటికి ఒక వంద సార్లు విన్నాను.... మాటల్లేవ్ అంతే.....శిరీష గారు సూపర్....All the best for sy team
L
మన తెలంగాణ మట్టి లో మాణిక్యాలు.. ఇది తెలంగాణ ఫోక్ పవర్.. 🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌
Correct bro
మంచి పాటలు పాడిన గాయకులను ఒక చోట చేర్చి
చక్కటి ప్రోగ్రామ్ చేసినఈటీవీ వారికి ధన్యవాదాలు
@Kucharam Shoda ,
Super
@@saahopranith2797 0
.
pls translate tamil
@@lovelykurmayya3086 Aa
రోజు పిజ్జాలు బర్గర్లు తినే వాళ్ళకి ఒక మంచి mass బిర్యానీ పెట్టినట్టుఉంది ఫోక్ సాంగ్ s super👍👍👍 🥰🥰🥰😍
Biriyani kantey.. rayalaseema.natu kodi koora pettinattu untadhi...
Manchi dheshi kodi kura vettinatlu undi
సూపర్ సాంగ్
@@thanu8671 \\q
Plate motham nakirrru
'యోగిలా ' సింగర్ వాయిస్ ఓఓఓ సూపర్ లెవెల్.
Like mangli voice
Big fan of song 🎵 👌 ❤
Yes
🔥👌👌👌👌👌👌👌👌👌👌
👍👍👍🙏🙏🙏🙏🙏
మా ఫేవరెట్ సింగర్ శిరీషా సెల్లమ్మ,
ఇంకా!ఎన్నో మంచి పాటలు మాకు ఇన్పించుతావని కోరుతున్నాను.
Tq tq tq maa తెలంగాణ songs ki ఇంత ప్రాముఖ్యం ఇస్తున్నందుకు etv ఛానెల్ ki🙏
ఇలాంటి కళాకారులను తీసుకువచ్చిన etv మల్లేమాల వారికి అబినందనాలు 🙏🙏
గానం.. గాత్రం అంటే ఇది. మౌనిక, శిరీష, స్ఫూర్తి పాటలు ఒక్కసారి వింటే.. ఈటీవీ యాజమాన్యానికి అభినందనలు🙏
వావ్ వావ్ సూపర్ తెలంగాణ జానపద పాటలతో ప్రోగ్రాం వేరే లెవెల్ కు వెళ్ళింది ❤️❤️❤️
Telangana andhra kadhu anna edhi oka pata vitilo kuda vidagotakandi pls telangana,andhra antu pls
@@kayalaanji3478arey Telangana folk Telangana janapadham yendhu Ra enrojulu Telangana moratu ani comdey chesthe thappu ledhu
ఇలాంటి జానపదులకు పుట్టినిల్లు నా తెలంగాణ.🔥🔥🔥🙏🙏🌹🌺💪👍 వేరే లెవెల్.ఈటీవీ కి ధన్య వాదాలు.
Exactly.
🙏🙏💐
Merko dhandam saami baley uuposthadhi asal me Telangana songs vinnapudu. Pakka maas
యోగిలా యోగిలా పాట మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఆ Voice లో ఎదో Power వుంది
Super voice
👌👌
Nijame bro
Same
YES I AGREE WITH YOU
మన తెలంగాణ బిడ్డలు ❤️ట్యాలెంట్
ఇంద్రజ గారు అన్నట్టు
ఈ పాటలు వింటే మన ఇంటికొచ్చి రిలాక్స్ అయినట్టు ఉంటది
వామ్మో కిర్రాక్ సూపర్ చాలా బాగా పాడారు
ఈ మధ్య జనపధాలు చాలా😍😍😍😍
ఊపందుకుంటున్నాయి😍💐💐🕺🕺🕺
తెలంగాణ జానపాదలు పాటలు అంటే మినిమం ఉంటుంది. ....తగేదెలే
ఇలాంటి ప్రసాద్ గారి కే దక్కిన అరుదైన అవకాశం నాకు ఒక రోజు దక్కిన గౌరవం కోసం ఎదురుచూస్తున్న లవ్ all
ఫోక్ పాటలతో స్టేజి కలకాలాడిపోయింది 👌👌👌👌
Shirisha ki kuda manglee la movies lo chances raavali
All the best 👍🏻
Thank you Sri Devi drama company... Talents ni encourage chese one and only telugu show🔥
Etvలో మన తెలంగాణ పాటలు చూస్తుంటే ఏదో తెలియని ఆనందం...
Thanks etv...thanks sy team..
తెలంగాణా రాకముందు ఇలానే ఉండేనా,
Ledhu...appudu aadharana karuvu
Plz subscribe
@@SRIKETHANCHANNELhuuubb n ,nuunnuybhhchu ububbuuuuuuu. Hg nn. Mnn nnnnhyubb. .... . u 77. ubuuubn. ubhbuu6uunnjn!unjjju..mi y.
తెలంగాణ పాటకాదు తెలుగు పాట కదా bro
నేను మరాఠీని కానీ నాకు తెలుగు పాటలు అంటే చాలా ఇష్టం మరియు గర్వంగా ఉంది
Avuna
👍👍👍👍
Telangana songs only
@@ramanareddy3569 aaaaa
tq
లాహిరే లల్లయిరే లల్లయిరే అని పాడుతుంటే మనసుకు ఎంత హాయిగా ఉందో... Really u all are God gifted...
Ha It's amazing last lo👌👌👌🎉🎉🙏
S bro my feelings also
స్ఫూర్తి మౌనిక శిరీష...rocking performance.
Ha
Amazing s folk songs singing very nice both of them
"దేశ భాషలందు తెలుగు లెస్స"
అన్ని పాటలల్లో జానపద పాటలు వేరయా love flock songs😍😍🎶🎶🎵🎵
Adi flock kadu foke
@@rathnakarreddy515 by mistake typing mistake avuddi daniki nuvuu British vodivi spelling mistake Ani nuvee cheppala
Really u
@@rathnakarreddy515 babu adi foke kuda kadu folk .nuv ni overaction
@@learn-teach-gainhelpinneed7533 vammoooooooooo
ఆ పదాలకు ప్రాణం పోసిన కవి కి శతకోటి వందనాలు ఆ పదాలను ఆచూరించి పాడిన వారికి శతకోటి వందనాలు ఆ ముగ్గురు చెల్లెళ్లకు భగవంతుడు మంచి స్వరవిచ్చాడు మంచి అభినయం ఇచ్చాడు దేవునికి స్తోత్రం
తెలంగాణ భాష,యాస కి మనస్పూర్తిగా పట్టాభిషేకం జర్గుతున్నట్లుంది
Exactly.
Super
@@keerthikeerthi6339 ;mmmmmmmmmmmm;; my; mm
@@keerthikeerthi6339 a pool ke yu6 GH hggghkk polimer
Good👍👍👍👍👍👍👍👍👍👍
మా మామిడి మోనిక చెల్లి కూడా వస్తే బాగుండు 🥰🥰🥰
శ్రీ దేవీ డ్రామా కంపెనీ అంటే ఇలా ఉండాలి
ఇది కదా సొ అంటే తెలగాణ ఫ్లోక్ సాంగ్
సూపర్ సూపర్ ర్ ర్
పల్లె గొంతుకను ప్రపంచానికి తెలియజేస్తున్నా ఈటీవీ శ్రీదేవిడ్రామా కంపెనీ వారికి ధన్యవాదాలు.
సింగర్ శిరీష అంటే నాకు చాలా ఇష్టం......
అన్ని songs super ఉన్నాయి. యోగి పాట మనసుకి athukundi. Guys please encourage our local talent
పుష్ప లో సామి సామి సాంగ్ పాడింది మౌనిక అని ఎంత మంది గుర్తించారు...? ఇలాంటి అద్భుత టాలెంట్స్ కి అవకాశాలు ఇస్తున్న DSP గారికి 🙏🙏🙏
555
P,
Congratulations mounikaaa sister 👍 yadavs is king 👑
Yadavs prince mounika yadav super 🎉
Q
That is telangana power 💝💝❤💞🌹
Keep it up 🙏🙏👌👌👌
Really hatsoff to sridevi drama company brings this folk singers to limelight although songs wer hit no body knows this singers 👍🙏
ఇంకా ఇలా ఎంతో మందిని గుర్తుంచి వాళ్ళను టాలెంట్ చూసి అవకాశం ఇవ్వండి 👌🏻👌🏻💐
All thebest sisters all of.
జానపదులు అంటే.. ఏ కల్మిషం లేని రైతు కుటుంబం లాంటిది.... అన్నం పెట్టే రైతన్నను కూడా అధరిచండి
రైతులకు అవసరమైన సాయం చేయడం మంచిది
మన తెలంగాణ పాటలు వింట్టే సినిమా పాటలు కూడా వేస్ట్ రెండు తెలుగు రాష్ట్ర లకు మీరు రెండు కన్ల్లు 🙏🙏💕
ఇవి మన తెలంగాణ పాటలే వేరే రాష్ట్రాలతో మన పాటల్ని సమానంగా చూడొద్దు
8
@@sravani579 yes
ఇంద్రజ మేడం i love u మీ డాన్స్ కి ఫిదా అస్సలు అంత అందంగా చేశారు ఏంటి wow wow suuuuuper👌👌👌👌❤️💙💙❤️💖
1) మంచి మంచి ఈవెంట్స్ చేయడంలో "E" tv తోపు..👍
2) FOLK SONGs Super 👍
Right
ll lllllllllll
జానపదం లో ఉన్నా మజానే వేరు.... ముసలి వాళ్ళకి సైతం... ఎగరాలేనే మత్తు.... మన ఈ ఫోక్ సాంగ్స్.... అల్ ది బెస్ట్ సిస్టర్స్ 👍....
చాలా సంతోషంగా ఉంది టీవీ షో ల లో folk సాంగ్స్ కి అవకాశం వచ్చినందుకు ఇలాంటి మట్టిలో మణిక్యాలకు అవకాశం ఇచ్చినదుకు👌👌👌👌👌
Indraja gaari dance 👌👌👌👌👌 chala sarlu repeat chesi mari chusa 👌👌👌👌
Correct bro
శిరీష....❤️ పాటలు అద్భుతం...😍😍😍😍😍😍😍😍🎶🎶🎶🎶🎶🎶🎶🎶❤️❤️❤️❤️❤️
Sirisha👍👍👍👍
ఇప్పటికీ 30 టైమ్స్ చూసాను🤩❤️ అంత బాగా నచ్చింది 🤩❤️
Nenu 100 timus
S̲a̲m̲e̲ b̲r̲o̲
Same
@@Kidsdance-2011 d
me also
telangana folk queens.. sirisha.. mounica and Spoorthi.and LAVANYA , LAXMI .super singers..
జబర్దస్త్ కానా బాగుంది ఆనవాళ్లు లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
P
😅😅😅😅iijjjj😅😅😅😅😅😅😅j😅ií😅😅íiiii😅íjjjjjjj😅jiíjjj😅j😅ijjijjjjijjjjjjjjji
8i😅😅😅jjjiiiiiíiíiiiiiiiiiíii😅íijjjjjjjjj😅😅jjjj😅😅😅j😅í😅j😅😅😅😅😅😅😅ki😅j😅ík😅😅k😅j😅😅😅😅😅😅jj😅jkk😅😅😅😅😅😅😅😅😅😅k😅😅
😅😅😅😅😅😅😅😅j😅😅😅jj
😅😅😅😅ii
11:44 లాయిరె.. లల్లాయిరె.. లల్లాయిరె.. లల్లాయిరె.. What a chorus...నచ్చినవాళ్ల్లు..
Humming baguntadii
Naku kuda chala istam bro
Nice👍
White dress ammaiy Prati episode lo chustunnanu ammaiy peru antey bro
@@a.rameshreddy2166 spoorthi jithendhar (kick 2 title song singer)
మీరు ముగ్గురు సూపర్ గా పాడారు తల్లి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది
Super song❤️❤️❤️🥰🥰☝️☝️🙏🙏
ఎప్పుడూ నవ్వులే కాదు ఇలాంటి మధురమైన జానపద కళారూపాలు పాటలు కూడా పాడించి ప్రేక్షకులను ఉత్తేజపరిచి అలరించిన పాటలు పాడిస్తారని ఆశిస్తున్నాము
సింగర్ శిరీష వాయిస్ సూపర్....
సూపర్........
Supar
@@muralichary5470 ni hu
Sirishais supersinger
@@muralichary5470 6
సై టీమ్ పాటలు సూపర్ ఫోక్ సాంగ్స్ వినలంఠే సై టీమ్ తర్వాత ఎవరైనా😍
Bavalla na bavalla song ki unna fans e veru 💥💥
🥰
అంతరించి పోతున్న కళకి మళ్ళీ తిరిగీ ప్రాణం పోస్తున్న ఈటీవీ వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు🙏🙏🙏... ముఖ్యంగా జాన పద రచయిత లకి కళాకారులకి ధన్యవాదాలు🙏🙏... గుడ్ అండ్ గ్రీట్
నా తెలంగాణ కోటి గానాల వీణ... మళ్ళీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.
Girl who sang "dhan dhana dhan" song is very good... god bless her. HOPE she will have bright future in TFI.
I'll OT
She already sung few songs in tfi and one of them was blockbuster song
🎶సింగర్ శిరీష ఫాన్స్ ఒక లైక్ వేసుకోండి💗👏👏🥰
👌👌👌👌👌👌
🙏🙏🙏🙏🙏👌👌👌👌
Super
శిరీష అక్క తోపు 😘
Evadra nuv🙄 likes gola endi
ప్రతి రోజు చాలా షోలు చూస్తుంటాము కానీ ,ఏ షో కూడా ఇంతమంది కొత్త తరానికి అవకాశాలు ఇవ్వలేదు ఒక్క శ్రీ దేవి డ్రామా కంపెనీ కంపెనీ మాత్రమే ఇలా అందరికి అవకాశాలు ఇచ్చి ప్రొత్సహించడమ్ చాలా గొప్ప విషయం.
Thank uu all........
ఫోక్ సింగర్స్ రాకతో ఈ ప్రోగ్రాం ఎక్కడికో వెళ్ళిపోయింది 🙏🙏
ఎంత ఆపుకోవాలన్నా... ఆపుకోలేరు.. పాట లోని మాట మాటకు పూనకమే...
Thats the power of Folk..
తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఉన్న మజానే వేరు
ఫోక్ లో వుండే ఆ ఎనర్జె్ వేరు ❤️
ఆంధ్ర సోదరులారా 🙏.. ఇలాంటి గుర్తుంపు కోరికే తెలంగాణ కోరుకుంది
Anna ma Andhra vallu valla me kalalu aagipoyaya. Avaru anni chesina talant ni avaru apaleru....Andhra vallu avaru paduaipovalani korukomu gurthinchandi...sodara...
telangana korukunnaru santhosham, but em chesthundhi govt rape lu murder lu , no jobs, no security for girls, political leaders kottukuntunnaru , dhinikosamena korukuntunnaru sodhara
@@bsr7838 ఆంధ్రలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడితే బాగుండు
గుర్తుంపు ఎప్పుడు ఉంది మీరు దానిని సరిగ్గా ఉపయోగించ లేకపోయారు ప్చ్
మీ ఆనందం శాశ్వితంగా ఉండాలి
Honestly telling (Yogila) spoorthi song was rock 🎆🎇
తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక సారి సినిమాలో పడిపిస్తే బాగుంటుంది
Avunu
Yess Bro E Roje Release Aina Pushpa Movie Song Saami Padindhi Mounika Yadav
These three women's are shown the Strength of folk songs in Telangana.. Good Performance All 👍👍
Proud to be a Telanganian 💪
పల్లె పాటలు పాడే మా ఆడపడుచులకి 🙏🙏🙏🙏👌👌👌❤❤❤వేరే లెవెల్
దం ధన ధన ధన ధన ధనరె అమ్మాయి వాయిస్ బాగుంది యూట్యూబ్ లో చాలా సార్లు సాంగ్ విన్నాను ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను చాలా బాగా పాడారు
Avunu bro super amezing voice
@@srinivascheruku2566 :1 q1w
Supar
Like spoourthi voice
ఎలా ఉన్నావ్ ,దిపి
Yogi La Song Very Sweet Voice And Awesome 👍 Mam
God 🙏 Bless U
తెలంగాణ బాని కి నిలువెత్తు నిదర్శనం మీ పర్ఫామెన్స్....
జై సుధీర్ భాయ్
ఇలాంటి పాటలు వింటే ఎంత బాద లో ఉన్న హయి వుంటుంది చాలా చాలా బాగున్నాయి ఇంకా ఇంకా వినలీ అనిపిస్తుంది
Tei
యోగిలా పాట అద్బుతం శృతి లయ రాగం ఆ పాటకు అర్థం పరమార్థం అబ్బబ్బా మాటలలో చెప్పలేనంత గా ఉంది 👍ఐ లవ్ యూ ❤️❤️❤️❤️❤️
అమ్మాయిలు మీ వాయిస్లు చూసి మా పేరట్లో ని కోకిల ఈర్ష్య పడుతుంది .,సూపర్ సూపర్ పాడినారు,,
ఇంత మంచి singers తెలంగాణాలో ఉండగా మీరు మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చినార్ర... ఉల్ఫా గల్లారా
ఇంకా మీరు మారరా?
songs chala bagundi
@@vrbolla1632 Randa
@@vrbolla1632
Ganes
Really don't know what you think 🤣🤣
Thanks to ETV for encouraging and conducting JANAPADHA songs... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈటీవి ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు ఇలాంటి సింగర్సు ను ఎంకరేజు చేయండి. ఇలాంటి songs ki స్టేజ్ మొత్తం డాన్స్ లే.
హాయ్ శిరీష అక్క సూపర్ సాంగ్
Yes bro
Beautiful 🥰💖
Super 💘😚 ra by
@@anilrakam484 CT by l
ముగ్గురు చాలా బాగా పాడారు వింటుంటే వినాలి అనిపిస్తుంది
యోగిలా సాగిపో సాంగ్ అధ్బుతంగా పాడింది...అక్క ధన్యవాదాలు...👌👌
M*"llk*kkk*k**k0l ;ml,g,
@@narsimlukaitha6377
ఈ షో కె హైలైట్❤️❤️❤️
స్టేజి మీద సింగర్లు పాడే పాటలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన వారికి కూడా ధన్యవాదాలు
👍
సింగర్ శిరీష 👌
@@nagarajuponnala9117 Ppp
Only lip moment adi audio paly chesaru antha clarity undadu adikuda telvada
@@kurakulakrishanakrishana5717 p
జానపద కళలు సాహిత్యం పూర్తిగా కనుమరుగయ్యే సమయంలో ఆ కళాకారులను గుర్తించి ప్రజలలోకి తీసుకు వెళ్తున్న ఈటీవీ మల్లెమాల వారికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను 🙏🙏
Sy టీం నుండి వచ్చే ప్రతి జానపదం వారి గానం సాహిత్యం అద్భుతమైన వి
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తది
శిరీష గారితో సుధీర్ అన్న డ్యాన్స్ సూపర్.
Awesome bro sudder
👌👌
Super sudheer
@Kucharam Shoda CT
సింగర్ శిరీష ,స్ఫూర్తి,మౌనిక మీరు చాలా బాగా పాడుతారు అభిమానిని👌💐💐💐
Six3 185
Sox
Six
@@pinjarlanarender8991 nm
@@pinjarlanarender8991 0
ఇంద్రజ మేడం సూపర్బ్
యోగిలా యోగిలా పాట మాత్రం ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఆ Voice లో ఎదో Power వుంది absolutly
Avunu super
Correct bayya a voice amazing
True bro
ఇంత అద్భుతంగా పాడీన స్ఫూర్తి,శీరిష,మౌనిక ,లకు దాన్యవాదాములు 🙏🙏🙏
Ll
@@RajuKumar-sv6lq pyllittle hmmm
ఇలాంటి పాటలు వింటుంటే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా,హాయిగా ఉంటుంది...పాడిన వారికి ధన్యవాదములు...ముక్యంగా యొగిలా పాట చాల బాగుంది
X
¹¹¹¹¹111¹
111111111111111111111111111111111111111
111
11111111
వీళ్ళ గురించి ఎంత చెప్పిన తక్కువే చాలా అద్భుతంగా పాడారు 🌹🙏🙏
Mounika ,Shirisha and Spoorthi👏👏👌👌👌keep rocking !!
Superbsisters
మా తెలంగాణ యాస తెలంగాణ భాష తెలంగాణ పాట వింటుంటే పట్టలేని ఆనందం ..ఆ పవరే వేరబ్బా..ఎంత చెప్పుకున్న తక్కువే ..మా తెలంగాణ ఆడ బిడ్డలు ఆనీ ముత్యాలు ..
Mugguru super flok songs singers
Jaffa gallu .andharu
Andhra vallaku am cheyalo teliyadhu.pattuko song ki
Last lo vachhadu pedha Jaffa gadu..and judg
JAI TELANGANA 🔥
Really rocking performace ,thanks ETV for bringing such talent people on the stage
This is not only folk songs of telangana, heart ♥ of the village culture ❤
What a voice
3 members are awesome
No words to say