Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
సంగీతానికి శక్తి ఉంది అని నిరూపించ గల సత్తా ఉన్నవి ఇలాంటి పాటలు....రియల్లీ వండర్ ఫుల్.....
Every note of ఇళయరాజా. Beautiful
He is maestro
ఈ సాంగ్ ఫీమేల్ లీడ్ జానకి అమ్మ మాత్రమే బాగా పడగలరు....
Wow Veturi Sundera Ramurthy gaaru greatest of all. What a thought of poetry.
Veturi gaaru Mahaa Kavi....🙏🙏💐
What an amazing composition by Raja and both Kalpana and Balu made it as close to original as possible. Amazing!!!
Maestro magic
పల్లవి:లాల...లాలా....లాలా..లా.లా..ల..లా..లాలా...ల..లా..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మనిరొదగా ..నా ఎదలో.. తుమ్మెదగా చేసే ప్రేమాలాపన..రొదగా ..నా ఎదలో ...తుమ్మెదగా చేసే ప్రేమాలాపన..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మనిలాలా..లాలా..ల..లా..లా..లా..లా...చరణం 1:విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హోఎడబాటేదీ ఎద లోతులలో..అదిమీ వలపే పుడుతుంటే..తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే...పూలే గంధం పూస్తుంటే ..ఏ..తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా...ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మనిలాలా..లాలా..ల..లా..లా..లా..లా...చరణం 2:గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్..నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం...గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే...సంధ్యారాగం అవుతుంటే...లయలే ప్రియమై పోతుంటే....హోయ్..వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా...ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మనిరొదగా ...నా ఎదలో ...తుమ్మెదగా చేసే ప్రేమాలాపన..
I love the song great voice lleraja music
Sooper spb
నదులై సాగే ❤❤❤❤
ఇళయరాజా. అంటే. పవిత్రత. పరిమళం..
Excellent. Good voice, lyrics, music. The camera did great job by covering music artists at right time. Thanks to camera men.
Balu sir excellent sangathi vaysaru
So blessed to listen this song from voice of a Legend by himself........
What a greatest composition by maestro Ilayaraja sir... I still love this song... Raja sir matchless
What a beautiful song! Speechless, beautiful composition, SPB Sir 🥰🥰🥰
❤i love song
Thank you ETV
Vamsy and ilayaraja wonderful combination
loved it ❤️❤️❤️🤘🤘🤘
All songs in this movie are so sweet.. Preminchu pelladu
Just amazing... Ilayaraja sir hatssoff
Kalpana Just mesmerizing !!!!!!!!!!
Flute composition wonderful
SPB Lives On....
Great Song ❤️❤️
Awesome balu garu super love your singing no words to say you will be alive in my ♥ until I die
👑👑👑 veturi
Great man all r forgetting
Thank you SPB and kalpana garu
2.54 to 3.02 please let me know what kind of music (raagam or some reference songs). Also 2.48 to 2.53.
.pls never forget spb
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Loved the original lead guitar bit in 1st bg
What a great song
It is very beautiful song...
సంగీతానికి శక్తి ఉంది అని నిరూపించ గల సత్తా ఉన్నవి ఇలాంటి పాటలు....
రియల్లీ వండర్ ఫుల్.....
Every note of ఇళయరాజా. Beautiful
He is maestro
ఈ సాంగ్ ఫీమేల్ లీడ్ జానకి అమ్మ మాత్రమే బాగా పడగలరు....
Wow Veturi Sundera Ramurthy gaaru greatest of all. What a thought of poetry.
Veturi gaaru Mahaa Kavi....🙏🙏💐
What an amazing composition by Raja and both Kalpana and Balu made it as close to original as possible. Amazing!!!
Maestro magic
పల్లవి:
లాల...లాలా....లాలా..లా.లా..
ల..లా..లాలా...ల..లా..
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ..నా ఎదలో.. తుమ్మెదగా చేసే ప్రేమాలాపన..
రొదగా ..నా ఎదలో ...తుమ్మెదగా చేసే ప్రేమాలాపన..
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
చరణం 1:
విడిపోలేనీ విరి తీవెలలో.. వురులే మరులై పోతుంటే... హో
ఎడబాటేదీ ఎద లోతులలో..అదిమీ వలపే పుడుతుంటే..
తనువు తనువు ..తరువు తరువై ..పుప్పోడి ముద్దే పెడుతుంటే...
పూలే గంధం పూస్తుంటే ..ఏ..
తొలిగా.. నా చెలితో కౌగిలీలో సాగే ప్రేమారాధనా...
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
లాలా..లాలా..ల..లా..లా..లా..లా...
చరణం 2:
గళమే పాడే కళ కోయిలనే...వలచీ పిలిచే నా గీతం..హోయ్..
నదులై సాగే ఋతు శోభలనే అభిషేకించే మకరందం...
గగనమ్... భువనమ్ ...కలిసే సొగసే...
సంధ్యారాగం అవుతుంటే...
లయలే ప్రియమై పోతుంటే....హోయ్..
వనమే ..యవ్వనమై ...జీవనమై సాగే రాధాలాపనా...
ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని..ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని
రొదగా ...నా ఎదలో ...తుమ్మెదగా చేసే ప్రేమాలాపన..