Political Analyst KS Prasad Exclusive Interview | TDP Goons Attacks On YSRCP Leaders |

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Political Analyst KS Prasad Exclusive Interview | TDP Goons Attacks On YSRCP Leaders | Chandrababu ‪@SakshiTVLIVE‬
    #ksprasad #chandrababu #journalistswapna #pawankalyan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 267

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 2 місяці тому +20

    ప్రసాద్ గారు ఏమి మాట్లాడుతున్నారో మాకేమీ అర్థం అవ్వడం లేదు.

  • @suryak4224
    @suryak4224 2 місяці тому +27

    మా లోకేష్ రెడ్డి అన్న రెచ్చి పోతుండు..... కళ్యాణ్ చౌదరి అన్న నిద్ర పోతుండు 🙏

    • @pichiprabhakar
      @pichiprabhakar 2 місяці тому +3

      Maa Jagan Tuglak ..oodharpu yaatra ki ready avuthunnaadu

    • @THINKnACTdr
      @THINKnACTdr 2 місяці тому

      ​@pichiprabhakarnuv pichi patti yedusthunav

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 2 місяці тому +5

      మన వినాశనం అన్న హారతి వదిన బెంగళూరు పాలస్ లో ఉన్నారంట కదా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని వదిన తిడితే ఇవాళ వినుకొండ వచ్చాడట బయట టాక్

    • @janicherukuri7589
      @janicherukuri7589 2 місяці тому +1

      ​@@ramreddynagendla8040నీది మాములు కౌంటర్ కాదు అన్నా. సూపర్ సూపర్

    • @meghashyam1532
      @meghashyam1532 2 місяці тому

      Mari Yesu Samuel Jagan evadi aathulu peekutunnadu Bangalore lo?

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 2 місяці тому +3

    ఈ ఇద్దరిని వేస్తే సగం దరిద్రం వదిలిద్ది

  • @vvvvvd111
    @vvvvvd111 2 місяці тому +10

    Swapna oka vedanthi, Prasad gaadu oka Siddhanthi.....Enni pathivratha kaburlu chepthunnaru ra miru

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 2 місяці тому +10

    Prasad గారు eha tv లో కనపడడం లేదు ఎందుకో.

  • @m.r.prasad
    @m.r.prasad 2 місяці тому +14

    ఇక కొత్త పరిశ్రమలు రావడం , కొత్త కంపెనీలు రావడం , రాష్ట్ర అభివృద్ధి అన్ని మర్చిపో . మందు కొట్టడం , పేకాట , కోడిపందేలు , రంకు పురాణాలు , వెయ్యి రూపాయలు పెట్టి కొత్త సినిమా చూడడం కంటిన్యూ.

  • @mandalababurao692
    @mandalababurao692 2 місяці тому +10

    Dead Body Dorkithey Ma Jagan Anna Chalaregi pithudu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mandalababurao692
    @mandalababurao692 2 місяці тому +6

    Meru Antha Gunjukana 6093 Gadu Bookliki Velladam Pakka😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @jaykanthk
      @jaykanthk 2 місяці тому +1

      I agree 😂😂😂😂

  • @srinib3277
    @srinib3277 2 місяці тому +3

    Dead body Door delivery chesinappudu ekkada unnaru Swapna garu, notlo carrot pettukunnara

    • @jaykanthk
      @jaykanthk 2 місяці тому

      Panikiraani kala😂😂😂
      Vaadipoyindhi face 😂😂😂😂

  • @M.s-c9h
    @M.s-c9h 2 місяці тому +19

    రాష్ట్రపతి పాలన కావాలి

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 2 місяці тому

      High time for President Rule in AP simultaneously CBI probe into money, evm tampering. roles . 22:14 2024 elections is a blot in the history of AP .

    • @DoNothing_2138
      @DoNothing_2138 2 місяці тому +5

      @@M.s-c9h Ayethee Rastram vadhilaii poo

    • @balramreddy1651
      @balramreddy1651 2 місяці тому

      @@DoNothing_2138 avna?

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 місяці тому +17

    RED DIARY CONSTITUTION

    • @azza42210gmailcom
      @azza42210gmailcom 2 місяці тому

      "e lokesh murkudu"

    • @DoNothing_2138
      @DoNothing_2138 2 місяці тому +1

      Return Gifts therigii echesthunaru. Prathii lekhani Red Book loo rasukunaru. Andharikii vadii(interest) tho saha therigii echeyali gaa

    • @azza42210gmailcom
      @azza42210gmailcom 2 місяці тому

      @@DoNothing_2138 ante ante.

    • @sunilbabu4467
      @sunilbabu4467 2 місяці тому

      ​@@DoNothing_2138Mari tharwata memu chakravaddi ivvalsi vastadi

    • @DoNothing_2138
      @DoNothing_2138 2 місяці тому

      @@sunilbabu4467 Jobs evadu, Development cheyadu, Roads ni repair cheyaledhu, Administration ni proper gaa run cheyaledhu. Govt Employees ki sairigaa salaries evaledhu. Only Freebies medha concentrate chesadu. Alantodinii malli AP prajalu cm yendhuku chestharu bro. Minimum common sence tho alochinchu.. kanisham chinna chinna irrigation projects kuda complete cheyaledhu..Malli Ravadam kastam bro.. Janam visugethipoyaru

  • @karanamdathu6344
    @karanamdathu6344 2 місяці тому +2

    ప్రసాద్ గారు మీరు చరిత్రల గురించి రాజకీయ, ప్రభుత్వాల, పాలన, పార్టీలు, గెలుపు ఓటములు, మంచి చెడ్డలు గురించి భవిష్యవాణి చెప్పకండి నీకు సిగ్గు లేకున్న ప్రజలకూ మీ కుటుంబ సభ్యులకు ఉండి కాబట్టి నిన్ను డిబేట్స కి సిగ్గు లేనివాళ్లు పిలవాలి ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి ఈ ప్రసాద్ గారి మాటలే ప్రధాన కారణం

    • @syamsundaram8408
      @syamsundaram8408 2 місяці тому

      వైసీపీ హయం లో ఇంతకంటే ఎక్కువ జరిగాయి. మరి దానిగురించి గూడ మాట్లాడాలి గదా

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 2 місяці тому +7

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ భారత దేశ ప్రజలారా! మన దేశం మొత్తంలో అలజడులు + ఆడపిల్లల హత్యలు + రాజకీయ కార్యకర్తల హత్యలు కారకులు ఎవరో తెలుసా ? 👇
    1) భారతదేశ ప్రజలారా! ఈమధ్య కాలంలో ఎక్కువగా అలజడులు జరగటానికి కారకులు ఎవరు?
    2) ఆడపిల్లలకు అన్యాయం మరియు హత్యలు జరగటానికి వారి కారకులు ఎవరు?
    3) భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది ఎవరు? దీనికి కారకులు ఎవరు? రాజకీయ నాయకుల
    మరణాలకు బాద్యులు ఎవరు ? 👇
    ✍️ ఆడపిల్లలకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు, అన్యాయం జరగడానికి ప్రధాన నిందితులు ఎవరో నాకు తెలుసు.👉 నిందితులు ఎవరో ఒక సారి చూడండి.👇
    👉 భారతదేశంలో వున్న ప్రజలే ప్రధాన కారకులు, అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
    ✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీచేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా వారు అయినా వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ముందుకు వస్తే ఓటును అమ్ముకోవడం తప్పు అని మనకు 100% తెలిసినా కూడా మనం మన తాత్కాలిక అవసరం కోసం వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకొని మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి అవకాశం 100% కల్పిస్తున్నామా? లేదా? మీరు భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! మనం చేసిన ఒక తప్పు వలన అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి రావటం వలన దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న వారికి భారతదేశ మహిళలకు, పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
    ✍️ భారతదేశ రాజ్యాంగం మన దేశప్రజలకు మంచి మార్గం వేసింది. కానీ మనం, మన తాత్కాలిక స్వార్థం కోసం చేసే తప్పు వలన ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? దయచేసి ఇకనైనా భవిష్యత్ లో మంచి నాయకులను ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా ఇటువంటి నీచులు కనుచూపు మేరలో ఇక కనపడరు.
    ✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం మన దేశ పౌరుల భవిష్యత్ కోసం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి ఒక మంచి మార్గం వేద్దాము రండి.
    🙏ధన్యవాదములు
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️🙏🙏🙏🙏🙏🙏qqqqq🙏🙏🙏qqq🙏✍️✍️w

    • @pn4641
      @pn4641 2 місяці тому

      Correct brother wonderful counter. Vijnulyana prajalu telusukoni. Fallow avvali.

  • @somsek
    @somsek 2 місяці тому +1

    నారా వారి రక్త చరిత్ర ఎంత నిజమో ఇదీ అంతే

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 2 місяці тому +7

    ఒక వేళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వుంటే ఏమి యాక్షన్ తీసుకునేవాల్లో ప్రసాద్ గారు చెప్తే బాగుంటది.

  • @MohammedKarimulla
    @MohammedKarimulla 2 місяці тому +1

    గత 5 సంవత్సరాలు జరిగిన వి‌ ఏంటో ?

  • @jayaprakashgaddam3603
    @jayaprakashgaddam3603 2 місяці тому +1

    చంద్రబాబు ఇంటికి తాళ్ళు కట్టి అడ్డుకున్నపుడు రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్, జెంటిల్మెన్ పాలిటిక్స్ గుర్తు రాలేదా ప్రసాద్ గారు.. విశ్లేషకులు అని కాకుండా వైసీపీ అధికార ప్రతినిధి బోర్డు ఏసుకుని మీడియా ముందుకు వస్తే మీకు గౌరవంగా ఉంటుంది కదా

  • @palapoluravi9680
    @palapoluravi9680 2 місяці тому +18

    ఒరే ప్రసాద్ మాచర్లలో చంద్రయ్య ని చంపినప్పుడు ఎక్కడ ఉన్నావు

    • @balajikamalapuram3385
      @balajikamalapuram3385 2 місяці тому +2

      Until like you people exists in AP, this political parties will behave like this only . If it happens to your family member then will you ask same question

    • @KingdomofGodDC
      @KingdomofGodDC 2 місяці тому

      Proof ledu, false report

    • @narayanareddykashireddy7354
      @narayanareddykashireddy7354 2 місяці тому

      ఓరి వెదవ అర్థం చేసుకో డెబిట్

  • @nawazshaik5622
    @nawazshaik5622 2 місяці тому +2

    Hey Solu Prasad.... You are back again....

  • @అభిరామ్పటేల్-హ8ఙ

    ఖర్జురపు నాయుడు రాజ్యాంగం నడుస్తుంది . గతంలో రాజారెడ్డి రాజ్యాంగం

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Місяць тому

    మీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ఎమైయ్యారు, గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని అరాచకాలు, ప్రతీకార రాజకీయాలూ ఎవరు మొదలు పెట్టారు,

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 2 місяці тому +5

    ఆంధ్ర ప్రదేశ్ లో భారత రత్న రాజ్యం లేదు, నారా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అరాచకం నడుస్తోంది

    • @mrcommonman616
      @mrcommonman616 2 місяці тому

      Rajareddy rajyamgam kante better e kada

  • @K.Mangapathirao
    @K.Mangapathirao 2 місяці тому +1

    Ori ori how innocent discussion

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 місяці тому +5

    స్వప్న గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ పగతో గొడవలు పెడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మేధావులు మాజీ ఐపీఎస్ లో మాజీ లాయర్ లో గవర్నర్ ఖండించలేదు ఆంధ్ర ని కాపాడేదెవరు రాష్ట్రపతి పాలన పెట్టాలి

  • @pchittemma2822
    @pchittemma2822 2 місяці тому +3

    Thanks అక్కాయి గతం లో కూడా చూశాం అన్నందుకు 😂😂😂

  • @ptrimurtulu7235
    @ptrimurtulu7235 2 місяці тому +1

    గత చంద్రబాబు పాలన చూస్తే, అయన లా అండ్ ఆర్డర్ సరి చేసే సామర్ధ్యం ఉందనేది అందరికీ తెలిసిందే. కానీ ఈనాడు జరుగుతున్న దాస్టీకానికి కారణం తెలిసి కూడ చంద్రబాబు మొ్నమ్ వహించడం వెనుక అయన ఆమోదం ఐనా ఉండివుండాలి లేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితి లోనైనా ఉండివుండాలి.దయచేసి చంద్రబాబు అయన అనుభవం దృష్ట్యా ఈ విషయంలో స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలరని ఆశిస్తున్నాను.

    • @munukutlasudhakararao9659
      @munukutlasudhakararao9659 2 місяці тому

      ప్రస్తుతం cbn ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. యీ ఉదాసీన వైఖరి కి ఫలితాన్ని అతను ఖచ్ఛితంగా అనుభవిస్తాడు. తప్పదు. అతనే కాదు, ప్రజల మాన ప్రాణాలను హరించే ఎవ్వడైనా అనుభవించి తీరాలి. కంట్రోల్ చేసే స్థానంలో ఉన్నాడు చెయ్యకపోయినా అనుభవిస్తాడు

  • @ramakrishnamraju3976
    @ramakrishnamraju3976 2 місяці тому +3

    నిజమే నువ్వు చెప్పేది 2019 నుంచి20 24 వరకు జరిగిన అరాచకం ఎప్పుడు కనిపించలేదు నిజమే నువ్వు చెప్పేది కాకపోతే ఏంటంటే డేట్ తప్పు చెప్తున్నావ్

  • @jaykanthk
    @jaykanthk 2 місяці тому

    Manavata vilavalu gurinchi vellu mataladutunnaru 😂😂😂😂
    Funnyga undhi 😂😂😂😂

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt 2 місяці тому

    Prasad garu chaalabaga chepparu

  • @m.r.prasad
    @m.r.prasad 2 місяці тому +3

    పరిస్థితి ఇలా ఉంటే , బుర్ర ఉన్నవాడు ఎవడైనా డబ్బు పెట్టుబడి పెట్టి , ఆంధ్ర లో పరిశ్రమలు , కంపెనీ లు పెడతాడా .

  • @kalluruShobharani
    @kalluruShobharani 2 місяці тому +2

    Aa dress ante talli chandalanga..

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 2 місяці тому +5

    My favorite analyst ks Prasad garu

    • @johnc-sd5ct
      @johnc-sd5ct 2 місяці тому +1

      Vedu sakshi analyst.. ysrcp kukkalu okate chustaru

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 2 місяці тому +1

      Enjoy yourself😂😂😂

    • @jaykanthk
      @jaykanthk 2 місяці тому

      😂😂😂😂😂

    • @madhumadhav9987
      @madhumadhav9987 Місяць тому +1

      11days taddinala bhojanalu ekkada sir

  • @mssrao3848
    @mssrao3848 2 місяці тому +3

    5 years 😅😅😅

  • @chandrasekharreddy8116
    @chandrasekharreddy8116 2 місяці тому

    మళ్ళీ కామెడీ strate చేశారు వీళ్ళు 😂😂😂

  • @bhaskarsadabala8818
    @bhaskarsadabala8818 2 місяці тому

    Savam Reddy....Delhi lo Em peekuthunnadu??
    Assembly lo fight cheyyaleka...Delhi Paripoyadu....👎👎👎👎👎

  • @mandalababurao692
    @mandalababurao692 2 місяці тому +2

    Sollu Interview Idhey😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @seerapadmarao4614
    @seerapadmarao4614 2 місяці тому +6

    జగన్ 😂 భరోసా ఇచ్చాడు పైసలు ఇవ్వలేదు

  • @ramyanaidu4368
    @ramyanaidu4368 2 місяці тому

    My all time favorite Analyst is Prasad sir. 🎉❤

  • @namasteannayya
    @namasteannayya 2 місяці тому +2

    నిన్ను బాబాయ్ లాగా సూసు కోతున్నాడు జగనన్న, బెస్ట్ ఆఫ్ లక్

  • @shaikgareebbasha5661
    @shaikgareebbasha5661 2 місяці тому

    Swapna garu you are a Sakshi TV big asset

  • @balakrishnaraogadagamma5940
    @balakrishnaraogadagamma5940 2 місяці тому

    30 years package mou. Bad luck. Worked for five years only. Now it is inevitable to work for timepass and repay advance taken.

  • @arunbabukakarla1394
    @arunbabukakarla1394 2 місяці тому

    Basu ne dhinam bojanalu pettava?😂

  • @vasanth_kumar466
    @vasanth_kumar466 2 місяці тому +1

    Pisukovadame mee pani inka😂😂😂

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 2 місяці тому +4

    Jagan garu melaina Vidya vaidyam andistaanu.ante chamba naidu melaina chowka madyam testanu annadu

  • @vasantamkumar
    @vasantamkumar 2 місяці тому +1

  • @kkarjun
    @kkarjun 2 місяці тому

    CBN - life is a cheaters rule [ a cheater for cheaters.
    It sounds like good is bad for such people Sir.

  • @Trueindian-27
    @Trueindian-27 2 місяці тому +1

    Idoka brathuka ra Prasad... Sare bhojanalu eppudu... appudu edo vayaavu...

  • @muralikrishnaparuchuri9541
    @muralikrishnaparuchuri9541 2 місяці тому

    Happy to see my favorite Anchor and Analysist on screen. They were the reasons for YCP's current status and happy because They are still on machine

  • @pavankumaralways_urspa1
    @pavankumaralways_urspa1 Місяць тому

    Haha iddaru iddare 😂😂

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 2 місяці тому

    జగన్ ఓడిపోతే 11 వా రోజు నాకు దినం చెయ్యండి అన్నోడు వీడేగా😅

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 2 місяці тому +3

    *NaraaKaasurudu*

  • @saireddyv650
    @saireddyv650 Місяць тому

    Prasad garu
    Jatwani case analyse cheyyeramandi

  • @Venugopal-vn9kr
    @Venugopal-vn9kr 2 місяці тому

    ఇద్దరం ఇద్దరు 🙏🙏

  • @JamsetjiViratRaiJamsetji
    @JamsetjiViratRaiJamsetji 2 місяці тому

    Talk about last 5 years rakshasa pratikara palana 😂😂😂

  • @maduruvijaya5142
    @maduruvijaya5142 2 місяці тому

    Prasad garu miku chala chala thanks sir miru sai laga, pro. nageswar laga plate thippeyaledhu.jagan thone vunnanduku miku many many thanks

  • @manjuvivek4013
    @manjuvivek4013 2 місяці тому

    Iddaru Mahan vidvans political vishleshakalu of worldddddddd😂😂😂😂😂

  • @avscbose6000
    @avscbose6000 2 місяці тому

    ఏరా పసాదు శ్రీరెడ్డి నీ ఏమి చేద్దాం.

  • @Rajeev_Macharla
    @Rajeev_Macharla 2 місяці тому +1

    Eedu ippudu suddapusa kaburlu chepthunadu....last 5 years lo emi pikav ra baabu

  • @veerahoney4810
    @veerahoney4810 2 місяці тому +1

    Hey swapna edhoka brathuka 😂😂

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 місяці тому +2

    ఏంటి వీడు ఇంకా చావలేదా

  • @ppbvastu
    @ppbvastu 2 місяці тому

    What you did last five years prasad garu.

  • @shivaramarajusagiraju6531
    @shivaramarajusagiraju6531 2 місяці тому

    Ori prasadu

  • @RaviKumar-ft7ow
    @RaviKumar-ft7ow 2 місяці тому

    Mari last 5 years mee jagan em chesadu, state ni nasanam chesadu sigguledu

  • @apoorvasushmateresa469
    @apoorvasushmateresa469 2 місяці тому

    K s prasad chalachakkaga vivarincharu sirr meeru ilage inka active ga role play cheyandi sir plz

  • @Ajjeshh
    @Ajjeshh 2 місяці тому

    Affair Lu gurinchi mana swapna madam eh matladali 😂😂

  • @how-todo6414
    @how-todo6414 2 місяці тому

    Ha ha ha .. Sakshi news.. Tell Jagan to go to jail first for his mistakes.

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 2 місяці тому +1

    Prasad గారు స్వప్న గారు ఇంటర్వ్యూ ఒకే తబలాకు చెరొక వైపు వాయిస్తున్నట్లు వుంది. కొద్దిగా చదువుకున్నవాళ్ళు గా మాట్లాడితే బాగున్ను.

  • @vallapallisubba9889
    @vallapallisubba9889 2 місяці тому

    You both contributed to get YCP 12 seats , next time definitely you will make it zero for sure .

  • @giriuvs7446
    @giriuvs7446 2 місяці тому

    Vaddu ra babu Vivek murder kosam discuss cheyndi

  • @padmareddyguda9433
    @padmareddyguda9433 2 місяці тому

    Karektu chepparu siru edi nijam

  • @raovenkat6032
    @raovenkat6032 2 місяці тому

    KS Prasad journalist DIED on 04 06 2024 as his promise because YCP defeated 11/175

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 2 місяці тому

    Prajalu yennukunnadi kadu EVM LU yennukunnadi anduke vallaku dhyryam 😂😂😂😂

  • @vivekananday4490
    @vivekananday4490 2 місяці тому

    అర్జెంట్ గా k a పాల్ ని సీఎం చెయ్యాలి

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 2 місяці тому +1

    Total pro ycp guys...

  • @bhaskargutta2209
    @bhaskargutta2209 Місяць тому

    ఇద్దరు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు గేట్ టు గేథర్

  • @smf2203
    @smf2203 2 місяці тому

    YCP should strengthen its legal team

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 2 місяці тому

    C.B.N.NYAZAMU THELISINA VARU N.T.R.FAMILY NI VIBINCHI, S.C.LU NU VARGIKARANA , EE ARACHAKALU THO, VOTER NU OKARU MEEDHA OKARU NU RECCHA KOTTY, SASWATAMUGA EANIMISI CHESI LABDHI KI THAPPA ,HE IS NOT GOOD POLITICIAN .

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 2 місяці тому +4

    PDYCHO GOVERNMENT

  • @MoyaMoy-e7o
    @MoyaMoy-e7o 2 місяці тому

    Deeniki oke okka solution. Nara Lokesh ni target chesthe, automatic chandra babu naidu line loki vasthaadu. Asalu red book enti, intha direct matladinanduku, lokesh teesukelli bokkale vesi tanthe, anni nijalu bayataki vasthaayi. Oka chetha kaani daddamma ki leadership role isthe, ilaage vuntundi.

  • @balajikamalapuram3385
    @balajikamalapuram3385 2 місяці тому

    Modi is never good person or politician like Vajpayee or Advani . Even child abuse - no one is speaking . Is BJP making andhra paradesh similar to Manipur

  • @varaprasad3765
    @varaprasad3765 2 місяці тому

    K s prasad analyst naaa only sakshi kee anukuntaaa

  • @devendrakumarparvataneni2073
    @devendrakumarparvataneni2073 2 місяці тому +3

    ఏంటి వీడు ఇంకా బ్రతికే ఉన్నాడా…
    జూన్ 5న చావు భోజనాలు పెట్టారనుకున్నానే.

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 2 місяці тому +1

    ఇంతకు ముందు ప్రభుత్వంలో ప్రసాద్ గారు ఇలాంటి విషయాలు మీద ఎప్పుడూ మాట్లాడలేదు.

  • @krithikveer3355
    @krithikveer3355 2 місяці тому +1

    Vamoo swapna madam digindhi with great analyst ks Prasad garitho. Good comedians show will give us entertainment..
    What great swapna Garu did when one bc boy got died while protecting his sister. Oh, She must be sleeping as the ruling was done by great Jagan Anna…

    • @jaykanthk
      @jaykanthk 2 місяці тому

      Hah true😂😂😂😂

  • @tejuthesmiley8216
    @tejuthesmiley8216 2 місяці тому

    5 years ramarajyam anubhavinchamu.... Oka chance ravanudiki kuda iddamu

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 2 місяці тому

    Chandrababu Nararoopa Rakshasudu vaadki thodu ABN Radhakrishna TV5 ETV MAHA TV TDP party veellu sanga vidroha sekthulu

  • @chanduJanasena
    @chanduJanasena 2 місяці тому +2

    మీరు మీ కామెడీ 😂😂😂 మీ కంటే Paytm బ్యాచ్ బెటర్

    • @NMaths785
      @NMaths785 2 місяці тому

      Hallow chandu sir.
      Meeku jarigithe telustundi...
      OK.

  • @VankatGoud-r8c
    @VankatGoud-r8c 2 місяці тому

    Swapna garu me sakshi last 5 years lo jarigina arachaka maranala gurinchi ye rojina debate pettara Antha paytm batch kalsi paniki malina charcha asalu sakshe abadala putta

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 2 місяці тому +1

    Chamba naidu techchina melaina takkuva dharaki madhyam policy Chinna pillalanu kooda taagu botul chesadu

  • @giriuvs7446
    @giriuvs7446 2 місяці тому

    Start chesindi ycp everybody knows it

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 2 місяці тому

    Appudu amaindhi Prasad ee buddi

  • @RAVI-q6t4c
    @RAVI-q6t4c 2 місяці тому +1

    Jagan govt lo worrest then this situations...

  • @pchittemma2822
    @pchittemma2822 2 місяці тому +1

    గత 5 ఏళ్లుగా ప్రసాద్ Ap లో లేరు అమెరికా నుండి నిన్ననే వచ్చాడు
    చూడు prasad సోమలియ లా తయారు అయింది ఎంత అన్యాయం prasad 😊😊😊

  • @nageswararaov1984
    @nageswararaov1984 2 місяці тому

    Re munda yippudu kadhu five years yemi pikavu

  • @madhumadhav9987
    @madhumadhav9987 Місяць тому

    Last 5 Years ekkadunnaru meeru

  • @giriuvs7446
    @giriuvs7446 2 місяці тому

    Intha mundu yakkadunnaru veelu

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 2 місяці тому

    Ravana kasta jarugutundi

  • @NarendraMandlem
    @NarendraMandlem 2 місяці тому

    Rakshasa palana babu cbn

  • @dhilleswararaobaipalli9420
    @dhilleswararaobaipalli9420 2 місяці тому +2

    Elections mundhu.. veelladhari
    interview chudandi... 😂😂😂😂

  • @AnilKumar-il1bu
    @AnilKumar-il1bu 2 місяці тому

    Mundhu veedi dinam eepudu chepali