@@onesionesionesi he is also just like as a human being Prathidhaniki ... anthanii spadhana kavala neku Aapuday Nuvvu happy ga unatavaaa... Aathanu north lo already community pi challa godavallu unai annaru ... just to investigate annadu .. Andhulo em thappu undhi..bossu . Pk garu misleading chysaru by BJP
DCM గారు మీరు ఎవరో మీకు తెలుస్తుందా మీ స్పీచ్ ఎప్పుడు స్పీచ్ లా ఉండాలి కానీ మీ స్పీచ్ పిచ్చి కుక్క మొరిగినట్లు ఉంటుంది క్లారిటీగా మాట్లాడండి పరిపాలన చేయండి మీరు ఎప్పుడు నేర్చుకుంటారు DCM గారు మారండి మారండి మారండి అందరి ఉసురు తగులుతాది సనాతన దర్మం గూర్చి మీ దగ్గరే నేర్చుకోవాలి సనాతన దర్మం గూర్చి చాగంటి గారి వద్ద కు వెళ్ళండి ప్రాయాచితం అనేది మీకు మీరు గా చేసుకునేది కానీ చేస్తున్నది తప్పు CM గారు కరెక్ట్ కాదు వారి అడుగులో నడవకండి పిల్లచెష్టలు గా ఉన్నాయి మీకు మీరు గా ఆలోచన చేసుకోండి మనుషులను ప్రొ్వకేట్ చేయకండి ఉప్పెనలా ప్రజలు తిరగబడతారు మంచి నేర్చుకోండి బుద్ది లేని మాటలు మానండి
పవన్ కళ్యాణ్ మేము చెప్పలేదని చంద్రబాబు నేను చెప్పలేదు కలపలేదని దమ్ముంటే హారతి తలకి మోసుకొని ప్రమాణం చేయండి నిజంగా ప్రమాణం చేయండి నిజం గా హిందువుల మీద ధర్మాన్ని ఉంటే
రాజు గారు చాలా చక్కగా అర్థమయ్యేవిదంగా వివరించారు.. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి,పోలిటీకల్ బ్రోకర్ అయిపోయాడు.. పవన్ కళ్యాణ్ ఒక సైకో, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికి తేలియాదు.. ఉదాహరణకు: నాదేడ్ల మనోహర్ గారు..ఎంత మౌనంగా ఉన్నాడో చూడోచ్చు పవన్ కళ్యాణ్ గారీ వెనుక భజన చేయోచ్చు కాని చేయడం లేదు జాగ్రత్త పడుతున్నారు..దానీ మీనింగ్ పవన్ కళ్యాణ్ అనే వాడు సైకో అని అతనికి అర్ధమైంది కాబట్టి .
ముంచే మర్రి లో 8 సంవత్సరాల అమ్మాయికి అన్యాయం జరిగినపుడు గని, నేడు పునగూరు లో 6 సంవత్సరాల అమ్మాయికి అన్యాయం జారితే ఎటువంటి చర్యలు తీసుకోలేను ఆంధ్ర నాయకులూ కోట్లమంది వున్నా హిందూ సోదరులను, దేవి దేవతనాలు సంరక్షిస్తారంట, న్యాయం చేస్తారంట. ఆంగ్ల భాషలో ఎందుకు పిల్లలు చదువు కోవాలి అన్న నాయకులూ పూర్తిస్థాయి ఆంగ్లభాషలో మాట్లాడటం ఆశ్చర్యకరంగా వుంది.
So you keep spreading Christianity and other things saying it. We need Hindu warriors now. Let Pawan be one securing it. Securing your house does not new you are robbing others.
దీక్ష తీసుకున్నప్పుడు ఒక మాట, కొడేక్కే ముందు ఒక మాట, కొండ దిగితే ఇంకో మాట. పుస్తకాలు చదివి అర్థం చేసుకునే శక్తి ఈయనకు లేదు. పెడార్థాలు తీసి జనాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు. చదివితే జ్ఞానం రాదు,చదివింది అర్థం చేసుకొని ఆచరిస్తే అప్పుడు తెలుస్తుంది దానికి ఉన్న శక్తి. అందుకే గురువులను ఆశ్రయిస్తారు. గురువు ద్వారా సముపార్జించేదే జ్ఞానం. బుర్ర తక్కువగా ఆలోచించి జనాలను రెచ్చగొట్టడం బాధ్యత గల రాజ్యాంగ పదవులలో వున్నవారు చేయవలసిన పని కాదు. పదవి వదిలి బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేస్తె తెలుస్తుంది. అసలు విషయం
Rechaagottadam kaadandi baabulu deenne melukolpadam antaaru. Ee process eppudu oka udyamam laage untundi. Kevalam meeku kavalsindi artham chesukogalige shakti mariyu sahanam, that many of us don't have.
you are right sir. padavi rakamundu CBN and pwan garu oka vidhamga drama , padavi vachina taruvatha prajalaki emi cheyakunda verrivallani chesthunnaru. crmincal acts
1 సీటుతో ప్రారంభం అయిన BjP ఇంతగా ఎదగడానికి హిందూ సెంటిమెంట్ తో. ఇప్పుడు ap లో హిందూ ఓట్లు పడితే చాలు అనే ధోరణిలో pk తాపత్రయం. మతరాజకీయం అక్కడ bjp ఇక్కడ జనసేన. మన ఖర్మ ఇలాంటి నాయకులు మనకు ఉండటం
First of all thanks to sakshi chennel for having an interview with getileman who is Well matured ,balanced, democratic ,honest and straight forward nature and his analysis
I am big fan of Raju Ravi Teja గారి discussions especially when interviewed by swapna ji...Raju Ravi Teja garu only political aspect యే కాకుండా, Philosophy, social etc మీద కూడా మీరు discussions cheste మాలాంటి వారికి చాలా బాగుంటుంది.
మనుషుల్ని చంపి మతాన్ని బ్రతికించాలా మతాన్ని చంపి మనుషుల్ని బ్రతికించాలా. ఇక్కడ ఎవరిని ఎవరు చంపాల్సిన అవసరం లేదు అందరికీ పరమత సహనం ఉండాలి అప్పుడే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి అది ఎవరు తప్పు చేసినా ఒక్కటే రకంగా శిక్ష ఉండాలి అంతేగాని ఒక మతం వాళ్ళు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష ఇంకో మతం వాళ్ళు తప్పు చేస్తే ఇంకో రకమైన శిక్ష ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మతానికి రాజకీయానికి సంబంధం ఏంటి రాజకీయ నాయకులు రాజకీయం మాట్లాడాలి రాజకీయం చేయాలి ప్రజల యోగక్షేమాలు ఏంటి ప్రజలకు అవసరమైంది ఏంటి అనేదాని గురించి ఆలోచించాలి కదా మతం రంగు పూసుకుని రాజకీయం చేయడం ఏంటి అంటే రాజకీయం ఇంకా ఉండే వాళ్ళు ఒకే మతానికి ప్రాతినిధ్యం వహిస్తారా దేశంలో అన్ని మతాలను సమానంగా చూస్తారా.
మన దేశం రాజ్యాంగం అనుసరిస్తున్న దా లేక బీజేపీ మరేదైనా చట్టం చేస్తుందా వీళ్ళ ఉద్దేశం ఏమిటి భక్తి స్వంత నిర్ణయం అందరూ భక్తి తో ఉండాలని రూలా ఒకరి నిర్ణయం అందరికీ అంటగట్టి తే ఊరుకోరు
Excellent points. Worth to watch raviteja interviews completely. CBN got best friend PK. But at the same time he need pull his son Lokesh. We don't know who is going to win the ap cm seat. Game of thotti.
WELL SAID BROTHER YOU'RE A TRUE SAID 100°/• CORRECT. GOD BLESSES YOU BROTHER AND BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT. JAI JAGAN.JAI YSRCP.
బాప్తీస్మం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవుడే కదా హిందూ సనాతన గురించి మాట్లాడితే ఎలా చెల్లుతుందా డెప్యూటీ సీఎం అయితే అన్ని కలిసి పోతుందా జగన్ మోహన్ రెడ్డి గారు బాప్తీస్మం తీసుకున్నట్లు ఆయన ఎక్కడ చెప్పలేదు ఈయన నేను బాప్తీస్మం తీసుకున్నాను అన్నాడు ఈయనకు డిక్లరేషన్ అవసరం లేదు జగన్ మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ కావాలి ఏంటి లాజీక్ పైగా ఆయన కూతురు క్రైస్తవురాలుగా డిక్లరేషన్ ఇప్పిస్తాడు దీనికి హిందూ వాదులు ఎలా ఊరుకుంటున్నారు ముస్లిం క్రైస్తవులు మీద పడటం కాదు హిందూ ముసుగులో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను ఎందుకు ఊరుకుంటున్నారు
సువార్తను అడ్డుకున్నది, బైబిల్ ని కాల్చినది, పాస్టర్స్ శవాలను బయటికి పీకించి నది, చర్చిలోకి వెళ్లి డాన్స్ లు వేయడానికే, ప్రార్థనకు ఆటంకం కలిగించడానికి ఇలాంటి ఎన్నో ఘోరాలను భరిస్తున్న వారికి సహనం లేదనడం ఓర్పు లేదనడం బాధాకరం
Sir said exactly true... If you ask the questions to pk, definately he will not give any relevant answer madam ... Because pk has an agends will rise the bjp in south i thought also...
I beg to differ with Teja’s views! In that he is over-estimating PK’s intellect. He gets swayed by people around him! He is now under the influence of Modi-Shah! And some day I hope his fans will eventually realize this… even a chameleon would be shocked the way this guy changes his colors!! Thanks to Swapna and Teja for this interview!!!
మా పవన్ కళ్యాణ్ అన్నాను ఏమన్నా అన్నారంటే తాట తీస్తాం 1 పావలా 2 రబ్బర్ సింగ్ 3 ప్యాకేజింగ్ స్టార్ 4 పవర్ రేంజర్ 5 లడ్డు స్వామి 6 EVM TO DCM 7 దత్త పుత్ర 8 ఉప్మా మంత్రి అని అన్నారంటే మాములుగా వుండదు
ప్రపంచం లో ఇంత చెత్త అవకాశవాద రాజకీయ వేత్త ఇంకొకడు లేడు.
Ys jaggu gada
Pawan kalyan @@yaswanthkumar2198
Pawan Kalyan kanna kadhu le bro,... If you know about him you won't talk like this
పాపం ప్రకాష్ రాజ్ గారు మతాలను రెచ్చగొట్టకండి దోషులను పట్టుకోండి అని ట్విట్ పెడితే ఆయన మీద ఎగురు తాడు ఈ పీకే 😂😂😂
Not only pk
Many foolish people also
Matam mattu mandu KARAl Marks extremely true
Super...ee PK gadiki chaduvu ledu...Veedi Anna Chiranjeevi lekapothe...veedu Auto tholukovadame night bus stand daggera😂😂
Last five years lo akkadiki velladu prakash raj, temples meeda attack ayinapadu
@@onesionesionesi he is also just like as a human being
Prathidhaniki ... anthanii spadhana kavala neku
Aapuday Nuvvu happy ga unatavaaa...
Aathanu north lo already community pi challa godavallu unai annaru ... just to investigate annadu ..
Andhulo em thappu undhi..bossu .
Pk garu misleading chysaru by BJP
Very nice discussion, i.e., thought-provoking.
Well dignified analysis and interview raviteja garu 👌
అద్భుతమయిన విశ్లేషణ 🙏🙏🙏సార్
తిరుమల ni కంపు లేపి, జనాల్ని అయోధ్య తరలించాలి గురు అదే వారి motto.
మీరు చెప్పేది కరెక్ట్ కాదు ఓం నమో వేంకటేశాయ
DCM గారు
మీరు ఎవరో మీకు తెలుస్తుందా
మీ స్పీచ్ ఎప్పుడు స్పీచ్ లా ఉండాలి
కానీ మీ స్పీచ్ పిచ్చి కుక్క మొరిగినట్లు
ఉంటుంది
క్లారిటీగా మాట్లాడండి
పరిపాలన చేయండి
మీరు ఎప్పుడు నేర్చుకుంటారు
DCM గారు
మారండి మారండి మారండి
అందరి ఉసురు తగులుతాది
సనాతన దర్మం గూర్చి
మీ దగ్గరే నేర్చుకోవాలి
సనాతన దర్మం గూర్చి
చాగంటి గారి వద్ద కు వెళ్ళండి
ప్రాయాచితం అనేది
మీకు మీరు గా చేసుకునేది
కానీ చేస్తున్నది తప్పు
CM గారు కరెక్ట్ కాదు
వారి అడుగులో నడవకండి
పిల్లచెష్టలు గా ఉన్నాయి
మీకు మీరు గా ఆలోచన చేసుకోండి
మనుషులను ప్రొ్వకేట్ చేయకండి
ఉప్పెనలా ప్రజలు తిరగబడతారు
మంచి నేర్చుకోండి
బుద్ది లేని మాటలు మానండి
Aana vadiki aalachepite saripodu gadipetinattu chepali
కుక్క మొరిగినట్టు....
సూపర్❤
పవన్ కళ్యాణ్ మేము చెప్పలేదని చంద్రబాబు నేను చెప్పలేదు కలపలేదని దమ్ముంటే హారతి తలకి మోసుకొని ప్రమాణం చేయండి నిజంగా ప్రమాణం చేయండి నిజం గా హిందువుల మీద ధర్మాన్ని ఉంటే
ఈ ఇద్దరు నాస్తికులు కాబట్టి అబద్దపు ప్రమాణం చేయడానికి భయపడరు.
Pramanam kanipakkam lo cheyyali
Seems like this guy has abundant knowledge with well maturity
రాజు గారు చాలా చక్కగా అర్థమయ్యేవిదంగా వివరించారు..
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి,పోలిటీకల్ బ్రోకర్ అయిపోయాడు..
పవన్ కళ్యాణ్ ఒక సైకో, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికి తేలియాదు..
ఉదాహరణకు: నాదేడ్ల మనోహర్ గారు..ఎంత మౌనంగా ఉన్నాడో చూడోచ్చు పవన్ కళ్యాణ్ గారీ వెనుక భజన చేయోచ్చు కాని చేయడం లేదు జాగ్రత్త పడుతున్నారు..దానీ మీనింగ్ పవన్ కళ్యాణ్ అనే వాడు సైకో అని అతనికి అర్ధమైంది కాబట్టి .
Like Vijayamma😂😂😂😂she also Silent ga vundi she knows jaggu
@@bandijayasankar9297irrelevant comment n కల్తీ ఉప్మా great సైకో.... Jagan great humanitarian ...
ముంచే మర్రి లో 8 సంవత్సరాల అమ్మాయికి అన్యాయం జరిగినపుడు గని, నేడు పునగూరు లో 6 సంవత్సరాల అమ్మాయికి అన్యాయం జారితే ఎటువంటి చర్యలు తీసుకోలేను ఆంధ్ర నాయకులూ కోట్లమంది వున్నా హిందూ సోదరులను, దేవి దేవతనాలు సంరక్షిస్తారంట, న్యాయం చేస్తారంట.
ఆంగ్ల భాషలో ఎందుకు పిల్లలు చదువు కోవాలి అన్న నాయకులూ పూర్తిస్థాయి ఆంగ్లభాషలో మాట్లాడటం ఆశ్చర్యకరంగా వుంది.
మనస్సాక్షి చంపుకొని మతోన్మాదం తో విద్వేషం రేపే పవన్ కళ్యాణ్ చచ్చిన శవం తో సమానం
Superb raviteja sir 👌, you should play active role in today's politics, Truly ippudu janalaki mee avasaram undi.
😂😂😂😂
correct bro
వేసుకున్న మేకప్ వేస్ట్ కాకుండా పవన్ గారు చేస్తున్న వివాదం
రాజు రవితేజ గారికి ధన్యవాదాలు మంచి మెసేజ్ ఇస్తున్నారు సార్ మీరు మీకు మరొక్కసారి ధన్యవాదాలు సార్
Exactly sir.. Pk himself only dedicated 😂😂😂
ఉప్పు ము ము త్రి పావలా నటించమంటే రూపాయి పావలా నటిస్తున్నాడు ఓవర్ యాక్షన్
Pora pulka
Positive personality, dignity, honesty and kindness is important for any human being not the religion
So you keep spreading Christianity and other things saying it. We need Hindu warriors now. Let Pawan be one securing it. Securing your house does not new you are robbing others.
దీక్ష తీసుకున్నప్పుడు ఒక మాట, కొడేక్కే ముందు ఒక మాట, కొండ దిగితే ఇంకో మాట. పుస్తకాలు చదివి అర్థం చేసుకునే శక్తి ఈయనకు లేదు. పెడార్థాలు తీసి జనాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు.
చదివితే జ్ఞానం రాదు,చదివింది అర్థం చేసుకొని ఆచరిస్తే అప్పుడు తెలుస్తుంది దానికి ఉన్న శక్తి. అందుకే గురువులను ఆశ్రయిస్తారు. గురువు ద్వారా సముపార్జించేదే జ్ఞానం.
బుర్ర తక్కువగా ఆలోచించి జనాలను రెచ్చగొట్టడం బాధ్యత గల రాజ్యాంగ పదవులలో వున్నవారు చేయవలసిన పని కాదు. పదవి వదిలి బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేస్తె తెలుస్తుంది. అసలు విషయం
Yes
సగం చదివితే ఇలానే ఉంటుంది😂
Rechaagottadam kaadandi baabulu deenne melukolpadam antaaru. Ee process eppudu oka udyamam laage untundi. Kevalam meeku kavalsindi artham chesukogalige shakti mariyu sahanam, that many of us don't have.
Deshi is not currect pageti vashem
you are right sir. padavi rakamundu CBN and pwan garu oka vidhamga drama , padavi vachina taruvatha prajalaki emi cheyakunda verrivallani chesthunnaru. crmincal acts
Ravitejagariki thanks to good explination
Society needs Raju Ravi Teja sir views all the time.
Sir
చాలా చక్కగా వివరించారు. DCM గారికి అర్థం కాకపోవచ్చు. Minimum డిగ్రీ అవసరం.
Niku anny artham ayithumdi
Waiting for this interview
Nice interview…
💯 percent correct analysis
Elanti educated valatho interviews cheyandi happy to listen and watch
1 సీటుతో ప్రారంభం అయిన BjP ఇంతగా ఎదగడానికి హిందూ సెంటిమెంట్ తో. ఇప్పుడు ap లో హిందూ ఓట్లు పడితే చాలు అనే ధోరణిలో pk తాపత్రయం. మతరాజకీయం అక్కడ bjp ఇక్కడ జనసేన. మన ఖర్మ ఇలాంటి నాయకులు మనకు ఉండటం
Very good analysis sir well said jai jagan anna.
Such a thought provoking speaker wonderful analysis
Such discussions are needed for today’s society.
Sir , I admire particularly the way of your analysis about PK.
1500 రోజులో ఏపీ లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది
NIJALU sir 👋👋👍👍🙏🙏
First of all thanks to sakshi chennel for having an interview with getileman who is Well matured ,balanced, democratic ,honest and straight forward nature and his analysis
26:49 నుండీ 26:59 వరకు చెప్పిన మాటలు excelent
You are speaking very wisely
Superbly said. U r the right judge with right judgement. Yes, People who spread hatred should be put behind bars.
Yea.... No doubt😮
Good analysis and comments on current issues
I am big fan of Raju Ravi Teja గారి discussions especially when interviewed by swapna ji...Raju Ravi Teja garu only political aspect యే కాకుండా, Philosophy, social etc మీద కూడా మీరు discussions cheste మాలాంటి వారికి చాలా బాగుంటుంది.
💯 correct analysis
U r right Sir, i will agree with ur words
మనుషుల్ని చంపి మతాన్ని బ్రతికించాలా మతాన్ని చంపి మనుషుల్ని బ్రతికించాలా. ఇక్కడ ఎవరిని ఎవరు చంపాల్సిన అవసరం లేదు అందరికీ పరమత సహనం ఉండాలి అప్పుడే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలి అది ఎవరు తప్పు చేసినా ఒక్కటే రకంగా శిక్ష ఉండాలి అంతేగాని ఒక మతం వాళ్ళు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష ఇంకో మతం వాళ్ళు తప్పు చేస్తే ఇంకో రకమైన శిక్ష ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మతానికి రాజకీయానికి సంబంధం ఏంటి రాజకీయ నాయకులు రాజకీయం మాట్లాడాలి రాజకీయం చేయాలి ప్రజల యోగక్షేమాలు ఏంటి ప్రజలకు అవసరమైంది ఏంటి అనేదాని గురించి ఆలోచించాలి కదా మతం రంగు పూసుకుని రాజకీయం చేయడం ఏంటి అంటే రాజకీయం ఇంకా ఉండే వాళ్ళు ఒకే మతానికి ప్రాతినిధ్యం వహిస్తారా దేశంలో అన్ని మతాలను సమానంగా చూస్తారా.
పురాతన ధర్మానుసారం కాపు కులం కంటే కమ్మ కులం ఎక్కువ అది పాటించే పవన్ బాబు గారి దగ్గర ఎప్పటికి పాలేరుగా ఉండిపోతున్నాడు 🥹
RRT ' words are quite interesting and captivating, great brain.
It was a great discussion, and I thoroughly enjoyed it. I hope PK and his fans watch this and realize what they are doing.
I am a10th class student, you are expecting more from me😢😢😢
దొంగ చేసేవాడు ఎన్ని అబద్ధాలు అన్న అంత ధైర్యం ఉంటే మేము తప్పు చేయలేదని హారతి మూవీ
పవన్ ఒక్క విషయం clarify చెయ్యాలి. హిందువులు రోడ్స్ మీదికి వచ్చి ఎవరిని శిక్షించాలి.
secular musugulo unna anti hindu kojja galla meeda like Jagan,Prakash raj etc etc ppl
Chamba ni😂
@@suryacharith978 broker jagan and pakki raj gadini
ఏమోనండి ఇంకా decide చేయలేదు.
SUPER ❤ Q....👍
Correct chepparu ignore chesthe better
One should ignore him. Only solution
We need more interviews From him
The way of speaking & delivery is excellent❤❤❤❤
మన దేశం రాజ్యాంగం అనుసరిస్తున్న దా లేక బీజేపీ మరేదైనా చట్టం చేస్తుందా వీళ్ళ ఉద్దేశం ఏమిటి భక్తి స్వంత నిర్ణయం అందరూ భక్తి తో ఉండాలని రూలా ఒకరి నిర్ణయం అందరికీ అంటగట్టి తే ఊరుకోరు
You are absolutely correct sir
Nice explanation
Excellent discussion. 🎉🎉
“Dharmmani patinchey varu Satyamey palukutharu” Wonderful line sir. Thank you for making us realise what exactly Dharmam is.
Good interview
Excellent analysis 💯💯%
All right,s sir...
దేవునితో రాజకీయం బాబు
Raju Raviteja s analysis is excellent
Sir you are totally right .PK is a psychic personality
Really very enlighten speech reality also 👏
Raju Ravi Teja gaaru good to see you again ❤
Excellent points. Worth to watch raviteja interviews completely.
CBN got best friend PK. But at the same time he need pull his son Lokesh. We don't know who is going to win the ap cm seat. Game of thotti.
WELL SAID BROTHER YOU'RE A TRUE SAID 100°/• CORRECT. GOD BLESSES YOU BROTHER AND BROTHER YS JAGAN MOHAN REDDY GAARU MERCIFUL MAN DON'T WORRY ABOUT IT. JAI JAGAN.JAI YSRCP.
You are the correct person i have been seeing behind Pawan Kalyan
అబద్దం చెప్పి జనాల మనోభావాలతో ఆదుకున్నాడు pk .. రవితేజ గారికి pk గురించి బాగాతెలుసు .. ఇప్పుడు జరుగుతున్నా కుట్ర గురించి బాగా వివరించారు
💯 corrot sir
Very good and balanced interview
I like Raju Raviteja interviews.
*Rebellious Teenager* - Excellent, suitable applicable word.
Correctly said...he will no longer as a deputy CM...Next time he will not win
Pawan Kalyan is an actor so he can do acting any where.
Thank u , waiting from this combo --> enlightened conversation
Amazing analysis 👏
Great Analysis,Sir
Excellent ....
Supper sir your. Knowledge is transferent. truth is Cristian jeel thank you sir ❤❤❤
బాప్తీస్మం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవుడే కదా హిందూ సనాతన గురించి మాట్లాడితే ఎలా చెల్లుతుందా డెప్యూటీ సీఎం అయితే అన్ని కలిసి పోతుందా జగన్ మోహన్ రెడ్డి గారు బాప్తీస్మం తీసుకున్నట్లు ఆయన ఎక్కడ చెప్పలేదు ఈయన నేను బాప్తీస్మం తీసుకున్నాను అన్నాడు ఈయనకు డిక్లరేషన్ అవసరం లేదు జగన్ మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్ కావాలి ఏంటి లాజీక్ పైగా ఆయన కూతురు క్రైస్తవురాలుగా డిక్లరేషన్ ఇప్పిస్తాడు దీనికి హిందూ వాదులు ఎలా ఊరుకుంటున్నారు
ముస్లిం క్రైస్తవులు మీద పడటం కాదు
హిందూ ముసుగులో ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను ఎందుకు ఊరుకుంటున్నారు
Excellent analysis sir
పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇతర మతాల నీ తిట్టలేదు కేవలం హిందువులు ఏకం కావాలి అన్ని అన్నాడు...ధర్మం నీ రక్షించుకోవాలి అనీ అన్నాడు 👈🏻👈🏻👈🏻..
very nice raviteja garu👍
🙏🏻🙏🏻🙏🏻tq sir
Super
God bless you sir 💐🙌
సారు సూపర్ గా చెప్పారు
Very very good message sir 🎉
సువార్తను అడ్డుకున్నది, బైబిల్ ని కాల్చినది, పాస్టర్స్ శవాలను బయటికి పీకించి నది, చర్చిలోకి వెళ్లి డాన్స్ లు వేయడానికే, ప్రార్థనకు ఆటంకం కలిగించడానికి ఇలాంటి ఎన్నో ఘోరాలను భరిస్తున్న వారికి సహనం లేదనడం ఓర్పు లేదనడం బాధాకరం
Very nice , genuine, truth, honesty etc.explanation and discussion.
Great analyst Raju Ravi Teja. 👏👏👏
Sir said exactly true...
If you ask the questions to pk, definately he will not give any relevant answer madam ...
Because pk has an agends will rise the bjp in south i thought also...
🙏🙏👏👏👏👏👏 17:03 17:04
Good message
Raju Ravi Teja looks like Saul Goodman
I beg to differ with Teja’s views! In that he is over-estimating PK’s intellect. He gets swayed by people around him!
He is now under the influence of Modi-Shah!
And some day I hope his fans will eventually realize this… even a chameleon would be shocked the way this guy changes his colors!!
Thanks to Swapna and Teja for this interview!!!
Good morning,Swapna garu,Good interview,with Gentleman.
మా పవన్ కళ్యాణ్ అన్నాను ఏమన్నా అన్నారంటే తాట తీస్తాం
1 పావలా
2 రబ్బర్ సింగ్
3 ప్యాకేజింగ్ స్టార్
4 పవర్ రేంజర్
5 లడ్డు స్వామి
6 EVM TO DCM
7 దత్త పుత్ర
8 ఉప్మా మంత్రి అని అన్నారంటే మాములుగా వుండదు
♥️♥️♥️👍👍👍👌🏻👌🏻👌🏻
What an oration:by Raju Ravi Teja
Pawan Kalyan, who founded the Jana sena party for a change in politics, is unable to know the truth that politics is bringing changes in him.