Political Analyst KS Prasad Shocking Truth About DCM Pawan Kalyan 11 Days Deeksha | Tirupati Laddu

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 453

  • @Chinathambivinayaka
    @Chinathambivinayaka Місяць тому +46

    నేను బాప్తిసం తీసుకున్న నా బార్య క్రిస్టియన్ నా కొడుకులకి క్రిస్టియన్ పేరు పెట్టా అందరు బీఫ్తినండి అని చెప్పే పవన్ కళ్యాణ్ కు డిక్లరేషన్ అవసరం లేద

  • @chandra.8755
    @chandra.8755 Місяць тому +74

    ఎవడో పత్రిక అధినేత ఛస్తే వారి సంతాప సభ కు 4 కోట్ల కు పై ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారు, ఈ దీక్షలు, ప్రక్షాళన పేరు తో ఎంత ఖర్చు చేస్తారో, ఏపీ ప్రజలకు సానుభూతి తో జోహార్లు.

    • @ravichava4655
      @ravichava4655 Місяць тому +2

      Dacoit Jagan power lo ki raka mundu laksha kotlu, power lo ki vachchaka rendu lakshala kotlu nokkesadu.

    • @honeysunney861
      @honeysunney861 Місяць тому

      ​@@ravichava4655Rey musukuni kurcho noti duration vagaku

    • @SunilKumar-bp5do
      @SunilKumar-bp5do Місяць тому +3

      Ramoji sir chaavuki denga pettaru

    • @sanaboyinaravikumar5573
      @sanaboyinaravikumar5573 Місяць тому +1

      Exactly

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i Місяць тому

      You fool, Christian ayina konidela pavan kalyan ki ela telusthadi bagvath geetha gurinchi.

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 Місяць тому +12

    తిరుమల తిరుపతి దేవాలయం లో తార తరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ జీవితాలు అర్పిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు కానీ లేదా పీఠధిపతులు కానీ ఒక్క మాట మాట్లాడం లేదు. కరుణాలు తెలియదు.
    ఇలాంటి సమయంలో మాట్లాడటం లేదు అంటే ఆ దేవా దేవుడు మన్నింస్తాడా? ఒకసారి ఆలోచన చెయ్యాలి దయచేసి

  • @myvu1
    @myvu1 Місяць тому +40

    అంటే ధ్రోపదికి 5 భర్తలు, ఈనేకు 3 బార్యలేగా!

    • @uppelerajash7165
      @uppelerajash7165 Місяць тому +1

      Jagan Babu manchivadu

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i Місяць тому

      You fool, Christian ayina konidela pavan kalyan ki ela telusthadi bagvath geetha gurinchi.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Місяць тому +1

      మరి నీకు ఎంత మంది, నాకైతె లేరు,,😂😂😂

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 Місяць тому

      పువ్వు లకు ఆకు లకు తేడా తెలియని పావలా గాడు 😅

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Місяць тому

      @@everyourwellwisher932 పోని ఆక్కి పూక్కి నీకు రాహువూగాడికి నీకు తెలుసా, 👈🧔‍♀️🐑🐑😄🤣😄

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 Місяць тому +10

    మొన్న చైనా, నిన్న కేరళ, ఆంధ్ర, తెలంగాణా నేడు అమెరికా, మరికొద్ది రోజులలో ప్రపంచం అంత టా పెను విషాడాలు విస్తృతంగా జరగబోతున్నాయి. దీనికి ప్రపంచ శాంతి చెయ్యాలి; అంటే ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే దేశముగా ప్రకటించి, వైసీపీ పార్టీని ప్రపంచంనుండి బహిష్కరించి, ఈ కొత్త దేశానికి కొత్త దేవుడిగా చంద్రబాబును ప్రకటించి, కొత్త దేశాధ్యక్షుడిగా అతనిని, ఉపాధ్యక్షడుగాఁ పవన్ కల్యానును నియమించేస్తే, చంద్రబాబు పాలనను చేబట్టితే , కళ్యాణ్ అన్ని దేశాల గుడులు, గోపురాలు, చర్చిలు, మసీదుల మెట్ల పూజా కార్యక్రమాలు చేసి, వీలుంటే జగన్ను హోమ గుండానికి బాలి ఇచ్చి, ప్రపంచ శాంతిని నెలకొప్పుతారు. ఇంతకన్నా మార్గము లేదు. అవునండోయి; ప్రపంచ దేశానికి పీకరుగా మాత్రము రబ్బరుగుండు బాస్ మాత్రం ఉండాల్సిందే.

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n Місяць тому +24

    బాస్ ఆర్డర్, పవన్ కళ్యాణ్ యాక్షన్

    • @SunilKumar-bp5do
      @SunilKumar-bp5do Місяць тому +1

      Boss: cbn(director)
      Hero: pk
      Heroine: mahanati ( hospital adhinethri )

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 Місяць тому +29

    CHI CHI CBN AND PAWAN DIVERT POLITICS

  • @SWABHITRINADHRAO
    @SWABHITRINADHRAO Місяць тому +37

    సూపర్ sir good👌speach❤

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i Місяць тому

      You fool, Christian ayina konidela pavan kalyan ki ela telusthadi bagvath geetha gurinchi.

    • @kvk9210
      @kvk9210 Місяць тому +1

      స్వాతి, సితార, జ్యోతిచిత్ర, శివరంజని, అభిసారిక, రమణి, రాగిణి, చిత్ర, మేనక, కామిని. రోజుకు 10 పుస్తకాలు x 10000 రోజులు = లక్ష పుస్తకాలు. 10000 రోజులు ÷ 365 రోజులు = 27.39 సంవత్సరములు. లెక్క సరిపోయిందిగా.. ఎందుకురా, మా దేముడంటే మీకు అంత ఏడుపు. paytm బ్యాచ్. 😂😂😂

  • @COVID--nz5eo
    @COVID--nz5eo Місяць тому +39

    జగన్న గుడిలోనికి రానివ్వని వారు, జగన్ కట్టిన గుడిలోనికి ఎందుకు వెళ్తున్నారు

    • @GOVARDHANGIRI.N-ts3fu
      @GOVARDHANGIRI.N-ts3fu Місяць тому +4

      adi gudi kadu, set adn creat

    • @COVID--nz5eo
      @COVID--nz5eo Місяць тому +1

      @@GOVARDHANGIRI.N-ts3fu ఎందుకు ఉంచినారు పీకేయండి మళ్ళీ

    • @vijayakumartelagathoti730
      @vijayakumartelagathoti730 Місяць тому +1

      Jaglak గాడు, గుడిసెటోడు కాబట్టి.....😂😂😂😂

  • @duddupudilakshminarayana5229
    @duddupudilakshminarayana5229 Місяць тому +19

    సకల కళా కోవిదుడు మరియు సర్వజ్ఞుడు మన ప్రసాద్ గారు. అబ్బబ్బ ఏమి ప్రజ్ఞండి

  • @freebird4522
    @freebird4522 Місяць тому +11

    సొంత లాభం కోసం సమాజంలో అలజడి రేకెత్తించి, లేనివి చూపించి, ప్రజలను ఏమార్చి మోసం చేసే కిరాతకులను కఠినంగా శిక్షించే బలమైన, నమ్మదగిన వ్యవస్థ మన దేశంలో లేక పోవడం వల్లనే ఇంత బాధ్యతా రహిత్యంగా, ప్రజలు అంటే భయం లేకుండా ఇంతలా బరి తెగిస్తున్నారు. 😢😢

  • @jayagopaltirupathi2250
    @jayagopaltirupathi2250 Місяць тому +2

    అద్భుతమైన విశ్లేషణ! వైష్ణవ దేవాలయాలలో పన్నెండు మంది ఆళ్వార్లు ఉంటారు! వారిలో కొంత మంది దళితులు! కొంత మంది శూద్రులు! దేవుడికి కుల మత వర్గ జాతి బేధాలు ఉండవు! ఆత్మవత్ సర్వ భూత నీ అనేది దైవ వాక్యం !😮

  • @Iaj180
    @Iaj180 Місяць тому +21

    Evm kotami నుండి బయటికి వచ్చి ఒంటరి గా పోటీచేయని వారు జగన్ గూర్చి మాటలడకుంటి మంచిది

    • @suryaraothota9812
      @suryaraothota9812 Місяць тому

      Pavan oka chetha ap karma DCM ayyaadu

    • @ramakrishnaramki5321
      @ramakrishnaramki5321 Місяць тому +2

      Gatha 5 years meeru alage kadha gelacharu

    • @vijayakumartelagathoti730
      @vijayakumartelagathoti730 Місяць тому +2

      ఒంటరిగా పోటీచేస్తే, jaglak గాడికి వచ్చింది 11 గా.......దేనికి బిల్డప్......😂😂😂😂

    • @vijayakumartelagathoti730
      @vijayakumartelagathoti730 Місяць тому +2

      ఒంటరిగా పోటీ చేసి 11 సీట్లు గెలిచిన పార్టీ కి నా శుభాకాంక్షలు......😂😂😂😂

  • @reddy461
    @reddy461 Місяць тому +34

    లక్ష పుస్తకాలు చదివాడు కదా

    • @satyavani8717
      @satyavani8717 Місяць тому +1

      Intlo deepam to cigerette veliginchadam inka aa vyakti elativado aa pillala gurinchi cheppadam mana karma

    • @BonagiriEkadhana-dq9if
      @BonagiriEkadhana-dq9if Місяць тому

      ​@@satyavani8717 avna Mari mi Bharathi hindhu Pooja chesthadha cheyadhu mari Pawan Kalyan wife christian ayyina kudha Pooja chesthundhi prasadham thinthadhi christian ayyina kudha mi Bharathi emo prasadham isthe tissue paper lo vesindhi kadha mari dhaneki em anthav mari

    • @SunilKumar-bp5do
      @SunilKumar-bp5do Місяць тому +1

      Anduke pichi pichi ga matladathadu

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i Місяць тому

      You fool, Christian ayina konidela pavan kalyan ki ela telusthadi bagvath geetha gurinchi.

    • @kvk9210
      @kvk9210 Місяць тому

      స్వాతి, సితార, జ్యోతిచిత్ర, శివరంజని, అభిసారిక, రమణి, రాగిణి, చిత్ర, మేనక, కామిని. రోజుకు 10 పుస్తకాలు x 10000 రోజులు = లక్ష పుస్తకాలు. 10000 రోజులు ÷ 365 రోజులు = 27.39 సంవత్సరములు. లెక్క సరిపోయిందిగా.. ఎందుకురా, మా దేముడంటే మీకు అంత ఏడుపు. paytm బ్యాచ్. 😂😂😂

  • @veeravenkatareddy9182
    @veeravenkatareddy9182 Місяць тому +12

    ప్రసాద్ గారు యూ అర్ అల్రౌండర్.. థాంక్యూ చాలా విషయాలు చెప్పారు..!

  • @ravibijja7941
    @ravibijja7941 21 день тому

    Sir mee matalu వినక చాలా రోజులు అయ్యింది good ఈవెనింగ్

  • @mukirisrinivasrao674
    @mukirisrinivasrao674 Місяць тому

    💯% correct sir... whatever you told.....

  • @SAMSUJATHAGUMMADI
    @SAMSUJATHAGUMMADI Місяць тому +1

    Correctly said sir, CM sir should have secretly probed

  • @COVID--nz5eo
    @COVID--nz5eo Місяць тому +11

    జగన్ గారు మీరు బాధపడకండి, వాళ్లు మిమ్మల్ని మీ గుడిలోనికి రానివ్వడం లేదు, కాబట్టి మీరు మా చర్చి లోనికి రండి, మా గుడిలో ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదు, ఎవరైనా ఎప్పుడైనా ఎంతమందైనా వచ్చి ప్రార్థనలు చేసుకోవచ్చు

  • @gurivireddypolakala8772
    @gurivireddypolakala8772 Місяць тому +1

    మా ఆంధ్ర ప్రదేశ్ లో పెళ్లి అయ్యి పెళ్లాం ఉండగానే ఇంకో పెళ్లికాని అమ్మాయిలకు కడుపులు చేసిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి ముందున్న భార్యకు విడాకులు ఇచ్చేవాడు సనాతన ధర్మ పరిరక్షకుడు😂

  • @kanaya-rt1ym
    @kanaya-rt1ym Місяць тому +1

    Good very good 👍

  • @m.venugopal4894
    @m.venugopal4894 Місяць тому

    appreciate your analysis sir, hats off to you, you spoke truth.....

  • @munikrishnareddyp880
    @munikrishnareddyp880 Місяць тому +1

    Super super super super super super ❤❤❤❤❤❤❤❤very good ❤Super speech ❤sir
    Nice❤❤❤jJaijagan

  • @krishnagade5006
    @krishnagade5006 Місяць тому

    Super explanation sir

  • @pnagabhushanam8612
    @pnagabhushanam8612 Місяць тому

    Sir meeku satakoti vanaalu. You are explained everything correctly. It out badluck to hear him as Dy.CM who supperting CM. God only has to save the present situation.

  • @ganeshkotha8864
    @ganeshkotha8864 Місяць тому +2

    Super Anna 👌

  • @American-j3s
    @American-j3s Місяць тому

    Correct 💯

  • @KvNarayanareddy-e5z
    @KvNarayanareddy-e5z Місяць тому

    Correct ga chepparu sir

  • @reddy461
    @reddy461 Місяць тому +25

    ఇంతవరకు వరదలలో చచ్చిన వారిజీవితాలగురించి పట్టించుకోరు లేదు మోడీ నునుండి పది రూపాయలు సంపాదించి లేక పోయాడు దరిద్రుడు. కానీ రోజుకొక వివాధామ్ సృష్టిస్తున్నాడు

  • @harshadevaraya5213
    @harshadevaraya5213 Місяць тому

    good and powerfull interview and prasad garu real powerful man

  • @kanaya-rt1ym
    @kanaya-rt1ym Місяць тому

    Sir chala bhagacheparu 👍🙏🙏me laanti vaaru vunaru kanuke next maatlade mundhu baagathelusukoni matladu tharu

  • @PDani-tq8xz
    @PDani-tq8xz Місяць тому +5

    సార్..... మీరు 100 '/. కరెక్ట్ గా మాట్లాడారు.

  • @ramachandravarri4712
    @ramachandravarri4712 Місяць тому

    Well said sir 👏

  • @solmonraj4395
    @solmonraj4395 Місяць тому

    బాగా చెప్పారు🙏

  • @tsobharani1662
    @tsobharani1662 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🕉 super sirreally I am in depression na God lord venkateswara I believe my God thank you sir today I am going to temple to be our CM Jagan Dasara we all are receive good news for repelling God bless AP people🙏

  • @umalingavarapu7365
    @umalingavarapu7365 Місяць тому

    Excellent sir

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 Місяць тому

    దేనికైనా సమయం రావాలి.

  • @sridharnainasetty
    @sridharnainasetty Місяць тому +23

    CBN Chestunna Neethi maalina Politics chooste Veeniki Aa Deva Devudu emi siksha vestado Aa Devude vestadu

    • @kalyanireddy8104
      @kalyanireddy8104 Місяць тому

      Body skin kullipoyi purugulu padadaniki ready ga undhi, adhi mana daggarundi choose yellow batch andariki thelusu, vallabhaneni Vamsi kooda cheppadu

    • @Sharp-feather
      @Sharp-feather Місяць тому

      ఎప్పుడో వేశాడు శరీరమంతా గజ్జి, చర్మరోగం

  • @GS_playz165
    @GS_playz165 Місяць тому

    కోర్టు కి వెళ్లి సిట్ వెయ్యమని ఇప్పుడు కోర్టు సిట్ వేసిన తర్వాత ఇప్పుడు సిట్ వద్దు బిట్ వద్దు అంటున్నారంటే నే అర్థం అవుతుంది.

  • @GS_playz165
    @GS_playz165 Місяць тому

    Court కి వెళ్లి స్వతంత్ర సిట్ కావాలని ఇప్పుడు కోర్టు సిట్ వేసిన తర్వాత ఇప్పుడు జగన్ అన్న SIT అక్కర్లేదు BIT అక్కర్లేదు అంటారేంటి??????

  • @sumathidoddigarla5372
    @sumathidoddigarla5372 Місяць тому

    Sir iam big fan of you
    Because ur way of talks .

  • @SrinuTamarana-b3v
    @SrinuTamarana-b3v Місяць тому

    Good

  • @munikrishnareddyp880
    @munikrishnareddyp880 Місяць тому

    Ks ante real analist❤❤
    Very good speech sir❤❤❤ks❤prasad❤garu

  • @vijayakumarpss235
    @vijayakumarpss235 Місяць тому

    correct Sir.

  • @Eternalarts2343
    @Eternalarts2343 Місяць тому

    Excellent sir prasad garu.

  • @MyView0891
    @MyView0891 Місяць тому +1

    నువ్వే చెప్పాలి నీతి సూక్తులు... బుద్ది చెప్పాలి అంటే ముందల మీరు వున్నారు గా మీకే రాని బుద్ది ఇంకొకరికి ఎలాగా వస్తుంది ఎవరు చెప్తారు

  • @kottapalligopikrishna6995
    @kottapalligopikrishna6995 27 днів тому

    👌👌👌👍

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d Місяць тому +4

    Matham Annam pettadu 😮 manchi leader Annam pedathadu prajala ku aalochinchandi please 👍

    • @Pulaparthiveranna
      @Pulaparthiveranna Місяць тому

      అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరములు నరకముల నుండి తప్పించుకోవడానికి మంచి లీడర్ ని ఎన్నుకున్నారు

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm Місяць тому

    ఎందుకు కాదు ప్రసాద్ గారు దున్నపోతు ఈనిందంటే
    దూడను కట్టే మనే సభ నాయకులు

  • @GS_playz165
    @GS_playz165 Місяць тому

    జీయర్లని కర్రకి జెండా బ్యాచ్ అంటున్నవంటే అర్థం అవుతుంది మీరు మీ భాష.

  • @thulasi900
    @thulasi900 Місяць тому +13

    పవన్ ని వెంటనే డిస్మిస్ చేయండి ప్లీజ్... లేకుంటే దేశానికీ చాలా ప్రమాదకరం

    • @Pulaparthiveranna
      @Pulaparthiveranna Місяць тому

      అసలైన ప్రమాదం జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ ముందు మన రాష్ట్రం నుంచి వాని తరిమేయండి

  • @సత్యసాయి
    @సత్యసాయి Місяць тому +9

    అరిసెలు ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు

  • @KNKm83
    @KNKm83 Місяць тому

    పావలా సినిమా లో కంటే రాజకీయం లోనే బాగా నటిస్తున్నాడు ----

  • @raovenkatesh397
    @raovenkatesh397 Місяць тому

    ఈ ప్రసాద్ గారు confusion లో టెన్షన్ లో అంతా రివర్స్ లో చేప్తూన్నారు.

  • @satheeshreddy2385
    @satheeshreddy2385 Місяць тому

    సూపర్ సార్

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 Місяць тому

    ఏది ఏమైనా, కాపులు అనే వాళ్ళు ఇతడిని కనీసము 20 సంవస్సరాలు వదిలి పెట్టరు. ఇతని అదృష్టము; మన దురదృష్టము ఇది.

  • @venu5805
    @venu5805 Місяць тому +1

    Ri prasad ga malli vachava.....Please entertain us like this as you are a biggest commedian.

  • @KiranKumarMajji
    @KiranKumarMajji Місяць тому

    Political leaders without political knowledge

  • @VijayakumariVijayakumari-u9z
    @VijayakumariVijayakumari-u9z Місяць тому

    Meru super 🙏🙏🙏

  • @sumaragaludr.g.sumathi1115
    @sumaragaludr.g.sumathi1115 Місяць тому +2

    Baga cheppaaru sir....ento samaajam etu pothundo... Party lu....kottukivadame gaani...marokati ledu...

  • @kasikkj1337
    @kasikkj1337 Місяць тому

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt Місяць тому

    Super sri Super

  • @shanmukhasadi8153
    @shanmukhasadi8153 Місяць тому +2

    Ks Prasad Ela continue avutha next elections lo ee 11 seats kuda ravu

  • @vemupichaiah4007
    @vemupichaiah4007 Місяць тому

    కొత్త వివాదాలు సృష్టించడం వల్ల ప్రజలను ప్రక్కదారి పట్టించి ఈ లోగా విశాఖపట్నం ఉక్కును ప్రైవేట్ కు అమ్మడం వంటివి వారి ఉద్దేశాలు.

  • @polaraju3922
    @polaraju3922 Місяць тому

    ఆపిడివిట్ గురించి కోర్టులో కేసు వేయడం కుదరదా సార్

  • @dontcare5660
    @dontcare5660 Місяць тому

    Bro it is common, need to follow whatever his boss ordered.

  • @bangalorenaturevillage7274
    @bangalorenaturevillage7274 Місяць тому

    మీ విశ్లేషణ అద్భుతంగా ఉంది మీరు ముందుగానే చెప్పారు సుప్రీంకోర్టు అదే చెప్పింది ఇప్పుడు

  • @Sharp-feather
    @Sharp-feather Місяць тому

    అంటే ఈయన 2లక్షల పుస్తకాలు చదివినా జ్నానంతో భారతంపై రిసెర్చ్ చేసి అర్జునునికి ద్రౌపది చెల్లెలు అని కను
    గొన్న ట్టుంది ఇక రామాయణం మీద రిసెర్చ్ చేసి సీతమ్మ రామునికి పిన్నమ్మ అనితేల్చేస్తాడేమో
    చంద్ర బాబు గారు భారత రత్న అవార్డ్ కు సిఫార్స్ చేసినా ఆశ్చర్యం పోనక్కర లేదు

  • @సత్యసాయి
    @సత్యసాయి Місяць тому +3

    Prasad గారు who killed babai ani antunnaru. Then why your party people are using vennu potu, puskaralu etc. So no problem taking Paytm but use proper language. Because of your words only ycp got 11

    • @Vibhuh-5577
      @Vibhuh-5577 Місяць тому

      Poraa kupa ..

    • @సత్యసాయి
      @సత్యసాయి Місяць тому

      @@Vibhuh-5577 same to you and your family members. 👌😅😁. See your family members kupu

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 Місяць тому +1

    These three (cbn pk Pappu peddamma) are the damages of this state. They never think about voters issue, these people always doing evil politics. They are least badgered about state voters.

  • @vksrao4326
    @vksrao4326 Місяць тому

    Pawan Kalyan had the experience of acting normally in movies, now he helped to act amazingly in front of the public.
    If this acting was done in cinema, the fame of giving the most flops would have missed.

  • @karanamdathu6344
    @karanamdathu6344 Місяць тому +1

    పవన్ కళ్యాణ్ గజనీ అపరిచితుడు అయితే 2024ఎన్నికల ముందు నీవు చెప్పిన వాళ్ళు ఓడిపోతారు అని ఘంటపదంగా చెప్పినవాళ్లు అందరూ అఖండఘన మెజారిటీతో గెలిచినారూ నీవు ఎవరు తప్పక గెలుస్తారు అన్న అందరూ ఓడిపోయారు మరియు హినాది హీనంగా నీచాది నీచంగా తిట్టిన జన సేన బిజేపి బంపర్ మెజారిటీతో గెలిచినారు నీవు విశ్లేషకునివా మేధావీవా కావున నీవు ఒక తిక్కశంకరయ్య అపూ సిగ్గు లజ్జ మానం మర్యదలు లేని నీది ఒక బతుకా ఛీ ఛీ ఛీ ఛీ చచ్చి చస్తు బతుకుతున్న పరాన్నజీవి ఈ ప్రసాద్ గారు

  • @ratnaratna7857
    @ratnaratna7857 Місяць тому

    Meeru real ga conform chesaru

  • @swarnalatha9878
    @swarnalatha9878 Місяць тому

    రోజుకో మాట మార్చే డీసీఎం... అసలు విధానం ఏమిటి... సిద్ధాంతం ఏమిటి... సనాతన ధర్మం అంటే ఏమిటి... మహేష్

  • @Hyperticketbatch
    @Hyperticketbatch Місяць тому

    తిరుపతి ప్రసాదం కీ అమెరికా స్టాండర్డ్స్ ఏంటి అండి. మా అమ్మ అమ్మమ్మ నాన్న తాత ఈ స్టాండర్డ్స్ ఉంటాయని మాకు చెప్పలేదు. తిరుపతి అంటే ఒక విశ్వాసం నమ్మకం. దయచేసి వమ్ము చేయకండి

  • @amalagonsalves5968
    @amalagonsalves5968 Місяць тому

    Jaganmohan Reddy is a true HUMAN sir. You can't compare pavan or chiranjeevi with him.

  • @chanduJanasena
    @chanduJanasena Місяць тому +1

    నువ్వు ఇంకా పోలేదా రా 😂😂😂

  • @banu8245
    @banu8245 Місяць тому

    ఇన్నాళ్ళకి వీడికి ఒక టాపిక్ దొరికింది😅😅😅😅

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 Місяць тому

    సార్ గారు సూపర్ సిక్స్ గురించి చెప్పండి. ఉంటుందా. ఊడిపోతుందా. Prc... Ir ఏమై పోయినట్లు. హుష్ కాకి.

  • @youand968
    @youand968 Місяць тому +1

    Maa friend muslim kuda prati year tirupati ki velli tala neelaalu samarpistaadu. Laddu tintaadu.

  • @SandeepAnalysis
    @SandeepAnalysis Місяць тому +1

    Malla vachinvaa prasaduu

  • @veerababumiriyala3522
    @veerababumiriyala3522 Місяць тому

    ఒరే ప్రసాదు నువ్వు చచ్చిపోతాను అన్నావ్😅😅 ఇంకా బతికే ఉన్నావా ఏంట్రా

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm Місяць тому

    చిత్తశుద్ధి లేని పూజ లీల భాండశుద్ధి లేని పాకమేల

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva2584 Місяць тому

    Let lord Venkateswara swamy punish the guilty

  • @ramachandruduramachandrudu4974
    @ramachandruduramachandrudu4974 Місяць тому

    👍👌👌

  • @rameshreddyyandapalli6274
    @rameshreddyyandapalli6274 Місяць тому

    Naa manasulo unna badha nee notinunchi vasthunte na manasulo unna akroshosham santhosanga undi prasad garu

  • @israilregulagadda6164
    @israilregulagadda6164 Місяць тому +1

    సర్ పావలాగాడు బీఫ్ తినొచ్చు
    బాప్తీస్మం తీసుకోవచ్చు
    మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు
    రష్యన్ క్రిస్టియన్ చేసుకోవచ్చు
    సీబీఎన్ చెప్తే వెంటనే సనాతనధర్మ రక్షకుడిపోవచ్చు 😂

    • @deevenamanasa8026
      @deevenamanasa8026 Місяць тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @GS_playz165
    @GS_playz165 Місяць тому

    ఏంటి 'పొరపాటున' తప్పు జరిగితే కడుపులో పెట్టుకోవాలా? ప్రసాద్ గారూ?
    మీరు ఒక్కరు చాలండి వైసిపి కి 11 నుండి I కి పడిపోవాలని.😂

  • @vasantakumar2509
    @vasantakumar2509 Місяць тому

    ప్రజలు అపరిచితులు, గజనీయులు కాదు.చుట్టూ వున్న వారు ఏది మంచి ఏది చెడొ చెప్పే ధైర్యం లేదు. ప్రశాంత కొలనులొ రాయి విసిరితె కొలను అలజడి అందరికి తెలిసిందె

  • @suryasuresh7485
    @suryasuresh7485 Місяць тому

    Sir KS prasad garu Meeru enka press meeting lo vunnare.....?

  • @syedabdulmunaf786
    @syedabdulmunaf786 Місяць тому

  • @ashwinkumarr-b8i
    @ashwinkumarr-b8i Місяць тому

    We want resignation deputy cm Pawan Kalyan

  • @krishnakumarisavara6899
    @krishnakumarisavara6899 Місяць тому +2

    సార్ సూపర్ గారు చెప్పారు

  • @venkateswarapanditvempati5580
    @venkateswarapanditvempati5580 Місяць тому

    Swapna were are till now please make more vedios. already Prasad is with us

  • @kattasyambabusyambabu5733
    @kattasyambabusyambabu5733 Місяць тому

    Super speech sir meru vesleshana chala Baga cheparu

  • @veerababumiriyala3522
    @veerababumiriyala3522 Місяць тому

    11 రోజులు కి మీ ఆవిడ ఏడ్చి అందరికీ భోజనాలు పెడతారు అని చెప్పుకోవచ్చు ఇంకా బతికే ఉన్నావా అయితే😅😅😅

  • @shankarrao2465
    @shankarrao2465 Місяць тому +1

    Sollu aaapura baabu

  • @ravisankarkumsetti3726
    @ravisankarkumsetti3726 Місяць тому +1

    Veedu pakka Payam 😂😂😂

  • @rajeswarareddykalluru4346
    @rajeswarareddykalluru4346 Місяць тому

    పవన్ కళ్యాణ్ గారికి మీరిచ్చిన బిరుదు 'బైరాగి' బాగుందండి. వారికి సరిగ్గా సరిపోతుంది. మా రాయలసీమ ప్రాంతంలో పనిపాటలేకుండా, సన్యాసి వేషమేసి, గంజాయికొడుతూ, ఆకలైనపుడు బిక్షం అడుక్కుని కాలం గడిపేవారిని 'బైరాగి'తో పొలుస్తుంటారు. మీరిచ్చిన బిరుదు పవన్ కళ్యాణ్ గారిజి సరిగ్గా సరిపోతుందండి ప్రసాదు గారు. అదే కంటిన్యూ చేయండి.😊

  • @rajakumarik9444
    @rajakumarik9444 Місяць тому

    🙏🙏🙏Dhayavadamulu. Anna. Chakkagaa .. Vishlesinchaaru.