ODIPONIVVADU YESAYYA || Telugu Christian Song || Live By George Bush
Вставка
- Опубліковано 7 лют 2025
- ODIPONIVADU YESAYYA LIVE MUSIC BY
Vocal : George Bush
Keys : Ricky, Jaya
Rhythms : Noel Jyothi, Suresh
Tabla : Prasangi
Video : Abhishek Live Streem
Audio : Emmy
📍: Gospel Revival Kuntamukkala, Milavaram
Follow me on Instagram : / noeljyothi
Follow me on Facebook : / noel.joethi
UA-cam : www.youtube.co....
For the patches Contact 👇🏻
To LEARN JOIN ONLINE CLASSES CONTACT :
"NOEL'S RHYTHM STUDIO"
📞 9000604970 (Whatsapp),
Main call 👉🏻7680876602
పల్లవి:-ఓడిపోనివ్వడు యేసయ్య
ఓడిపోనివ్వడు ''ఊ ''
ఓడిపోనివ్వడు యేసయ్య
ఓడిపోనివ్వడు ''ఊ''
అ:పల్లవి:-ఓటమి తప్పని రోజైననూ
ఓడిపోనివ్వడు ''ఊ''
చెయ్యిదాటి పోయిన స్థితు
లైననూ ఓడిపోనివ్వడూ'ఊ' ''2''
''ఓడిపోనివ్వడు ''
చరణం:-పందెమందు ఉండగా ఓపికతో
సాగలిగా -ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగలిగా ''2''
గురి యొద్దకే నీ ప్రయాణము -ఉన్నత
పిలుపునకు బహుమానము ''2''
సీయోనులో మన స్థానము సుస్థిరము
''2'' ' ఓ ఓ ఓ ఓ '
సిగ్గుపడనియ్యడు యేసయ్య సిగ్గు
పడనియ్యడు ''2''
హీనస్థితిలో మనమున్ననూ సిగ్గు
పడనియ్యడూ
ఆశలు అనగారి పోయిననూ సిగ్గు
పడ నియ్యడూ
అందరు హీనంగా చూచిననూ
సిగ్గు పడనియ్యడు
''ఓడిపోనివ్వడు ''
చరణం:-నా అన్నవారే కాదనగా రక్త
సంభంధులై వెల కట్టారుగా బానిసలు
చేసి అమ్మారుగా యోసేపును చూసాడుగా
''2''
తోడుండెనన్న వాగ్దానము రాజుల యెదుటే తనకు సన్మానము ''2''
మహచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము ''2''
''ఓ ఓ ఓ ఓ ''
దాటిపోడెన్నడు యేసయ్య ''2''
దీనస్థితి లో మనమున్ననూ దాటి
పోడెన్నడూ
నవ్వుల పాలైన రోజైననూ దాటిపోడెన్నడు
''2''
''ఓడిపోనివ్వడు ''
0:19
❤
❤
❤🎉
😮😊
ఓడిపోనివ్వడు యేసయ్య - ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2)
||ఓడిపోనివ్వడు||
1.పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా - పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||
2.నా అన్న వారే కాదనగా - రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసను చేసి అమ్మారుగా - యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము (2)
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)
దాటిపోడెన్నడు యేసయ్య - దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
Lyrics పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
Lyrics పెట్టినందుకు థాంక్స్
Nice song annayya and nice voice god bless you 💖
What's up
Thanks so much 🙏🙏
యేసయ్య గొప్ప దేవుడు ఆయనకు ప్రార్థించిన ఆయన సహాయం కోరిన ఆయన కోసం జీవించే ప్రతి ఒక్కరిని ఎప్పుడు ఆయన గెలిపిస్తూ ఉంటాడు ఆయన తోడుగా ఉంటాడు యేసే నిజ దేవుడు ఆయన ఎప్పుడూ తన బిడ్డలను విడువడు ఎడబాయడు ఈ పాట వినడం ద్వారా నాకు చాలా ఆదరణ కలిగింది యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
అవును brother.... యేసయ్య...ఆయన నమ్మిన బిడ్డలను ఓడిపోనివ్వడు
ఒడిపోనివ్వడు - ఈ పాట రోజులో 4,5 సార్లు చూస్తూ దైర్యం పొందుకుంటున్నాను ,నా ఇబ్బందుల్లో చాలా ఓదార్పు కలిగింది ఈ పాట ద్వారా
Avunu
super song
Praise lord brother
Yes
Super annayya chala Baga padaru
Nijamga దేవుణ్ణి నమ్ముకుంటే ఓడిపోయిన కెరటం లేచినట్లు మనల్ని లేపుతాడు....
Absolutely brother 💯 glory to the King 👑 of Kings and Lord of Lords
నిజంగా,దిక్కులన్నీ మూసి ఉన్న ఓ దిక్కు తెరిచే ఉంటుంది.అదే నా యేసయ్య దిక్కు.దేవునికే మహిమ.
Yes
Yes amen
ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Amen
Thank you my jesus
నా దేవా నా promotion విషయములో నజరేయుడైన యేసు నామము నందు నాకు గొప్ప విజయం ఇచ్చి నందుకు వేలాది వందనాలు తండ్రి
Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏
Hallelujah Hallelujah Hallelujah🙌🙌🙌🙌
మీనుంచి మరెన్నో పాటలను ఆశిస్తున్నాము అన్న..... మీ టీం అందరూ కలిసి పాటను చాలా అందంగా మలిచారు.. May God be glorified, Amen.
ఈరోజు నేను కచ్చితంగా కామెంట్ పెట్టి తీరాలి ఎందుకంటే ఈరోజు నేను ఓడిపోయే స్థితిలో ఉన్నప్పటికిని దేవుడు ఎంతగానో మూడు రోజుల నుంచి ఓడిపోయే స్థితి వరకు వెళ్లి ఈరోజు 5 అయితే నిజంగా ఓడిపోతాను అనుకునే లోపులో దేవుడు ఎంతగానో విజయాన్ని ఇచ్చి తప్పు నాది కాకపోయినా తలదించుకున్న స్థితి నుంచి తల ఎత్తి దేవుడు ఎంతగానో హెచ్చించాడు దేవుడు ఎప్పుడు ఎప్పుడు ఓడిపోనివ్వడు నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు సమస్తమును ఆయనకే చెల్లును గాక
God bless you brother
My Jesus bless you
Yes 👍 నిజంగానే ఓడిపోనివ్వాడు యేసయ్య
Praise the lord yessaya nannu na biddalanu annadu odiponiyadu odiponiyadu cheidati poina sithilo kuda odiponiyadu amen amen amen
Yes Lord ninnu nammina varini ennadu marchipovu siggupadaniyavu yesayya 😭😭😭😭😭😭
ఇలాంటి పాటలు మీరు మాత్రమే పాడగలరు ..,, మీ పాటలు వింటువుంటే పోయిన విశ్వాసం మర్ల తిరిగి వస్తుంది బ్రదర్…. థాంక్ గాడ్ ఫర్ థాట్ యంగ్ మాన్ సర్వీంగ్ ది లార్డ్ అలొనె ….
🙏🙏👌👌 nanna
యేసయ్య నన్ను ఎప్పటికిని ఓడిపోనియడు. యేసయ్యా బలము కలిగి ముందుకు సాగుతను.
ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ఈ పాట విని యెంతో విశ్వాసాన్ని పొందుకున్నాను
Praise God ❤
దేవుని నాకు వందనాలు... మా Sis.Suguna కి TB మరియు PLATE LATES తక్కువుగ ఉన్నాయి మరియు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, అయసంగ ఉన్నది...దయ చేసి sis Suguna గురించి prayer చెయ్యవలసింది గా prayer request కోరుతున్నాము ఇప్పుడు hospital ఉన్నాము మా కోరకు ప్రార్థన చెయ్యండి. Please pray for my sister and her Health 🙏🙏🙇♂️🙇♂️
Yes brother idi na jeevitham lo jarigindi yesayya manalanu odi poniyyadu
ఈ సాంగ్ విన్న తర్వాత చాలా ఓదార్పు పొందుకున్నాను అవును ఓడిపోనివ్వడు నా యేస్సయ్య 😭😭😭😭
Brother చాలా మంచిగా songs రాసారు మంచిగా పాడారు .. దేవుడు మిమ్మును మీ పరిచర్యను మీ ఫ్యామిలీ ని దీవించును గాక... ఆమేన్
Odiponivvadu na yesayya🙏
na yesayya goppavadu nannu ekkada odiponivvaledu🎉❤ na yesayya ke mahima ghanata prabhavamulu kalugunu gaka Amen Amen Amen praise the lord annayya
హల్లెలూయా దేవునికే మహిమా. నా దేవుడు నన్ను వొడిపోనివ్వడు
Deva adigurthu rakunda nen em cheyali baku oka samadhanam evvu thandri... chala bhalaheenam ga unna thandri naku Shakti nu evvu thandriii
Exllent song siggupadaniyyadu amen
జార్జ్ బుష్ అన్న ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏽🙏🏽సాంగ్ చాలా బాగా పాడారన్నా
S దేవుడు మనము ఏ స్థితిలో ఉన్నను మనలను ఓడిపోనివ్వడు. ఆమెన్ 🙏🤝🙏
Nannu aa vesanam nundi marchu devaaa nannu xhaminchu thandriii
Devadi dava nannu xhaminchu thandrii.... nannu marchu devaa nannu xhaminchu thandriii nanna AA vesanam nundi baita padaveyu devaa nannu marchu thandrii
Anna emi patta anna నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఈ పాట వింటే నూతనంగా బలం వస్తుంది అన్న సమస్త మహిమ మన దేవునికి కలుగునుగాక చెల్లును గాక ఆమెన్🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్న.... వినాలి అనిపిస్తుంది అన్నా 🙏🙏🙏🙏praise the lord❤
Nen bhanisanu ina Deva nannu marchu thandriii... koddi sepatiki eda mamule avtunna devaaa
😢😢😢😢😢😢😢అవును యేసయ్య ఓడిపోనివాడు thankyou yesayya😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Praise the lord brother
Nenu okaroju night chala tenction lo vunnanu na gunde chala baranga vundhi nenu. Mally dairyam techukoni adhe time lo e song naku gurthuku vachindhi
E song vunnanu naku na badhanundi relax ayyanu
Chala tq somuch brother
చాలా చాలా శోధనలో ఉన్నాను ధైర్యాన్ని కోల్పోయాను ఆ సమయంలో ఈపాట చాలా ఓదార్పునిచ్చింది నిజమే ఆయనను నమ్మినబిడ్డలను ఓడిపోనివ్వడు దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏
Amen amen amen
E song nannu chala dairya parachindi odipoe sthithi unna bhayapadanu na deuvdu gelipistadu Amen
నా కష్టం లో దేవుడు నాకు తోడుగా ఉన్నడని నేను తెలుసు కున్న పాట.నన్ను ఓడిపోనీయ్యడు నా దేవుడు అన్ని పరిస్థితులు చేదాటి పోయినా నా దేవుడు నన్ను ఓడిపోనీయ్యడు
9
9
9
9
9
Heart touching song ❤👌🎵
Yesayya ke mahima kalugunu gaaka
👍praise the Lord
అన్న మిమ్మును బట్టి దేవుని స్తుతిస్తున్నాను.
దేవుని కే సమస్త మహీమ కలుగును గాక అమెన్
Praise the Lord brothers & sisters 🙏🙏🙏🙏🙏🙏🙏
Please prayer for my family
We are going to through so many strangling from strangers Let all Satan's works cease all yours prayers
Glory to God 🙏🙏🙏🙏🙌🙌
Sisters miru paata pasduthunte devuni mahima paralokam nundi dhigi vacchinattu anpisthundhi devunike mahima kaluguna gaaka ameen
Praíse tha lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes Aya nbarya valla babai valapinni Naku narakam chupistunaru kani nadevudu vodiponivaledu
Oodiponivvadu....yesayya odiponivvadu
Yes, he never never lets us down as there is nothing which is impossible for him. He has absolute and solid plannings on our lives. Glories to heavenly father forever and forever.
Wow beautiful one more song brother glory to God beautiful tune really blessed song God bless you all team 🙏🙌 😍
యేసయ్య నీకే స్తుతి కలుగును గాక! ఆమెన్.
ఈ పాట ఇంతవరకూ ఎందుకు నేర్చుకోలేదు అనిపించింది అయ్యగారు.👌✍🏻✍🏻🎙️🎤🎹🎼🎵🎶🥁
Praise God.
మంచి సాంగ్ విన్నాము,
దేవుడు ఓడిపోనివ్వడు
ఆమెన్
NAA yessayya goppadevudu devunike stothamulu
Great 👍
E song chala bagunde
Supr anna song dhevudu epodu odiponivadu
ఈ పాట పాడుకోవటానికి పెట్టగలరు 👏రాసుకోవాలి
Tq
Praise the lord Annaya
👌 👌👌👌👌👌💯 ameen praise the lord annaya mi ku mi family members ki ma ♥️🙏 andi 💯💯 tq soooooo much Jesus
Jesus.thinkyou.anna.think.you.parise.the.lord
Realy god is great ❤
❤ AMEN AMEN AMEN ❤
Praise the Lord prayer for my family & my job
Nijangaa tana biddalanu eppuduuodiponivvaduuu....chivari nimishham loo ayinaaa margam erparstaaru, antha goppa devudumana devudu. Ayanakaee,mahima, ganatha prabhavam chellunu gaakaaa...
ఏసోంగవినాగానేచాలా, ఏ దుపు వస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
amen odiponivadu na యేసయ్య
Glory to God 🙏🙏
Good song bro❤ I love song
Wow.. awesomely played! Keep going❤🙌🏻😇 all Glory to Jesus, very meaningful touching song!
Amen Thank you nana 🤝
Hii
@@noeljyothi how sweet. Thanking God for you both. May you both became an inspiration to many couples.
@@noeljyothi 1111
@@noeljyothi 1
Yes naa yesu naaku thodu vundaga naaku apajayam ela..
Devuniki stutram
😊😊😊😊 God bless 🙏 you
Annaiah vandhanalu sullurepeta church lo nee vakyam mammalni marusthundi anna devuniki sthothram⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naaa dikku nuvvey prabhuva❤
Excellent brother
naku chala istamina song praise the Lord brother
praise the lord brother😭😭😭😭😭😭😭😭😭😭😭😭👋👋👋👋👋👋👋👋
Chaalaa baagaa padaranna adaranagaa vundi
Praise the lord brother chala levanethina sond balaparchina song
Nycil వాయిస్ లాగా ఉంది
Yes amen
Praise the Lord brother thank you Jesus Christ
Naku happy ni iechenadi Iee song praise tha lord
Praise the lord anna..... adbutam anna yessayya ki nee stuti
Anna super ga padaru anna hudhayani Hadhukunndhi anna Yasayya goppa devudu manathony unnaru manaki prthe karyamulu jaregisthadu manam Eee kastam lounna i love jesus ❤❤my heart thankyou anna suparga padaru
Praise the lord wonderful lyrics
song Chala bagundhi glory to God 🙏
👌
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - అసలోడిపోనివ్వడు
ఓడిపోనివ్వడు - ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2) ||ఓడిపోనివ్వడు||
పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||
నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)
దాటిపోడెన్నడు - దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||
Yes odiponnivvadu
దేవునికే మహిమ కలుగును గాక
Excellent song 👍 Thank you George Anna and team.
Amen 🙌 praise the lord
Thankyou Jesus amen amen stuthi stuthi amen amen stuthi Anramudu makuravallisina amount echalaga please prayer amen amen stuthi chinababu dagara kona land sale ayelaga please prayer amen amen stuthi stuthi amen amen
JESUS gave you blessed voice.
All Glory to Lord JESUS alone 🙏
Flute and song superb 👌 amazing
Excellent song bro siggupadaniyyaduu gaa
Naku chala istamu vachen song Naku e song dawara devudu Anka mallu chasnadu. Nanu odpoinvadu nayasya
Thankyou lord ఓడిపోనిచ్చే దేవుడు కాదు మన యేసయ్య
Supper playing pads and keyboard