Nannu Choochuvaada :: Telugu :: Fr.S.J.Berchmans ::Jebathotta Jeyageethangal

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • నన్ను చూచువాడా - Nannu Choochuvaada
    JEBATHOTTA JEYAGEETHANGAL VOL 40
    This is a Telugu translated Christian song of Fr.S.J.Berchmans. Originally written in Tamil as ‘Ennai Kaanbavarae’ and released in the album Jebathotta Jeyageethangal Volume 40.
    The lyrics are born from Psalm 139.
    LYRICS/TUNES/SUNG by
    FR.S.J.BERCHMANS
    MUSIC
    ALWYN M
    VIDEO
    JUDAH ARUN
    Mixing & Mastering
    AUGUSTIN PONSEELAN
    Edit/Color/Direction by
    JUDAH ARUN
    Telugu Translation by
    Apostle KV George & Team
    ZGM - A Hope for All Nations
    Special Thanks to
    Pastor. MOHANRAJ R (Jebathottam)
    Pastor. LEO J(Manamadurai)
    DOP: ARUN. B | Art & Assistants: JEEVANLAL, AJAY KUMAR, STANLY, GABRIEL |
    Poster Design: SARATH J SAMUEL
    In Association With
    PRABHU S, MEGAVEL V (Jebathottam)
    Crew
    ILLANGO, RUBAN, RAJKUMAR, JOSHUA
    Song Lyrics:
    (Telugu)
    నన్ను చూచువాడా
    నిత్యం కాచువాడా (2)
    పరిశోధించి తెలుసుకున్నావు
    చుట్టూ నన్ను ఆవరించావు
    కూర్చుండుట నే
    లేచియుండుట
    బాగుగ యెరిగియున్నావు- రాజా
    1. తలంపులు తపనయు అన్నీ
    అన్నియు యెరిగియున్నావు
    నడచిననూ పడుకున్ననూ
    అయ్యా! నీవెరిగియున్నావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    2. వెనుకను ముందును కప్పి
    చుట్టూ నన్ను ఆవరించావు
    (నీ) చేతులచే అనుదినము
    పట్టి నీవే నడిపించావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    3. పిండమునై యుండగా నీ కన్నులకు
    మరుగై నేనుండలేదయ్యా
    నిర్మించితివి
    ఆశ్చర్యమే కలుగుచున్నది
    ధన్యవాదం యేసు రాజా (2)
    (English)
    Nannu choochuvaada
    Nithyam kaachuvaada (2)
    Parishodinchi Telusukunnaavu
    Chutu nannu aavarinchaavu
    Koorchunduta ne
    Lechiyunduta
    Baaguga erigiyunnaavu - Rajaa
    1. Thalampulu, Thapanayu anni
    Anniyu Erigiyunnaavu
    Nadachinanu, Padukunnanu
    Ayya neeverigiyunnaavu - Nenu
    Dhanyawaadam, Yesu Raaja -2
    2. Venukanu, Mundhunu kappi
    Chutu Nannu Aavarinchaavu
    Nee chethulache Anudhinamu
    Patti neeve nadipinchaavu
    Dhanyawaadam, Yesu Raaja -2
    3. Pindamunai yundagaa nee Kannulaku
    Marugai Nenundaledhayya
    Vichitramugaa Nirminchithivi
    Aascharyame Kaluguchunnadhi
    Dhanyawaadam, Yesu Raaja -2

КОМЕНТАРІ • 201

  • @readchitti
    @readchitti 8 днів тому +13

    నన్ను చూచువాడా - నిత్యం కాచువాడా -2
    పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను అవరించావు -2
    కుర్చుండుట లేచి ఉండుట
    కుర్చుండుట నే లేచి ఉండుట
    బాగుగా ఎరిగియున్నావు -2
    తలంపులు తపనయు అన్ని - అన్నియు ఎరిగియున్నావు -2
    నడచినను పడుకున్నను - అయ్యా నివెరిగియున్నావు -2
    ధన్యవాదం యేసురాజా-2
    వెనుకను ముందును కప్పి - చుట్టు నన్ను అవరించావు -2
    చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు
    నీ చేతుల చే అనుదినము పట్టి నీవే నడిపించవు -2
    ధన్యవాదముు యేసురాజా -2
    పిండమునైయుండగానే కన్నులకు - మరుగైయుండ లేదనయ్య -2
    విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది-2
    ధన్యవాదముు యేసురాజా-2

  • @adbhuthkumar5496
    @adbhuthkumar5496 2 місяці тому +120

    నన్ను చూచువాడా
    నిత్యం కాచువాడా (2)
    పరిశోధించి తెలుసుకున్నావు
    చుట్టూ నన్ను ఆవరించావు
    కూర్చుండుట నే
    లేచియుండుట
    బాగుగ యెరిగియున్నావు- రాజా
    1. తలంపులు తపనయు అన్నీ
    అన్నియు యెరిగియున్నావు
    నడచిననూ పడుకున్ననూ
    అయ్యా! నీవెరిగియున్నావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    2. వెనుకను ముందును కప్పి
    చుట్టూ నన్ను ఆవరించావు
    (నీ) చేతులచే అనుదినము
    పట్టి నీవే నడిపించావు
    ధన్యవాదం యేసు రాజా (2)
    3. పిండమునై యుండగా నీ కన్నులకు
    మరుగై నేనుండలేదయ్యా
    నిర్మించితివి
    ఆశ్చర్యమే కలుగుచున్నది
    ధన్యవాదం యేసు రాజా (2)

  • @MaheshJoel
    @MaheshJoel 6 днів тому

    అద్బుతమైన పాట. దేవ దేవునికి సమస్త ఘనత కలుగునుగాక ❤

  • @jr8435
    @jr8435 14 годин тому

    Hallelujah

  • @AbhiPuli-s2r
    @AbhiPuli-s2r 8 днів тому

    Praise the lord Ayya

  • @kanthapremchand6475
    @kanthapremchand6475 14 днів тому +5

    దేవా నీకు స్తోత్రం పరిశీలించి అవరించే దేవా నన్ను కాచువాడ పాట ఎంతో అద్భుతం మిమ్మల్ని చూసి అనేకులు మోకరించాలి

  • @Yesudasucarmel-wn8dd
    @Yesudasucarmel-wn8dd 2 місяці тому +47

    విచిత్రముగా నిర్మించిన యేసయ్యకు - అద్భుతంగా రాసి పాడిన మీకు ధన్యవాదములు.

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 2 місяці тому +25

    యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడిన ఈ పాట చాలా బాగుంది మీ పాటలన్నీ చాలా చాలా అర్థంతో కూడి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి మనసుకు ఎంతో నెమ్మది కలిగించే విధంగా మీరు పాటలు రచించి పాడుతున్నారు
    యేసయ్యా సర్వ సృష్టికర్త జీవాధిపతి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడా నీ చాచిన చేతులతో మాకు తోడుగా నీడగా అండగా ఉండి నిత్యము నడిపించి పోషించి కాపాడుతున్న యేసుప్రభువా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్
    యేసుక్రీస్తు రక్తమే జయం ఆమేన్ 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
    139:15 నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
    139:16 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను
    కీర్తనల గ్రంథము139:14.15.16

  • @madhumoses...5596
    @madhumoses...5596 7 днів тому

    Excellent 🎶 🎵 Music.. and Lyrics..

  • @SanthoshKumarKaki
    @SanthoshKumarKaki 11 днів тому +2

    చాలా మంచి పాట‌ ❤❤❤❤

  • @tatapudisuneetha3781
    @tatapudisuneetha3781 27 днів тому +3

    వందనాలు అయ్యగారు

  • @RapurRamana-p7y
    @RapurRamana-p7y 4 дні тому

    😊baga,padaru,br9

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 2 місяці тому +9

    praise the lord అయ్యా గారు పాటలో చాలా అర్ధం వుoన్నది అద్భుతంగా పాడిండ్రు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshgs1339
    @sureshgs1339 3 місяці тому +8

    All time all languages favourite spiritual songs Father only we all have the wondeful Grace of God.❤Thank you JESUS❤

  • @Daniel_D_77
    @Daniel_D_77 Місяць тому +2

    You have searched me, LORD, and you know me. You know when I sit and when I rise; you perceive my thoughts from afar.
    🔸Praise the Lord

  • @nagendraguthala2298
    @nagendraguthala2298 2 місяці тому +5

    ప్రైస్ ద లార్డ్ అయ్యా ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @pikkiliravikumar4184
    @pikkiliravikumar4184 Місяць тому +4

    Nenu vinna best song and best lyrics lo idhi ikati ..... Chaala baaga paadaaru sir 🙇🙇

  • @anniewilson8416
    @anniewilson8416 3 місяці тому +7

    Amen 🙌🙌Appa thank you for releasing this masterpiece in telugu Appa🙏👏🙌Glory to GOD🎉Appa karthar ungaluku neenda aayulai thandhu inum neraiya padalgalai ezhudha kirubai seivaraga🙏👏👏🙌🙌

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 місяці тому +3

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @Bannu2424
    @Bannu2424 2 місяці тому +2

    Best Song Praise The Lord Jesus Christ 🙏

  • @YESERAKSHAKUDUYOUTUBE
    @YESERAKSHAKUDUYOUTUBE Місяць тому +2

    God bless you pastor Garu

  • @anburaj-i2o
    @anburaj-i2o 3 місяці тому +4

    Oh glory to God jesus 🙏

  • @Ananya-k1k
    @Ananya-k1k 2 місяці тому +2

    Awesome.. Wonderful,, beautiful,,, heart touching song.... Praise God for the great Man of God ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @Solomon.Y_Music
    @Solomon.Y_Music 26 днів тому +1

    Praise to Jesus

  • @jangamribka4227
    @jangamribka4227 3 місяці тому +2

    Thank you Lord 🙏

  • @treeoflife8614
    @treeoflife8614 2 місяці тому +3

    Praise the Lord more telugu new songs

  • @johnweslygb9720
    @johnweslygb9720 2 місяці тому +2

    🙏🙏🙏👌👌👌👌

  • @badesantarao9352
    @badesantarao9352 2 місяці тому +3

    Super చాలా బాగుంది song ❤

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 Місяць тому +3

    Praise the Lord. Sir 🙏 Father Berchmans garu meeru Raasi Padina Paata Devuniki, Prajalandariki bahuga istamai unnadi..... Excellent Song. with your Beautiful Voice...

  • @bandamdeevena
    @bandamdeevena 3 місяці тому +4

    Blessed song father. 🙌

  • @suresh.9948
    @suresh.9948 2 місяці тому +1

    Amen

  • @rupaarasu-nt4yt
    @rupaarasu-nt4yt 3 місяці тому +4

    Rupa praise the lord and my family manom therumba prayer pannuinga father and my daughter pg padikka nalla college kadikka prayer pannuinga father 😂🙏

  • @RakeshBudithi
    @RakeshBudithi 2 місяці тому +3

    Praise the lord pastor garu

  • @deepakgaddala3247
    @deepakgaddala3247 Місяць тому +1

    Thank you jesus🙏🙏🙏bless every one

  • @agasanurumohan5821
    @agasanurumohan5821 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @LYDIAABHIAKHI
    @LYDIAABHIAKHI 3 місяці тому +2

    Glory to God

  • @spdiamond3
    @spdiamond3 2 місяці тому +1

    Praise the Lord

  • @kishoregospelsingerofficia2867
    @kishoregospelsingerofficia2867 2 місяці тому +2

    Awesome Music i really Enjoyed.
    Especially MIX & MASTER ULTIMATE

  • @anitha2525
    @anitha2525 3 місяці тому +2

    GLORY TO GOD

  • @Vijayprakash08
    @Vijayprakash08 3 місяці тому +2

    Praise God

  • @drivervenkateshwarlu2506
    @drivervenkateshwarlu2506 Місяць тому +1

    🙏🙏🙏

  • @HemaHema-t6x
    @HemaHema-t6x 3 місяці тому +1

    Hallelujah amen 🙌🏻✝️

  • @jedidiahjsk6532
    @jedidiahjsk6532 2 місяці тому +1

    Praise the lord uncle, always happy to see you on the screens, it’s been a while since we heard a wonderful song from you, mine and our entire family all time favourite song is “Raajaa Nee Bhavanamulo” even entire telugu states TG/AP thankful to you for the wonderful lyrics.❤

  • @ELIA-JESUS
    @ELIA-JESUS 2 місяці тому +1

    Thank you lord amen

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 місяці тому

    Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @samuelarts107
    @samuelarts107 2 місяці тому +1

    God bless you brother

  • @e.premkumarkumar5623
    @e.premkumarkumar5623 Місяць тому

    Praise the Lord, Father meeru Paata Chala baga Padaru. Devunike Sthothram...🙌

  • @chittralabharath446
    @chittralabharath446 3 місяці тому +1

    Thank you lord 🙏🙏🙏👏🙏👏

  • @RakeshBudithi
    @RakeshBudithi 2 місяці тому +1

    Glory to Jesus

  • @chandukota4287
    @chandukota4287 2 місяці тому +1

    Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 Місяць тому

    Praise God Praise the lord Pastor garu 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🌍🌍🌍🌍🌍

  • @KIRANKUMAR-mt7ee
    @KIRANKUMAR-mt7ee 2 місяці тому +1

    🎉🎉👏👏👏👏🙏🎆🎇 చాలా బాగుంది సార్

  • @PramodPramod-su9xl
    @PramodPramod-su9xl 2 місяці тому

    Praise The Lord Father 🙏🙏🙏

  • @ganeshdaniel.s4449
    @ganeshdaniel.s4449 2 місяці тому +1

    God bless you ayya

  • @sandeshsamuel251
    @sandeshsamuel251 2 місяці тому +1

    Amen such a pleasant song 😍❤

  • @user-fo5tr6eb8h
    @user-fo5tr6eb8h 24 дні тому

    Glory to God🎉🎉🎉🎉🎉❤

  • @manjulatha3266
    @manjulatha3266 2 місяці тому

    Psalm 139 praise the lord 🙏🏻

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 місяці тому

    Praise The Lord🙏

  • @kolakaluriravichandra3086
    @kolakaluriravichandra3086 23 дні тому +2

    తమిళ్ పాటని తెలుగులో అనువదించండి బ్రదర్ ప్లీజ్

  • @VijayaLaxmi-y9i
    @VijayaLaxmi-y9i 2 місяці тому

    Praise The Lord Uncle And Family Glory To God ❤❤❤❤❤

  • @abhisheknukatattu8608
    @abhisheknukatattu8608 12 днів тому

    Ayyagaru ye ragamlo unnadi

  • @shobanas2174
    @shobanas2174 2 місяці тому

    Yes daddy your my saviour

  • @BanhinpaulRamisetty
    @BanhinpaulRamisetty 2 місяці тому +2

    Sir we want abrahamu devudu song telugu

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 місяці тому

    Glory Be To God🙌

  • @nsamoviechannel6146
    @nsamoviechannel6146 Місяць тому

    Thank You My Lord Jesus..... Amen
    God Bless You More Brother

  • @paulbhandare8800
    @paulbhandare8800 2 місяці тому

    🙏🙏🙏🙏🙏praise the lord❤❤❤

  • @nsunitha1425
    @nsunitha1425 2 місяці тому

    Praise the lord❤ daddy

  • @yamini8111
    @yamini8111 2 місяці тому +1

    Praise the lord 🙏
    It's wonderful song ,heart touching

  • @pastorjamesjhindupur6450
    @pastorjamesjhindupur6450 2 місяці тому

    Praise God 👏

  • @vasanthivojel5743
    @vasanthivojel5743 3 місяці тому

    ✝️✝️✝️✝️✝️✝️✝️OUR LOVABLE FATHER ✝️✝️✝️✝️✝️✝️✝️

  • @alenjoshiakkala7821
    @alenjoshiakkala7821 2 місяці тому +1

    Praise the Lord.. Great song

  • @priscillamangam3042
    @priscillamangam3042 2 місяці тому

    ❤️❤️❤️❤️❤️❤️❤️ Super song❤️❤️❤️❤️❤️❤️

  • @konjetisuvarna3661
    @konjetisuvarna3661 2 місяці тому

    Praithethelord🙏🙏🙏

  • @premelroi
    @premelroi 3 місяці тому +1

    🎉

  • @ravibaruch5413
    @ravibaruch5413 2 місяці тому +1

    Praise the Lord glory to God ..
    Telugu in song every song lyrics in Telugu sir anointing and worship your song... I bless anointing your songs....

  • @maddilaanand2967
    @maddilaanand2967 2 місяці тому

    స్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sunillankapalli5140
    @sunillankapalli5140 2 місяці тому

    Glory to Jesus ❤

  • @tabithasubramanyam7503
    @tabithasubramanyam7503 Місяць тому

    PRAISE THE LORD BROTHER 🙏
    JESUS BLESS YOU MORE AND MORE IN HIS MINISTRY. ❤🎉

  • @sindhura6516
    @sindhura6516 2 місяці тому

    Grandpha super songs God bless you

  • @prakash05051
    @prakash05051 Місяць тому

    ONE OF THE BEST SONG

  • @rAthnA281
    @rAthnA281 20 днів тому

    🙌🏼

  • @mercyonthepoorrajpaulkanik6447
    @mercyonthepoorrajpaulkanik6447 2 місяці тому

    Praise The Lord
    Glory to God

  • @JesusChristTeachingpower
    @JesusChristTeachingpower 13 днів тому

    God bless you 🙏🙌 anya garu

  • @jonasadams3212
    @jonasadams3212 2 місяці тому

    Thank you father ayya... I was so blessed by this song in tamil... Now this came in my telugu language... Glory to Jesus

  • @BSRao-ln3hp
    @BSRao-ln3hp 2 місяці тому

    Glory to God 🙏🏻🙏🏻❤❤

  • @VaasuVaasu-w9x
    @VaasuVaasu-w9x 2 місяці тому

    జీసస్

  • @anuanu5640
    @anuanu5640 2 місяці тому

    ❤❤❤❤❤✨🎉 thank you lord❤

  • @sravanwilson3741
    @sravanwilson3741 2 місяці тому

    Thank you God.... Heart touching song.... ❤❤❤❤❤its given strength in my life... Thank you lord..

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm 2 місяці тому

    Amazing👍 Song🎵

  • @simonraj6312
    @simonraj6312 2 місяці тому

    VERY TASTY SONG

  • @SuryaPrakash-ni5ri
    @SuryaPrakash-ni5ri 2 місяці тому +1

    Very nice song brother 💕

  • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
    @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 2 місяці тому

    Amen father garu 😊

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 2 місяці тому

    God bless you

  • @msathwik3586
    @msathwik3586 2 місяці тому

    Wonderful song glory to God uncle

  • @EbenezarNaik
    @EbenezarNaik 2 місяці тому

    Praise the lord 🙏
    Very good nice song 💓

  • @prasanthkumarchinthapalli8691
    @prasanthkumarchinthapalli8691 3 місяці тому

    Love you dady❤❤❤

  • @nraju410
    @nraju410 2 місяці тому

    Thank you... Praise the lord ❤❤❤❤❤

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 2 місяці тому

    Praise God Wonderful Pastor garu.

  • @sudhaneela9110
    @sudhaneela9110 2 місяці тому

    Praise the lord brother

  • @nagisettisrinu7611
    @nagisettisrinu7611 2 місяці тому

    Price the lord brother