Odigipothanayya || ఒదిగిపోతానయ్య || Wonderful Christian Song by Bro. George Bush || Noel Jyothi ||

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Wonderful song by Bro. George Bush
    Awesome music by
    Keys: Sandeep Sandy
    Rhythms: Noel Jyothi
    Tabala: Prasangi
    Video Credits: JPF Ministries, Mukkamala
    ‪@noeljyothi‬
    ‪@Sandeeptoor‬
    #georgebush #noeljyothi #teluguchristiansongs #christiansongs #latestchristiansongs #odigipothanayya #chinnysavarapu #napainaneevuchupupremakai

КОМЕНТАРІ • 92

  • @judsonmanipaul5328
    @judsonmanipaul5328  Рік тому +87

    నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనాయ్యీ నాలో ఏముందయ నాకర్థం కాదయ్యా
    జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా నేనయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా (2)
    1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైనా
    దావీదు నీ దయతో రాజాయెగా (2)
    (ఈ) ఊపిరే నీవే పోయగా స్తుతించినా ఆ రుణమే తీరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా (2)
    2) ఎడారిలో వెలుతురులానే అడవిలోని పుష్పంలానే వ్యర్థమైన జీవితాన నేనుండగా
    (ఈ) ఊపిరే నీవే పోయగా స్తుతించినా ఆ రుణమే తీరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా (2).

  • @vijayabhaskar9931
    @vijayabhaskar9931 12 днів тому +2

    వందనాలు బ్రధర్ 3సంవత్రాలక్రితం నేను బస్సులోవస్తూ యూటూబ్ లో విన్నాను అప్పటినుండి ఆయాకూడికలలో పాడి దేవునిమహిమపరచుచున్నానుబ్రధర్

  • @eliazarundrajavarapu2949
    @eliazarundrajavarapu2949 6 днів тому +1

    Good song & singing

  • @sshalem1868
    @sshalem1868 11 місяців тому +14

    ఎవరు పాడిన కేవలం దేవుని మహిమ కొరకు
    God bless you అన్న

  • @light6538
    @light6538 Рік тому +59

    ఈ పాటనే ఇంకొక SINGER పాడుతూ ఉంటాడు. ఆయన అరుపులు తప్ప పాట అర్ధం కాలేదు. Talentతో పాడటానికి, దేవుని కొరకు పాడటానికి ఉన్న తేడా George Bushగారి పాట విన్నాక తెలిసింది.

    • @gracesaralayalla3279
      @gracesaralayalla3279 Рік тому +5

      Praise the Lord brother 🙏. Exactly what you said.. ఈ వివేచన పరిశుద్దాత్మ నడిపింపు గలవారు మాత్రమే గ్రహించగలరు లేకపోతే ఏదైనా పాటే కదా అనుకుంటారు

    • @true609
      @true609 11 місяців тому

      Arupulu merupulu😂😂😂😂

    • @JohnrajuJohn
      @JohnrajuJohn 10 місяців тому +1

      Evaranna ala padedhi peru msg cheyava

    • @noeljyothi4213
      @noeljyothi4213 7 місяців тому +2

      Chinni savarapu sir garu 🤦🙆

    • @balaswamymetta-qu9qk
      @balaswamymetta-qu9qk 5 місяців тому

      p0​@@gracesaralayalla3279

  • @rameshchilli8043
    @rameshchilli8043 10 днів тому +1

    🙏🙏

  • @marytherisa3337
    @marytherisa3337 10 місяців тому +13

    ఈ పాట సన్నీ శామ్యూల్ గారు చాలా బాగా పాడారు

  • @prakashemmanuel1522
    @prakashemmanuel1522 2 місяці тому +1

    అన్న దేవుడు మీకు గొప్ప తలంతును దేవుడు ఇచ్చారు

  • @SleepyFox-ht8lb
    @SleepyFox-ht8lb Місяць тому +1

    Annaya very nice good song 👌👌 praise the lord mi ku mi family members ki ma ♥️🙏 annaya

  • @jamesmintu5289
    @jamesmintu5289 11 місяців тому +9

    Super voice famous singer in the world God bless you pastor garu

  • @jessisongsofficials
    @jessisongsofficials 9 місяців тому +5

    Praise the lord .నేను పొరపాటుగా george bush అన్న గారు వ్రాసారు స్వరపరచారు అని అనుకున్నాను. అయితే bush అన్నని కనుక్కున్నాను ఈ పాట దొరబాబు గారు వ్రాసారు అని చెప్పారు.

  • @anandkilladi6648
    @anandkilladi6648 15 днів тому +1

    Praise the Lord🙏

  • @j.rajesh1437
    @j.rajesh1437 Рік тому +4

    Very nice voice annaya mesongseppuduventuneuntanuunakuchalaeshtAm❤🎉😮

  • @buruguaparna9044
    @buruguaparna9044 Місяць тому +1

    ప్రైస్ థ లార్డ్ అయ్యా గారు

  • @nokkijoseph7732
    @nokkijoseph7732 21 день тому +1

    God bless you 🎉

  • @RajeshKusume
    @RajeshKusume 18 днів тому +1

    Amen🙏

  • @jaijaiprakash2010
    @jaijaiprakash2010 2 місяці тому +1

    Excellent song brother 👍

  • @dheerajm9170
    @dheerajm9170 Рік тому +4

    Nice 👍 annya

  • @talarisudhakar60
    @talarisudhakar60 Рік тому +4

    🙏pld🙏అయ్యగారు 👌👌👌👌👌

  • @BarnabasGope
    @BarnabasGope 3 місяці тому +2

    Heart touching song

  • @satyaakula558
    @satyaakula558 Рік тому +6

    Praise the Lord🙏🙏🙏🙏
    God bless you అన్నయ్య 👑👑👑👑

  • @mahiman3702
    @mahiman3702 11 місяців тому +2

    Praise the Lord brother🙏 yes yesayya vodhigipothanayya

  • @choragudimadhubabu9108
    @choragudimadhubabu9108 Рік тому +6

    execellent song

  • @SandhyaRani-p9z
    @SandhyaRani-p9z 2 місяці тому +1

    Glory to God amen 🙏

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 Рік тому +5

    అద్భుతం

  • @narsimhacharyyaswada2049
    @narsimhacharyyaswada2049 Рік тому +2

    Manchi sharam bro Davudu mimmu deevinchunu gaaka amen

  • @sssindhu1685
    @sssindhu1685 4 місяці тому +1

    Wonderful anna..

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому +3

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

    • @Ahia816
      @Ahia816 Рік тому

      1😊😊1l😊😊😊l1😊ll😊😊😊😊lllllll1😊llll l😊llllll😊

    • @Ahia816
      @Ahia816 Рік тому

      😊😊l😊 l😊l😊lll😊llllllllll😊😊llllllllllllll😊llll😊llllll❤ll ll)llll😊😊😊

    • @Ahia816
      @Ahia816 Рік тому

      Ll l

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 Рік тому +4

    Very excellent song
    Good lyrics ❤

  • @kspkvr6352
    @kspkvr6352 Рік тому +4

    వందనాలు 🙏🙏

  • @SivaRangarao-tj7ey
    @SivaRangarao-tj7ey Рік тому +4

    Hallelujah praise the lord

  • @narayanajrcollegevyr4677
    @narayanajrcollegevyr4677 Рік тому +2

    wounderfull song sir

  • @mastanjhon5906
    @mastanjhon5906 Рік тому +4

    ❤JESUS bless you all take care 🙏

  • @syamsarilla3104
    @syamsarilla3104 Рік тому +4

    Amen

  • @blessingplacetossipudi4060
    @blessingplacetossipudi4060 11 місяців тому +3

    Glory to JESUS

  • @RameshPallipogu
    @RameshPallipogu 11 місяців тому +1

    బాగాపడెరుఅయగారుసుపర్

  • @immanuelvallabhapurapu1304
    @immanuelvallabhapurapu1304 Рік тому +3

    👍🏻👍🏻

  • @chitturigovindarao5644
    @chitturigovindarao5644 8 місяців тому +1

    God bless you brother 🙏

  • @Singermalakiraj4715
    @Singermalakiraj4715 Рік тому +3

    Wow wonderful worship song 🎵 ❤️ excellent singing annagaru 😊❤god bless you all 🎉❤

  • @michaelvampugadapa6295
    @michaelvampugadapa6295 Рік тому +4

    Praise GOD

  • @kattasatya5255
    @kattasatya5255 Рік тому +4

    🙏❤

  • @diddevijaykumar6211
    @diddevijaykumar6211 Рік тому +4

    Glory to God 🙏 Amen

  • @santhimaargamchurch
    @santhimaargamchurch Рік тому +3

    Glory To God Amen🎉🎉

  • @seeverijohn5957
    @seeverijohn5957 10 місяців тому +1

    Thankyou jesus

  • @kkbalumusic3280
    @kkbalumusic3280 9 місяців тому +1

    E song written by Brother.Dhora Babu grau....

  • @ashokroyy879
    @ashokroyy879 Рік тому +3

    🥰💝

  • @miriyaladeena7043
    @miriyaladeena7043 Рік тому +3

    Lyrics plz....

    • @judsonmanipaul5328
      @judsonmanipaul5328  Рік тому +1

      Grace Mediaemmanuel
      నా మీద నీవు చూపు ప్రేమకైనా కళ్ళు చెమ్మగిల్లేనాయ్యీ నాలో ఏముందయ నాకర్థం కాదయ్యా 6 జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా నేనయ్యా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా (2)
      1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైనా
      దావీదు నీ దయతో రాజాయెగా (2) (ఈ) ఊపిరే నీవే పోయగా స్తుతించునా ఆ రుణమే తిరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా (2)
      2) ఎడారిలో వెలుతురులానే అడవిలోని పుష్పంలానే వ్యర్థమైన జీవితాన నేనుండగా (ఈ) ఊపిరే నీవే పోయగా స్తుతించునా ఆ రుణమే తిరునా ఒదిగిపోతానయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా (2)

  • @lakshmik1691
    @lakshmik1691 Рік тому +2

    K, 🙏🙏🧕

  • @benjhonsonmuthu8615
    @benjhonsonmuthu8615 Рік тому +2

    Scale cheppandi anna please

  • @benjhonsonmuthu8615
    @benjhonsonmuthu8615 Рік тому +1

    Anna George bush no ivvandi

  • @powrojuchinnibabu3562
    @powrojuchinnibabu3562 Рік тому +1

    ఇ పాట రాసిన వారు ఎవరు బ్రదర్

    • @judsonmanipaul5328
      @judsonmanipaul5328  Рік тому +1

      వివరంగా తెలియదు బ్రదర్

    • @karrilokesh4972
      @karrilokesh4972 Рік тому +3

      Bro. Chinny savarup valla brother garu speech chepthu ee song oka chinna pallaivi paderu

    • @chinnainakoti9542
      @chinnainakoti9542 Рік тому

      Lyrics:Bro dorababu garu.ua-cam.com/video/CPynJ1e_plY/v-deo.htmlsi=S0r_vW1Jly7wGFVI

    • @user_qwerty955
      @user_qwerty955 11 місяців тому +2

      Song was written by Pst. T. Jafanya sastry garu

    • @kkbalumusic3280
      @kkbalumusic3280 9 місяців тому +1

      ​@@user_qwerty955neeku telusa bro...rasindi Dhora Babu anna

  • @RBN181
    @RBN181 11 місяців тому +2

    బ్రదర్ మరీ అంత ఒదిగిపోయి నీలో వున్న క్రీస్తును చంపకండి. దేవునికి మనము కుమారులం, అంతే తప్ప బానిసలం కాదు.

    • @judsonmanipaul5328
      @judsonmanipaul5328  11 місяців тому +6

      కుమారుడు తండ్రికి ఒదిగి ఉండకూడదా బ్రదర్

  • @williamcarreynelapati9848
    @williamcarreynelapati9848 8 місяців тому +1

    ua-cam.com/video/fD8rOeafcwg/v-deo.htmlsi=GYxtsWP35Fu9ybN3
    This is original lyrics

  • @shobarani4052
    @shobarani4052 8 місяців тому +1

    🙏🙏

  • @makavarapunageswararao9271
    @makavarapunageswararao9271 Рік тому +5

    🙏🙏🙏

  • @prasadprasad-hw8ii
    @prasadprasad-hw8ii Рік тому +3

    Praise the lord 🙏

  • @undrajavarapuBhagyalatha-nu6ql

    🙏🙏🙏