కోటా - 3 మినుము రకంతో అధిక దిగుబడి | గోరుచిక్కుడు కాసినట్టు కాసింది | Kota - 3 Urd | Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #karshakamitra #agriculture #farming #farmer #urdbean #blackgram #blackgramfarming #kota3blackgram #kota3urdbean #urd #pulses
    కోటా - 3 మినుము రకంతో అధిక దిగుబడి | గోరుచిక్కుడు కాసినట్టు కాసింది | Kota - 3 Urd | Karshaka Mitra
    రాజస్థాన్ రాష్ట్రంలోని మహారానా ప్రతాప్ వ్యవసాయ విశ్వ విధ్యాలయం, కోటా నుండి నూతనంగా విడుదలైన కోటా - 3 మినుము రకం రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ నూతన రకాన్ని కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు.
    ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, పోతురెడ్డిపల్లి గ్రామ రైతు అక్కినేని ప్రసాద్ ఈ కోటా - 3 మినుము రకాన్ని ఏకంగా 10 ఎకరాల్లో సాగుచేసారు. ఈ రకం పంటకాలం 70 నుండి 75 రోజులు. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే ఈ రకం మంచి ఫలితాలు అందించిందని రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    నానో ఎరువుల కోసం
    సెల్ నెం: 85558 01003
    రైతు చిరునామా
    అక్కినేని ప్రసాద్
    పోతురెడ్డిపల్లి గ్రామం
    నూజివీడు మండలం
    ఏలూరు జిల్లా
    సెల్ నెం: 9724347666
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    UA-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

КОМЕНТАРІ • 56

  • @vishnuyoga5480
    @vishnuyoga5480 Місяць тому +1

    మీరు ఇద్దరూ కలిసి నానోగోల్డ్ కు ప్రమోషన్ చేస్తున్నట్టు ఉంది మినుముకు ప్రమోషన్ చేస్తున్నట్టు ఉంది

  • @venkatkotagiri6642
    @venkatkotagiri6642 8 місяців тому +15

    ఈ విత్తనం ఎక్కడ లభిస్తుంది.10కేజీ ప్యాక్ ఎంత రేట్ ఉంటుంది తెలియచేయగలరు

  • @clovisedanilo2073
    @clovisedanilo2073 7 місяців тому +2

    Parabéns pra você tudo de bom pra você que Deus te abençoe sempre vocês 👍

  • @edubillikameswararaoedubil5817
    @edubillikameswararaoedubil5817 6 місяців тому +1

    సీడ్ కావాలి.రమ్మంటే వస్తాను.30 కేజీ కావాలి.రేటు కూడా చెప్పండి.

  • @shreeniwaasreddylevaka2936
    @shreeniwaasreddylevaka2936 3 місяці тому +1

    Eee field lo entha diguvadi vachindi anna, reply ivvagalaru

  • @sureshyadavnerusu2208
    @sureshyadavnerusu2208 7 місяців тому +1

    Polam antha budidha tegulu bro

  • @bhuthuripeddaiah4569
    @bhuthuripeddaiah4569 8 місяців тому +3

    అన్న ఈ మినుములు ఎక్కడ దొరుకుతాయి

  • @satishturaka5771
    @satishturaka5771 6 місяців тому +1

    Seeds kavali sir 50 kgs and cost kuda chepandi sir

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 6 місяців тому

    Very good supper 👍👍👍👍

  • @user-im1qc5sn9m
    @user-im1qc5sn9m 8 місяців тому +2

    Yekada dhorukutundi seed

  • @krishnag5624
    @krishnag5624 Місяць тому

    Nuvu chepinattu pesticides use cheste farmar divalane. Velli job chesuko. Kultivater 3 4 tines , rotavator 2 times 10 types of sprays ..emi migalatadi

  • @SuramDhanaraju
    @SuramDhanaraju 6 місяців тому +1

    ఈ విత్తనములు ఎక్కడ దొరుకుతుంది

  • @Satishkumar-uj1xh
    @Satishkumar-uj1xh Місяць тому

    ఈ రకం విత్తనం ఎక్కడ దొరుకుతుంది మాకు తెలుపగలరు

  • @GiriRathod-qf1bn
    @GiriRathod-qf1bn 2 місяці тому

    Telangana lo undha sir

  • @venkatareddygandra5207
    @venkatareddygandra5207 8 місяців тому

    👍👌

  • @Kprasad-qi8kq
    @Kprasad-qi8kq 7 місяців тому +1

    Seeds kavali sir

  • @ChukkaiahKondamoni
    @ChukkaiahKondamoni Місяць тому

    Cdsuakada durukutunide mie pon nbrr ehynndi

  • @buchhibabutummala1885
    @buchhibabutummala1885 7 місяців тому +2

    Aray babu matta chanu ani chayandi maganilo vasi nasta
    Potunnaru
    Seeds ammutaniki mosam chastunnaru

  • @shakerreddy4941
    @shakerreddy4941 День тому

    Anna vala village cheppu dii anna

  • @skjaheerbasha3635
    @skjaheerbasha3635 8 місяців тому

    నమస్తే సర్. ఇప్పుడు ఆరోగ్యం బావుంద సర్. పర వా లేదా

  • @seetharamireddy6078
    @seetharamireddy6078 8 місяців тому +1

    How many days crop durations

    • @KarshakaMitra
      @KarshakaMitra  8 місяців тому

      70-75days

    • @shaikmuneer7635
      @shaikmuneer7635 8 місяців тому +2

      ఫిబ్రవరి 2 వ వారంలో విత్తు కోవటానికి అనుకూలంగా ఉంటుందా, విత్తనాలు ఎక్కడ లభిస్తుంది

  • @sasiyadav8965
    @sasiyadav8965 5 місяців тому

    Seeds kavali

  • @Telugurythufunvideos6387
    @Telugurythufunvideos6387 8 місяців тому

    Sir masq tece chapo sir

  • @unicell4078
    @unicell4078 8 місяців тому +1

    సర్ మాకు మాది కృష్ణా జిల్లా ఈ సీడ్ 10 కేజీ కావాలి అనుకుంటే అది ఎక్కడ దొరుకతుందో చెప్ప గలరు

  • @BorraSivaramakrishna
    @BorraSivaramakrishna 6 місяців тому

    Seed kavali anna

  • @kanalamohanrao
    @kanalamohanrao 8 місяців тому

    SeeDkavalisir

  • @SrinivasreddyK-kp7wq
    @SrinivasreddyK-kp7wq Місяць тому

    10 కెజీ 2000rs

  • @pvggaming8186
    @pvggaming8186 8 місяців тому +1

    ఈ సీడ్స్ కావాలి మాకు, అడ్రస్ ప్లీజ్, రేటు ఎంతైనా పర్వాలేదు.

  • @rameshthota5968
    @rameshthota5968 26 днів тому

    మా పొలం పడిపోయింది

  • @MaramBsreddyBalu
    @MaramBsreddyBalu 8 місяців тому

    I want 10 kg black grams sir

  • @chandraraju3284
    @chandraraju3284 8 місяців тому

    ఈ సీడ్ ని అలా తేసులోవాలి ఎక్కడ దొరుకుతుంది

  • @motupallisundarsingh4979
    @motupallisundarsingh4979 8 місяців тому +1

    ఫోన్ నెంబర్ పెట్టండి

  • @sahadevkondapally1274
    @sahadevkondapally1274 8 місяців тому

    I want this seeds plz tell me cell no wet it avale plz

  • @sekharreddynandyala111
    @sekharreddynandyala111 8 місяців тому

    Kota 3 black grams fack

  • @user-im1qc5sn9m
    @user-im1qc5sn9m 8 місяців тому

    Yekada dhorukutundi seed

  • @krishnareddy-om1ep
    @krishnareddy-om1ep 8 місяців тому

    Seeds kavali

  • @chandraraju3284
    @chandraraju3284 8 місяців тому

    Seed kavali Anna