NA RAMUDU YADUNNADO PART 2 FULL SONG | LOVE FAILURE SONG | HANMANTH YADAV | MADEEN SK| DIVYA MALIKA
Вставка
- Опубліковано 29 вер 2024
- NA RAMUDU YADUNNADO PART 2 FULL SONG | LOVE FAILURE SONG | HANMANTH YADAV | MADEEN SK| DIVYA MALIKA
*TECHINICAL SUPPORT:- ONE TECHNOLOGIES (93460 72282 )👇 👇
*SEO EXPERT
*AUDIO PLATFORM - DISTRIBUTION
*CMS SUPPORT
*PROMOTIONS
*CONTENT SUPPORT
*BRANDING
*24×7 SUPPORT
*GUARENTEED RESULTS
PRODUCER - MALLIKARJUN REDDY
LYRICS - STORY - SCREEN PLAY - DIRECTION - PARSHURAM SP
DOP EDITING - ARUN KOLAGURI
SINGERS - HANMANTH YADAV , DIVYA MALIKA
MUSIC - MADEEN SK
CASTING - KARTHIK REDDY - VISHWA PRIYA
#NARAMUDUYADUNNADO #PART2
#LOVEFAILURESONGS
#EMOTIONALSONG
#SINGERHANMANTHYADAV
#SINGERDIVYAMALIKA
#MALLIKMUSIC
#KARTHIKREDDYMALLIKMUSIC
#VISHWAPRIYAMALLIKMUSIC
#VISHWAPRIYAFOLKSONGS
#VISHWAPRIYALOVEFAILURESONGS
#VISHWAPRIYASONGS
#KARTHIKREDDYFOLKSONGS
#KARTHIKREDDYLOVESONGS
Super cute annaya❤
thankq bro
ఎంత మంది MEDAK నుండి వింటున్నారు Attendance here😂🎉 👍
Climax lo Villian Entry Superbbb 🔥🔥👌
thankq
Super bro ❤
Thanks 🤗
Super song bro
Super bro ❤❤❤😢
thankq
సూపర్
thankq for your support
Super song
thankq for your support
Anna lyrics matram verey level😢💔
thankq for your support
Anna supar song thondaraga part 3 chupinchu anna ❤❤😢😢
Very beautiful lyrics bro
thankq for your support
Namaste sir . E Bava Mardhal lanu vidadhiyakanidi sir. Part 3 lo Aina valanu kalapandi. Plssss plsss sir 😭😭😭 vidadhiyakandi plsss
Pure love😢 all the best bro
thankq
Super anna
thankq for your support
Super
thankq for your support
Superb song ❤❤❤
thankq
Very nice song 👌👌👌👌
thankq for your support
మూలవాసి ఫిల్మ్ హీరో విజయ్ వారియర్ అన్న గ్యాంగ్ ప్రహల్లద్ అన్న యాక్టింగ్ వేరే లెవల్ ❤
విజయ్ వారియర్ అన్న ఫాలోవర్స్ అందరూ లైక్ చెయ్యండి
thankq for your support
Super ❤😢😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤
thankq for your support
ఈ పాట రాసిన అన్నకి వేల వేల దండాలు అన్నా
thankq bro
❤❤❤
thankq for your support
Heart teaching song anna..🥺🥺❤🩹🫂
thankq
Super anna❤👌
కలిసిపోయారు అని సంతోష్ ఇంచె లోపు విడ తీసారు ఏంటి అన్నా ..😭🙏
nex part lo kalupudaam
Super song😢❤
thankq for your support
🎉🎉🎉🎉heart touching song
ప్రాణం పోతే ఎలా ఉంటాదో తెలీదు కానీ మనకి మనల్ని ప్రేమించిన వాళ్ళు దూరం అయితే గుండె ఆగిపోతుంది 😢😢😢
thankq for your support
Super anna song
Super 😢😢
Like cheyyandi frnds
e 1st song status lo petti love kosam na friend sucide chesukunnadu.. e song vinte malli vadu gurthochadu miss u ra mama srikanth ohm shanti..🙏
hmmmmmmm soooo sad
Oka janta bagunte a devudiki chudalani pichado mari e lokam oruvaledo kani jevitham lo enadu nee cheye vadhalanu ani Ontario valani chesi veladam antha narakam 😢
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Exkent sangs anna I love you. Hanumant anna ❤
❤❤❤
thankq for your support
Super song
thankq for your support
❤
Nice
😢😢😢😢😢❤❤❤❤❤❤👍👌👌👌👌👌👌👌👌
👌👌👌👌
మొన్న వినుంటే అంత ఫీల్ అయ్యేవాడినో లేదో తెలియదు కానీ,నిన్నటి నుండి ఈ పాట 16 సా4లు విన్నాను 4:05 ఇక్కడ నా బాధ అర్థం చేసుకునే వారు లేరు,ఉన్నా చెప్పలేను నాకు తనకి పెళ్లి అయింది కాకపోతే వేరే వారితో
Thankq for dupport ❤❤❤
ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు కానీ
ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మన పక్కన లేకపోతె ప్రాణం పోయినట్టు ఉంటది 😭😭😭
ప్రాణం పోతే ఏళ్ల ఉంటాదో తెలియదు గాని ప్రాణంగా ప్రేమించే అమ్మాయి లేకపోతే చచ్చినట్లు ఉంటుంది
😊0n. .nh0vhvvn h n mmzbc.😊
😢😢😢
thankq for your support
❤
@@upendarmudhiraj2732qqqqqqqqqqqqq ను
Please ee song ni andharu chusthu mi friends ki share cheyyandi...veelaithe mi phone status pettukondi... please support 🙏
నాకు part 1మరియు part 2లొ si గా మరియు సాంగ్ కు అవసరం వున్న ప్రాధాన్యత వున్న క్యారెక్టర్ ఇచ్చిన తమ్ముడు డైరెక్టర్ పరుశరామ్ నా ధన్యవాదములు అలాగే పార్ట్ 1పార్ట్ 2ఇంకా సక్సెస్ చేయాలి అని ప్రేక్షకులను కోరుకుంటున్నాను 🙏
Super
thankq
నా రాముడు యాడున్నడో PART-2
👇FULL SONG OUT NOW👌👍💐
💕దేవదేవుళ్ళ సాక్షిగా ఒక్కటైన జంట వాళ్ళు. కానీ అనుకోని పరిస్థితుల్లో.. ఎడబాస్తారు.
💕అరిగోసలు ఎన్నో సుట్టుముట్టన గాని.. కట్టుకున్న దాని బాగు కోసం పడే తపన గీతం ఇది.
💕హృదయాన్ని హత్తుకునే విజువల్స్ తో.. మీ ముందుకు వచ్చేసింది.. Plz Share @ MALLIK MUSIC లో..
Tq parashuram nagam anna
అదేంటో ఎన్నీ సార్లూ విన్నా మళ్ళీ మళ్ళీ వింటూ ఏడ్వాలని అనిపిస్తుంది 😖😶🥺💔
నీ అందాల రాముడు
నీకోసమాచ్చిండు
ఒక్కసారి సూడవే
నీ గారాల రాముడు
పానమోదులుతుండు
కడసారి కనిపించవే
ఆ పెద్దమ్మ తల్లికి
మాటిచ్చినానే
నిన్నిడిసి ఎల్లానని
ఆ ఈశ్వరుని మీద
ఒట్టేసిననే నిన్నేడిపించినని
మాట ఇచ్చి నిన్ను
మోసగించిననే
ఒట్టువేసి నేను
మంట గలిపిననే
ఒంటిదాన్ని చేసి
ఇల్లు దాటినానే
గుర్తుకొస్తుంటే
గుండె ఆగిపోతున్నాదే
నా సీతమ్మ యాడున్నదో
ఒక్కసారన్నా కనిపించదో
నా బంగారం యాడున్నదో
సిన్న మాటన్న ఇనిపించాదో
ఆ పెద్దమ్మ తల్లికి
మాటిచ్చినానే
నిన్నిడిసి ఎల్లానని
ఆ ఈశ్వరుని మీద
ఒట్టేసిననే నిన్నేడిపించినని
బుడి బుడి అడుగులు
వేసిన నుండే గావురంగా
నిన్ను చూసుకుంటినే
ముద్దు ముద్దు నువ్వు పలికి
సిన్ని గుండెల్లో
నిన్ను దాసుకుంటినే
నువ్వు రెండు జడలాల్లుకుంటే
నిన్ను చూసి మురిసిపోదునే
నువ్వు లంగావోనేసుకుంటే
నీ సూట్టే తిరుగుతుండునే
ఎట్టున్నావో నువ్వు
యాడున్నావో నేడు
తలుసుకుంటూ నేను
తల్లాడిలుతున్నా
నన్ను వెతుకుతూ నువ్వు
ఏ జాడ నడిచావో
ఎండ మావోలె
ఎదురచ్చిపోయావే
సిలక గోరింకాలోలే
కలిసుందమానుకుంటిమే
రెక్కలు నరికేసిన
పక్షులమైపోతిమే
కళ్ళలో నిప్పులు చల్లినట్టున్నదే
గుండెల్లో గుణపాలు
గుచ్చినట్టున్నదే
మెడ సుట్టు ఉరి తాడు
బిగిసినట్టున్నదే
నా రాముడు యాడున్నడో
ఒక్కసారన్నా కనిపించడో
నా దేవుడు ఎత్తున్నాడో
సిన్న మాటన్న ఇనిపించాదో
ఆ పెద్దమ్మ తల్లికి
మాటిచ్చినావు
నన్నిడిసి ఎల్లానని
ఆ ఈశ్వరుని మీద
ఒట్టేసినావు నన్నేడిపించినని
మనసుపడ్డ నిన్ను
మనువాడి నేను
నా ఇంటి రాణిని చేసుకుంటీనే
నీ పెదవి పైన చిరునవ్వు ఎప్పుడు
చేదారకుండా నిన్ను చూసుకుంటినే
నువ్వు దిగులుగా కూసోనుంటే
నా గుండెలలిసిపోవునే
నువ్వు దుఃఖలు పెట్టుకుంటే
నా ఊపిరి ఆగిపోవునే
ఏ కన్ను పడ్డాదో
ఏ దిష్టి తగిలిందో
నిన్ను నన్ను ఇట్టా
ఎడబాటు చేసిందే
నువ్వు పంచిన ప్రేమే
నిన్నుకోరి వస్తుంటే
నా చివరి చూపులు
నీ కోసమే లేవే
నీ కంట కన్నీరునే
నే తుడవకపోతినే
ఆ అయోధ్య రామునోలే
నిన్ను కష్టాల్లో తోసేస్తినే
నిన్ను సూడకుండా
క్షణము ఉండలేనే
నీతోనే నా బతుకు
ముడివేసుకున్నాను
నువ్వు లేని నా జన్మ
చితి పైన శవమేనే
నా రాముడు యాడున్నాడో
ఒక్కసారన్నా కనిపించడో
నా దేవుడు ఎత్తున్నాడో
సిన్న మాటన్న ఇనిపించాదో
ఆ పెద్దమ్మ తల్లికి
మాటిచ్చినానే
నిన్నిడిసి ఎల్లానని
ఆ ఈశ్వరుని మీద
ఒట్టేసిననే నిన్నేడిపించినని
___💥Chethan💥___
thanq
thankq
Song nice 9months completed so Baby vachindi part one ki two' ki different 😂
thankq for your support
All songs part 123 baguthi
Anna song super ga undi
Excellent ga undi
But
Ending Inka konchem grand ga expect chesam Anna
Ending grand ga unte bagundu Anipinchindi Anna
Finishing Grand ga evvandi Anna
Adhi thappa migathadi antha
Superb superb superb
hmmmmmm
Heart tuching song soooooo nice manchi hit kottali song shir cheyandi
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢
thankq for your support
ఎవ్వరూ అన్న lyrics రాసింది నీకు శతకోటి దండాలు. నీ lyrics ki బంచాన్ వలసినదే అన్న🙏🙏🙏🙏🙏🙏
thankq for support
Bro super song bro sallu happy new year 2024 lo first song vinadhuki e song chala happy bro super song ❤❤❤❤
Thankq
Anna o barya kosamu caci na parvaledu 😢😢😢Anna naa kuturu naa barya kosam cacci parvaledu annayya😢emmi odu bro I😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Super Anna vadhina
Nce song❤❤❤❤❤❤❤😢😢😢
Can u give me one chance in ur next song Anna ❣️
Part 3❤
Part 3 kosam wait chestunavaru like cheyandi frnds❤🎉😊
🎉😊❤
కవిత I love you
THAT DIALOGUEE
M thaagi rasav anna song vinte maikam asthundhii abhaa M anna feel undha anna hats off ❤🥳🫡
thankq
Nice song babai enka chala songs rasi movies lo offers ravalani korukuntunanu❤❤❤
I pataki oka kotirupailu ichina thakkuve antha bagunnadhi
thankq
kallallo nillu tigigaii....frnds 😢
🤣🤣🤣🤣
Leerami thelisina mana manasu inka vaallane kavalantundhi
hmmmmmm
Nce song❤❤❤❤❤❤❤😢😢😢
Priya love you 😚
Hmmmm❤❤
sister ur acctiing super❤❤❤❤❤❤❤one of the best song ❤❤❤
yes
❤❤❤❤
ఈ సాంగ్ ఎన్ని సార్లు చూస్తే ఎన్నిసార్లు ఏడుపొస్తుంది ఎన్ని బాధలు ఉన్నా మనం కన్నా కొత్త సి ప్రాణాన్ని చూసినప్పుడు మొదటిసారి ఏవి గుర్తుకు రావు ఈ వీడియోలు నీ సంతోషం కనిపించింది నాకు
thankq for your support
Lyrics mathram vere level anna❤ love you
thankq brother
Gopal❤❤❤❤❤❤❤❤
Malli part 3 kuda cheyandi bro
Bro part 3 ledha plz inte cheyyandi anna plz
I'm waiting next song kosam
మీరు రాసిన ప్రతి పదం ఒక ఆణిముత్యం...
ప్రేమలోని త్యాగం,ప్రేమలోని గొప్పతం
చాలా చక్కగా వర్ణించారు..
విధిని ఎదురించు వాళ్ళిద్దరి ప్రేమను గెలిపించారు..
Congratulations team andarki 💐💐 party 3 kosam wait chestunamu..
thankq for your support
గుండెల్లో ఏదో బాధ అయితుంది అన్నా తెలియకుండానే పాట వింటుంటే 😢😢😢😢😢❤❤❤❤❤
hmmmmmmmmmmmmmm
ఎవడ్రా అయ్యా ఈ లిరిక్స్ రాసింది పాట వింటుంటే ఒళ్ళు మొత్తం వైబ్రేషన్స్ వస్తున్నాయి❤❤
nice support me
songs aiagana rayalli anna
Ft se ho CT CT@@mallikmusic2022
Next part appudu vasthadhi
comeing soon
Really love this song ❤️❤️❤️❤️ bayya
thankq brother
❤❤❤❤
Edipinchesavu bro😭
thankq for your support
😊
nice😃🥰😃😃😃
ఈ సాంగ్ మాత్రం మంచి ఫీల్ ఉంది❤🎉🎉🎉
rhankq
Part 1 & 2😢 super unai bro songs🎉❤❤❤😊
thankq
Anil thammudu mi song vittutte ma Nana gurthochadu 😢😢🙏
thankq for your support
Vere super brother Naa Ramudu yadynnado ani vuntadhi chudu sentence adhi assalki super voice 👌 daily kanisam okasaari anna vinta ❤
thankq for your support
Super song bro Karthik oka intrwuo lo me Riyal story chala badha vesindhi bro fucharlo chala mundhuku edhagalani manaspurthiga korukunttanu bro 👍
❤❤❤❤❤❤
hmmmmm
All the best entire team ❤❤❤ Lyrics 👌🫀🫀
Thankq
Mmbbmsnsnsnsnmsnnnsdmn @@mallikmusic2022
Super song Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉
Pranam petti padinav anna pata vintu unte adho theliyani badha ga undhi anna
thankq for u r support
Beautiful song
Super cute song
thankq
❤❤❤❤
ఈ పాట చాలా బాగుంది పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది❤❤❤
Next month
Singar voice bagundi
Hanumanth yadhav
hanumanthyadav
Part 3 kudaa undaa anna
Hi this is Raj Dance choreographr tgu film industry so chala rojula tharuvatha manchi lyrics chusanu folk lo Super...keep going On next project ❤
Thankq
thankq for your support
Climax happy ending anukune lopu mali willan entry ramudu sita ela ayina kaluvali
thankq for your support