Wonderful voice brother❤🙏 దయచేసి తీర్పులు తీర్చకండి ఎవరి తలాంతులు వారివే రాజన్న వాళ్ళ అమ్మాయి చక్కగా పాడింది ఈ అబ్బాయి కూడా చాలా చక్కగా పాడాడు దేవునికే మహిమ కలుగును గాక జాషువా షైక్ గారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారికి చాలా కృతజ్ఞతలు❤❤❤❤❤🙏🙏
idi 100th time anukunta nenu vinadam...how soothing this is....practising and more practising to sing this song in our church..thank you each and everyone who involved in making this song
Pranam brother this is beautiful song and Joshua garu very thoughtful lyrics. Very introspective song. ' stithini choochi stuthiga marchi' beautiful 👌👌👌👌👌👌👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
మీ పరిచర్యలు ఇంకా దీవించబాడలి Joshua shaik garu చాలా గొప్ప పదాలు సమకూర్చిన మీకు ఎంతో చక్కగా music చేసిన pranam కమలాకర్ గారికి మా నిండు వందనాలు పరలోక పరవశముతో నిండిన పాటలు మీ కళం ద్వారా రావడానికి దేవుడు చేస్తున్నా గొప్ప కార్యం దేవునికి స్తోత్రం కలుగును గాక....
ఆహా! "ఆలించుమా నా ప్రార్ధన" line వచ్చిన ప్రతిసారి ఒక కొత్త variation తో పాడాడు!!! Looking forward to more melodies from Jithin raj. Also, praying all these singers will be touched by the love of Jesus while they contemplate on the song while singing! 🙌
Praise the Lord నేను రోజు దేవునికి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో అదే మీరు పాటలా రాశారు వందనాలు అన్న అన్న ఇప్పుడు నేనున్న స్తితిలో ఈ పాట ద్వార నాకు ఓదార్పు కలిగింది.😭😭😭😭
వ్యధలలోన విసిగిపోయి🙁😫 పాదములనే చేరగా🙇✝️ ...స్థితిని చూచి స్తుతిగ మార్చి దీవెనలతో నింపవా???🥺 దీవెనలతో నింపవా 🥰🙌..... Yessaya మీ ప్రతి song నన్ను , మా mummy ని, మా అక్క ని చాలా బలపరుస్తాయి pastor garu... మా lonely life lo చాలా strength ఇస్తాయి pastor garu..we are so blessed after listening your songs... MAY GOD BLESS YOUR SERVICE PASTOR GARU...AMEN 🥰
వందనాలు జాషువా అన్న అలాగే ప్రాణం కమలాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చాలా బాగుంది మ్యూజిక్ పాట పాడిన తమ్ముడు కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చాలా బాగా పాడిస్తారు అన్న మీరు పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది దేవుడు మరింతగానో మహిమ పరచబడుతున్నాడని నేను నమ్ముచున్నాను అలాగే ఎవరు చూపించలేని ప్రేమ అనే పాట కూడా మేము ప్రతిరోజు ఒక్కసారైనా వింటాం అన్న ఈ పాట కూడా మా లైఫ్ లో అలాగే ఉండి చాలా థాంక్యూ అన్న థాంక్యూ సో మచ్
Please please, meeru Daya chesi ila singers ni disappoint cheyodhu vaalu chaaala professional singers...meeru raise chese prati comment entire ministry ki effect avthundhi kastapadi paadinchedi , paadedhi vaalu meeru kaadhu ... Meeku proper GA singing gurinchi theliyakapothe just keep quiet and listen that's all....but being a Christian you are not allowed to judge and discourage the people.we don't have any rights to judge them .. ....... Please please try to support the ministry but please don't raise such politics in our Christian ministries......
@@velpulashoan7778 amma comment section opened ani undhi ante pata pai abhiprsysm kosame..na opinion nenu cheppanu god bless you spiritual ga padaru sister matram
Such a tremendous voice , male voice is unbeatable, how lovely he sung , the voice is sooooo sweet ❤.....such a professional song can't express the feeling .. wonderful meaning, beautiful composing and fabulous lyrics waaaw....no body can beat your ministry sir...kamal sir and Joshua sir ...god always showers his blessings upon your ministry... praise God
Pranam Kamalakar sir... respect from bottom of heart... Big fan of you Sir...Maku dorikina animutyam miru... thank you sir. Prabhunake cinema laa kanna ekkuva pradhanyatha ichinandhuku ❤❤❤
Joshua shaik గారికి నా నమస్కారం అయ్యా నేను సంగీతం నేర్చుకున్నాను మిమ్మల్ని ఎలా సంప్రదించాలి నేను పాడిన పాటలు మీకు పంపిస్తాను దయచేసి నాకు సమాధానం ఇవ్వండి🙏🏻
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Praise GOD 🙌 Osam... .. LIFE in this ❤️ beautiful number ..song.. music 🎵🎶 sound... lyrics ... composing. ...shut... Each and every vasal in this part Glory to GOD....... Blessed 🙏😇
Wow it's really beautiful i loved the song in both male and female version may this song bless many and fill the new hope trust in Christ Jesus may this song built many people's life and i thank you so much ps Joshua for this beautiful songs may god bless you with more beautiful songs amen 😇❤
Lyrics:
ఆధారమా నా యేసయ్య
ఆలించుమా నా ప్రార్ధన
మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
1. ఏది గెలుపు - ఏది మలుపు
తలచి చూడ - నిదుర రాదే
ఓటమైన - ఒంటరైన
కరుణ చూపి - నడిపినావు
వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
2. నీదు వదనం - కాంతి కిరణం
కనులలోని - ప్రేమ మధురం
ఎదురు చూసే - జీవ గమనం
బదులు పంపే - సిలువ రుధిరం
కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా
శిధిలమైన - బ్రతుకు మార్చి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
Adhaarama Naa Yesayya - Alinchuma Naa Prardhana
Madhiloni Prathi Bhaaram - Manasaara Paade Mounageetham
Neeke Alaapana - Priyamaina Araadhana
1. Yedhi Gelupu - Yedhi Malupu
Talachichooda Nidura Raadhe
Otamaina - Ontarina
Karunachoopi - Nadipinaavu
Vyadhalalona Visigipoyi - Paadhamulane Cheragaa
Sthithini Choosi - Sthuthiga Maarchi - Dheevenalatho Nimpava
Dheevenalatho Nimpava
2. Needhu Vadhanam - Kaanthi Kiranam
Kanulaloni - Prema Madhuram
Yedhuruchoose - Jeeva Gamanam
Badhulu Pampe - Siluva Rudhiram
Kadalilona Karamu Chaapi Adharinche Dhaivama
Sidhilamaina Brathuku Maarchi - Dheevenalatho Nimpava
Dheevenalatho Nimpava
May God continue to bless the instruments of the Living God!🙏
1111
Excellent song sir, if you make both the singer sing together it would be wonderful..
Voice చాలా బాగుంది
ఎవరైతే తన యొక్క బాధను తండ్రి అయిన యేసయ్యకు చెప్పుకుంటారో...అటువంటి ప్రార్థన ఈ పాట ...Thank you so much@joshuashaik గారు
❤❤❤❤😊❤❤❤😊❤❤❤❤😊😊❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤
కమలాకర్ sir నిజంగా ప్రాణం పెట్టి కంపోజ్ చేసినట్టే ఉంటాయి అన్ని సాంగ్స్ కూడా చాల అద్భుతం గా ఉంటాయి.
Wonderful voice brother❤🙏
దయచేసి తీర్పులు తీర్చకండి
ఎవరి తలాంతులు వారివే
రాజన్న వాళ్ళ అమ్మాయి చక్కగా పాడింది ఈ అబ్బాయి కూడా చాలా చక్కగా పాడాడు
దేవునికే మహిమ కలుగును గాక
జాషువా షైక్ గారికి అలాగే
మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారికి చాలా కృతజ్ఞతలు❤❤❤❤❤🙏🙏
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Male version also Good Brother, Both are beautiful I feel, Praise God
తేనె తిన్నట్టు ఉన్నది మధురంగా
What a fantastic and 🎉lovely 😍 Song 🎵 😂మనస్సు తేలికగా మారిపోతుంది God bless you Kamalakar 😅 Sir and Joshua Shaik Sir🎉
జేసుదాస్ గారివాయిస్ లా వుంది Brother Heart touching నాకైతే ఎడ్పు వచ్చేసింది aadharama నా యేసయ్య అని పాడిన వెంటనే
కమలన్న 🙏
అన్నయ్య, చెల్లెలు ఇద్దరూ చాలా బాగా పాడారు... మీ ఇద్దరి మీదా దేవుని దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాను
వండర్ఫుల్ సాంగ్ బ్రదర్ 🙏🙏🙏🙏
Female and male voice both are
very very nice
Praise and Glory 🙌🏻 to God
idi 100th time anukunta nenu vinadam...how soothing this is....practising and more practising to sing this song in our church..thank you each and everyone who involved in making this song
Jithin Raj voice was out standing.i like calm and neat presenting.soulfull song.with wonderfull singer.
రెండు దేవుని పాటలు ఎలా పాడిన దేవుని కి మహిమ, ఘనత కలుగును గాక,
Pranam brother this is beautiful song and Joshua garu very thoughtful lyrics. Very introspective song.
' stithini choochi stuthiga marchi' beautiful 👌👌👌👌👌👌👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️
దేవుని కృప 🙏🙏
Praise the LORD 🙏 Amen Amen Amen Hallelujeh very nice song male voice also ❤ nice voice 😍
సూపర్ తమ్ముడు మంచి సింగర్ విను దేవుడు నిన్ను ఎంత గాయకుడిగా చేసి దేవుని నందు భయభక్తులు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు
Male voice kuda chala bagundhi Anna
Chala rojula taruvatha manasuku nachina song vinna sir
”ఓటమైనా ఒంటరైన
కరుణ చూపి నడిపినావు ...❤
Great Song Joshua Ji, Kamal Ji & Jithin 💐
And Wow! Jithin beauuuuutifuly sung👌👌👌👌👌👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️the ending is soooooo nice
మీ పరిచర్యలు ఇంకా దీవించబాడలి Joshua shaik garu చాలా గొప్ప పదాలు సమకూర్చిన మీకు ఎంతో చక్కగా music చేసిన pranam కమలాకర్ గారికి మా నిండు వందనాలు
పరలోక పరవశముతో నిండిన పాటలు మీ కళం ద్వారా రావడానికి దేవుడు చేస్తున్నా గొప్ప కార్యం దేవునికి స్తోత్రం కలుగును గాక....
చిన్న వయసు అప్పుడే నీకు దేవుడు ఇంత లాగ వాడుకుంటున్నాడు సూపర్ సింగర్ తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు
గెలుపు మలుపులను తరచి చూడగా నిదుర రాదు కేవలం స్తుతి తప్ప హల్లెలూయ 😍😍 జాషువ షైక్ మినిస్ట్రీస్ 😍😍 🙌🙌
Excellent brother 👏
Yet another slow song of Pranam garu.
ఆహా! "ఆలించుమా నా ప్రార్ధన" line వచ్చిన ప్రతిసారి ఒక కొత్త variation తో పాడాడు!!! Looking forward to more melodies from Jithin raj. Also, praying all these singers will be touched by the love of Jesus while they contemplate on the song while singing! 🙌
And the ending is simply too good. I loved it.👌👌👌👌👌👌🥰🥰🥰
Wounderful voice... Nice music... Good video editing.... Beautiful song... God bless you
Lyrics,vocal,music,composition 😇🙌everything is on point....may god bless u all...
చాలా బాగుంది పాట.
Praise the Lord
నేను రోజు దేవునికి ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో అదే మీరు పాటలా రాశారు వందనాలు అన్న
అన్న ఇప్పుడు నేనున్న స్తితిలో ఈ పాట ద్వార నాకు ఓదార్పు కలిగింది.😭😭😭😭
Video నచ్చితే ఒక like చేయండి 👍
Nice singing 🎤 brother 👌
Very nice singing,god bless you
Kamalakar garu try cheste chaaala chaala baguntundhi
Ayya praise the lord...👌👌👌
🙏🙏🙏 This is...joshi
Joshua brother very nice composition 👌👌👌👍👍👏👏👏♥️♥️♥️♥️♥️
ఆధారమా నా యేసయ్య మనసారా పాడే నా మౌన గీతం నీవే యేసయ్యా నీకే నా వందనం ఎన్నిసార్లు వినిన ని మాధుర్యం అనుక్షణం నా జీవితాన్ని కడుతుంది ప్రభువా 🙏
వ్యధలలోన విసిగిపోయి🙁😫 పాదములనే చేరగా🙇✝️ ...స్థితిని చూచి స్తుతిగ మార్చి దీవెనలతో నింపవా???🥺
దీవెనలతో నింపవా 🥰🙌..... Yessaya
మీ ప్రతి song నన్ను , మా mummy ని, మా అక్క ని చాలా బలపరుస్తాయి pastor garu... మా lonely life lo చాలా strength ఇస్తాయి pastor garu..we are so blessed after listening your songs...
MAY GOD BLESS YOUR SERVICE PASTOR GARU...AMEN 🥰
Yesss
గాడ్ బ్లెస్స్ తమ్ముడు సూపర్ సింగర్
God bless you all of you 👑
Super bro...
Chala baga padaru
Emotion chala perfect ga carry chesaru.
All the best 👍👍👏👏🌹🌹
అన్న ఈ song కోసం ఎన్ని రోజులు నిండి వెతుకుతున్న నను అన్న నాకు చాలా బాగా నచ్చింది అన్న
Very beautiful composition and Jithin did ful justice to it. Beautiful singing brother 👌👌👌👌👍👍👍♥️♥️♥️♥️♥️👏👏👏👏👏👏
దేవునికే మహిమ కలుగును గాక..
దేవుడు మీకిచ్చిన తలంతులతో నిత్యము కీర్థించండి, స్తుతించండి.
Great 👍👍👍 Glory to our Lord Jesus 💥💥💥
Nice suprrrr
God bless you brother
It is a great Experience, 👌🙏
వందనాలు జాషువా అన్న అలాగే ప్రాణం కమలాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చాలా బాగుంది మ్యూజిక్ పాట పాడిన తమ్ముడు కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చాలా బాగా పాడిస్తారు అన్న మీరు పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది దేవుడు మరింతగానో మహిమ పరచబడుతున్నాడని నేను నమ్ముచున్నాను అలాగే ఎవరు చూపించలేని ప్రేమ అనే పాట కూడా మేము ప్రతిరోజు ఒక్కసారైనా వింటాం అన్న ఈ పాట కూడా మా లైఫ్ లో అలాగే ఉండి చాలా థాంక్యూ అన్న థాంక్యూ సో మచ్
ఆధారమా నా యేసయ్య ఆలించుమా నా ప్రార్ధన మదిలోని ప్రతి భారం మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
1. ఏది గెలుపు - ఏది మలుపు
తలచి చూడ - నిదుర రాదే
ఓటమైన - ఒంటరైన కరుణ చూపి నడిపినావు
వ్యధలలోన - విసిగిపోయి- పాదములనే చేరగా స్థితిని చూచి - స్తుతిగ మార్చి దీవెనలతో నింపవా దీవెనలతో నింపవా.....
2. నీదు వదనం - కాంతి కిరణం కనులలోని - ప్రేమ మధురం
ఎదురు చూసే - జీవ గమనం బదులు పంపే సిలువ రుధిరం
కడలిలోన - కరముచాపి ఆదరించే దైవమా శిధిలమైన - బ్రతుకు మార్చి దీవెనలతో నింపవా దీవెనలతో నింపవా.....
Yesudasu gaari voice 💯 percent kanipisthundi
Sister song was very spiritual ❤❤
Please please, meeru Daya chesi ila singers ni disappoint cheyodhu vaalu chaaala professional singers...meeru raise chese prati comment entire ministry ki effect avthundhi kastapadi paadinchedi , paadedhi vaalu meeru kaadhu ... Meeku proper GA singing gurinchi theliyakapothe just keep quiet and listen that's all....but being a Christian you are not allowed to judge and discourage the people.we don't have any rights to judge them .. ....... Please please try to support the ministry but please don't raise such politics in our Christian ministries......
@@velpulashoan7778 amma comment section opened ani undhi ante pata pai abhiprsysm kosame..na opinion nenu cheppanu god bless you spiritual ga padaru sister matram
Such a tremendous voice , male voice is unbeatable, how lovely he sung , the voice is sooooo sweet ❤.....such a professional song can't express the feeling .. wonderful meaning, beautiful composing and fabulous lyrics waaaw....no body can beat your ministry sir...kamal sir and Joshua sir ...god always showers his blessings upon your ministry... praise God
Wonderful singing
The tune itself is lovely
🙏🙏🙏🙏 brother
Awesome variations bro.. Blessed song🎵 Praise god for all the team🙌
Classic ga undhi, chala bagundhi... 😊 All the best 👍 brother and trust in God 🙏
అద్భుతం అన్నా మీ వాయిస్..... పరలోక ఆనందం భూమిమీద 👏👏👏👏👏👏👏👏👏👏👏హల్లెలూయా
Good singing. God bless you.❤
Glory to God brother, God tana kosame creat chesina talents anni okkachote cherchi stutistunnaru praise the Lord God bless you
Excellent singing bro
Chala చక్కగా పాడారు తమ్ముడు god bless you
బాధ లో ఎంతో ఓదార్పు ఇచ్చింది...చాలా బాగా పాడారు బాబు...God bless u ❤
Pranam Kamalakar sir... respect from bottom of heart... Big fan of you Sir...Maku dorikina animutyam miru... thank you sir.
Prabhunake cinema laa kanna ekkuva pradhanyatha ichinandhuku ❤❤❤
Jithin Raj exllent voice.very good feel each every word g
God is great.. Song vinnappudu hrudhayaniki chala telikaga undhi.. దేవుని ప్రేమ వివరించారు tq brother and all
Song chala bagundi
Praise the Lord 🙏 good lyrics well sung 👏 music is always good 👍 Amen 🙌
Wow 👌 praise the Lord 🙏
Oh God! wonderful voice
God bless you babu 🙌
You sing only Christian sons
Always God with this Chanel 🙏
సమస్త మహిమ దేవునికే. అద్భుతంగా పాడారు అన్న. ఎటువంటి songs మరెన్నో తీసుకు రావాలని జాషువ సాహిక్ గారికి. వందనాలు 🙏
Praise the lord 🙏 sir malli kottha song tho ma madyaki vachharu🥰😍😇😇😇💐💐💐💐👌👌👌👌👌👌👌👌 deevuni ke Mahima kalugunu gala🙏
Excellent brother 👏 🎉jathinraj God bless you
Heart touching song .. 💗 by sister as well as brother..
Praise God 🎉🎉🎉
బ్రదర్ మీ వాయిస్ చాల చాల బావుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్టుండి కమల్ సర్ కి జొషూవ గారికి నా వందనాలు దేవునికె సమస్త మహిమ కలుగును గాక
Yes naku kuda
Wonderful voice brother. Keep rocking. I heard this song number of times. Thank you Joshua sir for giving this melody by Jathin.
Praise the lord 🙏🙏🙏
Amen amen amen
🙏🙏🙏🙏🙏🙏🙏
Joshua shaik గారికి నా నమస్కారం అయ్యా నేను సంగీతం నేర్చుకున్నాను మిమ్మల్ని ఎలా సంప్రదించాలి నేను పాడిన పాటలు మీకు పంపిస్తాను దయచేసి నాకు సమాధానం ఇవ్వండి🙏🏻
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
Singer selection chala bagundi🎉🎉🎉paataku pranam posaru.bro. GOD bless you brother 😇😇😇
Wonderful singing, song, lyrics and everything...
May God bless you more and more abundantly for giving one more blessed Song...🎉
సముద్రపు అలలు ఘోషించినట్లు ఉంది బ్రదర్ . స్వరము...సంగీతం ...సమకూర్పు.... దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Wow Beautiful Song 💖 lyrics super, Glory to God 🙏
Excellent voice. Really chala bagundi and spiritual ga undi
Excellent bro chala Baga sing chesaru 👌praise the lord brother
We want to listen more songs from your mesmerizing voice brother 🙏
Praise GOD 🙌
Osam... .. LIFE in this ❤️ beautiful number ..song.. music 🎵🎶 sound... lyrics ... composing. ...shut... Each and every vasal in this part
Glory to GOD....... Blessed 🙏😇
Nice voice jithin keep rocking🎸❤🎉
All glory to God,
lyrics, music especially sitar,
Singing,
Composition,
High quality recording, video mixing, etc👌👌🙏🙏
Glory to God Shalom 🥰🥰🥰🥰
Wow it's really beautiful i loved the song in both male and female version may this song bless many and fill the new hope trust in Christ Jesus may this song built many people's life and i thank you so much ps Joshua for this beautiful songs may god bless you with more beautiful songs amen 😇❤
Chaala bavundi.
K.Hyd. All glory to God. Thank you for whole team 🙏
Wonderful singing. Sounds like Mr. Jesudas. Keep it up brother. God bless you.
Excellent singing Brother
സൂപ്പർ ❤❤❤