ADHAARAMA NAA YESAYYA |

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ •

  • @JoshuaShaik
    @JoshuaShaik  8 місяців тому +766

    Lyrics:
    ఆధారమా నా యేసయ్య
    ఆలించుమా నా ప్రార్ధన
    మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
    నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
    1. ఏది గెలుపు - ఏది మలుపు
    తలచి చూడ - నిదుర రాదే
    ఓటమైన - ఒంటరైన
    కరుణ చూపి - నడిపినావు
    వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
    స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
    దీవెనలతో నింపవా
    2. నీదు వదనం - కాంతి కిరణం
    కనులలోని - ప్రేమ మధురం
    ఎదురు చూసే - జీవ గమనం
    బదులు పంపే - సిలువ రుధిరం
    కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా
    దీనురాలి - దరికిచేరి - దీవెనలతో నింపవా
    దీవెనలతో నింపవా
    Adhaarama Naa Yesayya - Alinchuma Naa Prardhana
    Madhiloni Prathi Bhaaram - Manasaara Paade Mounageetham
    Neeke Alaapana - Priyamaina Araadhana
    1. Yedhi Gelupu - Yedhi Malupu
    Talachichooda Nidura Raadhe
    Otamaina - Ontarina
    Karunachoopi - Nadipinaavu
    Vyadhalalona Visigipoyi - Paadhamulane Cheragaa
    Sthithini Choosi - Sthuthiga Maarchi - Dheevenalatho Nimpava
    Dheevenalatho Nimpava
    2. Needhu Vadhanam - Kaanthi Kiranam
    Kanulaloni - Prema Madhuram
    Yedhuruchoose - Jeeva Gamanam
    Badhulu Pampe - Siluva Rudhiram
    Kadalilona Karamu Chaapi Adharinche Dhaivama
    Dheenuraali Dhariki Cheri - Dheevenalatho Nimpava
    Dheevenalatho Nimpava

    • @RakeshBabuProfile
      @RakeshBabuProfile 8 місяців тому +9

    • @ibmmission3794
      @ibmmission3794 8 місяців тому +12

      లిరిక్స్.... అధ్బుతంగా ఉంది....

    • @Pastorvictorpaul
      @Pastorvictorpaul 8 місяців тому +7

      🎉 wow lyrics are so good l.

    • @john-th4kn
      @john-th4kn 8 місяців тому +10

      Song yentha meaning full undo అంతగా ఫీల్ అయి పాడారు సిస్టర్ exalent ఆ music tana voice super🎉 congratulations 🎉 glory to God

    • @narayanarao8709
      @narayanarao8709 8 місяців тому +4

      Praise God very nice song lyrics excellent

  • @sunnymordhana539
    @sunnymordhana539 7 місяців тому +156

    ఈ పాట వింటున్నప్పుడు పరలోక అనుభవం కలిగి గూస్బంస్ వచ్చినవాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి

  • @satyamboddu5231
    @satyamboddu5231 8 місяців тому +445

    అందరు పేరు కోసం పాడితే ఈ చెల్లి ప్రభువు కోసం పాడింది 🙏

  • @Ffdsdftggrr
    @Ffdsdftggrr 8 місяців тому +348

    అమ్మాయికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు❤

  • @dasugundi4470
    @dasugundi4470 7 місяців тому +124

    వంద లైకులు కొట్టే అవకాశం ఉంటే ఇప్పుడే కొట్టేస్తా

  • @Ankithaevangelin
    @Ankithaevangelin 8 місяців тому +980

    పాట రికార్డింగ్ లో కూడా తలపై చున్ని వేసుకున్న ఏకైక వ్యక్తివి నువ్వే అమ్మ నేను ఇప్పటివరకు చూసిన అన్ని వీడియోల్లో కూడా😊❤ గాడ్ బ్లెస్స్ యు తల్లి దేవుడు నిన్ను రాబోవు దినాల్లో ఇంకను అనేక మందికి మాదిరిగా ఉంచి వాడు కొనును గాక😊

    • @zionfoundation
      @zionfoundation 8 місяців тому +8

      Yes

    • @ramakrishnakondragunta5534
      @ramakrishnakondragunta5534 8 місяців тому

      క్రైస్తవ పాటలు పాడే వారందరు నిజంగా క్రైస్తవులు కారు ఈమె నిజంగా రక్షణ పొందింది కాబట్టే వస్త్రధారణ తలపై ముసుగు చేతిలో బైబిలో ఆ పాటకు నిజరూపం ఆచెల్లి లో కనబడింది ప్రభువే కే మహిమ

    • @godoggyruler9116
      @godoggyruler9116 8 місяців тому

      Eh dress veskunna amdam choodagalagali obscenity ni kadu endurante videsi Christians veshabasha vere untai kani bavam mattram love eh untadhi.

    • @rajdavidofficial4281
      @rajdavidofficial4281 8 місяців тому +8

      Amen 🙌🤍

    • @Christian..729
      @Christian..729 8 місяців тому +4

      Amen

  • @SagarmendeMende
    @SagarmendeMende 7 місяців тому +15

    మనసులోనుండి యేసయ్యను ఆరదీస్తున్నావు చెల్లి దేవుడు నిన్ను దీవించుని గాక

  • @nave551
    @nave551 8 місяців тому +888

    ఈ పాట బాగుంది అని అన్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్

    • @sathya6270
      @sathya6270 8 місяців тому +13

      జాషువా గారి,కమలాకర్ గారి పాటలకు నేను వీర అభిమాని నీ

    • @sreekanthkona8797
      @sreekanthkona8797 8 місяців тому +3

      For me also

    • @Praveengooda
      @Praveengooda 8 місяців тому +6

      Like la kosam ikkada ki kuda vachhava

    • @ybrao22
      @ybrao22 6 місяців тому

      Hallelujah 🙌🙌🙌

    • @mathangianandamaiah
      @mathangianandamaiah 5 місяців тому

      Chala bagunndi Bidda,may God bless you and share it with word of God.

  • @Kavetiyesanna-rz3wx
    @Kavetiyesanna-rz3wx 8 місяців тому +216

    తల్లి చాలా చాలా చాలా 🙏🏻🙏🏻🙏🏻🤝🤝❤❤❤❤❤💐💐💐💐బైబిల్ పట్టుకొని తలపై ముసుకు వేసుకొని మొట్ట మొదటి సారి నిన్నే చూస్తున్నాను తల్లి ఇలా అనేకులకు మాదిరిగా నీవు ఉండాలి ప్రభు రాక వరకు తల్లి గాడ్ బ్లెస్స్ యు కమలాకర్ సార్ కు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻

  • @timothyofficial5253
    @timothyofficial5253 8 місяців тому +398

    ఆత్మీయంగా ఉన్న సహోదరిని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడు దీవించును గాక

    • @akshaycherryfun2672
      @akshaycherryfun2672 8 місяців тому +2

      Ila song pade bhagyam naku eppudostundoo 🙏

    • @sreenivaspulla5104
      @sreenivaspulla5104 6 місяців тому

      Good decision by Joshua Ji for using Believers for this kind of ministry

  • @undrajavarapusuresh1440
    @undrajavarapusuresh1440 2 місяці тому +22

    ఎందుకో #క్రిస్టియన్ సాంగ్స్ వింటే మనసుకి హాయిగా అనిపిస్తుంది రోజుమొత్తం

  • @AwazEhaqFatherOfchillarchor
    @AwazEhaqFatherOfchillarchor 8 місяців тому +250

    I am Muslim, I respect Christianity much more than other religions. ❤❤❤❤

    • @elishakothapalli7495
      @elishakothapalli7495 8 місяців тому +3

      Tq may God bless you

    • @gnanendarrangeri241
      @gnanendarrangeri241 7 місяців тому +2

      Mat God bless you and your family

    • @AwazEhaqFatherOfchillarchor
      @AwazEhaqFatherOfchillarchor 7 місяців тому +2

      @@gnanendarrangeri241 Ameen , May God grant you and your family the courage to follow the right path and May God fill you and your family's life with happiness

    • @AwazEhaqFatherOfchillarchor
      @AwazEhaqFatherOfchillarchor 7 місяців тому +1

      @@elishakothapalli7495 May God grant you and your family the courage to follow the right path and May God fill you and your family's life with happiness

    • @Jesuswillsaveyou738
      @Jesuswillsaveyou738 7 місяців тому

      My friend being Muslim will not take you to heaven. I pray that you believe in the Lord Jesus Christ and trust him to go heaven. Christ rose from the dead and He is coming soon to judge the world. Mohammad died and is buried in madinah and he is in hell.

  • @sudarsanmangaraju7573
    @sudarsanmangaraju7573 8 місяців тому +76

    యేసుక్రీస్తును నమ్మిన ఈ చెల్లి చేత పాడించి మంచి పని చేశారు బ్రదర్.
    ఇలాంటి వారిని ప్రోత్సాహించండి.పాట .మరియు గళం చాలా బాగుంది.
    దేవుడు మిమ్మల్ని దీవించుగాక

  • @manukondavijayaprakash9202
    @manukondavijayaprakash9202 8 місяців тому +314

    తలమీద ముసుగు ❤,,without makeup, bible in the hands,, అద్భుత lyrics,, తూకం ఎక్కడా తగ్గని kamalakar anna సంగీతం
    నాకైతే దేవుని సన్నిధిలో ఉన్నట్లు
    దేవా నీకు స్తోత్రం

  • @kalyanholyspiritgod7363
    @kalyanholyspiritgod7363 7 місяців тому +35

    సిస్టర్ దేవుడు నిన్ను బలంగా వాడుకొని అనేక మంది క్రైస్తవులకి బుద్ది దయచేయును గాక amen

  • @samuelk4301
    @samuelk4301 8 місяців тому +295

    రక్షించబడిన వారికి అవకాశం ఇచ్చిన JOSUHA SHAIK అన్న కి వందనములు...❤
    ఈ ఛానల్ లో ఉన్న అన్ని పాటల కంటే ఎక్కువ views వచ్చే బాధ్యత మనం తీసుకుందాం..... ఏమంటారు...
    PLEASE SHARE...& SUBSCRIBE

    • @shekinaglory7788
      @shekinaglory7788 8 місяців тому +5

      Yes Yes brother

    • @MUNNYMELODIES
      @MUNNYMELODIES 8 місяців тому +3

      Please give more chances to believers

    • @pavanivardhanapu9197
      @pavanivardhanapu9197 7 місяців тому

      God bless you sister no word to say all glory to God
      God given sweet voice to you to worship the lord Jesus
      I hope and pray to change many people in god's way from this song

    • @mamatharaju7166
      @mamatharaju7166 3 місяці тому

      I have a desire to sing for christ

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 8 місяців тому +147

    ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను దేవుని తలాంతులు కలిగి దేవుడు అలంకరించుకున్న బిడ్డ ఆ బైబిల్ పట్టుకొని ముసుగేసుకుని పాడుతూ ఉంటే చాలా రోషంగా అనిపించింది
    అన్నా మీకు మా ప్రత్యేకమైన వందనాలు ఆ బిడ్డను ప్రోత్సహించి అనేక మందికి ఆమె గొంతును పరిచయం చేసినందుకు మేగాడ్ బ్లెస్స్ యు మే గాడ్ బ్లెస్స్ మినిస్ట్రీ మోర్
    చాలా చక్కగా పాడావు రా తల్లి దేవుడు నీకు ఇచ్చిన తలంతు ద్వారా ఉన్నతమైన ఘనమైన సంగీత సేవ చేయాలని ఆశీర్వదిస్తున్నాను

    • @dvmsongs
      @dvmsongs 8 місяців тому +5

      Yes.. Very Good Step Dear Jashua Brother 🙏

    • @shekinaglory7788
      @shekinaglory7788 8 місяців тому +4

      Yes brother 100%correct brother

  • @GNFA-c2d
    @GNFA-c2d 8 місяців тому +40

    Christhva లోకం లో బయటకు రాణి మధుర స్వరం కలిగిన ఆణిముత్యం లు చాలా మంది ఉన్నారు... ఆటివారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను... Thank you all

  • @prabhudas.p1619
    @prabhudas.p1619 8 місяців тому +86

    ఇలాంటి టాలెంట్ కలిగిన వారిని ప్రోత్సహిస్తున్న కమలాకర్ గారి టీమ్ ను దేవుడు దీవించును గాక.

  • @JohnsonBypa
    @JohnsonBypa 8 місяців тому +26

    ఈ సిస్టర్ తో మరిన్ని సాంగ్స్ వినాలని ఆశ పడుతున్నాను సార్ చాలా ఆత్మీయంగా సిస్టర్ గారు సాంగ్ పాడారు దేవుడు మరింతగా సిస్టర్ గాను దీవించును గాక

  • @suneethakaila1868
    @suneethakaila1868 8 місяців тому +66

    ఇంత భారం కలిగి పనిచేస్తున్న మీ కుటుంబాలను యేసయ్య దేవించునుగాక

  • @intirani629
    @intirani629 8 місяців тому +61

    వర్ణించడానికి మాటలు లేవు తల్లి నీవు పాడిన పాటకు నీ స్వరానికి నీవిధేయతకు నీ భక్తికి వందనాలు ఆమెన్

  • @jesuscomfortministries3237
    @jesuscomfortministries3237 8 місяців тому +114

    ఇటువంటి పిల్లలను ప్రోత్సహిస్తున్నారు మీ పరిచర్యలు ఇంకా దివించబాడలి Joshua shaik garu చాలా గొప్ప పదాలు సమకూర్చిన మీకు ఎంతో చక్కగా music చేసిన pranam కమలాకర్ గారికి మా నిండు వందనాలు

  • @vidyasagarkotikala5602
    @vidyasagarkotikala5602 7 місяців тому +63

    పాటల్లో, ప్రవర్తనలో, ఒక, క్రీస్తును కలిగిన బిడ్డ యొక్క ప్రవర్తన, ఎలా ఉండాలో, కనుపరచిన సహోదరి, మీరెంతో మంది దేవునిబిడ్డలకు మాదిరికరంగా ఉన్నారు,, దేవునికే మహిమ, ఇంకా ఆయన తన మహిమకొరకు మిమ్ములను మీకుటుంబాన్ని ఆయన సేవలో వాడుకోవాలని దేవన్ని ప్రార్ధిస్తున్నా.

  • @gnraognrao7384
    @gnraognrao7384 8 місяців тому +67

    అమ్మా.. చాల ఆత్మీయంగా పాడావు... వున్నావు. ఎప్పుడూ ఇలాగే కొనసాగు.. దేవుని మహిమ కొరకు. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక...

  • @settyezra4649
    @settyezra4649 8 місяців тому +23

    దైవ గుణం కనబడుతోంది తల్లి నీలో దేవుడు ఇంకా నిన్ను వాడుకొనును గాక ఆమేన్

  • @johnwesleykarlapudi4835
    @johnwesleykarlapudi4835 8 місяців тому +416

    దైవికతలాంతులు కలిగిన బిడ్డలను ప్రోత్సాహపరుస్తున్న మీకు మరియు కమలాకర్ గారికి కృతజ్ఞత వందనాలు. ఇంకా అనేక మట్టిలో మాణిక్యాలను వెలికితిస్తారని ఆశిస్తున్నాము... ఈ సంగీత పరిచర్యను ప్రభువు ఇంకను ఆశీర్వదించును గాక!ఆమెన్

    • @percisphysio1023
      @percisphysio1023 8 місяців тому +10

      Yess brother u r right elanti varini encourage cheyandi brother

    • @tejesh189
      @tejesh189 8 місяців тому +3

      Amen

    • @DasiSujatha
      @DasiSujatha 8 місяців тому +1

      ఆమెన్

    • @gloryofgodofficial
      @gloryofgodofficial 8 місяців тому +3

      Sir మాకు కూడా అట్టి అవకాశం కల్పించండి సార్

    • @yashwanthwhm
      @yashwanthwhm 8 місяців тому +1

      Avunu anna ... Praise god ....prabhubunu manspporti gaa aaradhiche vaarini meeru encourage cheyalanai aasisthunnannu anna ..

  • @Susanna835
    @Susanna835 3 місяці тому +9

    ఈ పాట వింటుంటుంటే ఏదో తెలియని సంతోషం 🥰🥰 నా యేసుకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @realhappinessinjesus737
    @realhappinessinjesus737 8 місяців тому +183

    ఇంత మంచి స్వరాన్ని ఆ చెల్లకి ఇచ్చిన దేవునికి స్తోత్రo 🙏. ఆ మొహంలో దీనత్వo కనబడుతుంది, ఆ స్వరంలో నిర్మలత్వo వినబడుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏. నీ పేరులోని అర్దం నీ జీవితoలో నెరవేరాలని కోరుకుంటున్నా.

    • @shekinaglory7788
      @shekinaglory7788 8 місяців тому +3

      Thank you so much brother 🙏

    • @godoggyruler9116
      @godoggyruler9116 8 місяців тому

      Chelli analsina avasaram ledu, respect each and every lady, ne chell aitene respect lekapothe ledanedi odhu!

    • @davidbrienard4404
      @davidbrienard4404 7 місяців тому

      🧐🧐🧐🧐​@@godoggyruler9116

  • @Sravyasudhaofficial
    @Sravyasudhaofficial 7 місяців тому +13

    Male and female ఇద్దరు బాగా పాడారు కానీ.....
    Deva voice లో తెలియని feel... తను " ఆధారమ నా యేసయ్య "అనగానే... నా heart antha ఒకలాగా అయిపోయింది🥺... ఈ song వింట చాలా ఏడిచాను... Yessaya నాతో లేకపోయి ఉంటే నేను ఎం అయిపోయేదనినో🥺🥰
    Thankyou yessaya 🥺❤ You are my everything... Naku mummy ki akka ki తోడు గా వుంటునదుకు thankyou so much yessaya 🥰🥺❤

  • @devalivetv5907
    @devalivetv5907 8 місяців тому +86

    నేను అనుకుంటూనే ఉన్నాను అన్న ఇ అమ్మాయిని కమలాకర్ గారు పాట పాడిస్తే బాగుంటుంది అని నా దగ్గర ఇ అమ్మయి పాటలు డౌన్లోడ్ కూడ చేసుకున్న ఏది ఏమైనా మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు 🙏🙏🙏

  • @bhanuboui311
    @bhanuboui311 8 місяців тому +19

    ధివి నుంచి భువి లోనికి దిగివచ్చిన దేవా దూత గానంలా చాలా చక్కగా పాడావురా తల్లీ 🎉 పాటలోని భావం కూడా అర్థవంతంగా భాగుంది 🙏🙏🙏

  • @daivaprasad-1976.
    @daivaprasad-1976. 8 місяців тому +78

    ఇది చాలా అభినందనీయం. ఎందుకంటే, పేరు కోసం సినిమా పాటలు పాడేవారితో ఆల్బమ్స్ చేయడం వల్ల దేవునికి మహిమ కలగదు కదా.. పూర్ణ హృదయంతో ఆరాధన కోరుకునే దేవునికి సంతోషం కలిగించే ఇలాంటి పనులు చేయడం నిజంగా గొప్ప విషయం ❤

  • @Sudheerkumar24475
    @Sudheerkumar24475 8 місяців тому +20

    మిమ్మల్ని చూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంది అమ్మ....క్రైస్తవ బిడ్డగా నీ మాదిరి చూస్తుంటే... ❤❤

  • @Praveengooda
    @Praveengooda 8 місяців тому +32

    ❤పరలోకమంతా ఈ పాట తో పరవశించిపోవచ్చు. అంత గొప్పగా మనసు పెట్టి పాడారు ...దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక ..
    ఆమెన్

  • @chinnaiahnallapu7685
    @chinnaiahnallapu7685 8 місяців тому +20

    కోకిల స్వరం మరియు శ్రావ్యమైన సంగీతం మనసుకు సాంత్వన కలిగింంచే పదాలు, అద్భుతమైన పాట, ఈ పాటని అద్భుతం గా తీర్చి దిద్దటంలో తోడ్పడిన ప్రతి ఒక్కరిని దేవుడు సదా దీవించును గాక.

  • @swarnachinni3280
    @swarnachinni3280 8 місяців тому +32

    చక్కగా పాడావు చెల్లి . చక్కని అవకాశం ఇచ్చిన జాషువా షేక్ గారికి వందనాలు చక్కని సంగీతం ఇచ్చిన కమలాకర్ గారికి వందనాలు

  • @sudhakarbhukya3236
    @sudhakarbhukya3236 8 місяців тому +23

    వ్యధలలోన విసిగిపోయి పాదములనే చేరగా స్థితిని చూచి స్తుతిగ మార్చి దీవెనలతో నింపవా దీవెనలతో నింపవా❤

  • @bujjipapatrips
    @bujjipapatrips 8 місяців тому +29

    ఇలాంటి ఆత్మీయులకి అవకాశాలిస్తే దేవుడు మీ పరిచర్యను ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు అన్నయ్య..... 💯🥰✝️

  • @sureshjakka4248
    @sureshjakka4248 3 місяці тому +4

    సిస్టర్ గారికి వందనాలు ఇంక ప్రభువు మీ నోట పాడించాలని కోరుకుంటున్నాము.🎉🎉🎉

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 8 місяців тому +41

    పదాలన్నీ సందేహాలవ్వగా కమ్మని కోయిలగొంతెత్తి క్రోతగీతమును వల్లించింది మనసు ఉయ్యాల ఊగుచున్నది బ్రతుకంత సంతోష సాగరమైనది

  • @Pavichinnim
    @Pavichinnim День тому +1

    దేవుని మందిరంలో ఆరాధిస్తున్న అనుభూతి కలుగుతుంది ఈ పాట విన్న ప్రతిసారీ. ధన్యవాదాలు🙏💕 సిస్టర్

  • @joelkevin1122
    @joelkevin1122 8 місяців тому +49

    దేవ ప్రియ songs వినేటపుడు అనుకొన్నా, Joushua Shaik మరియు Kamalakar garu పాప తో పాడిస్తే ఎంత బాగుండును అని. కానీ ఈరోజు నా కల సాకారమైంది. దేవునికే మహిమ ఘనత. Thank you to entire team.❤

  • @nagarajusupersongbobbili7736
    @nagarajusupersongbobbili7736 2 місяці тому +4

    Devudu manchi talantu icharu....ayanaku mahimala ranga vadabadu......God bless you..amma

  • @priskillakiran6092
    @priskillakiran6092 8 місяців тому +16

    ఉన్నతమైన స్థాయీలో ఉండాలనీ కోరుకుంటున్న చెల్లి.

  • @ASEJ235
    @ASEJ235 8 місяців тому +10

    ఆత్మీయత ఉట్టిపడుతున్న గీతం యేసయ్యా నీకే అంకితం...

  • @hemanthmamidi8394
    @hemanthmamidi8394 8 місяців тому +17

    మంచి, గాయని గాయకులను, పరిచయం చేస్తున్న, జాషువా గార్కి, కమలాకర్ గార్కి, మా వందనాలు 🙏🙏🙏ఈ అమ్మాయి తో మరి కొన్ని, songs పాడించ galaru👍థాంక్స్, టీమ్ అందరికీ 💐💐💐❤️

  • @gurralasumalatha1693
    @gurralasumalatha1693 2 місяці тому +3

    God bless you ra thalli super ga padavu.

  • @swaruparani4153
    @swaruparani4153 5 місяців тому +3

    God bless you raaaaa

  • @tatigirikaruna5151
    @tatigirikaruna5151 7 місяців тому +3

    Glory to god brother ❤❤

  • @bvsbnsp
    @bvsbnsp 4 місяці тому +4

    ఎంత చక్కగా పాదావు అమ్మా, వింటూ ఉంటే యేసుప్రభువును చూడడానికి స్వర్గానికి వెళుతున్నట్లుగా ఉంది. 💐🙏🕯️🧎

  • @PastorPavanBabu
    @PastorPavanBabu 8 місяців тому +13

    చక్కగా పాడి ప్రభువును మహిమ పరచిన దేవ ప్రియకు దైవాశీస్సులు... సంగీత బృందానికి కృతజ్ఞతలు... ఇలాంటి దైవికమైన బిడ్డలను ప్రోత్సహించాలి... అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది... Glory to GOD

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti 8 місяців тому +11

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ♥️🙏🛐

  • @shanthigrace1678
    @shanthigrace1678 3 місяці тому +2

    Manchi voice echaru dhevudu, ne songs Anni chusanu nenu

  • @maheshkumarinjamalla2175
    @maheshkumarinjamalla2175 8 місяців тому +23

    Yes amen నేను అనుకున్నాను ప్రార్ధించాను జాషువా,కమలాకర్ గారు ఈమెను గుర్తించాలని పాడించాలని దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌

  • @victorbujji
    @victorbujji 4 місяці тому +3

    మంచి తలాంతులు కలిగిన వారిని ప్రోత్సాహిస్తున్న మీకు కృతజ్ఞతలు కమలాకర్ గారు మరియు జాషువా గారు 🙏🙏

  • @santharaju5532
    @santharaju5532 8 місяців тому +21

    బుజ్జిదానా ఎక్కడికో తీసుకెల్లిపోయావు
    ఏదో ఆనందం ఏదో దుఃఖం 2కలగలిపి దేవునిపై ఏదో చెప్పలేనంత కృతజ్ఞత అన్నీ మనస్సులోకి వచ్చేసాయి . ఇంకా బోల్డన్ని పాడాలి తల్లే నువ్వూ

  • @yobumatla4329
    @yobumatla4329 8 місяців тому +20

    గాడ్ బ్లెస్ యు తల్లి దేవుడు నికిచ్చన తలంతుని బ్రదర్ జాషువా గారు బ్రదర్ కమలాకర్ తో జతపరచి ప్రభువుని మహిమ పరచే గొప్ప భాగ్యము దేవుడు నికు అనుగ్రహించాడు 🙏🙏రానున్న దినాల్లో దేవుడు తన మహిమ కొరకై నిన్ను బాహుగ సంగిత పరిచర్య లో వాడుకోనునుగాక ఃఆమెన్

  • @bspaul5738
    @bspaul5738 8 місяців тому +16

    నేటి ఆత్మీయ యవనస్తులకు గొప్ప ప్రేరేపణ.

  • @santhiwinnerch95
    @santhiwinnerch95 8 місяців тому +13

    ఈపాప పాటలు చూస్తున్నప్పుడు ఏదో ఒక రోజు జాషువా గారు అవకాశం ఇస్తారు అనుకొనేవాళ్ళం... ఇచ్చేసారు. దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించునుగాక

  • @jeggarisaketh
    @jeggarisaketh 8 місяців тому +28

    సిగ్గు పడకుండ తల పైన ముసుగు ధరించి చల అద్భుతమైన గొంతుకతొ దేవుడినీ ఘనపరిచరు అక్క present days lo melanti vallu arudhu. Thank you for bringing such a wonderful song jhoshua garu God bless you definitely.

  • @joy_with_village_life
    @joy_with_village_life 8 місяців тому +10

    ఆయన దీనులను దరిద్రులను లేవనెత్తివాడు

  • @syam6060
    @syam6060 8 місяців тому +9

    బాగా పాడగలిగే టాలెంట్ ఉన్నా, గుర్తించనటువంటి ఈదినాల్లో ఎటువంటి ప్రోత్సాహం లేనిఒక సామాన్యురాలైన దేవుని బిడ్డకు మంచి గుర్తింపునిచ్చి, తన టాలెంట్ ని బయల్పరచిన మీకు నిజంగా ధన్యవాదాలు. మీ ఈ పాట ద్వారా ప్రభువునకు స్తుతి చెల్లించుకుంటు, పాట రచించిన మీకు, సంగీతం సమకూర్చిన కమలాకర్ గారికి, పాడిన బిడ్డకు కృతజ్ఞతలు....

  • @SureshbabuY
    @SureshbabuY 4 місяці тому +4

    ఈ సోదరి పాట వింటుంటే ఎంతో ఆనందం గా వుంది.
    స్వరం ఎంతో మాధుర్యం

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam2284 8 місяців тому +13

    మృదు మధురస్వరం తో యేసయ్యకు స్వరార్చన.

  • @eswarraokanithi7919
    @eswarraokanithi7919 6 місяців тому +7

    అద్భుతంగ పాట పాడిన సహోదరి ని దేవుడు ధీవించును గాక అవకాశం ఇచ్చిన షైక్ గారికి మరియు కమలాకర్ గారికి వందనాలు 🙏

  • @jeevanperumal8106
    @jeevanperumal8106 Місяць тому +2

    Talli nuv padina pata vintene nene na manasutho devunni stutistunatu undhi, ninnu devudu adhikanga devinchunu gaka amen, ni lanti varu ravali devunni mahimaparachali, ganatha mahima aa devunike chellunu gake

  • @nireekshankeys7903
    @nireekshankeys7903 8 місяців тому +15

    ఈ పాట ఎంత బాగుందో చెప్పడానికి నాకు అయితే మాటలు చాలడం లేదు సిస్టర్ పాడిన విధానం ఆ music arrangement అన్నిటికంటే మించి సాధారణ వ్యక్తి కి మీరు ఇచ్చిన అవకాశం ,,,, దేవునికే మహిమ కలుగును గాక

  • @davidsathyasheel9080
    @davidsathyasheel9080 8 місяців тому +9

    పాట చాలా బాగా వచ్చింది... దేవునికే మహిమ కలుగునుగాక.... మీ అందరిని దేవుడు తన మహిమకొరకు మరింత వాడుకొనుగాక... ఆమేన్

  • @chinniswarnaofficial8971
    @chinniswarnaofficial8971 8 місяців тому +12

    ఇలాంటి ఆత్మీయంగా పడే వారికి ఇవ్వటం చాలా సంతోషం సార్ మిమ్మల్ని మీ పరిచర్యను అలాగే కమలాకర్ గారిని దేవుడు దేవించును గాక ఆమేన్

  • @prasanthrakoti6710
    @prasanthrakoti6710 8 місяців тому +8

    నిజంగా చెల్లి చాలా బాగా పాడింది దేవునికే మహిమ కలుగును గాక అవకాశం ఇచ్చిన జాషువా గారికి నిండు వందనాలు

  • @kotijerripothu6935
    @kotijerripothu6935 8 місяців тому +13

    2hours continuously విన్నాను ఈ సాంగ్ ..no words only glory to God

  • @evangelistsunithaprakash7656
    @evangelistsunithaprakash7656 8 місяців тому +18

    నీ పేరులోనే నీవు దేవునికెంత ప్రియురాలివో తెలుస్తుందిరా 🫠...గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ తల్లీ 💐💐 ఇన్నా(న్నే)ళ్లకు దేవుని మాటకు లోబడిన సహోదరులకు వందనాలు🙏🙏🙏🙏

  • @neelamyosapupastro3088
    @neelamyosapupastro3088 8 місяців тому +16

    తల్లి ప్రైస్ ది లార్డ్ యేసయ్య ను ఆరాధించే వారంతా కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఇన్నాళ్టికి నువ్వు ఆరాధించవు తల్లి యేసయ్య పాటలను ఆయన బిడ్డలతో పాడిస్తున జాషువా గారికి కమలాకర్ గారికి హృదయపూర్వక వందనాలు యేసయ్య మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక

  • @MedepalliShanthi
    @MedepalliShanthi 8 місяців тому +11

    హృదయపుఅంతరిద్రియం లో నుండి ఈ పాటను పాడటం ఎంతో సంతోషం గా ఉంది, కష్టమైన పాట, ఇష్టం గా పాడింది దేవుడు ఈ పాట రాసిన వారిని, మ్యూజిక్ కంపోజర్ ని బహుగా దీవించు గాక ✝️

  • @jesussongs9305
    @jesussongs9305 7 місяців тому +2

    🙌

  • @sridevipala3447
    @sridevipala3447 7 місяців тому +7

    నీకు దేవుడిచ్చిన తలాంతుతో, వినయభయభక్తులతో హృదయమారా నీ ఆరాధనను అర్పించావు నాన్న. రానున్నరోజుల్లో దేవుడు నిన్ను బహుగా వాడుకొనునుగాక.

  • @jessica.579
    @jessica.579 8 місяців тому +16

    వేసారిన జీవితానికి ...అన్ని కోల్పోయిన వారికి ఆయన ఒక్కొడే ఆధారము .... చెదరిన జీవితానికి అత్మీయతలో శక్తిని సమకూర్చారు ... నిజంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక! ఆమేన్. ..🙏😇

  • @SURESHMADESETTI
    @SURESHMADESETTI 8 місяців тому +30

    ఆధారం నీవే నా యేసయ్యా మదిలోని ప్రతి భారం మనసారా పాడే ఓర గీతం నీకే నా ఆలాపన ప్రియమైన యేసయ్య ఆరాధన మీకే వందనం ప్రభు 🙏

  • @messisharon8146
    @messisharon8146 8 місяців тому +10

    మనసంతా వేదన తో నిండి ఉంటే దేవుడే వచ్చి ఆదరించినట్లు వుంది సార్... Praise god

  • @KirthiKirthi-h5p
    @KirthiKirthi-h5p 6 місяців тому +6

    నిన్ను నీ కుటుంబాన్నిదేవుడు దీవించును గాక

  • @prabhukumarchavala4689
    @prabhukumarchavala4689 7 місяців тому +8

    ఆధారమా నా యేసయ్య
    ఆలించుమా నా ప్రార్ధన
    మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
    నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
    1. ఏది గెలుపు - ఏది మలుపు
    తలచి చూడ - నిదుర రాదే
    ఓటమైన - ఒంటరైన
    కరుణ చూపి - నడిపినావు
    వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
    స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
    దీవెనలతో నింపవా
    2. నీదు వదనం - కాంతి కిరణం
    కనులలోని - ప్రేమ మధురం
    ఎదురు చూసే - జీవ గమనం
    బదులు పంపే - సిలువ రుధిరం
    కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా
    దీనురాలి - దరికిచేరి - దీవెనలతో నింపవా
    దీవెనలతో నింపవా

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 8 місяців тому +16

    వికసించిన పరిమళవనము నుండి పరిమళించిన సరిక్రొత్త కానుక ఈ నూతన గీతిక.మనసు కమలమును వికసింపజేసింది జీవితానికి కృపమాదుర్యమైనది కృపాఆధారమైన యేసయ్య నిరంతరము యేసయ్య ప్రేమ సందేశ కానుకైనది నామనస్సును వాల్చింది

  • @mohanlb5497
    @mohanlb5497 3 дні тому +2

    ❤❤❤❤❤❤❤❤ మీ ఆలోచన దేవుడు మరింత దూరం పాటల ప్రయాణం జరగాలి,🎉🎉🎉🎉🎉బ్రదర్

  • @venkateshgaddam4846
    @venkateshgaddam4846 8 місяців тому +11

    కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా..✝️🙏

  • @umadeviBuggaiah
    @umadeviBuggaiah 8 місяців тому +8

    తండ్రి మీకు వందనాలు..మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి ఫలితం మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను దేవా

  • @sreenuvasulu4332
    @sreenuvasulu4332 7 місяців тому +7

    చేతిలో దేవుని వాక్యం... తల మీద ముసుగు...మోకాళ్లుని పూర్ణ మనసుతో పాడావు...నిజమైన విశ్వాసి. 🙏🙏May god bless sister

  • @Praisyparmi
    @Praisyparmi 2 місяці тому +2

    Superb song meaningful & heart touching god bless you nana devuni namam mahima kalugunugaka Amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏

  • @christykejiya8168
    @christykejiya8168 8 місяців тому +10

    యెహోవా యందు నమ్మిక ఉంచువారికి ఏ మేలు కొదువై ఉండదు పెంట కుప్పలనుండి దినులను పైకి లేవనేత్తువాడు ఆయనే అది ఎలా అంటే ఇలానే ఎప్పుడు ఎలా మారుస్తాడో తెలియదు 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻God bless you చెల్లి
    ఆత్మీయ చెల్లికి చక్కటి అవకాశం ఇచ్చిన కమలాకర్ గారికి టీమ్ అందరికి నిండు వందనాలు 🙏🏻🙌🏻

  • @giddaraju1330
    @giddaraju1330 3 місяці тому +4

    Real Christian Singer, Music Director, Lyric Writer at one time in Kamalar Sir music Direction, we filed with real Joy, Praise the Lord.

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 8 місяців тому +46

    జాషువా గారికి మరియు కమలాకర్ గారికి అండ్ టీం అందరికీ ధన్యవాదాలు. ఒక పేద అమ్మాయి ఆత్మీయ విలువలు కలిగిన చక్కగా పాడే అమ్మాయిని మీరు గుర్తించి ప్రోత్సహించడం ఎంతో ఎంతో అభినందనీయం. నేను కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, తలంచుచుచున్నాను, ఈ అమ్మాయి చేత ఎవరైనా మంచి పేరున్న వారు పాటలు పాడించే అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్న సమయంలోనే మీరు ఎంతో చక్కగా ఈ అమ్మాయిని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసినందుకు వందనాలు. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక. మీ టీమ్ అంతా ఆశీర్వదించ బడును గాక.

  • @yesudasnamburi6364
    @yesudasnamburi6364 8 місяців тому +10

    మన విశ్వాస జీవితానికి ఆత్మీయతకు ఆధారమైన దేవునిని ఆధారం చేసుకుని కమలాకర్ గారు జాషువా గారు చేసిన మరియొక పాటను బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా సహోదరి చక్కగా పాడి దేవుని మహిమ పరిచినందుకు thank you... నిజంగా ఆధారమైన దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను

  • @danielraj4071
    @danielraj4071 8 місяців тому +10

    చెల్లెమ్మ కి దేవుడు మంచి స్వరం ఇచ్చారు, దానిని చక్కగా వినియోగించుకుంటూ వినయంగా విధేయతతో దేవుని పనిలో ముందుకు వెళ్తున్న చెల్లెమ్మకు వందనాలు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన కమలాకర్ గారికి మరియు జాషువా గారికి ధన్యవాదాలు. ఇకముందు కూడా మరెన్నో అవకాశాలు ఇవ్వగలరని ఆశిస్తూ మీ సోదరుడు డేనియల్ రాజ్ (మస్కట్ ఒమన్)

  • @veerupainterAtoz
    @veerupainterAtoz 8 місяців тому +10

    ముందుగా జాషువా గారికి నా అభినందనలు అలాగే దైవ ప్రియకు కూడా కంగ్రాట్స్ ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి
    మంచి మనసు దేవుడు మీకు ఇచ్చారు సార్❤

  • @rottalazar7570
    @rottalazar7570 4 місяці тому +3

    ప్రజలు మన్ననలు పొందడానికి ఒక టెలెంట్ ఉంటే సరిపోతుందని నిరూపించావు.

  • @HepsibaThalluri
    @HepsibaThalluri 8 місяців тому +11

    Bible chethilo pettukoni padatam modatisariga chusthunna god bless you sister eammaiki avakasham ichinanduku vandanalu Anna

  • @kranthikumarearpula-Forest
    @kranthikumarearpula-Forest 8 місяців тому +2

    God bless you sister. Nice song 👌

  • @holyarmyfellowshipsjohnppm3916
    @holyarmyfellowshipsjohnppm3916 8 місяців тому +23

    చాలా బాగా పాడారు సిస్టర్. పాడిన వారు, పాడాలను కున్న వారు దేవుని కొరకు సాక్షి గా అంతం వరకు ఉంటే దేవునికి మహిమ. ఇంకా ఎంతో మంది ఏదో ఒక చోట, మందిరంలో పాడుతూనే ఉన్నారు.మనం చేయాల్సింది ..ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధనలో వెతకడం.ఆ స్వరాలు దేవుని ఘనపరచాలి అని.వారికీ ఆశీర్వాదం, మనకి ఆశీర్వాదం.

  • @jcpfministriesongole242
    @jcpfministriesongole242 8 місяців тому +7

    పాలసముద్రం ఉందో లేదో తెలియదు కానీ సంగీత సముద్రం మాత్రం జాషువా అన్న గారు & కమలాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఆస్వాదించగలుగుతున్నాము.❤

  • @vedakumari8502
    @vedakumari8502 8 місяців тому +13

    చక్కటి సాహిత్యం, సంగీతం మరియు పాప బాగా పాడండి..మిమ్ములను అందరిని దేవుడు బహుగా దీవించును గాక😊❤❤