జయహో🙏అభినవ అర్జునా అలుపెరుగని పోరాట యోధుడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్అన్న... రాజకీయ ప్రస్థానంలో యెన్నో ధక్క ముక్కిలు తిని గోడకు కొట్టిన బంతి అదే వేగంతో పైకి లేస్తుంది( న్యూటన్ 3rd ల ఆఫ్ మోషన్ ఏవిందా నైతే జెట్ స్పీడ్ విమానం కంటే రాకెట్ గగన తలంలో ఎలా దూసుకోపోతుందో. ఆ స్పీడ్ ను ఎస్కేప్ వెలాసిటీ అంటాం (escape velocity) అదే వేగంతో అన్న రాజకీయంలో ఎక్కడ తగ్గకుండా తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయబడే కీర్తి గడించాడు స్వతః కాబట్టే పురుషోత్తముడుఅన్న. అసలు రాజకీయ ప్రస్థానం మొదలు మిడ్జల్ ZPTC 2006 లో (స్వ.అ)గా గెలిచి,2007 మహబూబ్ నగర్ MLC (స్వ.అ)గ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి అప్పటి సీఎం YSR కు సవాల్ విసిరాడు శ్రీ రేవంత్ అన్న.టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు TDPలో అసెంబ్లి 2009ఎలక్షన్లో కొడంగల్ నియోజవర్గం TDP అభ్యర్థి గ(నామినేషన్ వేసి) అతి తక్కువ ప్రచారం టైంలో కొడంగల్ MLA గెలిచి తన సత్తాయేమిటో సిఎం YSR కు చూపించాడు అన్న, ( Sept.2009లోYSR మరణం) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన గళంతో మాటల వాక్చాతుర్యంతో సిఎం రోశయ్య తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగా వాణీ వినిపించారు అన్న...టీడీపీ, మళ్ళీMLA రెండవ సారి అసెంబ్లీ ఎన్నికలో 2014లో గెలిచి తెరాస పార్టీ ఓడించి అసెంబ్లీ సింహం ఐయ్యారు అన్న.తర్వాత కాంగ్రెస్ పార్టీ లో రావడం 2018 లో ఒడి పోవడం,2019 లో లోక్ సభ ఎన్నికలో మల్కాజిగిరి యంపీ గెలవడం తర్వాత జైలుకు పోవడం అన్న బిడ్డ పెండ్లిరోజు కూడా జైల్లోనే..కానీ ఎక్కడ నో కాంప్రమైజ్.ఇప్పుడు హైడ్రాతో పార్టీలోఇంట బయట టెర్రర్.అన్న ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడును వేడుకుంటున్నాను🙏.
ప్రకృతీ వైపరిత్యాకీ కారణం 1)బల్లి కి కంట్లోమాత్రమే విషం ఉంటుందని విన్నా... అది నాకు తెలియదు..కానీ మనిషి ఒంటి నిండా విషమే.అంతా నా కుటుంబంమే అనుభవించాలి.ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సాధన లో అమరులయింది ఎవరు ప్రతిఫలం అనుభవిస్తున్నది ఎవరు 2) ప్రకృతీకి విరిరుద్ధంగా తన స్వార్థం కోసం.. a) అడవిని ఖతం చేసి అడవి జంతువులు ఉండే వీలు లేకుండా చేసి ఆ జంతువులే కోతులు పులులు తోడేన్లు ఇలా యెన్నో రకాల జంతువులు ఊళ్లలో కి వచ్చి మనసుల మీద ఆవుల మీద కుక్కల మీద అటాక్ చేస్తున్నాయి. b) నాలాలు,బఫర్ జోన్ ,FTL nu ఆక్రమించి పెద్ద విల్లాలు ,అపార్ట్మెంట్స్ ,ఫాం హౌస్,రిసార్ట్స్, లగ్జరీ లైఫ్ కోసం మానవ రూపం లో ఉన్న బకాసురుడిలా అంతా కబ్జాచేసి వర్షం నీళ్లకు ఆటంకం 3)విచ్చల విడిగా అవినీతి అది యే డిపార్ట్మెంట్ ఐనా అందింది అందినతా దోచుకోవడం తిలపాపం తలాపిడికేడు అన్నట్టు. అవినీతి డబ్బుతో జల్సా హైదారాబాద్ ఇల్లు కాదు ఇండ్లు,ఫ్లాట్స్, ప్లాట్స్,ఇలా చాలా.పట్టుబడితే చూస్తున్నారుగా గుట్టల గుట్టల నోట్ల కట్టలు,గోల్డ్,జాగలు,పెద్ద కార్లు etc. కీ.శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ మహానుభావుడు భారతరత్న అవార్డు గ్రహీతకు రోజు దండం పెట్టాలే.వారు మనలాగా ఆలోచిచిఉంటే ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉండేదో ఒకేసారి ఆలోచించండి 4)ఆనాడు కీ శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కడో ట్రెయిన్ పడిపోతే ఆ శాఖ మంత్రి నైతిక బాధ్యత తో రిసైన్ చేశారు.ఇప్పటి పరిస్తితి ఎన్ని స్కాం చేసిన జనాలు ఛీ కొట్టిన .. పదవే ముఖ్యం అంటారు.తర్వాత PM అయ్యారు మనకు తెలిసిందే.వారి భార్యామణి గారు ..తన భర్త PM కదా అంత పెద్ద హోదాలో ఉన్నాడు కదా..ఒకటి కావాలని భయపడుతాడిగిందట... అది గొల్డో డైమండో మరి ఏదైనా ఖరీదైనది కాదు ..ఏమండీ ఒక చీర కొనిఇవ్వండని..ఐతే అడిగారట..శాస్త్రి గారు..నీకు ఎన్ని చీరెలు ఉన్నాయి అంటే రెండు అని భార్యామణి చెప్పింది..దానికి శాస్త్రి గారు...చీర కట్టేది ఒక్కటే కదా రెండవ ఉంది కదా అన్నాడు..సర్లే అని ఉండిపోయింది..అదే మనం PM ఉండి ఉంటే మన ఆలోచనా...ఏవిధంగా ఉంటుందో... క్లైమాక్స్ ఏమంటే...మనిషి మనిషి లా బ్రతకాలి...తన స్వార్థం కోసం..ప్రకృతికి విరుద్ధంగా నడిచే....దానికి ప్రతిఫలం అనుభవించ వలసిందే అందరూ..
Chakkati visleshana sir VK garu 👌👌
Jai ABN,Jai Revanth
Anderson Donald Martin Michael Jones Sarah
Why is this video more than Hours long,? can't they edit out repetitive parts ?
జై హైడ్రా
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
మరి సల్కమ్ చెరువు సంగతేంటి?
జయహో🙏అభినవ అర్జునా అలుపెరుగని పోరాట యోధుడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్అన్న... రాజకీయ ప్రస్థానంలో యెన్నో ధక్క ముక్కిలు తిని గోడకు కొట్టిన బంతి అదే వేగంతో పైకి లేస్తుంది( న్యూటన్ 3rd ల ఆఫ్ మోషన్ ఏవిందా నైతే జెట్ స్పీడ్ విమానం కంటే రాకెట్ గగన తలంలో ఎలా దూసుకోపోతుందో. ఆ స్పీడ్ ను ఎస్కేప్ వెలాసిటీ అంటాం (escape velocity) అదే వేగంతో అన్న రాజకీయంలో ఎక్కడ తగ్గకుండా తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయబడే కీర్తి గడించాడు స్వతః కాబట్టే పురుషోత్తముడుఅన్న. అసలు రాజకీయ ప్రస్థానం మొదలు మిడ్జల్ ZPTC 2006 లో (స్వ.అ)గా గెలిచి,2007 మహబూబ్ నగర్ MLC (స్వ.అ)గ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి అప్పటి సీఎం YSR కు సవాల్ విసిరాడు శ్రీ రేవంత్ అన్న.టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు TDPలో అసెంబ్లి 2009ఎలక్షన్లో కొడంగల్ నియోజవర్గం TDP అభ్యర్థి గ(నామినేషన్ వేసి) అతి తక్కువ ప్రచారం టైంలో కొడంగల్ MLA గెలిచి తన సత్తాయేమిటో సిఎం YSR కు చూపించాడు అన్న, ( Sept.2009లోYSR మరణం) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన గళంతో మాటల వాక్చాతుర్యంతో సిఎం రోశయ్య తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగా వాణీ వినిపించారు అన్న...టీడీపీ, మళ్ళీMLA రెండవ సారి అసెంబ్లీ ఎన్నికలో 2014లో గెలిచి తెరాస పార్టీ ఓడించి అసెంబ్లీ సింహం ఐయ్యారు అన్న.తర్వాత కాంగ్రెస్ పార్టీ లో రావడం 2018 లో ఒడి పోవడం,2019 లో లోక్ సభ ఎన్నికలో మల్కాజిగిరి యంపీ గెలవడం తర్వాత జైలుకు పోవడం అన్న బిడ్డ పెండ్లిరోజు కూడా జైల్లోనే..కానీ ఎక్కడ నో కాంప్రమైజ్.ఇప్పుడు హైడ్రాతో పార్టీలోఇంట బయట టెర్రర్.అన్న ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడును వేడుకుంటున్నాను🙏.
తమరికి అదే ఆంధ్ర లో చేస్తే తప్పు కక్ష అన్నట్లు చూపించారు
ప్రకృతీ వైపరిత్యాకీ కారణం
1)బల్లి కి కంట్లోమాత్రమే విషం ఉంటుందని విన్నా... అది నాకు తెలియదు..కానీ మనిషి ఒంటి నిండా విషమే.అంతా నా కుటుంబంమే అనుభవించాలి.ఉదాహరణ తెలంగాణ రాష్ట్ర సాధన లో అమరులయింది ఎవరు ప్రతిఫలం అనుభవిస్తున్నది ఎవరు
2) ప్రకృతీకి విరిరుద్ధంగా తన స్వార్థం కోసం..
a) అడవిని ఖతం చేసి అడవి జంతువులు ఉండే వీలు లేకుండా చేసి ఆ జంతువులే కోతులు పులులు తోడేన్లు ఇలా యెన్నో రకాల జంతువులు ఊళ్లలో కి వచ్చి మనసుల మీద ఆవుల మీద కుక్కల మీద అటాక్ చేస్తున్నాయి.
b) నాలాలు,బఫర్ జోన్ ,FTL nu ఆక్రమించి పెద్ద విల్లాలు ,అపార్ట్మెంట్స్ ,ఫాం హౌస్,రిసార్ట్స్, లగ్జరీ లైఫ్ కోసం మానవ రూపం లో ఉన్న బకాసురుడిలా అంతా కబ్జాచేసి వర్షం నీళ్లకు ఆటంకం
3)విచ్చల విడిగా అవినీతి అది యే డిపార్ట్మెంట్ ఐనా అందింది అందినతా దోచుకోవడం తిలపాపం తలాపిడికేడు అన్నట్టు.
అవినీతి డబ్బుతో జల్సా హైదారాబాద్ ఇల్లు కాదు ఇండ్లు,ఫ్లాట్స్, ప్లాట్స్,ఇలా చాలా.పట్టుబడితే చూస్తున్నారుగా గుట్టల గుట్టల నోట్ల కట్టలు,గోల్డ్,జాగలు,పెద్ద కార్లు etc.
కీ.శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ మహానుభావుడు భారతరత్న అవార్డు గ్రహీతకు రోజు దండం పెట్టాలే.వారు మనలాగా ఆలోచిచిఉంటే ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉండేదో ఒకేసారి ఆలోచించండి
4)ఆనాడు కీ శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కడో ట్రెయిన్ పడిపోతే ఆ శాఖ మంత్రి నైతిక బాధ్యత తో రిసైన్ చేశారు.ఇప్పటి పరిస్తితి ఎన్ని స్కాం చేసిన జనాలు ఛీ కొట్టిన .. పదవే ముఖ్యం అంటారు.తర్వాత PM అయ్యారు మనకు తెలిసిందే.వారి భార్యామణి గారు ..తన భర్త PM కదా అంత పెద్ద హోదాలో ఉన్నాడు కదా..ఒకటి కావాలని భయపడుతాడిగిందట... అది గొల్డో డైమండో మరి ఏదైనా ఖరీదైనది కాదు ..ఏమండీ ఒక చీర కొనిఇవ్వండని..ఐతే అడిగారట..శాస్త్రి గారు..నీకు ఎన్ని చీరెలు ఉన్నాయి అంటే రెండు అని భార్యామణి చెప్పింది..దానికి శాస్త్రి గారు...చీర కట్టేది ఒక్కటే కదా రెండవ ఉంది కదా అన్నాడు..సర్లే అని ఉండిపోయింది..అదే మనం PM ఉండి ఉంటే మన ఆలోచనా...ఏవిధంగా ఉంటుందో...
క్లైమాక్స్ ఏమంటే...మనిషి మనిషి లా బ్రతకాలి...తన స్వార్థం కోసం..ప్రకృతికి విరుద్ధంగా నడిచే....దానికి ప్రతిఫలం అనుభవించ వలసిందే అందరూ..
ABN dabba koduthabe untadu
Vidu