National Roundup EP - 117 | Suresh Kochattil | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 139

  • @NationalistHub
    @NationalistHub  3 місяці тому +19

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @Madhurireddy800
    @Madhurireddy800 3 місяці тому +2

    Jai hind

  • @bharatsimhareddy9152
    @bharatsimhareddy9152 3 місяці тому +4

    😊yes I am also watching video like a class every week

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 3 місяці тому +2

    Superb Sir

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 3 місяці тому +4

    Great analysis by Suresh garu

  • @manideepvuppala3387
    @manideepvuppala3387 3 місяці тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prasadrapaka4698
    @prasadrapaka4698 3 місяці тому +7

    Xcellent analysis of Sureshji and saijis questions.

  • @dumpabikshapathi2753
    @dumpabikshapathi2753 3 місяці тому +9

    IT'S VERY EDUCATIONAL INFORMATION THANKS TO YOU SIR.

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 3 місяці тому +7

    Great. Words. Sir.

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 3 місяці тому +6

    Excellent Presentation

  • @bharathivayuvegula1173
    @bharathivayuvegula1173 3 місяці тому +4

    Very nice analysis by Sureshji and Sai . God bless you all🙌🙌🙌🙌

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 3 місяці тому +3

    Super ❤❤❤

  • @19sagas
    @19sagas 3 місяці тому +12

    Awesome Suresh sir you have great knowledge

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 3 місяці тому +7

    Well said sir 👏 about language 👏

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 3 місяці тому +3

    Good information

  • @ravipanavi
    @ravipanavi 3 місяці тому +3

    Very good news from Nationalist Hub

  • @chandusai8099
    @chandusai8099 3 місяці тому +2

    Tq

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 місяці тому +1

    Jai sriram

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 3 місяці тому +9

    నమస్తే సార్

  • @mahichandra2872
    @mahichandra2872 3 місяці тому +2

    U r right sir ... twitter paina fine veyali

  • @kbsguptagupta8324
    @kbsguptagupta8324 3 місяці тому +2

    Very fond of this channel. You always analyse the burning problems providing us very good insight. Thank you Suresh garu and Sai garu…Narmada

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 3 місяці тому +3

    జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @Jaihindh234
    @Jaihindh234 3 місяці тому +2

    జై శ్రీ రామ్ 🙏🏻

  • @adinarayan3795
    @adinarayan3795 3 місяці тому +3

    Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @namdev7841
    @namdev7841 3 місяці тому +4

    Sureshji namaste.

  • @hemamalinip6434
    @hemamalinip6434 3 місяці тому +1

    🙏👌👏🌷👂

  • @thadurisuneetha2496
    @thadurisuneetha2496 3 місяці тому +4

    Very nice dicussion..... analysis 🎉🎉🎉🎉

  • @C_S_Choudary
    @C_S_Choudary 3 місяці тому +1

    Sir I watch racka sudhakar sir first and then after national hub...

  • @KaalaBhairavaReddy
    @KaalaBhairavaReddy 3 місяці тому +3

    Great information, thank you both for your selfless hard work.

  • @504venu
    @504venu 3 місяці тому +8

    జై భారత్ జై శ్రీరామ్

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 3 місяці тому +17

    సనాతన ధర్మమే ప్రపంచశాంతికి మార్గం

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 3 місяці тому +8

    ధన్యవాదాలు

  • @manohargone2292
    @manohargone2292 3 місяці тому +3

    Very mature analysis.

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 3 місяці тому +9

    హరహరమహాదేవ్ 🚩

  • @satyavittalmohantalari6263
    @satyavittalmohantalari6263 3 місяці тому +5

    Suresh garu.
    Namaste
    Excellent analysis
    మనం అందరూ భారతీయులం.

  • @srinivasg180
    @srinivasg180 3 місяці тому +4

    Chala manchi program sir

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 3 місяці тому +1

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 3 місяці тому +2

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 місяці тому +6

    We want more national politics analysis on Suresh kochhatil..

  • @Jaishreeram6289
    @Jaishreeram6289 3 місяці тому +1

    👍🔥🔥👏👏👏👌

  • @ThaneeshTumukunta
    @ThaneeshTumukunta 3 місяці тому +1

    Jaisri Ram jai bharat👌

  • @sreeharikiranpiratla5247
    @sreeharikiranpiratla5247 3 місяці тому +1

    Excellent Analysis,Every week we wait for both national and global roundup. Please bring app for nhprime as early as possible, I am unable to view it on tv and show to my children

  • @Kkalluri1
    @Kkalluri1 3 місяці тому +2

    విమానాలు వాస్తున్న బెదిరింపులకు మనం ఇక్కడినుండి ఆయా దేశాల విమానాలలున్ బెదిరించాలి .. అలాగేనా దొరికిన వారిని ప్లభిక్ గా వేసుకోవాలి...

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 2 місяці тому

    Wonderful explanations sirs.super programme. 🙏🙏🙏🙏🙏

  • @Vayirisubbarao
    @Vayirisubbarao 3 місяці тому +2

    అలా చెప్పటం వల్లనే హిందూ జనాభా భారీగా తగ్గిపోయింది ముస్లిం జనాభా భారీగా పెరిగింది ఇప్పటికైనా మేల్కొని ముస్లింలతో సమానంగా హిందువులు కూడా పాపులేషన్ ని పెంచుకోవాలి

  • @tarunrajgoud8746
    @tarunrajgoud8746 3 місяці тому +1

    I am ready to take NH Prime subscription but Please bring monthly plan so that it will be easy buy for students like me.

  • @bharathivayuvegula1173
    @bharathivayuvegula1173 3 місяці тому +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 3 місяці тому +4

    Jai Hind

  • @jayasrikandlikar4851
    @jayasrikandlikar4851 3 місяці тому

    చాలా బాగుంది Na hubhin and Sureshgariki దణ్ణవాదలు. ఎన్నో విషయాలు విడమరచి చెబుతున్నారు every week we wait for the programme

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 3 місяці тому +1

    ప్రతి వారికి EDUCATION ఉండాలని అంటున్నారు.schoolలు పెట్టు చూన్నారు కాని శాస్త్రీయ పరమైన అలోచనలు కల్పించటంలో చాలా వరకు తగ్గుట గమనించ వలసిన‌ అవసరము ఉన్నది.పేదలలో గవర్ణమేంట్ ఉద్యోగాలు వస్తలేవనీ బాద పడుతు జీవననైపుణ్యలు సాధన కై సుఖఃదుఖఃలా మరియు అర్థీకంగా వెనుక బాటు తనం ఉన్నంతా కాలం కుల మత జాతి వర్గ విబేదాలే రాజకీయం కోద్దొ గోప్పొ డబ్బున్నావాళ్ళు ఆడుతున్నాం నాటకం........

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 3 місяці тому +1

    Very happy

  • @Venkaducreations
    @Venkaducreations 3 місяці тому +1

    It is better always have joint families.

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 3 місяці тому +1

    Jaisreeram

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 3 місяці тому +1

  • @PS.Namonarayana
    @PS.Namonarayana 3 місяці тому

    జై శ్రీ రామ్
    జై హింద్

  • @shalinirani1000
    @shalinirani1000 3 місяці тому

    Great analysis

  • @sivakoppula2097
    @sivakoppula2097 2 місяці тому

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @kanchivenkateswarlu7328
    @kanchivenkateswarlu7328 3 місяці тому +1

    ఈ నేషనల్ రౌండ్ అప్పు చాలా కాలం కొనసాగితే ప్రజలకు నిజాలు బాగా తెలుస్తాయి

  • @thirumalasettyvenkat917
    @thirumalasettyvenkat917 3 місяці тому +2

    Jai sriram 🎉🎉🎉

  • @Kkalluri1
    @Kkalluri1 3 місяці тому +1

    అసలు బాంబు బెదిరింపు ఎలా.సాధ్యం , తనిఖీ సరిగ్గానే చేస్తే భయం దేనికి అంటే మన తనిఖీ లోపాలు ఉన్నాయి

  • @SadhuSRaju
    @SadhuSRaju 3 місяці тому

    Good analysis ❤

  • @basavarajaswamy8225
    @basavarajaswamy8225 3 місяці тому +1

    Is it possible to get age relaxation for EWS

  • @nandurunsm9316
    @nandurunsm9316 3 місяці тому +1

    నేనుకూడా సురేష్ కొచ్చాటిల్, గారి అభిమానిని .I like his narrations.

  • @ppavankumarpasupuleti
    @ppavankumarpasupuleti 3 місяці тому +4

    పెరుగుతున్న జనాభా ఎవరు?తరుగుతున్నది ఎవరు?యువకులు ఎవరు? జనాభా స్వరూపం ఎలా మారిపోయింది లాంటి లెక్కులు తెలియాలి.

    • @ramuravula3314
      @ramuravula3314 3 місяці тому

      జనాభా లెక్కలు దేశా వ్యాప్తంగా ప్రారంభం కానుంది, ఒక సం. కాలంలో లెక్కలు రానున్నాయి. అందరికీ తెలిసిందే, ము...ల జనాభా ఎంత శాతంగా పెరుగుతుంది , హిందుల జనాభా ఎంత శాతంగా పెరుగుతుంది చేస్తే కళ్ళు బైర్లు కమ్మడం కాయం. హిందూ జనాభా పెరగడం కాదు శాతం గా చూస్తే తగ్గుతుంది. ప్రభుత్వం దగ్గర ఈ లెక్క కూడా ఉంది

  • @laxmareddyk89
    @laxmareddyk89 3 місяці тому +4

    🙏

  • @manikandarpa3011
    @manikandarpa3011 3 місяці тому +1

    జై హింద్

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 3 місяці тому +2

    👏🙏🙂

  • @nagarajammula7072
    @nagarajammula7072 3 місяці тому +1

    Last words is true words❤(news chanels)

  • @t.tulasi467
    @t.tulasi467 3 місяці тому +2

    🙏🙏🙏🙏🙏

  • @shridharkumaar1293
    @shridharkumaar1293 3 місяці тому +2

    👍

  • @Rajarao-f3e
    @Rajarao-f3e 2 місяці тому

    BHARAT MAATHA KI JAI. JAI HIND.

  • @RamaKrishna-sx5rp
    @RamaKrishna-sx5rp 3 місяці тому +1

    Dharmo ratchati. Ratchitaha🎉

  • @ajjamharish3564
    @ajjamharish3564 3 місяці тому +2

    Jai shree ram

  • @radhikachatradi5016
    @radhikachatradi5016 3 місяці тому +3

    కేరళ మతాల గురించి బాగా చెప్పారు. దారా. సికో అని అతను కూడా కేరళ గురించి బాగా చెప్పారు. మీరు కూడా అతనికి సపోర్ట్ చేయండి

  • @C_S_Choudary
    @C_S_Choudary 3 місяці тому +1

    116 and 117 are repeating same issue....

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 3 місяці тому

    thank.s.suresh.kochattil

  • @kbsguptagupta8324
    @kbsguptagupta8324 3 місяці тому +2

    సురేష్ గారు ప్రస్తుత సమాజంలో. కోరికలు, డాంబికాలు , అనుకరణలు చాల ఎక్కువైపోయాయి. ఉద్యోగరీత్యా దూరాలు వెళ్లిపోతున్నారు. ఖర్చు. ఎక్కువైపోయింది కానీ జీతాలు కూడా అలాగే చాల ఎక్కువగానే ఉంటున్నాయి. పూర్వం బతకలేని బడిపంతులనే వారు , కానీ ఇప్పుడు కాదుకదా. ఆఖరిపనిమనిషికి ఇంట్లో ఆధునిక. సదుపాయాలుంటున్నాయి ఏసీ తో సహా? ఇక ముగ్గురు లేక నలుగురు పిల్లలుంటే ఒకరు కాకపోతే ఒకరయినా తలిదండ్రులను చూసుకునే అవకాశం ఎక్కువ కదా, కనీసం దగ్గరలో ఉండడానికి అవకాశముంటుంది సురేష్ గారూ. అంతేకాదు కష్ట సమయంలో వారికికూడా మోరల్ సపోర్ట్ ఉంటుంది, ఫామిలీ అనేది ఉంటుంది.
    భాష, జండా విషయాల్లో మీరు నూటికి నూరుపాళ్లు కరెక్ట్. కానీ తెలుగు భాష దారుణంగా భ్రష్టుపట్టిపోయింది. అవసరంలేని చోట కూడా ఇంగ్లిష్ వాడటం ఫాషన్ అయిపొయింది. చాల బాధ కలుగుతూంది . ... నర్మద

  • @lavakushar4369
    @lavakushar4369 3 місяці тому +1

    ప్రతి దేవాలయం లో RSS శాఖ నడిపించాలి.

  • @venkatramakrishna4119
    @venkatramakrishna4119 3 місяці тому

    Sir, what you are saying is 100 percent correct regarding corruption in all sectors including politicians. Unless their is strong stand to oppose this, other environmental, pollution, and social problems related to public will not be solved. Let us condemn such kind of acts and educate people in this direction.

  • @sastryk.r.k.7318
    @sastryk.r.k.7318 3 місяці тому +2

    ఎంత దారుణం.

  • @gogulapatianuradha6348
    @gogulapatianuradha6348 3 місяці тому +1

    Why are they promoting.conversions in Tamilnadu?

  • @kankanalamanojbalakrishna2196
    @kankanalamanojbalakrishna2196 3 місяці тому

    Suresh kochatil gari explanation superb

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 3 місяці тому +2

    అంటే...ఇంజనీరింగ్ చదివించినా...వీళ్ళు అల్ ఖైదా చీఫ్ లు ఔతారు
    తప్ప..దేశానికి పనికి రానీ వాళ్ళు....
    అవసరమా ?

  • @lakshminandula5303
    @lakshminandula5303 28 днів тому

    భాషా ప్రయోజనము… వ్యావహారిక , సంప్రదింపుల కోసమా, ( రోజూవారీ , జీవిత సౌలభ్యమా)అహంకార ము, ఆధిపత్యము కొరకా.. ఉద్యమాలపేరుతో ప్రజలను అయోమయానికి, అలజడి , అశాంతికి గురుి చేసి .. తమ తాత్కాలిక పనులు రహస్యముగా చక్కపెట్ట్టు కోడమేనా…🤝

  • @Kkalluri1
    @Kkalluri1 3 місяці тому +1

    జనాభా పట్ల మీ అభిప్రాయం తప్పు .. పిల్లలు ఉండాలి లేదంటే పోతాం

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 3 місяці тому

    🙏🚩

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 місяці тому +3

    Jaisreeram.jaihindhusthan

  • @lavakushar4369
    @lavakushar4369 3 місяці тому +2

    మనం కూడా fake కాల్స్ US, canada, UK airlines పై ఏందుకు చెయ్యకూడదు.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 місяці тому

      ట్విట్టర్ మన దేశా స్తుల మీద. యాక్షన్ టీ సుకుంటుంది. విదేశాల నుంచి వచ్చే ఫేక్ కాల్స్ మీద తీసుకో దు. కెనడా నించి ఈ ఫేక్ కాల్స్ వస్తె యాక్షన్ తీసుకోలేమని చెప్పింది ఈ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ తమ దేశాల కోర్ట్లులని తప్ప ఇతర దేశాల కోర్టులను లెక్క చెయ్యదు. అందుకే యూట్యూబ్ జాతీయ చానల్స్ నీ తీసేస్తుంది. ఉదాహరణ స్ట్రింగ్ వినోద్ ఛానల్. దానికి అల్గోరిథం మార్చి మరీ మొత్తం ఛానెల్ లేపేసారు.

  • @pvnagabhushan1
    @pvnagabhushan1 3 місяці тому +1

    సాయి గారు, సందర్భం కాదు కానీ ఒక సందేహం. తిరుపతి లడ్డు గురించి ఒక పది రోజులు హడావిడి చేసారు అందరూ. పవన్ కానీ చానెల్స్ కానీ సమస్త మీడియా. ఇప్పుడు ఏదండి. అన్ని విషయాలు అంతే డిస్కషన్ నో సొల్యూషన్. ఎవరి లాభం వారిది. ప్రజలు గొర్రెలు. గొర్రెలుగా జీవించి గొర్రెలుగా చస్తాం.

  • @playtheme
    @playtheme 3 місяці тому +2

    సురేష్ గారు తెలుగు బాగా మాట్లాడుతారు.

  • @divaturi
    @divaturi 3 місяці тому +1

    Sir, I don't agree with your opinion on languages. I am an RSS man since childhood, but, have very clear ideas on this. For real national integration, South Indian languages in North and vice versa, should be promoted.

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 3 місяці тому +1

    In TS instead of lakhs of crores on Musi river beautification better to construct new Capital outside the present Hyd city with all full fledged plans

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 3 місяці тому +1

    వేలు కోట్లున్న చంద్రబాబు, లోకేష్ ఒక్కొక్కరితో ఎందుకు ఆపారు.

  • @prathapreddysamala4950
    @prathapreddysamala4950 3 місяці тому +1

    Annaa mari thuruks kantunnaarugaaa..naaruposinodu neeruposthasrantaa gaaa

  • @ushachikoti4530
    @ushachikoti4530 3 місяці тому +1

    Rajnikant is not Tamilian😅

  • @lakshminandula5303
    @lakshminandula5303 28 днів тому

    2026 నాటికి .. ఎన్నికల నియోజక వర్గాల నియంత్రణ లెక్కల అమలు జరిపోలోపల, ప్రచారమవుతున్న
    భాషా ప్రయోజనము… వ్యావహారిక , సంప్రదింపుల కోసమా, ( రోజూవారీ , జీవిత సౌలభ్యమా)అహంకార ము, ఆధిపత్యము కొరకా.. ఉద్యమాలపేరుతో ప్రజలను అయోమయానికి, అలజడి , అశాంతికి గురుి చేసి .. తమ తాత్కాలిక పనులు రహస్యముగా చక్కపెట్ట్టు కోడమేనా…🤝

  • @rameshnaidu7917
    @rameshnaidu7917 3 місяці тому +2

    జనాభా పెంచి తమిళ్ దేశం కావాలంటదేమో

  • @pruthvimeka3259
    @pruthvimeka3259 2 місяці тому

    can we talk about the tungsten mining issue in Tamil Nadu between Stalin and central government please. thank you.

  • @arellijhaggan8766
    @arellijhaggan8766 2 місяці тому

    రామ్ గారు మన హిందూ జనాభా టిగ్గుట గురించి చర్చ పెట్టాలి

  • @nagaharshitasuddapalli6907
    @nagaharshitasuddapalli6907 3 місяці тому

    Sai Garu, meeru english subtitles ivvatanuki try cheyandi, we can reach to a lot of people ❤