నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న దీనికోసం. నాకు జప తప ధ్యానం చేసుకోవాలని ఉంది. ఈ మనుషులమధ్య అది కుదరడం లేదు . నేను 2020 ఇయర్ నుండి పురాణాలు ఇతిహాసాలు వింట్టు0న నాకు ఈ మనుషుల మధ్య ఉండటం నచ్చడం లేదు నాకు పురాణాలు స్టార్ట్ చేసినప్పటినుంది రకరకాల అనుభూతులు ఆనందం కలుగుతుంది. కానీ అది ఎక్కువసేపు ఉండటం లేదు. నావయసు 26 సంవత్సరాలు నాకు పెళ్లి కాలేదు చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ చెప్పలేక పోతున్న 🙏🕉️
ఏమో ఈ జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ,నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ సంసార జీవితానికి దూరంగా ఏదైనా ఆశ్రమం దొరికితే బాగుండు అని ,ఇది పరమేశ్వరుని ఆఙ్ఞ 1:561:56
🕉🚩🙏(1). Om Namah Shivaya, (2). Om Namah Shivaya, (3). Om Namah Shivaya, (4). Om Namah Shivaya, (5). Om Namah Shivaya, (6). Om Namah Shivaya, (7). Om Namah Shivaya, (8). Om Namah Shivaya, (9). Om Namah Shivaya, (10). Om Namah Shivaya, (11). Om Namah Shivaya.🕉🚩🙏 -- C S Chakravarthy.
డబ్బు ఉంటే దగ్గర్లో ఇల్లు కొనుక్కునో, కట్టుకునో సాధన చేస్కో. లేదా ఎవడి ఇంట్లో వారుండి చేసుకోండి. ఇలా ఆశ్రమాలు అని తిరిగితే జీవితం - పోద్ది. 1లక్షల్లో 1 యోగే నిజమైన వాడు ఉంటాడు. 99% కాషాయం వేసే వాళ్ళందరూ అడుక్కునే వాళ్ళు లేదా మోసం చేసే వారే. అమాయకులను నమ్మించి నరబలులు ఇస్తున్నారు శ్రీశైలం లో.. తస్మాత్ జాగ్రత్త
Manam ekkadiki vellina mana manasu mana control lo lekapote ekkadiki vellina life spoil ipotadi...mana manasu control lo chesukunte manam ekkada unna ...srisailam lo swamy daggariki vellina manam success avtam
గవర్నమెంట్ జాబ్ రావటానికి కావాల్సింది కష్టపడటం & కుల రిజర్వేషన్. నీకు రిజర్వేషన్ లేకపోతే , ఇప్పటికే ట్రై చేసి ప్రభుత్వ వుద్యోగం రాకపోతే, హ్యాపీగా కార్ & బైక్ మెకానిజం నేర్చుకుని షెడ్డు పెట్టుకో. ఆ govt శాలరీ కన్నా ఎక్కువ వచ్చిద్ది & 5 ఫ్యామిలీలు బాగుపడతాయి. నేను ఇంజనీరింగ్ అత్తెరసు మార్కులతో చదివి ఇప్పుడు సాఫ్ట్వేర్ లో నెలకు 2 lakhs సంపాయించటం లేదా ???
ఓం నమఃశివాయ హరహర మహాదేవ నా వయసు 73 నేను అక్కడే వుండి సాధన చేసుకుంటూ జీవనం గడపాలని ఉంది దీనికి ఎవరి అనుమతి తీసుకుని రావాలి. Directవచ్చి వుండవచ్చును దయచేసి తెలుపగలరు
Bro 100 years if live what could you gain. I am trying to move sanyasaasram but not there, I need only one time food to live practiceing last 1 year in future what I don't know
Mauna Swamy Ashram Srisailam If you go a furlong beyond the laddu counter of Srisailam Devasthanam, near the Rudraksha Math, there is Mauna Swamy Ashram, where food is offered twice a day. Anyone can go and eat without any objection. From 12 noon From 7 pm Those who want to stay for meditation and penance and for a long time seva for lord shiva mouna swamy ashramam rudraksha matam vibudhi matam ghanta matam
నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న వీడియో ఇది ఈ వీడియో మా వరకు చేర్చినందుకు మీకు ధన్యవాదాలు
ఓం నమః శివాయ
నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న దీనికోసం. నాకు జప తప ధ్యానం చేసుకోవాలని ఉంది. ఈ మనుషులమధ్య అది కుదరడం లేదు . నేను 2020 ఇయర్ నుండి పురాణాలు ఇతిహాసాలు వింట్టు0న నాకు ఈ మనుషుల మధ్య ఉండటం నచ్చడం లేదు నాకు పురాణాలు స్టార్ట్ చేసినప్పటినుంది రకరకాల అనుభూతులు ఆనందం కలుగుతుంది. కానీ అది ఎక్కువసేపు ఉండటం లేదు. నావయసు 26 సంవత్సరాలు నాకు పెళ్లి కాలేదు చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ చెప్పలేక పోతున్న 🙏🕉️
ఏమో ఈ జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ,నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ సంసార జీవితానికి దూరంగా ఏదైనా ఆశ్రమం దొరికితే బాగుండు అని ,ఇది పరమేశ్వరుని ఆఙ్ఞ 1:56 1:56
చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏💐
ఓం నమః శివాయ
హర హర మహాదేవ శంభో శంకర
ఓం సాయిరాం సాయి
మంచి సందేశం.
మౌన స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ.
ఓం నమశ్శివాయ.
శివాయ నమః ఓం
ఓం నమః శివాయ 🙏
Chaaala Chala Thank you Anna, Miku yellapudu Sivaya Dhaya Untundhi🙏
Thank you
మంచి వీడియో
Manchi vishyalu teliya paricharu .🙏🙏
శివానుగ్రహం ప్రాప్తి రస్తు 🙏మంచి విషయాలు తెలియ పరిచారు
కృతఘ్నతలు 🙏
Naku chala estam ala undadam thanku sir
ఓం నమః శివాయ
డబ్బు వున్నవాలు హెల్ప్ చేయండి.davalap చేయండి. జీవితం మీద విరక్తి కలగడంతో ఇక్కడ బతకొచ్చు. ఇదే మనశ్శాంతి 😢🎉
చాలా చక్కగా వివరించారు మంచి విషయాలు తెలియజేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🕉🚩🙏(1). Om Namah Shivaya, (2). Om Namah Shivaya, (3). Om Namah Shivaya, (4). Om Namah Shivaya, (5). Om Namah Shivaya, (6). Om Namah Shivaya, (7). Om Namah Shivaya, (8). Om Namah Shivaya, (9). Om Namah Shivaya, (10). Om Namah Shivaya, (11). Om Namah Shivaya.🕉🚩🙏 -- C S Chakravarthy.
Mouna ..swamy...gariky....thanks
మహాదేవ మహాదేవ.. 🙏🙏
Good Information sir Thank you.🙏🙏🙏🙏🙏 🕉 om namah shivaya 🙏🙏🙏🙏🙏Bramaramba Srisailam Mallana ki jai🙏🙏🙏🙏🙏
అయ్యా చాలా బాగా వివరించి చెప్పారు., నాకు ఒక విషయం చెప్పాలి మీరు నాకు కొన్ని నీళ్లు గా ఒక సువాసన వస్తోంది
హాయ్ మిత్రమా నీకు వచ్చిన అనుభవం నాకు కూడా వస్తుంది
మనల్ని శివుడు అనుగ్రహించాడు అని అర్థం
డైవ దూతలు నిదగ్గరికి రోజు వస్తున్నారు.
OM HARA HARA MAHAADEV 🌹🌼🙏🌺🌷OM HARA HARA MAHAADEV 🌹🌼🙏🌺🌷
Om namah shivaya
హర హర మహాదేవ🔱🚩
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
డబ్బులు వెంట, కోరికల వెంట పరుగేత్తే వాళ్లకు కాదులే. కంగారు పడకండి
డబ్బు ఉంటే దగ్గర్లో ఇల్లు కొనుక్కునో, కట్టుకునో
సాధన చేస్కో. లేదా ఎవడి ఇంట్లో వారుండి
చేసుకోండి. ఇలా ఆశ్రమాలు అని తిరిగితే
జీవితం - పోద్ది.
1లక్షల్లో 1 యోగే నిజమైన వాడు ఉంటాడు.
99% కాషాయం వేసే వాళ్ళందరూ అడుక్కునే
వాళ్ళు లేదా మోసం చేసే వారే.
అమాయకులను నమ్మించి నరబలులు
ఇస్తున్నారు శ్రీశైలం లో.. తస్మాత్ జాగ్రత్త
కామెంట్స్ పెట్టె సమయంలో కూడా సంస్కారం పాటించరా.ఏమి భాష రా బాబు.
@@YOGI-RS-USA-NRI సోమరులు బద్ధకస్తులు చేతగాని వారు మాత్రమే సాధువులు, సన్యాసులుగా మారుతారు ఎవరు దైవభక్తితో ఉండరు అందరూ సోమరులే
Thanq సార్ ఓం నమ శివాయ
శివాయ నమః
Om namah Shivaya 🙏
Om namah shivaya
Hara Hara Mahadeva
ఓం నమః శివాయ
Very good super
Thank you
Thanq sir.
Sri mouna swamy dattta sai athmadhika ashramam
mallamma kanneer road,
near rudraksha matam,
srisailam
Thank you.
Thank you for your information 🙏🙏
Welcome
Good sir,thank u 🙏🙏🙏
కదళీవనము ఎక్కడ ఉంది ఎలావెళ్ళాలి
Namah Shivay
ధన్యవాదములు 🙏
Nenu 2005 nundi ippati 2024 varaku srishilam 28 times darshanam chesukunnanu
Great 👍
Good
🙏🙏🙏 annagaru.
Namaste namaste
Om Namma Shivaya Om Namma Shivaya Om Namma Shivaya
Manam ekkadiki vellina mana manasu mana control lo lekapote ekkadiki vellina life spoil ipotadi...mana manasu control lo chesukunte manam ekkada unna ...srisailam lo swamy daggariki vellina manam success avtam
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
Divine message UNDOUBTEDLY HEARTY wishesir
Thank you
Om. Nmoshiv hrhr
Har har Mahadev
OUM Namah shivaya ,Hara,Hara Mahadeva Shambho Shankara. Govinda Govinda Govinda,Sarweshvara Parameshwara Namo Namaha.
Om namah shivaya
Good impression 🎉🎉🎉🎉 from visakhapatnam
GOVERNMENT JOB RAKAPOTHE ....NENU
SANYASAM LO KALISIPOTHANU..
THANKYOU ANNAYYA.
INFORMATION CHALA BAGUNDI...
👌👌👍👌
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తప్పకుండా వస్తుంది ప్రయత్నించండి
Sai baba ni dattatreyudinu guru ga anukoni sadhana cheyi...
Iam also govt job aspirant,
గవర్నమెంట్ జాబ్ రావటానికి కావాల్సింది
కష్టపడటం & కుల రిజర్వేషన్.
నీకు రిజర్వేషన్ లేకపోతే , ఇప్పటికే ట్రై చేసి
ప్రభుత్వ వుద్యోగం రాకపోతే, హ్యాపీగా
కార్ & బైక్ మెకానిజం నేర్చుకుని షెడ్డు
పెట్టుకో. ఆ govt శాలరీ కన్నా ఎక్కువ వచ్చిద్ది & 5 ఫ్యామిలీలు
బాగుపడతాయి.
నేను ఇంజనీరింగ్ అత్తెరసు మార్కులతో చదివి ఇప్పుడు
సాఫ్ట్వేర్ లో నెలకు 2 lakhs సంపాయించటం లేదా ???
Miru sadhuvulaku kastha funds pampinchandi achalu
mounaswamy ashramam location , vivaralu pettandi swamy please
దేవీస్థానం లడ్డు కౌంటర్ దాటి ఫర్లాంగు దూరం వెళితే రుద్రాక్ష మఠం దగ్గరలో నే ఉంటుంది
Om namah sivaya
Kmc channel lo kriya yoga class jaruguthaee every month second Saturday and Sunday waka sari velandi
ఓం నమఃశివాయ హరహర మహాదేవ నా వయసు 73 నేను అక్కడే వుండి సాధన చేసుకుంటూ జీవనం గడపాలని ఉంది దీనికి ఎవరి అనుమతి తీసుకుని రావాలి. Directవచ్చి వుండవచ్చును దయచేసి తెలుపగలరు
అది మీ ఇష్టం ...ఈ వయస్సు లో ఒంటరిగా ఉండటం మంచిది కాదు
Hara,Hara maha deva Shambho🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏❤️
Om namah shivaya
Unnatha maina dhyeyam
TQ Sir
Welcome sir
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
ఓం నమస్సివాయ
ఎన్నాళ్ళుగా ఒంటరిగా మౌనంగా ఉండాలి అని కోరుకుంటున్న...
🕉 👍
Werry Nice Sir Tq
Welcome sir
Om namah shivaya
Om namah shivaya
Mancini message miiku thanks
ఓం నమః శివాయ
Location map share please
Good information brother and thank you 🙏🌹
OM NAMAH SIVAYA
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ జై శివ
Om namah shivaya
Om Namaha Shivaya Namaha 🙏
Om namah shivaya
అన్నయ్య అక్కడ ఏదీన సాధన నేర్పిస్తారా adigithe aa aa asramam gurinchi vivaramga cheppagalaru
లేదు
Kmc channel lo kriya yoga class jaruguthaee every month second Saturday and Sunday
@@sri-111 thanks andi
ఆడవారికి అవకాశం వుంటుందా?
చెప్పగలరు
మఠాలలో ఉండటానికి కాలకృత్యముల కు ఇబ్బంది ఉండవచ్చు
@@SrisailamGuideRaju-fn4qx ఆడవారు 40 పై బడిన వారు వుండి సాధన చేసుకోవాలంటే శ్రీశైలంలో వుండే అవకాశాలు చెప్పగలరు..
@@SrisailamGuideRaju-fn4qx
కేవలం ఆడవారికంటూ మఠాలు వుండవా అండి... మీకు తెలిస్తే చెప్పగలరు.
దయచేసి వెళ్ళకండి ......🙏
ఈ ఆశ్రమాల చుట్టు తిరిగి జీవితాలు పాడుచేసుకోవద్దు…వారం పది రోజులు అయితే ఫరవాలేదు..🙏🌹
Reason shepnde why
What do you mean. Padu cheskodam anteee...
Bro 100 years if live what could you gain. I am trying to move sanyasaasram but not there, I need only one time food to live practiceing last 1 year in future what I don't know
@@patlollamadhavreddy5864😢
@@muralikrishna2745❤
ఓం నమఃశివాయ
శివాయ నమః
Anna bavishyattulo meeru bathakalante krisnudi mata maravaku sanyasam pattukunte anthe nuvvu cheppina srishailam yenni goralu jarugutayo chustavu. Sample kavalante. Veera bramhendra swami kala gnyanam choodandi
OM Namah SHIVAYA
Om namah shivaya
Amount emanna pay cheyala vasathi guda vuntunda
No
Mauna Swamy Ashram Srisailam
If you go a furlong beyond the laddu counter of Srisailam Devasthanam, near the Rudraksha Math, there is Mauna Swamy Ashram, where food is offered twice a day.
Anyone can go and eat without any objection.
From 12 noon
From 7 pm
Those who want to stay for meditation and penance and for a long time seva for lord shiva
mouna swamy ashramam
rudraksha matam
vibudhi matam
ghanta matam
Thanks Swamy, is there any amount to stay there
No
శ్రీ శైలం లో ఎక్కడ ఉంది sir
రుద్రాక్ష మఠం దగ్గరలో
@@SrisailamGuideRaju-fn4qx 🙏
Om namashivayaa
Om namah shivaya
👌
Dhyanam chesthunnavari video pettandi.
🚩♥️♥️🌺🕉️🙏🙏🙏🙏🌺🚩♥️♥️
🌷🙏🌷🕉️🙏🌺
నా లాంటి వాడికి ఒంటరిగా ఉండే వాడు ఉంటే సరిపోతుంది
Yevvaru..vontari..kadhu..sir..dhevude vunnadu..
స్వామి నెను ఆశ్రమంలో ఉండాలని అనుకుంటాను మరియు అడ్రస్ నాకు కావాలి
మౌన స్వామి ఆశ్రమం,రుద్రాక్ష మఠం దగ్గరలో శ్రీశైలం
రుద్రాక్ష మఠం ఎక్కడ ఉంది శ్రీశైలం లొ
🙏
Ladies ku avakaasam undaa
Emi velthar
Ee video lo bhojanam pedutunna tu, chesthunnattu chupinchale....
వెళ్ళి చూశాక కామెంట్ పెట్టండి
@@SrisailamGuideRaju-fn4qx ok
🙏
🕉️🔱🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Siva.malavasavariki.pravasam.unida
👍
❤️
😊
Address comment slo pettandi Swamy.
See in discription
డబ్బులు ఎంత కట్టాలో తెలియచేయగలరు మరియు అడ్రస్ కొంచెం క్లారిటీ గా చెప్పమని మనవి
Ada Samulu dorukutara
సన్యాస జీవితం గడపడం దేని కోసం?
దైవం మానుష రూపేణ ఎవరి జీవితం వారిది ఎవరి అనుభవాలు వారివి ఎవరి పాఠాలు వారే నేర్చుకోవాలి😅😅😅
Address sms cheei anna
దేవీస్థానం లడ్డు కౌంటర్ దాటి ఫర్లాంగు దూరం వెళితే రుద్రాక్ష మఠం దగ్గరలో ఉంటుంది స్థానికులను అడిగితే చెబుతారు
మొత్తం ప్లాస్టిక్ decoration
అసలు ఆశ్రమం feel ledu
ఈసారి వచ్చినప్పుడు తప్పక అక్కడికి విచ్చేసి వస్తామండి🙏
ఓం నమః శివాయ శివాయ
ఒంటరిగా ఉండేవాళ్లు వెళితే బాగుంటుంది… సంసారం ఉన్నవాళ్లెవరూ ఇలాంటి ఆలోచనలు చెయ్యకండి…