Srisailam Guide Raju
Srisailam Guide Raju
  • 152
  • 750 367

Відео

Om namah shivaya Sivaya namaha.. rare chanting of lord Shiva
Переглядів 66521 день тому
Om namah shivaya... shivaya namaha.. You can listen this chant only in srisailam... now you will listen in ur home... శ్రీశైలం లో మాత్రమే వినగలిగే ఈ శివ పంచాక్షరీ ప్రతి ఒక్కరూ నిత్యం సాయం సంధ్యలో వింటూ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి సన్నిది లో ఉన్న అనుభూతిని పొందుతారని ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందాలని ఈ వీడియో మీకు సమర్పిస్తున్నాను... సర్వం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామ...
Subramanya bhujanga stotram సుబ్రహ్మణ్య‌ భుజంగ స్తోత్రం
Переглядів 27321 день тому
Subramanya bhujangam Sri Subrahmanya Bhujangam is a hymn is addressed to Lord Subrahmanya,
Shiva Mahadev damru sound reduce negative energies
Переглядів 1,5 тис.21 день тому
Shiva Mahadev damru sound reduce negative energies in your home meditation mantras Damru dhun Mahakal music Sankh naad Temple bells sound
Arunachala Shiva arunachala Shiva arunachala అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
Переглядів 455Місяць тому
Arunachala Shiva arunachala Shiva arunachala Shiva arunachala
Shiva Shiva Shiva (Raaga Adana) మహాబలి శివ ఆది... అంత.. శివ...
Переглядів 326Місяць тому
Shiva Shiva Shiva Raag Adana by Gundecha brothers Shiva Shiva Shiva (Raga Adana) by Gundecha Brothers from Dhrupad Mala - Vol. 1 Pandit Umakant Gundecha - Dhrupad vocal Pandit Ramakant Gundecha - Dhrupad vocal Lyrics: shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shankar aadidev shankar aadidev shambhu bholanath shambu bholanath yogi mahadev shiv shiv shiv shiv m...
Hanuman chalisa Telugu P. శ్రీనివాస్ గారి తెలుగు హనుమాన్ చాలీసా
Переглядів 240Місяць тому
Telugu hanuman chalisa hanuman chalisa Telugu #hanuman bhajan
ఆదివారం అమావాస్య చిన్న మస్తాదేవి కి ప్రత్యేక పూజలు
Переглядів 3783 місяці тому
ఓం శ్రీ మాత్రే నమః
శ్రీశైలం ఫుల్ టూర్ Srisailam full tour #devotional videos
Переглядів 1,5 тис.3 місяці тому
#srisailam vlogs # devotional videos # spiritual videos # bhakti videos
థూళి‌ దర్శనం శ్రీశైల మల్లన్న కు ఎంతో ఇష్టం #devotional videos
Переглядів 1,1 тис.4 місяці тому
థూళి‌ దర్శనం శ్రీశైల మల్లన్న కు ఎంతో ఇష్టం #devotional videos
కదళీవనం ఎలా చేరుకోవాలి # srisailam # devotional videos
Переглядів 3,1 тис.4 місяці тому
కదళీవనం ఎలా చేరుకోవాలి # srisailam # devotional videos
ఒకప్పుడు శ్రీశైలంలో తలలు నరుక్కున్న శివ భక్తులు (వీర శిరోమండపం) # devotional videos
Переглядів 1,2 тис.4 місяці тому
ఒకప్పుడు శ్రీశైలంలో తలలు నరుక్కున్న శివ భక్తులు (వీర శిరోమండపం) # devotional videos
పగలు కట్టిన గుడి తెల్లారేసరికి పడిపోయేదట‌ బయలు వీరభద్రస్వామి శ్రీశైలం #devotional videos
Переглядів 1,5 тис.4 місяці тому
పగలు కట్టిన గుడి తెల్లారేసరికి పడిపోయేదట‌ బయలు వీరభద్రస్వామి శ్రీశైలం #devotional videos
వన మూలికలకు ప్రసిద్ధి పాలథార పంచథార శ్రీశైలం Srisailam
Переглядів 7234 місяці тому
వన మూలికలకు ప్రసిద్ధి పాలథార పంచథార శ్రీశైలం Srisailam
ఛిన్న మస్తాదేవి శ్రీశైలంలో ఎక్కడ ఉందో తెలుసా chinnamasta devi#devotional videos
Переглядів 5 тис.4 місяці тому
ఛిన్న మస్తాదేవి శ్రీశైలంలో ఎక్కడ ఉందో తెలుసా chinnamasta devi#devotional videos
200 సంవత్సరాల క్రితం శ్రీశైలంలో Srisailam in 1800's #devotional videos
Переглядів 18 тис.4 місяці тому
200 సంవత్సరాల క్రితం శ్రీశైలంలో Srisailam in 1800's #devotional videos
శ్రీశైలంలో ఉండిపోవాలనుకునేవారికి ఇక్కడ భోజనం వసతి.. #devotional videos
Переглядів 129 тис.5 місяців тому
శ్రీశైలంలో ఉండిపోవాలనుకునేవారికి ఇక్కడ భోజనం వసతి.. #devotional videos
పురాతన చాముండేశ్వరి ఆలయం శ్రీశైలం chamundeswari temple srisailam
Переглядів 6015 місяців тому
పురాతన చాముండేశ్వరి ఆలయం శ్రీశైలం chamundeswari temple srisailam
ఏ రుద్రాక్ష ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడండి Rudraksha benifits and uses
Переглядів 2865 місяців тому
ఏ రుద్రాక్ష ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడండి Rudraksha benifits and uses
శ్రీశైల దేవస్థానం ప్రాకారం పై పురాణ‌గాథలు srisailam temple
Переглядів 2415 місяців тому
శ్రీశైల దేవస్థానం ప్రాకారం పై పురాణ‌గాథలు srisailam temple
శ్రీరాముడు శివుడి దర్శనం కోసం ఎక్కిన చోటే శిఖరేశ్వరం sikhareswaram srisailam
Переглядів 5505 місяців тому
శ్రీరాముడు శివుడి దర్శనం కోసం ఎక్కిన చోటే శిఖరేశ్వరం sikhareswaram srisailam
శ్రీశైలం చరిత్ర Srisailam history #spiritual videos
Переглядів 5625 місяців тому
శ్రీశైలం చరిత్ర Srisailam history #spiritual videos
రుద్రాక్షలు ఎలా పుట్టాయి ఎన్ని రకాలు? Rudrakshalu
Переглядів 2846 місяців тому
రుద్రాక్షలు ఎలా పుట్టాయి ఎన్ని రకాలు? Rudrakshalu
సిద్ధ యోగుల ఆవాసం సారంగథర మఠం శ్రీశైలం sarangadhara matam srisailam
Переглядів 4,1 тис.6 місяців тому
సిద్ధ యోగుల ఆవాసం సారంగథర మఠం శ్రీశైలం sarangadhara matam srisailam
నడుస్తున్న నంది శిల్పంగా ఎలా మారింది? పాతాళగంగ లోని ఉబ్బలి బసవన్న చరిత్ర srisailam
Переглядів 15 тис.6 місяців тому
నడుస్తున్న నంది శిల్పంగా ఎలా మారింది? పాతాళగంగ లోని ఉబ్బలి బసవన్న చరిత్ర srisailam
కుండ పెంకులో శివుడి సాక్షాత్కారం... హటకేశ్వరం‌ శ్రీశైలం hatakeswaram srisailam
Переглядів 4046 місяців тому
కుండ పెంకులో శివుడి సాక్షాత్కారం... హటకేశ్వరం‌ శ్రీశైలం hatakeswaram srisailam

КОМЕНТАРІ

  • @SamudralaGangaraj-wl7ir
    @SamudralaGangaraj-wl7ir 8 днів тому

    నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న దీనికోసం. నాకు జప తప ధ్యానం చేసుకోవాలని ఉంది. ఈ మనుషులమధ్య అది కుదరడం లేదు . నేను 2020 ఇయర్ నుండి పురాణాలు ఇతిహాసాలు వింట్టు0న నాకు ఈ మనుషుల మధ్య ఉండటం నచ్చడం లేదు నాకు పురాణాలు స్టార్ట్ చేసినప్పటినుంది రకరకాల అనుభూతులు ఆనందం కలుగుతుంది. కానీ అది ఎక్కువసేపు ఉండటం లేదు. నావయసు 26 సంవత్సరాలు నాకు పెళ్లి కాలేదు చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ చెప్పలేక పోతున్న 🙏🕉️

  • @AnnoyedBackgammon-bn1zd
    @AnnoyedBackgammon-bn1zd 9 днів тому

    Hi 🤝💐🙏👏👏👏👏👏

  • @bharathvansh5127
    @bharathvansh5127 18 днів тому

    Sri mouna swamy dattta sai athmadhika ashramam mallamma kanneer road, near rudraksha matam, srisailam

  • @bharathvansh5127
    @bharathvansh5127 18 днів тому

    Mauna Swamy Ashram Srisailam If you go a furlong beyond the laddu counter of Srisailam Devasthanam, near the Rudraksha Math, there is Mauna Swamy Ashram, where food is offered twice a day. Anyone can go and eat without any objection. From 12 noon From 7 pm Those who want to stay for meditation and penance and for a long time seva for lord shiva mouna swamy ashramam rudraksha matam vibudhi matam ghanta matam

  • @bharathvansh5127
    @bharathvansh5127 18 днів тому

    Thank you.

  • @srigiripraveen3121
    @srigiripraveen3121 22 дні тому

    E music vintu unte ekkada unnaaa Srisailam lo unna feeling a vasthundhi. Seve Srigiri Mallikarjuna Mahalingam Shivaalingitham

  • @anithareddy4065
    @anithareddy4065 23 дні тому

    Jai sree rama

  • @Rcvl333
    @Rcvl333 27 днів тому

    Om namah shivaya

  • @vijayamunganda5120
    @vijayamunganda5120 29 днів тому

    Swamy na age 31 nenu unmarried ammai lu Siva deeksha tesukovacha leda swamy

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx 29 днів тому

      తీసుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు

  • @vijayamunganda5120
    @vijayamunganda5120 29 днів тому

    Nenu Siva deeksha tesukovali anukuntunna 11 rojulu teesukovacha leda

  • @vijayamunganda5120
    @vijayamunganda5120 29 днів тому

    Namaste swamy...ladies Siva deeksha 11 rojulu tesukokudada swamy?

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx 29 днів тому

      మీరు నిరభ్యంతరంగా శివ దీక్ష తీసుకోవచ్చు ... 11 రోజులు లేదా 21 రోజులు మీకు అడ్డంకి లేని రోజుల్లో దీక్ష తీసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజున శ్రీశైల మల్లికార్జున స్వామి‌ దర్శనం చేసుకుని దీక్ష పూర్తయ్యేలా 11 రోజుల ముందు లేదా 21 రోజుల ముందు దీక్ష మాలథారణ చేయండి లేదా 2025 మహాశివరాత్రి కి ముందు 21 రోజులు అంటే మహాశివరాత్రి కి ముందు రథసప్తమి రోజున దీక్ష తీసుకోవచ్చు , లేదా మహాశివరాత్రి కి దీక్ష పూర్తయ్యేలా 11 రోజుల తీసుకోవచ్చు.. ఓం నమః శివాయ ... ఓం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున చరణారవిందార్పణమస్తు

    • @vijayamunganda5120
      @vijayamunganda5120 29 днів тому

      Swamy November 4 th na Siva deeksha tesukunte pournami rojuna darshanam chesukuni appudu viramana cheyali swamy

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx 29 днів тому

      Yes 4 th Monday .. good go ahead 15 th పౌర్ణమి రోజు దర్శనం చేసుకుని ఆ రోజు శ్రీశైలం లో ఉండండి ఆ రోజు దీక్ష విరమణ చేయవద్దు 16 శనివారం దీక్ష విరమణ చేయండి పౌర్ణమి రోజున రాత్రి స్వామి వారి జ్వాల తోరణం ఉంటుంది దర్శించండి

    • @vijayamunganda5120
      @vijayamunganda5120 29 днів тому

      @@SrisailamGuideRaju-fn4qx thank u swamy

  • @ravulavenkateswarlu1524
    @ravulavenkateswarlu1524 Місяць тому

    Thanq సార్ ఓం నమ శివాయ

  • @sarathidulla8010
    @sarathidulla8010 Місяць тому

    Sir sound clarity ledu sir

  • @sarathidulla8010
    @sarathidulla8010 Місяць тому

    Raju sir good song sir.

  • @vijayreddy7082
    @vijayreddy7082 Місяць тому

    రాజూ ఇది హనుమాన్ చాలీసా కాదు సుందరకాండ అవునా❤

  • @sunand7914
    @sunand7914 Місяць тому

    శ్రీ ఆంజనేయం

  • @vishnupayasam
    @vishnupayasam Місяць тому

    చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏💐

  • @saisastry
    @saisastry Місяць тому

    ఓం సాయిరాం సాయి మంచి సందేశం. మౌన స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ. ఓం నమశ్శివాయ. శివాయ నమః ఓం

  • @katakamraju8516
    @katakamraju8516 Місяць тому

    🙏

  • @subbaraopotarlanka6626
    @subbaraopotarlanka6626 2 місяці тому

    ఓం నమః శివాయ.. ఓం శ్రీ మాత్రే నమః....Thanks for historical information about Srisailam..

  • @subbaraopotarlanka6626
    @subbaraopotarlanka6626 2 місяці тому

    రుద్రాక్షమటం గురించి పూర్తిగా తెలియజేసినందుకు ధన్యవాదాలు రాజు గారు....

  • @DineshKumar-zj3wi
    @DineshKumar-zj3wi 2 місяці тому

    Srisailam నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తది సిద్ధరామప్ప కొలను

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 2 місяці тому

    NAku thelusu.KAstha koostha opika,Shakthi vunte adhi kooda peekku thinenduku velthAru.srsailam Aa yogi vaddaku.Ani bAga thelusunu.

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 2 місяці тому

    అమ్మ తల్లి దీవించు అమ్మ వారాయి తల్లి దీవించు అమ్మ 🙏🙏🙏👏👏👏🙌🙌🙌

  • @gangadharg1502
    @gangadharg1502 2 місяці тому

    ఓం నమః శివాయ🌺🏵️🌼🌸🌹❤️🙏

  • @gangadharg1502
    @gangadharg1502 3 місяці тому

    ఓం నమః శివాయ🏵️🌼🌸🌺🌹❤️🙏

  • @gangadharg1502
    @gangadharg1502 3 місяці тому

    ఓం నమః శివాయ🏵️🌼🌸🌺🌹❤️🙏

  • @Nswamy1985
    @Nswamy1985 3 місяці тому

    స్వామి కదలివనం వెళ్లాలి ఫారెస్ట్ వాళ్ళ దగ్గరనుంచి అనుమతి దొరకట్లేదు అక్కడే 3నెలలు ఉండి ధ్యానం చేసుకోవాలి నేను ఒక సాధువుని నాకు వేరే దారి ఉంటే సూచించగలరు

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx 3 місяці тому

      కదళీవనం వెళ్ళాడానికి ఇది మంచి సమయం కాదు స్వామి.. ఇది పులులు బాగా తిరిగే సమయం మీరు మీ ఆలోచన వాయిదా వేసుకోండి స్వామి🙏

    • @Nswamy1985
      @Nswamy1985 3 місяці тому

      @@SrisailamGuideRaju-fn4qx స్వామి మరి ఎప్పుడు మంచి సమయం అంటే ఏ నెలలో వెళితే మంచిదంటారు నేను 3 నెలలు అక్కడే ఉండటానికి సూచించండి స్వామి

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx 3 місяці тому

      శివరాత్రి తర్వాత ప్రయత్నం చేయండి ఏమైనా అక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు స్వామి

    • @Nswamy1985
      @Nswamy1985 3 місяці тому

      @@SrisailamGuideRaju-fn4qx మంచిది శివ ఓం నమః శివాయ

  • @valliraghavendra8281
    @valliraghavendra8281 3 місяці тому

    బూరుగ దూది వృక్షం యమకరం

  • @palleumadevi2363
    @palleumadevi2363 3 місяці тому

    ఆయన మామూలు సాధువు. జీవనం కోసం చిన్న చిన్న ఆయుర్వేద మందులు ఇస్తుంటారు. కొన్ని చానల్స్ వారు వ్యూస్ కోసం ఆయనను యోగిగా అవదుతగా చూపిస్తున్నారు. ఇది సమర్ధనీయం కాదు. యోగులు అవదూతలు కనపడరు కనపడిన గాని అంత టైం జనాలతో ఉండరు. ఇంటర్యూలు ఇవ్వరు వారు ఎల్లపుడూ అన్న పానీయాలలో సంబంధం లేకుండా ద్యానం తపస్సులో నిమగ్నం అయ్యి ఉంటారు. నేను శ్రీశైలం లోకల్ కాబట్టి నాకు ఇ విషయం తెలుసు.ఓం నమః శివాయ

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 3 місяці тому

    Thank you bro 🙏

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 3 місяці тому

    ఓం నమశ్శివాయ 🔱🔱🔱🕉️🕉️🕉️🙏🙏🙏🙌🙌🙌

  • @yaddanapudisatishkumar9984
    @yaddanapudisatishkumar9984 3 місяці тому

    Miru super super sir

  • @shaiknasirashaiknasira6243
    @shaiknasirashaiknasira6243 3 місяці тому

    Om namahshivaaya

  • @pradeepp7484
    @pradeepp7484 3 місяці тому

    ఓం నమః శివయ్య🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 місяці тому

    దైవం మానుష రూపేణ ఎవరి జీవితం వారిది ఎవరి అనుభవాలు వారివి ఎవరి పాఠాలు వారే నేర్చుకోవాలి😅😅😅

  • @DurgaprasadPusala-w9o
    @DurgaprasadPusala-w9o 3 місяці тому

    🙏anna. Garu 🧘 sadanalu. Sadakulu. Vari anubhavalu. Avadhutalu. Gurinchi. 🤘🙏

    • @gundlasrinuvas2577
      @gundlasrinuvas2577 3 місяці тому

      అవధుతలు, యోగులు బయటి ప్రపంచానికి కనపడటానికి ఇష్టపడరు.వారి సదనాలో మోక్షం కోసం అరణ్యంలో వారు ఎంచుకున్న దారిలో సాధన చేస్తుంటారు. ఎంతో అదృష్టం చేసి ఉంటే వారు మనకు అనుకోకుండా దర్శనమిస్తారు.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 3 місяці тому

    మంచి వీడియో

  • @pradeepp7484
    @pradeepp7484 3 місяці тому

    ఓం నమః శివయ్య

  • @sriyanbhaihindigaming2716
    @sriyanbhaihindigaming2716 3 місяці тому

    Kadalivanam tour gurinchi vivarinchandi.. Please

  • @AnilPapanola-un3py
    @AnilPapanola-un3py 3 місяці тому

    Om namah shivaya

  • @chennakesava4662
    @chennakesava4662 3 місяці тому

    ఓం నమః శివాయ

  • @SrinivasRao-y3q
    @SrinivasRao-y3q 3 місяці тому

    Siva.malavasavariki.pravasam.unida

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 4 місяці тому

    🕉🚩🙏(1). Om Namah Shivaya, (2). Om Namah Shivaya, (3). Om Namah Shivaya, (4). Om Namah Shivaya, (5). Om Namah Shivaya, (6). Om Namah Shivaya, (7). Om Namah Shivaya, (8). Om Namah Shivaya, (9). Om Namah Shivaya, (10). Om Namah Shivaya, (11). Om Namah Shivaya.🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @drmadrikibaburao
    @drmadrikibaburao 4 місяці тому

    Please send me details and address

  • @sathyanarayanachigullapall6783
    @sathyanarayanachigullapall6783 4 місяці тому

    ఓం నమఃశివాయ హరహర మహాదేవ నా వయసు 73 నేను అక్కడే వుండి సాధన చేసుకుంటూ జీవనం గడపాలని ఉంది దీనికి ఎవరి అనుమతి తీసుకుని రావాలి. Directవచ్చి వుండవచ్చును దయచేసి తెలుపగలరు

    • @SrisailamGuideRaju-fn4qx
      @SrisailamGuideRaju-fn4qx 4 місяці тому

      అది మీ ఇష్టం ...ఈ వయస్సు లో ఒంటరిగా ఉండటం మంచిది కాదు

  • @BandaruTirumaleswaraRao
    @BandaruTirumaleswaraRao 4 місяці тому

    Raju i love

  • @asaireddy8854
    @asaireddy8854 4 місяці тому

    Om. Nmoshiv hrhr

  • @Malleshamkarmayog3738
    @Malleshamkarmayog3738 4 місяці тому

    నేను చూస మల్లమ్మ కన్నీరు బ్యాక్