పాదయాత్ర వెళ్ళేవాళ్ళు ఓ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, మేము ఆదివారం స్టార్ట్ అవుతున్నాం... వీడియో సూపర్ భయ్యా... కాస్త లేటుగా జనాలతో కలిసి వెళ్లాల్సిందిగా...
@@mystoopfunch99 ఆ టైం లో ఉండదండీ... శివరాత్రి & ఉగాది ఫెస్టివల్స్ కి పదిరోజుల ముందు నుండి అయితే వెల్తూ ఉంటారు... నార్మల్ డేస్ లో పర్మిషన్ ఉండదు, ఆ టైం లో జన సంచారం ఉండదు కాబట్టి అడవి జంతువులు కూడా హ్యాపీగా తిరుగుతుంటాయ్... వీలు చేసుకుని అయిన సరే అందరూ వెళ్లే పాదయాత్ర టైం లో వెళ్లండి, మంచి ఎక్సపెరియన్స్ ఉంటుంది...
Nadaka dari motham naku chala ishtam Aina veduru chetlatho chala andam ga undhi. Bear kanipinchadam oka adrushtam, dani nunchi tappinchukovadam inkoka adrushtam. Video chala bagundhi srinivas garu
వెంకటాపురం to శ్రీ శైలం 50కిలో మీటర్స్ దూరం మార్నింగ్ 4:30 నుంచి నైట్ 11:00 గంటలకు ఎలా చేరుకున్నారు సీన అన్న అద్బుతం... మీ ప్రతి ట్రెక్కింగ్ వీడియో చూసాను.. నేను కూడా మీ దగ్గరే ఉన్నట్టు అనుభూతి చెందాను శీన అన్న
చాలా సంతోషం బ్రో ఇప్పుడు చూపించి నందుకు. 27/03/2022 వెళ్ళాం బ్రో అప్పుడు చాలా జనంతో పాటు వెళ్ళాం కాని నీటి కోసం బాధలు తప్పలేదు చాలా చోట్ల అన్నదానం చేస్తారు ముఖ్యంగా కర్ణాటక వాళ్లు ఎక్కువా
మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ తాలూకా పాల్వాయి గ్రామం ప్రతి సంవత్సరం మా గ్రామం నుండి శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా బయలుదేరాము మాకు మున్ననూర్ నుండి హోటల్ లో పెళ్లి రోడ్డు మార్గం కాకుండా అడవి మార్గం గుండా వెళ్తాము ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు అక్కడికి చేరుకోవాలి లేదంటే ఫారెస్ట్ లో చిక్కుడు పోతాం ఇది ఒక ప్రాంతం తప్ప వచ్చే మార్గం అంతా బాగుంటుంది కాని ఆ ప్రాంతమే ప్రకృతికి చూడదగ్గ ప్రదేశము దట్టమైన అడవుల్లో కొండల నడుమ చెట్ల నడుమ ఎన్నో అద్భుతాలు వింతలు విశేషాలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు చూడలేని వింత జీవులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి
శ్రీశైలం పాదయాత్ర జనవరి లో సంక్రాతి పండుగ రోజుల్లో వెల్లచండి ? జనం ఉంటారా అపుడు మాకు సంక్రాతి కి 5 రోలులు సెలవు ఇస్తారు సర్ చెప్పండి వెళ్ళచ్చ next year ki
HAR HAR MAHADEV SAMBO SHANKARA NAMAH SHIVAYA 🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻 SHIVAYA IS EVERYTHING 🙏🏻🙏🏻HE IS GOD🙏🏻🙏🏻HE IS PANCHABUTHALI🙏🏻🙏🏻HE IS NATURE🙏🏻🙏🏻
Ah prantham lo avi tiragadam kadhu, puli brathike place lo meru tirugitunnaru, calm ga velli darsanam cheskondi, agadam photo teyadam correct kadhu, pululu ibbandi padatayi, fast ga akkadnundi move avvali 🙏
😢😢adavini ni nashanam chestunnaru plastic bottles covers and cheppulatho kalushitam ayepothundi edi kuda manam vellaleni pradeshalu baguntay mana kalu padithe sarva nashanam 😢😢
Puli video editing lo add chesav bro. Clear ga telustundi. Mee esaru velte madyalo oka lady voice and jeep sound kuda vundi. Mee video like la kosam janaalani mosam chesthunaru
first video sarigga chusi massage chey brother. already video cheppanu, nagaluti temple ku bairluti nundi safari van lo velutunnappudu kanipinchaayani. edutivarini blaim cheyatam passion aipoindi. Doubt vunte bairluti video chudandi
Ayina watermelon vatiki tinadaniki veyyadam tappu enti?... Okati gurtu unchukondi meeru vati nivvasa stalam lo ki veltunnaru... Avi mana place lo ki ravadam ledhu...
@@ontariyatrikudu anna, akkada pululu, elugu bantulu untai ani neeku telusu kada aa yatra start cheyyaka munde... Mare yenduku 2 members eee velladam. Risk ani cheputunna ante...
friends మేము బైర్లుటి జంగిల్ సఫారీ వెళ్ళినప్పుడు నాగలూటీ ప్రాంతాలలో 2 పులులను చూసాం. ఆ video clips ను కుడా add చేశాను
పాదయాత్ర వెళ్ళేవాళ్ళు ఓ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, మేము ఆదివారం స్టార్ట్ అవుతున్నాం... వీడియో సూపర్ భయ్యా... కాస్త లేటుగా జనాలతో కలిసి వెళ్లాల్సిందిగా...
all the best brother
శ్రీశైలం పాదయాత్ర జనవరి లో సంక్రాతి పండుగ రోజుల్లో వెల్లచండి ? జనం ఉంటారా అపుడు మాకు సంక్రాతి కి 5 రోలులు సెలవు ఇస్తారు సర్ చెప్పండి వెళ్ళచ్చ
@@mystoopfunch99 ఆ టైం లో ఉండదండీ... శివరాత్రి & ఉగాది ఫెస్టివల్స్ కి పదిరోజుల ముందు నుండి అయితే వెల్తూ ఉంటారు... నార్మల్ డేస్ లో పర్మిషన్ ఉండదు, ఆ టైం లో జన సంచారం ఉండదు కాబట్టి అడవి జంతువులు కూడా హ్యాపీగా తిరుగుతుంటాయ్... వీలు చేసుకుని అయిన సరే అందరూ వెళ్లే పాదయాత్ర టైం లో వెళ్లండి, మంచి ఎక్సపెరియన్స్ ఉంటుంది...
అద్భుతాన్ని చూపించారు.....మీ పాదాలకు నమస్కారం చేసినా చాలు అనుకుంట ప్రకృతి మాత ఆశీస్సులు మాకు వుంటాయి.
thanq brother,🙏
భాగచుపించారు బ్రదర్ 👍👌
మీరు ఇద్దరు చేసిన సాహసయాత్ర మెచ్చుకోదగినది. వివరాలను చక్కగా చెపుతూ దృశ్యాలను స్పష్టంగా చూపించారు. మీకు అభినందనలు.
చాలా అద్భుతమైన వీడియో బ్రదర్ చాలా బాగుంది
మీ పాదయాత్రలో మేము లేమని చాలా బాధగా ఉంది బ్రదర్స్ సూపర్
మీ ప్రయాణం అద్భుతం friend...
Nadaka dari motham naku chala ishtam Aina veduru chetlatho chala andam ga undhi. Bear kanipinchadam oka adrushtam, dani nunchi tappinchukovadam inkoka adrushtam. Video chala bagundhi srinivas garu
thanq madam
చాలా బాగా తెలిపారు. ఓం నమఃశివాయ
Good video 👍 beautiful journey in forest 👍❤️
మేము వెళ్లలేనివి, చూడలేనివి చూపిస్తున్నావు అన్నా. చాలాసంతోషం వేస్తుదన్నా ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో తీయాలని కోరుకుంటున్నా అన్నా 👍👍
Providing excellent journey vidieos. Tq srinivas. God bless you. 🙌
thanq brother
Mi Sankalapm chala gopadhi memu chudalenivi maku chupincharu dhanyavadhalu🙏🙏
Great anna chala dhairyam kavali only edhare vellali antey be safe god bless you 🥰
అమ్మో ఫుల్ దగ్గర నుండి వెళ్తున్నారు జాగ్రత్తండీ
ఈ video కాదు మిద్దెలగూడి video చూడండిజీవి full adventure ga వుంటుంది
🙏🙏🙏ఓం నమశ్శివాయ🙏🙏🙏
వెంకటాపురం to శ్రీ శైలం 50కిలో మీటర్స్ దూరం మార్నింగ్ 4:30 నుంచి నైట్ 11:00 గంటలకు ఎలా చేరుకున్నారు సీన అన్న అద్బుతం... మీ ప్రతి ట్రెక్కింగ్ వీడియో చూసాను.. నేను కూడా మీ దగ్గరే ఉన్నట్టు అనుభూతి చెందాను శీన అన్న
ఎలుగుబంట్లు భయంతో ఆపకుండా నడవాల్సి వచ్చిందీ brother
I will take just 10 hours
I walk 10 times.
But last 13/02/2023
Take 12 hours.
Beautiful place... thank you for the video
Great bro..
Thanks for the video…
నిజంగా అద్భుతమైన వీడియో బ్రదర్ 🙏
Om namashivaya 🙏 super bro video
Anna nuvu great anna
Super antey nuvu pettey videos andari kantey different places lo unnai
Wonderful presentation
Om namashivaya
Great ......
Anna jagarta, chala risk chesaru
thanq brother
Nenu 2 days back vellocha Anna. Shivaratri ki vellina, malli ugadi ki vellina 😊
Super sir
నడిగడ్డ గద్వాల కర్నూలు జిల్లా రాజా రాయలసీమ
Super video Anna
Om Nama Shivaya , Har har mahadev shambho shakara 🙏🙏🙏
Baga explain chesaru, thanq, elugubanti matram sariga kanabadaledu. Ayina antha aranyamlo 1 or 2 persons velladam danger.
ఓం నమః శివాయ
Super bro. Careful 👌👌👌👌
Miru chala manchi varu,sivudiki milanti vallantene istam
Super 👍👍👍👌👌
Om Namah Shivay
సూపర్ వాయిస్ బ్రో
health బాగోలేదు విడియోలో background voice సరిగ ledu
Memu kuda11na veltunnamu brother chalamandi vuntara
అందరితో కలసి వెళ్ళండి కొన్ని వెలమంది వెళతారు
చాలా సంతోషం బ్రో ఇప్పుడు చూపించి నందుకు. 27/03/2022 వెళ్ళాం బ్రో అప్పుడు చాలా జనంతో పాటు వెళ్ళాం కాని నీటి కోసం బాధలు తప్పలేదు చాలా చోట్ల అన్నదానం చేస్తారు ముఖ్యంగా కర్ణాటక వాళ్లు ఎక్కువా
మాది నల్గొండ డిస్టిక్ దేవరకొండ తాలూకా పాల్వాయి గ్రామం ప్రతి సంవత్సరం మా గ్రామం నుండి శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా బయలుదేరాము మాకు మున్ననూర్ నుండి హోటల్ లో పెళ్లి రోడ్డు మార్గం కాకుండా అడవి మార్గం గుండా వెళ్తాము ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు అక్కడికి చేరుకోవాలి లేదంటే ఫారెస్ట్ లో చిక్కుడు పోతాం ఇది ఒక ప్రాంతం తప్ప వచ్చే మార్గం అంతా బాగుంటుంది కాని ఆ ప్రాంతమే ప్రకృతికి చూడదగ్గ ప్రదేశము దట్టమైన అడవుల్లో కొండల నడుమ చెట్ల నడుమ ఎన్నో అద్భుతాలు వింతలు విశేషాలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు చూడలేని వింత జీవులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి
శ్రీశైలం పాదయాత్ర జనవరి లో సంక్రాతి పండుగ రోజుల్లో వెల్లచండి ? జనం ఉంటారా అపుడు మాకు సంక్రాతి కి 5 రోలులు సెలవు ఇస్తారు సర్ చెప్పండి వెళ్ళచ్చ next year ki
@@mystoopfunch99 వెళ్లొచ్చు కాని నడక దారి అలో ఉంటుందో లేదో మరి.
Naku ఇక్కడే ఉండిపోవాలని ఉంది
Same feelings vastara ugadi utsavaniki
ఈ వీడియో ఎప్పుడు తీశారు bro
Bhimuni kolanu video please. Thanks.
Superb bro...bear encounter
Thank you so much anna...🙏
Thank you sir
Nice
Bro yeppudu vellaru. Its mean date?
Good
JEEP SAFARI COST ENTHA????
❤ from medak...
Bro meeku bairluty to nagaluty madhyaloney tigers kanapaddai...alantappudu gali gopuram vadda ontariga vellaru akkada tiger kanapadey chances kuda unnai..meeku dhairyam chala yekkuva ....super bro...
HAR HAR MAHADEV SAMBO SHANKARA NAMAH SHIVAYA 🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻 SHIVAYA IS EVERYTHING 🙏🏻🙏🏻HE IS GOD🙏🏻🙏🏻HE IS PANCHABUTHALI🙏🏻🙏🏻HE IS NATURE🙏🏻🙏🏻
Plz bro reply memu 11 date valli anukutunnam bro
వెళ్ళండి brother. all the best
Anna shivarathri time lo nadaka margam lo vellali ante shivrathri ki enni days mundu mundu numchi entry untundi plz reply anna
one week mundu
శ్రీశైలం కూ వెళ్ళే దారిలో ఎందరో వెళ్తారు
Anna meru yeppudu start chesharu me padhayathra 2023 shivarathiri starting ga ending ga reply anna
Eppdu vellaru bro
Ah prantham lo avi tiragadam kadhu, puli brathike place lo meru tirugitunnaru, calm ga velli darsanam cheskondi, agadam photo teyadam correct kadhu, pululu ibbandi padatayi, fast ga akkadnundi move avvali 🙏
yes brother
మేము త్రీ టైమ్స్ వెళ్ళాము
రాత్రి మొత్తం నడుస్తూనే ఉంటారు శివరాత్రికి పది రోజులు ముందు నుంచి యాత్ర మొదలవుతుంది
yes madam
అన్నా మాది వైజాగ్ మేము వెంకటాపురం మీద నుండి వెళ్ళాలి అంటే ఎలా వెళ్లాలో guide చెయ్యండి
శివరాత్రికి 4 days ముందు వెళ్ళండి brother
Thank you anna
Bro miru a roju start ayaru venkatapuram thagara?
11th Feb 23 start our journey
all the best brother
Anna apudu velaru anna
manchu akkada nundi vachindi bro
himalayala నుండి
Eppudu vellaru bro meru
2003,lo, venkatapiram, నుండి, పాదయత్ర, ceasam
Anna venkatapuram nunchi Sri sailam eni kms anna plz reply ivu anna plz
nearly 50km
🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅👌👌
Giri Hi
Thanks అన్నయ మేము 13th వెళ్తునము....
మీరు నిజంగా పులులు చూసారా అన్నయ
video lo చూశారుగా brother. నల్లమలలో పులులు ఎక్కుగా వున్నాయి
@@ontariyatrikudu adi fake aa tiger vere degara chusaru jeep sound ostudi
No brother, adi vere deggara jeep sound kuda ostundi
@@naveenkokku4141 కాదు brother bairluty nagaluti మధ్యలో మేము jeep lo veerabhadra Swami గుడికి వెళుతున్నప్పుడు
@@naveenkokku4141నేను already bairluty video lo చూపించాను
అన్న yeni కిలోమీటర్స్ vutudhi
40 -45
Chaalle sir elugubanti yemi raaledhu meru cheppedhi abaddham
సరిగ్గ చూడండి
😢😢adavini ni nashanam chestunnaru plastic bottles covers and cheppulatho kalushitam ayepothundi edi kuda manam vellaleni pradeshalu baguntay mana kalu padithe sarva nashanam 😢😢
శివరాత్రి సమయం లో కాకుండా ఇతర సమయాల్లో వెళ్ళవచ్చున forest department permission కావాలా
only shivaratri and ఉగాది
శ్రీశైలం పాదయాత్ర జనవరి లో సంక్రాతి పండుగ రోజుల్లో వెల్లచండి ? జనం ఉంటారా అపుడు మాకు సంక్రాతి కి 5 రోలులు సెలవు ఇస్తారు సర్ చెప్పండి వెళ్ళచ్చ
only shivaratri ugadi
Anna Kurnool district kadu Anna nandyal district anna
yes brother నేను ఇంకా update అవ్వలేదు
Anna Nadi Nandyal nitho oka sari traking ki ravalani vundi Anna
nallamala forest lo oka location vundi bro rudra kodur bro velugodu nunchi bro
Mera na MSG ki reply iste na mobile number MSG chestanu anna
Non stop walking with in 10 hours
great
Hii Anna 18th shivaratri epudu nuchi start avuthadi i am single andaru epudu veltharu date chepAndi anna
11 nundi open avutundi. meeru 15 వెళితే చాలా మంది పాదయాత్ర చేస్తారు
@@ontariyatrikudu and tower 🗼 singnel vasthuda anna ha arey lo
వక్కలే నచుకుంటు వెళ్ళ వచ్చ అండి, లేక ఎవ్వరణ తోడు ఉండాలా, మరియు ఎంత సమయం పడుతుంది నడుచుకొని వెలటానికి
మళ్ళీ next year శివరాత్రికి ఈ దారి open avutundi
@@ontariyatrikudu ok ok bro
Not shivaji❎, it's Chatrapati shivaji maharaj ✅
Memu veluthunam anna12 na
10th bhakthulu vuntara yatra lo nenu 10th veldham anukuntuna
@@anandboreddy736 bro
Ee route..ekkada nundi..start avutadhi bro..
Deniki emaina permissions kavalaa
@@srinumanik0077 Venkatapuram. Near Atmakur. Em permission avasaram ledu ippudu
Veluthuvuntaru thakuvuga venkatapuram to srisailam
all the best brother. andaru కలిసి వెళ్ళండి
ఇంతకూ ముందు year వెళ్ళముర్ అంత భయం ఏమీలేదు
ఎక్కువ మందివుంటే ఏ proublem వుండదు ఇద్దరే వుంటే మాలాగ ఇబ్బంది పడతారు
Hello, All any one planning 17th and 18th of this Month.
Na chinnappudu roju bheemuni koluki vellevadini
We want to start on 16th
Is anyone going on 16th
all the best
Am goinng now single join avtara
a date lo vellaru meru asalu evaru leru paadayatra lo?
ఉగాదికి 2days mundu
శ్రీశైలంకి చేరుకోలేకపోతే కైలాసానికి చేరుకుంటారు🤣😂🤣😂.
చెప్పులు, plastic bottles తో చెత్త చేసి పడేసారు🤷.
ఇప్పటికి 10 సార్లు పొయ్య ఒక్కసారి కూడా ఒక్క tiger gani కనిపించ లేదు జింక కనిపించయ్
మీరు పులులు కనపడిన చోట నడుచుకుంటూ వెళ్తున్నారా లేక వెహికల్ మీద ఉన్నారా? అవి vehicle sound వచ్చింది పులులు మీ దగ్గరగా రాలేదా?
safari vehicle lo nagaluti temple velutunte కనిపించాయి. ippudu Nallamala forest lo chalamandiki కనిపిస్తున్నాయి
Govt should ban this route for human... otherwise whole forest will be polluted with plastic....che littering plastic every where.....
Puli video editing lo add chesav bro. Clear ga telustundi. Mee esaru velte madyalo oka lady voice and jeep sound kuda vundi. Mee video like la kosam janaalani mosam chesthunaru
first video sarigga chusi massage chey brother. already video cheppanu, nagaluti temple ku bairluti nundi safari van lo velutunnappudu kanipinchaayani. edutivarini blaim cheyatam passion aipoindi. Doubt vunte bairluti video chudandi
Meeru iddare velte video evaru tistunnaru
trypod
Tanx for replay
Day after tomorrow we started from there to srisailam by padayatra
@@makutainfo3748 all the best
Niku budhindha bayya 10km ani chepadanikit
neeku bhuddhi vunte video sarigga chudu brother arthamautundi
Em baledu video
thanq
Ayina watermelon vatiki tinadaniki veyyadam tappu enti?... Okati gurtu unchukondi meeru vati nivvasa stalam lo ki veltunnaru... Avi mana place lo ki ravadam ledhu...
నేను తప్పు అనలేదు. వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది కలసి వెళితే మంచిదని సలహా ఇచ్చాను. వింటే వినండి లేకపోతే లేదు
@@ontariyatrikuduanna, ledu nuvvu watermelon 🍉 veyyakudadu anna uddesam thone annav...
Abba cha elugubanti vachchindha
సరిగ్గ చుడండి
Ninnu evadu eddaree vellamannaru...
నువ్వు చెప్పలేదని మాకు తెలియక ఇద్దరం వెళ్ళాం
@@ontariyatrikudu anna, akkada pululu, elugu bantulu untai ani neeku telusu kada aa yatra start cheyyaka munde... Mare yenduku 2 members eee velladam. Risk ani cheputunna ante...
@@sivasaikiran7439 youtubers alage sollu cheptaru bro
Fake tiger dhi adhi veravalla video dhii
no
@@ontariyatrikudu Bro aa tiger clip jungle safari karanataka bandipuraa forest lo
no Nene teesa. bairluti forest jungle safari lo. doubt vunte naa bairluti video chudandi