టైటిల్ మీరే పెట్టండి : Teenmar Mallanna Morning News | Kollapur Black magic News - QNEWS

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 377

  • @ravitejabolle7533
    @ravitejabolle7533 Рік тому +30

    జనాలు ఇంత అమాయకుల మల్లన్న నువ్వు చేసిన వీడియో ఏమో కానీ నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అయింది😂😂😂😂

  • @Arunodaya70
    @Arunodaya70 Рік тому +25

    ఆ పెద్ద మనిషికి అనారోగ్యం వాస్తవమే ! కానీ సలహాలు సూచనలు ఎవరూ ఇవ్వలేక డాక్టర్ల దగ్గరికి పోలేక పోతున్నాడు.

  • @anveshporeddy5675
    @anveshporeddy5675 Рік тому +44

    జనాలు చాలా అమాయకులు గా ఉన్నారు...

  • @ilovemyindia15
    @ilovemyindia15 Рік тому +6

    అతను చెప్పింది నిజమే మల్లన్న గారు కొల్లాపూర్ లో ఇలాంటి వి నడిపించే వాళ్ళు ఉన్నారు మీరు వచ్చి ఎంక్వయిరీ చేయండి

  • @Varmaofficial-i2y
    @Varmaofficial-i2y Рік тому +42

    మీ బృందాన్ని పంపి పరిస్కారం చేసి... వాణ్ణి జైలు కు పంపండి.. సార్

    • @vinaytfisensation7495
      @vinaytfisensation7495 Рік тому

      Pariskarinchi not parishkaaram chesi chedhalu padatunnaay baashaki ! 😊

  • @World_Crypto_Airdrops
    @World_Crypto_Airdrops Рік тому +35

    పాపం పావుకిలో బాయిండింగ్ చుట్టిండ్డు అన్న కాళ్ళకి..

  • @gloryamulu4838
    @gloryamulu4838 21 день тому +1

    Jai mlc mallana garu super 👍😊 nemakaya 🔥🔥🔥🔥🔥

  • @Ganga.Kale8084
    @Ganga.Kale8084 Рік тому +25

    అన్ని ఉంటాయి నిజంగానే
    దేవుడు ఉన్నది ఎంత నిజమో
    చేతబడి చేసుడు ఉన్నది అంతే నిజం
    కాస్త ఇప్పుడు తక్కువ అయినవ్ పైసలకు అన్ని చేస్తాడు నిజం

    • @ssRK257
      @ssRK257 Рік тому

      💯😎 దేవుడు ledhu bhutham ledhu 🤣🤣💯
      Ni 🤦‍♂️🤦‍♂️ లంటి vade. Vachindi YERRI🤣😤 pappp lu

    • @AyyappaspokenEnglish9344
      @AyyappaspokenEnglish9344 Рік тому +3

      కరెక్ట్ గా చెప్పారు sir

    • @hothiprashanth438
      @hothiprashanth438 Рік тому +1

      🙆🙆🙆

    • @saudizindagiteluguvlogs
      @saudizindagiteluguvlogs Рік тому +1

      Unte evvaro cheppandi kcr ki chepudham

    • @sumangreat
      @sumangreat Рік тому

      Donga Munda don't make fools.... Believe in science and technology.. and some common sense..

  • @laxmanangothu209
    @laxmanangothu209 Рік тому +16

    🙄🙄🙄🙄🙄అరే నాయనా ఇంకా ఏడ ఉంటార్రా నాయనా మీరు 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @kishanbanoth6477
    @kishanbanoth6477 Рік тому +9

    Mallanna Sir Miru Real Public Savent

  • @tsrinivas5693
    @tsrinivas5693 Рік тому +19

    టైటిల్ పేరు మూఢనమ్మకాల్ని నమ్ముకో ఉన్నదమ్ముకో

  • @korandhakondalreddy1976
    @korandhakondalreddy1976 Рік тому +38

    అంగుటి దగ్గరి కి లేకుంటే బాతాల పోషెట్టి దగ్గరికన్న పంపించండి ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద శక్తులే వాళ్ళు వాళ్ళకంటే పెద్ద శక్తులు ఎక్కుతున్నయ చంద్రన్నకు

  • @vsvmultivideos
    @vsvmultivideos Рік тому +3

    😂😂😂😂😂 మల్లన్న ఎన్నో problems solve chestundu ఎన్తో headache వస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ తో మల్లన్న కు కొంచెం ప్రశాంతత 😊

  • @hotelannapurna409
    @hotelannapurna409 Рік тому +4

    Nenu doctor gari assistant ni ayanaki B12 deficiency and may b cervical spondiysis

  • @sameeripeetam6599
    @sameeripeetam6599 Рік тому +11

    సమాజ శ్రేయస్సు మీ ఉద్దేశ్యం అయితే ఇలాంటి వారు పల్లె ప్రాంతాల్లో వందలాదిగా ఉన్నారు నిజంగా వాళ్ళ సమస్య ఒక చాలెంజ్ గా మారింది అటు మంత్రగాళ్ళు ఇటు మత మార్పిడి వాళ్లు ఇలాంటి ఆసరాగా తీసుకొని సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు మీకు నిజంగా సమాజానికి శ్రేయస్సు చెయ్యాలని ఉంటే మానసిక వైద్యుల సమక్షంలో ఈ విషయాలను చర్చించడం ..సమాజానికి ఒక మంచి మార్గం చూపే ప్రయత్నం చేయండి ..
    అరుపులు ,పెడబొబ్బల తో ప్రయోజనం లేదని గమనించ ప్రార్థన

  • @gandhammahesh1839
    @gandhammahesh1839 Рік тому +13

    Mallana rocks

  • @gloryamulu4838
    @gloryamulu4838 21 день тому +1

    Anna nenu kuda me yamate teruguthanu jai mallana garu 🔥🔥🔥🔥🔥

  • @rainformation377
    @rainformation377 Рік тому +1

    Mallanna diabetes kavochu koncham medical conditions lo blood samples ni lab ki pampandi for Blood sugar estimataton ki

  • @sadatrahman5339
    @sadatrahman5339 Рік тому +3

    Good..

  • @kumar5291
    @kumar5291 10 місяців тому

    This is best video 😀😀😀😀

  • @dhanayyaallam2612
    @dhanayyaallam2612 Рік тому +4

    అతను ని నుండి ఎదో సహాయం ఆశించి వచ్చిండు కానీ అడగలేకపోతుండు బిడ్డ పెళ్ళికి వుంది అన్నపుడే అర్ధం అయ్యింది

  • @shraddhaspokenenglishinstitute

    Nerves problem due to diabetes, my father has same problem

  • @mangunaiksapavath3346
    @mangunaiksapavath3346 Рік тому +8

    అన్న నువ్వు సూపర్ దేవుడ🤣🤣🤣🤣🤣
    అయ్యో రమా మన తెలంగాణ ప్రజలు ఎంత అమాయకులో చుడండి 🤣🤣🤣🤣👍👍

  • @bhagvanbaggu3307
    @bhagvanbaggu3307 Рік тому +1

    మల్లన్న మీరు అన్నట్ల పాల మళ్ళీ చాలా పెద్ద శక్తి అన్ని కిందికెళ్లి ఎక్కుతే పాల మళ్ళీ మీదికెళ్లి ఎక్కుతాడన్నా

  • @gpeddaiah8194
    @gpeddaiah8194 Рік тому +7

    Mallanna great

  • @ssRK257
    @ssRK257 Рік тому +7

    అన్న 🙋‍♂️ మధ్యలో 🃏joker 🤣 మల్ల reddy highlight అన్న💯💯💯🙏🙏🙏

  • @mounikajanga1322
    @mounikajanga1322 Рік тому +4

    Anna nuvvu super 🙏🙏🙏🙏🙏🙏

  • @gloryamulu4838
    @gloryamulu4838 21 день тому +1

    Anna Naku kuda oka mathramu kavali kcr kadike podhamu jai mallana garu 🔥🔥🔥🔥🔥

  • @baganna.tokala
    @baganna.tokala Рік тому +5

    ఉన్నారన్న మల్లన్న దొంగ స్వాములు బూడిద బూడిద ఇంకో దొంగ స్వామి గుమ్మడికాయ కొట్టుకోవడం ఇక పల్లెటూరు లో ఉన్నాను చూసినవా నిమ్మకాయలు వెళ్ళి ఏదో అంటారు జనానికి మ్యాజిక్ తెలియదు కదా మ్యాజిక్ ట్రిక్స్ ఇంతవరకు ఏ జనాభా మారరు అతను తప్పు పట్టడం చాలా తప్పు మనదే నిమ్మకాయ కట్నం వాడెవడో అని పిలిచి అడుగు ఎంతోమంది దొంగ స్వాములు ఉన్నారు వాళ్ళు ఎవరన్నా జైల్లో పెట్టాలి. ఏదో ఒక బంధ వ్యాపారంఅయిపోయింది అన్నా 👍👍👍

  • @clasicmobi1626
    @clasicmobi1626 Рік тому +4

    Please go hospital (BP 120)my be120/80. High Bp blood pressure go hospital please

  • @Alavakumar-jx1zk
    @Alavakumar-jx1zk Рік тому +3

    అన్నా ఆ పాతకాలం పెద్దమనిషికి జర మంచి నచ్చజెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి పంపించండి మన కేసీఆర్ పోశెట్టి దగ్గరకు పంపించండి

  • @GATEELALAXMAN-ov1fg
    @GATEELALAXMAN-ov1fg Рік тому +2

    నన్ను ఒక అమ్మాయి పీడిస్తుంది రాత్రి పూట శక్తి లాగా మల్లన్న గారు మీరె పరిష్కారం చుపియాలి

  • @myellaiah797
    @myellaiah797 Рік тому +2

    మల్లన్న అతడి సాటిస్ఫాక్షన్ కోసం ఆసక్తులను ఆ తీగలను నా దగ్గర ఉంచుకొని నేను ఎక్కించుకున్న ఈరోజు నుండి మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా పని చేసుకుని ఉండండి అని భరోసా నువ్వు

  • @romeoraj7740
    @romeoraj7740 Рік тому +2

    Can’t stop laughing 😂😂 from starting to end 😂😂😂😂👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @saidulugundeboina6301
    @saidulugundeboina6301 Рік тому +34

    మంచి మానసిక వైద్యుడు దగ్గరకు చూపించు అన్న గారు

  • @charansp2392
    @charansp2392 Рік тому +4

    Jai Bharat....

  • @daganikiran9980
    @daganikiran9980 Рік тому +1

    మల్ల అన్న సూపర్

  • @sandeepmudiraj1308
    @sandeepmudiraj1308 Рік тому +5

    Anna super 😂😅

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 Рік тому +7

    NICE TREATMENT MALLANNA

  • @bharathkumar-hv3qr
    @bharathkumar-hv3qr 26 днів тому

    Anaa sem naku ela undhi nenu vastha naku bagu chy anaa

  • @mahendersaini2787
    @mahendersaini2787 Рік тому

    అతనికి సరైన సమాచారం లేక ఎవరో చెప్పిన విషయాలు విని తప్పు తోవలో వెళ్తున్నాడు, మంచి మానసిక వైద్యులని సంప్రదిస్తుంటే మంచిది అన్న. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించే ప్రయత్నం సి

  • @kranthikumar7766
    @kranthikumar7766 Рік тому

    Anna super story

  • @mnavya1257
    @mnavya1257 Рік тому +1

    Jotgisyalayam pettuko anna

  • @cthirumal4366
    @cthirumal4366 Рік тому +6

    Anna nuvu vere level comedy chesav 3:22

  • @SumanYadav-rr8ok
    @SumanYadav-rr8ok Рік тому +1

    Super Anna

  • @sanjeevmuralidharan4274
    @sanjeevmuralidharan4274 Рік тому +3

    Appudu appudu we need some laughter and comedy 😂❤🎉😅😮😊

  • @AbhishekKumar-jeet
    @AbhishekKumar-jeet Рік тому +4

    Believe in God 🕉️om namahshivaya jai siya ram radhe Radhe 🙏

  • @MandarajuMandaraju123
    @MandarajuMandaraju123 Рік тому

    చాలా గోరం

  • @vamshikrishna_infj
    @vamshikrishna_infj Рік тому

    Vericose veins problem undhemo

  • @LaluLalu-cs8ll
    @LaluLalu-cs8ll Рік тому +2

    మల్లన్న ఆయనకు మీకు తెలిసిన మంచి డౌక్టర్ దగ్గర కు పంపండి sr

  • @mdfayazfayaz6323
    @mdfayazfayaz6323 Рік тому +1

    Anna nu highlight anna 🤣😅

  • @kuchanpdurga5549
    @kuchanpdurga5549 Рік тому +2

    👏👏

  • @abhiram.realestate.ofiiceial.

    Ma urilo kuda unnadu Anna em cheyali valla abadhalu vinaleka pothunna😢

  • @siddannah7982
    @siddannah7982 Рік тому +13

    అన్న అతడికి కుతికేకు కట్టు . పీడ వదులుతుంది..😁😆✍️

  • @chittimallanarendrachary2449
    @chittimallanarendrachary2449 Рік тому +1

    అన్నా మల్లారెడ్డి, గాని పోసెట్టీ దగ్గరికీ గానీ పంపు ఆయనను

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 Рік тому +2

    తీన్మార్ మల్లన్న నువ్వు తీసుకో ఆ శక్తులు,,,రాజకీయ శక్తులు అవి, ని దగ్గర పంపించారు

  • @prashanthbujiiga31
    @prashanthbujiiga31 Рік тому +4

    Psychologist nu nuralagist ni sampradhinchamandi mallanna garu

  • @dassh347
    @dassh347 Рік тому +2

    ఈలాంటి.వాలు.రవళి.టైమ్.పాస్😊😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @leelabanoth8787
    @leelabanoth8787 Рік тому +1

    Blood cerculation katledu

  • @rangababugoud9377
    @rangababugoud9377 Рік тому +2

    😂😂😂 super anna

  • @rajanayak3841
    @rajanayak3841 Рік тому +14

    మంత్రాలకు చింతకాయల రాలవ్

  • @stcentertainments4459
    @stcentertainments4459 Рік тому +1

    కట్ల శక్తి 😂😂😂

  • @bharathreddy4512
    @bharathreddy4512 Рік тому

    🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ShivaShiva-qk9zc
    @ShivaShiva-qk9zc Рік тому +2

    Mallanna doctor 💊🏥🏥🏥💊 super

  • @KanthiriVideosKanth
    @KanthiriVideosKanth Рік тому

    Ee video chusnanka to naa avasaram samajaniki undi aninchindi

  • @muthyalamurali6586
    @muthyalamurali6586 Рік тому +2

    Fast time jebbardhasth kantte ekkuva navvu vocchindhi sir

  • @anjigoud587
    @anjigoud587 Рік тому +1

    Name chepandi anna

  • @World_Crypto_Airdrops
    @World_Crypto_Airdrops Рік тому +19

    చాలా బాధగా ఉంది అన్న మన తెలంగాణ నీ చూస్తుంటే, అడక్కు తింటాం ఏమో అనిపిస్తుంది లాస్ట్ కీ..

  • @djbassboostedsongs9243
    @djbassboostedsongs9243 Рік тому

    It's real have

  • @satishkati436
    @satishkati436 Рік тому

    Praja velugu news channel pettamani chepandi anna raghu ana ki

  • @ramu315
    @ramu315 Рік тому

    Anna village la evi eppateke jaruguthunay anna nv nammaku pothe em cheyalem anna

  • @devendarreddy8225
    @devendarreddy8225 Рік тому +1

    Anna matram vesi pampinchu😄😄😄😄

  • @kamalatv7190
    @kamalatv7190 Місяць тому

    మల్లన్న గారు శక్తులు ఉంటాయి,, మీరు తెలుసుకోండి... దేవుడు ఉన్నట్టు,, చేతబడి కూడా ఉంది మల్లన్న

  • @Jenniex_77
    @Jenniex_77 Рік тому

    Anna ayana aarogyanga baguledu kodhiga chudandi anna garu chappadamu ravadamu ledu hospital lo chuyencha prayathyamu chayandanna plzzz

  • @sreenath7872
    @sreenath7872 Рік тому +2

    "Manasu rogam ki mandu ledu".🤐

  • @vinodkumarvidya2226
    @vinodkumarvidya2226 Рік тому +3

    Elanti vallu chala mandhi vunnaru

  • @pinjarihussain6655
    @pinjarihussain6655 Рік тому +5

    😆😆😆😂😂mallanna your great

  • @praveenpatel700
    @praveenpatel700 Рік тому

    మెంటల్లి డిస్టర్బ్ పర్సన్. మనుషులు వీక్నెస్ తో గేమ్ ఆడుతున్నారు. ఫిజిక్స్ వాట్ సేస్

  • @FlyingPhysician
    @FlyingPhysician Рік тому +1

    peripheral neuropathy ayyi undochu. Diabetes undochu

  • @mandapallysravan9752
    @mandapallysravan9752 Рік тому +4

    Alochinchadaniki kuda time lekunda pani chesukuntu pothe e problems undavu..

  • @preetham4009
    @preetham4009 Рік тому

    Need mind strong

  • @shivam-ce1ym
    @shivam-ce1ym Рік тому +4

    Send him to Psychatrist @mallana

  • @khajamoinuddin2190
    @khajamoinuddin2190 Рік тому +1

    😊😊

  • @venkijoshep4240
    @venkijoshep4240 Рік тому +2

    Manchiga chyperu anna
    Jai janasena 🎉

  • @chinnyentartainer2014
    @chinnyentartainer2014 Рік тому +6

    🍋🍋🍋🍋🍋🍋🍋నిమ్మకాయ మంత్రం 😄😄

  • @arigela
    @arigela Рік тому +4

    మల్లన్న మా పోరాడు రాత్రి బాగా మూత్రం పోతుండు కొద్దిగా తయత్తు ఇవ్వరాదు...😆😆😆😆😆

  • @dassh347
    @dassh347 Рік тому

    మల్లన్న.సార్.గారు.విలేజ్.ల.చేతవాడి.నిజం.గా.వుంటది.అని.నా.దవ్టు

  • @prashanthgorantla4491
    @prashanthgorantla4491 Рік тому +8

    Anna mi మాటలకు నవు వస్తుంది😂

  • @familyfriend921
    @familyfriend921 Рік тому +1

    😮

  • @Narendrareddy1727
    @Narendrareddy1727 11 місяців тому

    ఉన్నాయ్ అన్నీ ఉన్నాయ్

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 19 днів тому

    అందరూ నాకు చేయి నాకు చేయి మంత్రాలు అంటారు మీ లాంటి వాళ్ళకు చేయారు

  • @SatishKumar-yr8kq
    @SatishKumar-yr8kq Рік тому +1

    Realty skit

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 19 днів тому

    అన్న ఈ లాంటి వున్నాయి

  • @Shankarmedhepaka
    @Shankarmedhepaka 7 місяців тому

    💯🙏🙏🙏🙏🙏

  • @MadaviBapurao-id5xo
    @MadaviBapurao-id5xo Рік тому

    Malaa.anna Garu.nenu.kashtalo.unnanu.paisa.problam

  • @mahesh-cg5lk
    @mahesh-cg5lk Рік тому +1

    పని తప్పించుకునే ప్రయత్నం ఇంట్ల పని చేస్థలేడని తిడితే డ్రామా ఆడుతున్నాడు

  • @YaSwAntHYaShU541
    @YaSwAntHYaShU541 Рік тому +3

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @b.mssk.v31
    @b.mssk.v31 Рік тому

    B12 B6 Vetamine problem

  • @nagarealestate4559
    @nagarealestate4559 Рік тому

    Anna eppudu navva nantha navvugunna e vdo chusi

  • @vishnuvamul9617
    @vishnuvamul9617 Рік тому

    ఓం భీమ్ fortune ఓం ఓం ఓం భీం