ఎమ్మెల్యే కాళ్లు పట్టుకోమన్న అధికారి... లైవ్ లో కాల్ చేసిన మల్లన్న|| TeenmarMallanna || QNews

Поділитися
Вставка
  • Опубліковано 1 сер 2021
  • Request to MLA : drive.google.com/drive/folder...
    Dalitha Bandhu
    forms.gle/QEfcRTSMTSx8SeMh7
    ప్రజాసేవే నా లక్ష్యం అంటున్న నాగలక్షీ తో ఇంటర్యూ • ప్రజాసేవే నా లక్ష్యం అ...
    #QMusichd #Qdevotional #QNewshd
    #ఓరుగంటి శేఖర్ తో మీ రాచకోండ ఇంటర్యూ_ • Oruganti Shekar With R...
    #పొద్దుపొడుపు శంకర్ తో మీ రాచకొండ ఇంటర్యూ : • పొద్దుపొడుపు శంకర్ తో ...
    #Dhoddu _Dhoddu_biyamata_O_deva_shankara_Folk_song: • Dhoddu dhoddu biyamata...
    #QKITCHEN: ua-cam.com/channels/nhd.html...
    #మానుకోట ప్రసాద్ తో రేలారే స్వాతి స్పెషల్ ఇంటర్యూ_ • మానుకోట ప్రసాద్ తో రేల...
    #ప్రజాసేవే నా లక్ష్యం అంటున్న నాగలక్షీ తో ఇంటర్యూ : • ప్రజాసేవే నా లక్ష్యం అ...
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    #రఘుకు మద్దతుగా మల్లన్న_అభిమానులకు పిలుపు : • రఘుకు మద్దతుగా మల్లన్న...
    #WESTANDWITHRAGHU : • #LIVE #WE STAND WITH R...
    #దావత్ లకు కూడా ప్రోటోకాల్_సిగ్గుండాలె: • దావత్ లకు కూడా ప్రోటోక...
    #తీన్మార్ మల్లన్నతో అద్దంకి దయాకర్_గరం గరం ముచ్చట్లు : • తీన్మార్ మల్లన్నతో అద్...
    #ఏయ్.. జైల్లో_పెడతా..మంత్రి మల్లారెడ్డి వార్నింగ్ : • ఏయ్.. జైల్లో పెడతా..మం...
    #దారుణం..నడిరోడ్డుపై_మహిళ_డెలివరీ : • దారుణం.. నడిరోడ్డుపై మ...
    #లాక్ డౌన్‎పై_అసెంబ్లీలో _కేసీఆర్_కీలక_నిర్ణయం : • లాక్ డౌన్‎పై అసెంబ్లీల...
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMallanna
    Q News Hd : ua-cam.com/channels/biv.html...
    Qnews_App_news : play.google.com/store/apps/de...
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    #సింగర్ లక్ష్మి తో రేలారే స్వాతి ఇంటర్వ్యూ : • సింగర్ లక్ష్మి తో రేలా...
    Morning News With Mallanna :
    31-07-2021 : • # Live Morning News Wi...
    30-07-2021 : • # Live Morning News Wi...
    29-07-2021 : • # Live Morning News Wi...
    28-07-2021 : • # Live Morning News Wi...
    27-07-2021 : • # Live Morning News Wi...
    26-07-2021 : • # Live Morning News Wi...
    25-07-2021 : • # Live Morning News Wi...
    24-07-2021 : • # Live Morning News Wi...
    23-07-2021 : • # Live Morning News Wi...
    22-07-2021 : • # Live Morning News Wi...
    21-07-2021 : • # Live Morning News Wi...
    20-07-2021 : • # Live Morning News Wi...
    19-07-2021 : • # Live Morning News Wi...
    18-07-2021 : • # Live Morning News Wi...
    TeenmarMallanna 2.0 Counter & Encounter
    malanna 2.0 : 10-01-2021 : www.youtube.com/watch?v=dMblu...
    mallanna 2.0 : 21-07-2020 : • # LIVE : Teenmar Malla...
    mallanna 2.0 : 20-07-2020 : • LIVE II మిషన్ తొలగింపు...
    mallanna 2.0 : 18-04-2020 : • కేసీఆర్ కు దిమ్మతిరిగే...
    Mallanna 2.0 : 15-04-2020 : • TeenmarMallanna 2.O On...
    Mallanna 2.0 : 12-04-2020 : • తప్పక చూడాల్సిన యవ్వార...
    Mallanna 2.0 : 09-04-2020 : • మద్యం చీకటి దందా II MA...
    Mallanna 2.0 : 08-04-2020 : • కేసీఆర్ పై ఫైర్ అయిన ...
    ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
    లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #సీతక్కతో మల్లన్న : • సీతక్కతో మల్లన్న.. II ...
    #దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో : • దారితప్పిన జర్నలిజం సీ...
    #Nirbandham Movie Director Saroj Kumar Full Interview : • Nirbandham Movie Direc...
    #చదువు చెప్పిన సారుతో మల్లన్న : • చదువు చెప్పిన సారుతో మ...
    #Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
    #Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
    #OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
    #KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
    #GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
    #CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
    #Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official UA-cam Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

КОМЕНТАРІ • 2,1 тис.

  • @propertyadviser6153
    @propertyadviser6153 3 роки тому +798

    సర్పంచి ని 100 యేళ్లు జైల్లో పెట్టాలి.
    mla ని 50 యేళ్లు జైల్లో పెట్టాలి
    dlp ని 50 యేళ్లు జైల్లో పెట్టాలి
    mro ని 70 యెల్లు జైల్లొ పెట్టాలి
    పంచాయితి సెక్రటరీ ని 50 సంవత్సరాల జైల్లో పెట్టాలి.....
    ఇలా చాలు సుప్రీమ్ కోర్ట్.....

  • @nimmasrinivas4241
    @nimmasrinivas4241 3 роки тому +520

    ప్రతి ఊరు లో ఇదే పరిస్థితి నెలకొంది అన్న

    • @pagidipalliramakrishna5254
      @pagidipalliramakrishna5254 3 роки тому +2

      Dlpo gasru prajala ku nyayam cheyandi sanga aaru naadimhbd

    • @mohan0422
      @mohan0422 3 роки тому +3

      Bro nenu Panchayat secretary
      Ne .. mammalne torture chesthunnaru brother... Chala ghoramga undhi ground level lo situation chala bad ga undhi ... Ground level lo unna memu em cheyalem ..🙏

    • @abhishainjoys3991
      @abhishainjoys3991 3 роки тому

      @@mohan0422 Mee parisththiardhamaindi...kani..meeru kadu sir,opposition party congress,Bjp vallu cheyyali em chesina..ekkada vallu react avuthunnatlu leru...edaima 2023 lo gelichinankane anntluga undi ee pposition party valla parisththi...mike la mundu matram oodara goduthunnaru

    • @mohan0422
      @mohan0422 3 роки тому +1

      @@abhishainjoys3991 yes bro... Prajalaloki okkadu ravatledhu ... Prajalaloki vachi govt failure cheppali .. but ikkada different ga undhi.

    • @abhishainjoys3991
      @abhishainjoys3991 3 роки тому +1

      @@mohan0422 Yes,sir u r correct...opposition parties ilaga unnaru kabatte trs malli malli gelusthundi...ade ippudu trs party ganuka opposition lo unte rodla paiki vachi gola gola chese vallu.

  • @sidamkatti164
    @sidamkatti164 2 роки тому +35

    నిజమైన ప్రజల మనిషి అంటే తీన్మార్ మల్లన్న సార్ ఇలాంటి వాళ్లు కావాలి cm

  • @vnrsbhakthi9366
    @vnrsbhakthi9366 3 роки тому +18

    జై తీన్మార్ మల్లన్న...ప్రజల కష్టాలు అర్ధం చేసుకుని ప్రభుత్వ అధికారుల పైత్యం పోగొట్టే మల్లన్న లాంటి వ్యక్తులు ఈసమాజానికి అవసరం

  • @chandumudiraj9933
    @chandumudiraj9933 3 роки тому +66

    అడిగేవాడు లేక దోచుకునే వాళ్లు ఉంటారు మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం తీన్మార్ మల్లన్న అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు🙏🙏🙏🙏🙏

  • @omnamasivaya8137
    @omnamasivaya8137 3 роки тому +531

    మల్ల మల్ల మల్లన్న... తీన్మార్ మల్లన్న... మీరు చాలా great person... మీ యెక్క డేర్ కు నా అభినందనలు...👍👍👍🙏🙏🙏

  • @vigneshbandi9908
    @vigneshbandi9908 3 роки тому +207

    మల్లన్న మీ యెక్క సహాయం కోసం వచ్చిన వారికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది

  • @kutalamahesh1854
    @kutalamahesh1854 3 роки тому +49

    తీన్మార్ మల్లన్న గారు... మీ ధైర్యానికి సెల్యూట్👍👍

  • @chocolateboy7548
    @chocolateboy7548 3 роки тому +104

    మల్లన్న గారి గురించి పూర్తిగా నాకు తెలీదు కానీ అధికారులకు బాధ్యత గుర్తు చేస్తున్నందుకు మా ధన్యవాదాలు

  • @gajini7191
    @gajini7191 3 роки тому +106

    మల్లన్న గారు తెలంగాణ మొత్తంలో 50 శాతం సర్పంచులు మోసగాళ్లే ఉన్నారు దయచేసి ఎంక్వయిరీ చేయండి

  • @KerockEntertainments
    @KerockEntertainments 2 роки тому +41

    ఆ అధికారిని డిస్మిస్ చేసి చట్టం ప్రకారం శిక్షిస్తేనే సామాన్యులకు వ్యవస్థ మీద నమ్మకం కుదురుతుంది.

  • @rameshreddy946
    @rameshreddy946 2 роки тому +10

    మల్లన్న నమస్కారం మీరు ఒక సూర్యుడి లాంటి వారు మీరు ఉన్నన్ని రోజులూ ప్రజలకు ఎలాంటి ఆపద రాదు మీరు అండగా ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా మీరు ఉంటే ఎలాంటి ఆపదా రాకుండా చూస్తారు అది మా నమ్మకం

  • @varungoud7033
    @varungoud7033 3 роки тому +138

    చేతులు ఎందుకు కట్టుకున్నావ్ అనే ఒక మాట తో మల్లన్న పక్కా ప్రజల మనిషి అయిపోయియ్యడు..

  • @puliraju6990
    @puliraju6990 3 роки тому +150

    మా.. లాంటి.. పెదవాళ్లను అదుకుంటున్నందుకు ..చాలా ధన్యవాదాలు...🙏🙏🙏
    మల్లన్న గారు..✊✊

  • @ashrafhussain8675
    @ashrafhussain8675 3 роки тому +15

    మార్పు రావాలంటే మల్లన్న అధికారంలోకి రావాల్సిందే 💯💯💯💯

  • @veereshk9918
    @veereshk9918 2 роки тому +19

    నయ్యం కోసం పోరాడే వ్యక్తులు తీన్మార్ మల్లన్న గరు 🙏🏻🙏🏻

  • @JazerPlayMinecraft
    @JazerPlayMinecraft 3 роки тому +139

    ఇలా ప్రశ్నించే తత్వాన్ని చంపాలని చూస్తున్న చిలకా ప్రవీణ్ లాంటి వ్యక్తి వల్ల సమాజానికి నష్టం...I support mall anna always👍👍👍👍

  • @venkatesh6725
    @venkatesh6725 3 роки тому +113

    అధికారులకు వ్యతిరేకంగా వుంటే అంతే అన్న ఎవర్ని బ్రతకనివ్వరు

  • @Ramesh-if5eb
    @Ramesh-if5eb 3 роки тому +12

    అన్న నువ్వు నిజంగా ప్రజల మనిషివి

  • @panthangibikshapathi7234
    @panthangibikshapathi7234 2 роки тому +7

    మల్లన్న గారు మీరు చెప్పినది అక్షర సత్యం:మీరు ఇలాగే పేదల పక్షాన నిలబడి న్యాయం చేస్తున్నందుకు"చాల చాల సంతోషం* మీరు ఎల్లవేళలా పేదల పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను..!!

  • @srikanthgoudarukala5311
    @srikanthgoudarukala5311 3 роки тому +293

    ఏం లెనోని మీద నా ర మీ ప్రతాపం ఆ ఆడవాళ్ళ ఉసురు తగిలి నాశనమైతరు

    • @Superboxs
      @Superboxs 3 роки тому +2

      😥😥... luccha salegallu bro

  • @Yaminivlogs12345
    @Yaminivlogs12345 3 роки тому +480

    ఏం టీవీ ఛానల్స్, ఏం పేపర్స్ రా ఇలాంటి వాళ్ళ కోసం ఒక్కటి పని చేయవా

  • @Dj.Lucky.Mudhiraj
    @Dj.Lucky.Mudhiraj 2 роки тому +8

    అన్న.. మీరు.. ప్రతి ఒక్కరి నిరుపేద కుటుంబానికి... అండగా.. ఉండాలి అన్న......... జై.. మల్లన్న..... 💪✊

  • @iamindian4005
    @iamindian4005 3 роки тому +18

    ఇలాంటి ప్రశ్నించే గొంతుక ఉండాల్సిందే జై తీన్మార్ మల్లన్న

  • @rameshbuddudu4836
    @rameshbuddudu4836 3 роки тому +215

    ఈ బాధితుడికి అన్యాయం చేసిన ప్రతి ఒక్కడిని చట్టపరంగా సస్పెండ్ చేయండి కలెక్టర్ గారు
    లేకపోతే ప్రజల్లో మీ లాంటి పెద్ద వారిమీద కూడా గౌరవం పోతుంది

    • @shekargugulothu9585
      @shekargugulothu9585 3 роки тому +3

      Supar mallana garu

    • @kannamixed3683
      @kannamixed3683 3 роки тому +3

      Yes

    • @gajulasiddeshwar5042
      @gajulasiddeshwar5042 3 роки тому +1

      ఏమి దౌర్జన్యం దౌర్జన్యం

    • @krishnareddybollipally3261
      @krishnareddybollipally3261 3 роки тому

      హా హా , కలెక్టర్లే లీడర్ల కాళ్లు మొక్కుతుంటే ఇంకా కలెక్టర్లను నమ్మడం పిచ్చితనమే.

  • @rameshrr6680
    @rameshrr6680 3 роки тому +530

    ఒక సామాన్యుడి ఆవేదన అర్థం చేసుకొని ,అతనికి న్యాయం చేయడానికి ప్రయత్నించిన తీన్మార్ మల్లన్న గారికి నా అభినందనలు

  • @pothulasureshbabu
    @pothulasureshbabu 3 роки тому +109

    ఎమ్ గట్స్ అన్న మల్లన్న నీలాంటోడు కదా ముఖ్యమంత్రి గా ఉండాల్సింది

  • @madhusudhanjagini4058
    @madhusudhanjagini4058 3 роки тому +17

    చాలా దారుణం.... బాధాకరం..... 😭

  • @gajini7191
    @gajini7191 3 роки тому +119

    ఇంత ఆవేశం మల్లన్న లో ఎప్పుడూ చూడలేదు 🔥🔥🔥🔥

    • @murali_banjara_lyrics2905
      @murali_banjara_lyrics2905 3 роки тому +1

      Sir q news lo join av val anipisthundi sir mee matalu vintinte

    • @shakeelkhan-ej8eo
      @shakeelkhan-ej8eo 3 роки тому +1

      I request to mallanna please go and daggarundi aa house complete చేయాలి మీరు andaru sahayam chestam atani g. Pay number pettandi at least 10000 members 100/- send chesina chalu

    • @narasimhacharychinthoju5928
      @narasimhacharychinthoju5928 3 роки тому

      @@shakeelkhan-ej8eo mallannagaru nowadays ur real great human being ,what a real guts u appriciate every one in society.

  • @ryapanisrinivas5140
    @ryapanisrinivas5140 3 роки тому +64

    People voice anna nuvvu

  • @kethavathdevadaskethavathd1616
    @kethavathdevadaskethavathd1616 Рік тому +13

    చాలా థాంక్స్ మల్లన్న అన్న మా కోసం ఎంతగానో కొట్లడుతునందుకు ధన్యవాదాలు

  • @ashokt3638
    @ashokt3638 3 роки тому +5

    మల్లన్నా... సమస్య పరిష్కారం అయిన తరువాత కూడా వీడియో చేసి అప్లోడ్ చేయండి 🙏... గ్రేట్ జాబ్ 👍🙏

  • @jayakumarpinninti3720
    @jayakumarpinninti3720 3 роки тому +384

    అన్నా, మీరు నిజంగా గొప్ప పనులు చేస్తున్నారు మరియు మీ వద్దకు వచ్చే వారికి సహాయం చేస్తున్నారు. నేను మీతో ఉంటానని నిజంగా అభినందిస్తున్నాను

    • @SHINY3476
      @SHINY3476 3 роки тому +6

      అన్ని గ్రామాల్లో ఇలానే ఉంది మరి ఇంత అరాచకమ చి వెదవలు

    • @empty5409
      @empty5409 3 роки тому +3

      @@SHINY3476 maa urlo kuda same situation

    • @user-zr2rl9py2m
      @user-zr2rl9py2m 3 роки тому

      I'm boy, నేనుకూడా వస్తాను

  • @madhutelugu3411
    @madhutelugu3411 3 роки тому +63

    ఛీ ఇంత సిగ్గులేకుండా ఎలా చేస్తున్నారు. పాపం తెలంగాణా రాకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇవ్వన్నీ చూస్తుంటే

    • @kkm5384
      @kkm5384 2 роки тому +1

      @Saikrishna T Maralante... 100% voting cheyyali... think judicially and vote not based on party

  • @nchennu612
    @nchennu612 2 роки тому +4

    మల్లన్నగారికి ప్రత్యేక అభినందనలు

  • @srikanthsree756
    @srikanthsree756 3 роки тому +15

    Great support to the poor people sir.. Keep Up your great work Mallanna Sir... Be in the strongest estate MEDIA 👌👌

  • @satyanarayanaarra4832
    @satyanarayanaarra4832 3 роки тому +246

    అన్నా సంగారెడ్డి కలెక్టర్ కెసిఆర్ కాళ్ళు మొక్కడం ఆయనకు అలవాటు అన్నా తన లాగే అందరిని మొక్కిద్దాం అనుకుంటున్నాడు

  • @aenugantisrikanth2670
    @aenugantisrikanth2670 3 роки тому +11

    మా అందరికి అన్నీ వార్తలు అందిస్తున్నందుకు ప్రథేక దన్యవాదాలు మల్లన్న /నవీన్ గారు

  • @kiranmimicry9848
    @kiranmimicry9848 3 роки тому +31

    మల్లన్న... మీరు రియల్ హీరో,, మీలాంటి వారు ఉండడం వలన ఒక్కొక్క దొంగకి ఉచ్చే..

  • @ItsMe-ih9hu
    @ItsMe-ih9hu 3 роки тому +5

    ఇతనికి న్యాయం జరగాలని కోరుకుంటున్న....

  • @sudhakaryadav4725
    @sudhakaryadav4725 3 роки тому +118

    ఇలాంటి సంఘటన ల వల్ల
    అడవి బాట‌ పడుతరు
    నక్సలైట్ లాగ మారుతరు

    • @janagamsrinivas6325
      @janagamsrinivas6325 3 роки тому +1

      It's true bro.. Pedavadiki anyayam jarigithe em cheyaleni assahaya stitilo ade goppa dairyam testadi.. Anyayam chesedi and naksals ni thayaru chesedi prabutvame.

    • @mererajuofficel1797
      @mererajuofficel1797 3 роки тому +3

      Yes

    • @venkateshM-td4gl
      @venkateshM-td4gl 3 роки тому +2

      Absolutely correct brother

    • @errakumaraswamy35
      @errakumaraswamy35 Рік тому

      100 percent true anna,vallu ithane vellaku sussu paduthadi

  • @kishindarraojetti
    @kishindarraojetti 3 роки тому +102

    సంగారెడ్డి కలెక్టర్ స్పందించకపోతే... కలెక్టరేట్ ముట్టడి చెయ్యాలి....

    • @thevillageboys5502
      @thevillageboys5502 3 роки тому

      👍

    • @indurnarsing453
      @indurnarsing453 3 роки тому

      అన్న నేను మా ada మరియు ao అక్రమా దంద చేస్తూ అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన స్పందిస్తా లేదు

  • @muralikrishnaparsa447
    @muralikrishnaparsa447 3 роки тому +13

    Teenmaar mallana like heroes should be there in all states... The real hero. I'm from Andhra but I feel this man is avreal life hero.. God bless him n the people of the country loves him

  • @sureshreddy1980
    @sureshreddy1980 3 роки тому +10

    great Mallana Garu …u r fighting for justice..🙏

  • @mahanteshkm7259
    @mahanteshkm7259 3 роки тому +45

    ఎమ్మెల్యే ఇల్లు మరియు సర్పంచ్ ఇల్లులను కుల్చాలి..లేదంటే ఇద్దరూ కలసి ఇతనికి పరిహారం చెల్లించా లి.

  • @sudarshanamaluri6686
    @sudarshanamaluri6686 3 роки тому +49

    వీడియోలో చెప్పినారు బాగుంది DLPO అన్నట్టు పై అధికారులు ఎవ్వరో గుర్తించి వారిని కోర్టుకు గుంజండి న్యాయం జరిగేలా చూడండి.
    జై భారత్. జై ఇన్సాన్.👍

  • @lakavathkamalakar3072
    @lakavathkamalakar3072 2 роки тому +5

    అన్నగారు మీ సపోర్ట్ ప్రజల సపోర్టు జిల్లా కాలా ఉంటుంది మీరు ముందుకు నడవండి

  • @vijayaagriculture7195
    @vijayaagriculture7195 2 роки тому +8

    తీన్మార్ మలన్న సూపర్

  • @parashuramulukola3525
    @parashuramulukola3525 3 роки тому +72

    అన్నా అధికారులందరూ మీద కేసు నమోదు నమోదు చేయాల

    • @harishm2377
      @harishm2377 3 роки тому

      @@kalyancreations2909 avaru

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 3 роки тому +7

    చెత్త పేపర్స్.. చెత్త చానాల్స్.. చెత్త మీడియా ఒక్కడూ మగాడు లేడు.. ఒక్కడిలో నిజాయితీ లేదు. నిజమైన మగాడు తీన్మార్ మల్లన్నా. మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలి 🤝🌹

  • @venkateshtalla352
    @venkateshtalla352 3 роки тому +18

    We stand for u mallana 💪

  • @palemvenkateshpalemvenkate6854
    @palemvenkateshpalemvenkate6854 10 місяців тому +1

    హ్యాట్స మల్లన్న గారు ప్రజల సమస్యలపై మీరు పోరాడుతున్న విధానం బాగా నచ్చింది ఏపీ ప్రజలకు అందరికీ తెలియజేసిన విధానం బాగా నచ్చింది

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 3 роки тому +32

    మల్లన్న గారూ మీకో విజ్ఞాపన మీరు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనారు ఉభయ తెలుగు రాష్ట్రాలను చూడండి

  • @rakeshare555
    @rakeshare555 3 роки тому +7

    ఈ వీడియో చూసిన ప్రతిఒక్క అధికారులకు చెమటలు పడుతున్నాయి. 🔥🔥🔥 Of mallanna

  • @sat99987
    @sat99987 3 роки тому +13

    Anna nuvvu CM eithe Bale untadi 👌

  • @mohdrafi7468
    @mohdrafi7468 3 роки тому +4

    Anna meeru thopu
    Meeru chala great sir 👏👍

  • @anilkumargulvi6643
    @anilkumargulvi6643 3 роки тому +47

    సర్పంచ్ ఎవడయ్యా సర్పంచ్, మొగులు మిధికేంచి పడ్డాడా.

  • @VENU-d7t
    @VENU-d7t 3 роки тому +55

    తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రాజ్యాంగబద్ధ నియమాలకు విరుద్ధంగా సాగుతూ ఉండటం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాద ఘంటికలు గా చెప్పవచ్చు 🙄👍

  • @christianrevivalcenter1943
    @christianrevivalcenter1943 3 роки тому +4

    మల్లన్న లాంటి మంచి నాయకులు సీఎం అవ్వాలి

  • @Prasad06840
    @Prasad06840 3 роки тому +8

    Mallna dare chuste eyes lo nundi tears agatlev ... Nuv healthy ga undali ani saibaba ni mokutha hats off to u sir for public service..great

  • @ramdigitals6418
    @ramdigitals6418 3 роки тому +69

    మన దరిద్రము ఏమిటంటే మీడియా కూడా ఎమ్మెల్యే ఎంపీ ల సంకలు నాకడానికి ఉన్నాయ్

  • @chandrapothineni1150
    @chandrapothineni1150 3 роки тому +18

    అన్నగారు ఈ చీకటి బతుకు లకి మీరు ఒక చిరు దీపం ,మీ అండ ఇలాగే కొనసాగించాo డి

  • @jagadeeshvarma9230
    @jagadeeshvarma9230 3 роки тому +5

    ఇలాంటి దారుణాలు చాలా జరుగుతున్నాయి అన్న ఇటువంటి వాళ్ళకి ఎదురుతిరిగేవల్లు లేకపోయేసరికి ఇష్టారాజ్యం అయిపోయింది ఇటువంటి వారిని ఊరికే వదలకూడదు.

  • @GobburiRajuSagar-tm3qn
    @GobburiRajuSagar-tm3qn 2 роки тому +4

    సమాన్యులకు న్యాయం చేస్తున్న మల్లన్న గారికి నేను అండగా ఉంటా.

  • @ramakrishnark3501
    @ramakrishnark3501 3 роки тому +124

    మా అన్న ఒక్క ఛత్రపతి శివాజీ రా... 💪💪💪💪💪

  • @krajupgkrajupg7069
    @krajupgkrajupg7069 3 роки тому +51

    జై మల్లన్న

  • @ismailmohammad9003
    @ismailmohammad9003 3 роки тому +9

    Mallanna garu...🙏
    Please athaniki 100% Support cheyandi anna ,papam anna ...🙏🙏🙏

  • @lakshumaiahyambadi399
    @lakshumaiahyambadi399 3 роки тому +2

    Super jarnalest malanna.neku handsof

  • @chandrababu8897
    @chandrababu8897 3 роки тому +33

    మల్లన్న గారు మీరు చేస్తున్న సమాజ సేవకు శతకోటి వందనాలు.

  • @devendharbeerellydevendhar8669
    @devendharbeerellydevendhar8669 3 роки тому +41

    దయచేసి మల్లన గారు ఇతనికి ఎలా అయిన న్యాయం జరిగేలా చూడండి...🙏 గరిబొడికి న్యాయం జరగడం లేదు మీరు తప్ప ఇంకా ఎవరు చేయలేరు మల్లన గారు

    • @raomark4940
      @raomark4940 3 роки тому

      Mallanna please do something for him

  • @moinuddin4534
    @moinuddin4534 3 роки тому +6

    Hats off mallanna garu meeru superb anna.

  • @suneethasai8394
    @suneethasai8394 3 роки тому +5

    Hats off.. Jai Mallanna.

  • @gollarambabuyadav4118
    @gollarambabuyadav4118 3 роки тому +78

    Mla mei DLP అందరిని జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించాలి మల్లన్న సార్ పెదాలు మనిషి

  • @vikramraju7204
    @vikramraju7204 3 роки тому +15

    నారాయణఖేడ్ ఎమ్మెల్యే జోగిపేట ఎమ్మెల్యే వేస్ట్ జోగిపేట్ ఏమీ డెవలప్ లేదు నారాయణఖేడ్ ఏమీ డెవలప్ లేదు నెక్స్ట్ వోటింగ్ బిజెపి ప్రతి ఒక్కరు

  • @rishiworld3892
    @rishiworld3892 3 роки тому +7

    Though iam a man of ap iam very thank full to your activity we need in our state like you people to question illegal officers and politicians and their goondas irrespective of political parties

  • @barrelababai
    @barrelababai 2 роки тому

    దేశంలో ఇలాంటి అరాచకాలు చాలా జరుగుతున్నాయి ఇలానే ఒకటి బయట పెట్టండి మల్లన్న

  • @krishpallapu5232
    @krishpallapu5232 3 роки тому +34

    ఆపదలో ఉన్న వారికి న్యాయం చేయడానికి ముందుకొచ్చే ఏకైక దేవాలయం లాంటి ఛానల్ మన Q న్యూస్ ఛానల్ జై మల్లన్న

  • @rebelmsp8017
    @rebelmsp8017 3 роки тому +27

    మల్లన్న గారు మీరు మా దయిర్యం అధికారులను ఎలా తట తీయాలో మీ ద్యారా తెలుసుకున్నాము జై బీమ్ జై మల్లన

  • @SanjeevKumar-np7iw
    @SanjeevKumar-np7iw 2 роки тому +2

    Dear Mr. Mallanna. We need strong people like you in the Society. Best wishes. Sanjeev Kumar ( Bangalore)

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 роки тому +2

    Mallanna miru challaga undali 🙏 pedhala patla miru chupenchey adharanaku 👍

  • @jaijawan6066
    @jaijawan6066 3 роки тому +25

    Mallanna sir good support to people
    Real leader mallanna

  • @manikantay4737
    @manikantay4737 3 роки тому +25

    Very good job 👍👍👌👌 mallana

  • @sandeepm3339
    @sandeepm3339 3 роки тому +6

    Meeru really great mallanna gaaru🙏

  • @lakshumaiahyambadi399
    @lakshumaiahyambadi399 3 роки тому +2

    AP lo kuda nenu malanna super

  • @matamshivaling8249
    @matamshivaling8249 3 роки тому +20

    Appriciate Mallanna and team for helping a common man with department 👍

  • @yadeshgoud6125
    @yadeshgoud6125 3 роки тому +35

    Good job mallanna

  • @ImranPasha-es6sk
    @ImranPasha-es6sk 3 роки тому

    బయట మొత్తం ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి నీలాంటి నాయకుడు ఒక్కడు చాలన్న

  • @kopparthisivajiomnamasivaa5384

    అయ్యా మల్లన్న గారు మీకు మనసా శిరసా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏమీ తెలియని అభాగ్యులకు నిసహాయులకు ధైర్యమై కొన్నంత అండగా ఉన్న మీకు మరొక మారు పాదాభివందనాలు

  • @bhaskarbala8071
    @bhaskarbala8071 3 роки тому +38

    అన్న ఒక్కడే కాదు అన్న రాష్ట్రం లో trs నాయకులు చాలా ఘోరాలు చేస్తున్నారు🙏🙏🙏🙏🙏

  • @sukumarabdevilliers8085
    @sukumarabdevilliers8085 3 роки тому +18

    Mallanna garu daily mi news chudakunda undalenu Naku time unte mi news chustha unta

  • @malleboinaramalingam8351
    @malleboinaramalingam8351 3 роки тому +2

    బంగారు తెలంగాణ అంటే ఇదే అన్న డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఎట్లా ఉంటది

  • @Raghu-kt6hj
    @Raghu-kt6hj 5 місяців тому

    ఎమ్మెల్యేలను వద్దొద్దు మల్లన్న గారు అలాంటి ఎమ్మెల్యేలు ఉంటే మా ఆవిడ కష్టమైపోతుంది ధన్యవాదములు అన్న

  • @shaikkhuddus9283
    @shaikkhuddus9283 3 роки тому +44

    Rip 🤦 tv9,ntv,abn,sakshi,mahaa news,tv5 మీకు కళ్ళు కనపడటం లేదా ఇది news కాదా ( Q news 👍)

  • @chintallagatturajukumar1761
    @chintallagatturajukumar1761 3 роки тому +59

    దమ్మున్న మొగాడు మల్లన్న. 💪💪.

  • @saitejagaini5686
    @saitejagaini5686 2 роки тому +4

    Mallanna meeru great 🙏🙏

  • @narenderrayandla4569
    @narenderrayandla4569 3 роки тому +1

    Anna miru mi matalu aviniti adikarulani ucha poyistunnaru miru super 🙏💯 Anna prathi pedavadu anyayaga mosa pothunnaumi👍👍🙏🙏🙏🙏💯

  • @BRAMU-pl9bk
    @BRAMU-pl9bk 3 роки тому +71

    ఇన్ని అరాచకాలు, అక్రమాలు, మీరు బహిరంగంగా అందరికి తెలిపిన జనం లో మార్పు రావడం లేదు మల్లన్న గారు. మంత్రుల భూ కబ్జాలు బయట పెట్టిన కూడ , వారిపై ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి మల్లన్న బయట పెట్టిన ఏమి కాదు అన్నట్టు పరిస్థితి ఏర్పడింది.కేసీఆర్ వారికి అండగా ఉన్నాడు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. మల్లన్న కాడికి పోతే మాత్రం ఏమౌతుంది. మందికి తెలిస్తే ఏమౌతుంది. మనదే ప్రభుత్వం అన్నట్లుగా ఉంది. మీ పోరాటం వృధా ఐపోతున్నది. చాలా బాధగా ఉంది మల్లన్న.

  • @rangavaraprasadtadi4821
    @rangavaraprasadtadi4821 3 роки тому +13

    Mallanna gaaru...meeru chaala Great...Nyaaya Devata kallu terichi mi pakkane vundandi...meeku mi family ki manchi jaragaali...

  • @keshavuluvepurivkl4429
    @keshavuluvepurivkl4429 3 роки тому +2

    We are all support Anna nitho mem unnam.elage poradudham annyayalanu arikadadham

  • @lasyaamrapali7640
    @lasyaamrapali7640 Рік тому +1

    Great Anna maulana zindabad