తాగుబోతుల సంఘం అధ్యక్షుడితో పుట్టినరోజు వేడుకలు...|| TeenmarMallanna || QNews || QNewsHD

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @rangusrihari1847
    @rangusrihari1847 2 роки тому +333

    మాజీ సర్పంచ్ గారు ఇలాంటి కార్యక్రమం ఆహ్వానించేందుకు మల్లన్న కు ధన్యవాదాలు

  • @visioniq9642
    @visioniq9642 2 роки тому +265

    కెసిఆర్ గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం.. Rip కెసిఆర్

    • @gopigoud3000
      @gopigoud3000 2 роки тому +2

      తాగుబోతుల వల్లనే ఈ రాష్ట్రం ముందుకు సాగుతున్నది

    • @jsagar1676
      @jsagar1676 2 роки тому

      KRK REST IN PEACE,

  • @neeratijalander890
    @neeratijalander890 2 роки тому +592

    తాగు బొథుల సంఘం ఆద్యక్షునికి పుట్టినరోజు శుభాకాంక్షలు💐🎊🎁

    • @chandramohanreddy1166
      @chandramohanreddy1166 2 роки тому +3

      I t is not joke. We are exploited. I pay it and get no concession in my habit which I got from my struggles to survive. Please give me member ship. We are not antisocial.

    • @rajareddy7245
      @rajareddy7245 2 роки тому +5

      తాగుతా నీయబ్బ తాగుతా తాగుబోతు సంఘానికి అధ్యక్షుని అవుతా

    • @venkatbanala677
      @venkatbanala677 2 роки тому

      Palthugha

    • @Googleranie
      @Googleranie 2 роки тому

      మల్లన్న ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఉండాలి సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇవాలనుకుంటున్నావ్ .మల్లన్న నువ్వు కూడా సంగం లో సభ్యుడవా?

    • @Googleranie
      @Googleranie 2 роки тому +1

      మల్లన్న ఇలాంటి కార్యక్రమం చేయడానికి సిగ్గు ఉండాలి సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇవాలనుకుంటున్నావ్ .మల్లన్న నువ్వు కూడా సంగం లో సభ్యుడవా?

  • @sabby4us
    @sabby4us 2 роки тому +77

    Excellent show మల్లన్న ప్రోగ్రామ్
    జై తాగుబోతుల సంఘం..

  • @dasari9009
    @dasari9009 2 роки тому +93

    మాజీ సర్పంచ్ గారి తో మల్లన్న గారు ఫుల్ ఇంటర్వ్యూ చేయాలి అని నా మనవి. తన దెగ్గర మంచి విషయాలు వున్నాయి...మల్లన్న నీ కామిడీ టైమింగ్ అదుర్స్...

  • @anjisadimala7177
    @anjisadimala7177 2 роки тому +208

    ఇలాంటి ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ సల్లగా జీవించాలి అని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు చెంద్రి కాకా* 💐💐😌😌

  • @vajraramadevifashionworld627
    @vajraramadevifashionworld627 2 роки тому +99

    మనము అందరము కెసిఆర్ కీ ఈ రాజకీయం అయిపోయిన తర్వాత తాగుబోతు సంఘానికి అధ్యక్షుడు చేయాలి. ఆ పదవి అయిన ఉంటుంది.
    అన్నా నువ్వు సూపరే..

  • @garrevani9487
    @garrevani9487 2 роки тому +59

    ధన్యవాదాలు తీన్మార్ మల్లన్న మంచి సబ్జెక్టు పెంచుకున్నావు ధన్యవాదాలు తీన్మార్ మల్లన్న

  • @balakrishnananda2715
    @balakrishnananda2715 2 роки тому +178

    మల్లన్న మేము ఓప్పుకోను తాగుబోతుల అథ్యక్షుడు బతికున్నత వరకు “పోస్సెటి” 🍷

  • @arunyama5920
    @arunyama5920 2 роки тому +63

    తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారికి మా అభినందనలు

  • @bglo6225
    @bglo6225 2 роки тому +188

    అన్నలు కడుపు నిండా నవ్వుకున్నా, పెద్దాయన punch on, హత్ మే పైసా. ..... త్ మే ల........ డ 🤣🤣🤣🤣🤣🤣

    • @PravinKumar-jn6tb
      @PravinKumar-jn6tb 2 роки тому

      Nejanga ultimate bro adhe hath me paisa chooth me lavda

  • @vihaanhealthcarediagnostic2814
    @vihaanhealthcarediagnostic2814 2 роки тому +47

    అన్నా సూపర్ నవ్వు ఆపుకోలేక పోతున్నాం అన్న 😃😄😄😄

  • @nagarajupaillapailla6127
    @nagarajupaillapailla6127 2 роки тому +46

    జై తాగుబోతుల రాజ్యం జై తెలంగాణ

  • @srinivaseppa922
    @srinivaseppa922 2 роки тому +31

    కొంచెం కామెడీగా ఉంది కొంచెం నిజాలు గా ఉందన్న గ్రేట్ మల్లన్న 🎂🎂

    • @kummariramu4487
      @kummariramu4487 2 роки тому

      అంత కరెక్ట్ అన్న

  • @sathishpagilla837
    @sathishpagilla837 2 роки тому +51

    3:43 సమయం దగ్గర అసలు మాములుగా లేదు రా బాబు. నిజంగా మల్లన్న నీకు హ్యాట్సాఫ్ బ్రో

  • @nagarajm6940
    @nagarajm6940 2 роки тому +35

    కాక చివరి మాట మాత్రం 500% కరక్ట్ చెప్పినవు సూపర్

  • @ashokgk4434
    @ashokgk4434 2 роки тому +171

    శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి శ్రద్ధాంజలి ఇవ్వాళ నీకెందుకురా పుట్టినరోజు వేడుకలు ఏం పీకినావ్ అని 🤗🤗🥰🥰

    • @vikramfrombajrang7067
      @vikramfrombajrang7067 2 роки тому +5

      Mari bjp mp yemi pk tunaru mana telanganku yemi chesinru chepu

    • @khulasbishukarma9038
      @khulasbishukarma9038 2 роки тому +4

      @@vikramfrombajrang7067 amdharu dongaley...ma kcr thappa ....happy birthday kcr gaaru 😍

    • @AmbikaOfficialEventsBasar23
      @AmbikaOfficialEventsBasar23 2 роки тому +3

      @@vikramfrombajrang7067 avuley

    • @vinaykumar-mp8bi
      @vinaykumar-mp8bi 2 роки тому +3

      Bjp valaki power isthe kada Amina chesi chupettidi

    • @rudramatamsanthosh1399
      @rudramatamsanthosh1399 2 роки тому

      నువ్వు ఏం పీకినావ్ రా మల్లన్న గాడు ఏం పీకిందు రా అంత పీకలని ఉంటే చేతులు లేని అతులు మల్లి గాని అతులు పీకుండిపికుండి జై కేసీఆర్

  • @ragamahesh4859
    @ragamahesh4859 2 роки тому +26

    హత్ మే పైసా చుత్ మే లౌడ 👌😂😂😂

  • @rajuch2441
    @rajuch2441 2 роки тому +16

    తాత నువ్వు మంచి మాటలు చెప్పినా వే ఇప్పటి యువతకు అర్థం అయ్యేటట్లు చెప్పినవ్ తాతా సూపర్ 🌹🌹🌹🌹🌹

  • @bachuramu3898
    @bachuramu3898 2 роки тому +63

    మల్లన్న గారు ఆ మాజీ సర్పంచ్ గారి ఇంటర్వ్యూ తప్పక తీసుకొండి.

  • @SUMANKUMAR-of3cp
    @SUMANKUMAR-of3cp 2 роки тому +31

    దున్నపుతును అమ్మి కెసిఆర్ పత్తలు ఆడిండు. సూపర్ హిస్టరీ వెలికి తీశారు.. హా హా హా....

  • @merugusrinivasulu3735
    @merugusrinivasulu3735 2 роки тому +24

    వెరీ వెరీ గుడ్ ప్రోగ్రాం సార్ మల్లన్న గారు

  • @raamaraothummanapally3508
    @raamaraothummanapally3508 2 роки тому +38

    మనోళ్లకు చాన్స్ ఇస్తే శత్రుదేశాల రహస్యాలను బయటపెడ్తారు,,🤣🤣🤣

  • @astroidyt
    @astroidyt 2 роки тому +34

    9:13 👈👈Click here ఇడ మాములుగా లేదు 🤣 🤣 🤣 🤣 🤣 🤣 మల్లన్న షాక్.. ఈ తాత పంచుకి..... 😂😂😂😂😂

  • @bandisaritha838
    @bandisaritha838 2 роки тому +38

    చాలా బాగుంది ఈ వీడియో,, సూపర్బ్

  • @CGsanjuyt2124
    @CGsanjuyt2124 2 роки тому +9

    తాగుబోతు సంఘం ప్రెసిడెంట్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు,,🎂🎂🎂🎂

  • @sreekanth8080
    @sreekanth8080 2 роки тому +41

    #.Special interview తీసుకొ మల్లన్న గారు అతను దగ్గర చాలా విషయాలు ఉన్న యీ మాజీ సర్పంచ్ గారు ధన్యవాదాలు...
    నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది
    హైదరాబాద్ విమానం లా పొయ్యి ఇదే
    దుబాయ్ అనడం...

  • @abhishekarind9822
    @abhishekarind9822 2 роки тому +43

    సూపర్ అన్న.... తాత మాట్లాడిన మాటలు 👍👍👍👍

  • @alakuntashekar18
    @alakuntashekar18 2 роки тому +57

    నిజంగా మల్లన్న ఫుల్ ఎంజాయ్ చేశా వీడియో అసలు నాకు అయితే ఇంకా నవ్వొస్తుంది కాని పెద్దాయన మంచిగా చెప్పిండు బొంబాయి తొలిచి దుబాయ్ అనే 😁😁

  • @Potdarsan07
    @Potdarsan07 2 роки тому +16

    Haha, variety programme. I really enjoyed. I enjoyed discussion of all.

  • @rrs9911
    @rrs9911 2 роки тому +28

    Pls ఫుల్ ఇంటర్వ్యూ తీసుకోండి 🙂

  • @shivasri26
    @shivasri26 2 роки тому +12

    ఆ తాతని ఇంటర్వ్యూ చెయ్ మల్లన్న .
    మంచి సమాచారం దొర్కుతది. 👍

  • @dsrthuniki1171
    @dsrthuniki1171 2 роки тому +26

    నవ్వి నవ్వి సచ్చినమే అన్న 🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃వీళ్ళు సల్లగుండాలే

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 2 роки тому +41

    మల్లన్న గారికి హ్యాట్సాఫ్., ఇలా మద్యానికి బానిసైన వారిని గుర్తించి, దీనికి కారణం ఐన వాణ్ణి చెప్పుతో కొట్టేలా చేశావు...

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 2 роки тому +52

    కెసిఆర్ ముంబయి ని గెప్పుడో దుబాయ్ చేసినాడు గైతే.... 😂😂😂 కరీంనగర్ ని లండన్... పాత బస్తీ ని ఇస్తాంబుల్ కూడా గిదే రూట్....

  • @muralik1567
    @muralik1567 2 роки тому +32

    అన్నా బాహుబలి రాణా క్యారెక్టర్ గుర్తు కు వస్తుంది ఏనీ వే జన్మదిన శుభాకాంక్ష లు

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 2 роки тому +126

    అందరికి తాగుబోతుల దినత్సవా శుభాకాంక్షలు

  • @rajeshtalari115
    @rajeshtalari115 2 роки тому +69

    బరాబర్ చర్చ జరగాలి..న్యాయం చేయాలి ,రాష్ట్ర అధ్యక్షుడు వచ్చాడు ....మరి

  • @saigunda8789
    @saigunda8789 2 роки тому +15

    🙏🙏🙏🙏😄😄😄 మల్లన్న సూపర్

  • @bhaskarbhaskar9428
    @bhaskarbhaskar9428 2 роки тому +37

    The best UA-cam video in Q news
    💐💐💐

  • @rkbadsha6058
    @rkbadsha6058 2 роки тому +28

    మా భాను గాడికి తాగుబోతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం...

  • @kondojumanikanta5396
    @kondojumanikanta5396 2 роки тому +39

    జై తాగుబోతుల సంఘం కి జై

  • @svnewstelangana3654
    @svnewstelangana3654 2 роки тому +5

    డ్రింకర్ అసోసియేషన్ అధ్యక్షులు నెంబర్ పెట్టండి.. అన్ని జిల్లాల్లో కమిటీలు వెయ్యాలి

  • @chlingam4246
    @chlingam4246 2 роки тому +17

    ప్రజల సొమ్ముతో మద్యం తాగడం తీవ్ర పాపం ఈ పని చేసినవారు కర్మ ఫలితం తప్పక అనుభవిస్తారు తప్పదు ఇది కర్మ సిద్ధాంతం వేద విజ్ఞాన శాస్త్రం.

  • @filmchamberofcommerce24cro58
    @filmchamberofcommerce24cro58 2 роки тому +11

    కెసిఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డ్రింకర్ సందరికి ఆప్కారి శాఖ ఫ్రీ మందు పంపిణీ

  • @ashokvarma8888
    @ashokvarma8888 2 роки тому +8

    జబర్దస్త్ కామెడీ షో నీ మించిన కామెడీ ...😂🤣😅

  • @ganeshradharapu9014
    @ganeshradharapu9014 2 роки тому +16

    మల్లన్న మాది లింగన్న చెప్పిన బొమ్మనపల్లీ పక్కన లింగాల దుద్దేనపల్లి గ్రామం పాస్పోర్ట్ లా బ్రోకర్ కెసీఆర్ గురించి లింగన్న మంచిగానే చెప్పిండు ఇది నిజం... జై శ్రీరామ్

  • @koumudi9922
    @koumudi9922 2 роки тому +44

    పెద్దమనిషి చాలా బాగా చెప్పారు అదే నిజం

  • @rajgoud1783
    @rajgoud1783 2 роки тому +37

    ఏమన్నా ఎసుకుంటున్నార చివరి కాలం లో ఈ వీడియోలు trolls చూసిందంటే a కొన్ని రోజులు కూడా కష్టమే

  • @Sreenu995
    @Sreenu995 2 роки тому +17

    Super thatha

  • @ponnakantisaiprasad282
    @ponnakantisaiprasad282 2 роки тому +22

    Excellent comedy 👌 👏 🤣 👍 😆 😂 👌 👏 🤣

  • @kraghavagchandra6854
    @kraghavagchandra6854 2 роки тому +6

    What a great words .

  • @surisuri9158
    @surisuri9158 2 роки тому +3

    అధ్యక్షులు అంటే నిల ఉండాలే అన్న నిస్వార్ధ సేవ అన్న మీది

  • @kolamallikarjun3095
    @kolamallikarjun3095 2 роки тому +5

    అధ్యక్షుల వారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం మొత్తం లో ఒక గ్రూపు పెట్టాలని అనే గ్రూపు ఒకటి ఉందని చాలామందికి తెలియదు అన్నగారు వారు ఒక గ్రూపు క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రమంతా పంపితే అందరికీ తెలుస్తుంది ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి 🙏 అందరికి తెలిసేలా మాత్రం చేయండి

  • @ArunNallamallaTiger0718
    @ArunNallamallaTiger0718 2 роки тому +1

    గ్రేట్ సర్పంచ్....

  • @ashivakumar5888
    @ashivakumar5888 2 роки тому +4

    జై తీన్మార్ మల్లన్న జై జై విశ్వకర్మ

  • @begarykumar3342
    @begarykumar3342 2 роки тому +1

    Elanti vishayalu cheppinanduku 💐💐💐💐💐💐💐💐💐💐

  • @porandlavinodkumarnetha2137
    @porandlavinodkumarnetha2137 2 роки тому +11

    Superb

  • @ajayvadlakonda2644
    @ajayvadlakonda2644 2 роки тому +22

    Next level 🔥

  • @rameshanna9376
    @rameshanna9376 2 роки тому +3

    గుడ్ గుడ్ మల్లన్న సూపర్ అన్న

  • @narsannasunchu2170
    @narsannasunchu2170 2 роки тому +1

    Supar

  • @laxmi3624
    @laxmi3624 2 роки тому +3

    Honest news channel 👍

  • @moguls-
    @moguls- Рік тому

    Super message

  • @Maheshmahy123
    @Maheshmahy123 2 роки тому +13

    The best video in entire UA-cam history 🥃😂

  • @balaiahdornala8587
    @balaiahdornala8587 Рік тому

    Thankyou my dear drinkers your giving very support to the government so chainge the people's fro liquiers

  • @manthurthirajkumaryadav4520
    @manthurthirajkumaryadav4520 2 роки тому +7

    Congratulations 🎉 happy Birthday to you Anna

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 2 роки тому +3

    This is best episode.

  • @ArunNallamallaTiger0718
    @ArunNallamallaTiger0718 2 роки тому +3

    గోరం బలే నవ్వుకున్న మల్లన్న...

  • @sorlamrajababu6021
    @sorlamrajababu6021 2 роки тому

    బాగుంది

  • @mulukalsampath4641
    @mulukalsampath4641 2 роки тому +7

    Thank you mallanna ❤️🙏👌

  • @laxmanachary3807
    @laxmanachary3807 2 роки тому +8

    పెద్దాయన బతుకు అర్థము తో చెప్పి యువతను కాపాడాల్సిన బాధ్యత గుర్తు చేస్తుంటే ....

  • @bhaskarbhaskar9428
    @bhaskarbhaskar9428 2 роки тому +24

    సూపర్🍻🍻🥃

  • @shekhargayarshekhargayar8465
    @shekhargayarshekhargayar8465 2 роки тому +2

    MR TEENMAAR MALLANNA GARU HATTSUPS FOR DETAILS REPORT TQ VERY MUCH 👍👍👍👍👍

  • @Rajesh-ti3vc
    @Rajesh-ti3vc 2 роки тому +14

    24837 రోజులకి 80 వెయ్యిల పుస్తకాలు ఎలా చదివాడు కెసీర్ గారు. 😏😏😏

  • @CHinnuReacts59
    @CHinnuReacts59 2 роки тому +10

    12:36 👏👏👏👏👏👏 గ్రేట్ తాత

  • @regulavijay5772
    @regulavijay5772 2 роки тому +7

    We r all with you 🔥🔥🥃🍻🍾🍾drinking association president sir 🙏🙏🎂🎂🥃💯🥃🥃💐

  • @narayanaraonedunuri4005
    @narayanaraonedunuri4005 8 місяців тому

    Mallanna garu & Team manchi programme chesi prajalaku manchi Sandesham cheppinaru.
    Great.

  • @yaratapallisrinivasuluredd1299
    @yaratapallisrinivasuluredd1299 2 роки тому +8

    అభినందనలు.

  • @shreem8537
    @shreem8537 2 роки тому +28

    మన కేసీఆర్ ఎన్నో కేసులలో చాలా పెద్ద ముద్దాయి అలాంటి వ్యక్తికి తెలంగాణ ఉద్యమం మరియు పెద్దరికం ఇచ్చి పెద్దవాన్ని చేసినాము ఇలాంటి నీతి నిజాయితీ లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల వచ్చే 30 సంవత్సరాల భావితరం భవిష్యత్తును అంధకారం లోకి వెళ్లడం జరిగింది తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకొని ఈ ముప్పై సంవత్సరాలు వంద సంవత్సరాలు కాకుండా కాపాడుకోండి

  • @sayyadnagurvali9878
    @sayyadnagurvali9878 2 роки тому +16

    Telangana rastra.... Tagubotula samgam Adhyakhdu KCR🤣🤣🤣

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 2 роки тому +1

    ఆహ...
    సూపర్...
    సూపర్...
    సూపర్...

  • @parusharamkotakonda5545
    @parusharamkotakonda5545 2 роки тому +3

    Real story chepparu anna super 👍👍

  • @SaiSai-xd3zi
    @SaiSai-xd3zi 2 роки тому

    చాలా మంచిగా ఉంది వీడియో

  • @చదరంగం
    @చదరంగం 2 роки тому +3

    Very good 👍 Anna

  • @rajvan177
    @rajvan177 2 роки тому

    Great ga cheparu Pedhaiyna.

  • @ramanarayanasura7885
    @ramanarayanasura7885 2 роки тому +7

    😄😆.... Full to happy to seeing this.. Spl gift 🎁 to KCR😆

  • @arrasravan3695
    @arrasravan3695 2 роки тому +1

    Super anna

  • @naveenkumar-lr2we
    @naveenkumar-lr2we 2 роки тому +4

    10:37 ... That killing dialogue 🤣🤣

  • @Bigboos8season
    @Bigboos8season 2 роки тому +2

    కామెడీ సూపర్

  • @saikiran2968
    @saikiran2968 2 роки тому +6

    మా దోస్తాన్ లో ఉన్న రమేష్ ని కూడా మీ యూనియన్ లో చేర్చుకోండి 🤣🤣

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 2 роки тому

    Very good information

  • @kingsworld8766
    @kingsworld8766 2 роки тому +11

    🤣🤣🤣🤣 anna super

  • @sorlamrajababu6021
    @sorlamrajababu6021 2 роки тому +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు

  • @anilkoyyala5963
    @anilkoyyala5963 2 роки тому +13

    మల్లన్న 🙏🙏😂😂😂😂

  • @shivachelmeli8775
    @shivachelmeli8775 2 роки тому

    Superrr

  • @prudhvi4622
    @prudhvi4622 2 роки тому +7

    అధ్యక్షుడి పేరు చెబితే బాగుంటుంది

  • @123rathod
    @123rathod 2 роки тому

    Super alochana anna
    A thatha clearar ga Correct ga cheppindu

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 роки тому +13

    తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో
    నాడు పోరాటాల పురిటిగడ్డ 💪...
    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత
    నేడు తాగుబోతుల అడ్డ 🍾🥃🍻🍺...
    ఇదే బంగారు తెలంగాణ 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @davidadduri5664
    @davidadduri5664 2 роки тому

    Anna message supar

  • @Ravideepa-rm9qe
    @Ravideepa-rm9qe 2 роки тому +8

    👍