మంత్రి నిరంజన్ రెడ్డికి మల్లన్న ఫోన్ : Teenmar Mallanna Phone Call To Minister Niranjan Reddy -QNEWS

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 566

  • @kumar_law
    @kumar_law Рік тому +134

    ఒక్కడి ధైర్యం, ఒక ప్రతిపక్షంకు ఉన్న బలం.super service మల్లన్న గారు

  • @jamalmd7333
    @jamalmd7333 Рік тому +30

    Normal ga nuvvu nacchav Mallanna, 1st time I like you Anna.

  • @subbuballa9741
    @subbuballa9741 Рік тому +127

    మల్లన్న నువ్వు తోపువురా స్వామి....
    నీవు, నీ సేవ సాక్షాత్తు పేదోడి పాలిట మల్లన్న స్వామివే.🙏🙏🙏

  • @govindupathinti2300
    @govindupathinti2300 Рік тому +65

    అన్న గారు మీరు ప్రభుత్వము నీ ఎదురించే తీరు చాలా బాగుంది అన్నగారు....

  • @VinayKumar-oc7di
    @VinayKumar-oc7di Рік тому +58

    మల్లన్న నువ్వు గ్రేట్ అన్న మా ఆశీస్సులు ఎప్పుడు నీకు తోడు ఉంటాయి అన్న

  • @kavaliramesh7974
    @kavaliramesh7974 Рік тому +38

    జై మల్లన్న నీ ధైర్యానికి 🙏🙏🙏

  • @RajuRajuA-vj8lu
    @RajuRajuA-vj8lu Рік тому +20

    టీవీ లో అన్న చూసే ఏమో అనుకున్నాకనీ అన్న లో ఇంత fireyar power udhi అనుకోలేదు మాలన్న మీకు 🙏🙏🙏🙏🙏🙏❤❤

  • @nomulaupendar5010
    @nomulaupendar5010 Рік тому +175

    మల్లన్న గారు సూపర్ మాట్లాడినారు మీరు 🙏🙏🙏🙏

  • @joshuadaniel1974
    @joshuadaniel1974 Рік тому +268

    ప్రతీ విషయంలో న్యాయంగా ప్రవర్తించిన తీన్మార్ మల్లన్న గారు మీ ప్రవర్తన Excellent Sir

  • @premabyrishisaaho588
    @premabyrishisaaho588 Рік тому +59

    కొట్టిన బడ్కవ్ ఎవడు 😭

  • @banothbasha7710
    @banothbasha7710 Рік тому +18

    మల్లన్న గారు మీరు సూపర్ బ్రో

  • @veerabrahmam9042
    @veerabrahmam9042 Рік тому +13

    మల్లన్న గారు మిమ్మల్ని ఒకసారి కలవాలి.
    ఎలా అప్రోచ్ కావాలి.దయచేసి రిప్లయ్ ఇవ్వగలరు.

  • @VinkibhaiVinki-gg3me
    @VinkibhaiVinki-gg3me 11 місяців тому +2

    🙏నమస్కారం మల్లన్న గారు మీలాంటి గొప్ప సాయం ఎవ్వరు సెయ్యారు సార్ 🙏

  • @gonemanohar1989s
    @gonemanohar1989s Рік тому +11

    మల్లన్న గారు మీరు ఉన్నన్ని రోజులు తెలంగాణలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్న గట్టి నమ్మకం 🙏🙏 జై మల్లన్న జై జై మల్లన్న

  • @AimbotIsPro
    @AimbotIsPro Рік тому +5

    మల్లన్న నీవు గనుక అసెంబ్లీ లో అడుగు పెడితే తెలంగాణ ప్రజల అదృష్టం

  • @kotapullareddy5257
    @kotapullareddy5257 Рік тому +8

    సామాన్య మానవులకు సమరసింహారెడ్డి తీన్మార్ మల్లన్న మీ విధానానికి హాట్సాఫ్

  • @dayayasarapu7897
    @dayayasarapu7897 Рік тому +29

    నిరంజన్ రెడ్డి యే చేయించింది.. ఇదంతా

  • @yellaraochalla3248
    @yellaraochalla3248 Рік тому +239

    మల్లన్న నువ్వు చేసి సహాయం అయినా న్యాయం అయినా చాలా గొప్ప మనసు 🙏🙏🙏

  • @vajrapukalyanam4996
    @vajrapukalyanam4996 Рік тому +78

    మల్లన్న గారు మీలాంటి వారు మా ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం మా దురదృష్టం నేను కూడా న్యాయం కోసం గత మూడు నెలలు గా పోరాడుతున్నా న్యాయం కోసం

    • @ShahebraoKhandhare
      @ShahebraoKhandhare Рік тому +3

      Namaste sar Milana Garu mummy se pareshan kar de do office ration card online Nizamabad district karna Kunti village racing kar lo Mubarak divana divana online Bandi online

    • @GmrJupalli
      @GmrJupalli Рік тому

      😊

    • @SampallyGangadharGoud
      @SampallyGangadharGoud 8 місяців тому

      ​@@GmrJupalli😂😢😮🎉😅😊

    • @michaelbilclyntan6125
      @michaelbilclyntan6125 3 місяці тому

      Yes brother

  • @Chpurushotham-qj9sl
    @Chpurushotham-qj9sl 11 місяців тому +4

    మల్లన్న నువ్వు సూపర్ అన్న గారు 🙏

  • @tirupathichiranjeevi8516
    @tirupathichiranjeevi8516 Рік тому +16

    జై మల్లన్న 🙏

  • @shabanalateef7084
    @shabanalateef7084 Рік тому +15

    Mallanna gaaruu Uu are simply suuperb 💐

  • @maheshmaha111
    @maheshmaha111 Рік тому +27

    వనపర్తి పట్టణం మత్తులో మునిగి తెలుతుంది 14 ఏళ్ళ పిల్లలు కూడా గ్రౌండ్ లో, గల్లీ సందుల్లో మద్యం సేవిస్తున్నారు TRS కోరుకున్న తెలంగాణ ఇదేనా 🤔.

  • @mohandas1807
    @mohandas1807 Рік тому +3

    Sir meeru great sir chala nyayam jaragali vallaki

  • @naveenyadav5795
    @naveenyadav5795 Рік тому +3

    తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్యేగా చెప్తా ఈ ఈ నా ఈ

  • @meruganaveen4823
    @meruganaveen4823 Рік тому +17

    Anna u are a hero love you 🥰

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 Рік тому +14

    Mallana Tiger 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @vankudothsrinivasrao9150
    @vankudothsrinivasrao9150 Рік тому +7

    నీవు సూపర్ అన్న

  • @bandarusrinath4646
    @bandarusrinath4646 Рік тому +35

    this guy is a fighter

  • @Shankar.kaliyaKaliya
    @Shankar.kaliyaKaliya 4 місяці тому +1

    తిరుమల మల్లన్న గారికి మీరు తెలంగాణ ప్రజలకు మీరు కావాలి

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 5 місяців тому +1

    సూపర్ మల్లన్న 👌🏻👍🏻

  • @Venkataramana-z9p
    @Venkataramana-z9p Рік тому +30

    మల్లన్న గారు చాలా బాగా చెప్పారు

  • @shekark1989
    @shekark1989 Рік тому +10

    Good work Mallanna 🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @varapallimohan
    @varapallimohan Рік тому +17

    I am from ap u r superb u r way of asking anna...

  • @kinneramanohar1399
    @kinneramanohar1399 Рік тому +74

    మల్లన్న గారు మీరు చేసేది కరెక్ట్ గా మాట్లాడారు,ఇది పోలీసు వ్యవస్థ మొత్తం చెడిపోతుంది

    • @ahobilamsrinivas3376
      @ahobilamsrinivas3376 Рік тому +2

      💐 మల్లన్న గారు మీకు నమస్కారం మీరు న్యాయం కోసం పోరాడే వ్యక్తులు.
      TRS కార్య కర్త ను కొట్టిన
      ఫోటో ను చూపించారు కానీ
      దానిలో కొట్టిన దెబ్బల ను
      క్లియర్గా చూపించ లేదు.

  • @srijnaidu
    @srijnaidu Рік тому +16

    Mallanna garu meru rock star ⭐ greatful person

  • @MOHAMMADKHADAR-h3e
    @MOHAMMADKHADAR-h3e Рік тому +8

    మంత్రి గారికి పగలాలి అప్పుడే ప్రజలకు న్యాయం జరుతుంది

  • @Varahi-l1r
    @Varahi-l1r Рік тому +6

    Mallanna gaaru meeru prasninchadam aapakandi you great sir

  • @kommarajulathirupathi1760
    @kommarajulathirupathi1760 Рік тому +8

    Mallanna nuvvu great👏

  • @chinthakuntavenkateshwarlu4473

    ఆధిపత్య అగ్రవర్ణ నాయకులకు ఓటు వేయడం మానండి, ప్రతిదీ అడుక్కోవడం ఇంకెన్నాళ్లు, ఓట్లు మనవే సీట్లు కూడా మనవే కావాలి! అత్యంత బాధాకరం

  • @doncc1466
    @doncc1466 Рік тому +14

    Jai mallanna

  • @joshuadaniel1974
    @joshuadaniel1974 Рік тому +30

    అంతిమ న్యాయ నిర్ణయం ప్రజలే Sir

  • @rajubochu1048
    @rajubochu1048 3 місяці тому +1

    బీసీలు మారంతనoత వరకు రాజకీయ నాయకులు గా ఎదగనoతవరకు ఇలానే ఉంటుంది మన పరిస్థితి

  • @SamalaAshok-dc3tw
    @SamalaAshok-dc3tw Рік тому +4

    Super. Sir

  • @abdulhafeezmohammedhumaapk4703
    @abdulhafeezmohammedhumaapk4703 9 місяців тому +2

    Human rights ku complaint pettandi...

  • @sudhakarshoba6817
    @sudhakarshoba6817 Рік тому +4

    Telangana real hero Milana 🌹🌹🙏👏👏👌👍

  • @rajeshoyster1276
    @rajeshoyster1276 Рік тому +12

    ఈ కేసు ముందు ఉన్నా ఉషారు ఇప్పుడు తగ్గింది అన్న

  • @LokeshKumar-ff2up
    @LokeshKumar-ff2up 2 місяці тому +1

    Mallanna nuvu thopu

  • @narendervippalker2709
    @narendervippalker2709 Рік тому +3

    మల్లన్న గారు మీరు తప్పనిసరిగా చట్టసభల్లోకి తప్పనిసరిగా వెళ్ళాలి.మీలాంటి ధైర్యమున్న వారికి మీరు ఎక్కడ ఎన్నికలలో నిల్చున్న అక్కడి ఎదురు పక్షం వారు మీకు సపోర్టు చేసి గెలిపించుకుని అన్యాయాన్ని ఎదిరించే వారిలో ముందుండాలి.

  • @Rakeshkumar-wf2nk
    @Rakeshkumar-wf2nk Рік тому +8

    మల్లన్న సూపర్.

  • @nunsavathsai6900
    @nunsavathsai6900 Рік тому +6

    Super sir mallana sir

  • @azadjourney
    @azadjourney Рік тому +13

    Superb mallanna
    Great job.....

  • @rajababualkaturi9082
    @rajababualkaturi9082 Рік тому +15

    Superb mallanna

  • @SaiKrishna-iy4np
    @SaiKrishna-iy4np Рік тому +6

    🙏🙏🙏🙏 Jai Ho mallanna 🐅🐅🐅

  • @durganaga7673
    @durganaga7673 Рік тому +1

    Really great Mallanna garu your sporting poor people's sir 🙏🙏🙏

  • @narasareddyb.n.r7873
    @narasareddyb.n.r7873 Рік тому +2

    సామాన్యుల జోలికి వస్తే ఎవడిని వదలొద్దు అందరూ ఒక్కటి కావాలి

  • @gshiva3530
    @gshiva3530 Рік тому +15

    నిరంజన్ రెడ్డి దోపిడీ ఎక్కువైంది వనపర్తి లో

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 Рік тому +5

    Superb mallanna what a daring.
    TV News channels daggaraiki yenduku vellaru bhaditulu. Vallu am cheyra

  • @sunny8672
    @sunny8672 Рік тому

    T mallana is great
    టి మల్లన చాలా బాగుంది డాక్టర్ సూర్య న్యూరోసర్జన్ న్యూరాలజిస్ట్

  • @builderbunny7792
    @builderbunny7792 Рік тому +14

    Telangana tiger 🐯 tinmar mallanna

  • @peddikumarkumar787
    @peddikumarkumar787 Рік тому +11

    Meru unda batti prajalu happy unnaru....jai mallanna garu

  • @rajeshoyster1276
    @rajeshoyster1276 Рік тому +36

    తీన్మార్ మల్లన్న wanaparthy కి రండి ఒకసారి

  • @chandu9600
    @chandu9600 Рік тому +6

    Super👌

  • @naseermd5867
    @naseermd5867 Рік тому +2

    పాపం పండింది చిత్తు చిత్తుగా గా ఓడిపోయాడు 😂😂😂😂

  • @bharathsoul
    @bharathsoul 17 днів тому

    Really we support you man

  • @parameshyadav4593
    @parameshyadav4593 3 місяці тому

    అన్న సూపర్ 💐💐

  • @laxmanponnala007
    @laxmanponnala007 Рік тому +19

    Mallanna deenipai results yela untunnayo jara update cheyandi aa minister aa police pai yelanti action thisukunnado kuda oka video lo cheppandi

  • @nobelraju
    @nobelraju Рік тому +6

    Suspend చేశారా?? 😡😡😡😡

  • @clutchgamer668
    @clutchgamer668 Рік тому +6

    Super mallanna mast matladinav

  • @ChintakuntlaSatesh
    @ChintakuntlaSatesh Рік тому +6

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై దయాకర్ అన్న అద్దంకి దయాకర్ అన్న

  • @dharavathavenkanna7134
    @dharavathavenkanna7134 Рік тому +5

    అన్నా ఇందులో సందేహం లేదు అయినా న్యాయవాద వృత్తిని చేపట్టినవారు కనీసం రాజకీయ ప్రజా శ్రేయస్సు కోసం పని చేసే వ్యక్తి కదా కనీసం అవగాహనతో. న్యాయం చేసారు అనేది మా తో మాట్లాడాలి. న్యాయవాది గుర్తు చేపట్టిన వ్యక్తి. అతను మాట్లాడే మాటల్లో స్పష్టత. కోర్టు పరిధిలో ఆడుకోవచ్చు ఊహించుకోవచ్చు. న్యాయము అన్యాయమని దిశ నిర్దేశం చేసేది. న్యాయవాదికి విమర్శించే విమర్శించే అంత సత్తా ఉన్న రాజకీయ లీడర్ ఎవరు.

  • @mahendalucky146
    @mahendalucky146 Рік тому +4

    మల్లన్న మా ఊరిలో ఒక్క సమస్య ఉంది ప్లీజ్ అన్న హెల్ప్ చేస్తావా? లేదా అన్నా?

  • @madhupriyaravula3111
    @madhupriyaravula3111 Рік тому +6

    Super anna 💖🎈

  • @vanurswamyvanurswamy7666
    @vanurswamyvanurswamy7666 3 місяці тому +1

    పోలీసులు ఎస్పీలు ఎస్సైలు అవినీతి పాలన ఎక్కువ అయింది సార్ ఈ మధ్యలో

  • @thoutuanil2377
    @thoutuanil2377 Рік тому +5

    Reyal hero anna 🙏🙏🙏🙏👌👌🙏🙏

  • @rajputsing5058
    @rajputsing5058 Рік тому +1

    ಬಾಡ್ಕೋ dialog super mallanna

  • @satyanarayanayvv4979
    @satyanarayanayvv4979 Рік тому +3

    Great job Anna 🙏

  • @rishisunya1004
    @rishisunya1004 Рік тому +4

    Nice anna👌👌👌👌👌

  • @raob121
    @raob121 10 місяців тому +1

    Abba...Abba...Mallanna if you are in ap,we will join in your paper

  • @Etikalachandrashekar
    @Etikalachandrashekar Рік тому +1

    Mallanna neku Jo haal excellent Milana 🙏🙏🙏

  • @yadagirimogulla7941
    @yadagirimogulla7941 3 місяці тому

    you r greate mallanna garu

  • @giddelaxmiah
    @giddelaxmiah 9 місяців тому

    Mallanna Garu. Telangana Legend.

  • @mahendarmukkera1879
    @mahendarmukkera1879 Рік тому +1

    Hats off anna
    Idhi nijamaina vaarthalu,ivi asalu vasthavam

  • @peddikumarkumar787
    @peddikumarkumar787 Рік тому +4

    Really great anna mallanna

  • @chotuchinnu007
    @chotuchinnu007 Рік тому

    Nv thopu anna nv unnanni rojulu evadayena thaggalsinde anna 🔥🔥🔥

  • @ashokch120
    @ashokch120 9 місяців тому +1

    వీడు ఒకేసారి గెలుస్తాడని అన్నాడు అన్న వేణు స్వామి

  • @ynagaraju9686
    @ynagaraju9686 4 місяці тому

    ఆ తప్పుడు పోలీసు అధికారులను కఠినంగా శిక్షించండి సామాన్య ప్రజలకు న్యాయం చేయండి.
    జై తీన్ మార్ మల్లన్న జై తెలంగాణ

  • @talarishiva2231
    @talarishiva2231 Рік тому +1

    Ur super Anna 🔥🔥🔥

  • @chshivaprasadsharma9807
    @chshivaprasadsharma9807 Рік тому

    Jai mallanna meeru cheppedi corect anna meeru super anna

  • @ameerbasha4062
    @ameerbasha4062 Рік тому +1

    Super bro great 👍

  • @bharathsoul
    @bharathsoul 17 днів тому

    We support you anna please do this type help to poor people

  • @mirzayaqub3
    @mirzayaqub3 Рік тому +1

    Justice justice we want justice

  • @gudupallyyadaiah6673
    @gudupallyyadaiah6673 Рік тому +1

    Supar anna

  • @srihari9583
    @srihari9583 Рік тому +1

    Anna nijanga meru super Anna really great job

  • @ashokch120
    @ashokch120 9 місяців тому

    నిజంగా మన నువ్వు గ్రేట్ మల్లన్న జై మల్లన్న వేణు స్వామిని కూడా ఆడుకుందాం

  • @saiprakash875
    @saiprakash875 Рік тому +1

    Super fantastic sir

  • @praveenadhimalla1552
    @praveenadhimalla1552 Рік тому +3

    Great job anna mallanna 💐💐

  • @RIYAZSK455
    @RIYAZSK455 3 місяці тому

    He nuv thop anna...🎉

  • @DrSagerBommineni-bf4bt
    @DrSagerBommineni-bf4bt 3 місяці тому +1

    Good mallanna

  • @khandesrinivasrao6889
    @khandesrinivasrao6889 Рік тому +1

    Real hero