POLITICAL PSYCHOLOGY : మూర్ఖులకే ప్రజలు పట్టం కడతారు !? Think Telugu Podcast

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • POLITICIANS : మూర్ఖులకే ప్రజలు పట్టం కడతారు !? Think Telugu Podcast
    #thinktelugupodcast #telugupodcast

КОМЕНТАРІ • 204

  • @sivaprasadnaiduallu9439
    @sivaprasadnaiduallu9439 2 роки тому +32

    ప్రజలు కోతులు ఇద్దరు ఒకటే.కోతికి వున్న తెలివి కూడా ప్రజలకి లేదు.

  • @maddaladhanaraju7788
    @maddaladhanaraju7788 2 роки тому

    🤟

  • @shivavikkurthi5789
    @shivavikkurthi5789 2 роки тому

    Your voice like, Bandi Saroj Kumar.

  • @ynageshgoudynageshgoud7878
    @ynageshgoudynageshgoud7878 Рік тому

    అందుకే నా ఇంత తెలివి లేని మాట లు, వాస్తవ లు మార్చి, తెలివి లేని వానిలా కాకుండా ఎర్ర పువ్వుల ఉన్నారు

  • @beingmyself147
    @beingmyself147 2 роки тому

    ఈ ప్రజలకు మార్పు అవసరం లేదు .ఓటుకు 1000 ఇస్తే చాలు...కొన్ని లక్షలమంది ప్రణాలి అర్పిస్తే ...మన గొర్రెలు ఇచ్చే విలువ 1000 ...
    ఇంకోసారి భారతదేశం స్వతంత్ర దేశం అంటే ..గువ్వ మీద తన్నాలి .
    భారతదేశం గొర్రెల దేశం రా ఇప్పుడు .
    కొన్ని వేల సంవత్సరాల కృతం ఉన్న వల్లే నిజమైన భారతీయులు ...

  • @vinnusapavath3528
    @vinnusapavath3528 2 роки тому +22

    నేను కుడా ముర్కుడినే అన్న... మరి మీరు అన్న... థాంక్స్ అన్న చాలా బాగా చెప్యారు...

  • @PaddhathiPapa
    @PaddhathiPapa 2 роки тому +24

    Love ❤️ you mava! JP NARAYAN gari vishayam lo ide jarigindi. Naa manasulo ide abhiprayam undi!

    • @akhilkandika163
      @akhilkandika163 2 роки тому

      I agree 👍🏻

    • @nkr2106
      @nkr2106 Рік тому

      Jp waste candidate.ntr hayam lo panikimalina Pani chesadu

    • @rajavepuri8007
      @rajavepuri8007 Рік тому

      JP paristiti బాలేదు, వైఎస్సార్ ఉండుంటే yearly package తిస్కున్నేవడు

  • @mohithreddy310
    @mohithreddy310 2 роки тому +2

    Don't judge political leaders jagan,CBN better shut u r fool analysis.

  • @ismartkailash5640
    @ismartkailash5640 2 роки тому +24

    The best podcast I've ever listened...
    It's a fact and bitter truth about today's politics 🙏

    • @SurprisedGoBoard-nc8pu
      @SurprisedGoBoard-nc8pu 3 дні тому

      Bitter truth manamem cheyalem marchalem anedi vadilesi ee video neeku telisina vaallaki kuda share chey democracy prashninchadam apesindi nirlakshyam chesindi prathi point politics lovi migatha vaallatho discusss cheste mee oore marochu prathi prashninche gonthu raise avvalii teliviga undu 💯💯💯💯💯💯💯

  • @udaykiranb83
    @udaykiranb83 Рік тому +1

    మీరు చెప్పిన logic ప్రకారం next electionsలొ Trudeau కి విజయం ఖాయం.

  • @ashokmoka8522
    @ashokmoka8522 2 роки тому +11

    Superrrrrrr duper hit anna ఊహలు,అభిప్రాయాలు,అభిమానాలు ఎక్కువ కదా అన్న
    దీనికి తోడు ఎవరి ఇష్టం వారిది
    ఒక ప్రతిభ ఉద్యోగం వరకే
    మతాలు పేద వాడ్ని ప్రభావితం చేసినంత గా తక్కిన వారిని చెయ్యలేవు
    ఎందుకంటే పేద వాడు మాత్రమే తప్పులు చేస్తాడు
    విద్య లేని వాడు పని భారం అయి మూఢ నమ్మకాన్ని ఏర్పరచుకున్న తప్పు లేదు కానీ విద్య నేర్చిన వాడు పని భారం అయి మూడవత్వానికి నాంది పలికిన అంత కాలం వ్యవస్థ ఇలానే ఉంటుంది ఎవరి ఇష్టం వారిది అందుకే బుద్దుడు అన్నిటికంటే తేలికైనది సలహా అని చెబుతాడు

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 роки тому +11

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు.♥️♥️♥️♥️♥️

  • @charanrathod834
    @charanrathod834 2 роки тому +10

    మూర్ఖులకు ఎందుకు ప్రజలు పట్టం కడతారంటే వాళ్ళకంటే ప్రజలు మూర్ఖులు కాబట్టి

  • @dr.vikrambhoomi-scientist
    @dr.vikrambhoomi-scientist Рік тому +1

    Mee videos anni baguntayi. But jagan speech even after CM also good.This is my opinion.

  • @rangaraoneelapala8823
    @rangaraoneelapala8823 2 роки тому +5

    Correct sir Jaya Prakash naarayana IAS,JD Satyanarayana IPS laanti persons ni ennukoru kaani mana kulamaa kaada?,repu manalni chattamki chuttaanni chestada leda ani choostaaru

  • @telugubusinesschannel
    @telugubusinesschannel 2 роки тому +1

    ikkada nee thelivi thakkuva thanam endante.. manchi speech isthe thelivaina Politician anukodam. Politics lo enni sarlu gelichadu anedi okadi thelivi ni chupisthadi.
    The superior man is modest in his speech, but exceeds in his action. - Confucius

  • @sophieyyyhh0057
    @sophieyyyhh0057 Рік тому +2

    Nice bro
    Psycho womanizer narcissism గురించి video pettandi

  • @Rksmartinfo
    @Rksmartinfo 2 роки тому +1

    మన దేశం లో
    లాజిక్ లు చెప్పిన scientest
    కన్న ...magic లు చేసే బాబాలు లునే ఎక్కువగా నమ్ముతారు
    🇮🇳

  • @vr-7iq599
    @vr-7iq599 2 роки тому +2

    Chetta cm

  • @sreekanth3075
    @sreekanth3075 2 роки тому +2

    అంటే అందరికంటే చంద్రబాబు పెద్ద మూర్కుడు అంటావు. ఎందుకంటే 15 ఏండ్లు ముఖ్యమంత్రి గా ఉన్నాడు కాబట్టి.

    • @dhanushkumar9472
      @dhanushkumar9472 2 роки тому

      Kaadu bro mee 30 yrs cm kada jagan jagane moorkudu

  • @cheedikanakaraju6902
    @cheedikanakaraju6902 2 роки тому +6

    Nuvvu super anna

  • @anidiot3675
    @anidiot3675 2 роки тому +1

    గట్టున కూర్చొన్నాడు ఎన్నో చెప్తాడు....
    ఒక సారి దిగి చూస్తే...
    ఎవ్వడు ఇలా చెప్పడు..
    నీకు writer గా మంచి position ఉంది try చెయ్యి

  • @pk_always
    @pk_always 11 місяців тому +1

    Love you mowa❤

  • @lakshmimanojkr9621
    @lakshmimanojkr9621 2 роки тому +3

    last lo twist echav boss,
    kane adhe lite velagali, maku tube light knowledge kadha velege,are, then velegendi. so reapt chese venandi bros

  • @abhilordgamer9676
    @abhilordgamer9676 Рік тому +3

    నిజంగా ఇది నిజం, ఇలాంటి విశ్లేషణ చాలా అరుదుగా వింటున్నా.

  • @mukkirolamohandass8445
    @mukkirolamohandass8445 2 роки тому +1

    Mottaniki
    Nuvvu tdp ani maaku artamindi

  • @lovelyshyam9175
    @lovelyshyam9175 2 роки тому +6

    Anna cast system gurinchi oka video cheyi anna

  • @NagendraNaikaG
    @NagendraNaikaG 2 роки тому +2

    Ippudu na paristiti kuda kondamida chette, social media lo RGVni tittetu nannu kuda chustunnaru.

  • @rameshnaidu7213
    @rameshnaidu7213 2 роки тому

    అన్నా ఎం అంటున్నాడు అంటే క్రమశిక్షణ ఉన్న ప్రజలు క్రమశిక్షణ గల నాయకుడిని ఎన్నుకుంటారు కోతి కోతిని ఎన్నుకుంటారు

  • @ashokryalamadugu1381
    @ashokryalamadugu1381 Рік тому

    బ్రో దయచేసి ని తెలీవైన మాటలతో ఈ గొర్రెలను మార్చకు వీళ్ళు ఇలా ఉంటేనే బాగుంటుంది 🫡👍

  • @rajavepuri8007
    @rajavepuri8007 Рік тому

    నరేంద్ర మోడీ government బావుంది అని నేను అనను, but 60 సంవత్సరాలు పాలించిన congress కి atleast population నీ control చేయటం కూడా చేత కాలేదు కదా

  • @RamRahim.
    @RamRahim. 11 місяців тому

    అన్న ప్లీజ్ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్న మిరు చేసిన యూదుల కే అన్నీ నోబుల్ బహుమతి లు వచ్చాయి వీడియో ఉంది అది జస్ట్ ఇప్పుడే చూసాను , వాళ్ళను ఎందుకు రెండు మతాలు వాళ్ళు ఎందుకు ఎందుకు ......? క్లుప్తంగా చెప్పారు ప్లీజ్ అసలు యూదులు ఎవరు ...? ఎందుకు హిట్లర్ వాళ్ళని చంపాడు ...? అనేది వీడియో చేయరా మిరు చెబితే చూడాలి వినాలి ఉంది .. ప్లీజ్

  • @RamRahim.
    @RamRahim. 11 місяців тому

    అన్న ప్లీజ్ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్న మిరు చేసిన యూదుల కే అన్నీ నోబుల్ బహుమతి లు వచ్చాయి వీడియో ఉంది అది జస్ట్ ఇప్పుడే చూసాను , వాళ్ళను ఎందుకు రెండు మతాలు వాళ్ళు ఎందుకు ఎందుకు ......? క్లుప్తంగా చెప్పారు ప్లీజ్ అసలు యూదులు ఎవరు ...? ఎందుకు హిట్లర్ వాళ్ళని చంపాడు ...? అనేది వీడియో చేయరా మిరు చెబితే చూడాలి వినాలి ఉంది .. ప్లీజ్

  • @SurprisedGoBoard-nc8pu
    @SurprisedGoBoard-nc8pu 3 дні тому

    Inthaki yt admin garu mee name ento telsukovacha

  • @kamalakararao6544
    @kamalakararao6544 11 місяців тому

    విగ్రహ ఆరాధన ఏ మతస్థుడు చేసిన అది తప్పు మాత్రమే కాదు పాపం కూడా విగ్రహ ఆరాధన ఎక్కువ చేసే హిందూ గ్రందల్లో కూడా ఈ మాటలు రాయబడ్డాయి.అందుకే బుద్ధుడు,సోక్రటీస్ విగ్రహ ఆరాధన చేసే వారిని ముర్కులుగా పోల్చారు.దేవుడు గుడిలోనో విగ్రహాలలో వుండడు మన హృదయం లో వుంటాడు.

  • @hanmandluagriculture216
    @hanmandluagriculture216 2 роки тому +4

    S I'm the biggest fan of you bro

  • @devendara1893
    @devendara1893 Рік тому

    Ithe prathi raju kuda scientist kavala endhi ??????!!!!!!!!!!

  • @CharanSkandan
    @CharanSkandan 11 місяців тому

    Anna manki independence Gandhiji's Valle vachinda Leda Ela vachindoo chepputharu please

  • @gallasivakrishna2857
    @gallasivakrishna2857 Рік тому

    Jagan gurinchi nijaalu matladithey Niku abhimanulu perigipotharu jagrattha

  • @bhavanireddy355
    @bhavanireddy355 2 роки тому +3

    Chala bagundhi sir mee truth speech .

  • @varavijaya1486
    @varavijaya1486 Рік тому

    Anduke jd Laxmi narayana garu gelavalekapoyaru.
    Prajalu kotulu.

  • @swaroopsai7658
    @swaroopsai7658 2 роки тому

    Socrates CM Ayithe, Cococola Lo Cocaine Kaluputhaadu.

  • @Advocate_Durga
    @Advocate_Durga 2 роки тому +4

    Nene first like

  • @manviharsha5291
    @manviharsha5291 2 роки тому +1

    Anna rgv pan India movie enduku tiyatamledu

  • @Reddystime007
    @Reddystime007 2 роки тому +3

    Brother, i want to translate your videos to kannada language can you help me.

  • @PernetiBR53
    @PernetiBR53 2 роки тому +3

    Nice 👍

  • @Rksmartinfo
    @Rksmartinfo 2 роки тому

    Honestly clever people's.... Don't like the some Indian people's

  • @hanumantharaorao8330
    @hanumantharaorao8330 2 роки тому

    You are absolutely wrong because example of leader Kejriwal

  • @Princechinna.2235
    @Princechinna.2235 2 роки тому +4

    Suresh really ur explanation is very clear and very very motive to others you one one if you for get to post your podcost really iam excited what his next video and it's my request of its possible do one podcast about untouchability y iam mentioned this word so many are thinking this is the beliv🤗 ? Don't mine ji it's my humble request if you ignore my comment I don't mine if you remember this msg iam happy thanks for your great podcast and more my fav list NISETCH RGV AND సురేశ్ TELUGU THINK PODCOST

  • @vr-7iq599
    @vr-7iq599 2 роки тому +2

    Jagan tuglaick

  • @mypodcast3604
    @mypodcast3604 2 роки тому +3

    I am one of the victim in Politics. People didn't like my knowledge and change.

  • @archanapatnaik7118
    @archanapatnaik7118 3 місяці тому

    meeru cheppindi ipudu nijamindi... 2024 lo

  • @schowdary7530
    @schowdary7530 5 місяців тому

    Avunu andi… andhukay CBN garu odipoyaruu…..

  • @shiva8307
    @shiva8307 2 роки тому +5

    Great Inspirational.. keep it up we are with you..

  • @puttaguntavenkateswararao5907
    @puttaguntavenkateswararao5907 2 роки тому +5

    Lovely, great analysis

  • @rajeshchenna4210
    @rajeshchenna4210 11 місяців тому

    Nuvvu kanivvu! Manchi content videos🎉 chesukuntuu vellu

  • @trueforworld5062
    @trueforworld5062 Рік тому

    Aithe epudu teliviga undala murkunila konasagala

  • @satheeshkumarb1429
    @satheeshkumarb1429 Рік тому

    Dhardirudu Peru emti antay nee peruu cheppali. Nuvuuu evadiveraaa judge chaytaniki. Neeku bagaaa free time baghaa unadhani janala medhaaa rudhaaa ku.

  • @kevenfragrance
    @kevenfragrance 2 роки тому +4

    Bro your inner feelings makes everyone to think above the BEYOND # yr SUBSCRIBER

  • @hariprasad3662
    @hariprasad3662 2 роки тому +4

    Wow no words it's a great analisis

  • @rakeshrakhi2874
    @rakeshrakhi2874 2 роки тому +3

    Excellent 👌 job !!!!

  • @nareshsurabhi9481
    @nareshsurabhi9481 2 роки тому +2

    Sigma ruls pi video cheyandi bro....

  • @RSfactzz
    @RSfactzz 2 роки тому +9

    Bro meeru prajalu murkulani leaders ga ennukuntarani chepparu adi nijame kani danardam prajalu kuda murkulani kadu endukantey oka thelivaina vadu thanu, thana family matrame bagundali anukuntadu kani murkudu andaru bagundali anukuntadu anduke prajalu chala theliviga murkulani thana nayakuluga ennukuntaru.

  • @bhavanireddy355
    @bhavanireddy355 2 роки тому +5

    Maa friends antha RRR movie kgf 2 movie kosam wait chestunnam ane vaallu nenu mathram nee new podcast kosam wait chestunta .nenu mee video s chusindhi thakkuve sir but ekkada sodhi anipinchaledhu . Manchi content and useful speeches. All the best 👍 for more speeches.

  • @RafiMBR143
    @RafiMBR143 2 роки тому +1

    Prajalalo chalavaruku murkhuluga untaaaru. .. But prajalandharu murkhulu kaaru.... Punjab lo chala samanya vyakthulu eesari M. L. A lu ayyaru.. Only leadership qualities tho

  • @sivaprasadmuttaluri3900
    @sivaprasadmuttaluri3900 2 роки тому +1

    It is anti-jaganism

  • @ksbabu14
    @ksbabu14 Рік тому

    నిజమే...
    బుద్ది తక్కువ వాళ్ళు

  • @maniv6593
    @maniv6593 2 роки тому +4

    👌👌👌

  • @PrabhudasuBade
    @PrabhudasuBade Рік тому

    Cm jagan kosam nuv matladanuki saripovu ra

  • @mamidipallyayansh7923
    @mamidipallyayansh7923 2 роки тому +1

    Bapu nuv thopu m cheppave i felt for ur analisis

  • @shaikjohar5711
    @shaikjohar5711 Рік тому

    చూసిన i don't care👌

  • @brock8949
    @brock8949 Рік тому

    Bro jagan em 1class student la matladaley

  • @gatlayadagiri6442
    @gatlayadagiri6442 2 роки тому +1

    Kulagajji

  • @elpularajesh1295
    @elpularajesh1295 2 роки тому +3

    Awesome analysis

  • @dnaresh548
    @dnaresh548 2 роки тому +3

    Thanks Sir

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 2 роки тому +3

    Thank you sir 🙏💖

  • @sivasankararaveti1171
    @sivasankararaveti1171 2 роки тому +1

    ఒక మహానుభావుడు అన్నాడు
    అందరూ సమానం ఐతే రాజు ఎవరు అని
    అందరూ సమానం అనుకునే వాడు రాజు

  • @markondareddy4477
    @markondareddy4477 2 роки тому +13

    అందుకేనేమో లోకేష్ మీ మాటలకు బాగా inspire అయినట్లున్నారు. అందుకే తనను తాను. బహిరంగంగా మూర్ఖుడిలాగా ప్రకటించుకున్నాడు. మీ podcast అన్ని వింటున్నాను కొన్ని బాగా నచ్చుతాయి. అపుడు నాతోపాటు చాలామంది మిమ్ముల్ని తెలివైనవారు అని అనుకొనేవాళ్ళం. కొంతమంది కామెంట్ లు కూడా పెడుతుంటారు. కానీ podcastనచ్చితే తెలివైనవారు, నచ్చకపోతే తెలివైన వారు కారు అన్న ఆలోచన నిర్వచనంగా మారిపోతున్నది. అందువల్ల ఎవరు తెలివైన వారు? ఎవరు తెలివైనవారు కారు అని నిర్వహించడం కష్టం. తెలివైనవారుగా సోక్రటెస్ CM అయివుంటే, మీరుకుడా అయివుండ వలసింది. కాబట్టి ఈ podeast logic గా నిజమనిపించినా, వాస్తవానికి నిజం కాదు.

    • @kalyansravanam8802
      @kalyansravanam8802 2 роки тому +7

      అంతేగా.. అంతేగా
      కులగజ్జి ఉన్న ఈ సమాజంలో తుగ్లక్ నిర్ణయాలు కూడా కొందరికి గొప్పగా కనిపిస్తాయి

    • @markondareddy4477
      @markondareddy4477 2 роки тому

      @@kalyansravanam8802ఎంతసేపూ కులం, మతం ఇవేనా? ప్రతి విషయాన్ని దానికి ముడిపెడుతూ ఉంటారు. అంటే మీ ఆలోచనలు ఎంతసేపూ వాటిచుట్టూనే తిరుగుతున్నాయి. podcast వింటున్న కూడా మీలో సరైన చైతన్యం రాలేదంటే మీరు..........

    • @bramuramub8430
      @bramuramub8430 2 роки тому +1

      @@kalyansravanam8802 👌👌👌

    • @kirankumar4049
      @kirankumar4049 2 роки тому +1

      Okappudu kula gajji undede kadu eppudu education ekkuva ayenaka kulam matam gajji peregende best ex you, but e generation ki em kadu dani results me

    • @charanrc6528
      @charanrc6528 2 роки тому +1

      baga mandutunatu undi ,peru chepakpoyina trigger avutunavu

  • @mallesukumbhagiri9592
    @mallesukumbhagiri9592 Рік тому

    Enni sarlaina vinochu e video

  • @kasukurthisaikiran3064
    @kasukurthisaikiran3064 2 роки тому +1

    Anna college Naku subject lesson chepte nuyuu matram life lessons nerpistunnai nuyu apudu naa gelupulo toduyuntav

  • @srisainadhfillingstation5460
    @srisainadhfillingstation5460 2 роки тому

    Eavru ayna antha

  • @naveenmadanu8071
    @naveenmadanu8071 2 роки тому +3

    Your word " i don't " care is powerfull word.

  • @indrareddy987
    @indrareddy987 2 роки тому +3

    Big fan bro excepting lot more content from you

  • @NANAJIOMMI-0369
    @NANAJIOMMI-0369 6 місяців тому

    I like......... i don't care

  • @shashankgoud1716
    @shashankgoud1716 2 роки тому +2

    Crazy bro nice one 😃👌

  • @spk3294
    @spk3294 2 роки тому

    chusina i don't care 😅😅

  • @beyou6771
    @beyou6771 2 роки тому +1

    ప్రజల గురించి చేసేది ఎం ఉన్నా అది ప్రజల లాగానే ఆలోచించి చేయాలి...
    ఆడియెన్స్ ఆలోచించే విధంగా ఆలోచిస్తేనే మూవీ హిట్ అవుతుంది...
    Readers ఆలోచించే విధంగా ఆలోచిస్తేనే రైటర్స్ పైకొస్తారు...
    Politics లో కూడా మూర్కులకి నేను కూడా మూర్ఖుడి నే అన్నట్టు చుపిస్తేనే పధవి దక్కుతుంది
    ఎందుకు అంటే అందరూ కోరుకునేది ప్రజల ప్రశంసలే
    ప్రజలలో పేరు ,పలుకుబడి

  • @vinodtaneti942
    @vinodtaneti942 2 роки тому +2

    Exactly correct bro

  • @railwaygovindunaik4771
    @railwaygovindunaik4771 2 роки тому +2

    🙏🙏🙏💐💐💐

  • @prathapp8870
    @prathapp8870 2 роки тому

    ఎదో మిమ్మలను తరుము తు న్న ట్లు

  • @vr-7iq599
    @vr-7iq599 2 роки тому +1

    Jagan veste

  • @vr-7iq599
    @vr-7iq599 2 роки тому +1

    Nice lucha jagan

  • @gskumar4526
    @gskumar4526 2 роки тому

    TRUE and dnt believe

  • @LuckyVideos-dq4qi
    @LuckyVideos-dq4qi 6 місяців тому

    👍

  • @PrabhudasuBade
    @PrabhudasuBade Рік тому

    Nee sodhi apra

  • @suryanarayanakarri6775
    @suryanarayanakarri6775 10 місяців тому

    Super speech sir 🙏

  • @prathapp8870
    @prathapp8870 Рік тому

    100%

  • @puttapoguchandrasekhar5544
    @puttapoguchandrasekhar5544 2 роки тому +2

    100% nejam anna

  • @eren5411
    @eren5411 2 роки тому +1

    4:29 nunde peak example bro🤣

  • @yashrocky5384
    @yashrocky5384 2 роки тому +1

    Just thinking about your old video