నీవు చెప్పేవి వింటూవుంటే,జీవితాన్ని,ఒక కొత్త కోణం నించి చూస్తున్న అనుభూతి కలుగుతోంది.అది మనసుకి ఆహ్లాదం,ఆశ్చర్యం,ఓదార్పు కలుగుతోంది.ఎన్నో అర్ధం కాని ప్రశ్నలకు,సంఘటనలు న కి సమాధానం దొరుకుతోంది.నేను ఇవి చూడకపోతే,జీవితం చాలా అసంపూర్ణం గా మిగిలిపోయేది అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
బ్రదర్ నాకి ఒక సందేహం ఉంది దేవుడు ఉన్నాడో లేడో పక్కన పెడితే కొన్ని ఊర్లలో పెద్దమ్మ మారెమ్మ ఇలాంటి గ్రామ దేవతలు ఏదయినా కనుక్కోవటానికి వెళ్ళినప్పుడు వారు ఏమి వర్క్ మీద వచ్చారో అది కచ్చితంగా చెప్ప గలుగుతున్నారు ఎలా సాధ్యం అది మీకు తెలిసిన జ్ఞానంతో మాకు కొంచం చెప్పగలరా దీనికి నాకు పక్కా reply ఇవ్వాలి
◆◆◆ నేటి తరం వారు money... luxury life style..lust. ego... religion.. status... famouse... అవ్వవడానికి ....ఎలాంటి పనినైనా చెయ్యడానికి వెనుకాడరు... అదే మనిషి తోలు కప్పుకున్నా గుంట నక్కలు.. sorry మర కానీ money మనుష్యులు...◆◆◆ ఇక " ఆడది సృష్టి పుట్టుకకు కారణము ఆడదే...నేడు సృష్టి నాశననికి కారణం అవ్వుతుంది." ◆◆◆ మంచి వ్యక్తుల కలయికే ...మంచి సమాజం అని తెలియదు... అంటావా!! వీళ్ళకు... అందుకే ఒకరిని... ఒకరు మోసాలు ....పాపాలు..చేస్తూనే వెళ్తున్నారు...◆◆◆ దేవుణ్ణి నమ్మేవారు.. చదువుకున్నవారు....ఎక్కువ.. మోసాలు.. పాపాలు చేస్తూనే....ఉన్నారు..నిజంగా దేవుడు ఉంటే మా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అని తెలియదు అంటావా... బ్రో...
ఇక్కడ ప్రేమ అంటే ఇప్పుడు బయట చూసే బూతు ప్రేమలు అని కాదు.. ప్రేమంటే ఎదైనా అయి ఉండొచ్చు.. రోజు మీ ఇంట్లో కుక్కతో గడిపవనుకో అధికుడా నీకు గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది.. నీ అమ్మా నాన్న ప్రేమ, అక్కా చెల్లెళ్ళ ప్రేమ, ఇంకా గొప్ప వాళ్ళని ప్రేమించడం.. తను చేసే పనిని ప్రేమించడం.. తన goal నీ ప్రేమించడం .. ఇవన్నీ premale... ప్రేమ అనగానే వెంటనే అమ్మాయి నన్ను preminchatledhu కాబట్టి నేను తొందరగా పోతనేమో అనుకోకండి..😂
Bro..nakoka chinna doubt .. Family doctor ee trick ni bernard vala family lo inthakamundu ypdu use cheyleda ? 🙄.. i mean bernard vala parents ki family doctor ee trick use chesetapdu bernard ypdu observe cheyledha?
Bro prathi lady magadi nundi prema korukutundi kada.. Aslu prema ante emity elanty premanu adavallu magadi nundi korukuntaru dani mida oka podecost cyyu bro
తక్కువ ప్రేమించే వారికే ఎక్కువ రోగాలు అంటున్నావ్, మరి తండ్రి కంటే తల్లి ఎక్కువ ప్రేమ చూపిస్తుంది,తల్లి ఎక్కువ ప్రేమించబడుతుంది కదా అలాంటప్పుడు తండ్రి కంటే తల్లి ఎక్కువ మంచాన ఎలా పడుతుంది బ్రో, మీరు చెప్పిన ప్రకారం చూస్తే తండ్రి కంటే తల్లి ప్రేమ తక్కువ చూపిస్తుందా?,లేక మంచాన పడట్టు నటిస్తుందా!?.. ఒక కొడుకు చాలా చదువుతాడు టాపర్ వాడంటే తల్లికి ఎక్కువ ప్రేమ వాడికి కూడా తల్లంటేనే ఎక్కువ ప్రేమ,తండ్రికి తక్కువ ప్రేమ, వాడు ఒక Sem తప్పాడు ఇంటికచ్చి వాడి parentsకి నేను మొన్న రాసిన sem ఫెయిల్ అయ్యాను అని చెప్పాడు అది వినగానే వాడి తల్లి గుండె పోటు బీపీ టెన్షన్తో నెల రోజులు మంచాన పడింది,వాడి నాన్న మట్టుకు చదవనట్టున్నవ్ నెస్ట్ చదివి రాయి అని supplyకి ఫీజ్ ఇచ్చాడు,నిజానికి వాడు ఆ sem కాలేజ్ టాపర్ కాని ఆటపట్టిద్ధామని అలా చెప్పాడు కాని దాని మూల్యం నెల రోజులు మంచాన పడింది వాడి అమ్మ నేను కాలేజ్ టాపర్ అని చెప్పిన పలితం లేదు, ఇక్కడ point ఏంటంటే ప్రేమ ఎక్కువున్నోల్లకే మనశాంతి తక్కువుంటుంది నాకు తెలిసి మనశాంతిగా ఉన్నోడికి రోగాల్రావ్,మనం ఒకర్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అంటే మనశాంతి తక్కువైనట్టే,తక్కువ ప్రేమించేవారికే తక్కువ రోగాలు,...
Prema valana maanasika rogale kani, saareeraka rogaalu thaggavu, lekapothe inni medicines yendhuku pudathai, yendhuku pani chestai🤔. But premaga undadam lo tappu ledu preminchadam lonu tappu ledu, ade mandhante matram tappe
@@sunilkkumar4879 yes manchi chedu prathi vishayam lonu untundi danni vadukunna vidhanaanni batte phalitham vastundi, u tube lo manchi chedu untai, phone lo manchi chedu untai, akhariki manam thine thindi lo kuda manchi chedu untai. Ala ani edi maaneyyagalam idi anthe prema danni saraiga vadatam raakapothe side effects vastai mari kani maanalem 😁
Sir nenu chusina antha varakuu meru chepinatuu adavalu premaa anukuntundii vala ki yedutivari nunchi mukyam ga husband nunchi attention korukuntuu anipistundiii sir piygaa vala ki attention sariga evakapothe vere vala degaraki velipothunaruu eedhi yepatinuncho jaruguthundii ani na abhiprayam, secret adultary relationship maintain chestaruu past manadegara antha technology ledu kabati manaki teliyaledu eppudu elantivi chala jaruguthunaeee mukyam ga teenagers matram ey kaduu pelli iena adavalu kuda ela chestunaruu magavaluu kuda alage vunnaruu Naku ekkada ardam kani vishyam enti antaa eedharu cruel ga ne vunnaru kani eee world endhuku women ki support chestunaruu ekkada evaru amayakulu kadhu kada sirr
నేనొక గుండె శసత్రచికిత్స వైద్యుడిని...... మీరు చెప్పింది 100% నిజం
నీవు చెప్పేవి వింటూవుంటే,జీవితాన్ని,ఒక కొత్త కోణం నించి చూస్తున్న అనుభూతి కలుగుతోంది.అది మనసుకి ఆహ్లాదం,ఆశ్చర్యం,ఓదార్పు కలుగుతోంది.ఎన్నో అర్ధం కాని ప్రశ్నలకు,సంఘటనలు న కి సమాధానం దొరుకుతోంది.నేను ఇవి చూడకపోతే,జీవితం చాలా అసంపూర్ణం గా మిగిలిపోయేది అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
Verygood nice heart thching description vedio thanks sir
Waah. Entha practical ga chepparu Anna. Hatsoff
Bro laziness gurinchi oka video cheye bro
yes.
Dhevudaaa🙏
నీ వీడియోస్ రోజు చూసి నా ఆలోచనలన్నీ మార్చుకుంటున్నాను ఇలా నా ఆలోచనలన్నీ మార్చుకుంటూ పోతే నేనేమైపోతానో అనే భయం నాకు కలుగుతుంది
Panikimalinavdivi avutav niku anipimchimdi chey yevado chepindi cinaku
All tha best brother
కొన్ని రోజులకు మీరు కూడా ఆయనలా మారి పోతారు అంతే.
🤣
More knowledge and common scenes is most danger than fully loaded gun.
Nenu 300 subscribers nunchi chusthunna same energy same thought process keka
Wow, awesome . Prema kosam digajaradam how sensible & wise..❣️
Yes
ప్రేమిస్తే, ఆరోగ్యం వస్తుంది. స్పర్శ రోగాలను తగ్గిస్తుంది.
Absolutely Right
U r creating revolution
Good morning... Brother 🙏🏻🙏🏻🙏🏻
Somthing special you're voice of words....I like your podcast..... 😊👍👌
Thank you so much. Very good message
Different thoughts different content super
మీరు చెప్పేది ముమ్మాటికి నిజం, నేనూ ప్రస్తుతం ప్రేమ కోసం,నాకు దాన్ని దూరం చేసిన జాతి పతనం కోసం అల్లాడే రోగిని,
yem chepparu brother i am physically feeling this emotion daily thanks alot brother...............................
Thank you so much Anna you are valuable information 🙏🙏🙏💐💐💐
U r voice amazing bro
Thank u sir ❤❤❤
Good Message brother thanks 🙏.
Excellent message sir
Thank you sir
చాలా బావుంది వీడియో
Nice explanation
Thank you bro
Good afternoon brother.wonderful all videos experience explain thanks.👌
Existing medition but new introduction by telugu podcast👌
Thanks sir
Wow super sir really it's true 💯correct 👍 👏 👌
Wow,,, it's good👍
Priceless words💖
That voice simple supurb bro
Think telugu podcast ki mee voice deadly combination
111k telugu 🖤think podcast 🖤 👏👏👍
❤️🎧
Wow golden words
I am from mahatastra. Ninu me videos chusi chala change ayyanu. Na mindsett kuda marindi. Sir please love mide inkonni videos cheyyara.
Grate podcast
Guruvugaaru 😘😘😘😘❤️😍.
Elaaa Andi ilaaa.... 😍😍😂😂...
Ardaanni... elaa ardam chesukovaloo teliyani Aalochanalatho vuntunnanu.
Meeru cheppe matalu valla... Adbuthaalu jaruguthunnayi... Naa life loo....Guruvu gaaruu 😘😘😘❤️🔥
Wow superb 🥰🥰😍
Thanks
Excellent information bro your video's supper
U r Interesting dude
Love you Man 🙂
Awesome content anna🙏🙏🤗
1st Comment.. 1st View
We loved it 💗💗🖤
Superb video 😻😻
Anna chala manchi vishayam cheparru
I know bro this al ready
*The best medicine for human is love*
someone asked what if it doesn't work?
He smiled and said *increase the dose*...
Waah !!! So easy YET SO DIFFICULT AND IMPOSSIBLE TOO !!!
superb
Bro goals ela win kavali. Video cheyandi
Correct
Love❤ is really great👍👍😊👍
Super ga choparu bro,
Waah kya baat hai! Mashallah ❤️
Hii
It's true bro
bro *marraige* meedha oka video chey bro
Best video bro
Nice sir
Very nice video bro.
🔥superb
Abba emm cheppav bro super 💖💖💖💖
Super na
Super
Nice 💐🤝
Vinnadi yedhayena alochinchi ardam chesukodanike, paatinchadaniki paniki raadu, anni situations okala undavu, andaru manushulu okela react avvaru. So ilanti side kuda okati undhani telusukuni urukodame.
👍 👍 !!!
brother eepati varaku chesina videos ani mp3 lo convert chesi mp3 download cheskodanike link pettochuga
Bro🤜
బ్రదర్ నాకి ఒక సందేహం ఉంది దేవుడు ఉన్నాడో లేడో పక్కన పెడితే కొన్ని ఊర్లలో పెద్దమ్మ మారెమ్మ ఇలాంటి గ్రామ దేవతలు ఏదయినా కనుక్కోవటానికి వెళ్ళినప్పుడు వారు ఏమి వర్క్ మీద వచ్చారో అది కచ్చితంగా చెప్ప గలుగుతున్నారు ఎలా సాధ్యం అది మీకు తెలిసిన జ్ఞానంతో మాకు కొంచం చెప్పగలరా దీనికి నాకు పక్కా reply ఇవ్వాలి
Nakhu kuda telusu kovalani hundi bro
True
Nice
Evari talent varidi.....
◆◆◆ నేటి తరం వారు money... luxury life style..lust. ego... religion.. status... famouse... అవ్వవడానికి ....ఎలాంటి పనినైనా చెయ్యడానికి వెనుకాడరు... అదే మనిషి తోలు కప్పుకున్నా గుంట నక్కలు.. sorry మర కానీ money మనుష్యులు...◆◆◆ ఇక " ఆడది సృష్టి పుట్టుకకు కారణము ఆడదే...నేడు సృష్టి నాశననికి కారణం అవ్వుతుంది." ◆◆◆ మంచి వ్యక్తుల కలయికే ...మంచి సమాజం అని తెలియదు... అంటావా!! వీళ్ళకు... అందుకే ఒకరిని... ఒకరు మోసాలు ....పాపాలు..చేస్తూనే వెళ్తున్నారు...◆◆◆ దేవుణ్ణి నమ్మేవారు.. చదువుకున్నవారు....ఎక్కువ.. మోసాలు.. పాపాలు చేస్తూనే....ఉన్నారు..నిజంగా దేవుడు ఉంటే మా దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అని తెలియదు అంటావా... బ్రో...
🤔👍🏻
ఇక్కడ ప్రేమ అంటే ఇప్పుడు బయట చూసే బూతు ప్రేమలు అని కాదు.. ప్రేమంటే ఎదైనా అయి ఉండొచ్చు.. రోజు మీ ఇంట్లో కుక్కతో గడిపవనుకో అధికుడా నీకు గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది.. నీ అమ్మా నాన్న ప్రేమ, అక్కా చెల్లెళ్ళ ప్రేమ, ఇంకా గొప్ప వాళ్ళని ప్రేమించడం.. తను చేసే పనిని ప్రేమించడం.. తన goal నీ ప్రేమించడం .. ఇవన్నీ premale... ప్రేమ అనగానే వెంటనే అమ్మాయి నన్ను preminchatledhu కాబట్టి నేను తొందరగా పోతనేమో అనుకోకండి..😂
Bad habits kosam chepu
Ekkuva preminche vadiki badhalu kuda ekkuvagane vuntay
Bro..nakoka chinna doubt ..
Family doctor ee trick ni bernard vala family lo inthakamundu ypdu use cheyleda ? 🙄.. i mean bernard vala parents ki family doctor ee trick use chesetapdu bernard ypdu observe cheyledha?
👍 nidra konchem ekkuvainaa vumte better
ఆర్జీవి ని పూర్తిగా ఫాలో అవ్వడం విడి ఛానల్ని ఫాలో అవ్వడం రెండు ప్రమాదకరం
Nice.. books..📚 chaduvuthunnav...Kane.....maku...
Chepthe........memu...kuda.... 🤠aaaa..
Yekkuvuga premiste takkuva bada vuntundannaru.. Mari yekkuvuga premiste expectations perugutai.. Expectations perigithe avi bada ki dari teestai kada!
Bro prathi lady magadi nundi prema korukutundi kada.. Aslu prema ante emity elanty premanu adavallu magadi nundi korukuntaru dani mida oka podecost cyyu bro
నీ మాటల్ని గుడ్డిగా నమ్మమని అంటావా లేక సొంత నిర్ణయం మీద వుండమంటవ
upto You
👍🏻
👌👍👌
Supeeeeer supeeeeer anna
హీరో నాగార్జున ఒక ఈవెంట్లో చెప్పాడు
మనిషికి కావలసినది ఒక తోడు అదే లేకపోతే సంపాదించింది ఏం చేస్తావ్ అని
🙏🙏🙏
Hi bro బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కాకుండా వేరే కలర్ అయితే బాగుంటుందేమో
👌🤝👍
Appudu mee talent movies lalo chupincha vachuga
1st
🤝
Sir, rogaluvaste seva chestaru anedi
Sudda murkathayam.
Anna nuvvu a books chaduvuthunnav cheppu anna
premante sanubhuti caring antena
👌👌👌👌💥💥🙏🙏🙏
తక్కువ ప్రేమించే వారికే ఎక్కువ రోగాలు అంటున్నావ్, మరి తండ్రి కంటే తల్లి ఎక్కువ ప్రేమ చూపిస్తుంది,తల్లి ఎక్కువ ప్రేమించబడుతుంది కదా అలాంటప్పుడు తండ్రి కంటే తల్లి ఎక్కువ మంచాన ఎలా పడుతుంది బ్రో, మీరు చెప్పిన ప్రకారం చూస్తే తండ్రి కంటే తల్లి ప్రేమ తక్కువ చూపిస్తుందా?,లేక మంచాన పడట్టు నటిస్తుందా!?..
ఒక కొడుకు చాలా చదువుతాడు టాపర్ వాడంటే తల్లికి ఎక్కువ ప్రేమ వాడికి కూడా తల్లంటేనే ఎక్కువ ప్రేమ,తండ్రికి తక్కువ ప్రేమ, వాడు ఒక Sem తప్పాడు ఇంటికచ్చి వాడి parentsకి నేను మొన్న రాసిన sem ఫెయిల్ అయ్యాను అని చెప్పాడు అది వినగానే వాడి తల్లి గుండె పోటు బీపీ టెన్షన్తో నెల రోజులు మంచాన పడింది,వాడి నాన్న మట్టుకు చదవనట్టున్నవ్ నెస్ట్ చదివి రాయి అని supplyకి ఫీజ్ ఇచ్చాడు,నిజానికి వాడు ఆ sem కాలేజ్ టాపర్ కాని ఆటపట్టిద్ధామని అలా చెప్పాడు కాని దాని మూల్యం నెల రోజులు మంచాన పడింది వాడి అమ్మ నేను కాలేజ్ టాపర్ అని చెప్పిన పలితం లేదు, ఇక్కడ point ఏంటంటే ప్రేమ ఎక్కువున్నోల్లకే మనశాంతి తక్కువుంటుంది
నాకు తెలిసి మనశాంతిగా ఉన్నోడికి రోగాల్రావ్,మనం ఒకర్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం అంటే మనశాంతి తక్కువైనట్టే,తక్కువ ప్రేమించేవారికే తక్కువ రోగాలు,...
లిమిట్స్ .. దాటితే ప్రమాదం..
Prema valana maanasika rogale kani, saareeraka rogaalu thaggavu, lekapothe inni medicines yendhuku pudathai, yendhuku pani chestai🤔. But premaga undadam lo tappu ledu preminchadam lonu tappu ledu, ade mandhante matram tappe
@@surekha890
Prema valla maanasika rogaalu thaggadaaniki entha chance vundo maanasika rogaalu raavadaniki kuda anthe chance vundi..
@@sunilkkumar4879 yes manchi chedu prathi vishayam lonu untundi danni vadukunna vidhanaanni batte phalitham vastundi, u tube lo manchi chedu untai, phone lo manchi chedu untai, akhariki manam thine thindi lo kuda manchi chedu untai. Ala ani edi maaneyyagalam idi anthe prema danni saraiga vadatam raakapothe side effects vastai mari kani maanalem 😁
@@surekha890 ekkuva preminchevaarike ekkuva rogaalu anachu thappu ledu,ekkuva preminche vaarike thakkuva rogaalu ani kuda anachu thappu ledu,kaani thakkuva preminche vaariki ekkuva rogaalu anadam correct kaadu Naa point edi...
Shankar dada mbbs movie lo cheppindi Kuda ide
Assal ledu love more leave more
Intaki preminchatam ante?
Bayyaaa.... Nv cheppe matalu vinadaniki bantayyy.... Kani evanni cha