ఇప్పటివరకు ఎలాగోలా బ్రతికాం ఇకపై ఎలా బ్రతకాలో దిశానిర్దేశం చేసే ప్రసంగం | Garikapati Latest Speech

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 869

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Рік тому +24

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @sandeep16125
    @sandeep16125 2 роки тому +10

    పాదాభివందనాలు గురువుగారూ, మమ్మల్ని సరైన దారిలో పెట్టడం కోసం మీ కంఠ ధ్వని ని ఓ శంక ధ్వని గా మార్చారు.

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 9 місяців тому +1

    Super good morning 🌄🌄🌄

  • @vedulajayalakshmi8023
    @vedulajayalakshmi8023 Рік тому +8

    Sir మీ ది ప్రవచనం కాదు ఆత్మ ఘో ష కళ్ళల్లో నీరుప్రవ హించినది హృదయం కదిలింది ఎప్పటి కప్పుడు ఎక్క దివక్కడ ఇంకా నే ను సాధన చే స్తున్నాను ధన్య వా ద oo

  • @kondaslawchamber1995
    @kondaslawchamber1995 3 роки тому +33

    ఫేయిల్ అయిన విద్యార్థులకు ఊరట కలిగించే విధంగా, అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులకు కనువిప్పు కలిగేలా చక్కటి సందేశం ఇచ్చారు. ఇలాంటి గొప్ప సందేశం ఇచ్చినందుకు, గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @shankarmonacoshankar5615
    @shankarmonacoshankar5615 3 роки тому +44

    ఆ..హా ఎంత మంచి మాటలు ఈ మాటలు విని కొందరైన తమజీవితాన్ని మార్చుకుంటే అంతకంటే ఆనందం ఇంకేమి లేదు

  • @kranthisonnailashine9383
    @kranthisonnailashine9383 3 роки тому +25

    నరసింహ రావు గారికి పాదాభివందనం
    ఇంకా ధర్మం బ్రతికి ఉన్నది అనటానికి
    మీరు చెప్పే ప్రతి మాటలో ఉంది మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను

  • @allakaraju6022
    @allakaraju6022 3 роки тому +67

    మీరు ఎంత చెప్పినా మేము పాశ్చాత్య మోజులో వున్నాం ,మేము పాశ్చాత్య దేశాలలో హిందూమతాన్ని ఎంతో గొప్పగా గౌరవిస్తారు .భారతదేశం లో హిందువులు మైనార్టీలు. మీ ప్రవచనాలతో భావితరలకు వెలుగును ప్రసరిస్తే నాకన్నా సంతోషించే వారు మరొకరు వుండరు .కానీ ఖచ్చితంగా మన విద్య వ్యవస్తమారలి.

  • @boinilaxman8051
    @boinilaxman8051 3 роки тому +50

    ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా ఆలోచనా మీ ఈ ప్రసంగాలు వినడం వలన మానుకనేలా చేసశాయి గురువు గారు మీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @Ngdsas
    @Ngdsas Рік тому +3

    గురువు గారు నాకు కూడా వేదాంతం, బ్రహ్మ విద్య నేర్చుకోవాలి అనిపిస్తోంది అది కూడా మీ దగ్గరే ..,!! మీ పిలుపుకై నిరీక్షిస్తున్నాను

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 3 роки тому +37

    గురువు గారూ... మీ ప్రసంగం విన్న తరువాత నా మనసు ఒక మంచి మార్పు కోసం పరితపిస్తుంది. ధన్యవాదాలు.

  • @PAVANKUMAR-wq6qo
    @PAVANKUMAR-wq6qo 3 роки тому +9

    మీ ప్రసంగాలు వాళ్ళ నాకు ఎటువంటి మానసిక సమస్యలు లేవు మీకు పాదభివనదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemarao4366
    @hemarao4366 2 роки тому +4

    ప్రణామాలు గురువు గారు
    ప్రాక్టికల్ వేదాంత టీచింగ్
    Heartfelt gratitude to Bharatha matha prita biddadu.
    Relocated from USA to our Bharath
    Wish to meet you both దంపతులు in person one day soon

  • @ravalimanchala8170
    @ravalimanchala8170 Рік тому

    Mee matala valla ma andari jeevitalu chakkabaddayi. Shatha koti Danyavadamulu guru garu. Mee kutumbam entho punyamcheskoundi🙏🙏jaisreeram

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 роки тому +77

    చాలా బాగా చెప్పారు గురువు గారు మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sathyadigitalchannel6863
    @sathyadigitalchannel6863 3 роки тому +9

    దైవస్వరూపి ఆది శంకరాచార్యులు చెప్పినట్లు జీవితం అంతా మిధ్యా...అంటే గురువుగారు మీ ప్రసంగం వలన దీని అర్థం స్పష్టంగా తెలుస్తుంది. ఈ శరీరం కోసం మన వ్యయ ప్రయాసలు అనవసరం...అధ్బుతం గురువుగారు...

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 3 роки тому +24

    చాలా విపులీకరించి, ధర్మ సూక్ష్మాలు తెలియజేసారు. ధన్యవాదాలు, గురూ గారూ!👏🙏🙏

  • @bonakurthivenkatesham7472
    @bonakurthivenkatesham7472 3 роки тому +2

    Adbhuthamyna prasangam. Aacharimpavalasina sandesham. Guruvu gariki namaskaram.

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 3 роки тому +40

    అద్భుతమైన ప్రసంగము మీది
    హృదయాల్లో ఆవేదన ఆవిరి అవుతున్నాయి

  • @manikumarimatti301
    @manikumarimatti301 3 роки тому +56

    ఆపకుండా వినాలనిపించింది. ఎంతో నచ్చింది. వందశాతం సంతృప్తికరంగా ఉంది. నిండు హృదయంతో అభినందనలు.

    • @mvnrtpt7647
      @mvnrtpt7647 3 роки тому +5

      భారత దేశం గర్వించ దగ్గ ప్రవక్త ఇలానే ఉంటారు. జగమంత కుటుంబం మనది అనే భావన , దేశ భక్తి ఒకటే కాదు ఏ భక్తి అయినా మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు మీ మాటలు వినే అవకాశం ఆ దేవుని వరం . మీతో ఉంటే తండ్రి , తాత , ముత్తాత ,పిత్రు దేవతలతో ఉన్నట్లే మీరు అంత బాధ్యతతో మీరు మాట్లాడతారు

    • @swetha_official5786
      @swetha_official5786 3 роки тому +2

      🙏🙏🙏

    • @psubramanyam4766
      @psubramanyam4766 3 роки тому +1

      Namaste sammy.

    • @softwaretechie3741
      @softwaretechie3741 2 роки тому

      @@mvnrtpt7647 ;

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 3 роки тому +30

    గురువు గారికి పాదాభివందనాలు

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 Рік тому +5

    ఇదీ నా సంస్కృతి ఇదీ నా ధర్మం ఇదే నా జీవన మార్గం అందుకే హిందువుగా నేను గర్విస్తున్నాను

  • @TRS-bo6ji
    @TRS-bo6ji 3 роки тому +8

    🎉🎉🎉ధన్యవాదాలు గరికపాటి నరసింహారావు గారు🎉🎉🎉

  • @DRGBP-qx2yh
    @DRGBP-qx2yh 3 роки тому +31

    అద్భుతమైన జ్ఞాన సంపద మీది. ధన్యవాదములు గురువు గారు.చాలా ఉపయోగకరమైన విశ్లేషణ అందించిన మీకు ఆత్మవందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @bringivenkatesham6264
    @bringivenkatesham6264 2 роки тому +2

    అయ్యా మీ ఉపన్యాసం లో గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి . మీకు ద్వాదశ నమస్కారాలు

  • @jayalaxmi8882
    @jayalaxmi8882 2 роки тому +8

    మీ మాటలు వింటుంటే మనసు కు హాయిగా ఉంటుంది.చాలా ఆనందంగా నవ్వి తీరాలి సిందే

  • @satyanarayanakasa6602
    @satyanarayanakasa6602 2 роки тому +3

    ఛాలా bagundhi, jai sriraam 🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 8 місяців тому

    Prapancham antha yentho punyam chesukunnaro mee samakaleen lo puttam mee pravachanalu vintunte peace full ga untundi guruvugaru meeku meere sati God bless you you andyour family👪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 2 роки тому +22

    గురువు గారి కీ నా పాధాబి వందనం

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 роки тому +3

    గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 роки тому +28

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @narayanreddygoguri7367
    @narayanreddygoguri7367 2 роки тому +7

    గురువుగారు! మీకు మీరే సాటి. మీకు శతకోటి వందనాలు.

  • @balajibathena2247
    @balajibathena2247 2 роки тому +7

    ఇదీ విన్నాక మాటలు రావటం లేదు గురువు గారు శతకోటి వందనాలు మీకు.

  • @chbalarajeswari2331
    @chbalarajeswari2331 3 роки тому +57

    Wonderful thought provoking. తెలుగు జాతి చేసుకున్న అదృష్టం మీలాంటి ప్రవచనకర్త లు ఉండటం.🙏🙏🙏

  • @bhanusree9626
    @bhanusree9626 2 роки тому +4

    Guruvu garu , Mee pravachanalu oka mahadbhutam. "Daivam manava roopam lo" aney maataki paripoorna ardham choosthunnamu. Om namah shivaya.🙏

  • @PrasadPrasad-jv8ko
    @PrasadPrasad-jv8ko 2 роки тому +4

    Maadi Karnataka but pra vachanalu super guruvgaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karanamhemamalini4212
    @karanamhemamalini4212 3 роки тому +6

    మీ ప్రవచనాలు చాలా చాలా బాగుంటాయి.

  • @SimhachalamnaiduMajji
    @SimhachalamnaiduMajji Рік тому

    🎉,,,Guruvugaru mee pravachanam thappaka pratiokkru veenali.jeevithalu maripothaye ,,🎉

  • @uttamraoponugoti709
    @uttamraoponugoti709 2 роки тому +2

    🚩🌹గరికపాటి నరసింహారావు గారు 🙏నాకు విగ్యానక గురువు అనుకుంటున్న అధ్యామిక విషయంలో 👌🌹🚩

  • @maniyaamani9811
    @maniyaamani9811 Рік тому +1

    వందన్నం.గురువు గారు 🙏🏽🙏🏽🙏🏽👌👌👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👍👍👍👍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @raghulkilladi6009
    @raghulkilladi6009 Рік тому

    గురుగారు మీరు చాలా బాగ చెపీనారు విన వారు అవి పాటి స్టై మన దేశ o చాలా బాగుంటు o ది మీకు నా న మస్క ర ము లు

  • @nitijnaa6513
    @nitijnaa6513 2 роки тому

    🙏🙏🙏🙏
    Yennenni pranmalu cheyyanu mee padalaku..
    Meelanti varu ooriki okkaru
    Kaneesam Jillaki okaranna mana desham elanti dustitilo undedi kadu gurugaru..
    Mee matalani vinatame kadu
    Acharincha daniki alavatu padutunna..
    Thanks for guiding this Indian generation..

  • @sachinnarayan1116
    @sachinnarayan1116 2 роки тому +6

    Gurubyonamaha
    Dhanyavadamulu.

  • @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి

    గురువుగారికి పాదాభివందనాలు,
    ఎప్పటి నుండో నాకొక సందేహం ఉంది.
    నాయందు దయచేసి తీరుస్తారని ఆశిస్తాను.
    మనం ఇప్పుడు 28 వ మహాయుగంలో ఉన్నామంటున్నారు కదా...
    మరి ప్రతి యుగంలో

    • @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి
      @చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి 3 роки тому +3

      మరి ప్రతి మహాయుగంలో నాలుగు యుగాలున్నాయి. కృతయుగం , త్రేతాయుగం ,
      ద్వాపారయగం , కలియుగం.
      ఇప్పుడు నా సందేహం ఏమిటంటే, ఈ మహాయుగంలో జరిగిన విషయాలగురించి
      మనకు లభ్యమైన గ్రంథాల వల్ల , మీలాంటి మహానుభావులవల్ల తెలుస్తుంది.
      అలాగే మరి మిగతా 27 మహాయుగాల్లో ఏమి జరిగిందో తెలుసుకోవాలని చాలా చాలా కుతూహలంగా ఉంది గురువుగారు.

  • @SKavitha-j5g
    @SKavitha-j5g 11 місяців тому

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏

  • @balineniswaruparani2192
    @balineniswaruparani2192 3 роки тому +5

    Guruvu gariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏

    • @cooki4903
      @cooki4903 3 роки тому +1

      🙏🇮🇳💐.SIR, your systematic life style superb👍. Keep political aside...no brains. You bless us to get good 👍life🙏

  • @rukmini7180
    @rukmini7180 3 роки тому +25

    గురువుగారు మీకు ఎలా క్ర్రతజ్ణతలు చెప్పాలో అర్దమవలేదు,,,మీరు చెప్పిందిఅన్వయించుకోడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తాను,,అదే మీకు కూడ ఆనందాన్నిస్తాది🙏🙏🙏👌👌👍👍

  • @Anglesniva7721
    @Anglesniva7721 Рік тому

    Meeku
    Padabhivandanalu sir
    Meeru great Sir
    Meeru God sir

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 роки тому +19

    గురువు గారికి వందనాలు 🙏

  • @koteshwarravi6571
    @koteshwarravi6571 3 роки тому +5

    గురు గారికి పాదాభివందనం

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 3 роки тому +11

    నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం 🙏🙏🙏🙏🙏🍎🍎🍊🍓

  • @sharadn3485
    @sharadn3485 Рік тому

    Om namo venkateshaya Guruvugariki padabivandanalu

  • @dmdm756
    @dmdm756 Рік тому

    Namasjaramadi - meeru cheppina Amma meeda padyam maa amma gariki sari ainadi. Maa amma Gari gurinche meeru Bahausa vrasaru ani anipinchindi. Dhanyavadamulu Dr Murali Krishna, BHOPAL

  • @gandhiachanta157
    @gandhiachanta157 3 роки тому +9

    Super 👍✅ guruji

  • @leeladevi1509
    @leeladevi1509 3 роки тому +19

    మంచిగా జీవించాల్సిన విధానాన్ని చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు 🙏🙏🙏

    • @indianboyindian2646
      @indianboyindian2646 11 місяців тому

      Aadaab 🙂Jai Hind🇮🇳🫡 💯👍🌹✝️🕉️🪯☪️⛪🛕🕍🕌🕋🤲 Hyderabad, Telangana State Nunchi🌹🥰😇🌹🤝🌹👍

  • @keshavgowda4785
    @keshavgowda4785 Рік тому

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 Рік тому

    శ్రీ శ్రీ శ్రీ. గరికపాటి నరసింహ గురువు గారికి నమస్కరములు.🙏

  • @simhachalamdasari8651
    @simhachalamdasari8651 3 роки тому +19

    Yes, you are only one response for the modern society. Original thought of our Holly scripts real meaning only YOUR pravachanam,

  • @arnoldnitin1389
    @arnoldnitin1389 3 роки тому +6

    I love your speech guruvugaru real facts and real truth ,100% lo 10% patistaru accept chestaru truth .everything business jarigedi e world lo

  • @umakovelkar7855
    @umakovelkar7855 2 роки тому +1

    Chala bagunai sir..mi Speeches.🙏🙏🙏

  • @vijayalakshmivenkatesan5887
    @vijayalakshmivenkatesan5887 3 роки тому +3

    Koti koti namaskaramulu. Gurukaru.

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 2 роки тому +9

    Supreme Spiritual Guru Sri: GNR Gurugaaru 🙏.. Long live dear Sir 💛💐..

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому +6

    ధన్యవాదాలు

  • @sindujasinduja576
    @sindujasinduja576 2 роки тому

    హబ్బా గురువుగారు బక్షాలు తిన్నట్టు ఉంది మామిడిపండు పలరసం తో 👏

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 роки тому +4

    Guruvu Gariki Padhabhi vandanaalu 🙏

  • @sreelatharayapudi5107
    @sreelatharayapudi5107 3 роки тому +4

    Manushulalo marpu kosam entha manchi pravachanalu cheputhunnaru .meeku danyavadamulu.

  • @padmanabhadn031
    @padmanabhadn031 3 роки тому +5

    Jeevitaanni yela jeevinchaali ani dharma sooksmalni chaalaa adbhutamgaa chepparu guruvugaaru vinna valla jeevitam dhanyam nenu dhanyuanu.👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jeeluguvijay1024
    @jeeluguvijay1024 2 роки тому +2

    శ్రీ గరికిపాటి గారికి ధన్యవాదములు

  • @Saleemshaik322
    @Saleemshaik322 3 роки тому +8

    Guruvugariki నమస్కారములు🙏

  • @rajeswararaomantri141
    @rajeswararaomantri141 3 роки тому +15

    very very nice speech given by sree garikipati narasimharao,. We are very much impressed, thank you sir.

    • @raoks35
      @raoks35 3 роки тому +1

      Speeches are valuable more than vajras.

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 3 роки тому +35

    మీ ప్రసంగాలు చాలా బాగుంటాయి గురువుగారు. అందరికీ కౌన్సిలింగ్ బాగా చేస్తున్నారు. 🙏🙏🙏

  • @SudarshanaVaniVastu
    @SudarshanaVaniVastu 3 роки тому +12

    🙏 జై శ్రీమన్నారాయణ 🙏

  • @rambabumrc5435
    @rambabumrc5435 3 роки тому +4

    పాదాభి వందనం GURUVUGARKI

  • @msurendra9558
    @msurendra9558 2 роки тому

    Ayyagaru meku na shathakoti. Vandhanalu vijayadurga thalli memmu nu devunchunu gaka 🙏🙏🙏🙏

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 роки тому +11

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏

  • @gelliprasad933
    @gelliprasad933 Рік тому +2

    గురువు గారికి హృదయపూర్వక శుభాకాంక్ష లు

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 2 роки тому +2

    Excellent Pravachanam. Sir.

  • @laxmangangadhari9389
    @laxmangangadhari9389 2 роки тому +6

    గురువుగారు మిరు చేపే సంభాషణ కింద ఇంగ్లెష్ లొ వస్తే ఈతర దెశంలో ఉండే వాల్లకుకుడా అర్ధం అవుతుంది 🙏

  • @surenderrao2972
    @surenderrao2972 3 роки тому +9

    Guruvu garu meeru cheppe vishayalu chalavaraku Acharana yogyam. Cheppandi maalanti mooda manushulaku eppudo okasari marey avakasham vundi. You are practical rational vedanthi. Namaskaram guruvugaru

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 3 роки тому +45

    గురువు గారికి పాదాభివందనం 🕉️🙏🙏🙏💐🌷💐

  • @donadulagangadharreddy105
    @donadulagangadharreddy105 3 роки тому +7

    Guruvugariki namaskaram , me pravachanam adbhutam.

  • @kottamramachandrareddy3690
    @kottamramachandrareddy3690 2 роки тому +1

    Prasthutamu,pashyathyasamskritivyamohamulo,munigipoyina,yuvakulaku,chakkani,prabhodhamu,chesthunnaru,abhivandanamulu.

  • @jayarajagopal28
    @jayarajagopal28 2 роки тому

    Akshara satyalu cheputunnaru.Padabhi vandanam💐💐💐

  • @pljayaprada1272
    @pljayaprada1272 2 роки тому

    ee kaliyougam.. lo mamchi vinalekapotunnaru guruvugaaru🙏🙏🙏🙏🙏🙏

  • @santhikumari4728
    @santhikumari4728 3 роки тому +1

    Mee pravachanalu chaladharmabaddàmga unnayi guruvugaru vinnamemu adrustavantulam,

  • @devot2013
    @devot2013 2 роки тому +11

    Genius… 🙏🙏🙏
    “Accept current state” 18:33

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 2 роки тому +6

    వేదాంత సారాన్ని వివరిస్తూ చెప్పిన మాట అమ్రృతం మీకు వందనములు 🙏

  • @vasudevank2830
    @vasudevank2830 Рік тому +1

    Very good voice , please gurudev life long for world people

  • @ravirvsr2696
    @ravirvsr2696 3 роки тому +15

    Super speech sir

  • @RamaKrishna-rx3bm
    @RamaKrishna-rx3bm 3 роки тому +8

    హృదయపూర్వక ధన్యవాదములు

  • @labbasyamala6514
    @labbasyamala6514 3 роки тому +9

    🙏🙏🙏guruvu garu,mee speech nalo marpunu techhindhi

  • @veereshyoutubechannel5524
    @veereshyoutubechannel5524 3 роки тому +6

    Gurugaru miku vela vela bandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivaskoutam.srinivas6925

    గ్రేట్ స్పీచ్ గురూజీ

  • @sudhirk1383
    @sudhirk1383 3 роки тому +21

    Guguvu ji , Your words are so practical and enlightening. You are unboxing the secret in our Vedas and Puranas. May God fulfill all your Dreams and bless you with Good Health to serve humankind. Namaste.

    • @sarathreddy09
      @sarathreddy09 2 роки тому +1

      Exactly well said, people are to be practical oriented

  • @kanakarajujulury6034
    @kanakarajujulury6034 Рік тому

    Chala baga chepparu guruvu gr mana sampradayalu

  • @vkpsarma9033
    @vkpsarma9033 2 роки тому +1

    🙏🙏🙏
    మన సనాతనధర్మం లోని మర్మ సత్యాలు చెప్పేరు.

  • @venkateswararaomagam6465
    @venkateswararaomagam6465 3 роки тому +8

    Very good speech

  • @umadevivaddanam622
    @umadevivaddanam622 Рік тому

    Chala bagundi congrats❤

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 роки тому +8

    అద్భుత విశ్లేషణ .....🙏🙏

  • @TeluguFoodCulture
    @TeluguFoodCulture 3 роки тому +4

    Guruvu garu..entha goppa prasangamicharu..mee gnananiki shetakoti padabhi vandanalu..🙏