సరదాగా స్వర్గలోక సినీ వార్తలు | Swargaloka News | Rajan PTSK | Ajagava
Вставка
- Опубліковано 16 вер 2024
- నేను అభిమానించే నటీనటులు, గాయకులు, దర్శకులు, సంగీతదర్శకులు, సినీ రచయితలను స్మరించుకుంటూ, వారంతా స్వర్గలోకంలో ఏం చేస్తూ ఉండి ఉంటారో ఊహిస్తూ, సరదాగా చేసిన ప్రయత్నమే.. ఈ స్వర్గలోక సినీ వార్తలు.
- Rajan PTSK
మిత్రమా మీకు జై శ్రీరామ రక్ష, మిత్రమా నా కష్టాలను నా బాధలను మరచి మీ మాటలతో నేను కూడా స్వర్గంలో ఉన్నట్లు ఉంది. మీకు ధన్యవాదాలు జై శ్రీరామ
బాగుంది. చక్కని కూర్పు
ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉందండీ.
మీకు మీరే సాటి. నూతన సైలి. ఆత్మలవార్త. సారీ స్వర్గంలో ని వార్తలు📰. దన్యవాదములు
మాకు మంచి హాస్యం తో పాటు సినీ ప్రముఖులు మరియు వారి ఛలోక్తులు చాలా సరదాగా వివరించారు మిత్రమా. కృతజ్ఞతలు
చాలా మంచి ప్రయోగం 👍..
ఇంకొంచెం హస్యోక్తి జోడిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం..
ధన్యవాదాలు 🌷
Chala bagunnayi.........sir.........subhodhayam....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
సాహితీ కవులమీద అద్భుతంగా ఉంది మీ వ్యాఖ్యనం గురువు గారు
ప్రముఖుల ఫోటోలపై వారి పేర్లు కూడా ఉంటే మరికొందరు గుర్తించగలరు
దాదాపు అందరిని గుర్తు పట్ట వచ్చు.
Very nice sir
Chaala. Bagunnay news
Super sir. Oka sari andharini gurthu chesaru
📍📍 👍👍 ఆహా! ఓహో! ప్రయోగం మహా మహా అత్యద్భుతంగా ఉన్నది. కనులు మూసుకుని చెవులారా వినగలుగేటపుడు కలిగే తన్మయత్వం చెప్పనలవికాదు. ఏమైనా రోజుకోసారి ఇలాంటి అదృష్టం లభించాలని కోరుకుంటున్నాను. ఇంకనూ ఇలాంటి మంచి మంచి ప్రయోగాలు నిర్విఘ్నంగా కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను. 🙏🙏😍😎
అద్భుతః
అత్యద్భుతః
అభివాదములు
అభినందనలు
Peddavarini andarini gurthu chesaru guruvugaaru 🙏
Chala bagundi 👍
Chala baga chepparu 👌
I am ravikant rao's. Mother. Ee. Mee idea. Chala. Bagundi. Meeru. Vividha political. Leaders. Kuda. Ela. Okallanokalla. Meeda comment. Chestaro. Kuda. Cheppandi.
Thank you raajan garu exlent sir
Super👌👌👌
Rajannu supar ke supar bangaram
Excellent news sir by remembering the deceased cine stalwarts
Fiunnyga undi
Tq guruji
మీ కూర్పు చాలా చాలా బాగుంది
Wow! What a wonderful news from the heaven. We need daily news from the heaven.
అద్భుతమైన హాస్యం...
Wonderful sir
🙏🙏🙏
What a talent sir. Thx you immensely.
Fantastic sir...😀😀👌👌soooo informative and soooothing
Hats off to your creative thinking.
అద్భుతః!!!
పండగ పూట ఎందరో మహానుభావులను గుర్తుచేసావు రాజన్ . 🙏
మీ ఆలోచన సూపర్
Rajani PTSK Garu namaskaram, kasimajili kathalu 45 parts varaku chepparu tharuvatha kathalu ventane start cheyandi.
సార్ మీ ఆలోచన అమోఘం....
Super
Good. Iam happr
We are waiting
👌👌👌🙏🙏
అద్భుతం. అనూహ్యమైన స్వర్గలోక సినీ వార్తలు అబ్బుర పరచాయి... 👌🙏😊
🙏👍🎉
Super experiment guruvugaaru
కాశీ మజిలీ కథలు పుస్తకం పాత బడటం వలన గజి బిజి గా వుండటం వలన అర్ధం కాకపోవటం వలన ఎవరూ అర్ధం చెప్పే వారు లేక పోవట0 వలన అందరూ స్వర్గ లోకం చేరటంవలన స్వర్గం నుండి ఏమైనా అర్ధ 0 చెప్పే వాళ్ళు వస్తారు. అని గురువు గారు ఎదురు చూస్తున్న రు
@@subbaraobonala8591 v good
👏🏻👏🏻👏🏻👏🏻
మళ్ళీ EVV amd జంధ్యాల గారి సినిమా చుసినట్లుంది
Good comments
అసలు ఈ ఆలోచనే చాలా గొప్పగా వున్నది ... శహబాస్
Guruvugaaru kasi majili kathalu pettandi
రెండు మూడు రోజులలో తరువాత కథ చెబుతానండి.
Tolagi trova evvadichu, tosukuni povale...
Padaku aaratamu, brathuku poraatamu...
Anukuntu mana 'Gollapudi Maruthirao' garu e gumpulo cheradaaniki vastunnarani vinannu.. Nijamena ?
ధన్యోస్మి ... రాజన్ బాబు ఒక్కసారిగా అందరు మహానుభావులని కళ్ల ముందు నిలబెట్టి వీణులవిందు చేశారు చిరంజీవి గా వర్ధిల్లాలి మీరు మరిన్ని మంచి వీడియో లు చెయ్యాలి. శుభమస్తు🙌
🙏
😅😅 అద్భుతః
Meeru raasindhi oohinchu kovadinke chaala kastam ga undhi guruvu gaaru
Elaa raasaro ardham kaavatlaa 😱
🙏🙏🙏👌👌👌👏👏👏 అయ్యా! మీకు కోటి వీరత్రాళ్ళు.
👍👍👍👍
మీకు మన మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
1st comment like
మీ ప్రపంచం వేరే....
Salabangika kathalu cheppandi guriji
మరొక సాహితీ అంశం అంటే నా కాశీ మజిలీ కథలు ఆగినట్లేనా మరి కొన్ని రోజులు మిత్రమా
😀😀😀😀👍🏾🙏
మిత్రమా భోజనం చేశార, నాకు కాశీ మజిలీ కథలు కావాలి. నా మనవి వినండి
రెండు మూడు రోజులలో తరువాత కథ చెబుతానండి.
మీ దివ్య నామము తెలుసుకోవచ్చా.
రాజన్
1st comment
Amogham
అక్కడ లాటి ఛార్జ్ లుండవు
Epatalatochastunnam
AthreyagariniKINDAKU
Toyyandi. అలాగె బాపు నుకూడ
👘👘🇦🇿
🤣
Tq gurujii
Wow nice
Hats off to your creativity sir.
Super
Super