చెదరిన నన్ను చేరదీసి చితికిన నన్ను బాగు చేసి నీ ఆత్మతో నన్ను నింపితివి నీ పాత్రగా నన్ను చేసుకుంటివి నీ ఆత్మతో నన్ను నింపితివి నీ సాక్షిగా నన్ను నిలిపితివి నా కాపరి నా ఊపిరి నాకు ఆధారం నీవే యేసయ్యా 1.తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చి కనుగొంటివి నీ నిరక్షణను నాకిచ్చితివి నిత్యజీవము నాకొసగితివి "నా కాపరి " 2.పడిపోయిన నన్ను నీవు నీ కృపతో లేవనెత్తితివి నీ హస్తముతో నన్ను బలపరిచి నీ చిత్తములో స్థిరపరచితివి "నా కాపరి" 3.గురిలేని నా బ్రతుకులో నీ రాజ్యమే గురిగా చేసితివి నీ చిత్తము నాలో నెరవేర్చి నీ పోలికగా నన్ను మలుచుకుంటివి "నా కాపరి"
Praise the lord Living we feel the presence of God with Good meaning and touch of God we always pray for you and your ministry day's to come u compose many more songs for God Amen❤
చెదరిన నన్ను చేరదీసి చితికిన నన్ను బాగు చేసి
నీ ఆత్మతో నన్ను నింపితివి నీ పాత్రగా నన్ను చేసుకుంటివి
నీ ఆత్మతో నన్ను నింపితివి నీ సాక్షిగా నన్ను నిలిపితివి
నా కాపరి నా ఊపిరి నాకు ఆధారం నీవే యేసయ్యా
1.తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చి కనుగొంటివి
నీ నిరక్షణను నాకిచ్చితివి నిత్యజీవము నాకొసగితివి
"నా కాపరి "
2.పడిపోయిన నన్ను నీవు నీ కృపతో లేవనెత్తితివి
నీ హస్తముతో నన్ను బలపరిచి నీ చిత్తములో స్థిరపరచితివి
"నా కాపరి"
3.గురిలేని నా బ్రతుకులో నీ రాజ్యమే గురిగా చేసితివి
నీ చిత్తము నాలో నెరవేర్చి నీ పోలికగా నన్ను మలుచుకుంటివి
"నా కాపరి"
Very good song. lyric and singing superb 👌👌 praise ghe lord. God bless you 👍👍👍
Very Nice song Pr Livingstone. May the Lord God use you mightily.
Thank you pastor Abraham
Really good song and Voice ❤🎉
Glorious hallelujah praise the lord 🙏
Very nice song and singing also anna
Praise the Lord, brother 🙏,Glory to God 👏
Good lyrics and tune..
Glory to God
Praise god this song pastor garu🎊🎉👍🙏💐
🎉 nice song br.. Good singing
Glory to God!!God bless you nana
❤ loved it Anna.
🎉
Very nice living , Praise God 🙏, God bless you 😇
Thank you so much Akka
Marvelous composition and Amazing lyrics ❤
Super singing anna... praise the God
Praise the lord Living we feel the presence of God with Good meaning and touch of God we always pray for you and your ministry day's to come u compose many more songs for God Amen❤
Heart touching lyrics… god bless you living
Excellent Brother, good composition and pleasent to hear. Glory to God. God bless you abundantly for his glory through his service.
Thank you so much dear brother 🙏
Very nice singing Sir
Glory to God ✝️🪽
Praise God
సూపర్ బ్రదర్
Wow
❤❤❤❤
Kindly uphold in ur prayers to my mother health Living Brother
Sure Raghu
Praise God
❤❤❤