చాలా చక్కని పాటను చాలా చక్కగా పాడారు👍 దేవునికే మహిమ 🙏 దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా 1. ఏ అపాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు 2. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీముందు పోవువాడు సత్యమగు జీవమగు మార్గామేసే 3. తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను తల్లికన్న తండ్రికన్న ఉత్తముడు 4, నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో 5. నీకు విరోధముగా రూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగా మారెదరు 6. పర్వతములు తొలగిపోయినను - తన కృప నిను ఎన్నడు వీడదు కనికర సంపన్నుడు నా దేవుడు 7. స్తుతిమహిమలు నీకే ప్రభూ - నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలుయా - హల్లెలుయా - హల్లెలుయా
Praise the lord brother thank you Jesus Amen Amen Amen wonderful song my favourite song brother thank you Jesus wonder singing god bless you brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙌🙌🙌 స్తుతి స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి యేసయ్యా కృతజ్ఞతా స్తుతులు ప్రభువా 🙏🛐🛐🙏
హల్లెలూయ
Hallelujah hallelujah
God blessing heavily earth😮
చాలా చక్కని పాటను చాలా చక్కగా పాడారు👍
దేవునికే మహిమ 🙏
దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా
1. ఏ అపాయము రాకుండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు
ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు
2. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీముందు పోవువాడు
సత్యమగు జీవమగు మార్గామేసే
3. తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను
తల్లికన్న తండ్రికన్న ఉత్తముడు
4, నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే
ఆధారము ఆదరణ ఆయనలో
5. నీకు విరోధముగా రూపించిన ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారెదరు
6. పర్వతములు తొలగిపోయినను - తన కృప నిను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు నా దేవుడు
7. స్తుతిమహిమలు నీకే ప్రభూ - నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలుయా - హల్లెలుయా - హల్లెలుయా
Praise the lord jesus
Praise the lord jesus christ 🙌
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం - నీ పక్షముండు - రక్షకుడు (2) ||దేవుని||
చీకటిని వెలుగుగా చేసి - ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు - జీవమగు - మార్గమేసే (2) ||దేవుని||
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము - ఆదరణ - ఆయనలో (2) ||దేవుని||
తల్లి తన బిడ్డను మరచిననూ - మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా - తండ్రికన్నా - ఉత్తముడు (2) ||దేవుని||
నీకు విరోధముగా రూపించిన - ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు - మిత్రులుగా - మారుదురు (2) ||దేవుని||
పర్వతములు తొలగి పోయిననూ - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర - సంపన్నుడు - నా దేవుడు (2) ||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2) ||దేవుని||
Super. Praise the Lord.
🙏🙏🙏🙏🙏
Nice song God bless you sir
Praise the Lord bro
Prise the lord brother 🙏🙏🙏🙏👌🏻nice singing 🙏🙏🙏🙏god bless you 🙏🙏All of you 👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙌🙌🙌
Devani yandnu
Super ga paddaru brother.daily e song vittuotanu.god bless u bro
Praise the lord 🙏 Annaya
Good morning jesu
ఒకప్పుడు ఉజ్జీవ జ్వాలలు రేకెత్తించిన
మధురమైన పాట.. యువకులు చాలా గొప్పగా
పాడారు..పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..
YOUTH కు వందనాలు..
Praise the lord . Last Sunday e pata paaduchu athmatho devuni aaradinchamu .
Amen 💐🙏🙏
Praise the Lord Amen
🙏🙏🙏🙏🙏
🙏amen🙏
Praising the lord jesus
Very nice singing ☺️
Praise the Lord. God richly bless all of you. Amen.
🫀
🙏🙏🙏 Amen halleluya praise the lord amen amen very very nice song Golry to God God bless you all
Praise the lor
Praise the Lords
Prise The Chinna thamudu
Lord
Wonderful song
Very good.... Brother
God bless u.....
Praise the Lord brother garu
Devuniyandu Nireekshana Nunchi
Aayananu Sthuthinchu Naa Praanamaa (2)
Ae Apaayamu Raakunda Ninnu - Deewaaraathrulu Kaapaaduvaadu (2)
Prathi Kshanam - Nee Pakshamundu - Rakshakudu (2) ||Devuni||
Cheekatini Velugugaa Chesi - Aayana Nee Mundu Povuvaadu (2)
Sathyamagu - Jeevamagu - maargamese (2) ||Devuni||
Neeku Sahaayamu Cheyuvaadu - Sadaa Aadukonuvaadu Aayane (2)
Aadhaaramu - Aadarana - Aayanalo (2) ||Devuni||
Thalli Thana Biddanu Marachinanu - Maruvadu Nee Devudu Ninnu (2)
Thalli Kannaa - Thandri Kannaa - Utthamudu (2) ||Devuni||
Neeku Virodhamugaa Roopinchina - Ae Vidha Aayudhamunu Vardhilladu (2)
Shathruvulu - Mithrulugaa - Maaruduru (2) ||Devuni||
Parvathamulu Tholagipoyinanu - Thana Krupa Ninnu Ennadu Veedadu (2)
Kanikara - Sampannudu - Naa Devudu (2) ||Devuni||
Sthuthi Mahimalu Neeke Prabhu - Nithyamu Ninne Koniyaadeda (2)
Hallelooya - Hallelooya - Hallelooya (2) ||Devuni||
Good singing 👌Glory to God
Praise the Lord
Praise the lord brother thank you Jesus Amen Amen Amen wonderful song my favourite song brother thank you Jesus wonder singing god bless you brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord sir naa peru vani naa bartha ki manchi ఉద్యోగం ravalani preyar cheyandi sir
👏👏👏👏👍👌🤝
Joshua's
Who wrote this song tell me please
Praise the lord
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)
ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం - నీ పక్షముండు - రక్షకుడు (2) ||దేవుని||
చీకటిని వెలుగుగా చేసి - ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు - జీవమగు - మార్గమేసే (2) ||దేవుని||
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము - ఆదరణ - ఆయనలో (2) ||దేవుని||
తల్లి తన బిడ్డను మరచిననూ - మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా - తండ్రికన్నా - ఉత్తముడు (2) ||దేవుని||
నీకు విరోధముగా రూపించిన - ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు - మిత్రులుగా - మారుదురు (2) ||దేవుని||
పర్వతములు తొలగి పోయిననూ - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర - సంపన్నుడు - నా దేవుడు (2) ||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ (2) ||దేవుని||
Praise the lord jesus christ song
Praise the lord jesus
Praise the lord jesus christrian
Good morning praise the lord jesus christ songs
Praise the Lord