Yuvatha Song Full | Pathammathone Rambabu | DRK Studios | Youth Motivational Song

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • In these challenging times of COVID, loss of jobs, closure of schools and corrupt politics, a song to motivate the youth..................
    Singer & Lyrics : Patammatho Rambabu
    Music & Programming: Kalyan Keys
    DOP & Editing: Ajay Kodem
    Special Thanks to:
    B. Dhanunjay
    K. Kiran Kumar Reddy
    Kasturi Sree Charan
    Don't copy this song. App copyrights reserved by DRK Studios, Hyderabad
    #Yuvatha,#Rambabu,#patammathone,#Youth,#bahujana,#commonsong,#telugulatest,#telugunew,#povertysong,#poorpeoplesong,#electionsong,#rajyadhikaram,#telugupromosong,#bsp,#rsp,#jhanda,#prajala,#paata,#palleturipaata,#kulam,#matham,#motivational,#swaero,#swero,#jaibhim,#jaibheem,#telugusong,#telugufolk,#drkstudios,#rambabu,#yasarapu,#praanam,#janulakosam,#telanganasong,#andhrasong,#udhyamam,#revolutionsong,#rspraveen,#samaj,#samajwadi,#goodtelugu,#manchitelugu,#Josh

КОМЕНТАРІ • 6 тис.

  • @boddunaresh6388
    @boddunaresh6388 2 роки тому +3752

    అన్న నీ పాట. మహా. అద్భుతం. 23 ఏళ్లకే. సర్పంచ్. పదవిని . అనుభవిస్తున్న. ఇంకా. నాలాంటి. యువ. నాయకులను. ఎంతో మందిని. తయారు. చేస్తా.

  • @praveenkumarbhukya8963
    @praveenkumarbhukya8963 2 роки тому +1286

    ఒక "బుల్లెట్" చెయ్యలేని పనిని ఒక "కలం" చేస్తుంది, 100 స్పీచ్ లు కదిలించనీ హృదయాలను ఒక పాట కదిలిస్తుంది. అందుకే ఈ సమాజాన్ని కదిలించాలి అంటే "కలం మరియు పాట" చాలా అవసరం. "జై భీమ్" రాంబాబు అన్న గారు.✊✊

  • @luckyrathod1
    @luckyrathod1 2 роки тому +652

    ఖద్దరు బట్టల కరెన్సీ రా రాజకీయలను వదిలేయలె what a lyrics anna

  • @shivaji7402
    @shivaji7402 9 місяців тому +234

    అన్న నీ పాట స్ఫూర్తిగా MP గా నామినేషన్ వేస్తున్న ఆశీర్వదించండి మిత్రమా 💐💐🙏... సూపర్ సాంగ్ 😊👌🔥🔥🔥🔥🔥

    • @karthikm3758
      @karthikm3758 8 місяців тому +4

      Ekkada nunchi bro?

    • @Mbrentertainments
      @Mbrentertainments 6 місяців тому +2

      All the Best Brother❤

    • @AADVITelugu
      @AADVITelugu 6 місяців тому

      👍🏻👍🏻👍🏻💐💐💐

    • @mallikarjunn.6823
      @mallikarjunn.6823 6 місяців тому +1

      Super

    • @maheshyadav.s4311
      @maheshyadav.s4311 6 місяців тому

      ఏ పార్లమెంట్ ఎంపీగా నిలబడుతున్నారు

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 2 роки тому +321

    రాజకీయ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించిన నీ కలానికి సలాం🙏🎤👌

  • @gaddamrajender7389
    @gaddamrajender7389 2 роки тому +460

    తెలంగాణ ఉద్యమంలో జనాన్ని రెచ్చగొట్టిన కవులు కళాకారులు అందరి గొంతుకలు మూగబోయి గడీల బానిసలుగా మారాయి. ఇలాంటి సమయంలో మీలాంటి వారి ద్వారా అయినా జనాన్ని చైతన్యపరిచే ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ రాంబాబు అన్న గారు...

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 2 роки тому +140

    యువత కి ఆలోచన వుంటే మన దేశంలో మార్పు సాధ్యం కానిది అంటూ ఏది వుండదు జై హింద్

    • @SanthoshSanthosh-bt4om
      @SanthoshSanthosh-bt4om 9 місяців тому

      జై హింద్ ఎంటి రా హౌలే జైభిమ్ రా

  • @loveyouammanana4962
    @loveyouammanana4962 10 місяців тому +502

    అన్న మీరు పాడిన ఈ పాట రూపం తో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి మన బర్రెలక్క(శిరీష) యువతరం కదిలి వచ్చింది 🙏👏👏

  • @ramsagar8696
    @ramsagar8696 2 роки тому +580

    పాట రూపంలో యూత్ ను మేల్కొలిపిన .... మీ song కు.... శతకోటి వందనాలు....

  • @Everything_Telugu_official
    @Everything_Telugu_official 2 роки тому +1585

    రాంబాబు అన్న నీకు నువ్వే సాటి నీకు లేరు ఎవ్వరు పోటి సూపర్ అన్న జయ్ భీమ్ 👍✊✊

  • @sunkaripraveenkumar2885
    @sunkaripraveenkumar2885 2 роки тому +301

    నేటి యువతకీ ని పాటలు చాలా ఆదర్శంగా వున్నాయి రాంబాబు గారు
    మాకు మరో అద్భుతమైన పాటను పాడిన మీకు ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏👌👌

  • @SahuMaharsh
    @SahuMaharsh 7 місяців тому +247

    ఈ పాట 10 టైమ్స్ కంటే ఎక్కువ విన్నవారు ఒక like వేసుకోండి 👌👌👌

    • @chethankumar8770
      @chethankumar8770 6 місяців тому +1

      Hoove

    • @asaidul
      @asaidul 5 місяців тому +1

      100 times kante ekkuva vinnanu romalu nikka podustai e pata ..

    • @kirankumar2072
      @kirankumar2072 Місяць тому +1

      More then twenty times

  • @ajaspulsar102
    @ajaspulsar102 2 роки тому +194

    దేశం గర్వించదగ్గ తెలంగాణ పోరాట పటిమకు నిదర్శనం నీ పాట రాజకీయాలలో రావాలన్న యువతకు ఉతేజాన్ని కల్పించ దగ్గ పాట నీ పాట ✊✊

    • @md.ibrahim887
      @md.ibrahim887 Рік тому +1

      సూపర్ సూపర్ అన్న మీ ఆలోచనలు కూడా పాటకి ధన్యవాదములు జై తెలంగాణ

    • @YalamandaAnaparthi-mj3wb
      @YalamandaAnaparthi-mj3wb 3 місяці тому

      🎉🎉😂🎉🎉😂

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 2 роки тому +67

    ఏమన్న పాటన అన్న
    అద్భుతమైన బహుజన కలం , గళం.
    మీకు మీరే సాటి
    ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళకి మీకు కళాభివందనాలు..
    Motivation song super
    సావిత్రి బాయ్ ఫూలే గారి ,
    అంబేద్కర్ గారి ,
    పాటమ్మతోనే పాట
    బడి పాట
    సూపర్ సూపర్
    జై భీమ్

  • @bhanu8000
    @bhanu8000 2 роки тому +486

    అందరికీ నమస్కారం దేశ అభివృద్ధికి కావాల్సింది యువకులు అలాంటి యువకులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ రాంబాబు అన్న ఈ పాట రాయడం జరిగింది

  • @MGvlogs7272
    @MGvlogs7272 10 місяців тому +123

    మన బర్రెల అక్క యువతి కదిలింది అన్న యువత అందరూ కదలాలి జై ఎమ్మెల్యే బర్రెల అక్క

  • @mandapuramrakesh3965
    @mandapuramrakesh3965 2 роки тому +942

    అన్న నీ పాట వింటేనే
    రక్తం ఉరకలు వేస్తుంది
    ఈ పాటని యువతకి అందించినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @kachatrolls4870
    @kachatrolls4870 2 роки тому +136

    అన్నా మీ పాటకు పదివేల వందనాలు🙏🙏🙏🙏.....యువత మేలుకో ప్రజాస్వామ్యాన్ని ఏలుకో.....

  • @mannes3901
    @mannes3901 2 роки тому +660

    యువతకు స్ఫూర్తి ని ఇస్తున్న రాంబాబు అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @prashanthchinna764
    @prashanthchinna764 10 місяців тому +54

    ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు
    రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నిల దించు
    🎵🎵🎵🎵🎵🎵
    కొత్త చరిత్రనే రాసేలా
    కావాలి నువ్వు మండేలా
    ప్రతి గుండెను కదిలించేలా
    అడుగేసే ఓ యోధుడిలా
    పేదోళ్ల కల నిజమ ఎలా
    యువకులు కదలాలే ఈ నేలా
    ఖద్దరు బట్టల కరెన్సీ రా జకీయాలను వదిలేయాలే
    ఖద్దరు బట్టల కరెన్సీ రా జకీయాల వదిలేయాలే
    అభివృద్ధి జెయ పొడిచే పొద్దు యువకులు రాజ్యం ఎలాలే
    ఎదుగుతున్న ఓ యువతరమా ఓ సారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    🎵🎵🎵🎵🎵🎵
    పరిపాలన చేతుల బట్టి
    నువ్వు ప్రజల ఎ జెండా నెగరెయ్
    జనముల జెండా వట్టి వేల బ్రతుకుల్లో వెలుగు నింపేయ్
    సబ్బండ వర్గాల కొరకై
    కదలాలి ప్రజల ప్రతినిధి వై
    వేలాది గుండెల శబ్దమయి వినిపించారా నాయకుడయ్యి
    వేలాది గుండెల శబ్దమయి వినిపించ రా నాయకుడయ్యి
    యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత్ర ముద్రించేయ్
    ఎదుగుతున్న ఓ యువతరమా ఓ సారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    🎵🎵🎵🎵🎵
    అందరి హక్కే రా రాజకీయం
    కోరను అన్నీ వర్గాల ద్యేయం
    యువత కదిలిస్తే సందేశం
    కోరుకున్న మా మన దేశం
    యువకులు నడపాలే రాజకీయం
    రాసేయ్ రా కొత్త అధ్యాయం
    కథలలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు
    కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు
    ప్రజల క్షేమం అయి
    ప్రతిబావుని పరిపాలకుడవయ్యి ఎలొ
    ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు
    కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు
    ఎండ్ల నుండి జరిగే వ్యవస్థ పరిశీలించు
    రాజకీయాలకు రమ్మని యువతకుల పిడికిలేత్తి నీలదించు
    Mahi nani
    ✍️నీ అక్షరాలే నా జ్ఞాపకాలకు ఊపిరి 💔💙

    • @shivaji7402
      @shivaji7402 9 місяців тому +1

      అన్న నీ పాట స్ఫూర్తి తో MP గా నామినేషన్ వేస్తున్న ఆశీర్వదించండి మిత్రులారా 💐🙏... సూపర్ సాంగ్ 👌🔥

    • @gurralaprasadprasad9978
      @gurralaprasadprasad9978 4 місяці тому

      ❤❤❤

  • @gujjulavamshi67
    @gujjulavamshi67 2 роки тому +329

    ✊ఈ పాట వింటుంటే వెంట్రుకలు తుపాకులు అవుతున్నాయి అన్నా ... 💪యువత మేలుకో నీ రాజ్యం ఎలుకో..✊

  • @camaralovervenu4307
    @camaralovervenu4307 2 роки тому +79

    👌👌👌 గుండెకు అతుక్కుపోయినట్టు ఉంది ఆహా ఎంత బాగుంది ఈ పాట వింటే చాలు కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి👌👌

  • @maheshkrupastudio8484
    @maheshkrupastudio8484 2 роки тому +66

    అద్భుతమైన సాంగ్ చాలా బాగా పాడారు రాంబాబు అన్న నేటి యువతకు ఈ పాట ఆదర్శం ఈ పాట విని చాలా మందిలో మార్పు రావాలి జై భీమ్ 👌🏻👌🏻👌🏻👌🏻

  • @parsaganeshkumar8337
    @parsaganeshkumar8337 Рік тому +176

    ఈ పాట నచ్చితే ఒక లైక్ వేసు కొండి ఫ్రెండ్స్

  • @ganeshneerati7857
    @ganeshneerati7857 2 роки тому +2227

    (కద్దర్ బట్టల కరెన్సీ రాజకీయాలని వదిలేయాలి) ఈ లైన్ నచ్చిన వారు ఒక్క లైక్ వేసుకోండి🔥

  • @ShivaKumar-ln7xr
    @ShivaKumar-ln7xr Рік тому +107

    సమాజంలో అవినీతి నాయకుల కదం తొక్కడానికి నీ పాట తోనే ఆరంభం.. ఉడుకు మీద ఉన్న యువత రక్తం ఉరకలేత్తుతుంది. 👌🏻🙏🏻💪🏻💪🏻

  • @omkaromkar9234
    @omkaromkar9234 2 роки тому +45

    సూపర్ సాంగ్..అన్న, యువతకు కావాల్సిన... ""బానాలు"" లాంటి మాటలను మీరు మాకు... ""పాటల"" రూపంలో అందించడం సూపర్ అండ్ tq. అన్న... యువతకు ఆదర్శం మీ పాటలు అన్న....

  • @routhucharan1807
    @routhucharan1807 10 місяців тому +13

    అన్న నీ పాట తో మన తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది.. ❤ మన..... ఉదాహరణ. కొల్లాపూర్ MLA బర్రెలక్క jai బర్రెలక్క ✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼✊🏼

  • @Rajeshwarreddy68
    @Rajeshwarreddy68 2 роки тому +161

    రాంబాబు గారు మీరు పాడిన పాట మరియు సాహిత్యం యువతను మేల్కొలిపే విధంగా ఉన్నాయి... I like your songs... You are a trend setter 🙏🙏

  • @Purshewar-Gangadhar
    @Purshewar-Gangadhar 2 роки тому +189

    కోయిలమ్మ విసిరిన్న గానం !
    కోయిల గొంతును మైనపరించవిధంగా
    పాడిన మా రాంబాబు అన్నా గారికి శతకోటి🙏🏼🙏🏻 🇪🇺జై-భీం జై- భారత్ 🇮🇳💙

  • @savithriagape2106
    @savithriagape2106 2 роки тому +33

    రాంబాబు అన్న...... నీ కలంలో నుండి వెలువడుతున్న ఈ పాటలు మనువాదాన్ని అంతమొందించే దిశగా అడుగులు వేయుటకు యువతను మేల్కోలుపాలి..!!
    యువత చేతిల్లోకి దేశపు పట్టపు పగ్గాలు రావాలి..!!
    అంబేద్కర్ ఆశించిన బహుజన రాజ్యాధికారం కళ్లారా చూసే రోజులు రావాలి..!!
    జై భీం..!! జైజై భీం..!!!
    💪💪💪💪✊✊✊✊

  • @PadalaNavven
    @PadalaNavven 11 місяців тому +5

    This is called Telangana saahithyam.... meaningful,realistic,no vulgarity ....hats off guys lots of love

  • @kodupugantiharish2833
    @kodupugantiharish2833 2 роки тому +91

    ఈరోజే 15 సార్లు విన్నాను. జై భీమ్ ✊

  • @nagarajunarani1030
    @nagarajunarani1030 2 роки тому +74

    అన్న ని పాటలు ప్రజలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి అన్న ని పాటలు యువకులకు రాజకీయం అనుభవం నేర్పుతుంది చాల గ్రేట్ జై బీమ్ జై రాంబాబు అన్న

  • @ganeshmankali5426
    @ganeshmankali5426 2 роки тому +16

    🙏జై భీమ్ రాంబాబు అన్న బహుజన కళం, గళం , అన్నీ కలే కదులేపితే నే రాంబాబు అన్న . అన్నా పాడినట్టు యువకులు లేని రాజకీయం చంద్రుడు లేనటువంటి ఆకాశం లాంటిది . యువకులు ముందుండి రాజకీయం నడిపించాలి జై భీమ్ 🙏

  • @RamakrishnaJavvadi-dm6cu
    @RamakrishnaJavvadi-dm6cu 5 місяців тому +9

    ఇదే పాట స్ఫూర్తి తో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం నుండి నిరుపేద కుటుంబం నుండి వల్ల మౌనిక 26 వ సంవత్సరాల వయసు కలిగిన గిరిజన ఆదివాసీ బిడ్డ, స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు

  • @pavangunugurthi
    @pavangunugurthi 2 роки тому +76

    జై భీమ్ జై బహుజన
    విద్య వైద్యం ఉపాధి ఈ దేశంలోని ప్రజలకు అందినపుడే సమాసమాజం నిర్మాణం అవుతుంది. రాజాధికారం అంతిమ లక్ష్యం...✊

  • @Kcrtrs
    @Kcrtrs 2 роки тому +20

    కొత్త చరిత్రనే రాసేలా కావలి నువ్వు మండేలా..
    ప్రతి గుండెను కదిలించేలా అడుగేసేయ్ ఓ యోధుడులా...
    పాట చాలా బాగుంది అన్న.... 🙏🙏✊️✊️

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 роки тому +21

    సమాజాన్ని మేల్కొనేలా చేసే శక్తి ఒక్క పాటకే ఉంది, అందులో రాంబాబు అన్న పాట అంటే ప్రతి ఒక్కరు ఆలోచించేలా ఉంటుంది 🙏🙏🙏🙏🙏

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Рік тому +6

    యువతను మేల్కొల్పే పాట ఇలాంటి పాటలు మరెన్నో. రాయల ని ఆశిస్తున్నాం 👌🙏🙏✊✊✊

  • @shivaramyoutubechannel2327
    @shivaramyoutubechannel2327 2 роки тому +10

    ఈ పాట వింటుంటే ఈ రాజకీయాలను తొక్కేసి మన యువత ముందుకు నడవాలి ఈ పాట ఇంతగా మాకు వినిపించిన రాంబాబు అన్నకి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏

  • @gouriprashanth7414
    @gouriprashanth7414 2 роки тому +17

    మాటలు తూటలు పాట రూపంలో యువతను చైతన్య పరిచే మీ గొంతు నుండి ప్రతి పాట మాకు ఆదర్శమే 👌💐

  • @sureshracharla2130
    @sureshracharla2130 Рік тому +19

    రాంబాబు అన్న exallent సాంగ్... యువతలో కొత్త దనం తీసుకరావాలి... 👌👌👌

  • @RamprasadCheekurumelli
    @RamprasadCheekurumelli 10 місяців тому +3

    రాంబాబు అన్నా మీ పాట ఊరికే పోలే తెలంగాణ లో బర్రెలక్క రూపం లో మొదలయింది ఇలాంటి పాటలు ఇంకా ఇంకా పాడాలి. చిన్న విన్నపం నిరుపేద, నిరుద్యోగ,దళిత మహిళ నీ పాట కు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు సాగుతుంది.ఈ బర్రెలక్క అలియాస్ శిరీష కు అనుగుణంగా ఓ మంచి పాట మీ అమృత గళం నుండి వస్తే చాలా బాగుంటుంది 🙏🙏🙏

  • @pavanpathyam9459
    @pavanpathyam9459 2 роки тому +10

    ఇంత మంచి పాటకు మన రాంబాబు అన్నకు ఒక లైక్....😍🥰💓

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 2 роки тому +15

    తక్కువ సమయంలో అద్భుతమైన పాటలు రాస్తున్న రాంబాబు అన్న కి వేల వేల వందనాలు.....

  • @bandariprakash3519
    @bandariprakash3519 2 роки тому +6

    నీవు ఈ పాట పడేందుకు పది కోట్ల రూపాయలు ఇచ్చారో లైదో కానీ........ పదీ కోట్ల జైనాల హృదయాలను కదిలించావు....... సూపర్ అన్న జై భీమ్..... 🙏🙏🙏🙏

  • @bairisairam7430
    @bairisairam7430 Рік тому +10

    యువతకు స్ఫూర్తినిస్తున్న రాంబాబు అన్న కు ధన్యవాదములు 🙏

  • @nareshraavan4082
    @nareshraavan4082 2 роки тому +13

    నీ పాటతో అందరిలో మార్పు వొస్తే బాగుండు సామాజిక సేవలో నీ పాటలు అద్భుతం అన్న జై భీమ్

  • @devisriadspalvanchadevisri9415
    @devisriadspalvanchadevisri9415 2 роки тому +8

    ఒక "బుల్లెట్" చెయ్యలేని పనిని ఒక "కలం" చేస్తుంది, 100 స్పీచ్ లు కదిలించనీ హృదయాలను ఒక పాట కదిలిస్తుంది. అందుకే ఈ సమాజాన్ని కదిలించాలి అంటే "కలం మరియు పాట" చాలా అవసరం. "జై భీమ్" రాంబాబు అన్న గారు.✊✊
    206
    @kiran naik

  • @Premjoshua95
    @Premjoshua95 2 роки тому +38

    యువత మేలుకో బహుజన రాజ్యం ఏలుకో రాంబాబు అన్న పాట చాల బాగుంది అన్న జై భీం అన్న గారు 🇪🇺💪✊❤

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому +1

      Thank you......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

    • @ramprasadkommu6701
      @ramprasadkommu6701 2 роки тому +1

      Avnu anna jai bheem

    • @Premjoshua95
      @Premjoshua95 2 роки тому

      @@DRKstudioshyd ok Anna Tappakunda Share Chesta Jai Bheem Anna ✊💪🇪🇺

    • @Premjoshua95
      @Premjoshua95 2 роки тому

      @@ramprasadkommu6701 jai Bheem Tammudu

  • @Ramkarthik2512
    @Ramkarthik2512 5 місяців тому +2

    అందరి హక్కేరా రాజకీయం…!! కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలోస్తే సందేశం…!! కోరుకున్నదిరా మన దేశం..!! యువకులు నడపాలి రాజకీయo..!!రాసేయిరా కొత్త అధ్యాయం..!!
    అన్న లైన్స్ నచ్చినవాళ్ళు ఒక లైక్ కొట్టండి..!!😍✊✊

  • @RakeshG619
    @RakeshG619 2 роки тому +25

    Perfect song in perfect time.... 🇮🇳 Serve the nation... (Rulings are changing by Generations...

  • @truechristianvoice777
    @truechristianvoice777 2 роки тому +22

    సమాజాన్ని ఆలోచింపజేసే పాట గ్రేట్ అన్నగారు జై భీమ్

  • @nallasaidulu4199
    @nallasaidulu4199 2 роки тому +109

    పల్లవి :ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించూ...కనుల ముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించూ...
    ఏండ్లనుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించూ...
    రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు...
    చరణం :కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా...
    ప్రతి గుండెని కదిలించేలా అడుగేసేయ్ ఓ యోధుడిలా..
    పేదోళ్ల కల నిజమయ్యేలా యువకులు కదలాలే ఈ నేలా...
    "ఖద్దరు బట్టల కరెన్సీ రాజకియాలనొదిలేయాలే -2"
    అభివృద్ధిచేయ పొడిసే పొద్దయ్ యువకులు రాజ్యం ఏలాలే...
    ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించూ...
    కనులముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించూ...
    చరణం :పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండానెగరేయ్
    జనముల జండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపేయ్..
    సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై..
    "వేలాది గుండెల శబ్దమై... వినిపించరా నాయకుడయీ...-2"
    యువకులు రాజకీయాలను చేత బట్టి సరికొత్త చరిత ముద్రించేయ్...
    ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించూ ..
    కనులముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించూ...
    చరణం :అందరి హక్కేర రాజకీయం.. కోరెను అన్ని వర్గాల గేయం..
    యువత కదిలోస్తే సందేశం కోరుకున్నదిరా మన దేశం..
    యువకులు నడపాలే రాజకీయం రాసేయ్ ర కొత్త అధ్యాయం.
    "కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదూ...2"
    ప్రజల క్షేమమై ప్రతిన భూని పరిపాలకుడై ఏలో....
    ఎదుగుతున్న ఓ యువతరమా.. ఓ సారీ ఆలోచించు..
    కనులముందు కదిలే జండాలను ఒక్కసారి గమనించు....
    జై భీమ్ ✊✊✊

  • @akhilrathod242
    @akhilrathod242 3 місяці тому +10

    2024 loo chustunnavalluu like eskondi

  • @kakallavlogs7303
    @kakallavlogs7303 2 роки тому +15

    ఏం ఆలోచించమని అంటావ్ అన్న... మా యువత రాజ్యకియ్యం మర్చి.. రాజ్యాకీయ్య నాయకల బానిసలుగా మారుతున్నారన్న.. బీరుకు బిర్యానికి అలవాటుపడ్డ నా నేటి యువత ఎప్పుడు మేల్కొంటుందో.. దొరల చేతుల్లోనుండి మనువాదుల సంకెళ్ళానుండి ఎప్పుడు విడిపించుకుంటుందో ఆ క్షణం యువకుల జీవితాలు బాగుపడుతాయి...

  • @koshkalavanya1714
    @koshkalavanya1714 2 роки тому +5

    💖కింద మీద ఉపు మా రాంబాబు అన్న తోపు ..... నీకు నువ్వే సాటి అన్న నీకు ఎవరి లేరు పోటీ ....we love your songs for ever and ever bro......🙏🙏🙏🙏🙏

  • @nandavaramnsrinivasulu6387
    @nandavaramnsrinivasulu6387 2 роки тому +30

    జై భీమ్... రాంబాబు అన్నగారు...... మన రజక జాతి పై..... నరాలు తెగిపోయే పాటను రాయాలని,అది కూడా మీ కంచులాంటి గాత్రం ద్వారా వింటామని మనవి చేస్తున్నాము✊✊🙏🙏🙏🙏 --- నందవరం శ్రీనివాసులు రజక
    నవనంది టీవి ఛానల్ ఎం.డి

  • @sriramsrinivas7457
    @sriramsrinivas7457 Рік тому +2

    మీ పాట యువకులని నాణ్యమైన రాజకీయాలవైపు నడిపిస్తుందని ఆశిస్తూ # భవిష్యత్ లో మీ పాటలు యువతని ముందుకు నడిపించాలి అని కోరుకుంటూ #జై హింద్ #జై భారత్ #

  • @sunithasworld1736
    @sunithasworld1736 2 роки тому +17

    అన్న అక్క తమ్ముడు అనుబంధం గురించి కూడా ఒక పాట పాడండి అన్న మీ గొంతు స్ఫూర్తిధాయకంగా ఉంది ఇలానే మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ...

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому +1

      Ok Sunitha.... will do that...... Please share the song long on your WhatsApp status

  • @abdulmazeed7400
    @abdulmazeed7400 2 роки тому +25

    Goosebumps anna 🙏🙏🙏🙏🙏🙏

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому +2

      Thank you Abdul......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

    • @banothharinaikharinaik9421
      @banothharinaikharinaik9421 2 роки тому +1

      Anna rambabu meru superb

  • @arravikram2769
    @arravikram2769 8 місяців тому +3

    Annaya eppidunna samajaniki nee bhadha emito
    Theliya jeyataniki ee paata rupamlo. Neeku vandhanam✍️✍️✍️

  • @vadityaravinder5193
    @vadityaravinder5193 2 роки тому +6

    రాంబాబు అన్న నికు పాదాభివందనాలు యువతకు ఆదర్శం హనుమంతుడివి నువు 💪🇮🇳👌💐💐🌅🌅🙏🙏

  • @vinaychintu4212
    @vinaychintu4212 2 роки тому +4

    రాంబాబు అన్న ఈ పాట వింటుంటే పిడికిలిలో పొంగుతున్న రాజకీయం మన అందరి హక్కు మనం ఎందుకు చేయకూడదు.

  • @nallasaidulu4199
    @nallasaidulu4199 2 роки тому +4

    ఇప్పటినుంచి ఇంకో 10 రోజులు నా whats app and facebook స్టేటస్ కేవలం ఈ పాటనే రోజు పెడతాను...ప్రతి ఒక్కరికి ఈ పాట చేరాలి... జై భీమ్ ✊✊✊

  • @pkediting5865
    @pkediting5865 2 роки тому +4

    అన్నయ్య నువ్వు సూపర్ డబ్బున్న వాళ్ళకి ఈ రాజకీయాలు కుర్చీలు అనుకొని ఈరోజు సైలెంట్ గా ఉన్న మేము మీ పాటతో కళ్ళు తెరుచుకున్నాయి జనసేన జండా ఎత్తుకొని జరగాలనుకుంటున్నాను

  • @rajkumarbharathapu3860
    @rajkumarbharathapu3860 2 роки тому +18

    Anna nenu army training theskuntana prathi roju e pata vinta best motivational song thank you❤ Anna 🙏🏻🙏🏻👍👍

  • @vinnusapavath3528
    @vinnusapavath3528 2 роки тому +35

    అన్న సూపర్ సాంగ్ ఈ సాంగ్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తాము అన్న. మా లాంటి youngsters కి బాగా inspired చేసింది అన్న.Once Again thank you so much Anna and All the best for your future Songs and project Anna

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому

      Thank you brother......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

    • @pradeepjinukunta6546
      @pradeepjinukunta6546 2 роки тому

      @@DRKstudioshyd Mana bahujana rajyam kosam meeru RSP Sir paduthunna thapana yelakattalenidhi kachithanga meeru mana Bahujana charitra lo nilichipotharu I will the link first that is the power of swaeros anna no reverse gear

  • @mohdnabhee5231
    @mohdnabhee5231 9 місяців тому +1

    Rambabu రాంబాబు గారు మీరు ఎక్సలెంట్ సాంగ్ పాడినారు ఈ సమాజానికి యువతరం ఆలోచించాలి

  • @nandanchin2998
    @nandanchin2998 2 роки тому +28

    Superb Lyrics Anna..🔥
    Jai Bheem..✊

    • @madhuswaero2283
      @madhuswaero2283 2 роки тому +1

      Jai bheem anna

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому +1

      Thank you......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

    • @nandanchin2998
      @nandanchin2998 2 роки тому

      @@DRKstudioshyd Pettina Anna

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому +2

      @@nandanchin2998 Thank you so much Nandan...active youth will decide the future of the country.....

    • @nandanchin2998
      @nandanchin2998 2 роки тому

      @@DRKstudioshyd Yes..Thank you so much Anna miru Youth ni chaithanya parustunandhuku..🙏
      Jai Bheem..✊

  • @NAVEENNELAMARRI8499
    @NAVEENNELAMARRI8499 2 роки тому +10

    పాట వింటువుంటే గుస్సుబమ్స్ వస్తున్నాయి అన్న 👌👌👌🙏🙏🙏✊✊✊✍️💐💐👍👍🙏

  • @bhanupochampally1906
    @bhanupochampally1906 2 роки тому +14

    Useful song 💐❤️
    మీ పదజాలం ,స్వరం చాలా బాగుంది అన్న ❣️

  • @shikhar1232
    @shikhar1232 2 роки тому +6

    Superb song bro..
    Excellent Words 👌👌👏👏
    కలం అగ్ర కుల అధికారానికి గులాం అయినప్పుడు ఒక చిన్న గళం వినిపించింది..
    అది నేడు ఒక తరానికి ఈ యువ తరానికి
    మార్గదర్శనం అయింది..
    హాట్సాఫ్.. యాసారపు రాంబాబు.,
    యువతకే కాదు గులాం అయిన మెదడు లేని
    కలాలను కూడా తట్టి లేపే పాట నీ సొంతం..

  • @sagargasiganti2100
    @sagargasiganti2100 2 роки тому +11

    నేటి యువతరం వినాల్సిన పాట…
    🙏🙏🙏

  • @ranjithpule5006
    @ranjithpule5006 2 роки тому +5

    యువతను ఆలోచింంప జేసే అద్భుతమైన పాట.... బహుజన రాజ్యం రావాలి... తెలంగాణ ప్రజల బ్రతుకులు మారాలి. జై RSP

  • @ravikarumanchi7806
    @ravikarumanchi7806 Рік тому +4

    I am Addicted to Your Voice, Rambabu Thammudu..
    God bless you Brother...

  • @sangeethasahithyavahini9802
    @sangeethasahithyavahini9802 2 роки тому +29

    Super meaningful song lyrics
    The great message to our general youth society
    Anna all the best for your music life

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому +1

      Thank you......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

  • @gunjisivababu7732
    @gunjisivababu7732 Рік тому +54

    I am from Nellore district in ap ,,what a voice bro excellent ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️full motivational lyrics

  • @chantidavid3809
    @chantidavid3809 2 роки тому +9

    అన్న యువతకు రోల్ మోడల్ నీవే అన్న ప్రామిస్ 🙏🙏🙏👌

  • @m.srikanthsrikanth5795
    @m.srikanthsrikanth5795 10 місяців тому +2

    అబ్బబ్బ ఏమన్నా ఉందా అన్న సాంగ్ మాత్రం వింటుంటే goosbumps వస్తున్నాయి ❤❤

  • @sandeepmaisagone1018
    @sandeepmaisagone1018 2 роки тому +12

    👉 *అన్న ఇలాంటి పాటలు ప్రజలకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి*...✍️✍️
    👉 *మరో అత్భుతమైన పాట పాడిన మీకు*🙏👍

  • @bathulavenu867
    @bathulavenu867 2 роки тому +4

    అన్న మీ పాటలు నిజంగా మాకు ఒక వరం లాంటిది. దేవుడు నీ రూపం లో ఈ పాటలు మాకు వినిపిస్తున్నాడు...... జై భీం

  • @VICTOR-ei4jg
    @VICTOR-ei4jg 2 роки тому +15

    మీ పాటలు మాకు inspiration అన్న

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому

      Thank you......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

  • @saikumarakkenapally1363
    @saikumarakkenapally1363 10 місяців тому +11

    అన్న ఈ పాట నువ్వు అసలు మాములుగా పడలేదు కేక అసలు and ఇంకా ఇలాంటి పాటలు మన యువత గురించి ఇంకా మరెన్నో పాటలు పడాలి అన్న ✊✊

  • @naveenmanda4845
    @naveenmanda4845 2 роки тому +42

    Jai bheem

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому +1

      Thank you Naveen ......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 2 роки тому +5

    చాలా బాగుంది అన్న పాట, నేనైతే ఒక 20 సార్లు వింటూనే ఉన్నా వరుసగా.. ఫస్ట్ టైం విన్నప్పుడు. అల్ టైం ఫేవరెట్ అన్న 👌👌

  • @KrishnaVamshiCreations
    @KrishnaVamshiCreations 2 роки тому +17

    Big fan off ur voice anna🙏🙏

    • @DRKstudioshyd
      @DRKstudioshyd  2 роки тому

      Thank you......please share the link of this song on your whatsapp status
      ua-cam.com/video/w-ULaHG_W8Q/v-deo.html

  • @rajidesigns
    @rajidesigns 10 місяців тому +5

    పాట చాలా బాగా పాడారు అన్న యువతరం కదిలింది అన్న

  • @kirankumar2072
    @kirankumar2072 2 роки тому +4

    చాలా బాగా వ్రాసి పాడారు... యువత కు మార్గనిర్దేశం చేసేలా.....మీ కళం నుండి జాలువారే పాటలు అంకెలతో మొదలైనా అనేక సంఖ్యలతో సాగిపోవాలని ఆశిస్తూ..

  • @btechporodu
    @btechporodu 2 роки тому +14

    Golden voice 🙏🙏 we are very proud for u r born in Telangana

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 роки тому

      Viral 👇
      ua-cam.com/video/M9SUlYvUbK4/v-deo.html

    • @Mahesh-babu597
      @Mahesh-babu597 Рік тому

      Jai bheem ✊🏻 🐘 🙏🏻 jai BSP 💙 ✊🏻 Jai RSP💙💙

  • @sandeepkonkati369
    @sandeepkonkati369 2 роки тому +5

    నేటి సమాజానికి మీ పాటలు ఆదర్శం అన్నగారు.మీ ఆశయ సాధన చాలా గొప్పది..

  • @Vamshi-p1h
    @Vamshi-p1h 8 місяців тому +2

    Meeru prajalanu melkolputhunnaru chala thanks rambabu sir

  • @yarramallanagamani4923
    @yarramallanagamani4923 2 роки тому +9

    యువతకు సూపర్ సందేశం
    జై BSP జై RSP

  • @gunjilishekhar7746
    @gunjilishekhar7746 2 роки тому +13

    Jai bheem Anna super song 👍

  • @telugufacts1122
    @telugufacts1122 7 місяців тому +2

    Mee prathi song nanu alochinchela chestundhi anna thank you so much your wonderful song..keep gonig😊

  • @katepogumallikarjuna8722
    @katepogumallikarjuna8722 2 роки тому +8

    Congratulations Anna.... రక్తం ఉరకలు వేస్తుంది.. గ్రే టైం సాంగ్....🙏🙏🙏🙏

  • @RaviRavi-ot6xz
    @RaviRavi-ot6xz 2 роки тому +15

    సూపర్ ఈ పాట ఇంకా కొద్దిగా పెద్దగా రాయండి అన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది రాంబాబు అన్న జై భీమ్

  • @anilkothapally162
    @anilkothapally162 2 роки тому +5

    నీ పాటలు ,వేయాలి యువతకు బాటలు..జై భీమ్ అన్న..✊

  • @seenurocks8257
    @seenurocks8257 Рік тому +1

    అన్న నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం.నేటి యువతరానికి అంకితం నీ పాటలన్ని, ఇలాంటి మరెన్నో పాటలు పాడాలన్నీ కోరుకుంటూ ధన్యవాదములు!