Ardha Satabdapu Agnanaani Lyrical Song | Telugu Motivational Songs |

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024

КОМЕНТАРІ • 871

  • @manyamsreenu7009
    @manyamsreenu7009 3 місяці тому +300

    స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజునే కాకుండా ఎపుడు పడితే వినాలి అనుకునే. వారు ఒక లైక్ వేసుకోండి

  • @raveendrababuthirunamalli4203
    @raveendrababuthirunamalli4203 2 роки тому +694

    వ్రాయించుకున్న కృష్ణవంశీ గారికి శతకోటి వందనాలు...వాటిలో అర్థ కోటి పైన శాస్త్రి గారికే చెందాలి సుమీ...

    • @PKJBL
      @PKJBL Рік тому +12

      వ్రాయించుకోలేదు... అడగకుండానే... రాసి ఇచ్చారు... కాబట్టి కోటి దండాలు శాస్త్రి గారికే...

    • @paragon369
      @paragon369 Рік тому +6

      శతకోటి (వంద కోట్లు) లో కేవలం అరకోటి మాత్రమే శాస్త్రీ గారికా?న్యాయం కాదు.

    • @PKJBL
      @PKJBL Рік тому +10

      రాయించుకోలేదు... సినిమా చివర సందర్భం చూసి... వంశీ అడగకుండానే రాసారు... శాస్త్రి గారు

    • @Shivagoud3737
      @Shivagoud3737 Рік тому

      ​@@paragon369u r my best friend 😍😍😮😮😮😮

    • @HemashanmukhaGadagamma
      @HemashanmukhaGadagamma 5 місяців тому +1

      Enni kotla vandhanalu pettina athani kalam mundhu athani sahityam mundhu thakkuve

  • @rajashekardharavath6292
    @rajashekardharavath6292 2 роки тому +920

    ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం ఇప్పుడు ఉన్న సమాజానికి అక్షర సాక్ష్యం శాస్త్రి గారు రాసిన ఒక్కొక్క అక్షరం ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు అద్దం పడుతుంది కులాల కోసం మతాల కోసం వారి వారి స్వార్థాల కోసం రాజకీయం చేస్తున్నారే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ప్రజాశాంతి కోసం పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రస్తుత రాజకీయాలు లేవు ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఎవరికి వారే గొప్ప ప్రజలను పట్టించుకునే వారు లేక ప్రజా వ్యవస్థ నిర్వేర్యమైపోతుంది. పేదోడు పేదోడుగానే మారిపోతున్నాడు అన్నం లేక దేశంలో ఎంతోమంది ప్రాణాలు ఇప్పటికీ గాల్లో కలిసిపోతున్నాయి రాజకీయ నాయకులు వస్తున్నారు పోతూ ఉన్నారు కానీ ప్రజల యొక్క జీవన శైలిలో ఎటువంటి మార్పు లేదు కష్టపడేవాడు కష్టపడుతూనే ఉన్నాడు ఒక్క పూట అన్నం కోసం ఎండనక వానకా కష్టం చేసి పనిచేసేవాడు చేస్తూనే ఉన్నారు ఉన్నవాడు ఇంకా కావాలని లేనివాడు ఒక పూట గడిచినాచాలని అనుకుంటున్నా రోజులు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాని మన భారతదేశంలో ఇంకా ఇటువంటివి చూస్తున్నామంటే అది మన రాజకీయ వ్యవస్థ దౌర్భాగ్యం ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రమాణస్వీకారం చేసి నా ప్రజలను నా ప్రాంత సమస్యలను పట్టించుకుంటానని ఒక్క మాట ప్రమాణ స్వీకారం చేసి తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చని రాజకీయ నాయకులు ఈ కాలంలో ఉన్నారు వారి స్వార్థాల కోసం వారి ఆస్తుల కోసం తప్ప ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులు పేర్లు వేళ్ళ మీద లెక్కపెట్టి చెప్పవచ్చు రాజకీయం మారుతుంది రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ సమాజంలో ఉన్న ప్రజల సమస్యలు మాత్రం తీరట్లేదు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న స్వతంత్ర భారతం ఇప్పటికీ సరైన అభివృద్ధి లేక భారతదేశ ఇంకా వెనకడుగులోనే ఉంది మా తాతల కాలం నుంచి వింటున్నాము భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం మా నాన్నగారి కాలంలోనూ భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం మా కాలంలోనూ భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం మా పిల్లల కాలంలోనూ భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశం గానే వినాల్సి వస్తుందేమో అన్న భయం ఇప్పటికే ఉంది రాజకీయం కులాల కోసమో మతాల కోసమో చేయకండి ప్రజా సమస్యలు తీర్చడానికి చేయండి అంతేకానీ స్వార్ధ రాజకీయాలు చేయకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ పాటలో ఉన్న ఒక్కొక్క అక్షరం వింటే హృదయ ద్రవించి పోతుంది...........

    • @goudpraveen199
      @goudpraveen199 2 роки тому +9

      మీరు చెప్పింది నిజం

    • @kunnerlasuneel9307
      @kunnerlasuneel9307 2 роки тому +16

      ప్రస్తుత రాజకీయ నాయకులు కేవలం స్వలాభం కోసమే చూస్తున్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని భయం వేస్తోంది

    • @garibnawazlaalmatthi9706
      @garibnawazlaalmatthi9706 2 роки тому

      Idi Nijam

    • @shabbirshaik8814
      @shabbirshaik8814 2 роки тому +7

      PEOPLE IS THE MAD

    • @kurradurgabhavani158
      @kurradurgabhavani158 2 роки тому +15

      నీవు రాసిన దానికి వందనం

  • @eegavenkateshwarlu3995
    @eegavenkateshwarlu3995 2 місяці тому +86

    ఇంకొక వంద సార్లు ఇలాంటి పాటలు విన్నా కూడా ప్రజల్లో మార్పు రాదు సార్

  • @whatsappstatus..1937
    @whatsappstatus..1937 2 роки тому +183

    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతికపోతపు కుట్టుక తెంచి తెచ్చ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు ఛచ్ఛే జనాల స్వేఛ్చాను చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే జనాలు తలలర్పిస్తారే సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతుందని నిజం తెలుసుకోరేం తెలిసి భుజం కలిపి రారే అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలీ పోరి ఏమిటి సాధించాలీ ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ ఛిచ్ఛుల సింధూరం జవాబు చెప్పే భాద్యత మరచిన జనాల భారతమా ఓ అనాధ భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యమ్ స్వజాతి వీరుల అణ్నాచే వీధిలో కవాతు చెయ్యాలా అన్నల చేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇఛ్చి తన ధర్మం చట్టానికి ఇఛ్చి ఆహ్ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపెవమ్మా గతి తోచని భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా తన తలరాతను తానే రాయగల అవకాశాన్ని వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుంది ఆవేశం ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విషాద భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మా వినాసపు అరాచకాన్ని స్వరాజ్యమందామా నిత్యం కొట్టుకు ఛచ్ఛే జనాల స్వేఛ్చాను చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా

  • @gbrindia
    @gbrindia 3 місяці тому +67

    అడవి జంతువులకు మనకు ఏమీ తేడా ఉంది..బలవంతుడిదే రాజ్యం

  • @ilapakurtirkprasad9662
    @ilapakurtirkprasad9662 2 роки тому +359

    బాలు గారి స్వరం,సీతారామ శాస్త్రి గారి సాహిత్యం అద్భుతం,దివికేగిన దిగ్గజాలు.

  • @arathisurender1429
    @arathisurender1429 Рік тому +98

    ఎంత అద్భుతంగా రాసారు శాస్త్రి గారు. ప్రస్తుత భారత దేశ పరిస్థితి ఎంత అద్భుతంగా రాసారు.శతకోటి వందనాలు.

  • @bagadamsaritha3777
    @bagadamsaritha3777 Рік тому +54

    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..!
    స్వర్ణోత్సవాలు చేద్దామా!
    ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా..
    దానికి సలాం చేద్దామా.
    శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
    నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలని చూడమ్మా..ఓ పవిత్ర భరతమా..
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..!
    స్వర్ణోత్సవాలు చేద్దామా!
    నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చని చూద్దామా
    దాన్నే స్వరాజ్యం అందామా.
    కులాల కోసం గుంపులు కడుతూ
    మతాల కోసం మంటలు పెడుతూ
    ఎక్కడ లేని తెగువని చూపి తగువుకి లేస్తారే
    జనాలు తలలు అర్పిస్తారే
    సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
    మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే..
    తెలిసి భుజం కలిపి రారే
    అలంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి
    పోరీ ఏమిటి సాధించాలి..
    ఎవ్వరి కోసము ఎవ్వరు ఎవ్వరితో సాగించే సమరం ..ఈ చిచ్చుల సింధూరం
    జవాబు చెప్పే బాధ్యత మరిచిన జనాల భరతమా..ఓ అనాధ భరతమా..
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా..!
    స్వర్ణోత్సవాలు చేద్దామా!
    ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా..
    దానికి సలాం చేద్దామా.
    అన్యాయాన్ని సహించని శౌర్యం
    దౌర్జ్యాన్యాన్ని దహించే ధైర్యం
    కారడువులలో క్రూర మృగాల్లా దాక్కొని ఉండాలా
    వెలుగుని తప్పుకు తిరగాల్లా
    శత్రువుతో పోరాడే సైన్యం
    శాంతిని కాపాడే కర్తవ్యం
    స్వజాతి వీరులని అణిచే విధిలో కవాతు చెయ్యాలా
    అన్నల చేతుల్లో చావలా
    తనలో ధైర్యం అడవికి ఇచ్చి
    తన ధర్మం చట్టానికి ఇచ్చి
    ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిల్చొంటే
    నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
    ఈ సంధ్యా సింధూరం..

  • @sanjeevisanjusss8612
    @sanjeevisanjusss8612 2 роки тому +199

    సీతారామశాస్త్రి గారికి కోటి వందనాలు
    కృష్ణవంశీ గారికి శతకోటి వందనాలు
    ఇంత మంచి సాహిత్యం ఇచ్చినందుకు చూపించినందుకు ఆ జన్మంతం తెలుగు ప్రజలు మీ ఇద్దరికీ రుణబడి ఉండవలసింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harishbalakishtu5564
    @harishbalakishtu5564 Рік тому +448

    2023 లో విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @jettylaxman4544
    @jettylaxman4544 2 роки тому +210

    గురువుగారు🙏🙏🙏🙏....మీరు తెలుగు చిత్ర పరిశ్రమలో అందించినా సేవ అందులేనిది... మీ సాహిత్య స్పూర్తి అంతంలేనిది... మీరు సాదించిన గనత అనంతం మైనది... బైతికంగా మీరు మాకు దూరంమైన మీ వెన్నెల వెలుగులలో వెలుగుతున్న అక్షరాల సిరులసంపదలు తెలుగు చిత్ర పరిశ్రమ వేలకట్టలేనివి...... మీ రూణం ఎప్పటికి తీర్చుకోలేనిది... మీరు ఎక్కడ ఉన్న మీ అశ్సీసులు... చిత్ర పరిశ్రమకు... కలాన్నీ ✍️దైవంగా పూజించే మీ శిష్యులకు... ఎల్లవేళల ఉంటయనీ.....నమ్ముతూ..... మీ అభిమాని......💐💐💐 🙏🙏🙏lucky... Jetty.......

  • @AnilKumar-uj4rm
    @AnilKumar-uj4rm Рік тому +59

    ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ దేశంలో జరిగే దారుణాలను ఇంత బాగా పాట రూపంలో రాసినందుకు మీకు చేతులెత్తి మొక్కుతున్నాను🙏🙏
    ఈ పాటని లాస్ట్ వరకు వింటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎన్ని దారుణాలు చూసి ఉంటే ఇంత బాగా రాశారు సాంగ్ మన దేశంలో జరిగే అన్ని దారుణాల పైన పాట రూపంలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు 🙏🙏

  • @kotadevendra4763
    @kotadevendra4763 10 місяців тому +675

    2024 ఈ పాట విన్నవారు ఎవరైనా ఉన్నారా...❤

    • @latheeshthammisetty68
      @latheeshthammisetty68 8 місяців тому +8

      చిన్నపటినుంచి వింటున్న
      కాని అప్పట్లో అర్థం.కాలేదు ఇపుడు మన ప్రభుత్వాని చూస్తుంటే అర్థం అవుతొందే

    • @SrinathKanugovi
      @SrinathKanugovi 8 місяців тому +4

      @@latheeshthammisetty68avunu bro. 1996 tarvatha raajakeeya paristhithulu choosi raasinattu undhi ee paata

    • @Sreehari_Vlogs518
      @Sreehari_Vlogs518 6 місяців тому

      Yes

    • @satishdendukuri109
      @satishdendukuri109 6 місяців тому

    • @siddu143boini4
      @siddu143boini4 6 місяців тому

      Yes

  • @ERamesh-tg2rr
    @ERamesh-tg2rr 3 місяці тому +181

    ఇప్పుడు ఈ పాట వినే వారు ఎవరైనా ఉన్నారా

  • @santhasarojalessons5176
    @santhasarojalessons5176 Місяць тому +4

    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ స్వర్ణోత్సవాలు చేద్దామా
    ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామ దానికి సలాము చేద్దామా
    శాంతికపోతపు కొత్తుక తెంచి తెచ్చిన బహుమానం
    ఈ రక్తపు సింధూరం
    నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా
    కులాల కోసం గుంపులు కడుతూ
    మతాల కోసం మంటలు పెడుతూ
    ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారె
    జనాలు తలలర్పిస్తారె
    సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లో
    ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
    నిజం తెలుసుకోరె తెలిసి భుజం కలిపి రారె
    అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
    పోరి ఏమిటి సాధించాలి
    ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
    ఈ చిచ్చుర సింధూరం జవాబు చెప్పే భాద్యత మరచిన
    జనాల భారతమ ఓ అనాధ భారతమ
    అన్యాయాన్ని సహించని శౌర్యం
    దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
    కారడవులలో క్రూరమ్రుగంల దాక్కుని ఉండాల
    వెలుగుని తప్పుకు తిరగాల
    శత్రువుతో పోరడే సైన్యం
    శాంతి ని కాపాడే కర్తవ్యం
    స్వజాతి వీరులనణిచే విధిలో
    సవాలూ చెయ్యాల అన్నల చేతిలో చావాలా
    తనలో ధైర్యం అడవికి ఇచ్చి
    తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ
    సంఘం శిలల నిలుచుంటే నడిచే శవంలా సిగలో
    తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్య సింధూరం
    వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మ
    గతి తోచని భారతమ
    తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
    వదులుకొని తనలో భీతిని తన అవినీతిని
    తన ప్రతినిధులుగ ఎన్నుకొని
    ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
    కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
    ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట అధికారం
    క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
    చితి మంటల సింధూరం
    చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమ

  • @Sivaji639
    @Sivaji639 2 роки тому +183

    ఈ పాట విన్న వాళ్లకు తనకు తెలియకుండా కంట్లో నీళ్లు తిరిగే వాడే నిజమైన మనిషి,,,,

    • @deepakbandi7721
      @deepakbandi7721 2 роки тому +5

      Kantlo nillu ravadam kadu bro raktham udukuthundhi Yekadanna Annalu unte cheppu nenu velli ee deshanni raktham tho shuddi chesta leda nene oka Group tayaru cheyalani undhi ee desham lo yevadidhi nadichedhi ha .... 4years ga chusthunna Adavulloki vellalani

    • @yadavgariabbayi1
      @yadavgariabbayi1 2 роки тому

      @@deepakbandi7721 NLA lani OP lani atthukelli sava mingandi bro first

    • @Sivaji639
      @Sivaji639 Рік тому +5

      @@deepakbandi7721 నేను ని టైపు ఆలోచన మనిషినే bro,,కాని ఈ పాటలొ ఉన్నట్టు. ఇలాంటి జనాల కోసం ఎవ్వరు పోరడాలి. పోయి ఏమిటి సాధించాలి,,,

    • @vulakaramya849
      @vulakaramya849 Рік тому +1

      Yes.... annaya.. night nundi morning varaku aduchukoni e song nerchukunanu.... annaya...

  • @VasaviPrintersPonduru1999
    @VasaviPrintersPonduru1999 11 місяців тому +76

    ఎప్పటికీ వ్యవస్థలో మార్పు రాదు, ఈ పాటకు అంతం ఉండదు, భావం మారదు. అదే ఈ ప్రపంచం

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 роки тому +61

    ఇంకో వంద సంత్సరకాలం ఐనా ఇలానే ఉంటుంది మారదు కాలం మారదు లోకం

  • @pavankola4510
    @pavankola4510 Рік тому +28

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @cherryranjith9489
    @cherryranjith9489 2 роки тому +77

    గురువుగారు మీరు లేకున్నా మీ స్వరాలతో👆🏼👆🏼 ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు సార్ 💐💐

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy Рік тому +42

    తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని..
    తనలో భీతి ని తన‌ అవినీతి ని తన ప్రతినిధులు గ ఎన్నుకుని.
    ప్రజాస్వామ్యమని పిలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని...
    Abbabbaa Em lines Sir..
    సాహో సీతారామ శాస్త్రి గారు....
    💞💞💞💞
    SPB గారి గళం 👌👌👌👌👌👌💝💞

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 Рік тому +46

    ఈ జగతి అంతమయ్యేవరకు ఈ పాట చావదు, ఇలాంటి పాటలు మళ్ళీ రావు, 🙏🙏

  • @mkgeartechnologes
    @mkgeartechnologes 11 місяців тому +253

    ఈ పాటను 100సార్లు విన్నవారు ఒక like వేసుకోండి

  • @chandrasekhararaopinnamset2787
    @chandrasekhararaopinnamset2787 Рік тому +29

    స్వాతంత్రం రాక ముందు బ్రిటిష్ వారు దోచుకున్నారు. ఇప్పుడు నాయకులు దోచుకుంటున్నారు అంతే తేడా. చాలా అవేదనాతో రాశారు శాస్త్రి గారు. అద్భుతంా పాడారు బాలు గారు.

  • @venkateswarareddy5832
    @venkateswarareddy5832 Рік тому +17

    ఈ పాట వింటుంటే ఏదో తెలియని ఉద్వేగాపూరితమైన ఆవేశం ఊరకలేస్తుంది

  • @kattelaraju345
    @kattelaraju345 2 роки тому +72

    ఈ పాటలోని ప్రతి పదం సువర్ణం తో లికించిన విధంగా సిరివెన్నెల గారి కలంతో బాలు గారి గాత్రంలో చాలా స్వచ్చంగా వినిపించారు. హ్యాట్సాఫ్👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @burle_ashok
    @burle_ashok 10 днів тому

    అర్థంశతాబ్దమే కాదు రెండు శతాబ్దాలు అయిన నా దేశం అజ్ఞానం గానే మిగిలిపోతుంది !!!!
    జై హింద్❤

  • @manauritravel1169
    @manauritravel1169 Рік тому +53

    రోజుకి రోజుకి దిగాజరి పోతున్న మన భరత్ దేశం ఏముతుందో భాధగా ఉంది 😭

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 роки тому +44

    ప్రజాస్వామ్యం
    ప్రపంచ అగ్రగణ్యమ్...
    స్వతంత్య్ర భారతదేశం
    సమ సమాజ రాజ్యాంగo...
    ఊరి చివర పల్లెలు
    ఊడిగం చేయు బతుకులు...
    బడుగుల ఆశలు
    ఓటుకైనా నోచుకోని రాతలు...
    అక్కున చేర్చుకొనునా
    అక్కరకు వచ్చు సమాజమా...
    రాజకీయమా
    ఎప్పటికి తెచ్చు స్వరాజ్యమా...
    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి
    గీత రూపం
    మన భారతావని హృదయం...

    • @gopi8811
      @gopi8811 Рік тому

      Writing are good sir

  • @myakalamadhu5542
    @myakalamadhu5542 2 роки тому +31

    ఈ పాట వింటుంటే నా బాల్యం మొత్తం గుర్తుచేస్తుంది నేను బడిలో చదువుకుంటున్నప్పుడు ప్రతిరోజూ వినే గీతం

  • @satishperi7647
    @satishperi7647 8 місяців тому +2

    సమాజాన్ని కొరడా తో కొట్టినట్టు ఉంది ఈ పాట....... జైహో సిరివెన్నెల గారు...

  • @htlife488
    @htlife488 Рік тому +51

    ఎన్ని సార్లు విన్నా రోమాలు నిక్కొడుచుకుంటాయి వందనం పాదాభివదనాలు

  • @tummalavasu48
    @tummalavasu48 2 роки тому +80

    ఈ ఒక్క పాట, ఒక పెద్ద సమకాలీన సామాజిక గ్రంధంతో సమానం
    మొత్తం చదివి, రాసుకుని, అర్ధం చేసుకోవటానికి వారం పట్టింది
    నిజంగా hats off to సిరివెన్నెల
    🙏🙏

  • @narasimhareddykondeti4934
    @narasimhareddykondeti4934 Рік тому +28

    పాటకి ప్రాణం చూశాడు ఈ రచయిత

  • @UpendarKarri-lh8tn
    @UpendarKarri-lh8tn 3 місяці тому +9

    నేటి రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఒకరిపై ఒకరి పైకి ఒకరిని ఉసిగొలుపుతూ పబ్బం గడుపుకునే వారికి ఈ పాట అద్దం పడుతుంది

  • @మౌనంకొన్నివేలఅంతరంగప్రశ్నలకిస

    కులం మతం అనే భేదం పొయిన రొజు ప్రజల్లో సమానత్వం వస్తుంది ఇలా జరగాలంటే ప్రతి ఒక్కరు చదువుకొవాలి

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 роки тому +131

    ప్రతి ఆగస్టు 15కి ఈ పాట కచ్చితంగా నెమరు వేసుకుంటాను చూస్తూ,,,

    • @baluswathi2063
      @baluswathi2063 2 роки тому

      Am also brother

    • @ravijaddu3260
      @ravijaddu3260 3 місяці тому

      ​@@baluswathi2063
      Which movie brother e song

    • @prasadps7969
      @prasadps7969 2 місяці тому

      Sindhuram movie ​@@ravijaddu3260

  • @raveendrababuannam8484
    @raveendrababuannam8484 2 роки тому +39

    నిజంగా సమకాలీన సామాజిక పరిస్థితులను ఒక్క పాటలో హృద్యంగా వర్ణించారు.. ఎవరో ఒకరు PhD చేయ్యాలసినంత విషయం వుంది ఈ పాటలో.. సిరివెన్నెల తెలుగు వారి సిరి.. ఇలాంటి రచయితలు మన అదృష్టం

  • @user-lv4vg9si6k
    @user-lv4vg9si6k 2 місяці тому +1

    మన. భారతదేశం యొక్క భౌగోలిక పరిస్థితులు మొత్తం ఇ పాటలో, చాలా క్లుప్తంగా వివరించారు. రాసిన వారికి, పడినవారికి నిజంగా నా మనుసుపూర్తిగా పాదాభివందనాలు సార్ 🌹🌹👏👏✊ ఇంతకంటే ఇంకేమి చెప్పలేను. 🙏

  • @బాదెనర్సయ్యపాటలు

    సూపర్ పాట నేటి వ్యవస్థలో ఉన్న కుళ్ళు కళ్లకు కట్టినట్టు చూపించిన ఈ పాట చైతన్యానికి ప్రతీక

  • @jadirajashekar8482
    @jadirajashekar8482 2 роки тому +25

    చాలా భాగ వుంది మన దేశం లో ఉన్న శమయనే రాశారు✊🙏

  • @SriSri-travel123
    @SriSri-travel123 Рік тому +7

    ఈ లోకంలో ప్రతి ఒక్కరికి స్వార్థంతో బతికే ఉంటారు
    మీరు రాసే పాటలు పేపర్ మీద రాతలు సార్
    వీళ్ళకి ఎప్పుడు మంచి చెడ కనపడదు కులాలు గొడవలు ఎప్పుడు అదే కావాలి
    ఆడపిల్లలను చంపడం వేధించటం ఇలాంటి

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 Рік тому +8

    No words sastri garu magic this song, but every Indian salute this lyrics ND thinking what to do😢

  • @upparimadhu1521
    @upparimadhu1521 Рік тому +13

    ఇటువంటి పాటలు యెన్ని విన్న కూడా ప్రజలు మాత్రమే మారారు

  • @merabharathmaatha9118
    @merabharathmaatha9118 Рік тому +15

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 5 місяців тому +4

    కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ గోరం చితిమంటల సిందూరం..
    చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విశాధ భారతామా...??
    సిరివెన్నెల సీతారామశాస్త్రి....❤❤❤

  • @middensveraraju6757
    @middensveraraju6757 Місяць тому +1

    వీర్ల కోసం రచించిన వీర గాధల పాటలా ఉంది 👍👍👍👍👍👍👍👍👍

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 2 роки тому +24

    ఈ లిరిక్స్ వింటే భారతమే (స్వతంత్రం)రాలేదు అనిపిస్తుంది

    • @dparamesh1285
      @dparamesh1285 Рік тому

      Right bro

    • @yarrasurendranath9965
      @yarrasurendranath9965 8 місяців тому +1

      We got freedom at midnight, but it's long lasting night. Sunrise yet not occurred.

    • @nandininegaluri354
      @nandininegaluri354 5 місяців тому

      Eeroju 2 Telugu states lo elections chuste ade anipistundi

    • @ajaypatel5724
      @ajaypatel5724 5 місяців тому

      ​@@nandininegaluri354Yes

  • @zakeersharief5349
    @zakeersharief5349 2 роки тому +65

    ప్రస్తుత పరిస్థితిని ప్రతిభంభించే పాట, ఎప్పుడో రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు

  • @sundaramallikharjunarao1261
    @sundaramallikharjunarao1261 3 місяці тому +11

    గాంధీ గారు రాజ్యంగాని రాశివుంటే పరిస్థితి వేరేలా వుండేది..

    • @SagarVelpuri
      @SagarVelpuri 3 місяці тому +1

      Gandhi gaariki rajyagam rasey knowledge ledu anduke athaniki avakasam ivvaledu

  • @balavenkatareddytammineni40
    @balavenkatareddytammineni40 Рік тому +26

    నేను ఈ పాట ఒక్కరోజులోనే 28 సార్లు విన్నాను

  • @RAVISanna
    @RAVISanna Рік тому +7

    జవాబు చెప్పే బాధ్యత మార్చిన జనాల భారతమా ఓ అనాధ భారతమ

  • @arikaalexander4635
    @arikaalexander4635 Рік тому +9

    నేటి భారతం..గురించి చాలా స్వస్తంగ రాశారు

  • @vijaypallikondaa
    @vijaypallikondaa Рік тому +7

    Goosebumps when i heard this 🎵... hat's off సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు & ఎస్పీ బాలు గారు this legends never die🙏🙏🎶

  • @umeshchandra1231
    @umeshchandra1231 Рік тому +6

    E song eppati taranike kadhu yenni taralaina nilustundhi.❤❤❤ e song vinte naku 😭😭

  • @KasiTatavarthi
    @KasiTatavarthi 2 місяці тому +2

    Krishnavamsi garu sinduram - 2 cheyandi sir

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 Місяць тому +1

    ఇంత కష్టపడి సాధించుకొన్న తెలంగాణ ను కచరా కుటుంబం కుక్కలు చింపిన ఇస్తరి చేసింది
    ఒక్క కెసిఆర్ కుటుంబమే బాగుపడింది...

  • @vishnuraff2581
    @vishnuraff2581 Рік тому +3

    అన్నా.. మీ మరో వీడియో రానే లేదు అన్నా.. మీ ప్రయత్నం చాలా గొప్పది అన్నా.. ఆపకండి 🙏🏼

  • @jayaramkurubateluguhindupu2165
    @jayaramkurubateluguhindupu2165 6 місяців тому +5

    E song🎵 ku ఆస్కార్ అవార్డు రవల్లి🎉

  • @naniteju2256
    @naniteju2256 Рік тому +8

    జై సుభాష్ చంద్ర బోస్ గారు❤

  • @ykotireddy2975
    @ykotireddy2975 Рік тому +13

    ప్రపంచ పోకడలను కళ్ళముందుంచిన సాహిత్యానికి జోహార్లు

  • @ramakrishnareddykummetha7200
    @ramakrishnareddykummetha7200 Рік тому +10

    Excellent. Feeling so happy to listen. Wonderful music

  • @Shiva.sainadh
    @Shiva.sainadh 10 місяців тому +2

    I have no words to describe his literature.. hats off to u sir Sastry sir, sp sir

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Рік тому +10

    శాస్త్రి గారి పాటలు అద్భుతం🎉

  • @Pkvlogs460
    @Pkvlogs460 2 роки тому +7

    సర్ ఏం లిరిక్స్ సార్.... దేవుడు మీరు

  • @venkatanarsaiah3900
    @venkatanarsaiah3900 2 роки тому +8

    Every word 1000% meaning is great knowledge
    Siri vennela sita rama shastri great writer . Hats off

  • @nvn867
    @nvn867 3 роки тому +21

    What a song.............. Good editing bro...👏🏻👏🏻👏🏻

  • @Sreddipallybioguru
    @Sreddipallybioguru Рік тому +4

    Great singer and lyric writer Siriennela garu! I am touched by this song! Thanks to SVSRS!

  • @Kumarkumar143Kumar
    @Kumarkumar143Kumar 2 місяці тому

    Nenu unna bro challa istam bro Naku song

  • @rajuguduru3434
    @rajuguduru3434 Рік тому +2

    E song ki & janatha garege... ప్రణామం సాంగ్ కి... ఆస్కార్ అవార్డు రావాలి....

  • @puranamsatishsharma9626
    @puranamsatishsharma9626 10 місяців тому +2

    అహహా ఏమి సంగీతం ఏమి పాట ఏమి రచన అన్న జోహార్లు

  • @rajusirclasses
    @rajusirclasses 2 роки тому +9

    మహా అద్భుతం

  • @vulakaramya849
    @vulakaramya849 Рік тому +1

    Tqqq.... annaya...😢😢😢😢.. naku e song antee chala estam Full song pettindhuku........

  • @aakarshana8063
    @aakarshana8063 2 місяці тому +1

    ఈ సాంగ్ కి ఆస్కార్ (Oscar)అర్హత కలదు !🌹🌹🌹🌹🌹- విజయ్, ఒంగోలు

  • @sivavallabhapurapu7708
    @sivavallabhapurapu7708 3 місяці тому +1

    master piece from the legend

  • @bommanaboinasomaraju3131
    @bommanaboinasomaraju3131 2 роки тому +7

    E song viluva telusukovadaniki 25 years pattindhi sir...salute sir...

  • @vulakaramya849
    @vulakaramya849 Рік тому +1

    Annaya...e song night nundi morning varaku aduchukoni e song nerchukunanu annaya..... chala tqqq annaya.. naku e song chala estam.... annaya..

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 9 місяців тому +1

    super raasinru..krkt gaa eee roju emi jaruguthunnado ade song...kaani veetiki devlpment aapoddu...

  • @rajendraprasadsigharam3964
    @rajendraprasadsigharam3964 5 місяців тому +1

    Great song. Absolutely true.

  • @ManiKalyan-px6yw
    @ManiKalyan-px6yw 8 місяців тому +2

    ఇప్పుడు ఈ పాటలో స్వాతంత్ర్యం చూద్దామా లేదు మన బరత దేశం ఎలా నాశనం అవుతుంది

  • @ArjunDcruzz
    @ArjunDcruzz 15 днів тому +1

    Thumbnail quote line edhoo movie lo ending note padidhi

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll 11 місяців тому +2

    Siri venela garu excellent adbutham

  • @RukminideviMood
    @RukminideviMood 2 місяці тому +2

    Eppatiki maradu ee society

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 7 місяців тому +4

    🇮🇳 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ, దేశంలో ఉండే ప్రజలకు కాదు

  • @kchandraprakash2901
    @kchandraprakash2901 5 місяців тому +1

    One of my favourite song. Lyrics are ultimate

  • @kadarirameshramesh7376
    @kadarirameshramesh7376 Рік тому +2

    నా దండ్డలు ఇది అర్ధం 👍👌🙏🙏🙏🙏🙏

  • @psrambabu6199
    @psrambabu6199 Місяць тому

    నేను 11.09.24తేది మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను

  • @salkunurusaidulu9547
    @salkunurusaidulu9547 Рік тому +16

    ఏమి లిరిక్స్ శాస్త్రీ గారు మీరు తెలుగు జాతీ అయినందుకు గర్వపడుతున్న

  • @thirupathimerugu768
    @thirupathimerugu768 2 роки тому +22

    Great song...జై హింద్ 🇮🇳 🇮🇳 🇮🇳

  • @mubeenamohammad9910
    @mubeenamohammad9910 2 роки тому +7

    No words every lyric is just killing 😔😣

  • @mahesh_kadem0253
    @mahesh_kadem0253 Рік тому +2

    Abba m song sir asalu just killing anthee😢😢

  • @akkayya2498
    @akkayya2498 7 місяців тому

    Super song andi. Thanks for uploading ❤😊

  • @Vandemataramdevelopers
    @Vandemataramdevelopers Рік тому +5

    అవినీతి , స్వార్ద రాజకీయాలు నిజంగానే భారతమాత నుదుటిపై నెత్తుటి సింధూరాలే…

  • @anthotidevika1497
    @anthotidevika1497 Рік тому +7

    Such a great lyrics🙏👏

  • @ennarvee7553
    @ennarvee7553 2 роки тому +11

    EXCELLENT. I HEARD 100+TIMES.

  • @babubojjabojjaganesh8622
    @babubojjabojjaganesh8622 Рік тому +5

    Wow super nice lyrics ❤❤❤❤ I love 🇮🇳 india

  • @shikilamvenkatesh7909
    @shikilamvenkatesh7909 Рік тому +6

    లెజెండ్ సాంగ్ సూపర్

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 5 місяців тому +1

    ఇంటా బయటా సమస్యలతో సతమతం అయ్యే మహిళా నిరాశ తో ఏడ్వ వద్దు. నిర్లిప్తత వద్దు నిరాశ వద్దు! లే! మేలుకో! విశ్వాగురువు గాయత్రీ మాత నీకు ఆదర్శం. నువ్వే సౌజన్యమూర్తివి! నువ్వే భద్రకాలివి! సత్యమేవ జయతే అని నమ్మి ముందుకు సాగిపో! సర్వేజనా సుఖనోభవంతు భవంతు! అనే భావన మరువకు ! నువ్వు చైతన్యం ఐతే సమాజం మారుతుంది! ఆ యాడ్ ఆ ఆడబిడ్డ రోదన ఇంకా నా మనసు లో మర్మ్రోగుతున్నది! ఎంత దుఃఖదాయకం! ఏడవ వద్దు! మే లుకోండి! మేలుకొ్ండి!

  • @basavasankarraoanmrutham1187
    @basavasankarraoanmrutham1187 Рік тому +4

    Hatsoff to KRISHNAVAMSI AND SIRIVENNALA