"Paatammathone Pranam Naaku" Song - Rambabu Performance | Sridevi Drama Company | 25th December 2022

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2022
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #rocketraghava #nookaraju #farmersday #farmers #paatammathonepranam #rambabu
    Rambabu takes the stage with a lovely song and enchants everyone with his impressive performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 8 тис.

  • @AshokKumar-sj3sd
    @AshokKumar-sj3sd Рік тому +4866

    రాంబాబు అన్నకు ఈ అవకాశం ఇచ్చిన.... శ్రీదేవి డ్రామా కంపెనీ కి..... నా హృదయ పూర్వక నమస్కారాలు 👌👌👌👌💖💖💖💖😍😍😍😍👍👍👍👍

  • @_kgs_sai
    @_kgs_sai Рік тому +1466

    పాటమ్మ తోటె ప్రాణం నాకు చదువులమ్మ రా.... హార్ట్ టీచింగ్ సాంగ్....💗❤️

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp 8 місяців тому +419

    అన్ని కులాలను కలుపుకొని రాసిన నీ పాటకు శతకోటి వందనాలు అన్న జై భీమ్ ✊✊✊✊✊✊✊

  • @parushuramkyatham1145
    @parushuramkyatham1145 9 місяців тому +132

    తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టి ఇలాంటి పాటలు పడుతున్నందుకు గర్విస్తున్నా .

  • @bitcellpalakurthi
    @bitcellpalakurthi Рік тому +266

    రాంబాబు గారు మీ పాటతోనే మా బాబు నిదురపోతాడు.. బువ్వ తింటాడు..ఎంతసేపు మీ పాట పెడితే అంతసేపు ఏడ్వకుండా వింటూ ఉంటాడు. ఈ రోజు మీరు ఈటీవీలో మరోసారి బహుజన వాదం పాటపాడి మా బాబును సంతోషపెట్టినందుకు ధన్యవాదాలు.. మరిన్ని పాటలు మీరు రాసి పాడాలని , భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నా...

  • @palepusrinivas738
    @palepusrinivas738 Рік тому +844

    రాంబాబు అన్న పాటలు పడుతుంటే రోమాలు నిక్కబొడుచుకొని పైకి లేస్తున్నాయి... మీరు ఇలాంటి పాటలు ఇంకా చాలా పాడాలని కోరుచున్నాము.
    బహుజన బ్రతుకులు మారాలంటే
    బహుజన రాజ్యం రావాలి...thank you ETV
    జై భీమ్...
    జై భారత్...

  • @nagarajun2916
    @nagarajun2916 8 місяців тому +133

    మీరు పాడుతుంటే కంటిలో నీళ్లు జారుతున్నాయి రాంబాబు అన్న నా బాల్యం కూడా మీరు చెపినట్టే గడిపాను గుండె బరువుగా ఉంది,

  • @mallikarjunaraoarava
    @mallikarjunaraoarava Місяць тому +15

    2024 lo vintunna vallu like cheyyandi

  • @lalakshman7332
    @lalakshman7332 Рік тому +718

    ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న etv యాజమాన్యం కు కృతజ్ఞతలు.

  • @ngrnagarjuna9993
    @ngrnagarjuna9993 Рік тому +203

    One like for rambabu anna👏👏👏

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 3 місяці тому +12

    అప్పటిలో గోరేటి గారు రాసిన పల్లె కన్నీరు పెడుతుందో పాట వలన చంద్రబాబు ప్రభుత్వమే కూలిపోయింది... ఏదో ఒకరోజు రాంబాబు అన్న పాటతో ఈ రాజకీయాలు మారిపోతాయి😢😢 👌👌❤️❤️

  • @shankarbusada8946
    @shankarbusada8946 Рік тому +93

    ఈ పాటలు ఎప్పుడు విన్నకాని చుట్టూ ఎంత మంది ఉన్నా కళ్ళల్లో ఒక్క బొట్టు అయినా కన్నీళ్లు వస్తాయి... జై భీమ్.. ✊️✊️కుల మత బేధం లేకుండా మనం బ్రతుకుదాం ఎదుట వారిని బ్రతకానిద్దాం... 🤝🤝🤝జై భీమ్.. జై భారత్... ✊️✊️✊️

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +93

    ఎవరు సార్ ఆ ఎన్నారై ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సాయం చేసే చేతులు చాలా గొప్పవి 🙏💅👏

  • @darlachinnadevaiah7629
    @darlachinnadevaiah7629 Рік тому +227

    బ్రతుకు భరమైనప్పుడు ,
    గుండె పగిలినప్పుడు,
    తోడు ఎవ్వరు లేనప్పుడు,
    కష్టం కన్నీరు కార్చినప్పుడు,
    శ్రమల చితులనుంది ఇలాంటి పాటలే పుట్టుకొస్తాయి..... ప్రతి మనస్సును తాకుతాయి........

    • @anandreddybijinapally4720
      @anandreddybijinapally4720 Рік тому +2

      Yes💯బ్రదర్ కొందరు చేసిన మోసలు అవి గుర్తుకు వచ్చినపుడు మనకు మనం లక్ష్మo గుర్తుకు రావాలె

    • @venkatmandha6487
      @venkatmandha6487 Рік тому +2

      అవును అన్న కష్టలు పడినవాడికే తెలుస్తది ఆ బాధలు, హ కన్నీళ్ల విలువ కటిక ఆకలి దాప్పికల బాధలు

    • @chittiyadav123
      @chittiyadav123 Рік тому

      Super anna

    • @chinnachinna5674
      @chinnachinna5674 Рік тому +1

      Yes

    • @rajagoudtonigandla5481
      @rajagoudtonigandla5481 Рік тому +1

      👌👌👌👌👌👌👌

  • @Suri.55
    @Suri.55 Рік тому +31

    ఇంత మంచి పాట పాడిన రాంబాబు గారికి మరియు మంచి అవకాశం ఇచ్చిన శ్రీ దేవీ డ్రామా కంపెనీ వారికి నా వృదయపుర్వక దన్యవాదముులు

  • @devanshchintha2021
    @devanshchintha2021 7 місяців тому +27

    రాంబాబు అన్న మా పక్క ఊరు అని చెపుకోవటానికి నేను సంతోషపడుతున్న...❤

  • @pasulapavan5007
    @pasulapavan5007 Рік тому +448

    మా రాంబాబు అన్నను ఈ స్టేజ్ పైన చూడడం చాలా ఆనందంగా ఉంది అందుకు శ్రీదేవి డ్రామా కంపెనీకి నా వందనాలు.... 💐🙏😍

  • @ajaygorla7885
    @ajaygorla7885 Рік тому +4082

    బహుజన వాదాన్ని ఈటీవీకి పరిచయం చేసిన రాంబాబు అన్నకు జై భీమ్ జై బీసీ

  • @AbhinayReddy-ui4id
    @AbhinayReddy-ui4id Рік тому +85

    Paatammathone song that was not a song, that was the reality of many people.. every word is literal goosebumps..

  • @mallepulaa
    @mallepulaa Місяць тому +7

    అందరి జీవితాలు తెరిచిన పుస్తకం లా ఉండవు.. కొందరికి ఆకుల్లో కొందరికి అరిటాకుల్లో కొందరికి కంచం లో మరి కొందరికి బంగారు కంచం లో.. ఇదే జీవితం

  • @shivakalyanpavankalyan1234
    @shivakalyanpavankalyan1234 Рік тому +233

    ఈ పాట విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు వస్తాయి అంతే
    సలాం రాంబాబు అన్న 💕

  • @premkumar-ty1ud
    @premkumar-ty1ud Рік тому +172

    🐯రాంబాబు నగర్ మీలాంటివారు ఇప్పుడున్న ప్రజల్లో మీలాంటి గాయకుడు చాలా అవసరం🔥 మీ యొక్క గాయం" ఖద్దర్ బట్టలు కరెన్సీరా"."పాట అమ్మతోనే ప్రాణం"."బహుజన జండా" ఈ పాటలు ప్రజల్లో వెలుగు చూపుతున్నాయి.🔥

  • @ravikumarningannagari2395
    @ravikumarningannagari2395 Місяць тому +5

    రాంబాబు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన. శ్రీదేవి డ్రామా శుభాకాంక్షలు

  • @vijaykumargotla2421
    @vijaykumargotla2421 8 місяців тому +32

    The Legend of folk lyrics hats off rambabu annaki🇮🇳🙏🚩

  • @sureshtelluri
    @sureshtelluri Рік тому +79

    ఇంత గొప్ప అవకాశం కలిగిందంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాళ్ళని కలిగింది ✊✊

  • @varamajaykumar1677
    @varamajaykumar1677 Рік тому +45

    ఇలాంటివాలని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ETV sridevi డ్రామా కంపనికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAM-dw5qb
    @RAM-dw5qb Рік тому +25

    సూపర్ అన్నా... సూపర్ పాట వినగానే కళ్ళలో నీళ్లు వచ్చాయి

  • @timingstar
    @timingstar 7 місяців тому +28

    మీ పాటను మా హృదయాల్లో నిలిపీ బరవై పోయిన హృదయాన్ని కదిలించే రచనలతో పాడిన మీకు ధన్యవాదాలు 😊😊

  • @kalyanprasnna8838
    @kalyanprasnna8838 Рік тому +92

    రాంబాబు అన్న -ఎన్ని సార్లు మీ పాటలు విన్నానో నాకే తెలుసు -మా లాంటి ఎందరినో బహుజన వాదం వైపు మీ పాటలతో నడిపిస్తూ, పేదల జీవితాలను కళ్ళకు కట్టినట్లు రాసిన మీ అక్షరమాల మరియు అమృతం ఉందేమో అనేలా ఉండే నీ అద్భుతమైన స్వరం మాకు గొప్ప వరం అన్నయ్య..... మీరో అద్భుతం అన్నయ్య.... మీకు జన్మ ఇచ్చిన అమ్మ -నాన్నలకు పాదాభివందనం

  • @rajendernarapaka3423
    @rajendernarapaka3423 Рік тому +91

    జై భీమ్ రాంబాబు అన్న ✊️✊️.. నీ పాటలతో మనువాదుల గుండెల్లో గునపం దించావు...

  • @dasariramarao1073
    @dasariramarao1073 9 місяців тому +14

    అన్నా రాంబాబు గారికి నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు

  • @MenStore-bc9pe
    @MenStore-bc9pe 11 місяців тому +18

    మీ గాత్రాన్ని వింతింటే మనసుకి తెలియని ఎదో పులకింత కలుగుతుంది...

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +3215

    రాంబాబు గారు పాటలు పాడుతూ మీరు ఎమోషన్ కావడమే కాకుండా వింటున్న వారిని కూడా ఎమోషనల్ గా కనెక్ట్ చేసారండి సూపర్ సార్ మీరు👍👏👌

  • @j-b007
    @j-b007 Рік тому +84

    నా పుట్టిన గ్రామము అక్కడి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు పాటలు వినిపించాయి కనిపించాయి... కన్నీళ్లను ఆపుకోలేకపోయాను... ఈ ఈ పాటను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వినండి. హృదయం పరవశిస్తుంది..

    • @ccvannrd
      @ccvannrd Рік тому

      నేను ఇంత వరకు యూట్యూబ్ వీడియో లకు కామెంట్స్ దేనికీ పెట్టలేదు. ఇప్పుడు రాంబాబు అన్నా ఇంత బాగా పాడిన పాట కు appreciate చేయకుండా ఉండలేక పోతున్న. One week నుండి ప్రతి రోజూ ఒకసారైనా ఈ songs ను వింటున్న. జై భీమ్ అన్నా✊

  • @saikumar-gt2ec
    @saikumar-gt2ec Місяць тому +2

    Excellent 👍 Ramababu annaya super song 🎉❤

  • @Arrachinthala
    @Arrachinthala Рік тому +6

    Hi రామ్ బాబు అన్నా మీకూ ఈటీవీ కదూ ఇచ్చింది ఛాన్స్ మీ రకా వాల్ల ఈటీవీ కె వొచ్చింది అందం జై భీమ్........ ✊️✊️✊️

  • @Junnuchannel-
    @Junnuchannel- Рік тому +248

    రాంబాబు అన్నా మీ సాంగ్స్ చాలా ఆలోచింపే విదంగా ఉంటాయి.... గ్రేట్ సింగర్ మీరు..... సూపర్....మీరు ఇలాగే ముందుకు సాగాలి ....మీ పాటలతో ప్రజలను చైతన్య పరచాలి...బహుజన వాదం రావాలి.....👌👍✊💐

  • @ravikumarsura1269
    @ravikumarsura1269 Рік тому +296

    ఇలాంటి పాట విని ఎన్నాళ్ళు అయ్యింది...superb

  • @supersudha1100
    @supersudha1100 9 місяців тому +7

    నీ పాట అన్ని సార్లు వింటున్న అలానే వినాలని ఉంది అన్న🙏🙏🙏👍👍👍

  • @nagendrenagendra2038
    @nagendrenagendra2038 10 місяців тому +4

    రాంబాబు అన్న కు ఈ అవకాశం ఇచ్చిన ETV కి నా హృదయపూర్వక ధన్యాదములు మి సాంగ్స్ కి నాలాంటి వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇలాంటి పాటలు ఇంకా పడుతూ మంచి స్థాయికి వేదగలి అని న మనస్పూర్తిగా కోరుకుంటూనా అన్న గారు ❤❤

  • @ramubillea5288
    @ramubillea5288 Рік тому +528

    బహుజన వాదం అనే పదానికి
    నిలువెత్తు నిదర్శనం
    రాంబాబు గారి పాట
    ఈపాట విన్న తరువాత
    ప్రజల్లో బహుజన వాదం మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను

  • @guglavathsanthosh7163
    @guglavathsanthosh7163 Рік тому +527

    రాంబాబు అన్న పాటలు అద్భుతం....

  • @nidanakavigiri9000
    @nidanakavigiri9000 9 місяців тому +3

    9.4M views ఒచ్చింది రాంబాబు అన్న కి ఈ టీవీ ఏమామ్నాఇవ్వాలి 🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉

  • @saritharanibunny9278
    @saritharanibunny9278 10 місяців тому +8

    Superb Rambabu garu👏👏 singing 👌 lyrics 👌❤️ Song vintunte tears agaledu🥲Good bumps🔥🔥💐💐meeru chala great sir

  • @KT-nn1mp
    @KT-nn1mp Рік тому +500

    బహుజన వాదాన్ని బలంగా వినిపించిన
    రాంబాబు అన్న గారికి జై భీంలు

  • @tigereye8262
    @tigereye8262 Рік тому +616

    🙏🙏 రాంబాబు అన్నా..
    మీకు అవకాశం దొరికిన ప్రతీ వేదిక మీద బహుజన వాదాన్ని వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నా....🙏🙏
    జైభీం✊✊
    జై బహుజన✊✊

  • @msahsikapur5439
    @msahsikapur5439 5 місяців тому +3

    ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప పాటలు వినడం అదృష్టం.భూతు రచయిత లతో నిండిని రోజుల్లో వజ్రం లా వచ్చాడు

  • @thomasjefferson4065
    @thomasjefferson4065 4 місяці тому +3

    Jai Bhim Rambabu anna.
    Heart touching voice.

  • @satheesh6037
    @satheesh6037 Рік тому +60

    Emotional గా పాడుతూ , ప్రేక్షక లోకాన్ని కూడా Emotional ఫీల్ అయ్యేలా చేస్తున్నారు సోదరా
    మీకు లక్షల లక్షల జై భీం లు

  • @sriharsha9139
    @sriharsha9139 Рік тому +315

    Great super. .ఒక పాట రూపంలో తన నిజ జీవితంలో సంఘటన చాలా గ్లూప్తంగా వివరించారు.... ఆ ఘనం లో పేదోడి కష్టాన్ని మన కళ్ళకు చూపించారు...... గానం మధురం....

  • @kprchinna8363
    @kprchinna8363 2 місяці тому +2

    రాంబాబు అన్నకు ఈ అవకాశం ఇచ్చిన.... శ్రీదేవి డ్రామా కంపెనీ కి..... నా హృదయ పూర్వక నమస్కారాలు

  • @muralikrishna7220
    @muralikrishna7220 4 місяці тому +4

    ఇలాంటి గొప్ప పాట గురించి ఎంత వర్ణించినా తక్కువే.... అన్న......
    రాంబాబు అన్న.. నీకూ సలాం అన్నా.......

  • @laxminarayana266
    @laxminarayana266 Рік тому +291

    కొత్త కొత్త కళాకారులకు గాయకులకు పరిచయం చేస్తున్నటువంటి శ్రీదేవి కంపెనీ వాళ్లకు ఈటీవీ వారికి నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు 🙏🙏

  • @shyamsunder-id2gd
    @shyamsunder-id2gd Рік тому +153

    కళ కి కులం లేదు అని గుర్తించి మట్టిలో మాణిక్యం అయినా రాంబాబు అన్న కి అవకాశం ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ కి ధన్యవాదాలు.. ✊✊

    • @gopiyedla8869
      @gopiyedla8869 Рік тому

      Super rambabu anna

    • @padamatisaravaiah5114
      @padamatisaravaiah5114 Рік тому

      Extremely good Rambabu.

    • @rameshmanda4277
      @rameshmanda4277 Рік тому

      Mee patala ku johaarlu 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @dasara4913
      @dasara4913 Рік тому

      వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టే అవకాశం ఇచ్చారు....

  • @abdulmuhtalfi40
    @abdulmuhtalfi40 10 місяців тому +20

    Literally goosebumps when hear the word bahujana vadam

  • @BalacpmBalacpm
    @BalacpmBalacpm 11 днів тому +1

    సూపర్ గా పాడారు బ్రదర్

  • @avishchandramasade6570
    @avishchandramasade6570 Рік тому +54

    ఇలాంటి పాటలు పెద్ద పెద్ద platforms పైన మరిన్ని పాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న
    జై భీమ్ నీల్ సలాం ✊✊

  • @sudharshanbilla1911
    @sudharshanbilla1911 Рік тому +418

    Proud to be member of SWAERO's jai bheem ...

  • @Sparks.shruti
    @Sparks.shruti 20 днів тому +1

    Ram Babu mi pata lyrics music chala chala challaga n baunnai...great voice..God bless you

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 18 днів тому

    రాంబాబు గారు చాలా బాగున్నాయి మీ పాటలు. చాలామందికి గుర్తుచేశారు వారి జీవితాలు.

  • @jennapallymahesh6878
    @jennapallymahesh6878 Рік тому +75

    రాంబాబు గారి సాంగ్ కోసం మాత్రమే నేను episode చూశాను మన రైతులు గురించి ఇంత మంచి పాటలు పాడిన రాంబాబు గారికి అభినందనలు

  • @allinone-hu8mt
    @allinone-hu8mt Рік тому +87

    కళ్లకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా,

    • @monkeykingdam5521
      @monkeykingdam5521 Рік тому +1

      Anna e line chadevete kallalo Nelu agatle le Anna Em bathukulu Anna manavi ashalu ekuva avakashalu Thakkuva

  • @rajendrakommula9317
    @rajendrakommula9317 5 місяців тому +3

    Only Telangana people has this singing power of songs on social problems

  • @kirankiru8787
    @kirankiru8787 5 місяців тому +5

    This is a pure masterpiece....to write and express that emotion in a song is 🔥

  • @rkltrends
    @rkltrends Рік тому +1799

    మట్టి మాణిక్యన్ని ముత్యాల పల్లకి వద్దకు తెచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి కృతజ్ఞతలు 😍🙏

    • @dupatisuryudu7620
      @dupatisuryudu7620 Рік тому +7

      Sir meku sirasuvanchalsinde evaraina me voice adbhutam song lo prati word adbhutam sir thank you sir thanking you and sridevi dramacompany

    • @orsuilaiah8965
      @orsuilaiah8965 Рік тому +6

      Super rambabu bro💐💐💞💞💪💪❤❤💐💐💞💞

    • @Kitchenslaw
      @Kitchenslaw Рік тому +1

      Yes bro

    • @RAMESHtechconnect
      @RAMESHtechconnect Рік тому

      Good

    • @arunaguni1987
      @arunaguni1987 Рік тому

      @@dupatisuryudu7620 sz,,,,,

  • @rlcreations5217
    @rlcreations5217 Рік тому +517

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా కన్నీళ్లు ఆగటం లేదు... సూపర్ బాస్

  • @yadaiahchinanthanolla6586
    @yadaiahchinanthanolla6586 24 дні тому +1

    You are great thammudu.
    You sang a great song.

  • @middesiva4419
    @middesiva4419 6 днів тому

    రాంబాబు గారు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @A1digital7123
    @A1digital7123 Рік тому +97

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ యూనిట్ వారికి నల్లగొండ జిల్లా మర్రిగుడ మండల స్వరో నెట్వర్క్ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
    రాంబాబు స్వేరో గారికీ అవకాశం ఇచింనందుకు ఈలాంటి నైపుణ్యం కలిగిన బహుజన బిడ్డలకి మరేనో అవకాశాలు రావాలి జై భీం జై RSP Jai,Swaero,,,,

  • @bonkurivamshi5469
    @bonkurivamshi5469 Рік тому +113

    జై భీమ్ 🙏 అన్న రాంబాబు 🙏💙

  • @user-rm5pq5nw9m
    @user-rm5pq5nw9m 2 місяці тому +1

    జై భీమ్ రాంబాబు అన్నకి నమస్కారం 🙏🙏🙏🙏

  • @bachalakurakarthik2006
    @bachalakurakarthik2006 7 місяців тому +2

    రాంబాబు అన్న జై భీమ్

  • @riyazsonu3893
    @riyazsonu3893 Рік тому +203

    అన్న నువ్ పాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినయ్ 😭 hatsoff anna 👍

  • @busirambabu9044
    @busirambabu9044 Рік тому +61

    అన్నగారు మీ సాంగ్స్ వింటే హృదయం చలించిపోతుంది రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి మీ పాటలో చిన్ననాటి బాల్యం గుర్తుకొచ్చిస్తున్నాయి సూపర్ అన్న మీలాంటివారు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rinkuf1814
      @rinkuf1814 Рік тому

      రాంబాబు అన్న పాట వినిపించినందుకు ఈటీవీ ఆజమాన్యం కి మరియు అదే విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వహించినటువంటి వారందరికీ ప్రత్యేకమైన జై భీములు నమస్కారాలు ధన్యవాదాలు 🙏🙏🙏
      రాంబాబు అన్న పాటలు వింటే వినసొంపుగా ఉంటాయి, ఆ పాటలో కష్టసుఖాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, మరియు ఆత్మీయత అనురాగం ఉంటుంది,
      అన్న మీకు జై భీమ్ లు ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో చేయాలని ఆ దేవుడు మీకు మంచి ఉన్నత స్థాయిని కల్పించాలని కోరుకుంటూ జై భీమ్

  • @madavishyam149
    @madavishyam149 25 днів тому

    ఎలాంటి పాటలు మరి ఎన్నోరావాలి మా రాంబాబు అన్నగారు...

  • @user-vc1gx8hi1j
    @user-vc1gx8hi1j Місяць тому +2

    Rambabu anna song ante vere level untadhi

  • @davidraju9769
    @davidraju9769 Рік тому +81

    ఈటీవీ వారు నిర్వహించే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో బహుజన వాదం గురించి పాట రూపంలో వివరించిన పాటమ్మ తోటే ప్రాణం నాది చదువులమ్మ రా పేదోడి ఇంట్లో పుట్టిన పేగు బంధం నేను రా అనే సాంగ్ తో ఎంతోమందిని చైతన్యం పరుస్తున్న బహుజన నౌక రాంబాబు గారికి జై భీమ్ లు తెలియజేస్తున్నాను.

  • @ushankumarmandha5591
    @ushankumarmandha5591 Рік тому +36

    ఈటీవి యాజమాన్యానికి ధన్యవాదములు. రాంబాబు అన్న లాంటి ఉద్యమ స్ఫూర్తి రగిలించే పాటలు పాడే వాళ్ళని ప్రోస్తహిస్తున్నందుకు.

  • @sureshflutist6757
    @sureshflutist6757 7 місяців тому +1

    Same వందేమాతరం శ్రీనివాస్ voice.సూపర్

  • @Alexander-ns8jy
    @Alexander-ns8jy 19 днів тому +1

    Proud to be a SWAERO

  • @madhuyengani188
    @madhuyengani188 Рік тому +222

    ఏమిచ్చినా మీ ఋణం తీర్చ లేను ఓ నాన మీ భాధ ను బందయ్యే రోజు తేస్తనే జన్మనిచ్చిన అమ్మ,🙏🙏😓😓💕💕❣️❣️ ఈ చరణం నాకు బాగా నచ్చింది సూపర్ బ్రో

  • @amarbabuj8177
    @amarbabuj8177 Рік тому +352

    ఇటువంటి మానిక్యాలని వెతికి వెతికి ఇంకా తీసుకురండి 🥰🤩🥰😍

  • @macherlaprince5727
    @macherlaprince5727 8 місяців тому +3

    జై భీమ్.....❤❤❤❤❤

  • @parvathiadvanapu8372
    @parvathiadvanapu8372 Місяць тому

    Etv ki sridevi drama kampani ki thank you so much

  • @rspfollowers7432
    @rspfollowers7432 Рік тому +30

    బహుజన వాదన్ని ప్రజలకు పరిచయం చేసినందుకు ఈటీవీ వారికీ ప్రత్యేక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @guttalaprasad5250
    @guttalaprasad5250 Рік тому +51

    బహుజన పాట పాడినందుకు వందనం అన్న ✊ జై భీమ్

  • @anjaligollapalli
    @anjaligollapalli 8 місяців тому +1

    Mee voice super anna...nenu kuda songs padalani dream...present youtube lo start chesanu...songs పాడటం....

  • @H.P736
    @H.P736 11 місяців тому +1

    రాంబాబు అన్న గారు మీరు సూపర్

  • @SaiVikashMarriChannel
    @SaiVikashMarriChannel Рік тому +40

    చాలా గర్వాంగా ఉంది అన్న.... పేదోడి పాట అందరికి వినిపిస్తున్నావు..... ✊️🐘💙

  • @premkumar-ty1ud
    @premkumar-ty1ud Рік тому +31

    రాంబాబు అన్న మీరు ఇంకా ఇలా ఎన్నో పాటలు పాడి ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నా మీరు పాడిన ప్రతిపాట ప్రజల గుండెల్లో తలుగుతుంది మరియు ఎమోషనల్ గా కూడా చాలా గొప్ప సందేశం ఇస్తున్నారు జయ రాంబాబు

  • @kaliprasad2202
    @kaliprasad2202 5 місяців тому +1

    రాంబాబు గారు......no words...feeling heavy while listening..hatsoff sir

  • @sureshsurya298
    @sureshsurya298 6 місяців тому +1

    జై భీమ్ 💙💙💙💙💙💙💙💙💙

  • @kuppasasidharsasi4043
    @kuppasasidharsasi4043 Рік тому +42

    బహుజన వాదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన Etv కి ధన్యవాదాలు🙏🙏🙏

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 Рік тому +81

    రాంబాబు అన్న,పాటమ్మా ఒక్క పాట చాలు అన్న ఈ జన్మకి అర్థం చుపించావ్ TQ అన్న 💐💐💐💐

  • @DasharathDarshanam-bx3qq
    @DasharathDarshanam-bx3qq 11 місяців тому +1

    Great Ramanna.jai bheem

  • @jashuakota777
    @jashuakota777 6 місяців тому +1

    Ram Babu Anna super song

  • @pandumudhiraj99
    @pandumudhiraj99 Рік тому +75

    ఏమిచ్చిన మీ రుణం తీర్చలేను ఓ నాన్న
    ఈ భాదలు బంధయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ 🙏👌🏻Super👌🏻

  • @rspfollowers7432
    @rspfollowers7432 Рік тому +534

    This song dedicated by DR Rs ప్రవీణ్ కుమార్ సార్ 🙏🙏🐘🐘🐘

  • @mudarapuprashanth9827
    @mudarapuprashanth9827 Рік тому +1

    Dhinamma song vintunte rommalu nikapodustunayi 🤞

  • @saikumar-gt2ec
    @saikumar-gt2ec Місяць тому +1

    Jai Bheem ❤🎉🔥