చెత్తలో పడున్న అపూర్వ శక్తి కల విగ్రహం | Seetamma padalu in debris at vijayawada | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 17 лип 2021
  • Here is the last video in Vijayawada series. It explains about 10 secrets of Vijayawada that you might not have explored in your previous visits.
    - Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,3 тис.

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 2 роки тому +173

    ఈ వీడియో చూసే వారి లో ఎవరైనా అధికారులు వుండి వుంటే వాటిని ప్రతిష్ట చేయుటకు ప్రయత్నాలు చేయగలరని నా మనవి విన్నపం

    • @modugulavanisri4295
      @modugulavanisri4295 2 роки тому +2

      👌🙏🙏🙏👌

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +12

      @@usr7546 సంతోషకరమైన విషయం. జై భవాని!

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 роки тому +4

      నిజంగా చాలా చాలా మంచి మాట చెప్పారు ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకొని ఒక చిన్న గుడి కట్టించి అక్కడ ఇక్కడ ఉన్న దేవుళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి గుడిలో పెట్టి ప్రతిష్ట చేస్తే ఎంతో బాగుంటుంది ఇలా అధికారుల మనసులో ఆ దుర్గ అమ్మవారు ప్రవేశం చేసి గుడి కట్టించాలని కట్టించాలని సంకల్పం కలిగించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను
      🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🚩🚩

    • @trinadh-sd8kq2vm4s
      @trinadh-sd8kq2vm4s 2 роки тому +1

      @@NanduriSrinivasSpiritualTalks sir puri jagannadh story chapandi sir

    • @swathiupendar6843
      @swathiupendar6843 Рік тому

      🙏🙏🙏

  • @saikrishnavadapalli2708
    @saikrishnavadapalli2708 2 роки тому +390

    గురువు గారు రీసెర్చ్ కోసం మీరు పడుతున్న కష్టం వర్ణించలేనిది అండి 🙏🙏

  • @raoba4109
    @raoba4109 2 роки тому +235

    దుర్గమ్మ గురించి ఇన్ని వీడియోలు చెయ్యడం మీ మరియు మా అదృష్టం...ధన్యవాదాలు నండూరి వారికి....

    • @padhmagattu6460
      @padhmagattu6460 2 роки тому

      Naku entho pichi n bakthi durgama antey meru cheputuntey goppa anubhuthi anipisthundi rendo visayam durgama Naku kanipisthundi kalalo

    • @bharatmatakijai9222
      @bharatmatakijai9222 2 роки тому

      @@padhmagattu6460 u r lucky Amma, getting durgamma in dreams is very lucky, share any one experience if possible plz

  • @adityarompella3966
    @adityarompella3966 2 роки тому +205

    అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి చెప్పండి....❤️❤️❤️❤️❤️

  • @Rameshnandhan41
    @Rameshnandhan41 2 роки тому +423

    మీరు మా తెలుగు వారిలా పుట్టడం మేము చేసుకున్న పూర్వజన్మ అదృష్టం.. 🙏🙏🙏💐💐💐 a reply from Bangalore 💐💐💐

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 2 роки тому +104

    అయ్యా మీ పాదాలకు మీ ధర్మ పత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారం...

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 2 роки тому +30

    కుల దైవం ఎలా తెలుసు కోవాలో, ఒక వీడియో చేయండి గురు గారు, 🙏🙏🙏🙏

  • @narlalakshmiprasad8298
    @narlalakshmiprasad8298 2 роки тому +12

    చూస్తూ వింటున్న అంత సేపు ఏదో తెలియని గొప్ప అనుభూతి 🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @manikyamk.v.k3026
    @manikyamk.v.k3026 2 роки тому +175

    గురువు గారు హిమాలయాల దగ్గర ఉన్న శంబాలా పురం కోసం చెప్పవాలసింది గా కోరుచున్నాం.🙏🙏🙏

    • @twinklestar4049
      @twinklestar4049 2 роки тому +10

      watch janakiram UA-cam channel for sambala Nagaram

    • @deviharshavardandhara9832
      @deviharshavardandhara9832 2 роки тому +2

      Yes

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 2 роки тому

      Real.

    • @suryanarayanamatta9662
      @suryanarayanamatta9662 2 роки тому

      Mee darsanam,mee matalu vinadam maa punyaphalam. .gurbhyonamah...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 роки тому +1

      @@twinklestar4049 శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అంటారు.. గురువుగారు చెబితే ఇంకా బాగుంటుందని రీసెర్చ్ చేసి చెబుతారు కదా అని ఆయన నోటి వెంట ఆయన వాక్కులతో వినాలని కోరిక..
      అలాగని మిగతా వారు చెప్పినది తప్పు అని కాదు ఎవరి ప్రత్యేకత వారిదే ఒకరినొకరు పోల్చకూడదు

  • @saiswamysangapu5342
    @saiswamysangapu5342 2 роки тому +32

    అన్నయ్య గారు మీకు ఆ జగదాంబ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari9752 28 днів тому +1

    ఇప్పుడే విజయవాడలో అమ్మవారి దర్శనం కోసం వచ్చాం, మ కోసమే ఈ వీడియో వచ్చినట్టు ఉంది. చాలా సంతోషం తండ్రీ

  • @venkataramana9419
    @venkataramana9419 2 роки тому +28

    మీరు తెలుగు వారి కోసం చాల శ్రమ పడ్డుతున్నరు🙏🙏

  • @battapellipotharam3103
    @battapellipotharam3103 2 роки тому +27

    గురువుగారు కేరళ అంతపద్మనాభా స్వామి గురించి ఒక వీడియో చేయండి సార్ మీరూ ఎలా చెప్పుతారో నాకు వినాలియనిఉంది 👏

  • @kishorejanakirama4133
    @kishorejanakirama4133 2 роки тому +69

    తెలియని ఎన్నో విషయాలు తెలియ చేస్తున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @nareshkv19
    @nareshkv19 2 роки тому +1

    అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా యమ్మ కృపాబ్ది యిచ్చుత మహాత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ ..
    Nanduri srinivas గారికి నమస్సుమాంజలి.. మొదటగా శ్రీశైల క్షేత్రము యొక్క వివరములు తెలియజేస్తారని ఆశిస్తున్నాము ఒక ఆంధ్రుడిగా.. Thank you Sir

  • @eswarreddy9100
    @eswarreddy9100 2 роки тому +18

    మీరు మా ఆస్తి, మాకు వరస్త్వం గా ఋషి లు ఇచ్చిన నిఘడమైన ఆస్తి 🙏🙏🙏🙏

  • @gopipaleti1105
    @gopipaleti1105 2 роки тому +157

    Penuganchiprolu తిరుపతమ్మ అమ్మవారి గురించి చెప్పండి

  • @recharla.janakiram
    @recharla.janakiram 2 роки тому +5

    నమస్కారము గురువుగారు....
    సింహాన్ని కూడా ఓడించ గలిగే మృగము శరబ సాళ్వ మృగము అని పెద్దలు ఒక ప్రవచనములో చెప్పగా విన్నాను.....

  • @KR-vs2dq
    @KR-vs2dq 2 роки тому +46

    అరుణాచలం గురించి చెప్పండి సార్ ప్లీజ్

  • @gayathrifashionsandvlogs..8292
    @gayathrifashionsandvlogs..8292 2 роки тому +3

    సీతమ్మ వారి పాదాల కోసం వెతుకుతున్నాం. ధన్యవాదాలు సార్. ఆ తల్లి మీ మాటల రూపంలో మాకు దారి చూపిస్తుంది...

  • @naveenroyal
    @naveenroyal 2 роки тому +52

    శ్రీ మాత్రే నమః..రాధేకృష్ణ❤️

  • @mallikarjunapasupuleti7977
    @mallikarjunapasupuleti7977 2 роки тому +22

    శ్రీ శైలం పుణ్య స్థలం గురించి చెప్పండి గురువు గారు🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswarareddygade6455
    @venkateswarareddygade6455 2 роки тому +45

    నమస్కారం గురువు గారు మీరు అహోబిలం గుడి గురించి ఒక వీడియో చేయండి

  • @KR-vs2dq
    @KR-vs2dq 2 роки тому +188

    అరుణాచల క్షేత్రం గురించి చెప్పండి ప్లీజ్ సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @gayathrilanka1982
      @gayathrilanka1982 2 роки тому +7

      అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కుడివైపు చేయకండి అక్కడ దేవతలు ప్రదక్షిణం చేస్తారు.మరియు కొకలతో చేయకండి .దేవుళ్ళు మనకి అంతకన్నా ఎక్కువ ఇద్దామని అనుకుంటే అప్పుడు మన కోరిక చిన్నది ఐపోతుంది. కావిలో 9 నెలలు ఉండే పుణ్యం అరుణాచలం లో 3 నెలలు వస్తుంది.3 నెలలు పొలిమేర దాటకుడ దు.

    • @KR-vs2dq
      @KR-vs2dq 2 роки тому +1

      @@gayathrilanka1982 thank you andi తెలియని కొత్త విషయం చెప్పారు

    • @KR-vs2dq
      @KR-vs2dq 2 роки тому +2

      @@gayathrilanka1982 లేడీస్ కి అయితే పీరియడ్స్ వస్తాయి కదా అయిన అక్కడే వుండచ్చ ఏమి తప్పు కాదా

    • @pavanik7125
      @pavanik7125 2 роки тому +2

      Please make video on Arunachalam n ramana maharishi

    • @Bala_RK
      @Bala_RK 2 роки тому +4

      @@KR-vs2dq అమ్మ వారు ఆడవారి అందరికీ ప్రసాదించిన పీరియడ్స్ వల్ల ఏమి ఆటంకం లేదు. ఆ టైం లో గుడి మరియు అరుణాచల కొండ వైపు పోకండి. ఆ డేస్ లో మీ రూం లోనే రెస్ట్ తీసుకంటే మంచిది అని నా అభిప్రాయం. శెలవు బెజావాడ దుర్గమ్మ బిడ్డ బాలు. 🙏

  • @santhiyashram1075
    @santhiyashram1075 2 роки тому +4

    పరమేశ్వర ప్రసాదం గురుదేవా, ఇలా పూజ చేసి అలా కూర్చుని ఉన్న మీ వీడియో వచ్చేసింది గురుదేవా🙏🙏.మీ అనుగ్రహం గా భావిస్తున్న గురుదేవా.నేను కోరుకున్న కోరిక తీరుతుంది అనేమో ఈ శుభ సూచిక 🙏🙏.

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 2 роки тому +11

    మీకు ఎమ్మిచ్చి రుణం తీర్చుకోగలము🙏🙏 అని దేవాలయాల విశిష్టత మాకు తెలుపుతున్నారు. 🙏🙏

  • @sreedharn6233
    @sreedharn6233 2 роки тому +30

    అలంపూర్ జోగులాంబ అమ్మవారు (5వ శక్తి పీఠం) గూర్చి వీడియో చేయండి

  • @madhubabuvanapalli39
    @madhubabuvanapalli39 2 роки тому +9

    ఎందుకు కొంత మంది dislike ఇచ్చారో..ఏమో..గురువు గారు ముఖ్యమైన సమాచారం ఇస్తున్నారు కదా..

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 2 роки тому

      Dislike గురించి vadileyyandi వాళ్లు మూర్ఖుల తో సమానం 🙏🙏🙏జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

    • @shivaramkrishnababji176
      @shivaramkrishnababji176 2 роки тому +2

      Vaaru Christian gaa convert ayyina vallu vundavachu

    • @spoorthi3475
      @spoorthi3475 2 роки тому

      Gorelu alage chesteru

  • @nambarijhansilakshmi3412
    @nambarijhansilakshmi3412 2 роки тому +37

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏👌

  • @deepakmaddula9428
    @deepakmaddula9428 2 роки тому +30

    గురువుగారూ,
    పంచరామ క్షేత్రల గురించి వీడియోలు చెయ్యండి గురువుగారూ...

    • @srinivastelikepalli174
      @srinivastelikepalli174 2 роки тому +3

      గురువుగారు మీకు నా నమస్కారాలు

  • @chakrigudla7171
    @chakrigudla7171 2 роки тому +1

    గురువు గారు భక్తుల చరిత్రలు మీరు చెపుతుంటే అవ్యాజమైన అనుభూతి కలుగుతుంది మీరు మా కోసం ఆ మహానుభావుల జీవిత గాథలు ఇంకొన్ని చెప్పవలసిందిగా మా మనవి 🙏🏻🙏🏻🙏🏻

  • @rameshtkumar9570
    @rameshtkumar9570 2 роки тому +8

    We are lucky as all telugu speaking people who are devotinal believe in Hinduism we respect as our guru.

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs 2 роки тому +27

    నేను విజయవాడలో పుట్టినందుకు చాలా అదృష్టం చేసుకున్నాను🙏

  • @bhaktishorts
    @bhaktishorts 2 роки тому +6

    తెలంగాణ లో అవదూతల గురించి చెప్పండి... 🙏🏻

    • @suneel258
      @suneel258 2 роки тому

      Aaha avaduthalaki kudaa pranthalu antakadutunaara 🙏 jai sree ram

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 роки тому +2

    మీరు దొరకడం నిజంగా మా అదృష్టం... గురువుగారు

  • @madhavik1522
    @madhavik1522 2 роки тому +1

    గురువుగారు మీరు చేసే ప్రతి వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, గురువుగారు చాలా గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు కోటి కోటి శతకోటి అనంతకోటి ప్రణామాలు గురువుగారు , దైవం, భారతీయ హిందూ సనాతన ధర్మాన్ని వేళాకోళం చేసే వాళ్ళకి మీ సమాధానం అద్భుతం

  • @sonakshi344
    @sonakshi344 2 роки тому +4

    ఆ దివ్యనుభూతి నాకూ కలిగింది గురువుగారూ..... 🙏🙏🙏

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 роки тому +77

    స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🙏🙏

    • @babygroot2078
      @babygroot2078 2 роки тому +5

      Jai kalabairav ...నేను కలభైరవ ఆరాధన చేస్తాను ....కాశిక పురధినాథ కలభైరవమ్ భజే

    • @rameshkumarponnada4325
      @rameshkumarponnada4325 2 роки тому +5

      Steel plant sector 8 lo Kala Bhairava Swamy temple vndhi chala Shakthi vanthavaina temple. Google maps lo vntundhi

    • @barubhairavabhotla831
      @barubhairavabhotla831 2 роки тому

      @@rameshkumarponnada4325 how to search

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 роки тому +1

      జై కాల భైరవ స్వామి 🕉️🙏🙏

  • @prasad0386
    @prasad0386 2 роки тому +1

    కారణ జన్ములు గురించి వినడమే గాని మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాక తెలిసింది మీ అంత విషయ పరిజ్ఞానం కలిగిన వారిని గురించి ఎంత చెప్పినా తక్కువే గురువు గారు మీరు చెప్పే ప్రతి విషయం కూడా చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా వివరిస్తుంటారు మీ జ్ఞానానికి నా పాదాభివందనం 🙏

  • @venunoinnoupllp6262
    @venunoinnoupllp6262 Рік тому

    గురువు గారు మీ మాటలు ఎంత మధురంగా ప్రశాంతంగా వుంది మీ మాటలు వింటుంటే మీ విడియో లు డైలీ చూస్తుంటాను స్వామి అన్ని వీడియో లు చూస్తుంటే చాలా మనసు ప్రశాంతంగా వుంటుంది

  • @inapuri78
    @inapuri78 2 роки тому +3

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు🙏

  • @pavankalyanadusumalli8827
    @pavankalyanadusumalli8827 2 роки тому +31

    waiting for TIRUVANNAMALAI and SRIRANGAM videos

    • @gan13166
      @gan13166 2 роки тому

      eagerly waiting for Tiruvannamalai...
      although heard a lot from chaganti koteswara Rao garu, but entha vinna...thanivi teeradhu...

  • @yerranaagulasriraamulu1334
    @yerranaagulasriraamulu1334 2 роки тому

    గురువు గారికి పాద నమస్కారములు🙏.హెడ్డింగ్ చూసి ఆశ్చర్యము, భాద. తర్వాత వీడియో అంతా చూసి సంతోషం. మా ఉరిలోకూడా బొడ్రాయి అని ఉంది. ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆ రాయి కి పూజలు చేసేవారు, అలాగే కొత్త పెళ్ళి జంటలు తప్పకుండా అక్కడ పూజలు చేయాలి.🙏🙏🙏

  • @sarvamsivamayam1039
    @sarvamsivamayam1039 2 роки тому +2

    మీ పాదములకు నా శిరస్సు తాకించి సాష్టాంగ నమస్కారం గురువుగారు

  • @sravanivara
    @sravanivara 2 роки тому +4

    Vijayawada lo putti... vijayawada lo metti... 30yrs ga untunna ma lanti local people ki kuda teliyani interesting vishayalanni chakkaga chupincharu... antha AMMA krupa. Me valana ina telusukovadam edo janmala phalam. Thank u soooo much

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 2 роки тому

      Gurugi
      You have brought into LIGHT so many valuable information about MATAGI and valuable information reg.temple.

  • @ravigaru9346
    @ravigaru9346 2 роки тому +76

    I agree with you in toto ninnane వెళ్ళాను కామ వికారాలు కలగవు గాని other than Durga gudi migata పక్కన వున్న గుళ్ళలో గోత్రం చెప్పండి అంటూ దణ్ణం కూడా పెట్టుకోనికుందా పూజారులు వ్యవహరించే తీరు మన దృష్టి దేవుడి మీదనుంచి పక్కకి జరిపెస్తు ఉంటుంది🤔

    • @barubhairavabhotla831
      @barubhairavabhotla831 2 роки тому +6

      2 days back vella anta corruption undi

    • @upagnasrivlogsinusa1967
      @upagnasrivlogsinusa1967 2 роки тому +4

      Correct sir chala corruption

    • @ramyavenkat3816
      @ramyavenkat3816 2 роки тому +6

      Nejamga na feling kuuda adhe. Akkadaa poojaarulu pakka mani kosame annatlugaa vuntundi valla behever. కానీ అమ్మవారు చూస్తూనే ఉంటారు వాళ్లని మాత్రం వరల్డ్ గ్రామ వారి వలన అసలు ఆ ఒక్క చిన్న కరెక్షన్ మాత్రం మారితే దర్శనం కూడా ఎంతో హాయినిస్తుంది

    • @pallapothu007
      @pallapothu007 2 роки тому +2

      Corruption unte complaint evandi action rmtesukoka pothe Meru oka video chesi petandi....

    • @Formon11-11
      @Formon11-11 2 роки тому +1

      Akka shakti konda mottham vuntundi, frustrat avvaalsina avasaram ledu just dhyanam cheyyadam konchem practice vunna vaallu aa konda pai ekkada kurchuni dhyanam chesina aatmanandam tho kallanundi neellu vasthai,
      " energy can neither be created nor be destroyed but can be transformed".... Shakthi(energy) fullest form lo concentrate ayina konda durgamma konda, meelo energy(amma) vunnatte akkada avineeti chese vaarilo kuda same energy(amma) ne vuntundi ante amme aa pani cheyinchinatlu vishwa shakti(amma) ki vunna logic ni artham chesukovadam antha easy kaadu, mana logic manam brathikunnanta varake pani chestunti... so, control your senses first n then see the real form..🙏🙏

  • @adityakunari6801
    @adityakunari6801 2 роки тому

    చాలాచాలాఆనందం శ్రీనివాసరావుగారు, మీపుణ్యమా అని తెలియనివిషయాలు క్షేత్రవివరాలు. తెలుసుకుంటున్నాం వీలయిన వి చూడగలుగు తున్నాం. ఇంకాఎన్నోవిషయాలను తెలియచేస్తారని ఎదురుచూస్తాం. నమస్తే.

  • @umeshgbumesh709
    @umeshgbumesh709 2 роки тому +1

    Mi videos chudadam anedi memu poorva janma lo chesukunna punyam anpistundi. Endukante maku unna enno adhyadmika sandehalu devalaya rahasyalu. Mahimalu theliyachesaru. Miku padabhi vandanalu

  • @sarvamsivamayam1039
    @sarvamsivamayam1039 2 роки тому +15

    అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు గురించి వీడియోలు చేయండి గురువుగారు

  • @mulasudheer5361
    @mulasudheer5361 2 роки тому +7

    సింహాచలం పుణ్యక్షేత్రం గురించి వివరించగలరు... 🙏🙏🙏🙏

  • @havishsrinivasula5029
    @havishsrinivasula5029 2 роки тому +1

    గురువు గారు , మన సింహాచలం గురుంచి వివరించగలరు.

  • @doddapinnikrishna9242
    @doddapinnikrishna9242 2 роки тому

    అయ్యా నమస్కారమండి మీ వీడియోలు పురాణ ఇతిహాసాలు, అలాగే దేవాలయాల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా గుర్తు లతో సహా మాకు చూపిస్తున్నారు. చాలా సంతోషం, ఆనందం ఇది ఇలాగే కొనసాగ నివ్వండి. ధన్యవాదములు.

  • @lathadevi1334
    @lathadevi1334 2 роки тому +34

    గురువు గారు దయచేసి అన్న వరం సత్య నారాయణ స్వామి గురించి video చెయ్యండి plzzz సర్..

  • @venkatakirankumarmutyala3291
    @venkatakirankumarmutyala3291 2 роки тому +4

    మీ నుండి మరిన్ని ఆధ్యాత్మిక కేంద్రాల విశేషాలు రాబోతున్నాయి అనే మాట మాకు సంతోషకరం.

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 2 роки тому

    Proud to be an Hindu 🙏
    Ur a best Mentor..🙏
    Guru garu....Namakaramulu 🙏🇮🇳

  • @cooki4903
    @cooki4903 2 роки тому +1

    🙏🇮🇳💐Sir, Jai Mathadi. Your explanation is Marvelous. Aa thalli mahatyam Amogham.🙏🙏

  • @BhavathidurgaShakthi
    @BhavathidurgaShakthi 2 роки тому +9

    🕉️🔯🕉️ఓం శ్రీ మాత్రేనమః 🔱🔱🔱Ammavariki sambandhichina vedio vachhindhantey chala santhoshanga untundhi. Ammavari vedios marikonni cheyandi. 🙏🔱🙏

    • @chnr1533
      @chnr1533 2 роки тому +1

      ఓం శ్రీ మాత్రే నమః.🙏🙏🙏🙏🙏

  • @kakaribaburao6809
    @kakaribaburao6809 2 роки тому +40

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఫస్ట్ కామెంట్ నాదే 6:04pm

  • @lakshmikalyani7470
    @lakshmikalyani7470 2 роки тому +1

    Amma vaari varnana vintunte goosebumps vachayi... guruvugaaru 🙏🙏

  • @kishorgv1526
    @kishorgv1526 2 роки тому

    గురువు గారికి శత సహస్ర నమస్కారాలు.
    మీరు తెలుగు వారు అవ్వటం మా పూర్వ జన్మ ఫలం.
    మీరు పడుతున్న శ్రమకు.....ఆ తల్లి అనంతమైన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ..... 🙏🌹🇮🇳.

  • @shaikjameelabegum480
    @shaikjameelabegum480 2 роки тому +3

    Tq sir maa vijayawada kanaka Durgamma gurinchi videos chala bagunnai 🙏🏻

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 2 роки тому +11

    ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏

  • @pavanisarikonda4064
    @pavanisarikonda4064 2 роки тому +1

    Sir, you are doing a great work. Thanks a lot. Aa durga ammavaru mitho cheppistunda ani anipinchela unnai sir videos....super sir

  • @arunakumari5344
    @arunakumari5344 2 роки тому

    ఎన్నో అద్భుత విషయాలు తెలియచేసారు మీకు దన్యవాదాలు .

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 2 роки тому +7

    దన్యులం 🙏 గురువు గారు. గోమాత వైభవము గురుంచి చెప్పండి🙏

  • @nagavanip8693
    @nagavanip8693 2 роки тому +10

    నేను విజయవాడ లో పుట్టి పెరిగిన కనకదుర్గమ్మ ఆలయ విశష్టత గురించి తెలియదు 🙏🙏🙏

  • @kishorekumark3418
    @kishorekumark3418 2 роки тому

    స్వామీ మీరు ఇంద్రకీలాద్రి గుడి ప్రదక్షిణ దుర్గమ్మ అమ్మవారి గురించి మొదలైనవి ఎవరికి తెలియని మంచి విషయాలను గురించి మీరు క్షుణ్ణంగా వివారించారు ఇలాంటి పరిశోధనాత్మక విషయాలను గురించి వీడియోల ద్వారా తెలియజేస్తున్నమ్దుకు మీ విదియోస్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూన్నాము మీరు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మరెన్నో అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదములు స్వామీ.🙏🙏🙏

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 2 роки тому +1

    ధన్యవాదములు
    ఆ చల్లనితల్లి దీవెనలు అందరికి ఉండుగాక .

  • @sobhaadam4730
    @sobhaadam4730 2 роки тому +6

    నమస్తే గురువు గారు 🙏🙏🙏

  • @natarajag8635
    @natarajag8635 2 роки тому +8

    Swami tiruvannamalai gurinchi vedio cheyandi. 🙏🙏🙏🙏

  • @KondapaneniLakshmiKumari
    @KondapaneniLakshmiKumari 2 роки тому

    గొప్ప గొప్ప విషయాలు తెలియ చేస్తున్నారు ధన్యవాదములు అండి

  • @dharmarajunathi4121
    @dharmarajunathi4121 2 роки тому

    మహా అద్భుతం నా లాంటి వారికి మీరు ఇస్తున్న దైవ దర్శనం మరియు పూజా విధానం sparshinpa chestunnandulaku .

  • @puranamsreenivasasarma314
    @puranamsreenivasasarma314 2 роки тому +16

    Ayya tharavatha sreesailam gurinchi cheppandi

  • @ksaikumar3707
    @ksaikumar3707 2 роки тому +4

    అవునండీ దయచేసి అరుణాచలం గురించి videos చెయ్యండి. 🙏🙏

  • @Varahi999
    @Varahi999 2 роки тому

    గురువుగారు మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది. మీరు చేసే ప్రతీ వీడియో మమ్మల్ని ఆ దైవానికి మరింత చేరువ చేస్తుంది.మీరు మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఆ తల్లి దీవెనలతో 🙏💐💐💐💐💐శ్రీ మాత్రే నమః 💐💐💐💐

  • @yelubandisirishaa2810
    @yelubandisirishaa2810 2 роки тому

    చాలా ముఖ్యమైన విషయ లు చెప్పినందున కృతజ్ఞత లు గురువుగారు

  • @AnilKumar-us8tx
    @AnilKumar-us8tx 2 роки тому +6

    గ్రామ దేవతలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు...ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది.ఆలా గ్రామ దేవతలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు..వివరణ ఇవ్వగలరు.

    • @jushmak9489
      @jushmak9489 2 роки тому

      Same sir naku evishyam kosam thylusu kovalani

  • @vvs4903
    @vvs4903 2 роки тому +15

    PLEASE make VIDEOS ON RAMANA MAHARSHY. 🙂

  • @archband3723
    @archband3723 2 роки тому +2

    U r amazing🙏🙏Learn sooo many spiritual inspiring info. Blessed to be born belong to such great heritage 🙏🙏🙏

  • @KrishnaMurthy-kf8fn
    @KrishnaMurthy-kf8fn 2 роки тому

    సనాతన ధర్మంకోసం మీరు చేస్తున్నకృషి మరువ లేము.మీలాంటివారువుండడం మా అదృష్టం.మీకు మా ప్రణామములు.

  • @barubhairavabhotla831
    @barubhairavabhotla831 2 роки тому +4

    Love from vijayawada💕

  • @user-og5cj3gi9x
    @user-og5cj3gi9x 2 роки тому +7

    Guruji *purathana technology gurinchi cheppandi* 👍

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 2 роки тому

    Videos made on Vijayawada Durgamma varu are really nice. I have started doing Durga Saptasati after watching that video. Sri Matrenamaha🙏

  • @rajeswarivemuri4954
    @rajeswarivemuri4954 2 роки тому

    మేము మీరు చెప్తున్న విషయాలు అన్ని వింటా ము...కొన్ని aacharistunnaamu..... ఇప్పు దు ఈ బొడ్డురాయి గురించి విన్న తర్వాత చాలా బః గా వుంది...దాని పరిస్తి..దాని పక్కన వున్న విగ్రహాల పరిరక్షణ బాధ్యత మనము teesukolema...పురాతన దేవాలయములు పరిరక్షణ చేపడితే చాలా bavuntundi sir...

  • @pandusripathipandusripathi8793
    @pandusripathipandusripathi8793 2 роки тому +3

    1st like Guvu Garu 🙏🙏🙏🙏

  • @pawanupdates9789
    @pawanupdates9789 2 роки тому +4

    హిందూ ధర్మానికి విలువ లేకుండా ఐపోయింది

  • @veenadharigrandhi4007
    @veenadharigrandhi4007 2 роки тому +1

    Waiting for more videos like this..alayaniki velle mundu me videos choosi velthe anni places choodagalam

  • @middleClassLife43
    @middleClassLife43 2 роки тому +2

    మీరు ఇంకా వీడియోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను

  • @searchingfortruth8944
    @searchingfortruth8944 2 роки тому +4

    ,🕉️Srisailam tho modalupatandi guru garu🙏

  • @SIVA-qh1mf
    @SIVA-qh1mf 2 роки тому +181

    దేవాదాయ సేక రద్దు చెయ్యాలి మన గుళ్లను నిర్వీర్యం చేస్తున్నారు,,, దోపిడీ

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 2 роки тому

    గురువుగారికి పాదాభివందనం🙏
    గురువు గారు మీరు చెప్పే విషయాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి మీరు అయ్యప్ప స్వామి వారి గురించి చెబితే వెళ్దామని చాలా ఆశగా ఉంది ఎందుకంటే మీరు ప్రతి విషయమైనా చాలా పరిశోధన చేసి చెప్పారు. అయ్యప్ప స్వామి వారి చరిత్ర గురించి అయ్యప్ప స్వామి వారి అవతారాలు గురించి కేరళ శబరిమల యొక్క విశిష్టత గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది...

  • @ritantareprises7967
    @ritantareprises7967 2 роки тому +1

    వాడి పడవేసిన దేవుని బొమ్మలు సింబల్స్ వున్న పేకింగ్ మెటీరియల్ రోడ్లమీద చెత్త తొట్లలోనూ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. దయచేసి మనం ఎవ్వరూ అటువంటి ప్యాకింగ్ వున్న వస్తువులు కొనకూడదు. ఈ విషయం పై శ్రీనివాస్ గారు వీడియో చేస్తారని కోరుకుంటున్నాను.

  • @dhawalgarg9871
    @dhawalgarg9871 2 роки тому +20

    Sir kindly make a detailed video on benefits of ADITYA HRUDAYAM. Also kindly upload english subtitles.

    • @sudhaguntur1035
      @sudhaguntur1035 2 роки тому

      My dear brother u can find in in google search in english. Try its very powerful mantrabread it daily.

  • @itsssmyhandle
    @itsssmyhandle 2 роки тому +3

    Sri Datta jai datta

  • @madhupriya5309
    @madhupriya5309 2 роки тому

    గురువు గారికి నమస్కారాలు , తమరి వీడియో ల వల్ల మేము ఎంతో జ్ఞానం పొందుతున్నాం. అలాగే గాణగాపురం లో ఉన్న అష్ట తీర్థాల యొక్క ఒక్క వీడియో మీ ద్వారా వినాలని ఉన్నది. తమరు దయచేసి ఆ అష్ట తీర్థాల యొక్క గొప్పదనాన్ని మాకు చెప్పండి

  • @Kumaridulam
    @Kumaridulam 2 роки тому

    Meeru cheppe vidhanam prati vishayam mana mundutaralaku kuda vivaramgaa teliyaali. Mee video s memu save chekovaali. Continue the videos on our temples. Sri matre namaha🙏🙏🙏

  • @Sharanya-km7rr
    @Sharanya-km7rr 2 роки тому +6

    Namaskaram guruvugaru.. Sri Matre Namaha.. Lalitha sahasranamam nitya parayanam chesthe kalige phalitham oka video cheyavalisinadiga koruthunnamu _/\_

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 2 роки тому +3

    Gurugaru meeru Marinni videos ma kosam cheyali meeru nindu noorelu aa ammavari dayavaku Patrulu kalvaliani manasara korukuntunanu🙏🙏🙏🙏

  • @jayashreeb.p5079
    @jayashreeb.p5079 2 роки тому +1

    Guruvugaru 🙏
    Me videos challa interesting ga untaye. Enno telene vishayalu me nunde telusukuntunam.
    Dhanyawadamulu.

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 2 роки тому

    Thank you very much Brother. May God Bless You. 🙏🙏🙏🙏