శ్రీ విష్ణురూపాయ నమః శివాయ🙏🙏నమస్కారం గురువు గారు మీ సేవ వేల కట్టలేనిది మీకు ఈ జీవితాంతం రుణపడి ఉంటాం గురువు గారు నిజంగా మీ వల్ల 4g జనరేషన్ లో అప్డేటెడ్ 5g ఈ జనరేషన్ కూడా అంత మొబైల్ సినిమాలు షికార్లు ఇంకా ఎన్నో వెదవ పనుల్లో బిజీ బిజీ గా అదే వాళ్ళ ఉద్యోగం లాగా భావించే ఎందరో మరెందరో ఆ దేవుడు మీలాంటి దేవుణ్ణి మాకు పరిచయం చేసి మీ ఉపదేశం ద్వారా నాలంటి ఎందరినో ఎందరికో ఒక ఆదర్శంగా నిలిచారు గురువు గారు మీకు పాదాభివందనాలు అజ్ఞానంలో ఉన్న మమ్మల్నీ విజ్ఞాన బాటలో నడుపుతున్నారు మీ వల్ల నేను మారాను గురువు గారు మీ ప్రతి మాట మా నోట పలికించారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి గురువు గారు ...మీ ఊపిరి ఉన్నంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు మీరు మాతోనే ఇలానే బోధిస్తూ ఉండాలి గురువు గారు మీరు మీ ఆరోగ్యం మీ జ్ఞాన బోధన చిరకాలం బ్రతకాలి చరిత్ర లో నిలిచి పోవాలి ... ధన్యవాదాలు గురువు గారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
మేము వేలూరు రెండు సార్లు వెళ్ళాము కాని అమ్మవారి ని చూశాము.అంత దూరం నడిచాము బంగారం అమ్మని చూశాము వెంకటేశ్వరస్వామి చూశాము రోడ్ దాటి వెళ్ళాలి అక్కడ కూడా చూడవలసినవి ఉన్నాయని మీ వీడియో చూస్తే తెలిసింది. అమ్మ కరుణిస్తే తప్పనిసరిగా ఇంకోసారి చూడాలి 🙏🙏🙏
మంచి విషయాలు చెప్పారు గురువు గారు. మీకు పాదాభివందనం.🙏🙏🙏🙏🙏🙏ఆ దేవుడే మాకు ఇలాంటి విషయాలు చెప్పి మా పాపాలు కొంత వరకైనా దూరం చేయడానికి మిమ్మల్ని ఈ భూమి మీదకు పంపాడు.🙏🙏🙏
మీరు చెప్పింది నిజమే స్వామీ..2017 జనవరి 2. 3 తేదులలో ఆ గుడిలో సేవ చేయడానికి వెళ్లినాను సేవ చేయడానికి ...ఆ శ్రీచక్రం యంత్రము దగ్గర బొట్టు పెట్టె డ్యూటీ వేశారు నాకు ...భక్తులు వచ్చినపుడు వారిని క్యూ లో పంపి ఆ యంత్రము తాకి మీ సంకల్పం చెప్పుకొమ్మని చెప్పాలి..అవును గురువుగారు....పాత గుడి చాలామందికి తెలియదు....అందరూ ...బంగారు గుడి వైపు కె వెళ్ళిపోతారు.....అక్కడే చక్కని గోమాత ని కూడా ప్రతిష్టించి ఉన్నారు...మీరు చేసి ఇవ్వగలరా స్వామీ శ్రీమహాలక్ష్మి యంత్రము ..పూజలో పెట్టుకోవడానికి..అమౌంట్ పంపుతాను...ఎంతో మంచి మాటలు చెపుతున్నారు.. ఈ పుణ్యం కూడా కట్టుకుని..మీ బంగారు చేతులతో ఆ యంత్రము పంపి మా జీవితంలో కూడా వెలుగుని నింపండి స్వామీ.. చాలామంది తీసుకుంటారు..యంత్రము కావలసిన వారు దయచేసి ఒక like కొడితే..గురువుగారి మంచి శ్రీమహాలక్ష్మి యంత్రము ద్వారా మన అందరికి చేరుతుంది..,🙏🙏🙏🙏
అమ్మా, యంత్రాలూ, మాలలు అమ్మడం మొదలు పెడితే, దృష్టి భగవంతుడి మీదనుంచి అమ్మకాలమీదకి వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకని నాకు ఆ పనులమీద ఇష్టం లేదు. అమ్మవారి ఫోటో పెట్టి రోజూ కనకధార చదవండి. యంత్రం మీ దగ్గర ఉంచుకునే అర్హత మీకు వస్తే అమ్మే పంపిస్తుంది. నాకు అలాగే 3 సార్లు నా ప్రయత్నం లేకుండానే పంపారు అమ్మవారు!
మహా మహితాత్ముల పవిత్ర పాద పద్మముల కు ప్రణామములు! ఆర్యా! తమలో ఏదో దివ్య తేజస్సుతో కాంతి పుంజాలు మా మనస్సు నకు గోచరించు చున్నవి. ఇది అద్భుతం ,ధ్యానం లో కొద్ది పరిచయం వలన నాకు అలా స్పురిస్తు ఉంది.బహుశా ఇది అ జ్ఞనమా
I have visited this temple 14 years ago...at that time I was unaware of its prominence...now after seeing this video...I want to visit again n cherish the significance of the temple....vying to see Amma varu.....tx for telling the truth about the temple...
I am blessed to know you, please don’t stop sharing these stories and knowledge, I am enlightened and sharing your videos and stories to my family, friends and to my kids... 🙏
మీ Vedio లు చాలా బావుంటాయి అండి... నేను ఎన్నో గుడులు చూసాను... కానీ ఈ స్వర్ణ దేవాలయానికి వెళ్ళినపుడు మాత్రం అసలు comfort అనిపించలేదు, అడుగడుగునా Commercial.... డబ్బుల కోసం దర్శనాలు ఆపడం, అక్కడ స్వామీజీ కి, పూజలు అభిషేకాలు, అది temple చూడడానికి వెళ్లినట్టు కాకుండా, ఏదో commercial visiting place కి వెళ్లిన feeling... చాలా ఇబ్బంది అనిపించిన temple అది నాకు... ఎందుకు అలా జరిగింది అనేది ఇప్పటకీ అర్థం కావడం లేదు... నేను ఎవరికీ refer కూడా చెయ్యలేను ఆ temple ని.. 🙏🙏
ముందుగా గురువు గారికి పాదాభివందనం🙏. మాకు తెలియని ఎన్నో దేవాలయాల యొక్క పూర్తి విషయాలను మాకు తెలియజేస్తూ భగవంతుని పట్ల, ధర్మం పట్ల భక్తిని పెంపొందింపజేస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు నడుపుతున్నందుకు మరొక్కసారి మీకు మా నమస్సుమాంజలులు. ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటు🙏🙏🙏
Chala chala thanks guruvu garu me videos heart touching ga vuntayi nijam ga prati okka video chusina tarvata aananda bashpalu ralutuntay naku a god yekka karuna me meda allapudu vundali
ఓం శ్రీ గురుభ్యో నమః ధన్యవాదాలు గురువుగారు మీరు చెప్పినవన్నీ మేము చూచాము గురువు గారు అక్కడ పౌర్ణమికి హోమం జరుగుతుంది పళ్ళు కూరకాయల్తో అమ్మవారిని తయారు చేస్తారు హోమం కూడా పళ్ళు కూరకాయల్తో హోమం చేస్తారు చూడటానికి రెండుకళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది మేము పౌర్ణమి చేవకు వెళ్ళాము హోమం లో ఉన్న అమ్మవారి ఫోటో తీయాలని ప్రయత్నం అక్కడ వాళ్ళు తీయ కూడదు అన్నారు కానీ ఎలాగైనా తీయాలని చూచాను ఎంత ప్రయత్నించినా అమ్మవారు కనిపించలేదు మండు తున్న అగ్ని కనిపిస్తుంది కానీ అమ్మవారిని ఎంత వెడుకొన్నానో ఒక్కసారి తళుక్కుమని మెరిచి మాయమైంది నేను ఫోటో తీసాను అమ్మవారు ఫోటోకి మాత్రం రాలేదు ఆ రోజు అనుభవం అనుభూతి మాత్రం చెప్ప లేనిది ధన్యవాదాలు గురువుగారు ఓం శ్రీమాత్రే నమః
Namaskaram guruvu garu.... Naku manasikanga aarogyam bagundatledhu... Konni years nundi e problem valla suffer avuthunna.... Aa time oka pandithunni sampradinchamu medicines vaduthuna problem thaggatledhu ani... Athanu jathakam chusi nvu 2 months lo chanipothav ani bayapetti palana pooja cheyali ani cheppi dani karchu 50000/- ani chepparu... Pranam kante ekkuva emundhi ani memu aa pooja chesukunnam.... Pooja tarwatha srichakra yantranni icharu... Deeniki prana prathishta chesi ichanu... Just urke intlo oka chota pettukondi...yelanti poojalu avasaram ledhu ani annaru.... Dhani tarwatha kuda naku aarogyam baundatledu... Paiga samasya inka ekkuva indhi.... Body edho power shock vachi body burn avithunnattu untundhi oka 3-5 minutes varaku.... Almost chavuni chusinattu untundhi.... Srichakraniki pooja lu cheyakapovadam valla ilantivi emina jaruguthaya..? Guruvu garu please help me🙏
Om Namo Narayana Thank you for giving us good information.We know some things only ,you are giving us so much knowledge.We feel like going to this temple after listening to you.God bless you,your family.🙏
By watching all ur videos I really learnt a lot and changed internally and became emotionally some wat strong...adhyathmika margam vaipu adugulu vestene nalo I'la marpu chusanu..andulo Munigi telithe ala untado..meku shathakotivandanalu guruvugru...sai satcharithra idivaraki ado chadavalani chadivedanni but after watching ur videos chaduvutunte athmasakshakthrama ante nijamaina nenu ante yento ipudipude teustundi...baba Prathi story lo oka spatstamaina Ardam cheparu ...so many thanks and np words to ur service for d society....
స్వామి నమస్కారం. మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చూశాక నేను. గోల్డెన్ టెంపుల్ ఏ కాక. చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చూడాలనిపిస్తుంది. స్వామి కల్పవృక్షం యొక్క స్టోరీ చెప్పమన్నాను కదా. దయచేసి ఆ చెట్టు యొక్క స్టోరీ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను
శ్రీదామ అనే వ్యక్తి కృషుడి భక్తుడు. రాధ కృష్ణుడితో చనువుగా ఉండటం చూసి అది ప్రేమ కాదని కృష్ణుడితో భక్తిగా ఉండాలని రాధతో వాదిస్తాడు. ఈ సంభాషణలో రాధ చనువుగా గెట్టిగా కృషునిడితో వాదించటం నచ్చని శ్రీదామ రాదని శపిస్తాడు. ఈ శాపం కారణం గా వారి వివాహం జరగదు. ఈ శ్రీదాముడే నేటి కుచేలుడు గా జన్మ ఎత్తుతారు 🙏
Guruji is sharing knowledge at free of cost by doing research. Who are persons dislike the video, Following content is good and no point to dislike video.
Very Bad situation now in machilipatanam Now Christian conversion are growing too fast near machilipatnam chilakalapudi area and they are converting secret conversion churcheeee operations 🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️
@@arunasanketha ఇంకా క్రైస్తవులకు తిని పనిపాట ఏమైనా ఉంటే గా అందుకే మతమార్పిడులు ఎక్కువ చేస్తూ దశమ భాగాలు దండు కుంటూ ఉంటారు ఆ పాస్టర్లు సంఘ పెద్దలు వాళ్లకు దేశభక్తి దైవభక్తి ఉండదు మతమార్పిడులు భక్తి అని భక్తి మాత్రం చాలా ఉంటుంది యుఎస్ యుకె ఆస్ట్రేలియా నుంచి ఫండ్స్ బాగా దిగుమతి చేసుకోవాలి అంటే ఇదే ఉత్తమ ఆక్షన్ వాళ్లకు ఇది మచిలీపట్నం సమీపంలో మాత్రమే కాదు తిరుపతి లో కూడా క్రైస్తవ ప్రచారాలు అధికంగా సాగుతూ ఉంది
Thank you for your wonderful spritual service to humanity sir 🙏 When you find time please can you make a video on mantras that are to be recited, which help for progressing in career 🙏
శివ పార్వతులు విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. వారు లేని ప్రదేశం లేదు. అందువల్ల ఆయన సిద్ధ స్థితి లో ఉన్న యోగి కావడం వలన అక్కడ ఉద్భవింపచేసరు. అమ్మ శక్తి అలాంటిది. చూసే మనస్సు ఉంటే అంతా శివమయం.
గురువు గారు దయచేసి నాకు సలహా ఇవ్వండి చేతబడి జరిగి 8 నెలల నుంచి నరకం అనుభవిస్తున్న 10 లక్షలు ఖర్చు అయింది నా మంగళ సూత్రం కూడా అమ్ముకొని ఖర్చు చేయడం అయింది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తగ్గడం లేదు ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు 🙏🙏
2014lo nenu velanu vellaru aamavaru temple ki night time chudadanaki enka Chala baguntadhi .....Amma thalli na jeevatham lo unna badhalu annii poye thavarga manchi jeevatham ravali ani aasheravdhenchu Amma Malli nee dharsanam bhagayam kallipenchu Amma On Sri Mathre Namha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mee videos chusthu untanu guruvu gaaru, mee matalatho nasthikudiga unna vaadini aasthikudiga maaranu. Jai Hind!!
Iam also
Sir namaskaram
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ🙏🙏నమస్కారం గురువు గారు మీ సేవ వేల కట్టలేనిది మీకు ఈ జీవితాంతం రుణపడి ఉంటాం గురువు గారు నిజంగా మీ వల్ల 4g జనరేషన్ లో అప్డేటెడ్ 5g ఈ జనరేషన్ కూడా అంత మొబైల్ సినిమాలు షికార్లు ఇంకా ఎన్నో వెదవ పనుల్లో బిజీ బిజీ గా అదే వాళ్ళ ఉద్యోగం లాగా భావించే ఎందరో మరెందరో ఆ దేవుడు మీలాంటి దేవుణ్ణి మాకు పరిచయం చేసి మీ ఉపదేశం ద్వారా నాలంటి ఎందరినో ఎందరికో ఒక ఆదర్శంగా నిలిచారు గురువు గారు మీకు పాదాభివందనాలు అజ్ఞానంలో ఉన్న మమ్మల్నీ విజ్ఞాన బాటలో నడుపుతున్నారు మీ వల్ల నేను మారాను గురువు గారు మీ ప్రతి మాట మా నోట పలికించారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి గురువు గారు ...మీ ఊపిరి ఉన్నంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు మీరు మాతోనే ఇలానే బోధిస్తూ ఉండాలి గురువు గారు మీరు మీ ఆరోగ్యం మీ జ్ఞాన బోధన చిరకాలం బ్రతకాలి చరిత్ర లో నిలిచి పోవాలి ... ధన్యవాదాలు గురువు గారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
మేము వేలూరు రెండు సార్లు వెళ్ళాము కాని అమ్మవారి ని చూశాము.అంత దూరం నడిచాము బంగారం అమ్మని చూశాము వెంకటేశ్వరస్వామి చూశాము రోడ్ దాటి వెళ్ళాలి అక్కడ కూడా చూడవలసినవి ఉన్నాయని మీ వీడియో చూస్తే తెలిసింది. అమ్మ కరుణిస్తే తప్పనిసరిగా ఇంకోసారి చూడాలి 🙏🙏🙏
సర్ తమ మొబైల్ నెంబర్ తెలుపగలరు దయచేసి.తమతో మాట్లాడాలి సర్
Ekkada ee gudi, which dist???pls share address broo
Plzzz address chepandi memu velthamu
మంచి విషయాలు చెప్పారు గురువు గారు. మీకు పాదాభివందనం.🙏🙏🙏🙏🙏🙏ఆ దేవుడే మాకు ఇలాంటి విషయాలు చెప్పి మా పాపాలు కొంత వరకైనా దూరం చేయడానికి మిమ్మల్ని ఈ భూమి మీదకు పంపాడు.🙏🙏🙏
మీరు చెప్పే విధానం నిజంగా దేవుని చూస్తున్నట్టే ఉంది...
🙏
వెలురు వెల్లి గోల్డెన్ టెంపుల్ చూసాను అన్నటు గా ఉంది ఈ వీడియో అంత అనుభూతి కలిగింది .ఇలా చెప్పడం మీకే సాధ్యం . 👍
S really that feeling to me .
Place ekkada cheppandi plz
దేవాలయాల ప్రాముఖ్యత చెబుతుంటే దైవదర్శనం చేస్తున్నంత ఆనందంగా ఉంది,మీకు నమస్కారాలు
నిజంగా చూస్తే ఎలా ఉంటుందో మీరు చెపితే కళ్ల నిండుగా చూస్తాము ,ధన్యోస్మి.
ఎంత అద్భుతమైన విషయాలు గురూజీ మీ పాదాలకు శతకోటి వందనాలు ఈసారి మీరుచెప్పినట్లు అన్ని ఆలయాలను దర్శిస్తాం గురూజీ
ఏదైనా గుడికెళితే ...అక్కడి విశేషాలు ఎలా తెలుసుకొవాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి Sir....🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏 అమ్మను దర్శింప చేసారు గురు గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
ఎన్నో విషయాలను తెలియచేసారు అయ్యా, నమస్కారం🙏 మీ లాంటి మహనీయులు ద్వారా ఆ అమ్మ మాకు అందిస్తున్నారు అయ్యా,🙏
గురువుగారు మీ అద్భుతమైన వివరణకు..పాదాభివందనం 🙏శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
🙏🙏🙏గురువుగారు మీరు చెప్పే విధానం మమ్ములను వేలూరు తీసుకెళ్ళి పోయారు అదృష్టం వుంటే వెళ్తాము లేకపోయినా పర్వాలేదు ధన్యవాదాలు🙏🙏🙏
ఈ కోవెలకు వెళ్లి దర్శించుకుని వచ్చాము చాలా ఆహ్లాదంగా ఆనందకరంగా ఉంటుంది ఈ స్వర్ణ దేవాలయం తమిళనాడులో ఉంటుంది ఈ కోవెల
మీకు వేల వేల కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు🙏🙏🙏 శ్రీమాత్రే నమః
మీరు చెప్పింది నిజమే స్వామీ..2017 జనవరి 2. 3 తేదులలో ఆ గుడిలో సేవ చేయడానికి వెళ్లినాను సేవ చేయడానికి ...ఆ శ్రీచక్రం యంత్రము దగ్గర బొట్టు పెట్టె డ్యూటీ వేశారు నాకు ...భక్తులు వచ్చినపుడు వారిని క్యూ లో పంపి ఆ యంత్రము తాకి మీ సంకల్పం చెప్పుకొమ్మని చెప్పాలి..అవును గురువుగారు....పాత గుడి చాలామందికి తెలియదు....అందరూ ...బంగారు గుడి వైపు కె వెళ్ళిపోతారు.....అక్కడే చక్కని గోమాత ని కూడా ప్రతిష్టించి ఉన్నారు...మీరు చేసి ఇవ్వగలరా స్వామీ శ్రీమహాలక్ష్మి యంత్రము ..పూజలో పెట్టుకోవడానికి..అమౌంట్ పంపుతాను...ఎంతో మంచి మాటలు చెపుతున్నారు.. ఈ పుణ్యం కూడా కట్టుకుని..మీ బంగారు చేతులతో ఆ యంత్రము పంపి మా జీవితంలో కూడా వెలుగుని నింపండి స్వామీ.. చాలామంది తీసుకుంటారు..యంత్రము కావలసిన వారు దయచేసి ఒక like కొడితే..గురువుగారి మంచి శ్రీమహాలక్ష్మి యంత్రము ద్వారా మన అందరికి చేరుతుంది..,🙏🙏🙏🙏
అమ్మా,
యంత్రాలూ, మాలలు అమ్మడం మొదలు పెడితే, దృష్టి భగవంతుడి మీదనుంచి అమ్మకాలమీదకి వెళ్ళే ప్రమాదం ఉంది.
అందుకని నాకు ఆ పనులమీద ఇష్టం లేదు.
అమ్మవారి ఫోటో పెట్టి రోజూ కనకధార చదవండి. యంత్రం మీ దగ్గర ఉంచుకునే అర్హత మీకు వస్తే అమ్మే పంపిస్తుంది. నాకు అలాగే 3 సార్లు నా ప్రయత్నం లేకుండానే పంపారు అమ్మవారు!
Back side చూపించే పెయింటింగ్స్ మీరు వేసినవే అయి ఉంటాయి...super andi🙏
🙏 thanks for the information sir.. you're helping every one to explore the greatness of hindu temples and sanathana dharma.🙏
మహా మహితాత్ముల పవిత్ర పాద పద్మముల కు ప్రణామములు! ఆర్యా! తమలో ఏదో దివ్య తేజస్సుతో కాంతి పుంజాలు మా మనస్సు నకు గోచరించు చున్నవి. ఇది అద్భుతం ,ధ్యానం లో కొద్ది పరిచయం వలన నాకు అలా స్పురిస్తు ఉంది.బహుశా ఇది అ జ్ఞనమా
Nakkuda kaalu noppi taggindhi guruvu garu.... velluru temple lo ... your msg true...🙏
నేను రెండు సార్లు ఈఆలయాలను దర్సించాను కాని మీరుచెప్పిన చాలావిషయాలను గమనించలేకపోయాను ఈసారి తప్పకుండ ప్రయత్నిస్తాను.....🙏
I have visited this temple 14 years ago...at that time I was unaware of its prominence...now after seeing this video...I want to visit again n cherish the significance of the temple....vying to see Amma varu.....tx for telling the truth about the temple...
Challa chakkaga vivarincharu gurugaru with details of other places to visit. Dhanyawadalu🙏
I am blessed to know you, please don’t stop sharing these stories and knowledge, I am enlightened and sharing your videos and stories to my family, friends and to my kids... 🙏
గురూజీ ఇప్పుడే మీ ఇంటర్వ్యూ చూసా 🙏🙏,,అద్భుతం,,,జై శ్రీమన్నారాయణ
జై గురు దేవదత్త ,నండూరి శ్రీనివాస్ గారు
Memu velocham andi mi videos chusaka chala happy ga anipinchindhi .and Bangaru Laxmi ammavariki Abhishekam kuda cheyincharu 100ticket thisukunavalaki e ammavari seva chesukovadaniki vilu untundhi andi
Namaskaram Srinivas garu, chollangi Amavasya roju Meeru cheppina prakriya chesanu, chala samvatsarala nundi unna migraine ippudu poindi, chala santhoshanga aarogyanga unnanu 🙏
Dhanyavadaalu
సంతోషం. శ్రధ్ధగా చేస్తే, ఆ స్వామి అనుగ్రహించిన సంఘటనలు, మా అమ్మగారి జీవితంలో ఎన్నో చూశారు
@@NanduriSrinivasSpiritualTalks guruvu garu naaku chala kastalu badhalu vunnayi avi povadaniki enno pujalu stotralu chestunna kaani enni chesina naa kastalu badhalu povatledu meru enno sarlu chepparu Bhagavanthudini aarthitho pilichina pujinchina palukuthadani kaani enni saarlu prayatninchina naalo aa aarthi bhavana kalugatledu anduku kaaranam emito naalo lopam emito naku teliyatledu alage puja chestunnantha sepu Bhagavanthudi mida visvasam naa mida naaku visvasam menduga vuntundi taruvatha malli nirasaloki vellipotha naaku aa Bhagavanthudi mida nijamina sradda visvasam bhakti kaligela aa arthi bhavam kaligela mere naaku daari chupinchali 🙏🙏🙏🙏mere naaku dikku naa reply istarani aasistunna
మీ Vedio లు చాలా బావుంటాయి అండి...
నేను ఎన్నో గుడులు చూసాను... కానీ
ఈ స్వర్ణ దేవాలయానికి వెళ్ళినపుడు మాత్రం అసలు comfort అనిపించలేదు, అడుగడుగునా Commercial.... డబ్బుల కోసం దర్శనాలు ఆపడం, అక్కడ స్వామీజీ కి, పూజలు అభిషేకాలు,
అది temple చూడడానికి వెళ్లినట్టు కాకుండా, ఏదో commercial visiting place కి వెళ్లిన feeling... చాలా ఇబ్బంది అనిపించిన temple అది నాకు...
ఎందుకు అలా జరిగింది అనేది ఇప్పటకీ అర్థం కావడం లేదు... నేను ఎవరికీ refer కూడా చెయ్యలేను ఆ temple ని.. 🙏🙏
ముందుగా గురువు గారికి పాదాభివందనం🙏. మాకు తెలియని ఎన్నో దేవాలయాల యొక్క పూర్తి విషయాలను మాకు తెలియజేస్తూ భగవంతుని పట్ల, ధర్మం పట్ల భక్తిని పెంపొందింపజేస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు నడుపుతున్నందుకు మరొక్కసారి మీకు మా నమస్సుమాంజలులు. ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటు🙏🙏🙏
Chala chala thanks guruvu garu me videos heart touching ga vuntayi nijam ga prati okka video chusina tarvata aananda bashpalu ralutuntay naku a god yekka karuna me meda allapudu vundali
నండూరి శ్రీనివాస్ గారు శ్రీరామనవమి తర్వాత అర్ధగిరి ఆంజనేయ స్వామి గురించి ఒక వీడియో ఒక వీడియో చేయండి
ఓం శ్రీ గురుభ్యో నమః ధన్యవాదాలు గురువుగారు మీరు చెప్పినవన్నీ మేము చూచాము గురువు గారు అక్కడ పౌర్ణమికి హోమం జరుగుతుంది పళ్ళు కూరకాయల్తో అమ్మవారిని తయారు చేస్తారు హోమం కూడా పళ్ళు కూరకాయల్తో హోమం చేస్తారు చూడటానికి రెండుకళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది మేము పౌర్ణమి చేవకు వెళ్ళాము హోమం లో ఉన్న అమ్మవారి ఫోటో తీయాలని ప్రయత్నం అక్కడ వాళ్ళు తీయ కూడదు అన్నారు కానీ ఎలాగైనా తీయాలని చూచాను ఎంత ప్రయత్నించినా అమ్మవారు కనిపించలేదు మండు తున్న అగ్ని కనిపిస్తుంది కానీ అమ్మవారిని ఎంత వెడుకొన్నానో ఒక్కసారి తళుక్కుమని మెరిచి మాయమైంది నేను ఫోటో తీసాను అమ్మవారు ఫోటోకి మాత్రం రాలేదు ఆ రోజు అనుభవం అనుభూతి మాత్రం చెప్ప లేనిది ధన్యవాదాలు గురువుగారు ఓం శ్రీమాత్రే నమః
🙏ముగ్గురమ్మల మూలపుటమ్మ
మా అమ్మ దుర్గమ్మ
Jai durga bhavani......
Akkada lakshminaarayani maatha
❤️❤️❤️ JAI DURGA BHAVANI ❤️❤️❤️
Rishi Kumar Gaaru..Sree Rama Navami nundi malli guruvu gari videos vasthaayi ani thelipaaru.Chaala santhosham. Inthaku mundhu BHADHRADHI RAAMULAVARI KSHETHRAM GURINCHI VIDEO CHEYANDI ani request chesaanu.Raama Navami sandharbanga, Swamy vari darsanamu chusi tharinchalani undhi.Daya chesi Guruvu gaariki thelupagalaru.Thank you.
Really I never felt the importance of going there until I heard u Guruvugaaru.🙏 Thank you very very much🙏
Nalugusallu vellina meeru cheppina viluvaena dharshanam esari thappakunda chesukuntamandi🙏🙏👌👌
Thank you Guruji, for sharing such a good spiritual notes in every video. Thank you so much ❤️💖💝🙏🌼🌹
Namaskaram guruvu garu.... Naku manasikanga aarogyam bagundatledhu... Konni years nundi e problem valla suffer avuthunna.... Aa time oka pandithunni sampradinchamu medicines vaduthuna problem thaggatledhu ani... Athanu jathakam chusi nvu 2 months lo chanipothav ani bayapetti palana pooja cheyali ani cheppi dani karchu 50000/- ani chepparu... Pranam kante ekkuva emundhi ani memu aa pooja chesukunnam.... Pooja tarwatha srichakra yantranni icharu... Deeniki prana prathishta chesi ichanu... Just urke intlo oka chota pettukondi...yelanti poojalu avasaram ledhu ani annaru.... Dhani tarwatha kuda naku aarogyam baundatledu... Paiga samasya inka ekkuva indhi.... Body edho power shock vachi body burn avithunnattu untundhi oka 3-5 minutes varaku.... Almost chavuni chusinattu untundhi....
Srichakraniki pooja lu cheyakapovadam valla ilantivi emina jaruguthaya..?
Guruvu garu please help me🙏
అన్నయ్య , మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు, శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Guruvu Garu ki sathakoti pranamalu.meeru Ananda paravasam tho chepthunte maaku nijamgaa Amma darsanam chesukunna anubuthi kalguthundi.chala danyavadalu🙏🙏🙏
గురువు గారు గోమాత , గో దానము importance గురించి ఒక వీడియో చేయగలరు 🙏🙏🙏
Golden temple ఒక్కటే చూసాము,
ఇన్ని ఉన్నాయా, ఈసారి ఎక్కడికి వెళ్లిన మీ వీడియో ఒకటి చూసి అన్ని విశేషాలు తెలుసుకుని వెళ్తే మా జన్మ ధన్యం అయినట్లే🙏
చాలా మంచి వివరణ ఇచ్చారు అండి 🙏🙏🙏🙏🙏
Excellent narration, presentation and very useful suggestions. Namasthe.
కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామి జీవిత చరిత్ర గురించి విడియో చేయండి గురువు గారు 😊🙏
All santana dharma followers should know about swami ji
Meeru chebutu ...PARAVACINCHADAM chuste...memu VODALU marachipovalaside....SRI MATRENAMAHA....🙏🙏🙏🙏💥
ధన్యవాదాలు🙏🙏🙏🙏 మొన్ననే వెళ్ళాను కానీ మీరు చెప్పినవి చూడలేదు....మళ్ళీ వెళ్ళినప్పుడు ఈ విశేషాలన్నీ చూస్తాము!!!!
daily shakthi amma teertham isthara annaiah..
Namastee guruvu garu ,
Prastutam akkada shakti amma varu teertham istunnara, memu vellalani anukuntunnamu
Memu ivanni places ki vellalekapoina kuda mi dwara vintunnanduku telsukoni chustunnanduku miku chala kritagnatalu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om Namo Narayana
Thank you for giving us good information.We know some things only ,you are giving us so much knowledge.We feel like going to this temple after listening to you.God bless you,your family.🙏
Okkokka video okko adhbutham laga unnayi Srinivas garu🙏
Thanks so much for sharing your knowledge with us.👍
మీరంటే , మాకెంతో గౌరవం దయచేసి, మన మతాన్ని, కాపాడే ప్రయత్నం చేయండి.
By watching all ur videos I really learnt a lot and changed internally and became emotionally some wat strong...adhyathmika margam vaipu adugulu vestene nalo I'la marpu chusanu..andulo Munigi telithe ala untado..meku shathakotivandanalu guruvugru...sai satcharithra idivaraki ado chadavalani chadivedanni but after watching ur videos chaduvutunte athmasakshakthrama ante nijamaina nenu ante yento ipudipude teustundi...baba Prathi story lo oka spatstamaina Ardam cheparu ...so many thanks and np words to ur service for d society....
స్వామి నమస్కారం. మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చూశాక నేను. గోల్డెన్ టెంపుల్ ఏ కాక. చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చూడాలనిపిస్తుంది.
స్వామి కల్పవృక్షం యొక్క స్టోరీ చెప్పమన్నాను కదా. దయచేసి ఆ చెట్టు యొక్క స్టోరీ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను
గురుగారికి నమస్కారం🙏 మీరు చాలా బాగా అర్త్మయెల చెబుతారు. మాకు ఒక్క ప్రశ్న వుంది. రాధ కృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదు?
ధన్యవాదములు.🙏
శ్రీదామ అనే వ్యక్తి కృషుడి భక్తుడు. రాధ కృష్ణుడితో చనువుగా ఉండటం చూసి అది ప్రేమ కాదని కృష్ణుడితో భక్తిగా ఉండాలని రాధతో వాదిస్తాడు. ఈ సంభాషణలో రాధ చనువుగా గెట్టిగా కృషునిడితో వాదించటం నచ్చని శ్రీదామ రాదని శపిస్తాడు. ఈ శాపం కారణం గా వారి వివాహం జరగదు. ఈ శ్రీదాముడే నేటి కుచేలుడు గా జన్మ ఎత్తుతారు 🙏
Iam a regular follower of your videos sir they are awesome sir i want follow the good lifestyle as you teach us sir thank you very much sir thank you
Enta baga cheparu guruvu garu., next time nenu tappa kunda anni temples ni chustanu.... Meku koti koti pranamalu 🙏
శ్రీ లక్ష్మీ నారాయణ యంత్ర అభ్య నమః
Chaala manchi video guruvugaru
Ammavarini kannulaara choose bhagyanni maaku andhinchaaru
Hare Krishna 🙏🙏
You are not ordinary person 🙏🙏🙏🙏🙏
మీకు ఆ శ్రీనివాసుడు శక్తివంతమైన గరళంఇచ్చారు 🙏🙏🙏
🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏ఓం శ్రీ మాత్రే నమః
Padhabi vandanam 🙏🙏 guruvugaru meeru cheppevanni cala baguntai andi guruvugaru 🙏🙏
గురువు గారి కి పాదాభివందనం.
Iam so lucky
Thanks anna padam miru chesthunna paropakarala mundhu Chala chinnadi.Na lanti samanyulaku kuda enno nerpisthu andhuloni manchi chedulanu vishlesisthu mana sanathana dharmam yokka goppathananni niroopisthunna miku memu emi ivvagalam🙏🙏🙏.
Guruvu garu Erojullo KUJA DOSHAM perutho entho mandhi enno apohalu vyapimpa chesthunaru... E vishayam mida miru Koncham chorava chesukoni ma andariki gyanodayam kaliginchalsindiga na pradananu sweekarinchandi
Guruji is sharing knowledge at free of cost by doing research. Who are persons dislike the video, Following content is good and no point to dislike video.
Might be some converted fellows.
Nice explanation guru gaaru
Every word from you is like a hidden treasures we all are blessed having you ...
kallaku kattinattuga vivarimcharu..meme velli chusina feeling vachimdi..meeku padabhivandanaalu
Annayya gariki padabhivandanalu
ధన్యవాదాలు చాలా గురుగారు మేము ఖచ్చితంగా ఆ ఆలయాన్ని సందర్శిస్తాము
ఓం శ్రీ మహా లక్ష్మీ మాత యే నమః 🙏🙏🙏
Awesome spiritual skills and technicle skills...sir you are amazing person....
స్వామీ నాకు కడుపులో సిస్ట్ ఉందని చెప్పారు తగ్గిపోవలని ప్రార్ధించండి
9441619502 kadupulo sist povalante meeru swayanga japam cheyali kaani n Srinivas gaariki cheppadam gowravam kaadu
very good info
Swamy meru video pettina notification ragane edo teliyani anandam enduko telidu daivam patla meku unna ardratha me prema kallalo chustu unte chala happy ga untundi...Mimmalni edo oka roju kalisi ashirvadam teskovalani undi...🙏 Daivam krupa chupiste bagunnu🙏
Sir mi video chusi chala rojulaindi waiting for ur next video
గురువు గారికి శతకోటి వందనములు🙏🙏🙏
🙏🙏🙏🙏
Nammaskaram...Vellore gudi mudusarlu chusenu...kani meeru cheppina saktipeetam teliyadyu..Eeesari tappaka chusthunu... Thanks to you Guruji
Thank you so much for the videos sir. :)
Thanks for sharing such a wonderful information. That's so kind of you.Many Thanks guruji🙏🙏🙏
ఇలాగే అందరూ చూస్తుండగా బందరు (మచిలీపట్నం) పక్కన చిలకలపూడిలో పాండురంగస్వామి వారు వెలసారు.
yes,i am also from machiliaptnam
S మా ఊరు చల్లపల్లి
Very Bad situation now in machilipatanam Now Christian conversion are growing too fast near machilipatnam chilakalapudi area and they are converting secret conversion churcheeee operations 🙆🏻♂️🙆🏻♂️🙆🏻♂️
@@arunasanketha ఇంకా క్రైస్తవులకు తిని పనిపాట ఏమైనా ఉంటే గా అందుకే మతమార్పిడులు ఎక్కువ చేస్తూ దశమ భాగాలు దండు కుంటూ ఉంటారు ఆ పాస్టర్లు సంఘ పెద్దలు వాళ్లకు దేశభక్తి దైవభక్తి ఉండదు మతమార్పిడులు భక్తి అని భక్తి మాత్రం చాలా ఉంటుంది యుఎస్ యుకె ఆస్ట్రేలియా నుంచి ఫండ్స్ బాగా దిగుమతి చేసుకోవాలి అంటే ఇదే ఉత్తమ ఆక్షన్ వాళ్లకు ఇది మచిలీపట్నం సమీపంలో మాత్రమే కాదు తిరుపతి లో కూడా క్రైస్తవ ప్రచారాలు అధికంగా సాగుతూ ఉంది
@@అమ్మనాన్నలకోసం ma vuru kuda 😊
Ananta koti danyavadaalu guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేము దర్శనం చేసిన వేంకటేశుని లక్ష్మి దేవి హరతులు మళ్ళీ దర్శించడము ఆనందదాయకం
No words to say .., excellent information and guidance thank you very much Guruji🙏
Thank you for your wonderful spritual service to humanity sir 🙏 When you find time please can you make a video on mantras that are to be recited, which help for progressing in career 🙏
Very good video sir,no body explain these hidden secrets, really u r marvelous, thank u sir.
Namaste Srinivasa garu,mee video chuste naku chala mansshantiga vuntundhi mee la mana dharmani cheppali andi
కంచి పరమాచార్య గురించి చెప్పండి స్వామి అరటిపండు వలిచి నోటిలో పెట్టి నట్లు ఉంటుంది మీరు చెబితే
Yes it is true
Sir me videos chustunte time teliyadu me vanti guruvu garu vabinchadam naa purva janma punyam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీనివాస్ గారు మీ వీలుని బట్టి శ్రీరంగం గురించి వీడియో చేయండి ప్లీజ్. మీ వీడియో చూసి శ్రీరంగం వెళ్దాం అనుకుంటున్నాము🙏
Sir,
Thank you so much for letting us know such great information
అమృత వాసిని విద్మహే పద్మలోచని ధీమహి
తన్నో లక్ష్మీ : ప్రచోదయాత్.
Thank 🙏🙏🙏 sir so many things to 🌹🌹🌹 learn. Jay Ma Maja Lakshmi daya koro❤❤❤ Ma.
శివ పార్వతులు విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. వారు లేని ప్రదేశం లేదు. అందువల్ల ఆయన సిద్ధ స్థితి లో ఉన్న యోగి కావడం వలన అక్కడ ఉద్భవింపచేసరు. అమ్మ శక్తి అలాంటిది. చూసే మనస్సు ఉంటే అంతా శివమయం.
Inni rojulaku manchi rojulu vachinavi anipinchindi. Mee video lanu chesina taravata
గురువు గారు దయచేసి నాకు సలహా ఇవ్వండి చేతబడి జరిగి 8 నెలల నుంచి నరకం అనుభవిస్తున్న 10 లక్షలు ఖర్చు అయింది నా మంగళ సూత్రం కూడా అమ్ముకొని ఖర్చు చేయడం అయింది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తగ్గడం లేదు ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు 🙏🙏
గురువు గారి పాదాలికి నా నమస్కారములు