Surprising Facts of the Human Body? | New Molecules | Skin Changes | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 14 лют 2024
  • Surprising Facts of the Human Body? | New Molecules | Skin Changes | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, health tips in telugu, dr ravikanth,kongara ravikanth, human body, dr.ravikanth, drinking water, ravi bariatrics, glowing skin, urine, new molecules, hydrogen, nitroen, carbohydrates, skin chnages, calcium, what changes in human body,
    #humanbody #molecules #skin #drravihospitals #drravikanthkongara #humanbodyfacts

КОМЕНТАРІ • 196

  • @siraj0782
    @siraj0782 4 місяці тому +9

    మా అందరి గురించి చక్కగా అన్నీ వీడియోస్ చేస్తారు sir duty mee కుటుంభం మీ పేషంట్స్, అయినా మా కోసం టైం విలు చేసుకొని వీడియోస్ చేయడం గ్రేట్ sir 🙏👍

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j 4 місяці тому +23

    తెలియని విషయాలు చాలా బాగా తెలియజేస్తున్నారు sir ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @vishnuarja5189
    @vishnuarja5189 4 місяці тому +12

    మనిషి తన ‌వారసులకి తన ఆస్తిని ఇచ్చిపోతాడో అలాగే చనిపోయే కణం తనలక్షణాలన్నీ తయారవుతున్న క్రొత్త కణానికి ఇచ్చిపోతుంది.

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 4 місяці тому +15

    నమస్తే డాక్టర్ గారు. కొత్త విషయం తెలియజేశారు. కాలం కూడా నిరంతరo మారుతున్నట్టు , మీకు మీ కుటుంబ సభ్యులకు రథ సప్తమి శుభా కాంక్షలు 🌼🪷

    • @Chary30147
      @Chary30147 4 місяці тому

      నమస్కారం sir నేను నిజామాబాద్ నుంచి సర్ భానుశ్రీ sir నేనూ నీట్ లాంగ్ టర్మ్ నారాయణ లో తీసుకుంటున్నాను sir కానీ నాకు పిజిక్స్ అర్థం కాక ఇంటికి వచన్ సిర్ కానీ ఏమీ తోస్తలేదు ఏమీ చేయాలి ఏమియర్టం అవుటలేడు మనాన చాలా టెన్షన్ పెతుకునడు ప్లీజ్ సిర్ నాకు చిన్నసజిష్ ఇవ్వండి సిర్ దయచేసి రెండు నెలల టైం ఉంది ప్లీజ్ సిర్

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 4 місяці тому +13

    చాలా చక్కటి విషయాలను వివరించారు సార్ ధన్యవాదాలు సార్

  • @eswararaobelem6416
    @eswararaobelem6416 4 місяці тому +6

    Hai sir 200years challa ga undaali meeru❤❤

  • @siraj0782
    @siraj0782 4 місяці тому +3

    Good evening sir
    నాకు మీ వీడియో చూడకపోతే ఏదో వెలితిగా ఉంట్టుంది sir
    Meeru చెప్పే మాట విధానం నెమ్మది గా , వినయం గా sir bjg fan of you sir
    నాకు చాలా మనో నిబ్బరం అనిపిస్తుంది ప్రతి వీడియో ద్వారా అవగాహన కల్పిస్తున్నారు
    రియల్లీ గ్రేట్ జాబ్ sir 👌🙏🙏🙌

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 4 місяці тому +5

    చాలా విలువైన విషయం చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 💐🙏

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b 2 місяці тому

    Yes sir, nothing is static. Everything keeps changing. Even our galaxies keep moving and it is that indispensable lure which keeps all the universe moving.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 4 місяці тому

    క్రొత్త విషయాలు తెలియచేసారు మనకు తెలియకుండా నే మన శరీరం లో జరుగుతున్న మార్పులు గురించి తెలిసి చాలా ఆశ్చర్యం వేసినది మీకు ధన్యవాదములు చిరంజీవ

  • @KalpanaSammeta
    @KalpanaSammeta 4 місяці тому +3

    TQ sir teliyani vishayalu teliya chestunnaru nenu water Baga tagedanni kadu Mee videos chusi water tagutunna TQ soo much sir

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 4 місяці тому +5

    Thank you sir 🙏

  • @jayadurgap7284
    @jayadurgap7284 4 місяці тому

    Number one person of the world

  • @HinduKumari-bn9vr
    @HinduKumari-bn9vr 4 місяці тому +4

    Thank you so much sir, we are getting lots of knowledge from you.

  • @syedanjumsulthana1377
    @syedanjumsulthana1377 4 місяці тому +2

    Chala chakkti veshayalu teliya chesharu Sir thank you

  • @snmeesala1825
    @snmeesala1825 4 місяці тому

    మీరు చెప్పింది వింటుంటే ఏదో తెలియని ఆనందం కలిగింది నాకు జోహార్లు సార్ 🙏

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 4 місяці тому +2

    Thanku sir

  • @paramathma1084
    @paramathma1084 4 місяці тому +1

    Sir
    Vaccines గురించి ఒక వీడియో చేయండి
    పుట్టిన బిడ్డ day one నుంచి...
    ఏ ఏ వయస్సు లొ, ఏ వ్యాక్సిన్ వేస్తే పెద్ద పెద్ద రోగాల బారిన పడకుండా వుండొచ్చు.. దయచేసి పూర్తి వివరాల ఇవ్వండి

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 4 місяці тому +1

    Very good information sir. Thank you very much 👍

  • @dvlvenki3089
    @dvlvenki3089 4 місяці тому

    Excellent information, thank you sir ❤

  • @ar.avenukumar840
    @ar.avenukumar840 4 місяці тому +2

    Namaste sir.. thank you for your information,🙏

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 4 місяці тому

    Thank you so much doctor gaaru maaku ardham aiyyelaa chepparu

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 4 місяці тому +1

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @seelammani2830
    @seelammani2830 4 місяці тому +2

    Thank you sir for your information

  • @lakshmivitalraokosuri3884
    @lakshmivitalraokosuri3884 4 місяці тому

    ధన్యవాదములు సార్

  • @anjliramesh3531
    @anjliramesh3531 4 місяці тому +2

    Baga chepparu TQ sir 👍🏻

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 4 місяці тому +3

    Thank you bro

  • @prasadrao1645
    @prasadrao1645 4 місяці тому

    Thank you Dr you are giving life to all

  • @emanianjireddysamhitayoga65
    @emanianjireddysamhitayoga65 4 місяці тому

    Super information

  • @dthdishtechmdismaaildthdoc6560
    @dthdishtechmdismaaildthdoc6560 4 місяці тому +2

    Informative

  • @ysgaming9932
    @ysgaming9932 4 місяці тому

    డాక్టర్ గారికి🙏

  • @srinuchoudam5040
    @srinuchoudam5040 4 місяці тому

    Chala Baga chepparu sir

  • @bandaonnuruswamy4925
    @bandaonnuruswamy4925 4 місяці тому +1

    Nice health advise sir

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 4 місяці тому

    Super ga chepparu sir

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 4 місяці тому +3

    Very good information dr ravikanth garu.

  • @Dr.shaikMohammadMadeenaRafeeq
    @Dr.shaikMohammadMadeenaRafeeq Місяць тому

    Praise to God Alhamdulillah May Almighty Allah Bless u Abundantly sir ✨️🌷

  • @War_Thunder_Player1
    @War_Thunder_Player1 4 місяці тому

    Thank you Dr garu 🙏

  • @MOLPKQ
    @MOLPKQ 4 місяці тому

    Thank you sir ❤❤❤

  • @ChSunitha-qn7cq
    @ChSunitha-qn7cq 4 місяці тому

    డాక్టర్ రవి గారికి🙏 నమస్కా
    రం. నా పేరు M సునీత విజయవాడ నుంచి యూట్యూబ్ లో చూసి మీ హాస్పిటల్ కి వచ్చాను సార్ మీ హాస్పిటల్ లో మా మరదలు కి సర్జరీ చేయించాను సార్. ఆపరేషన్ తర్వాత మా మరదలు బాగుంది సార్. థాంక్యూ సో మచ్ సార్🙏

  • @janardhanreddy6147
    @janardhanreddy6147 4 місяці тому

    Super sir

  • @harik895
    @harik895 4 місяці тому +1

    Super information sir.our badious created by god

  • @sonymortha4121
    @sonymortha4121 4 місяці тому

    Tq so much doctor garu

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 4 місяці тому +1

    Hello namaste sir really very good message thank you sir

  • @nagamallika8777
    @nagamallika8777 4 місяці тому

    Thank you sir

  • @yesubabu52
    @yesubabu52 4 місяці тому

    Good impermat ion sir thank you

  • @ykumari4342
    @ykumari4342 4 місяці тому

    Thank you sir for enfamishion

  • @lakshmin3791
    @lakshmin3791 4 місяці тому

    Thanku you sir

  • @anilanjan9292
    @anilanjan9292 4 місяці тому

    Good information

  • @anithasakay2771
    @anithasakay2771 4 місяці тому

    Super sir 👌 really good video 😊

  • @calecting962
    @calecting962 4 місяці тому

    Tq sir

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 4 місяці тому

    Namaskar Sir thank you for good information

  • @RajKumar-kf1yq
    @RajKumar-kf1yq 4 місяці тому

    Thanks sar

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp 4 місяці тому

    Good evening sir thanku

  • @meruvadurgaprasad6864
    @meruvadurgaprasad6864 4 місяці тому

    Tq sir❤

  • @kanakasujatha9138
    @kanakasujatha9138 4 місяці тому

    Mee videos tho nenu chala telusukuntuna

  • @anandrambanu
    @anandrambanu 4 місяці тому

    ❤ thank you sir

  • @rajini2307
    @rajini2307 4 місяці тому +1

    Namaste doctor garu spondilitis gurinchi cheppandi please

  • @sunithavadithala7523
    @sunithavadithala7523 4 місяці тому

    Good morning sir plz make a vedio about homocystein in blood

  • @RamanaMurthyBV
    @RamanaMurthyBV 4 місяці тому +1

    Excellent information Dear Doctor. Thanks a lot for creating awareness. My doubt is about what happens to permanent cells - Cordiac muscle cells and brain cells. Will they charge biochemically with every year. 🙏 ❤

  • @Woodmantips
    @Woodmantips 4 місяці тому

    Hi Ravikant sir you are an our inspiration You are doing a great job giving good information about health to people Pick this comment and make Raise awareness among people please,everyone is drinking alcohol daily village town city everywhere everyone is drinking including sugar patients are also drinking alcohol what is the harm caused by drinking how many days after drinking this Our liver gets damaged, how should we bring back the damaged liver. Please make a very detailed video once sir please🙏

  • @Nikhilmahi62
    @Nikhilmahi62 4 місяці тому +1

    Namasthe sir, Explain Wilson disease, liver transplant surgery

  • @swarooparani5751
    @swarooparani5751 4 місяці тому

    Hi sir please explain about muscle cramp and side effects

  • @Surya__teja
    @Surya__teja 4 місяці тому

    Good sar

  • @manojpaidi3992
    @manojpaidi3992 4 місяці тому

    Sir pls make a vedio about asthma treatment and precautions ,related food....

  • @viswanadhanaiduvadapalli
    @viswanadhanaiduvadapalli 4 місяці тому +3

    సర్ మానాన్న గారికి కడుపునొప్పి వస్తూంది ఒంగోలు కిమ్స్ కి తీసుకెళ్ళాను వారు తెస్ట్లు చేసి గల్బ్లేడర్లో స్టోన్ ఉంది surgery చేయాలి అని చెప్పారు అయితే ఈయన వయసు 85 years operation ki తత్తుకుంటడో లేడో అని చెప్పి 5 days ki మందులు ఇచ్చి మళ్ళీ పైన్ వస్తే తీసుకు రమ్మని చెప్పారు దీనికి మాడులతో ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు మరియు ఈయనకి హార్ట్ బీట్ స్లోగ ఉందని చెప్పారు కానీ దానివల్ల problem ledu eyana retired teacher, తీసుకు రమ్మంటే తీసుకు వస్తాను

  • @user-gp3er2cn3h
    @user-gp3er2cn3h 4 місяці тому

    Elagu

  • @kirankodicherla1431
    @kirankodicherla1431 17 днів тому

    👏

  • @padmagaddam7435
    @padmagaddam7435 4 місяці тому

    Iam one of your subscriber.your videos very useful sir

  • @algoltejaguduru3341
    @algoltejaguduru3341 4 місяці тому

    Sir fexofenadine and levocetrizen which is best explain cheyandi sir

  • @rameshn6988
    @rameshn6988 4 місяці тому

    Naturally all items births and deaths. All new generation with super power natural . Thank you. True reality thoughts open.

  • @malyadriboddu6037
    @malyadriboddu6037 4 місяці тому

    Sir please request alkaline phosphatese gurinchi cheppandi please (in blood test)

  • @kothasrinu5682
    @kothasrinu5682 4 місяці тому

    Hai sir💐

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 4 місяці тому

    Sir please explain about bone cancer

  • @salumurisirisha1651
    @salumurisirisha1651 4 місяці тому +3

    Sir chinna pillalaki prathi health problems ki antibiotic estunnaru Ela annitiki antibiotics use cheyakudadha...kani natural immunity annitini tagginchagaladha.....Ela decide avvali enta time tesukovali medicine tesukovalo vaddho .. please ee video cheyandi🙏🙏🙏

  • @vanivundavalli1111
    @vanivundavalli1111 4 місяці тому

    Hai sir 💐

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 4 місяці тому

    👌🏾👌🏾👌🏾👍

  • @anithakarapativlogs7832
    @anithakarapativlogs7832 4 місяці тому

    🙏🙏

  • @dinahdarling131
    @dinahdarling131 4 місяці тому

    Sir please tell me about triglycerides and how to reduce .

  • @charvickkrishna7944
    @charvickkrishna7944 4 місяці тому +3

    Sir, Please oka video cheyandi.. classic autism and virtual autism gurunchi..
    Asalu parents oka 3/4 years pillalanu thisukoni hospital chuttu or therapy centers chuttu thiruguthunnamu.. asalu parents ane memu correct direction lo velthunnamo ledho theliyadam ledhu..
    Doctors consult chesinapoudu okaru adhd antunnaru.. inkoka doctor autism antunnaru.. marikontha mandi doctors aiethe ASD , virtual autism antunnaru..
    As a parent ga, I'm struggling a lot with this pressure. Therapy center lo pillalni arustunnaru, bayapeduthunnaru, even some time they were hitting kids..
    Daya chesi e comment nu chadavandi sir... reply or video will help us

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 4 місяці тому

    Good morning sir

  • @-Raj69
    @-Raj69 4 місяці тому

    😊❤

  • @pasupuletipurnima5324
    @pasupuletipurnima5324 4 місяці тому

    🙏 sir 🙂

  • @anithaallinone3118
    @anithaallinone3118 4 місяці тому

    Mesenteric lymphadenitis in children's oka video cheyandhi sir please 🙏

  • @user-gp3er2cn3h
    @user-gp3er2cn3h 4 місяці тому

    Avuna

  • @gurijala1951
    @gurijala1951 4 місяці тому

    Hi Sir,Kindly advise Remedies for Numbness n burning sensation of foot

  • @neverperfect7648
    @neverperfect7648 4 місяці тому

    Can you please shed some light on auto immune diseases...as they are very common these days!!! Awaiting for your knowledge and perspective!!

  • @hemakumar2915
    @hemakumar2915 4 місяці тому

    👌👌👌👌sir

  • @nvr9173
    @nvr9173 4 місяці тому

    Inter fasting గురించి చెప్పండి సర్..

  • @user-hh7xp9su4c
    @user-hh7xp9su4c 4 місяці тому

    Thanq babbu ....babu plz tell abt fertility treatments..YS babu ,viziawada ???or Manthena raju garu ?? Natural treatments manchidaa??

  • @banavathmallika2422
    @banavathmallika2422 4 місяці тому

    Sir

  • @janakiramsir4003
    @janakiramsir4003 4 місяці тому

    Good Afternoon Sir
    May you tell us about intermittent fasting ?
    How do we do it?
    What are the benefits?
    What are the precautions shall we take while doing this?
    That you sir

  • @Addanki5
    @Addanki5 4 місяці тому

    Hii sir
    HS-CRP gurinchi oka video cheyandi sir naaku 5 undi and blood cholesterol triglycerides.221 and ldl ekkuva unnay

  • @mahendramaahi7573
    @mahendramaahi7573 4 місяці тому

    Hi sir , sir pls sleep paralysis gurinchi cheppandi sir pls 🙏 pls

  • @RR-rr9lw
    @RR-rr9lw 4 місяці тому

    💐🙏💐🙏

  • @sanjumarrichettu7352
    @sanjumarrichettu7352 4 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimeesala4766
    @lakshmimeesala4766 4 місяці тому

    Sir pediacular ear pits gurunchi cheppandi

  • @NagamaniBolliumntha
    @NagamaniBolliumntha 4 місяці тому

    Piles ki solutions chapandi doctor garu please tell me sir

  • @b.rabibadda9014
    @b.rabibadda9014 4 місяці тому

    Nice information sir

    • @b.rabibadda9014
      @b.rabibadda9014 4 місяці тому

      Thank you so much sir , reply echhinanduku

  • @vijithareddy6349
    @vijithareddy6349 4 місяці тому

    Hi sir🙏

  • @lakshmimeesala4766
    @lakshmimeesala4766 4 місяці тому

    Prearicular sinus gurunchi cheppandi doctor gari