YESSAYA YESSAYA SONG BY- PASTOR K. RAJA BABU GARU

Поділитися
Вставка
  • Опубліковано 2 чер 2015
  • At hari hara kala bhavan hyd!

КОМЕНТАРІ • 769

  • @BreakDpoverty
    @BreakDpoverty 4 роки тому +127

    I never seen a song about 10min continuously without skipping, after 11:40 sec I saw its 11 min completed. Holy spirit of God led in great Raja Babu garu.

  • @srinuk3690
    @srinuk3690 5 років тому +46

    సమస్త మహిమ ఘనత మన యేసయ్యకు చెల్లును గాక

  • @allurinagamani6511
    @allurinagamani6511 4 роки тому +7

    ప్రజాదరణ కొరకు ప్రాకులాడే సంగీతం లేదు.. పబ్లిసిటీ అసలే లేదు..కానీ ఈ పాట జనరేషన్-జనరేషన్ ఎన్నితరాలు మారినా.. అందరినీ ఆత్మీయనడిపింపుతో అలరిస్తుందంటే ..దైవ ప్రణాళిక ఎంతో ఉంది..దైవ జనులు మన మధ్య లేనప్పటికీ పాట బ్రతికే ఉంటుంది..
    నాకు నచ్చిన అసలైన "సువార్తికుడు" సంఘాలు పోగేసుకోలేదు..చందాలకొరకు ప్రాకు లాడలేదు..సువార్త కొరకు సర్వం త్యాగం చనిపోయే వరకు క్రైస్తవసంగీతసువార్త పరిచర్య చేసిన రాజబాబు గారిని" క్రీస్తుకవి"అనడం అతిశయోక్తి కాదేమో..

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 3 роки тому +2

    Naaku entho istamaina song ever green song. Super

  • @swarnakumari1836
    @swarnakumari1836 4 роки тому +3

    Singer padena patalu heart touch chestae

  • @jesussavesyou3699
    @jesussavesyou3699 5 років тому +57

    మీలాంటి సాక్ష్యం తో కూడిన జీవితం జీవించడం అద్భుతమైన పాటలు రాసి దేవుని ఆరాధించిన జీవితం ధన్యం ప్రభువు రాజ్యములో మిమ్మును చూస్తాము

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu6716 3 роки тому +11

    రాజబాబు గారు రచించిన పాటల్లో ఈ పాట మాత్రం ఎప్పటికీ ప్రజలు మరచిపోలేనిది నిత్యము సంఘాలలో పాడుకునేది
    అందరి హృదయాలను తాకిన పాట ఇది
    దేవునికి స్తోత్రం. ఆమెన్ 🙌👏💯

  • @KummariRavi-px3wz
    @KummariRavi-px3wz 4 роки тому +49

    ఎంత కఠినమైన గుండె అయినా ఈ పాటకు కరిగి పోవాల్సిందే అంత బాగా పాడారు యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్

    • @kiranjangam5025
      @kiranjangam5025 2 роки тому +1

      ఎంత కఠినమైన కరిగి పోవాల్సి ఉంది అంత బాగా పాడారు యేసయ్యకు మహిమ కలుగు లాగున స్తోత్రము

  • @sidhurose0922
    @sidhurose0922 2 роки тому +9

    యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా (2)
    యేసయ్య యేసయ్యా యేసయ్యా...
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో (2)
    నన్ను గమనించినవా
    నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా (2)
    అండ నీవైతివయ్యా
    నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
    మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
    నన్ను బలపరచెనయ్యా
    నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
    కలల కడతేర్చినావా
    నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 3 роки тому +4

    Raja babugaru me pata anthati kamaniya minadaya devuniki
    Mahimakalugunu gaka amen

  • @priyabujji4583
    @priyabujji4583 4 роки тому +3

    Mee aaradhanaki matalu levu sir.meeru hrudhyapurvakam devunni aaradhistunnaru.Jesus mimalni batti chala santhosistharu

  • @balaramakrishnasheelam2912
    @balaramakrishnasheelam2912 3 роки тому +7

    ఇంత మంచి పాట రచించి, పాడి, దేవుడిని మహిమపరిచిన,
    రాజబాబు అయ్య్యాగారు, ఛాల గొప్ప వ్యక్తి.. గ్రేట్

  • @sravanthijoseph8714
    @sravanthijoseph8714 5 років тому +2

    Miss u Raju Babu pastor Garu.

  • @anand63574
    @anand63574 4 роки тому +14

    Lyrics with live....very heart touching...anointed servant of god..anointed song...now with god...నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును proverbs10:7

  • @RAJU35441
    @RAJU35441 4 роки тому +23

    ఎక్కడికెళ్లినా ఆ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం మారదు... గ్రేట్ writer.

  • @mattakoyyasaraswathi2913
    @mattakoyyasaraswathi2913 3 роки тому +2

    Mi lanti varini devudu enka unchite bagundedi.. Nenu mimalni chudalekapoyanu... Sir 😭😭

  • @gangarajupc5979
    @gangarajupc5979 4 роки тому +4

    great song super lyrics we are mising super nice dance very heart touching praise lord god blees u

  • @blessingprayerministrysnak1322
    @blessingprayerministrysnak1322 4 роки тому +2

    వందనాలు నాన్న గారు చాలా మంచి పాటను మాకోసం వ్రాసి పాడి మా బ్రతుకులకు జీవం పోసి నదుకు చాలా చాలా వందనాలు నాన్న గారు మీరు లేక పోయిన మా జీవితాలో నిలిచిపోయారు

  • @gangulakrupasri5935
    @gangulakrupasri5935 4 роки тому +1

    Chala aathmiamga vundhi praise the lord

  • @mohanraokathi2809
    @mohanraokathi2809 4 роки тому +11

    నేను చిన్నపుడు ఈ పాట విన్నాను, కానీ రాజబాబు గారు ఎలా ఉంటారో తెలియదు, నేను 2020 లో ఈ పాట వింటూ ఆయనను చూస్తూవుంటే ఆనందం వేసింది. Thank U Jesus I am heard this song ance again in utube.

    • @solomonraj1504
      @solomonraj1504 3 роки тому

      Natyamaduthu stutinche Davidu Maharaju laa untaru maa Pedhananna

    • @Jacobd-eo7fi
      @Jacobd-eo7fi 3 роки тому

      Na favarout song sir ..great voice sir miss you sir

  • @kancharlajohnpaul6609
    @kancharlajohnpaul6609 5 років тому +1

    Nijamiena devuni patallokúuda chupinche rajababugaru mahimalo pravesinchina meeru maamadyalo vunnaru.mimmalni memu choostamu.

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 4 роки тому +2

    ఆత్మీయ ము గా ఉన్నది పాస్టరు గారు.పాడిన పాట.

  • @kalpanabanala886
    @kalpanabanala886 5 років тому +2

    Avunu tandri ninne kolutumaya andaru velivesina meeru cheradisaru mi prema saswatamainadi song lo prati meaning na life tq ayyagaru devunike mahima ganata prabhavamu chellunugaka amen

  • @knaveenkumarnaveen3154
    @knaveenkumarnaveen3154 4 роки тому +3

    ప్రభు పేరట వందనాలు అయ్యగారు మీ యొక్క అని ముత్యలాంటి గీతలు ద్వారా నాలో మరణించిన ఉజ్జివనికి ప్రాణం పోస్తున్నారు అయ్యగారు వందనాలు అయ్యగారు

  • @nagurukrupanandam7295
    @nagurukrupanandam7295 4 роки тому +2

    ఆత్మలో ఆనందించదగిన పాట.

  • @didlaprasanth9494
    @didlaprasanth9494 Рік тому +4

    ఈ పాట పాడుతుంటే నా మనసు పులకరిస్తుంది ఇలాంటి గొప్ప పాటను మాకు ఇచ్చిన రాజబాబు అయ్యగారికి నా పాధాబి వందనం నా యేసయ్య నిన్నే నిన్నే నే కొలుతునయ్య నీవే నీవే నా రాజువయ్య..!!

  • @rajendraprasadkollabathula5240
    @rajendraprasadkollabathula5240 3 роки тому +8

    నాట్యము ఆడుతూ.... స్తుతియించారు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samuelbogala9492
    @samuelbogala9492 3 роки тому +2

    Yesaiah yesaiah

  • @blessyjewel3251
    @blessyjewel3251 2 роки тому +2

    Pastor . Raja Babu an excellent humble servant of God . Truly he fought good fight until end of his life for Lord Jesus Christ 🙏

  • @sivudugunta3782
    @sivudugunta3782 3 роки тому +1

    super song ayyagaru god blese you

  • @yenubarimanashe1513
    @yenubarimanashe1513 5 років тому +110

    ఆనుభవముతో...వ్రాసి...సంగీతం.. సమకూర్చారు.... దేవుని కి మహిమ....ఆన్నా గారు తో నాకు వున్న సంబంధము....మరచిపోలేనిది...

    • @jesuspremkumar7651
      @jesuspremkumar7651 4 роки тому +2

      Nice

    • @siddarajesh3039
      @siddarajesh3039 4 роки тому

      Brother ayyagaariki kallu unnaya leeva cheppandi plz naku teliyatledhu andhuke aduguthunna shaminchali

    • @jesuschrist-theredeemer
      @jesuschrist-theredeemer 4 роки тому

      All time Christian Melody from the collections of Pas. K Raja Babu Garu ...
      Watch till the end & share and be blessed.
      ua-cam.com/video/6drI-BywC1E/v-deo.html

    • @jesuschrist-theredeemer
      @jesuschrist-theredeemer 3 роки тому

      @@siddarajesh3039 ua-cam.com/video/JCVVbJBin-g/v-deo.html

    • @yuvarajupaalaballa3885
      @yuvarajupaalaballa3885 3 роки тому

      ❤️

  • @samsaniyashwant7089
    @samsaniyashwant7089 6 років тому +282

    Favourite song nicely మీ రు మా మధ్యన లేకపోయినా మన ప్రభువైన ఏసుక్రీస్తు మీ నోటి నుండి ఆణిముత్యాలు పాటల ద్వారా దేవుని మహిమ పచ్చి ఆ జ్ఞాపకాలతో మిమ్మల్ని చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @GSRAJU-eh3im
    @GSRAJU-eh3im 5 років тому +3

    దేవునికోసం రోషం కలిగి జీవించిన దైవజనుడు

  • @jeevanprakash2406
    @jeevanprakash2406 4 роки тому +2

    క్రైస్తవుల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట.

  • @swarajkumar5139
    @swarajkumar5139 4 роки тому +2

    చాలా చాలా బాగుంది ఆత్మ ధార పాడిన పాట

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 3 роки тому +4

    Ayyagaru miss you
    Meru devuni yandali
    Nedristunaru me patalu
    Ma yandali chguristunnave
    Devunike mahima kalugunu
    Gaka amen

  • @Robinhood.K2000
    @Robinhood.K2000 3 роки тому +2

    మీ పాటల ద్వారా దేవుడు నన్ను నన్ను బలపరుస్తాడు ధైర్య పరుస్తున్నాడు దేవునికి స్తోత్రం

  • @Ratnababu.S
    @Ratnababu.S 6 років тому +11

    This song not only can move the hearts of the people...... but also can move mountains.!!!!
    What a song that God has given us , through man of faith.

  • @naniballavarapu7009
    @naniballavarapu7009 5 років тому +2

    Very nice song man of God...we miss you ayya Garu

  • @johnsonsikhile7495
    @johnsonsikhile7495 3 роки тому +1

    Amen Amen Amen.

  • @rjohnson5293
    @rjohnson5293 5 років тому +68

    వంచెన వంతెన ఒరిగిన భారన
    పొసగక విసిగిన ఎగసిన కెరటాన......
    ...wonderful lyrics..!!!!
    Hallelujah.!

  • @yenubarimanashe1513
    @yenubarimanashe1513 5 років тому +2

    నీజమైన దైవజనుడు......

  • @glorygospelministries7323
    @glorygospelministries7323 4 роки тому +2

    Prardhana anubhavam lekapothey elanti lothina ardham kaligina patalu evaru rayaleru 😍need the prayer habit

  • @prabhudaskamala6146
    @prabhudaskamala6146 4 роки тому +2

    Praise the lord pastor super song🙏🙏🙏🙏🙏🕎🎤🎸

  • @karanamkanakaraju8808
    @karanamkanakaraju8808 3 роки тому +2

    Rajababu garu is gift of God.. Glory to God....

  • @pbhagat2005
    @pbhagat2005 6 років тому +28

    Anointed Man of God
    I love rajababu Uncle songs...
    Great man of God

  • @andrewsbudumuri7511
    @andrewsbudumuri7511 3 роки тому +6

    కొండలలో, లోయలలో.... ❤️❤️❤️

  • @AnilKumar-ig9xd
    @AnilKumar-ig9xd 4 роки тому +30

    Great Song... Excellent..All glory to Jesus Christ Alone Amen Amen 🙏👏🙏

  • @mariyadassm1398
    @mariyadassm1398 5 років тому +29

    Miss you Ayya garu

  • @alexanderluther7039
    @alexanderluther7039 7 років тому +119

    Raja babu gari every song oka ani muthyam melodious.heart touching.

  • @salmanrajusunkara
    @salmanrajusunkara 4 роки тому +2

    స్తుతి మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తు నామము నకు కలుగునుగాక ఆమెన్

  • @beenamol6999
    @beenamol6999 4 роки тому +2

    سبح الرب

  • @MsPrasad88
    @MsPrasad88 7 років тому +14

    Its a song which all the generations will love all the time

  • @anilch8145
    @anilch8145 3 роки тому +6

    Excellent Song Pastor Garu at this age Thank you lord

  • @jashwanthmanishbonigala5785
    @jashwanthmanishbonigala5785 4 роки тому +2

    Super super song

  • @RamaDevi-bk9yk
    @RamaDevi-bk9yk 3 роки тому +2

    Super songs super singer super voice

  • @sameerasharon5223
    @sameerasharon5223 3 роки тому +1

    So super songs I am Muslim praise the lord daddy 😭🙏🙏🙌🙌🙌🙌👌🤲🤲👌👌👌heat touching song

  • @kdurgaprasad0912
    @kdurgaprasad0912 3 роки тому +2

    PRAISE THE LORD HALELLUJAH AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN

  • @yesayyam9663
    @yesayyam9663 3 роки тому +5

    No replacement to this great song till world's end... Thank god...

  • @browesly
    @browesly 7 років тому +22

    aaraadhana neke naa yesayyyyaaaaa ninne koluthunu yesayyyyaaaaaa

  • @stephenkirankumarch9226
    @stephenkirankumarch9226 5 років тому +5

    We miss you so much... Christian world never forget your songs...

  • @kdurgaprasad0912
    @kdurgaprasad0912 4 роки тому +16

    Praise the Lord in the name of jesus christ Hallelujah

  • @jaikumardavuluri
    @jaikumardavuluri 3 роки тому +1

    Great man of God and great spirit filled singer of God. I praise God for his excellent witness.

  • @manjulak2610
    @manjulak2610 6 років тому +13

    Old is Gold.. In these days finding such songs is very difficult

    • @mrpraveenraju9293
      @mrpraveenraju9293 3 роки тому +1

      ఈ సాంగ్ అతనే వ్రాసారా Praise the lord sister

    • @thanuthanu7513
      @thanuthanu7513 3 роки тому +1

      @@mrpraveenraju9293 yes...

    • @mrpraveenraju9293
      @mrpraveenraju9293 3 роки тому +1

      @@thanuthanu7513 Praise the Lord

  • @ManoharSamuel.O
    @ManoharSamuel.O 7 років тому +18

    thank you so much Lord Jesus Christ for this song

  • @Hindibibel6342
    @Hindibibel6342 4 роки тому +2

    Super

  • @punyaverysprirualandheartt939
    @punyaverysprirualandheartt939 6 років тому +24

    sir you are a god gift

  • @kranthikumar9703
    @kranthikumar9703 4 роки тому +6

    Glory to God. Such a joy in his heart about jesus ,

  • @gurijalasamuel6697
    @gurijalasamuel6697 3 роки тому +5

    He was a really man of God fearing, the Holy spirit led him .

  • @rockshalem6756
    @rockshalem6756 7 років тому +97

    at the age of my childhood I heard this song, even it was soo wonderful song today also, nobody can not reached his writings he is the greatest writer, poet, in telugu KAVI, present technology technical values technical authors can not reached his talents,,,,,we missed one of the man of god

  • @ratnamaib1968
    @ratnamaib1968 6 років тому +25

    Hats off to u pastor garu u showed heaven by your singing that song such a great worship miss u

  • @LapanginagiLapanginagi
    @LapanginagiLapanginagi 5 років тому +19

    I'm a favorite song The song I sang most of my childhood

  • @raviravi-nb7dy
    @raviravi-nb7dy 3 роки тому +1

    Hallelujah

  • @chiranjeeviebenezer1710
    @chiranjeeviebenezer1710 4 роки тому +4

    What a wonderful song. Sir you are
    The diamond of Christian society. Glory to Jesus Christ.

    • @prabhupaul6848
      @prabhupaul6848 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍷🍷🍷🍷

  • @g.g.chalam4008
    @g.g.chalam4008 6 років тому +20

    Spiritual and heart stirring song.

  • @kefapeddi7406
    @kefapeddi7406 4 роки тому +1

    What a Wonderful spritual song sung by such as a great person. It's real heart touching.

  • @deevenkumar1363
    @deevenkumar1363 5 років тому +19

    I'm alone.... it is wrenching my heart....cant stop tears....from begin to end tears tears tears

  • @dienshsunny9998
    @dienshsunny9998 5 років тому +3

    Amen Amen

  • @sravanthijoseph8714
    @sravanthijoseph8714 5 років тому +28

    This song changed my life,thanks to Christ Jesus

    • @dvr8568
      @dvr8568 3 роки тому

      ua-cam.com/video/KFJsVq82fK0/v-deo.html

  • @rosehildahemant6719
    @rosehildahemant6719 3 роки тому +7

    Wonderful song. Excellent lyrics All Glory to God.

  • @ailoveyoumydadshilpa7552
    @ailoveyoumydadshilpa7552 4 роки тому +1

    nice wor ship ilove u my lord

  • @jeevajyothi4314
    @jeevajyothi4314 4 роки тому +1

    Super song

  • @kollurublessygrace6851
    @kollurublessygrace6851 8 років тому +4

    anna very nice my dad also like your songs verymuch and mydad also singer name danielbabu god servant podili

  • @narasudheerkumar3502
    @narasudheerkumar3502 5 років тому +3

    ఈ పాట లో దేవుని చూపించరయ్య

  • @birlangibhaskar7832
    @birlangibhaskar7832 8 років тому +20

    Yes he is real king to world we have to worship jesus.

  • @therightwayministries3919
    @therightwayministries3919 5 років тому +17

    Very heart touching song....we regularly sing this in our church services.
    Raja Babu Garini batti devouniki mahima kalugunugska

  • @priyankamercy7403
    @priyankamercy7403 4 роки тому +14

    I have seen him as a baby....But when I grown up never get to see Him...Surely will see you on that day When He comes in His glory.

    • @jesuschrist-theredeemer
      @jesuschrist-theredeemer 3 роки тому

      ua-cam.com/video/JCVVbJBin-g/v-deo.html

    • @dvr8568
      @dvr8568 3 роки тому

      ua-cam.com/video/KFJsVq82fK0/v-deo.html

    • @solomonraj1504
      @solomonraj1504 3 роки тому +2

      Your Dream will come True in the Name of Almighty Jesus Sis

  • @krishnamurthykoduri160
    @krishnamurthykoduri160 4 роки тому +6

    It's my all time favourite I love this song very much

  • @isaacthyagi8620
    @isaacthyagi8620 4 роки тому +3

    He is beloved son of THE LORD JESUS

  • @praveentad
    @praveentad 5 років тому +12

    All glory to God, this is lead by holy spirit only amen

  • @user-yt1nv6mz7c
    @user-yt1nv6mz7c Місяць тому +1

    నా చిన్న వయసులో చూశాను రాజబాబు గారు

  • @chinnamfamily9607
    @chinnamfamily9607 4 роки тому +7

    I Feel inner joy. Both lyrics & singing are awesome. All glory toGod

  • @sekharbabusaripalli181
    @sekharbabusaripalli181 3 роки тому +6

    Rejoice in the lord always
    Superb voice and energy sir

  • @viswanthkannekanti5680
    @viswanthkannekanti5680 8 років тому +34

    without jesus we are nothing. when we are in sad, when we are in hopeless , when we are in troubles he's the one who can do anything in our life's. trust him.

  • @janujohn423
    @janujohn423 4 роки тому +1

    Praise the Lord 🙏 sir meru mepatalato mato unnatuga undi sirdeuneki mahima kalugunu gaka

  • @kannygadu7686
    @kannygadu7686 5 років тому +15

    My mother all time s sing this song old song old memories

  • @sriharishtadanki2588
    @sriharishtadanki2588 3 роки тому +5

    Glory toThe God... Hallelujah...

  • @kavilasumanth1789
    @kavilasumanth1789 5 років тому +2

    Good give me song very very nice,,😓😓😓😓😓😓

  • @myheartshanku690
    @myheartshanku690 4 роки тому +14

    This song changed my life

  • @kakaninaganna4290
    @kakaninaganna4290 5 років тому +15

    Wonderful song ayya garu🙏🙏🙏🙏👏👏👏👏🌹🌹🌹🌹🌹