పరదేశి ఓ పరదేశి || Pastor K.Rajababu live song || Paradesi O Paradesi

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 444

  • @johnwesleypotturi4593
    @johnwesleypotturi4593 2 роки тому +152

    పరదేశీ.....ఓ పరదేశీ....
    ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే
    ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
    ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
    యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4
    కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2
    కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
    అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....
    బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...|| ఏనాటి ||
    ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2
    పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
    అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
    సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా|| ఏనాటి ||
    తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2
    నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
    విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...
    థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా|| ఏనాటి ||

  • @pR.pulugurta
    @pR.pulugurta 2 місяці тому +8

    పాటయొక్క అర్ధం గ్రహించి యేసుని చేరుకోవడానికి అందరూ కృషి చేయాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నాను...🙏

  • @kamarajunelapati
    @kamarajunelapati 3 роки тому +48

    అయ్యా మీరు లేకపోయినా మీరు పాడిన పాటలతో మేమెంతో ఆధరణ పొందుతున్నాము.దేవునికి స్తోత్రం

  • @varaprasad8799
    @varaprasad8799 5 років тому +82

    నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому +37

    ఎ ప్పటి కీ మరువలేని పాటలు.రాజబాబు గారి పాటలు.
    దేవునికే స్తుతులు

  • @Mary-xy1ei
    @Mary-xy1ei 5 років тому +98

    అవును యేసు రక్తమే జయం సిలువ✝️ రక్తమే జయం👏👏👏

  • @Rajangel2011
    @Rajangel2011 2 роки тому +14

    స్తుతియాగమర్పించువారు ప్రభువును ఘన పరచుచున్నారు. 👏👏👏💐💐💐🙏🙏🙏🙌🙌🙌

  • @jhansijanu9596
    @jhansijanu9596 2 роки тому +12

    అన్నా,, అన్నా మీరు పరలోకానికి చేరుకున్నారని తెలియదన్నా,, మీరు గుడూరు ప్రాంతములో మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అన్నా,, ఈ లోకములో మీరు చేసిన సేవ అద్భుతం. పరలోకం లో పాటలు పాడుతూ దేవుని దూతలని సైతం సంతోషింపగల స్వరం మీకు ఉంది. Mis u అన్నా,,, 😭😭😭👏

    • @KishoreHolysociety
      @KishoreHolysociety  2 роки тому

      All Rajababu gaari songs in our channel playlist... Click below link...!!!
      ua-cam.com/play/PL1KsJnY0IGTWlBalKqdK5XuSC4R5-fwpG.html

  • @Emmanuelfellowshipvijayawada
    @Emmanuelfellowshipvijayawada 3 роки тому +16

    మంచి దైవసేవకులు.
    🙏🏻🙏🏻🙏🏻
    👍👍👍

  • @SmartPhani1991
    @SmartPhani1991 6 років тому +127

    అయ్యా మీరు లేక poyena మీ పాటలు ద్వారా మేము దేవుడుని మహిమ పరుస్తాము.

  • @savaradesai3881
    @savaradesai3881 Рік тому +6

    మీరు పాడిన పాటలు ఇటీవలే మాకు స్మృతి పొందము ఆమెన్

  • @shalemrajyoutubechenel6426
    @shalemrajyoutubechenel6426 Рік тому +4

    మంచి కాపరి నా కాపరి
    గొప్ప కాపరి నా కాపరి
    నేనయన గొర్రెను నేనయన గొర్రెను (2)
    నాకులేమి కలుగదు నేనయన గొర్రెను (మంచి )
    పచ్చికగల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును
    శాంతికరమైన జలముల యొద్దకు నన్నూనడిపించును (2)
    నా ఆకలి తీర్చేనే నా దాహం తీర్చేనే
    2గాడంధకారపు లోయలలోనే సంచారించినను
    నిదుడ్డు కర్రయు నీదడ్డాము నన్ను ఆదరించేనే
    నాభయము పోయెను నాభారము తిరినే (2)
    నాకు లేమి కలుగదు నేనయన గొర్రెను 3

  • @rameshthirupathi8696
    @rameshthirupathi8696 2 роки тому +6

    దేవుని నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్

  • @simon.p6018
    @simon.p6018 5 років тому +24

    మీకు నా పాదాభివందనం సార్

    • @__ratnakumar__5040.
      @__ratnakumar__5040. 4 роки тому +3

      దేవుని పాదాలకి నమస్కారం చేయాలి
      బ్రదర్ దయచేసి మనుషుల పాదాలకు నమస్కారం చేయకూడదు

    • @simon.p6018
      @simon.p6018 4 роки тому

      హాయ్

    • @simon.p6018
      @simon.p6018 4 роки тому +2

      తమ్ముడు వందనాలు మనకంటే పెద్దవారికి పాదాభివందనం చేయండి తప్పు కాదు దేవుని సేవకుడు అంటే దేవుని తో సమ్మానము

    • @prabhupaul6848
      @prabhupaul6848 3 роки тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍷

    • @prabhupaul6848
      @prabhupaul6848 3 роки тому +1

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹⛪

  • @ehymavathi5616
    @ehymavathi5616 2 роки тому +2

    Yessayya. Meekichina. Krupanu batti. Yessayya ku. Sthotramulu

  • @chittibabugurram7790
    @chittibabugurram7790 5 років тому +19

    Brother. I.P.C church Antervedipalem lo మీరు పడిన పాటలు ippaటి ki guruthga vunnayi. Morethan 25 ,years back anre naku chala santhosam mariyu మీరు lerane Bhada. కానీ.మీరు రచించి స్వరకల్పన చేసి మీరు పడిన ఈ పాటలు ఎప్పటికిని మధురములు మరియు మరపు రానివి glory to God alone.

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 Місяць тому +1

    Prabhuva ayyagariki meeru bahumanamga ichina Jeeva kireetam Mahima kireetam Neethi kireetam Parishudha kireetam Parishudha kireetam ni batti vandanalu Amen Amen Amen❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @akkaraoramanchandrapu2617
    @akkaraoramanchandrapu2617 3 дні тому +1

    హలేలూయా ఆమేన్ 🙏🙏🙏

  • @pandug7759
    @pandug7759 3 роки тому +3

    Ayyagaru meru ma madya lekapoyuna devuni rajyam lo akkada kuda pratyaksham ga jesus ni aaradisthu mahima parustunnaru ani nammuchunnamu praise the lord jesus

  • @gujjulavasu5638
    @gujjulavasu5638 4 роки тому +6

    I miss you raja babu annya

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 4 роки тому +3

    Ayya meeku ma padabibi vandanalu mee swaram
    Adbutham devudi kudi parshamulo merunduru gaka amen

  • @rodhedanielmanda7313
    @rodhedanielmanda7313 3 роки тому +5

    Chala goppa pata, chala chala manchi, super song I love this song ever green,

  • @ApostleTimothyJohnP777
    @ApostleTimothyJohnP777 4 роки тому +19

    The whole Gospel of Jesus Christ is in this Song. Great Song.

  • @abhishek1130
    @abhishek1130 3 роки тому +6

    Excellent songs.... We miss you Paster Raj Babu garu. 🙏 🙏 Super voice... 💐 💐

  • @devadaskuna1142
    @devadaskuna1142 6 років тому +182

    పరదేశీ ఓ పరదేశి
    పల్లవి: పరదేశీ ఓ పరదేశి - ఎటు చూచినా ఎడారులే
    ఎందు పోయినా ఎండమావులే
    ఏనాటికయినా ఈ కాయము మాయమగుటే ఖాయము
    1. కట్టుకున్న భార్య నీ పై కుప్పలా కూలినా
    కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా
    అన్నదమ్ములు నీకై కలవరించినా అలమటించినా
    బంధువులంతా బతిమాలినా, ఆత్మీయులే ఆడ్డగించినా !! ఏనాటి!!
    2. ఫ్యాక్టరీలు ఉన్నా మోటారు కారులెన్ని ఉన్నా
    పోలాలెన్ని ఉన్నా ఇళ్ళ స్థలాలెన్ని కోన్నా
    అందగాడివైనా ఆటగాడినైనా అందని మాటకారివైన
    సిపాయివైన కసాయివైన బికారివైన ఏకాకి వైన !! ఏనాటి!!
    3. తెల్లవాడివైన తెలిసిన నల్లవాడివైనా
    నాయకత్వమున్న ఎంతటి ప్రేమ తత్వమున్న
    విద్యావేత్తయినా తత్వవేత్తవయినా
    ఎంతటి శాస్త్రవేత్తవయినా
    దీయిష్టువైన ఎధిష్టువయినా
    మార్క్సిస్టువయినా కోపిష్టివయినా !! ఏనాటి!!

  • @thaborani1005
    @thaborani1005 5 років тому +10

    సూపర్ సాంగ్

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому +1

    Yesurackttame jayamu siluva rackttame jayamu 😭😭👏👏👏👏👏👏👏 hallelujah 🙌 hallelujah 🙌

  • @sujathakankanala9139
    @sujathakankanala9139 2 місяці тому +1

    మీకు పాదాభిందనాలు అన్న ❤

    • @KishoreHolysociety
      @KishoreHolysociety  2 місяці тому

      @@sujathakankanala9139
      పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురునీవు లేచి నిలువుము, నేనుకూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి
      అపో.కార్యములు 10:25,26

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому +1

    Yesayya meaku stottramulu tandri 😭👏👏👏👏👏👏👏👏👏

  • @rayanasankar5791
    @rayanasankar5791 4 роки тому +10

    Yesu rakthame jayamu Yesu rakthame jayamu..🙏🙏🙏🙏🙏

  • @sravaniventrapragada8239
    @sravaniventrapragada8239 4 роки тому

    Raja Babu garu songs antey Chala estam

  • @k.maheshk.mahesh5491
    @k.maheshk.mahesh5491 6 років тому +23

    చాలా బాగుంది పాట

  • @MokanaKALEBU
    @MokanaKALEBU 6 років тому +29

    I miss you sir
    I salute sir
    What meaning full song
    Almighty belongs to jesus christ alone

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому +1

    Yesurackttame jayamu siluva rackttame jayamu yesu rackttame jayamu siluva rackttame jayamu 😭😭 👏👏👏👏👏👏

  • @chlavanya61
    @chlavanya61 4 роки тому +30

    Wonderful song I worship My God always..be blessed

    • @japhiakothapally6104
      @japhiakothapally6104 2 роки тому

      Praise the lord, wonderful song thank you May God bless brother ministry more and more for His glory

  • @devadanamdevadan3841
    @devadanamdevadan3841 4 роки тому +3

    Uncle miss you

  • @naomigantayat7126
    @naomigantayat7126 4 роки тому +22

    Amazing and meaningful message in song

  • @patojiprakash5390
    @patojiprakash5390 4 роки тому +8

    Amen hallelujah 🙌🙌🙏🙏

  • @k.roshanprasad1931
    @k.roshanprasad1931 Рік тому +2

    Jai jai yeshu masih ki haleluyaah

  • @rajajiprasadchirra7245
    @rajajiprasadchirra7245 5 років тому +13

    Praise god I sung many times ayyagaru songs in Bhajana warships thank you Jesus

  • @shashikumarjetti2749
    @shashikumarjetti2749 2 роки тому +1

    Life lo first time you tube lo song chusthunte kalla lo neeru vachindhi telikundaney lechi korcho ni chappatlu koduthu snathoshincha nu great God Jesus Christ 🙏🙏🙏🙏

  • @IndiraGampala
    @IndiraGampala 8 днів тому +1

    Ayyagaru meru lekapoina ma hrudhayallo meruntaru vandhanalu

  • @samealsameal1884
    @samealsameal1884 4 роки тому +1

    వందనాలు..ఇపాటలుపాడినవారులెకపోఈనఇపాటలమకరందముతగదు

  • @njsatishdnd
    @njsatishdnd 5 років тому +10

    I used to attend pastor Rajababu gari church in Vijayawada, We all miss him

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 2 роки тому +1

    BEST OF CHRISTIAN WORSHIP MELODIES!!!

  • @suneelavuba5527
    @suneelavuba5527 3 роки тому +7

    In Jesus name alone there is salvation and hope Amen 🙏💐

  • @chiranjeeviebenezer1710
    @chiranjeeviebenezer1710 4 роки тому +5

    What a wonderful song.Ayyagaru mee valana Devuniki goppa mahima

  • @bm1bapatla889
    @bm1bapatla889 4 роки тому +2

    Prais the lorf chala samvastrala tharvata e song vinnamu thanks andi

  • @johnraju1651
    @johnraju1651 4 роки тому +8

    We miss wonderful great God servant.

  • @madhubabu4518
    @madhubabu4518 4 роки тому +15

    Praise the "Lord Jesus"

  • @pastorpurushotham5099
    @pastorpurushotham5099 3 роки тому +3

    Praise the Lord 🙏🙏🙏 Ayyagaru, Ayya Meeru, mana prabhuaina yesu kriestu Devuni yandhu, Bhakthi tho, Prardhana Purvaka ga, Raasi Paadina Paatalu Nannu, mammula nu, Eantho BALAPRCHRUSTUNNAI,,
    Meeru, maa madya Sajeevanga Lekapoina,
    Mee Raasina Paatalu Anhekulaku Jeevamunistunnai,,, Ganatha Mahima Devunike, Chendhunu gaaka !!!
    Rev Ps G Purushottam pdr - Vsp,,,

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 2 місяці тому +1

    Vandanalu ayyagaru chala baga padaru devunike mahima kalugunugaka amen

  • @acasathyavedu649
    @acasathyavedu649 6 років тому +36

    Wonderful God's servant....He is the man of God'

  • @sundarbabukarla5503
    @sundarbabukarla5503 2 роки тому +1

    నాకెంతో ఇష్టమైన పాట...

  • @mylabathulasimonkumarbabu4445
    @mylabathulasimonkumarbabu4445 3 роки тому +6

    Praise God

  • @rajmaragani9604
    @rajmaragani9604 3 роки тому +6

    Praise the lord......deva

  • @yesudasnarradass6381
    @yesudasnarradass6381 4 роки тому +7

    Praise the lord please upload more songs thanku

  • @satyaprakashkommanti6775
    @satyaprakashkommanti6775 2 місяці тому +1

    ప్రైస్ ది లార్డ్

  • @rajupulacherla6112
    @rajupulacherla6112 3 роки тому +5

    Amazing and meaning full song wonderful song thank god and god bless you

  • @sivaganesh1886
    @sivaganesh1886 4 роки тому +4

    Super song 👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @akepogusubhashini7511
    @akepogusubhashini7511 6 років тому +54

    Uncle we miss u nice song my dady paster dongala chetilo chanipoe napudu memu ee song padi prabhunu ghanaparachina
    song at 13.8.1997. Kurnool Dt.

  • @ebenezerprasad9221
    @ebenezerprasad9221 5 місяців тому +1

    Wonderfulsongs. Thanksgod.

  • @davidalajangi9575
    @davidalajangi9575 2 роки тому +5

    Praise the🙏 Lord Ayyagaru🙏🙏🙏🙏🙏

  • @krupadanam5114
    @krupadanam5114 4 місяці тому +1

    Wonderful lirics from pastor rajababu garu ❤️🙏
    Praise god

  • @thallapalliraju5202
    @thallapalliraju5202 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gujjulavasu5638
    @gujjulavasu5638 4 роки тому +3

    Is my beautiful song

  • @kodaliyesupadam5017
    @kodaliyesupadam5017 3 роки тому

    Ayya garu patalu naku Anto adaranaga untaei deunike mahima

  • @srilathasingavarapu1965
    @srilathasingavarapu1965 6 років тому +32

    the song is such great heart melting song .......
    it changes many lives....
    sir ...... antho prasava vedhana tho rasero...... thank God for giving a great wonderful man of God to us....

  • @pmtu6085
    @pmtu6085 4 роки тому +1

    We are tourist in earth

  • @nzdesignersclub4599
    @nzdesignersclub4599 4 роки тому +6

    This man of God is full of HOly Spirit

  • @karumanchisreekanth8746
    @karumanchisreekanth8746 5 років тому +12

    Super song I love it praise the lord hallelujah

  • @sudhakarjeggani7284
    @sudhakarjeggani7284 6 років тому +19

    Praise the lord pastor garu nice song

  • @reddyyella7123
    @reddyyella7123 6 років тому +4

    Very nice song
    We are missed a great person

  • @beulapeter1716
    @beulapeter1716 4 роки тому +1

    Old is gold this song

  • @YeseJavabuOfficial
    @YeseJavabuOfficial 5 років тому +14

    Ayya Simply I want to thank you with full of tears in my eyes, we miss you for some time but we know where you are.
    I love you so much
    Raju
    Movva

  • @joshnajoy7651
    @joshnajoy7651 5 років тому +13

    One of my favorite song of raja babu Garu. I searched for this song many tyms in UA-cam bt I dint get it. I got it now. Praise god. And v miss u aya Garu.

  • @chennurinithyanandam7374
    @chennurinithyanandam7374 6 років тому +5

    Yesurakthame jayamu siluva rakthame jAyamu amen

  • @krajesh5623
    @krajesh5623 4 роки тому +4

    I love u raju baba Garu really man of god

  • @sudhajosephyjs7828
    @sudhajosephyjs7828 4 роки тому +5

    Praise the lord annagaru

  • @jeevankancherla9729
    @jeevankancherla9729 5 років тому +1

    song Chala Baga unnadi

  • @swaruparani4153
    @swaruparani4153 3 роки тому +1

    Mimmunu chusanu 🙏

  • @kondetiraju2696
    @kondetiraju2696 4 роки тому +4

    We miss you sir.. you and yesanna..

  • @togaribanesh7108
    @togaribanesh7108 3 роки тому +4

    Praise tha LORD

  • @mdrajabali8131
    @mdrajabali8131 3 роки тому

    GODAVARIKHANI PRAISE LORD. MARU MANASU KALIGE MANCHÌ PAATA DEVUNIKI VANDANAMULU

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому

    Yesurackttame jayamu siliva rackttame jayamu 😭😭👏👏👏👏👏👏👏

  • @rohiniho
    @rohiniho 2 місяці тому

    Paralokamundi varthamanamu pampinchinatundandi Halleluyaa

  • @cvenamma7735
    @cvenamma7735 4 роки тому +4

    Preasda Lord bro u r living my heart bro great singer SPREHUVAL singing Deniki mahima kagunugaka amen

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому

    Yenatikaina ee kayamu mayamagute kayamu 👏👏👏👏👏👏👏👏👏👏😭😭

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому

    Yetoo choochina yedarule yendu poina yendamavule 😭😭👏👏👏👏👏👏👏👏

  • @samuel.s.k.chowdhury8614
    @samuel.s.k.chowdhury8614 3 роки тому +4

    Praise The Lord Amen Hallelujah

  • @rajeshkatta4919
    @rajeshkatta4919 6 років тому +4

    Very nice song sir. I love ur songs chinnappudu mimalni chusanu thank Lord

  • @jojibabusodimalla3121
    @jojibabusodimalla3121 5 років тому +7

    Praise the lord ayyagaru

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому +1

    This song is superb 👌👌👌👌 & background music is exalent 👍🎹🎷🎺🎸🪕🎻🥁🎤🎧🎚️🎛️🎙️& wonderfull singing

  • @benjaminatmakuribenjaminat7371
    @benjaminatmakuribenjaminat7371 4 роки тому +1

    V good sir

  • @ravibatthula1532
    @ravibatthula1532 4 роки тому +3

    super song sir thanks for all

  • @ManojManoj-yy8gq
    @ManojManoj-yy8gq 6 років тому +27

    it's very spiritual person and god servant

  • @lionofRk
    @lionofRk 4 роки тому +1

    My fav.raja babu gaaru

  • @ds-rd9bi
    @ds-rd9bi 6 років тому +9

    praise the lord brother good message song bro

  • @chravichravi7230
    @chravichravi7230 Рік тому +1

    Ayyagaru vandanalu 🙏

  • @sudarshanyerrolla4186
    @sudarshanyerrolla4186 4 роки тому +2

    Nice meaning full song sir thanks