Devara Part 2 Expected Story

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 371

  • @MrRamu1999
    @MrRamu1999 2 дні тому +205

    వర చనిపోడు మార్క్ వేసుకుంటాడు అంతే😊

    • @kodamalasiddu735
      @kodamalasiddu735 2 дні тому +3

      Andharikii x Mark yee Pedathaaduu Broo Mari Valluu Elaa Chanipoyaaruu Just Mark Vesthee

    • @Avinash_Abhee
      @Avinash_Abhee 2 дні тому +6

      ​@@kodamalasiddu735vallu chanipoyaru ani evr chepparu bro

    • @sarath_chandra007
      @sarath_chandra007 2 дні тому +4

      ​@@kodamalasiddu735orey vallu koda first chavaledhu gaatlu vesinandhuku treatment thesukuntaru malli inkosari vasthe champuthadu

    • @thirupathibabu7498
      @thirupathibabu7498 2 дні тому +3

      Correct

    • @madhureddy3665
      @madhureddy3665 2 дні тому +3

      Correct.... అందరూ చనిపోరు

  • @kasimallagoutham
    @kasimallagoutham 2 дні тому +34

    Movie matram nachidhi, block buster movie, expect janhvi track, pre interval twist 💥💥, climax 👍, waiting part 2, ❤️❤️♥️♥️

  • @ismartvinodVibs
    @ismartvinodVibs 2 дні тому +50

    నేను సెకండ్ టైం చూశాను అక్కడ కొడుకు చేతితో పాటు తను కూడా కత్తి నీ పట్టుకుని దేవర నే బలవంతంగా పొడిపించుకున్నట్లు వుంది

  • @sivajitanikonda
    @sivajitanikonda 2 дні тому +681

    దేవర సినిమా ఎంతమందికి నచ్చింది 🤗🤗🤗❤❤❤

  • @dasariraju8241
    @dasariraju8241 2 дні тому +24

    Part 2 ki kuda spoilers estunnaru kadha ra 😢😢😢

  • @vikkikishore4543
    @vikkikishore4543 2 дні тому +31

    Vara akkada chanipoyadu bro just × mark veskuntadu

  • @mcs_entertainment
    @mcs_entertainment 2 дні тому +16

    Oka family Story idi ( Saif,sreekanth and devara) inko family Singappa I think singappa koduku Yethi ayyindochu

  • @sivamamatha3475
    @sivamamatha3475 2 дні тому +19

    Full drama action movie Black Bastar movie 🔥🔥🔥💥💥💥💥 part 2 witting

  • @Telangana16
    @Telangana16 2 дні тому +10

    దేవర ను పొడిచింది వర కాదు సింగప్ప... పార్ట్ 2లో దేవర తన కూతురి పెళ్ళికి తిరిగి వస్తాడు..ఇంటర్వైల్...సింగప్ప × దేవర...

  • @kottakotasrihari4066
    @kottakotasrihari4066 2 дні тому +110

    Movie super ga undi kavalne negative spread chestunnaru 😢😢😢😢

    • @santhipenumaadi
      @santhipenumaadi 2 дні тому

      Avunu bagundi

    • @chetuk5823
      @chetuk5823 2 дні тому

      2 days nundi full positive aipoyindi le bro

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 2 дні тому

      @@kottakotasrihari4066 avuna bro
      tuesday ki tockect book chesukunnA

    • @jagadeeshgembali381
      @jagadeeshgembali381 2 дні тому

      @@kottakotasrihari4066 movie baguledani malli feel ayya broo

    • @agastya3583
      @agastya3583 2 дні тому

      Second half story emaina undha bro asalu 😢😢

  • @manchurureddappa8647
    @manchurureddappa8647 2 дні тому +20

    Vara chanipiledu bro, only X mark vekukonnadu anthe

    • @NaveenDandiboyina-y3h
      @NaveenDandiboyina-y3h 2 дні тому +3

      Vidiki mundhu movie ye ardham kadhu bro , chala movies lo ilane cheppadu akkada jarigedhi okati vidiki ardham ayyedhi okati ,,

  • @Slaughter7247
    @Slaughter7247 2 дні тому +29

    Srikanth ye podichi vundachu ga valla sister kosam Srikanth sister kuda kanapadaledhu 2nd off lo

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 2 дні тому

      Srikanth vunnaduga bro 2 nd halflo chudaledha vara ayudha pooja fight tharwatha baira daggariki vachi matladuthadu nuvvu chudaledha

    • @Slaughter7247
      @Slaughter7247 2 дні тому +1

      @@KiranKumar-nw8oy Srikanth kadhu bro valla sister

    • @Slaughter7247
      @Slaughter7247 2 дні тому

      Kanapadaledhu

    • @iconstar1917
      @iconstar1917 5 годин тому

      Valla sister ni chupichale kavali Ani ame character antaga importance em ledhu so..ala

  • @rajeshch3501
    @rajeshch3501 2 дні тому +12

    Devara 2 high action tho untadi pakka❤🎉🎉🎉🎉

  • @nayakarigopal_ntrnayakarig7927
    @nayakarigopal_ntrnayakarig7927 День тому +27

    *(1)దేవర సినిమా మొదటిలో అజయ్ పోలీస్ సిబ్బందితో ఎంక్వయిరీ చేసే పాత్ర పేరు దేవ దేవన్ని కనిపెట్టడం కోసం వచ్చి దేవర కథ వింటాడు, ఇంతకీ ఈ దేవ ఎవరు..?*
    *(2) సినిమా మొదట్లో మురగ చనిపోవడని చెప్పారు ఎలా చనిపోయాడు..?*
    *(3)దేవర మద్యం మత్తు ఫైట్ లో అందర్నీ చంపడం చేసాము కానీ దేవరా ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అక్కడికి తన కొడుకు వర ఎలా వచ్చాడు..?*
    *(4)దేవర తన గ్రామస్తుల్ని గాయపరచి భయపెట్టాడే తప్ప ఎవర్ని చంపలేదు, మరి కుంజర ఎలా చనిపోయాడు..?*
    *(5)నీటి అడుగున అస్థిపంజరాలు వాళ్ల ఊరి వాళ్ళవి కానప్పుడు ఎవరివి..?*
    *(6)దేవర చనిపోయాడని ప్రకాష్ రాజ్ కి ఎలా తెలుసు అన్నీ తెలిసిన తాను మౌనంగా ఎందుకు ఉండిపోయాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కథ చెప్పడానికే ఎందుకు పరిమితమైంది..?*
    *(7)బైరా వర ను సముద్రంపై దేవర మీదకి పంపినప్పుడు కూడా వర తన గ్రామస్తుల్ని ఎవర్ని చంపకుండా దేవర చేసినట్టు గాయాలు ఆనవాళ్లు మాత్రమే పెట్టాడు గ్రామస్తులకి దేవర ఉన్నట్టుగా భయం పుట్టించడానికి తను కూడా వీపు మీద పోడుచుకుని ప్రకాష్ రాజ తో రెండు తరాల వాళ్ళకి భయం పుట్టించాం మూడో తరం వస్తుందా అని అడిగితే రాదు అని అంటాడు మరి బైరా క్యారెక్టర్ని ఏం చేయబోతున్నారు..?*
    *(8)వర తెల్లవారితే గ్రామస్తులకి దేవర సృష్టించిన అరాచకానికి భయం పుట్టాలి అంటాడు అంటే వర బ్రతికి ఉన్నాడు ఆ పడవలో ఉన్న ప్రతిఒక్కరు బ్రతికే ఉన్నారు అనేగా...?*
    *(9)ఆ గ్రామస్తులు దొంగలించిన మారణాయుధాలు అన్ని మురుగ ద్వారా ఎక్కడకి చేరుతున్నాయి మొదట్లో పోలీసు వాళ్ళు చెప్పిన విధంగా దేశంలోని పెద్ద బ్లాస్టులు జరిగే అవకాశం ఉందని దానికి కారణమైన దేవ సౌదీలో ఉన్నాడని చెప్పడం వెనక అర్థం ఏమిటి....?*
    *ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ని దేవర పార్ట్ 2 కోసం కొట్టాల శివ జాగ్రత్తగా లాక్ చేసి పెట్టుకున్నాడు,,,,,,,*
    *మనం మొదట్లో అనుకున్న పాత్ర పేరు దేవ, బతికున్న పాత్ర వర ###*
    *నాకు తెలిసిన నా అంచనాల ప్రకారం పార్ట్-2దేవర తీయాలి అంటే దేవ,,,వర ఈ రెండు పేర్లన్నీ రెండు వైపుల నుంచి మధ్యలో కలిపితే*
    *దేవ+వర= దేవర పార్ట్ 2* 🔥🔥🔥🔥
    *వర పాత్రలో NTR ఉన్నాడు, మరి దేవ పాత్రలో ఎవరు వస్తారు మళ్లీ మూడో NTR నే వస్తాడా లేకపోతే మరొక పెద్ద విలను పాత్రలో వేరే హీరో వస్తాడా చూడాలి????*🔥🔥🔥🔥🔥🔥
    *ఏదేమైనా దేవరనామ సంవత్సరం అరాచకం సృష్టిస్తుంది సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ రోజురోజుకి దిమ్మ తిరిగిన కలెక్షన్లతో దూసుకుపోతున్న దేవరకి అడ్డులేదు*🔥🔥🔥🔥

    • @AmaravatiNow
      @AmaravatiNow 11 годин тому

      Point 9 is the STORY.. Main point, I think

  • @kprasad2477
    @kprasad2477 День тому +5

    మెయిన్ విలన్ శ్రీకాంత్ వాళ్ళ చెల్లెలు చంపేస్తానని బెదిరిస్తాడు విలన్ వెన్నుపోటు పొడిచింది శ్రీకాంత్

  • @mynameischinna8967
    @mynameischinna8967 2 дні тому +6

    NTR నుండీ వచ్చే.. ప్రతి వీడియో ... చేస్తున్నావ్ అన్న .మీరు క్రియేట్ చేసే ఎన్టీఆర్ viode తో సహా nejam ga అసలు మీరు ఏ హీరో కోసం చేసారో లేదో గాని మా అన్న తారక్ అన్న కోసం ప్రతి viode chysthunav ....tqqq you anna full suffort my ntr fans

  • @ambatirajendergoud8787
    @ambatirajendergoud8787 2 дні тому +63

    నువ్వు మొత్తం దేవర వీడియోస్ చేయి ఇగ

  • @mass7943
    @mass7943 2 дні тому +40

    Japan valu evevo kanipedtuntey meeru evi kanipedtunaru

    • @Adi-AMK
      @Adi-AMK 2 дні тому +7

      Mari Japan vadi kanipettindhu chudu.

    • @thirupathireddy1975
      @thirupathireddy1975 2 дні тому +1

      😂😂

    • @narayanaswamy8746
      @narayanaswamy8746 2 дні тому +2

      నువ్వు కనిపెట్టు ఏమి నీ చేత కాదా

    • @mass7943
      @mass7943 2 дні тому

      @@narayanaswamy8746 first of all cheyanu bro

    • @user-sriram88308
      @user-sriram88308 2 дні тому

      Mak bag andindi anduke thega chestunndu videos😂😂…e videos venaka technique undi…subscribers ni alert chesyyadam to go watch that movie😂

  • @kalletlasrikanth5183
    @kalletlasrikanth5183 2 дні тому +8

    కొరటాల శివకు రెండో పార్ట్ స్టోరీ ఈ వీడియో చూస్తే కథ దొరుకుతుంది

  • @penchalreddy3508
    @penchalreddy3508 2 дні тому +5

    మహేష్ గారు దేవర మూవీ ఎక్సలెంట్ గా ఉంది

  • @SunilYadav-g9c7k
    @SunilYadav-g9c7k 2 дні тому +5

    Rangastalam nunchi chustuna prakash Raj eyy cinema lo unte. Ha cinema lo vade villain ani doubt vastundi 😂 motam sukku dhaya

  • @bhargowbhargow4314
    @bhargowbhargow4314 День тому +4

    ప్రకాష్ రాజ్ కూతురు దేవర కి సెకండ్ సెటప్,,, దానితో అడవిలోకి వెళ్ళిపోతాడు,,, వాళ్ళిద్దరికీ ప్రకాష్ రాజ్ కాపలా కాస్తాడు,, అది తెలిసి వర,, దేవర మీద కోపం పెంచుకుంటాడు,,, ఫైనల్ గా వర వాళ్ళ అమ్మకి ఇంకో పెళ్లి చేసి,, ప్రకాష్ రాజ్ కూతుర్ని- దేవరని కలిపేస్తాడు ,, కథ సుఖాంతం అవుతుంది

  • @patanpatan8175
    @patanpatan8175 2 дні тому +9

    Jai ntr

  • @rajeshch3501
    @rajeshch3501 2 дні тому +6

    Blockbuster devaraa ❤❤🎉🎉🎉

  • @ramakrishnameka4721
    @ramakrishnameka4721 2 дні тому +7

    Vara chanipoyadu ani ekkada chupinchaledu bro...venaka cross mark pettukuni padipoyadu just like others

    • @nbm4002
      @nbm4002 2 дні тому

      వర చనిపోయాడు అని ఎవరు చెప్పారు అంతా నమ్మడం కోసం జస్ట్ మార్క్ వేసుకున్నాడు అందరికి వేసినట్టు

  • @satyanarayanapallelapati6696
    @satyanarayanapallelapati6696 2 дні тому +7

    Sri kanth main vilan😂😂😂😂

  • @praveensiu
    @praveensiu 2 дні тому +6

    Twist enti ante Srikanth main villian 😂😂😂😊

  • @rajeshch3501
    @rajeshch3501 2 дні тому +5

    Devara 2 high action tho untadi pakka❤🎉🎉🎉🎉

  • @prakashushas4646
    @prakashushas4646 2 дні тому +5

    Srikanth main cunning character anipisthondhi

  • @govindagorle8030
    @govindagorle8030 2 дні тому +4

    VARA chinipoledu just veepu paina❌ mark vesukonnadu

  • @pandusathi4678
    @pandusathi4678 2 дні тому +7

    Bro lesinara appude

  • @thirupathireddy1975
    @thirupathireddy1975 2 дні тому +3

    థియేటర్ నుండి సినిమా వెళ్ళే వరకు వీడియోలు చేస్తావా??😂😂
    Devara పైనా ఇంకా ఎన్ని వీడియోలు చేస్తావ్ బ్రో

  • @AmarenderBandari_.
    @AmarenderBandari_. 2 дні тому +3

    Black sheap వర క్లైమాక్స్ లో బోట్ లో వాళ్ళను లాక్కొస్తున్నప్పుడు బోట్ లోంచి ఒకడు లేచి మల్లి పడుకుంటాడు వాడే.

  • @premstylish-kaparapu
    @premstylish-kaparapu День тому +3

    Anna kolkata doctor case gurinchi chepu anna "We want justice doctor 🙏🙏🙏🙏🙏

  • @alwaysurjosh8698
    @alwaysurjosh8698 2 дні тому +2

    Kunjura ni Devara champakunda vadilesadu...
    Morning vachesariki chanipoyi unnadu...
    A interval fight taruvata chanipoyi untadu ...
    How....?

  • @livewire1054
    @livewire1054 2 дні тому +3

    NTR mass Jathara..Koratala chala soft ga kanipistaadu movie chusthe kcpd ramp aadinchadu 🔥 never expected

  • @rajeshch3501
    @rajeshch3501 2 дні тому +4

    Devara kosam peda twist uncharu part 2 lo pakka

  • @gbmusic6848
    @gbmusic6848 2 дні тому +4

    Ntr nandamuri Tiger cm grand son ❤❤❤

  • @rolex5066
    @rolex5066 2 дні тому +3

    Bro assalu part 2 Entry ye varatho untundhi varani save chesedhi dhevaran claimax lo vachedhi dhevarane gurthu pettuko na Peru Sai nenu chepindhe carect

  • @SANTOSHKUMAR-zo8yv
    @SANTOSHKUMAR-zo8yv 2 дні тому +3

    Actually srikanth sister (blind girl) was not in after interval. May be sri kanth is black sheep that vara also didn't know.,that's why vara acted as normal guy. May be vara forced by someone to kill his father and that idea given by sri kanth, but vara didn't know that. After villans sri kanth only knows that davara is alone in mandapala oddu..

  • @Worldwidefactsz
    @Worldwidefactsz 2 дні тому +6

    Ntr ❤

  • @PrasadMattaparthi-em9ev
    @PrasadMattaparthi-em9ev 2 дні тому +4

    Deva + Vara = Devara.
    Deva s/o Devara elder son is on live

  • @karthikragani2078
    @karthikragani2078 2 дні тому +4

    Eagerly waiting 2nd part ❤❤❤

  • @venkatsudheer2233
    @venkatsudheer2233 2 дні тому +4

    Block buster movie

  • @TARUNGAMERYT1
    @TARUNGAMERYT1 23 години тому +2

    Climax lo vara akkada kathini lopalaki podavale kathini bayataki teesthunnatu undhi 🔥 koratala mowa em plan chesthunnado mari 🗿

  • @saikumaradduri7117
    @saikumaradduri7117 2 дні тому +2

    Bayya Devara ni champadam ma valla kadhu ani bhaira ki telusu Andhukey murugatho cheppi Vera vallani pampadu akkada muruga and police officer vachi untaru

  • @ismartvinodVibs
    @ismartvinodVibs 2 дні тому +10

    ఇంటర్వల్ ఫైట్ లో కుంజల నీ చంప కుండా వదిలేస్తాడు దేవర కానీ morning కల్ల అతను చనిపోయింటాడు..అతన్ని ఎవరు చంపారో కూడా అర్థం కాదు

  • @umamaheswararao8432
    @umamaheswararao8432 7 годин тому

    Movie Blockbuster 🔥🥵❤️

  • @Universeoff
    @Universeoff День тому +2

    Dengithe DEVARA anali mahidhar😂

  • @nagaappu2202
    @nagaappu2202 2 дні тому +1

    Bhayya devara x. Puspha universe peditha ala untundhi bhayya..Alagu pushpa స్మగ్లింగ్ చేస్తాడు కదా, దేవర amo smagling ki opposite velladaru eduru paditha ala untundho chupistha baguntindhi anukunta..🎉🎉🎉

  • @girigamingalways7898
    @girigamingalways7898 15 годин тому +1

    Part2 eppudo vastodo telusa bayya 2027 lo vachiddi inka dragon taravata😂 emm waitinglu ra babu sugar agatle😂😂

  • @pharish9538
    @pharish9538 2 дні тому +2

    My first comment bro ntr fans ikkada

  • @YourstrulyMohan118-xy5jj
    @YourstrulyMohan118-xy5jj 15 годин тому +1

    Prakash raj nu matram వదలట్లేదు అన్న😂

  • @venkysetty
    @venkysetty 2 дні тому +1

    First 10minutes of part 1 is very crucial and it is all about part 2 …
    And
    Who killed Murugan ?
    Who Brock dsp leg ?
    Daya and yeti ?
    Skeletons under sea ?
    I observed interval fight in my second watch and found that Devara not killed kunjara so who killed him?
    Lot of questions left ?
    Waiting for part 2
    Korri mama kattiga rasinattunnadu 💥💥

  • @bottasaiharsha1242
    @bottasaiharsha1242 2 дні тому +1

    Prakaj raj story chepte villian enduku enduku evitadoo😅

  • @PavanKumar-wu8sl
    @PavanKumar-wu8sl 2 дні тому +2

    Bhaira & team Reccha gotti thagistharu kadha .. Mandu lo emaina visham kalipuntara Ani doubt undhi bro ..

  • @eaglesquadyt5477
    @eaglesquadyt5477 3 години тому +1

    Who kill kunjaraa raa broh interval fight kada thanani koti pakana padestadu anthega devara ??????????

  • @andesurya9368
    @andesurya9368 6 годин тому

    సినిమా సూపర్

  • @gowrishankar5928
    @gowrishankar5928 2 дні тому +1

    మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ అయి ఉంటాడు....

  • @VishalVishallekkalA-co6gt
    @VishalVishallekkalA-co6gt 15 годин тому +1

    Bro vara chenipothey jhanavi paristithi enti bro so may be vara might be alive

  • @shaikfiroz70930
    @shaikfiroz70930 День тому +1

    Bro Vara chanipoledhu thana vipu paina ❌ mark vesukunnadu oori vallaku doubt raakunda miru ee minure detail Ela miss ayyaru

  • @Shekar_medical_store_OD
    @Shekar_medical_store_OD 2 дні тому +1

    ఎన్ని వీడియోస్ సి చేస్తావ్ అన్నా ఒక్క సినిమా పైనా😂😂😂😂

  • @balalrishmanaikkondluthu7103
    @balalrishmanaikkondluthu7103 2 дні тому +1

    Bagane chepyave anna e story unte koratala black buster movie avutundi

  • @rsvlogs89
    @rsvlogs89 День тому +1

    Movie blockbuster mawa ❤🔥

  • @masthanvali1845
    @masthanvali1845 2 дні тому +28

    Bayya Srikanth Chelli devara ki Chelli ithe mari Srikanth కూతురు జాన్వీ వర కి చెల్లి అవుతుంది కదా 😂😂😂

    • @karthikragani2078
      @karthikragani2078 2 дні тому +8

      Sister varasa ki sister ki theda vuntundi kadhaa

    • @user-tj2xg7yv8v
      @user-tj2xg7yv8v 2 дні тому

      Varasa ina sister ne mava😊​@@karthikragani2078

    • @masthanvali1845
      @masthanvali1845 2 дні тому +2

      @@karthikragani2078 మన పల్లెటూరులో చెల్లి వరస వల్లనీ చెల్లి గానే చూస్తాం కదా bro

    • @sanjamalasrikanth7103
      @sanjamalasrikanth7103 2 дні тому +2

      Ippudu mi dady sister miku pinni kadhu kadha atha avuthundhi

    • @masthanvali1845
      @masthanvali1845 2 дні тому

      @@sanjamalasrikanth7103 అత్త

  • @sk.sohailshaik.sohail3092
    @sk.sohailshaik.sohail3092 День тому +2

    blackbuster ❤❤❤❤❤

  • @srikakulapuramesh2689
    @srikakulapuramesh2689 2 дні тому +6

    Inni bokkalu ( not twists) vunna story.... inthavaraku evaru raya ledhu,thiyaledhu

  • @narmadaprasad4776
    @narmadaprasad4776 2 дні тому +2

    Super bro

  • @Osaahoosaaho
    @Osaahoosaaho 2 дні тому +1

    Korri inka story rasukoledhu bro

  • @prasadpalle7268
    @prasadpalle7268 2 дні тому +1

    Srikanth kills devara.... 😂

  • @karthikragani2078
    @karthikragani2078 2 дні тому +2

    NTR ❤❤❤

  • @chaitu-ni5kg
    @chaitu-ni5kg 2 дні тому +1

    Baga updates estunaru broo ❤️🔥💥

  • @gnaneshwarkumra2973
    @gnaneshwarkumra2973 2 дні тому +1

    7:04 DSP ante Devi Sri Prasad kadhu 😂🤣

  • @kirankiran-ui6lm
    @kirankiran-ui6lm 2 дні тому +2

    2nd comment

  • @pillagangadhar3681
    @pillagangadhar3681 День тому

    Bro చివరిలో భైరా తమ్ముడును చూపించరు అందరు సంద్రం మీదకి వెళతారు కానీ మరి బైరా తమ్ముడు ఏక్కడకి వెళతాడు..........

  • @SimhadriDulam
    @SimhadriDulam 2 дні тому +1

    Vara chanipoledu bro

  • @gamingwithchinna1163
    @gamingwithchinna1163 2 дні тому

    బహుబలి level twist అంటారు kani బహుబలి twist climax lo untadani anukoledhu😅guru

  • @Cherrymoves
    @Cherrymoves 15 годин тому

    Nuvvu cheppina story bagundi bayya Idhi teesina Records break avutayi

  • @VamsiTravel
    @VamsiTravel 2 дні тому +1

    WE ARE REACHING ONE MILLION

  • @lakshmikanthreddy3650
    @lakshmikanthreddy3650 18 годин тому +1

    Vara is not died

  • @RajKumar-vc6vr
    @RajKumar-vc6vr 2 дні тому +1

    నువ్వు ఉహిస్తున్నావా..... లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా బ్రదర్

  • @bgmringtonesss
    @bgmringtonesss 13 годин тому

    నువ్వు చెప్పింది ok,kani Last లో వర name ni full blood తో నింపేసాడు కదా ? దాని means

  • @PerumalaAshokKumar
    @PerumalaAshokKumar 2 дні тому

    Nuvvu Cheppina Story Kuda Chala Bagundi Anna.Nuvvu Cheppina Story Kuda oka 30%,40% Nijamayye Avakasham Kuda Undi Anna 👍

  • @ShaikNoormohammed-o9p
    @ShaikNoormohammed-o9p 2 години тому

    Interval scene lo,vara tho thangam vachi untadi,appudu kunjara thangam ni champestadani blackmail chesuntadu,so devara tane harm chesukoni undochu,devara ala chesukunnanduku vara kopam tho kunjara ni champesi undochu

  • @VenkateshVirat-z2r
    @VenkateshVirat-z2r 2 дні тому

    వార ఎందుకు చస్తాడన్నా 😂 JUST X MARK ANTHE DAANIKE చస్తాడ VARA ఉంటాడు

  • @curiousmindstvone
    @curiousmindstvone 2 дні тому

    అన్న X mark just indicating don't do wrong things and Vara ki kuda devara X mark వేసినట్టుగా climax shoot chesaru and devara ఊరి ప్రజలను చంపేయడు and Vara చనిపోలేదు and boat lo వాళ్ళు కూడా చనిపోలేదు ఎందుకంటే వర X mark వేసి వాళ్ళని boat lo వేశాడు

  • @ratnam143able
    @ratnam143able 4 години тому

    Arey babu Inka director aa part 2 tiyaledu, nuvu chepestavunava story 😂

  • @RtssgGhghhhg
    @RtssgGhghhhg 2 дні тому +1

    Super Aanna

  • @shivaswamy3161
    @shivaswamy3161 2 дні тому

    నువ్వు గ్రేట్ bro ఏమన్నా చెత్తగా guess చేసావా అసలు 🤦🏻‍♂️

  • @sudhakarkurra4308
    @sudhakarkurra4308 День тому

    DEVARA BLOCK BUSTER HIT thanks you NTR and koratala SIVA garu for best movie ❤❤ 🔥🔥🔥

  • @rajuraju851_2
    @rajuraju851_2 18 годин тому

    నాకు ఐతే శ్రీకాంత్ విల్లన్ అవుతాడు అనుకుంటున్న. Part 2

  • @BKLRAILWORLD
    @BKLRAILWORLD День тому

    Bhahubali lo aina oke question vundedi
    "Why katappa killed Bhahubali..?" Ani
    Ee devara ento
    Inni questions vunnay...😮😮

  • @SunnyBunny-hf3yl
    @SunnyBunny-hf3yl 16 годин тому

    బాహుబలి మూవీ కట్టప్ప సిన్ గుర్తుకు వస్తుంది

  • @Ram-dn5ph
    @Ram-dn5ph День тому

    You missed one point
    Interval fight lo kunjarani devara chapadu

  • @sureshpalleboina4360
    @sureshpalleboina4360 2 дні тому

    Bro Vara chanipoledhu just Devara rules follow Ayyadu anthe, but thanu brathike untadu.

  • @Raj123-x8u
    @Raj123-x8u День тому

    వర కత్తి పట్టుకుంది కేవలం రాతి బండ మీద రక్తం తో రాయడానికి అనుకుంటున్నా
    ఆ రాత లు రాసింది వర అయ్యుంటుంది

  • @rajagonuguntla9
    @rajagonuguntla9 2 дні тому

    Super nuvvu AI ni baga use chesav. First point prakash raj not a villan. Ajay vetukkuntu vachina villan tho devara fight at interval after villagers fight. Vara cahanipoledhu vera vallani kuda champa ledhu at part 1 climax. Devara old getup ledhu only Vara is hero in next part

  • @SomuShekar-uy6wi
    @SomuShekar-uy6wi 2 дні тому

    Anna Sreekanth asalu devara chanipoyadu Ani theliyada climaxlo Sreekanth radu singappa vasthadu Mari Sreekanth vilan ai undochukada bro

  • @reddyprasanth9539
    @reddyprasanth9539 19 годин тому

    2027 loo maybe devara 2 AL use chesee story bane chepav bro 😅😮😅😅

  • @cnu1486
    @cnu1486 День тому

    అసలు ఈ సినిమాలో వరకి తంగం సిస్టర్ అవుతుంది అదే పెద్ద తప్పు