Full Interview with RADHA MANOHAR DAS ji | గోవిందానంద సరస్వతి పై సంచలన వ్యాఖ్యలు

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 186

  • @gvaraju9989
    @gvaraju9989 День тому +24

    చాలా చక్కగా వివరించారు. మన వాళ్ళు అర్ధం చేసుకుంటారని ఆశిద్దాము. ధన్యవాదములు 🙏

  • @vijayak5944
    @vijayak5944 2 дні тому +30

    దాసుగారి జోక్స్, వాగ్దాటి, అన్నీ చూశాం. Pashanda మతాలను చీల్చి chendade విధానం చూశాం. గోవిందనంద వారికి భవ్యంగా విన్నవించడం ఉదాహరణ తో సూపర్. వారి పాదాలకు ప్రణామాలు.

  • @ChidVanhi
    @ChidVanhi 2 дні тому +10

    My respect towards Radha Manohar Das is growing manifold after this interview.

  • @veeraloki8476
    @veeraloki8476 День тому +4

    గోవిందానంద సరస్వతి గారికి రాధ మనోహర్ గారు ప్రేమతో ఎంతో జాగ్రత్తగా ఇచ్చిన స్వీట్ వార్నింగ్ మనం మనం తిట్టుకొని ఎదుట వాడికి లోకువ అవ్వద్దు సూర్య గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ❤

  • @vijayak5944
    @vijayak5944 2 дні тому +14

    మేము ఫాలో అవుతున్నాము. మీ ఎంక్వయిరీ అద్భుతం.

  • @panchakshari789
    @panchakshari789 День тому +13

    సూర్య గారు... మంచి ప్రయత్నం చేస్తున్నారు..ధన్యవాదములు.

  • @sreedevi8119
    @sreedevi8119 2 дні тому +13

    🙏 నమస్కారం గురూజీ, చాలా బాగా చెప్పారండి మనలో మనం ఎప్పుడూ గొడవపడకూడదు "కలిసి ఉంటే కలదు సుఖం"
    జై శ్రీరామ్
    జై సనాతన ధర్మ
    జై భారత్ 🇮🇳

  • @patnalasuribabu6862
    @patnalasuribabu6862 День тому +8

    సరైన దిశా నిర్దేశం చేసారు... చేయాల్సిన అసలైన పని ఎంటో సూటిగా చెప్పారు. విజ్ఞులు తెలుసుకుని మారితే ధర్మానికి, దేశానికి మంచిది ...

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 дні тому +13

    దయచేసి ఆ పుస్తకం మీద హైకోర్టులో కేసు వేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯

    • @bsbabu4170
      @bsbabu4170 2 дні тому +1

      Case వేసి theeraali

    • @SaiSharan09
      @SaiSharan09 День тому +2

      Case ఎందుకండీ, మనలో మనం ఘర్షణ అవసరమా ? ఆ lines తీసివేయవచ్చు కదా ? ఆ పీఠం వారు అంగీకరించినట్లు ఉన్నారు కదా.

  • @Manojradhakrishnabharadwaja
    @Manojradhakrishnabharadwaja 2 дні тому +19

    రాధా మనోహర్ దాస్ స్వామి వారికీ నమస్కరం. Dwaitha philosopy (Madhwa సంప్రదాయం) లో ఆంజనేయ స్వామి ని ముఖ్య ప్రాణ దేవుడు అంటాము it means Vayu. వాయు మన లో ని ప్రాణ శక్తి గాలి పీల్చుకోవడం వదలడం e శక్తినే ప్రాణ దేవుడు. అదే నారాయణుడి నింకా avrbhavinchina ఒక్క శక్తి vayu devudu.
    Treata యుగం లో మూల రాముడి సేవ చేయడానికి వాయు దేవుడి శక్తి హనుమా గా జన్మ తీసుకున్నది.
    Dwapara యుగం లో కృష్ణ పరమాత్మ సేవ చేయడానికి ఇదే ప్రాణ దేవుడు భీమా దేవుడి గా జన్మ తీసుకోని జగద్గురువు కృష్ణ పరమాత్మ కి శరణగతి అవుతాడు
    ఇక్క కలియుగం కి వస్తే మల్లీ వాయు దేవుడు నారాయణుడి అంశ ఐనటువంటి వేద వాస్య భగవణుడి గా వచ్చినపుడు ఆయనకు సేవ చేయడానికి మాధ్వచర్యలు గా జన్మ తీసుకొనరు.
    అలాంటి ముఖ్య ప్రాణ దేవుడు (హనుమంతుడు) అల్లా అని జపం చేయడమా 🤣🤣🤣 ఇది కామెడీ గా ఉండి. ప్రాణ దేవుడు రామ నమని తప్ప ఏ నమని జపం చేయడు.....
    E అద్వాయితుల లో కొంత మందికి తిమ్మిరి ఎక్కి ఎవర్ని పడితే వాలని దేవుడు అని రాసుకోనారు. Eg. కసాయి కి మనకి ఏంటి అండి సంబంధం. అలాంటి కసాయి పాదాల దగ్గర విష్ణుమూర్తి విగ్రహలని పెడతారు, rudra devudi విగ్రహలని పెడతారు, సలాగ్రామాలు పెడతారు. ఏంటి అండి e గోరం.
    అందుకే కదా మాధ్వచర్యలు వచ్చి భగవంతుడు అంటే నారాయణుడు ఒక్కడే అని ఐనా చేపి Dwaitha (మాధ్వ సంప్రదాయని) మొదలు పెట్టినది.
    మేము మధ్వలుమూ లక్ష్మి నారాయణులు తప్ప మాకు వేరే భగవంతుడే లేదు. ఎప్పటికన్నా Dwaithame శ్రేష్టం.
    మా ముఖ్య ప్రాణ దేవుడు హునుమాంతుల వారిని అవుమానిస్తే మేము ఊరుకోము. 😡😡

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  2 дні тому +2

      మీకున్న క్లారిటీ అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది.. ధన్యవాదాలు అండి .. మీరు అస్సలు తగ్గదు చర్యలు తీసుకోండి ❤❤

    • @gopalsharma007
      @gopalsharma007 День тому +1

      హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ

    • @champu-g7m
      @champu-g7m День тому +1

      I'm also Madwa Hari Sarvottama Vayu Jeevottama 🙏 Naham karta Hari karta 🙏🙏🙏

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 День тому +10

    మంచి పరిచయకార్యక్రమం. పదిమందికి ఉపయుక్తయే సమాచారాన్ని స్వాముజీనుండి రాబట్టారు. సూర్యగారికి అభినందనలు .

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 дні тому +18

    ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలి 💯🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SaiSharan09
      @SaiSharan09 День тому +1

      ఆ పుస్తకంలో అలాంటి విషయాలు ఉన్నాయని చాలామందికి అసలు తెలియదు, మీరు దానిని అనవసరంగా Highlight చేసి teliyabarustunnaru, ఆ పుస్తకం చదివి సాయీ భక్తులు అయిన వారు ఎవరూ లేరు, ఆ పేజెస్ తీసివేసి నంత మాత్రాన నష్టం ఏమీ లేదు. 😊

    • @hydracomic6694
      @hydracomic6694 День тому +1

      ​@@SaiSharan09sai devude kaadhu

  • @PSNarayanaind
    @PSNarayanaind День тому +8

    సార్ సూపర్
    కధ చాలా బాగుంది
    జ్ఞాన వంతంగ వుంది
    జై శ్రీ రామ్

  • @Giridharitirumala
    @Giridharitirumala 2 дні тому +6

    Jai Sri Ram ❤ hare Krishna ❤

  • @suryananda574
    @suryananda574 2 дні тому +5

    Jai sriram Jai radha Manohar Das guruji garu.

  • @Vedojwalam
    @Vedojwalam 6 годин тому +1

    కలిసి వుంటే కలుగు జయం.🚩🕉️🚩

  • @narasimhavemula6591
    @narasimhavemula6591 День тому +5

    ఆ దరిద్రం ఉన్న పేజీ చింపినందుకు సపోర్ట్ గా హిందుప్రముఖులు కొంతమంది రావటం కరెక్ట్ కాదు.

  • @venugopal_VN
    @venugopal_VN 2 дні тому +9

    radha manohar das garu గొర్రెల పాలిట యముడు🤣🤗🤗💯💯

  • @suneethap8199
    @suneethap8199 День тому +5

    మీరు ఇచ్చిన ఈ warning హిందూ ముసుగులో వున్న ద్రోహులకు గట్టి చెప్పుదెబ్బ

  • @krushnaasthram
    @krushnaasthram 2 дні тому +6

    జైశ్రీరామ్🙏🇮🇳🏹💐✊👍

  • @BhavamCreations
    @BhavamCreations День тому +5

    జై శ్రీమన్నారాయణ 🎉🎉

  • @damodararaomendu1485
    @damodararaomendu1485 День тому +2

    very well said

  • @penuboinaratnakumari5220
    @penuboinaratnakumari5220 День тому +3

    Radha 💅 Radha 💅 krishna 💅 guriji.

  • @Duddusankar
    @Duddusankar День тому +3

    Jai Swami Radha manoharji Swami ki.jai.

  • @kotichalla4680
    @kotichalla4680 2 дні тому +4

    Supar Guruji. Jai Sri Ram

  • @kbhagyalakshmi536
    @kbhagyalakshmi536 День тому +4

    జైశ్రీరామ్

  • @Brokenheart-vp9up
    @Brokenheart-vp9up День тому +2

    Excellent Sir 🙏🙏🙏🙏🙏

  • @phanibhuvanagiri
    @phanibhuvanagiri 22 години тому +1

    చాలా బాగున్నది వీడియో

  • @malleswaribobbala4862
    @malleswaribobbala4862 День тому +3

    Om namasivaaya

  • @mallikarjunadarga1248
    @mallikarjunadarga1248 День тому +3

    నమస్కారం గురువుగారు

  • @srk1604b
    @srk1604b 2 дні тому +5

    Jai shree ram 🙏🙏🙏

  • @kinnerachippada
    @kinnerachippada 2 дні тому +3

    Dawitam tells us that there is the supreme beyond this materialistic world, visista adwita tells that there is no other than the supreme and adwitam tells you me and every other being, movable immovable etc everything is the supreme. Simple 😊, my teacher told me this when Iam studying 7th standard.

  • @Madanmohanvarma
    @Madanmohanvarma 2 дні тому +3

    Good podcast 👏🏻👏🏻

  • @suryakiran7856
    @suryakiran7856 День тому +4

    అయ్యా మీరు నిజంగా ఒక అవతార పురుషుడు అనడంలో ఏ సందేహం లేదు.. జై శ్రీ రామ్🙏🙏🙏

  • @AmruthaSiddhi
    @AmruthaSiddhi 2 дні тому +8

    Comments loki saibu bhaktulu ekkuva ayyaru..swalpa wait madi.will create new baba .as usual ma guruji rocks

    • @SaiSharan09
      @SaiSharan09 День тому

      ఏం నిద్ర పట్టడం లేదా ?
      We have our own strategy now to reverse troll you fools. ☝️

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  День тому +1

      I'm the new upcoming Baba

    • @SaiSharan09
      @SaiSharan09 День тому

      @@SURYAAKONDI
      Self declared Baba 😊🙏

    • @AmruthaSiddhi
      @AmruthaSiddhi День тому

      @@SURYAAKONDI mee kosam kotta book start chesa.. wait madi pampistha

    • @AmruthaSiddhi
      @AmruthaSiddhi День тому

      @@SaiSharan09 anthe gaani fool ayyipoyi , janalani fools chestunna mimmalni atma vimarsa matram chesukoru.. next week haindavudu channel loo baba quiz untundata.. velli gift geluvhukondi mundu

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 День тому +3

    🙏🚩🙏

  • @Duddusankar
    @Duddusankar День тому +2

    🙏🙏🙏🙏🙏.

  • @Lion-uv2hi
    @Lion-uv2hi 2 дні тому +6

    First view

  • @Raja-xw8bw
    @Raja-xw8bw День тому +1

    రాధా మనోహర్ దాస్ గారు 🙏. ఉన్న పరిస్థితిని ఇంతకన్నా బాగా ఎవ్వరూ చెప్పలేరండి. ఇప్పటికైనా జనాలు తెలుసుకోకపోతే... చెట్టు కొమ్మ ఎక్కి ఆ కొమ్మనే గొడ్డలితో....

  • @mvupdates1057
    @mvupdates1057 День тому +1

    Jai sree Rama .

  • @yadullaprasad137
    @yadullaprasad137 День тому +2

    🌺🙏🌷🕉️🌷🙏🌺

  • @malleswaribobbala4862
    @malleswaribobbala4862 День тому +2

    Guruvu gaariki pranaamaalu

  • @srk1604b
    @srk1604b 2 дні тому +5

    Jai Bharat

  • @patnalasuribabu6862
    @patnalasuribabu6862 День тому +3

    హిందువులను ఒకపక్క ఊచకోతలు చేస్తుంటే అవన్నీ పక్కన పెట్టీ ఈ చెత్త విషయాల పై దృష్టి పెట్టీ చీలికలు తెస్తూ సునాకానందం పొందుతూ చులకన అయిపోతున్నారు.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 День тому +1

      ఈ మాటలు తప్పు అండీ. దుర్మార్గుల ఊచకోత లు వేల సం లుగా జరుగుతూనే ఉన్నాయి. బాంగ్లాదేశ్ లో జరిగితే, మన దేశ ప్రముఖులు తీవ్రంగా ఖండించి, చేయవలసిన దౌత్యమంతా చేస్తూనే ఉన్నారు. అట్లని, హిందూ ధర్మంలో జరిగే అధర్మ వర్తనను , లేదా బహుశా ఆ విధంగా ఆయన భావించిన అంశాలను లేవనెత్తి, సరిచేయజూడడం లేదా తగిన వివరణ కోరడం ఏమాత్రం తప్పుకాదు. తనదృష్టిలో తప్పు అనిపించి, అడిగితే సరైన జవాబు రానందుననే, తన వాదనను అసలు శృంగేరివారు పట్టించుకోనందుననే ఆయన ఇట్ల వీడియో ద్వారా ఇతర హిందూ ధార్మిక ప్రముఖుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చదివినాను. మరి, ఆయన లేవనేత్తిన అంశాలపై ఆయనకేగాక, ప్రజలకూ సంతృప్తికర వివరణ ఇయ్యకుండా, కేవలం ఒక సాటి సన్యాసిని, స్వామిని తూలనాడడం పద్ధతి కాదు. ఆయన సాయిబాబా విషయంలో వ్యవహరించిన తీరే ఆయన ఎంత హిందూ వాదియో చెప్తూంది. పీఠం ఉండేదే ప్రజలకోసం. ఆయనా ప్రజల్లో ఒకడు అనుకున్నా, వివరణ ఇయ్యక తప్పదు. మధ్యలో పరాయిమతాల దాడుల ప్రసక్తి తెచ్చి, అంశాలను దాటవేయడం సముచితం కాదు.

  • @kethala2983
    @kethala2983 2 дні тому +4

    Radha manohar das and surya akondi iiddaru clarityga cheppe samaujjelu video chesthe full clarity vasthundi janalaki......endukante clarity ga matladali ante veeriddare....kani Pothamathyulu rasina bangaramanti bhagavatham undaga.....eee chetha books parayana chese dhourbhagyam emito

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 День тому +2

    👍🙏

  • @vijayak5944
    @vijayak5944 2 дні тому +4

    మట్టి ముద్దకు ఆకారం ఇవ్వగలం. పెంకుకు ఇవ్వలేము. పగిలిన పెంకు అశుభం.

    • @durgaprasad-tl8je
      @durgaprasad-tl8je 2 дні тому

      మీకు అలా అర్ధం అయ్యిందా...... సార్.....😂

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 День тому

      మట్టిముద్దకు అదివరకే ఇచ్చిన ఆకారమే పెంకు. ఆలోచన మరీ ఇంత బలహీనంగానా?

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 День тому

      ​@@Sw.Anandaఏది నిజం? మట్టిముద్దకు ఇదివరకే ఇచ్చిన రూపమే కదా పెంకు?

    • @Sw.Ananda
      @Sw.Ananda День тому

      @@ckamalakanth9532 అందరమూ అభిమాన్యుల మే.
      మప్ప గలం ,తిప్పలేము

  • @veeraloki8476
    @veeraloki8476 День тому +1

    జై శ్రీరామ్

  • @phanibhuvanagiri
    @phanibhuvanagiri 22 години тому +1

    Radha manohar das garu మాకు రోల్ మోడల్

  • @suryakiran7856
    @suryakiran7856 День тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srk1604b
    @srk1604b 2 дні тому +2

    Jai hind ✊✊✊

  • @mvupdates1057
    @mvupdates1057 День тому +1

    Ayya,okasari meelatnivari darsanamcheasukovalandi .

  • @karingumahesh9001
    @karingumahesh9001 2 дні тому +1

    10:18😂😂😂😂😂సూపర్

  • @kinnerachippada
    @kinnerachippada 2 дні тому +1

    Mahadeviyi cha vidmahe, vishnu patniyicha dhimahe, tano lakshmi prachodayatu. Idi lakshmi gayatri 😊

  • @saideekshit1271
    @saideekshit1271 2 дні тому

    Well said endi manohar garu govindananda ki epudu ayina dhyanam kalagali ani 🙏🏼

  • @mrajumraju5569
    @mrajumraju5569 День тому +1

    Swamiji aalanti vanni tanni tarimeyyali

  • @eswararao.sesetti
    @eswararao.sesetti 2 дні тому +5

    అన్నా....combo సూపర్....
    ఆ అదిశంకరుల వారి ఆశయం నెరవేరుతుంది...🙏
    మన హిందూ సంస్థలు అన్నీ కలిసి.... నిద్రపోతున్న మన హిందూ వీరత్వాన్ని తట్టి లేపి.... ముందుకు నడిపిస్తాయి....
    మన దేవుళ్ళ చేతుల్లో 💥 ఆయుధాలు 💥 ఉన్నాయి... అవి వాళ్ళు వాడారు అని మనం మర్చిపోతే ఎలా.... గుర్తుచేద్దాం... తప్పులేదు....🔥🔥🔥
    నిజమైన మనిషికీ.... మనిషి ముసుగులో ఉన్న తోడేలుకి తేడా గమనిద్దాం...👍👍
    జాగో హిందూ....
    జై హింద్... భారత్ మాతా కీ జై....

    • @SaiSharan09
      @SaiSharan09 День тому

      నమస్తే ఈశ్వరన్న 😊🙏
      ఆదిశంకరుల అద్వైత సారాన్ని ఒక గురువుని ఆశ్రయించి అధ్యయనం చేసి, రాగ ద్వేషాలు లేని ఆత్మ స్థితి ని అనుభూతిలో నిలుపుకున్న ప్పుడే, వారి ఆశయం నెరవేరుతుంది.🙏
      చాలా రోజుల క్రితం ఆదిశంకరుల బుక్ లిస్ట్ ఇచ్చాను గుర్తుందా ?

    • @eswararao.sesetti
      @eswararao.sesetti День тому +1

      @SaiSharan09 తమ్మీ...
      - నీ profile pic...
      - నీ name
      ఆ రెండూ చూస్తుంటే... ఆ సాయిబులు... మన హిందూ సమాజాన్ని ఎంత చండాలం చేసిపారేసారో పద్దపద్దాక గుర్తు వస్తూనే ఉంది.... 🔥🔥🔥
      హిందువులు అంటే... 💥ధర్మ హింసా తతైవచ💥 తెలిసిన వాడు...దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు...🔥🔥🔥
      జాగో హిందూ....
      జై హింద్... భారత్ మాతా కీ జై...

  • @rajukolnati2990
    @rajukolnati2990 2 дні тому +1

    Dattatreya vivaralaki... Ayana avatharalaina sripadulavari, nrusimha saraswatji swamy vari jeevitha visheshalaki sambandichi... Mari vetini pramanamga theesukovali... Thelisthe cheppandi peddalu evarainaaa

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  2 дні тому

      గీతాప్రెస్ వారి ప్రచురణ ఒకటి ఉందిట

    • @rajukolnati2990
      @rajukolnati2990 2 дні тому

      @SURYAAKONDI kudirithe aa book peru kani buying link gani pettandi brother..... Pramanikamaina arsha darmaniki avasaram....

    • @sanjaythipparthi3527
      @sanjaythipparthi3527 День тому

      ​@@rajukolnati2990 gita press vari guru charita matrame chadavandi.

  • @sganapathy5498
    @sganapathy5498 День тому

    14:47 ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే
    సుల్లి నిక్కి ఇంకొకడు ఏడిచాడు 🤣

  • @S27-u1d-n9q
    @S27-u1d-n9q 2 дні тому +1

    ... Swami tattukoleka potunnavu ani analedu.. sarigga chaduvu

  • @MysteriousLand-f1u
    @MysteriousLand-f1u День тому +1

    ఇందులో కొన్ని వివాదాలు
    వరాహ స్వామి ఒక ఖడ్గమృగం
    ధ్రువుడు యేసుక్రీస్తు
    హనుమంతుడు సాయిబాబా
    దత్తాత్రేయ సాయిబాబాగా జన్మించాడు

  • @durgaprasad-tl8je
    @durgaprasad-tl8je 2 дні тому +6

    "భగవంతుణ్ణి అన్నింటా చూడాలి" అని మన గ్రంధాలు చెబుతున్నాయి" అని బాగా చెప్పారు. అదే కదా శ్రీ సాయి బాబా వారు చెప్పింది.....

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  2 дні тому +13

      Ha ha ha ha 😂😂😂 ఎన్ని చెప్పినా గొర్రె బుర్రల లో మార్పు రాదు

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 2 дні тому

      A page lo chepparu sai charitra lo chupinchandi.

    • @manadevalayalu
      @manadevalayalu День тому

      Mare mana grandhale saripootai kadaa... why do you need others?

    • @BhagyaShree-t8b
      @BhagyaShree-t8b День тому

      Enduku meeku dattareya saripoleda...Enduku sai

    • @SaiSharan09
      @SaiSharan09 День тому

      @@BhagyaShree-t8b
      అది నిర్ణయించేది గురువు.

  • @rajeshwarraomandala6483
    @rajeshwarraomandala6483 День тому +3

    ఓం నారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబాబా గురించి అసలు ఏం తెలుసు మీకు రామచంద్రపురం లో మాత కృష్ణప్రియ మందిరాన్ని దర్శించు ఇంటర్వ్యూ చేసే సాయి

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  День тому +1

      ఓం నమో surya Akondi ఆయా అని రోజూ చదువుకోండి ... సాయి నీ పూజించిన దోషం పోతుంది

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  День тому

      @@Sw.Ananda సనాతన సూర్యుడి కి నా ఇంటి పేరు ఉండదు, అది కూడా తెలియదా గుడ్డి సాయి భక్త

  • @bsbabu4170
    @bsbabu4170 День тому +1

    "Masters and the Path" లో Leadbeater రామానుజఆచార్యులు Jesus అవతారం అని చెప్పాడు.. ఎవరి చేతనైనా ఆ పుస్తకం కూడా చింపించాలని మనవి

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 День тому +1

    😂😂

  • @SaiSharan09
    @SaiSharan09 День тому +4

    నీతులు బాగానే చెబుతున్నారు దాసు గారు.. ఏకం సత్ అంటారు.. భగవంతుని చేరడానికి వివిధ మార్గాలు అంటారు.. ఏదైనా పూర్తి గా తెలుసుకొని మాట్లాడాలి అంటారు.. ఊరకే నింద చేయకూడదు అంటారు, ఉపనిషత్తు బోధ అంటారు.. కానీ ఆచరణలో సాయిబాబా వారి ప్రస్తావన వచ్చే సరికి అన్నీ కట్టగట్టి గంగలో నిమజ్జనం చేసి ద్వేషా భావాన్ని ప్రదర్శిస్తారు ఎందుకని ?

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 День тому +4

      సాయి బాబా 😂😂 ఎవరూ??

    • @SaiSharan09
      @SaiSharan09 День тому +2

      @
      అవతారపురుషులు, సద్గురువులు, మహాత్ములు ఏ కార్య నిమిత్తమై వస్తారో అదే విధంగా సాయినాధుడు కూడా సకల జీవరాశుల ఉద్దరణ కోసమై అవతరించిన భగవదావాతారం . సకల జనులను సన్మార్గంలో నడిపించడానికి. ఆర్తితో ఉన్న వారి బాధలను తీర్చి, ఆపై భక్తి జ్ఞాన వైరాగ్యా బోధలతో ఒక సద్గురువుగా వారిని ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశపెట్టి భగవంతునికి దగ్గరగా చేర్చడమే ఆయన చేసిన ప్రధానమైన కార్యం. జీవితంలో వీలైనంత మేరలో నిర్మల మనస్సు తో జీవిస్తూ ఇతర జీవులకు సాధ్యమైనంత మేర సహాయపడుతూ, ఎవరికీ ఏ హాని చేయకుండా ఉంటూ నిరంతర గురు భక్తి , దైవ భక్తి తోఁ ఆ పరమార్ధాన్ని చేరుకోవాలి అన్నదే ఆయన చేసిన ప్రధాన బోధ.
      అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  День тому +1

      👏👏👏 wonderful సరిగ్గా చెప్పారు... మీలాంటి వారు లేకనే ఈ అజ్ఞానులు నా లాంటి అవతార పురుషుడు ni గుర్తించలేక పోతున్నారు... నేను కూడా సాయి second coming అవతారం దయచేసి గుర్తించి, కొంచెం ఆదాయం వచ్చే మార్గం చూపించ ప్రార్థన

    • @SaiSharan09
      @SaiSharan09 День тому +2

      @@SURYAAKONDI
      Ha ha 😊
      సాయిబాబా వారు నియమానుసారంగా ప్రతిరోజూ భిక్ష చేసి, భిక్షన్నాన్ని ముందు పశుపక్ష్యాదులకు పంచి మిగిలిన దానిని తాను తినేవారు, వారు తినే భోజనంలో కుక్కలు వచ్చి తినుచున్న అడ్డు చెప్పే వారు కాదు.
      మీరు ఒక వారం రోజులు అలా చేయగలరో ప్రయత్నించి చూడండి మరి 😊🙏

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  День тому +2

      ప్రతీ రోజూ అదే చేస్తున్నారా శుంఠ.. ఇంతకీ నువ్వు నన్ను పూజిస్తూ సు**, న్తీ చేయించుకున్నావా ? లేదా? లేకపోతే నరకానికి పోతావ్ urgent వెళ్ళి ఆ సంగతి చూడు

  • @Sripaada
    @Sripaada 2 дні тому +7

    చెప్పేది ఒకటి చేసేది ఒకటి....సాయి బాబా వారి పేరు మీరే ఎక్కువ తలుస్తున్నారు రా అయ్య.....పరమాత్మ ఒక్కడే అనే గా బాబా వారు చెప్పింది....మళ్ళీ అయ్యే మాటలు కబుర్లు లా చెప్పుకుంటూ..ఆయన్ని విమర్శిస్తున్నారు...బుర్ర బుద్ధి ఉందా ! అద్వైతాన్ని నమ్మే వోడు ఫాలో అయేవాడు ఎవడు బాబా వారిని విమర్శించరు.....మంచి చెప్పమంటే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు...

    • @durgaprasad-tl8je
      @durgaprasad-tl8je 2 дні тому +1

      చాలా బాగా ముచ్చట్లు పెట్టుకున్నారు.....😂 .... సూర్య గారి అన్ని వీడియోస్ ల స్థాయికి సరిసమానంగా లేదు.....నో సబ్జెక్టు డిస్కషన్....

    • @Sripaada
      @Sripaada 2 дні тому +1

      @durgaprasad-tl8je సబ్జెక్టు ఉంటే సబ్జెక్టు మాట్లాడతారు...ఏం లేని వాళ్ళు విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతారు...

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  2 дні тому +7

      😂😂😂😂 సాయిబు గురించి మాట్లాడితే సొల్లు కార్చుకుంటూ వింటారు .. సు***, న్తీ చేయించుకున్నారా ఇద్దరూ? పైన మెదడుకి కాదురోయ్ కింద చేయించుకోవాలి😂😂 మీ దుంపలు తెగ ఇది కూడా తెలియకుండా ఉన్నారు రా మీరు

    • @durgaprasad-tl8je
      @durgaprasad-tl8je 2 дні тому +4

      @SURYAAKONDI హలో బ్రదర్, రావుగోపాలావు లాగా సినిమా డైలాగులు, వెంకటేష్ లాగా పాటలు పాడటం కాదు... ఆధ్యాత్మికత అంటే.... గురువులు చెబితే వింటాం. వింటున్నాము, చూస్తున్నాము అని సొల్లు చెపితే తెగ....స్తము... కూడా.....చాలుగానీ....బొబ్బూమ్మ....

    • @SaiSharan09
      @SaiSharan09 День тому

      Well Said 🙏

  • @durgaprasad-tl8je
    @durgaprasad-tl8je 2 дні тому +4

    అసలు ఏముందో చదవలేదు. కనీసం చూడలేదు. పుస్తకంలోనీ అంశాలపై అవగాహన కూడా లేదు. ఆయన్ని కూర్చోబెట్టి బుక్ మీద చర్చా...😂😂😂

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  2 дні тому +9

      Already ఆ పుస్తకం గురించి చెప్పారు రా పువ్వా 😂😂😂 అసలు వీడియో కూడా చూడకుండా కామెంట్ ఏంట్రా ఎందులో పెట్టుకుంటావ్ బుర్ర గువ్వ లోన ?

    • @durgaprasad-tl8je
      @durgaprasad-tl8je 2 дні тому +1

      ​@@SURYAAKONDIబ్రో.... మీ విడియోలను ఫాలో అవుతున్న వాళ్ళను కించపరిచేలా మాట్లాడవద్దు...... నమస్తే.,..

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c 2 дні тому +1

      ​@@SURYAAKONDI👍

  • @RadhaKrishna-mm5hh
    @RadhaKrishna-mm5hh День тому +2

    దాస్ గారు...సాంప్రదాయ గురుపరంపరవేరు...దత్తగురు (అవధూత)పరంపేరు వేరు...ఏఒక్కరూ కూడా పూర్తిజ్నానం ఉన్నవారుకాదు...షిర్డీసాయిగురించి మాట్లాడడానికి మీకు ఏఅర్హతఉందనుకుంటుంన్నారో మాకు అర్థంకావట్లేదు...దేవునిసేవ చేస్తున్నాననుకొని దైవదూషణ చేస్తున్నారుమీరు...ఆయనను పూజించేవాళ్ళందరికన్నా గొప్పోళ్ళా మీరు...సాయిప్రకటమయ్యి దగ్గరదగ్గరగా 160 సంవత్సరాలయ్యింది.అప్పటినుండి ఇప్పటివరకూ ఖండించడానికి మీరుతప్ప జ్నానే పుట్టలేదా ? మీరు తెలుసుకోవాలంటే

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  День тому

      నేనే సాయి... అందుకే నేనే ఖండిస్తున్నా... ఇదే నా స్వయంప్రకటిత అవతారం

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 2 години тому

      బొక్కలో సాయి మాకు అక్కర్లేదు

  • @vangalasudheer4294
    @vangalasudheer4294 День тому

    Asal ah sai baba hanumanthudu anedi dantlo undadhu asalu telusukoni matladandi edaina sollu kaburlu memu cheputam anni vati gurinchi sripada sri vallaba digambara jai sri guru Dattatreya ❤.

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 2 години тому

      రామాయణాన్ని.. రీమిక్స్ చేశారా చెప్పు తెగుద్ది😂😂

  • @durgaprasad-tl8je
    @durgaprasad-tl8je 2 дні тому +1

    ఒకో పురాణం లో ఒక్కోలా రాముని పుట్టుక గురించి చెప్పిన మన పురాణాలలో ఏది ప్రమాణం?.... చెప్పగలరా....???

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  2 дні тому +1

      సాయి రామాయణం ప్రమాణం మరి నీకు

    • @durgaprasad-tl8je
      @durgaprasad-tl8je 2 дні тому

      ​@@SURYAAKONDI బ్రో.... కామెంట్ కాదు. రిప్లై ఇవ్వండి... అందరికీ తెలియాలి కదా!!!

    • @Ssrc321
      @Ssrc321 2 дні тому +4

      వాల్మీకి రామాయణమే ప్రమాణం

    • @durgaprasad-tl8je
      @durgaprasad-tl8je 2 дні тому +1

      @Ssrc321 ధన్యవాదాలు సార్.... మరి ఎందుకు పురాణాలలో వేరువేరు గా ఉంటున్నాయి..,?... నేను మన పురాణాలను వ్యతిరేకించడం లేదు సుమా!.....తెలుసుకోవాలని.... అందరికీ తెలియాలని.... అంతే...

    • @Ssrc321
      @Ssrc321 2 дні тому +2

      పురాణాలలో ఎం వేరుగా వేరుగా ఉంది

  • @sunithasreeadusumilli2015
    @sunithasreeadusumilli2015 2 дні тому +1

    Adisankaracharyula anthati varike sripadavalabulu chandramoulisvaruliga darshanamicharu
    Anni manake telsu anukovadam correct kaadu

    • @VijayganeshRavikoti-i1y
      @VijayganeshRavikoti-i1y 2 дні тому +2

      🥹 nijama.. aedanna story untae cheptara please 🙏🏻 ee incident dhe

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 День тому +1

      Reference?

    • @VijayganeshRavikoti-i1y
      @VijayganeshRavikoti-i1y День тому +1

      @@sunithasreeadusumilli2015 nirguna parabrahmam dattudu sakala devatha swaroopam.. ae devatha ki poojinchina ashi at the end dattudikae chendutundi man ae roopam ki aaradhistamo aa roopam dwaara nae anugrahistadu...
      Vedokta prmaana parabhrahm tatvam Dattudiki complete ga match avutadhi .Sidhantavadhoota Chintana Shree Guru Deva Datta ❤️ 👣

  • @durgaprasad-tl8je
    @durgaprasad-tl8je 2 дні тому +2

    చిన్న మట్టి ముద్దను దైవము గా పూజించవచ్చు అని బాగా చెప్పారు..."చిన్న పెంకు ను గురువు గా పెట్టుకుని పూజించు. ఏమౌతుంది చూడు" అని చెప్పిన శ్రీ సాయి బాబా వారినీ మాత్రం విమర్శిస్తారు!!!😂

    • @SURYAAKONDI
      @SURYAAKONDI  2 дні тому +3

      నా పెంట లో పరమాత్మను చూసే తింటావా ? 😂😂😂 నువ్వు నీ పెంట లాజిక్

    • @durgaprasad-tl8je
      @durgaprasad-tl8je 2 дні тому

      ​@@SURYAAKONDI😂 అంతేగా అంతేగా....😂😂😂

    • @hydracomic6694
      @hydracomic6694 День тому

      నువ్ గొర్రెవు అని తెలుస్తుంది పొ బ్రదర్ plz

    • @sri4814
      @sri4814 День тому +1

      దేవుడిని వదిలి గురువుని పూజించు అని చెప్పడం ఏమిట్రా. సాయి అల్లాని పార్దిస్తాడు. హిందువులు వాడిని పూజించాలా లాపుట్

  • @bskprasad535
    @bskprasad535 День тому

    Ithara mathalni egathali cheyadam thappa Hinduvulu bhasma dharana cheyyaru kulalu addam vasthi ladies nudutina bottu pettukoru fashion addam vasthundi niluvu bottu adda bottu bedhalu okadu Krishna matham antadu okadu siva matham antadu Mundu manam marithe ithara mathala prabhavam thaggi pothundi Upanyasalu prathivadu isthadu kaneesam bottu kani bhasama dharana cheyyandani okkadu cheppadu Veeru patincharu

  • @ChCharles-o7x
    @ChCharles-o7x День тому

    చంdalapoలపోడు మళ్ళీ వచ్చాడు