@@ksprasad364 ఈ ప్రాంతం పలాస నుంచి 93 కిలో మీటర్లు ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది ఇదే ప్రాంతంలో తప్తపానీ ఉంది భూమి నుంచి వేడి నీళ్లు వస్తుంటాయి వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఈ ప్రాంతాన్ని చూస్తే అరకు కేరళను చూసే ఫీలింగ్ కలుగుతుంది
B. B. C కి జేజేలు, ధన్యవాదాలు. ఇలాంటి స్టోరీ present చేయడం బీబీసీ కే సాధ్యమని నిరూపించుకున్నారు. రిపోర్టర్లకు, కెమెరామెన్ కు ప్రత్యేకించి ధన్యవాదాలు. 🙏
@@simplensample2724 ah, then why jewish respect india then any other country, 1st u know that. Israel friendship with india then u can understand the greatness of hindu culture
@@THIKKALAADU neeku bongu bhoshaanam teliyadu.. Dengey... Israel evarini like chestundooo evadiki kaavali.. Israel USA ni kuuda like chestadi.... Daanni create chesina Britain ni kuuda like chestadi... Antha maatraana indiani nasanam chesina Britain manaki goppaaa..... Israel age nor more than 80 years....
అనేక కారణాలతో జన్మ స్థలానికి దూరమైన కోట్లాదిమంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చే దేశం మనది చైనా టిబెట్ ను దురాక్రమణ చేయడంతో తన సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకునేందుకు జన్మస్థలాన్ని వదిలిపెట్టి ఎందరో టిబెటన్లు మన దేశం ఆశ్రయం పొందుతున్నారు అన్ని దశాబ్దాలైనా చైనా వైఖరిలో మార్పు లేకపోవడం దారుణం
Mini Tibet iam feel Happy ❤️❤️❤️🤗☺️😊🙏🙏🙏. India -Tibet friendship. Tibetan pure culture and Pure traditional and Pure Architecture and pure Art craft ❤️❤️❤️❤️🙏🙏🙏🤗😊🙂
నేను స్థలం యొక్క ప్రశాంతతను ఇష్టపడుతున్నాను, ,వీరి ఆచారాలను గౌరవిస్తాను. అయితే ఇప్పటికే వీళ్లు లేహ్ లడఖ్ హిమాచల్, ఉత్తరాఖండ్, అరుణాచల్లో పెద్ద భూములను కలిగి ఉన్నారు .భారతదేశం మరింత భూములు కేటాయించకూడదు ఎందుకంటే వారు భారతీయులు కాదు. ఇప్పుడు వారు మనతో మంచిగా ఉండవచ్చు,, 20 సంవత్సరాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం మరియు తరువాత దేశం కూడా డిమాండ్ చేయవచ్చు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అన్నారు పెద్దలు. ఇప్పటికే బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాల నుండి భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. కాబట్టి సొంత ఘెట్టోలు చేయడానికి అనుమతించే ముందు దీర్ఘకాలిక పరిణామాలను పరిగణించాలి.
If not for the audio, I would not believe that this place is even in India. I highly appreciate them for protecting their culture and life style. Lucky are these people to live in India, far away from home, but still at home.
ఇలాంటి ఒక ప్రదేశంలో ఉందనే విషయాన్నీ తెలియ చేసి నందుకు B.B.C వారికి ధన్యవాదాలు 🙏🙏🙏
bbc super
Same naku kuda
S
Yes
Yes
నేను parlakimidi (odisha) వాసిని....మీరు మా ప్రదేశాలని చక్కగా చూపించినందుక చాలా ధన్యవాదాలు🙏🙏
Number send bro
Telugu ala elaa bro
Nenu kuda paralakhemundi bro
Akadaa photo shoot allow chastaa bro
How do you know telugu bro,
Let us know your places .for visiting.
ఇంతవరకూ ఇటువంటి పర్యాటకం ఉంటుందని బహుశా ఎవరూ ఊహించిఉండరు. Thank you BBC
Nijame.inthadhaggaraga.undhani.maku.thelipinadhuku.bbc.gretchanel..omkar.konseemajillarayavaram.ap
ఈ అద్భుతం మా పక్కనే ఉన్నా ఇన్నాళ్లూ మాకు తెలియకపోవడం మా దురదృష్టం.. బీబీసీ మీకు ధన్యవాదాలు
Sir idi aa area lo undhi cheppara maku vellali ani undi
@@ksprasad364 ఈ ప్రాంతం పలాస నుంచి 93 కిలో మీటర్లు ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది ఇదే ప్రాంతంలో తప్తపానీ ఉంది భూమి నుంచి వేడి నీళ్లు వస్తుంటాయి వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఈ ప్రాంతాన్ని చూస్తే అరకు కేరళను చూసే ఫీలింగ్ కలుగుతుంది
Parlakimandi
B. B. C కి జేజేలు, ధన్యవాదాలు. ఇలాంటి స్టోరీ present చేయడం బీబీసీ కే సాధ్యమని నిరూపించుకున్నారు. రిపోర్టర్లకు, కెమెరామెన్ కు ప్రత్యేకించి ధన్యవాదాలు. 🙏
అద్భుత మైన ప్రాంతాన్ని
తమ "BBC తెలుగు చానెల్ "లో
చూపించినందులకు ధన్యవాదములు.
This is the Greatness of India gives shelter to any religion, everyone can live happily in India. Love India
Almost democratic countries do so..... Many hindus settled in USA Uk australia European countries even African countries even in oman dubai etc
@@simplensample2724 ah, then why jewish respect india then any other country, 1st u know that. Israel friendship with india then u can understand the greatness of hindu culture
Prathi daniki ila sontha sappy kottukovatam avasarama
@@THIKKALAADU neeku bongu bhoshaanam teliyadu.. Dengey... Israel evarini like chestundooo evadiki kaavali.. Israel USA ni kuuda like chestadi.... Daanni create chesina Britain ni kuuda like chestadi... Antha maatraana indiani nasanam chesina Britain manaki goppaaa..... Israel age nor more than 80 years....
Budhism is spiritual path of india.. it didnt give shelter to it but somehow lost these great teachings
నేను 2012 లో వెళ్ళాను జిరంగి... అదో అద్భుతయిన ప్రదేశం ఆహ్లాద కరమైన వాతావరణం
Aruku nundi ala vellali
చైనా నుంచి వచ్చిన వారు తెలుగు మాట్లాడుతున్నరూ అద్భుతం మహా అద్భుతం bbc జయహో
Tibetans are our friends. Love them. They are our permanent citizens
ఇలాంటివి కూడా మన భారత దేశం లో ఉన్నాయి సంతోషం 🎉
ఈ ప్రాంతాన్ని సందర్శించాం. టబెట్ ని చూసినట్టుంది
Ela vellaru anna nenu vellali anukunna
@@ramanroy7910 బరంపురం నుండి టాక్స్కీ లో వెళ్లవచ్చు
@@ramanroy7910 పలాస నుంచి వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళ వచ్చు పలాస నుంచి 93 కిలో మీటర్లు లొకేషన్ చాలా బాగుంటుంది
మంచి విషయం తెలియ చేసారు. కృతజ్ఞతలు.!!
అనేక కారణాలతో జన్మ స్థలానికి దూరమైన కోట్లాదిమంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చే దేశం మనది చైనా టిబెట్ ను దురాక్రమణ చేయడంతో తన సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకునేందుకు జన్మస్థలాన్ని వదిలిపెట్టి ఎందరో టిబెటన్లు మన దేశం ఆశ్రయం పొందుతున్నారు అన్ని దశాబ్దాలైనా చైనా వైఖరిలో మార్పు లేకపోవడం దారుణం
బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ ఇంత గొప్ప సమాచారం అందించారు వారికి నిండు వందనాలు !!
చాలా చక్కని సమాచారం ఇచ్చారు టూరిజం develop cheste ఇంకా బావుంటుంది .ధన్యవాదములు
Great India, 🙏 I ❤my india, jai india.
నాకూ ఇంత వరకు తెలియదు ఇక్కడ అంత మా దగ్గర బరంపురం ఇచ్ఛాపురం వాళ్లు వున్నారు
I'm from parlakhemudi.. But i don't know this place.. Tq BBC... I will visit this place soon
Ko gan rey ochu bhai PKD rey hohiki chandragiri janinu ki
Then stay out u r from pkd don't know about chandragri very poor
Thanks BBC...
..Telugu channels ki ivi kanapadu...dorbgym
Great భారత్ ❤️👌💪
Nice chandra pur
This is the valueble information to all tnks to BBC......
Salute to BBC Telugu, hope also make this type of videos related to Telugu's who settled in Africa, Malaysia, or around world. 👌👍💐
నేను ఒక్కసారి వెళ్ళాను చంద్రగిరి ... శ్రీకాకుళం నుండి బైక్ మీద వెళ్ళాను....వెళ్ళే దారిలో అధ్బుతమైన సైట్ సీయింగ్ ని చూడవచ్చు 👍❤️
నిజం!!!!
Super news....I am from Vizag only....never knew about this place.....BBC is on top of all news channels....
I went there with my Mba frnds and visited in 2015. It's one of the good memory in my life.
How to visit this place.
చాల బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I'm from Parlakimidi dist, but I came to know about this after watching the video..thank you bbc telugu
That is India behaving like other
నేను వెల్లాను... చాలా బాగుంటుంది
Where ever tibetans stay, there peace prevails
Tq bbc chala manchi places chupincheru..
Thanks BBC
గుడ్ కవరేజ్. నైస్ ప్లేస్.
Super BBC
I was going on 2013 ...it was an amazing place
Wonderful place, I am happy to watch this video. I am very thankful to BBC for covering and posting very beautiful place.
Thanks to BBC elanti places ni chupistunnanduku, ma frnds andaram last week matladukunnam e place ni visit cheddam ani
Mini Tibet iam feel Happy ❤️❤️❤️🤗☺️😊🙏🙏🙏. India -Tibet friendship. Tibetan pure culture and Pure traditional and Pure Architecture and pure Art craft ❤️❤️❤️❤️🙏🙏🙏🤗😊🙂
Thanks for BBC 🙏
Nenu 3 years back vellanu,Chandragiri , Gajapati district,Odisha🙏🙏
Very good information 👏👏
ధన్యవాదాలు 🙏🙏
BBC news channels 🙏🙏
Thank you BBC
b.b.c ధన్యవాదములు
🙏 tq BBC News Telugu🙏
Thanks to bbc .......
Good morning
BBC
Thank q
Wow beautiful place
Ma chaanels kuda unnai....eppudu yedava la gurinchi chuupinche sarike valla vallaki saripothundi .....Tq BBC
,నేను బరంపురం నివాసిని. మీరు జిరాంగో గురించి చక్కగా వివరించారు
E chandrgiri Ela ravaloo chrppa galaru
Nenu vellenu...chala బాగుంటుంది
Tibet people's so handsome my full happy
Thanks to BBC news for valuable information 🙏
BBC is always special
Tq BBC.
I went there...it’s very peaceful place
Thanks...BBC
Thanks BBC..... ❤️
Nenu ee year January 2021 lo vellanu ... Place chala baguntundi & peace full ga vutundi.
Hinduism, Buddhism Sikhism and Jainism are same...all have one root sanatan dharma
Yes 👌
సూపర్బ్
Love from Gajapati district odisha state ❤❤
Superb information Bbc
Good Msg sir, TQ u BBC 👍
ಟಿಬೆಟ್ ನವರು ತೆಲುಗು ಮಾತಾಡ್ತಿದ್ರೆ., ಒಂಥರ ರೋಮಾಂಚನವಾಗ್ತಿದೆ.,👍👌
ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಗಣೇಶ್ ಕನ್ನಡ ದಲ್ಲಿ ಮಾತಾಡ್ತ ಇದ್ರೆ, ಇನ್ನೊಂತರ ಕುಷಿಯಾಗಿರುತೆ
Gajapati district , I am from paralakhemundi, must see this place chandragiri , i love this place
Which area in pkd i'm also pkd
Mee too
Very nice chela baga chupincharu
ఇది భారతదేశం జై హింద్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాత కీ ఓం శాంతి
Great bbc
Thank u bbc
Very good info brought out to public. Very few r known this valid news. Thanks a lot BBC👍
మేము ఫేమిలీ తో వెళ్ళి వచ్చాం అధ్బుతమైన ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది 👍
Aruku nunchi ala vellali anna
Chala sarlu e route lo tirgam but eppudu notice cheyaledu ...will visit this next time...it's about 100km from my house
Thank you sir
Very good and unique information...That is BBC
I will watch sure this year up to December.....thank u BBC
Nice job BBC 🙏
👍🙏🏻thank you somuch
Tq BBC chanel good🌞
Yes edhi odissa lo vundi nenu 2 times visit chysa
Thanks you bbc news, i want to go this place
Very nice, good spiritual information, thanks
అతిధి దేవోభవ, మీ రుభా రత దేశాన్ని ప్రేమిస్తే,మేము, మిమ్మల్ని గౌ రవిస్తము
Very interesting village in our region Orissa and Andhra
𝚅𝚎𝚛𝚢 𝚋𝚎𝚊𝚞𝚝𝚒𝚏𝚞𝚕 𝚙𝚕𝚊𝚌𝚎... I visited that place really peacefull nice place..
Good job BBC
INTAVARAKU NAAKU DEENI GURUNCHI TELIYADU. MANCHI VISHAYAM CHEPPARU, NICE VIDEO.
That is BBC...no words...
Tq.for the information
నేను స్థలం యొక్క ప్రశాంతతను ఇష్టపడుతున్నాను, ,వీరి ఆచారాలను గౌరవిస్తాను. అయితే ఇప్పటికే వీళ్లు లేహ్ లడఖ్ హిమాచల్, ఉత్తరాఖండ్, అరుణాచల్లో పెద్ద భూములను కలిగి ఉన్నారు .భారతదేశం మరింత భూములు కేటాయించకూడదు ఎందుకంటే వారు భారతీయులు కాదు. ఇప్పుడు వారు మనతో మంచిగా ఉండవచ్చు,, 20 సంవత్సరాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం మరియు తరువాత దేశం కూడా డిమాండ్ చేయవచ్చు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అన్నారు పెద్దలు. ఇప్పటికే బంగ్లాదేశీయులు మరియు రోహింగ్యాల నుండి భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. కాబట్టి సొంత ఘెట్టోలు చేయడానికి అనుమతించే ముందు దీర్ఘకాలిక పరిణామాలను పరిగణించాలి.
టిబెట్ కి బుద్ధిజం మన అమరావతి నుంచి వెళ్లిన బౌధ్ధ గురువు పద్మసంభవా వల్ల వ్యాప్తి చెందింది..... చరిత్ర ప్రకారం ఆంధ్ర లో మొదటి మతం బౌద్ధం.
అవును
Ma village nuchi 120km I'm happy 🙏🙏
Name of the place?
As usual..a great information fom BBC...
If not for the audio, I would not believe that this place is even in India. I highly appreciate them for protecting their culture and life style. Lucky are these people to live in India, far away from home, but still at home.
I visited this place. I'm from Palasa, srikakulam.
ekada.bro e place madhi tekkali
akkada stay cheyyadaniki vasathulu vunnaya?
Gandahathi water falls meedaga mahendragiri vaipu vellali.
@@charanmr462 teliyadu, memu a roju ne return ayipoyamu.
@@VaraN95 ok. thanku .
It's a good message thank's to BBC News
Thank you come to know such a place is there .
Madi odisa paralakhemandi kani elanti place undani teliyadu thank you good imparmation
Thanku for information
Excellent video presentation 👍👍
Super