Awesome,awesome awesome detailng annayya.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌yada yada darmasya glanirbhavawthi bharatha slokam naku chaala baaga nachchuthundi......geeta lo.geeta our holy book great ....we should feel proud to have geeta book.....excellent video .....annayya👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
నమస్కారం సీతారాం గారు శుభోదయం మీరు గీత ను గీతాసారాన్ని సవివరంగా వివరించారు వివరించిన విధానం చాలా బాగుందండి మేమూ గీతను తప్పకుండా నేటి నుండే నేర్చుకోవటానికి సంకల్ప సిధ్ధలమవుతామండి
భగవద్గీత జననం గురించి బాగా వివరించారు వేదముల సారాన్ని పాల రూపంలో మనకు భగవంతుడు ప్రసాదించాడు మానవుడు ఏ విధంగా బ్రతకాలి ఏ విధమైన కర్మలను చేయాలి ఏ విధమైన ఫలితాలను పొందాలి ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి గీతల చక్కగా వివరించారు ఇంత వివరంగా ఉన్నది కాబట్టే మా అందరికీ చిన్నప్పుడు ప్రార్థన సమయంలో భగవద్గీత అధ్యాయాల పుస్తకాలు విద్యార్థులకు పంచి రోజు తెలుగు మాస్టారు గారు నాలుగు శ్లోకములు మా చేత వల్లె వేయించేవారు పరీక్షలు అప్పుడు కూడా చివరి రోజున భగవద్గీత పరీక్ష పెట్టే వాళ్ళు అంతటి శ్రద్ధ ఆ రోజు ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో భాగంగా తీసుకున్నారు మన దురదృష్టం ఇప్పుడు విద్యావ్యవస్థలో ఆ అధ్యాయం లేదు మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలి కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాను
Sita Ram garu భగవద్గీత గురించి చాలా బాగా వివరించారు
Chaala baga vivarichavu psr super all the best 🎉
భగవద్గీత గురించి చెప్పిన విధానం చాలా బాగుందండి😊
Awesome,awesome awesome detailng annayya.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌yada yada darmasya glanirbhavawthi bharatha slokam naku chaala baaga nachchuthundi......geeta lo.geeta our holy book great ....we should feel proud to have geeta book.....excellent video .....annayya👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Tq
నమస్కారం సీతారాం గారు శుభోదయం మీరు గీత ను గీతాసారాన్ని సవివరంగా వివరించారు వివరించిన విధానం చాలా బాగుందండి మేమూ గీతను తప్పకుండా నేటి నుండే నేర్చుకోవటానికి సంకల్ప సిధ్ధలమవుతామండి
Jai sri krishna, chala baga చెప్పారు, మీ వీడియో చూసిన తర్వాత రోజు కి రెండు శ్లోకాలు అయినా చదవాలి అనుకుంటున్నాం.