- 30
- 13 104
Champion V S P
India
Приєднався 15 лип 2024
#General topics,#Do subscribe #ఆధ్యాత్మిక#లౌకిక#చరిత్ర #ప్రాపంచిక #ప్రస్తుత పరిస్థితులు #సామాజిక #సూక్తులు#qutatuons #ప్రాచీన#ఆధునిక #motivation#inspiration #
Ancient #modern #present #circumstances #
Ancient #modern #present #circumstances #
ముక్కోటి ఏకాదశి.... వైకుంఠ ఏకాదశి
#ధనుర్మాసం#శుద్ధఏకాదశి#ముక్కోటి ఏకాదశి#వైకుంఠఏకాదశి#వైశిష్ట్యం#ఆధ్యాత్మిక#ఆచార #భారత #సంప్రదాయ #తెలుగు #పురాణ కథలు #champion VSP #
Переглядів: 524
Відео
ధనుర్మాసం... గోదాదేవి ఆండాళ్...తిరుప్పావై
Переглядів 27525 днів тому
#మార్గశిరమాసం#ధనుర్మాసం#వైశిష్ట్యం#గోదాదేవి ఆండాళ్ #తిరుప్పావై#నియమములు #ఆధ్యాత్మిక#ఆచార #భారత #సంప్రదాయ #తెలుగు #పురాణ కథలు #champion VSP #
గీతాజయంతి.......భగవద్గీత
Переглядів 113Місяць тому
#మార్గశిరమాసం#శుద్ధఏకాదశి#గీతాజయంతి#వైశిష్ట్యం#ఆధ్యాత్మిక#ఆచార #భారత #సంప్రదాయ #తెలుగు #పురాణ కథలు #champion VSP #కార్తిక
మార్గశిర మాసం.... విశిష్టత....ఆర్ద్ర నక్షత్రం..అభిషేకం
Переглядів 262Місяць тому
#మార్గశిరమాసం#విశిష్టత#ఆర్ద్రనక్షత్రము#వైశిష్ట్యం#ఆధ్యాత్మిక#ఆచార #భారత #సంప్రదాయ #తెలుగు #పురాణ కథలు #champion VSP #
సుబ్రహ్మణ్య అష్టకం...కరావలంబ స్తోత్రమ్
Переглядів 521Місяць тому
#మార్గశిర మాసం#సుబ్రహ్మణ్య #అష్టకం #కరావలంబ #స్తోత్రమ్ #భారత #సంప్రదాయ #తెలుగు #ఆచార #భారత #పురాణకథలు #
పోలి పాడ్యమి..... పోలిస్వర్గం
Переглядів 408Місяць тому
#పోలిస్వర్గం#పోలి పాడ్యమి #కార్తిక మాసం#మార్గశిర శుద్ధ పాడ్యమి #తెలుగు #సంప్రదాయ#ఆచార #భారత #పురాణకథలు #
ఆరోగ్యము.... శరీర సంకేతములు
Переглядів 96Місяць тому
#ఆరోగ్యము #health#హ్యూమన్ బాడి#శరీరము #శరీర సంకేతములు #తీసుకోవాలసిన జాగ్రత్తలు #డాక్టర్ సలహాలు#
కార్తిక మాసం.....విశిష్టత
Переглядів 145Місяць тому
#కార్తిక మాసం #కార్తిక పౌర్ణమి #జ్వాలా తోరణం#కార్తిక వన సమారాధన #కార్తిక వన భోజనము#తెలుగు #సంప్రదాయ #ఆచార #భారత#పురాణ కథలు#
కార్తిక పౌర్ణమి......లింగాష్టకం
Переглядів 266Місяць тому
#కార్తిక మాసం #కార్తిక పౌర్ణమి #తెలుగు #సంప్రదాయ #ఆచార #భారత #పురాణ కథలు #
కార్తిక శుద్ధ ఏకాదశి..... ఉత్థాన ఏకాదశి....
Переглядів 972 місяці тому
#కార్తిక మాస #శుద్ధ ఏకాదశి #భారత #సంప్రదాయ ప్రాచీన #పురాణకథలు #
ఉసిరి... కార్తిక వనభోజనములు.... కనకధారా స్తోత్రం
Переглядів 3332 місяці тому
#ఉసిరి#కార్తికవనభోజనములు#కార్తిక మాసం#తెలుగు#సంప్రదాయ #ఆచార#భారత #పురాణ కథలు#
కార్తిక శుద్ధ చవితి..... నాగుల చవితి పండుగ
Переглядів 1452 місяці тому
#కార్తిక మాసం #నాగుల చవితి #ఆధ్యాత్మిక #ప్రాచీన#సంప్రదాయ #సామాజిక #హితం #
భగినీ హస్త భోజనము... యమ ద్వితీయ.. కార్తిక శుద్ధ విదియ
Переглядів 1,5 тис.2 місяці тому
#భగినీ హస్త భోజనము #యమ ద్వితీయ కార్తిక శుద్ధ విదియ#తెలుగు#సంప్రదాయ#ఆచార #భారత #పురాణ కథలు#
దేవీ శరన్నవరాత్రులు.... విజయ దశమి... దసరా పండుగ
Переглядів 3753 місяці тому
#దేవీ #శరన్నవరాత్రులు#విజయదశమి #దసరా#పండుగ # శమీపూజ #
పట్టుదలే ఆయుధం💫......విజయం తధ్యం 🎯💯🥇
Переглядів 3923 місяці тому
#పట్టుదల #ఆయుధం #విజయం #తధ్యం #motivational#inspirational#success #dedicational #concentration #
Wow chaala baaga cheppu annayya....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏naku thelyani vishayalu kuda thelusukunnanu ee video useful to everyone......
🙏
Chaganti gari tammudu laga chepparu sir❤
Govinda Govinda 🎉 super bavagaru
పుష్యమాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుస్సు రాశి లోకి ప్రవేశించిన రోజు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసము మార్గశిర మాసము పుష్య మాసము ఈ రెండు మాసముల కలయిక తోటి ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణము దానినే మకర సంక్రాంతి పండుగ అంటారు వాయిస్ బలంగా రావాలి సబ్జెక్టు మంచిది ఎంచుకున్నారు వివరణ విధానం బాగుంది ఇంకా కొంచెం ప్రయత్నం చేయాల్సి ఉంది ధన్యవాదాలు సీతారాం గారు
Chaala baga vivarichavu psr super all the best psr 🎉
చాలా బాగా చెప్పారు సీతారాం గారు
ఓం నమో నారాయణాయ ....🎉🎉
Chala baga chepparu psr,🙏🙏🙏
Om Gayatri matha namah 🙏🌺🙏🌺🙏
మార్గశిర ప్రాముఖ్యతను తెలియనందుకు ధన్యవాదాలు🎉🎉
భగవద్గీత గురించి చెప్పిన విధానం చాలా బాగుందండి😊
అద్భుతంగా చెప్పారు🎉
🙏
👌👌superb
sir చాలా బాగా వివరించారు
Awesome excellent detailing about godadevi and dhanurmasam....and its importance super ,super,super video annayya🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎁🎁🎁🎁🎁🎁🏆🏆🏆🏆🏆🏆
Super chaala baga vivarichavu psr all the best 🎉
ధనుర్మాసం వైభవం కాన్సెప్ట్ మంచిది ఎన్నుకున్నారు గోదాదేవి భగవత్ సేవకు ఈ ధనుర్మాసంలో తన స్నేహితురాలని రమ్మనమని పిలుస్తుంది గోదాదేవి తన స్నేహితురాలిని గోపికలుగా భావించి రోజుకు ఒక గోపికను నిద్ర లేపుతూ భగవంతుని యొక్క మహత్యమును కీర్తిస్తుంది ఇలా రోజుకు ఒక కీర్తన పాడుతూ గోపికలను అందరినీ కలుపుకొని దైవ పూజకు సిద్ధపడుతుంది ఆమె పాడిన పాశురములు అంటారు ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని యువతులు ఈ పాశురాలను రోజుకొకటి చొప్పున పాడుతూ రోజుకొక నైవేద్యం పెడుతూ ఈ వ్రతము ఆచరిస్తారు చివరి రోజున గోదాదేవి కళ్యాణము ను పెళ్ళికాని యువతుల చే చేయిస్తారు దాని ఫలితంగా ఆ యువతులకు మంచి సుగుణాల సంపన్నుడు అయిన భగవత్ స్వరూపం కలిగిన వాడు భర్తగా లభిస్తాడు అని పూర్ణ విశ్వాసము వీరందరూ గోదాదేవి అంతటి భక్తిగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు
మంచిగా వివరించారు చాలా సంతోషం ఇంకొంచెం సబ్జెక్టు తీసుకుంటే బాగుండేది మీకు నా హృదయ పూర్వక అభినందనలు మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
మీవీడియో ఇంకా రాలేదని ఎదురు చూస్తూండగానే రానేవచ్చింది సీతారాం గారు మీరు వివరించిన నక్షత్రాలు మాసనామాలు అందరికీ తెలిసేలా చాలా బాగున్నాయి.తిరుప్పావై వ్రతవైభవం వ్రతనియమాలు చాలా బాగా వివరించారండి. ధన్యవాదాలండి
Excellent 👍
Nice information 😊
Sita Ram garu భగవద్గీత గురించి చాలా బాగా వివరించారు
భగవద్గీత జననం గురించి బాగా వివరించారు వేదముల సారాన్ని పాల రూపంలో మనకు భగవంతుడు ప్రసాదించాడు మానవుడు ఏ విధంగా బ్రతకాలి ఏ విధమైన కర్మలను చేయాలి ఏ విధమైన ఫలితాలను పొందాలి ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి గీతల చక్కగా వివరించారు ఇంత వివరంగా ఉన్నది కాబట్టే మా అందరికీ చిన్నప్పుడు ప్రార్థన సమయంలో భగవద్గీత అధ్యాయాల పుస్తకాలు విద్యార్థులకు పంచి రోజు తెలుగు మాస్టారు గారు నాలుగు శ్లోకములు మా చేత వల్లె వేయించేవారు పరీక్షలు అప్పుడు కూడా చివరి రోజున భగవద్గీత పరీక్ష పెట్టే వాళ్ళు అంతటి శ్రద్ధ ఆ రోజు ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో భాగంగా తీసుకున్నారు మన దురదృష్టం ఇప్పుడు విద్యావ్యవస్థలో ఆ అధ్యాయం లేదు మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలి కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాను
Tq
Chaala baga vivarichavu psr super all the best 🎉
Awesome,awesome awesome detailng annayya.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌yada yada darmasya glanirbhavawthi bharatha slokam naku chaala baaga nachchuthundi......geeta lo.geeta our holy book great ....we should feel proud to have geeta book.....excellent video .....annayya👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Tq
నమస్కారం సీతారాం గారు శుభోదయం మీరు గీత ను గీతాసారాన్ని సవివరంగా వివరించారు వివరించిన విధానం చాలా బాగుందండి మేమూ గీతను తప్పకుండా నేటి నుండే నేర్చుకోవటానికి సంకల్ప సిధ్ధలమవుతామండి
Jai sri krishna, chala baga చెప్పారు, మీ వీడియో చూసిన తర్వాత రోజు కి రెండు శ్లోకాలు అయినా చదవాలి అనుకుంటున్నాం.
💐🙏
Excellent annayya chaala baaga cheppevu keep it up good going.👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
🙏🌹 శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏
TQ💐
Chala baga చెప్పారు
మార్గశిర మాసం గురించి చక్కగా వర్ణించారు ఈ మాసంలో వచ్చే తిధుల యొక్క ప్రాముఖ్యత ఆరోజున చేయవలసిన పనులు చేసిన పనుల వలన వచ్చే ఫలితములు చక్కగా వర్ణించారు చాలా బాగుంది మీ వీడియో విషయాలు తెలియజేశారు మీరు ఇలా ఇంకా ఎన్నో చాలా వీడియోలు చేయాలని కోరుకుంటూ ఉన్నాము 💐💐💐💐💐💐💐💐💐💐💐
చాలా బాగా చెప్పారు సీతారాం గారు.శ్రీమహావిష్ణవు అనుగ్రహం కోసం మీరు చెప్పిన విషయాన్నిటినీ అనుసరిస్తానండి
👌👌👌👏👏👏👍
మంచి విషయాలు చెప్పారు
Wow excellent slokam and reeading annayya.....subhrayamanya shasti and 👌👌👌👌👌👌👌👌 vishistitha gurinchi inko video chai.please....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏
👍
బాగా చెప్పారు
TQ Andi
🙏🙏
💐🙏
Poli padyami ,inka karthika masamu vishishitha gurinchi vivaranga chaala baaga chepevu annayya.....superb,superb,detailing and explanation keep it up.....bro....💐💐💐💐💐🏆🏆🏆🏆🏆🏆🏆👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
మంచి సమాచారం
ధన్యవాదములు, psrgaru పోలిపాడ్యమి గుర్తించి చాలా వివరించారు. మీరు ఇంకనూ మరిన్ని వీడియోలు చేయాలి 😊🤝
Super 🎉
తెలియని ఎన్నో విషయాలు తెలిపారు🎉
వివరణాత్మకంగా చెప్పిన విధానం చాలా బాగుంది🎉
Chaala baga vivarichavu psr super
కార్తీకమాస వైభవము పూజలు గురించి చక్కగా వర్ణించారు పోలిని స్వర్గానికి పంపించటం కథ ద్వారా మానవుడు ఈర్ష్య లకు అసూయ లకు దేశాలకు దూరంగా ఉండాలని చక్కగా చెప్పారు వివరణ బాగుంది వాయిస్ కూడా బాగుంది మీరు ఇంకా ఎలాంటి వీడియోలు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాము
చాలా బాగుంది