బైరి నరేష్ మొట్టమొదటి సంచలన ఇంటర్వ్యూ | Bairi Naresh Exclusive Interview | Ayyappa | T10

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 986

  • @ravinderaluri13
    @ravinderaluri13 Рік тому +19

    థాంక్యూ బైరి నరేష్ గారు మంచి స్పీచ్ ఇచ్చారు ఇప్పుడైనా ఈ సమాజం తెలుసుకుని మారాలని విజ్ఞప్తి చేస్తున్నాను

    • @raghuvamsi315
      @raghuvamsi315 Рік тому

      asalu meeranta evaru sir,samajanni marchadaniki...criticize cheyadaniki
      Mee kadupu nindutondi gada
      Inka religions meeda edupu enti? Tinnadi aragaka meeku...

    • @srinivasulub610
      @srinivasulub610 10 місяців тому

      Deudu ledu ani prasnichu thappuledu kani deunni vimarsinche. hakku neeku ledu naresh anna

  • @venkatnalaganti1991
    @venkatnalaganti1991 Рік тому +15

    జై భీమ్ అన్నయ్య గారు మీ వెంట మేము ఉన్నాము 👏👏

  • @SudheerKumar-cl2ht
    @SudheerKumar-cl2ht Рік тому +14

    My sincere thanks to T10 management and Sunder maama....
    Excellent Interview....

  • @veena7390
    @veena7390 Рік тому +39

    క్లిష్టమైన పరిస్థితుల్లో నిజాన్ని నిర్భయంగా తెలియచెప్పే ఛానల్ టెన్ టీవీ. పెద్ద పెద్ద టీవీ ఛానల్ లకు కూడా ఈ దమ్ము లేదని రుజువయింది. అందుకే ఇక దమ్మున్న ఛానల్ వైపే ప్రజల చూపు ఉంటుంది. త్వరలో ఆ ఆదరణ పొందుతుంది 👍

  • @kannurisadhan8349
    @kannurisadhan8349 Рік тому +22

    నాస్తికుల గురించి పూర్తిగా వివరించి చెప్పిన బైరి నరేష్ అన్న గారికి జై భీమ్🇮🇳🇮🇳🇮🇳🇮🇳💯💯

  • @ts9newschannel
    @ts9newschannel Рік тому +95

    మ్యాటర్ లేని వారు దాడులకు, చిల్లర గొడవలకు మద్దతు ఇస్తారు.... నరేష్ అన్న మీ విజ్ఞాన ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతున్న....జై భీమ్...

  • @spokenenglishteach4046
    @spokenenglishteach4046 Рік тому +115

    కల్మషం లేని మనిషి మా నరేష్ అన్నకి మరియు అలాంటి మనిషికి జన్మనిచ్చిన ఆ తల్లికి 🙏🙏🙏🙏

  • @rosethomas9710
    @rosethomas9710 Рік тому +14

    Hatsoff to our T10 media and your boldness, your truth,dare.

  • @chiranjeevuluburagana145
    @chiranjeevuluburagana145 Рік тому +22

    మీ జ్ఞానానికి హేట్సాఫ్ !!.జ్ఞానం కడిగిన ముత్యం అది ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది జ్ఞానం మబ్బుచాటు సూర్యడు దాన్ని ఆపడం అసాధ్యం 🤝♥️

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 Рік тому +13

    It's uptight extraordinary interview given by Dr Biri Naresh and courageous to think.

  • @narendranature9770
    @narendranature9770 Рік тому +72

    నిజం తెలుచుకున్నాము అన్నయ్య జై భీమ్✊🙏🇮🇳

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 Рік тому +15

    అతనొక సమాజ శ్రేయస్సు కోరే నిస్వార్థ జీవి. రేపటి తరానికి ఆదర్శప్రాయుడు....... జై భీమ్!!!

  • @reddappachadum3851
    @reddappachadum3851 Рік тому +43

    జై భీమ్ జై జై భీమ్ జై ఇన్సాన్ నరేష్ అన్నగారు మీరు చెప్పిన విషయం జ్ఞానం ఉన్న వ్యక్తులకు అర్థం అవుతుంది
    అర్థం కాని శునకాలకు ఏమీ అర్ధం అవుతుంది
    చాలా బాధ గా ఉంది కానీ మిమ్ములను చూసినందుకు ఆనందంగా ఉంది 10tv యాజమాన్యం కు అభినందనలు
    జై భీమ్ జై ఇన్సాన్

    • @thapasvichitti2602
      @thapasvichitti2602 Рік тому +2

      సునకలు మీరు కాబట్టి ఇంకా రిజర్వేషన్ పొందుతున్నారు

    • @kanikellnani3481
      @kanikellnani3481 Рік тому +1

      jai bheem Anna

    • @mr-ql4bh
      @mr-ql4bh Рік тому

      @@thapasvichitti2602 ఇందులో నువ్వు కూడా ఓక శునకనీవే అనీ మార్చిపోకే
      అజ్ఞానం అంధకారంలోకి తిసుకేల్తుందీ అంటే ఏమో అనుకున్న కాని నిన్ను చుస్తే అనీపీస్తుందీ mind itttt

  • @Babbu337
    @Babbu337 Рік тому +8

    నీలాంటి వాళ్ళని చూసి చల్ నేర్చుకోవాలి అన్న ఈ సమాజం

  • @krishnakavali7486
    @krishnakavali7486 Рік тому +72

    అన్న నీ విడుదల మరో వంద ఏనుగుల బాలని ఇచ్చినంతగా వుంది 🧠🧠✍️✍️🙏🙏💪💪✊️✊️

  • @MaheshMaharajofficial
    @MaheshMaharajofficial Рік тому +59

    T10 సుంధర్ అన్న గార్కి ప్రత్యేకంగా జై భీమ్ లు
    నాస్తిక సంఘం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అన్న

    • @dr.spnayak
      @dr.spnayak Рік тому +2

      జై భీం

    • @ssssllll943
      @ssssllll943 Рік тому

      Mala channel madigala reservation gurinchi matladani channel

  • @Kalyansubbutechnewschannel
    @Kalyansubbutechnewschannel Рік тому +77

    బైరి నరేష్ అన్న నీకు శతకోటి వందనాలు. మీరు అనుకున్న సమాజం వైపు అడుగులు వేయడం మా వంతు జై బైరీ నరేష్ అన్న...

  • @babimeesala3454
    @babimeesala3454 Рік тому +6

    బైరి నరేష్ గారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు లేరు...మీరు చేస్తున్న ఈ పోరాటం కొంతమందికే పరిమితం అవ్వకూడదు అన్న.ప్రతి ఒక్కరూ దేశంలో జరుగుతున్న అన్యాయాలను తెలిసేలా మీరు సభలు పెట్టి తెలియజేయాలి అన్న జై. భీమ్ నరేష్ అన్న✊✊

  • @jbmahasena
    @jbmahasena Рік тому +10

    మనువాదం ఇప్పటికీ దేశానికి ప్రమాదమే కనుక బైరి నరేష్ గారు చేస్తున్న పోరాటం మంచిది

  • @k..r5866
    @k..r5866 Рік тому +73

    మీరు jail కి వెళ్ళిన కష్టం శ్రమ ఊరికే పోలేదు ఆండీ .... కొన్ని లక్షల మంది నిజాలు తెలుసుకొన్నారు.....అదీ మీ గొప్పతనం....

    • @mallikarjunkudikala2836
      @mallikarjunkudikala2836 Рік тому

      బొంగు తెల్స్తుకున్నరు.. వాడు paid batch

    • @thapasvichitti2602
      @thapasvichitti2602 Рік тому +2

      అవును తెలుసుకుని మేము అంతా ఏకం అయ్యాము
      మీరు అందరినీ ప్రశ్నిస్తారు కానీ ఒక దళితుడు ఐనా హమారా ప్రసాద్ గారు అంబేడ్కర్ గారిని ప్రశ్నించకూడదు
      మీరు case లు పెడతారు
      మేము మాత్రం మీరు విమర్శ చేస్తే అది విమర్శ లాగా చూడాలి

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 Рік тому

      Pulus.. Karthey.. Puttia.. Naresh... Manam.. Andaram.. Matladey.. Tappudu.. Basha. Bagundali.. Nuv.. Nammaku.. Devunni.. Yavadann.. Namuu. Ani. Adigindaa. Avari viwasam varidi.....

    • @jravijyothi
      @jravijyothi Рік тому +3

      @@thapasvichitti2602 బ్రదర్ హమారా ప్రసాద్ గారు అంబేడ్కర్ గారిని సహేతుకంగా ఆయన రాసిన Riddles of Rama and Krishna పుస్తకం లోని లోపాలను విమర్శించలేదు. కానీ కాల్చి చంపుతాను అని తప్పుగా మాట్లాడాడు. అందువల్ల మాత్రమే అతనిపై case పెట్టడం జరిగింది.
      జైభీం!

    • @thapasvichitti2602
      @thapasvichitti2602 Рік тому

      @@jravijyothi అంతకు ముందు
      చాలా ప్రశ్నలు వేశారు ఆయన
      దానికి సమాధానం ఇవ్వడం లేదు మీరు

  • @shivaraju3026
    @shivaraju3026 Рік тому +2

    Thank you very much sir indians gurinchi ante manushula gurinchi alochinche great person 🙏🙏🙏🙏

  • @k..r5866
    @k..r5866 Рік тому +71

    మీవలనే ఈరోజు లక్షల మంది ఆలోచన లో పడ్డారు ఒప్పుకొన్నా లేకపోయినా....👏👏👏👏👏

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 Рік тому +1

      అంత లేదు లే అన్నా.

    • @Nani-yz1sc
      @Nani-yz1sc Рік тому +1

      వచ్చిందయ్యా వయ్యారి 😝

    • @malleshamification
      @malleshamification Рік тому +3

      Yes bro, it's true

    • @thapasvichitti2602
      @thapasvichitti2602 Рік тому +2

      Avunu వీడి వల్లే మేము అంతా ఒక్కటి అయ్యాం
      మీరు అందరినీ ప్రశ్నిస్తారు కానీ దళితుడు ఐనా హమారా గారు అంబేడ్కర్ గారిని ప్రశ్నిస్తే మీరు ఒప్పుకోరు

    • @Maari.95
      @Maari.95 Рік тому +1

      @@thapasvichitti2602 ambethker kalli gottiki kuda saripoduu a hamara gaduu.....vadoo daffaa gaduu...

  • @sreenusuddala8598
    @sreenusuddala8598 Рік тому +43

    భైరవి నరేష్ అన్నకు జై భీమ్... T10 కి జైభీమ్.....

    • @dr.spnayak
      @dr.spnayak Рік тому +1

      జై భీం

    • @raghujoopaka4638
      @raghujoopaka4638 Рік тому

      బైరవి కాదు బ్రో బైరి నారి వాడి పేరు

  • @pulijalamallesh
    @pulijalamallesh Рік тому +40

    జై భీమ్ జై ఇన్సాన్ ✊
    బైరి నరేష్ అన్న కు, t10 సుందర్ అన్న కు సెల్యూట్.

  • @jayarajaerpula7492
    @jayarajaerpula7492 Рік тому +157

    ఇప్పటికైనా మన శూద్ర సహోదరులు మేల్కోవాలని కోరుకుంటున్న

  • @telugu9775
    @telugu9775 Рік тому +125

    గొప్ప ఫిలాసఫర్ ను జనం ముందుకు తెచ్చిన టీ10 సుందరన్న సెల్యూట్

  • @Seenuarya-wl4yb
    @Seenuarya-wl4yb Рік тому +147

    భైరి నరేష్ అన్న నీ కాళ్ళు మొక్కడానికి కూడా నాకు అర్హత లేదు అన్న మాల, మాదిగలకు కూడా లేని ధైర్యం నీకు వుంది నీ పాదాలకు నమస్కారం అన్న from రాయలసీమ

    • @nareshluckymobiles809
      @nareshluckymobiles809 Рік тому

      🎉🎉🎉🎉🎉

    • @mallikarjunkudikala2836
      @mallikarjunkudikala2836 Рік тому +3

      చా అవునా.. రా మరి వాని ఇంటికి

    • @ssssllll943
      @ssssllll943 Рік тому +4

      Mala madigala ki reservation jobs unnai vasthai.
      Byri gadiki avi Levu.

    • @ssssllll943
      @ssssllll943 Рік тому +1

      E loli chesi money sampadisthu car lo tirige broker.
      Kirasthani turakollu ante bayapade piriki nayalu.

    • @TelanganaCulture
      @TelanganaCulture Рік тому +3

      @@ssssllll943 రెడ్డిలకు కమ్మలకు కాపు, బ్రాహ్మణ, కోమట్లకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి.
      తెలుసుకుని మాట్లాడాలి బ్రో

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 Рік тому +10

    జై భీమ్ - జై ఇన్సాన్ సోదరా...Tq T10 🤝

  • @suresherpula9500
    @suresherpula9500 Рік тому +9

    జై భీమ్ నరేష్ అన్న ఇన్ని నిజాలు చెప్పిన నికు
    ధాన్య వాదాలు భీమ్ వందనాలు అన్న ఈ సమాజం కోసం నివు చేసే పని చాన గొప్పది అన్న నువ్వు నివు ఇంకా వీడియో చేసి జనలకు చూపించాలి అని కోరుతున్న అన్న జై భీమ్

  • @bravikumar8950
    @bravikumar8950 Рік тому +7

    Fantastic/knowledgeable
    interview

  • @janardhanavelpula2821
    @janardhanavelpula2821 Рік тому +37

    మతం అనేది ఒక మత్తు మందు

  • @durkigangadhar5984
    @durkigangadhar5984 Рік тому +7

    T.10 థాంక్స్
    నరేష్ అన్న జై భీమ్. జై ఇన్సాన్

  • @koppulaarun8188
    @koppulaarun8188 Рік тому +5

    One of my loved channel till today✍️T10

  • @rajeshkonda5420
    @rajeshkonda5420 Рік тому +11

    10 టీవీ యజమానులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు .
    జై భీం
    నరేష్ అన్న ఎప్పడూ సపోర్ట్ గా ఉంటాము

  • @mohanrao9753
    @mohanrao9753 Рік тому +6

    I saw you character of Jesus in you.
    Entirely humanity thinking in you.
    An admirable explanation of situations.
    I really enjoyed the presentations.

  • @JOHNsena-zp9yx
    @JOHNsena-zp9yx Рік тому +34

    చాలా రోజుల తర్వాత మళ్ళా నిజం ప్రయాణం మొదలైంది.

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 Рік тому +2

    Thank you so much T10 media..
    Happy welcome anna💐💐

  • @chinnalachimahesh7728
    @chinnalachimahesh7728 Рік тому +15

    కావాల్సికొని చేసిన పని బైరి నరేష్ పై దాడి.....మీరు వెళుతున్న దారి చాలా గొప్పది అన్న ఎదో ఒక రోజు తప్పకుండా విజయం సాధిస్తుంది ఆ నమ్మకం ఉంది అన్న..... జై భీమ్.....

  • @tholadaprasad9241
    @tholadaprasad9241 Рік тому +5

    Excellent presentation and clarification

  • @krishna-wx4vv
    @krishna-wx4vv Рік тому +13

    Happy to listen your voice Naresh sir after this bad gap.Go ahead.We step in your way.

  • @nomulaupendar5010
    @nomulaupendar5010 Рік тому +4

    బైరి నరేష్ ప్రతి అంశంపై పట్టున్న వ్యక్తి మంచి ఒక వక్త 🙏🙏🙏🙏🙏🙏

  • @riseimpact8117
    @riseimpact8117 Рік тому +8

    జై భీమ్ అన్నా నీకు ఉద్యమ అభివందనాలు.....

  • @pathababu8683
    @pathababu8683 Рік тому +28

    మీ విశ్లేషణ బాగుంది నరేష్ అన్న

  • @yekulajeevansagar4574
    @yekulajeevansagar4574 Рік тому +57

    జై భీమ్ బ్రదర్ ....✊🏻
    మీరు చేసే పని అద్భుతం .మతం అంటేనే మూర్ఖత్వం .ప్రశ్నకు సమాధానం చెప్పడం చేతకాని వారే భౌతిక దాడులకు దిగుతారు .

    • @i_alords6643
      @i_alords6643 Рік тому +1

      ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పరు రా. కొన్ని కుక్క కాటుకు చెప్పు దెబ్బనే వైద్యం.
      ఉదా:- మీ నాన్న పేరు అడిగితే సమాధానం చెప్పాలి. నువ్వు ఎవరికి పుట్టినావు అంటే చెప్పు తీసుకొని కొట్టాలి. ఈ బైరి నరేష్ అనే వాడు కూడా చెప్పు తీసుకొని కొట్టాల్సిన మనిషే..

    • @sunnyram6714
      @sunnyram6714 Рік тому

      Mari nuvvu christian vi kaada ????

    • @kadasikalyan9371
      @kadasikalyan9371 Рік тому

      బైరి నరేష్ గారికి జై భీమ్. . . . ..........
      . బైరీ నరేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ. మీరు నిస్వార్థంతో చేస్తున పోరాటం విజయవంతం కావాలని కోరుతున్నాను. . స్వార్ధపరులు రాజ్యమేలుతు అరాచ కాలు, దోపిడీలు ,దౌర్జన్యాలు అత్యాచారాలు ,చేస్తున్న తరుణంలో వాటిని అరికట్టేందుకు ధైర్య సాహసాలతో పేద ప్రజలను చైతన్యం చేస్తూ, వారికి అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎందుకు సాగుతున్న మీరు ధన్యులు, మీ ఆలోచన విధానం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @dr.spnayak
    @dr.spnayak Рік тому +44

    అన్న..
    మీరు గ్రేట్..
    జై భీం.. జై ఇన్సన్

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Рік тому +75

    భారతదేశం లొ చాలా వ్యవస్థలల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ✊🏻💐

    • @dr.spnayak
      @dr.spnayak Рік тому +2

      యెస్

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 Рік тому

      Rajyangam marchalsina avasarm undi

    • @sunnyram6714
      @sunnyram6714 Рік тому

      Nijamey. Ban reservations and remove special status to SC and STs. All must be treated equally

  • @umeshchandrah7
    @umeshchandrah7 Рік тому +6

    Naresh anna you are great 🙏BS,SC,ST BROTHERS this is correct 👍

  • @ilapuramrajashekar3506
    @ilapuramrajashekar3506 Рік тому +6

    తెలంగాణ లో T10 న్యూస్ No.1 సమాజం మంచి వైపు తీసుకుపోయేలా ఉన్నాయి.

  • @jpvenkatamma4881
    @jpvenkatamma4881 Рік тому +3

    Bairi Naresh sir mee question manuvadulu Samadanamu cheppali
    mee Porataniki danyavadamulu🙏🙏🙏

  • @TGN14
    @TGN14 Рік тому +2

    Jai Bheem

  • @polururavi4327
    @polururavi4327 Рік тому +5

    ఇలానే కొనసాగించాలి అన్నగారు 🙏🙏🙏✊✊✊✊

  • @srinivasnarri8523
    @srinivasnarri8523 Рік тому +1

    Your intentions are really soft
    Good anna

  • @hrvlogs5449
    @hrvlogs5449 Рік тому +26

    అన్న నేను నీకు...బౌన్సర్ గ ఉంటాను... నాస్తికత్వం వర్ధిల్లాలి...

  • @b.gilbertfootball7265
    @b.gilbertfootball7265 Рік тому +1

    Great brother my dear Naresh, we support you, I hatts off your courage, your are on the right path ,

  • @rajanagilla239
    @rajanagilla239 Рік тому +10

    అన్న మీ జీవన ప్రక్రియ సమాజ చైతన్య o వైపు జై భీ్రీ నరేషన్న జై జై ba🔥na🔥sa🔥✊జై భీమ్ 🙏

  • @kssrainbow620
    @kssrainbow620 Рік тому +1

    Chala Correct cheparu Anna

  • @maskenagesh3731
    @maskenagesh3731 Рік тому +32

    సూపర్ అన్నా...వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం.... జై బైరి నరేష్.అన్నా...✊

  • @prathapmangalaram8985
    @prathapmangalaram8985 Рік тому +1

    You're great Sir, keep it up!

  • @malleshamification
    @malleshamification Рік тому +4

    Excellent interview and explanation thammudu. 💐🥀🤝👏

  • @rameshvenuganti3002
    @rameshvenuganti3002 Рік тому +1

    YOU ARE GREAT BROTHER

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 Рік тому +53

    సత్యన్ని సత్యంగ,అసత్యన్ని అసత్యగా తెలుసుకొ.అన్న గౌతమబుద్దున్ని ఇ సమాజం చదవవలిసిన అవసరం వుంది.

  • @praveenboggula4540
    @praveenboggula4540 Рік тому +2

    Wah great....NARESh....gaaru...WT a talent person...ur great bhai

  • @veena7390
    @veena7390 Рік тому +3

    రానున్న కాలంలో ఈ ఛానల్ ప్రజల బలమైన గొంతుకగా నిలబడుతుంది. త్వరలో కాలం ఈ తీర్పు ఇవ్వబోతుంది.

  • @bvkumar3174
    @bvkumar3174 Рік тому +2

    బైరి నరేష్ అన్నా , రెంజర్ల రాజేష్ అన్నా చెప్పిన మాటలు అర్థమైనపుడు తెలుస్తుంది వారి విలువ ఏమిటి అని ఈ లోకంలో ఎలా జీవించాలి అని ఎవ్వరిని నమ్మాలి అని నిన్ను నీవు నమ్ముకోవాలి అని చెప్పాడు నిజం నీదానంగా అర్థంఔతుంది

  • @nareshalubaka5014
    @nareshalubaka5014 Рік тому +29

    నరేష్ అన్నా నేను భయ పడ్డా...నేను మా చుట్టూ ఉన్న స్నేహతులతో మొన్నటి వరకు భయపడ్డ...... మీనారేశన్న నీలాగే మాట్లాడి జైలుకి వెళ్ళాడు నీ పరిషితి కూడా రేపు ఇంతే అన్నారు.....కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు నా స్టేటస్ లో మారుమోగు తున్నాయి.

  • @nyathakaninyathakani6159
    @nyathakaninyathakani6159 Рік тому +18

    10 టీవీ సుందర్ అన్న మీకు జై భీమ్ లు ✊

    • @dr.spnayak
      @dr.spnayak Рік тому +1

      జై భీం

    • @BHONGIROLDBUSSTANDHF
      @BHONGIROLDBUSSTANDHF Рік тому

      నువ్వు మాట్లాడిన మాటలు..అప్పుడు ఎంది..ఇప్పుడు మాట్లాడింది పొంతన ఉందా నరేష్ గారూ....అప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు హేళన ..ఇప్పుడు సర్దుబాటు..
      అబ్బా
      ఏమన్నా. అర్దం ఉందా

    • @BHONGIROLDBUSSTANDHF
      @BHONGIROLDBUSSTANDHF Рік тому

      ఇప్పుడు నీకు బాగా బుద్ది వచ్చింది

  • @kadarikirankumar5523
    @kadarikirankumar5523 Рік тому +6

    బైరి నరేష్ అన్న మీ మాటలు జనాలు చాలా వరకు అర్ధం చేసుకోవాలి
    జై భీమ్

  • @RAJUMASTER.
    @RAJUMASTER. Рік тому +7

    ఈ అంధకార సమాజానికి నీలాంటి వారి అవసరం ఉంది.. బ్రో..

  • @koushikkoushik5628
    @koushikkoushik5628 Рік тому +13

    Ee మనువాద రాజ్యం లో మేధావులకు జ్ఞానులకు చోటు లేదు ..మనం బ్రతికినన్నాళ్ళు మనువదుల కాలి కింద బ్రతకాలి అని వాళ్ళ కోరిక ...బ్రతకము ఆలా బ్రతకం తొక్కి నారా తీస్తాం ..మనువదులరా కబర్డార్ ..ఇప్పటికైనా మారండి బహుజనులారా మారండి మారండి మారండి మారండి ..కనీసం మి పిల్లలకు అయినా జ్ఞానం నేర్పించండి

    • @loopkondalmethari5602
      @loopkondalmethari5602 Рік тому +3

      Jai Bheem

    • @thapasvichitti2602
      @thapasvichitti2602 Рік тому +2

      అది మీరు ఏమైనా అనొచ్చు
      మేము case లు పెడితే మేము మనువాధులం
      ఒక దళితుడు ఐనా హమారా ప్రసాద్ గారు అంబేడ్కర్ నీ ప్రశ్నిస్తే మీరు case వేస్తారు
      ఎవడికి తీస్తవ్ నారా

  • @svrinvestment8470
    @svrinvestment8470 Рік тому +4

    బైరి నరేష్ అన్న మీ విషయ పరిజ్ఞానానికి సెల్యూట్

  • @KANTRI996
    @KANTRI996 Рік тому +51

    ఒక మేధావి ని, అలాగే ఒక అంబేద్కరిష్టిని సమాజం ముందుకు మళ్ళీ తీసుకువచ్చిన సుందరన్నకు ధన్యవాదములు

  • @gumpulabhupathirao1434
    @gumpulabhupathirao1434 Рік тому +1

    Naresh gariki subject మీద ఉన్న అవగాహన, anchor అడిగే ప్రశ్నలకు ఇచ్చిన అద్భుతమైన సమాదానం, తోనాకని ఆత్మ విశ్వాసం, సమస్యకు మూలాలు ఏ, ఏ గ్రంధాలలో ఉన్నాయో, ఎక్కడ, ఏ రూపంలో అసమానత ఉన్న, దానిని వ్యతిరేకిస్తూ భవిష్యత్ లో మా కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రకటించిన తీరుకు నా నీల్ సలాం లు.

  • @msuresh1160
    @msuresh1160 Рік тому +8

    జై భీమ్ అన్నా

  • @rameshmanchala2293
    @rameshmanchala2293 Рік тому +12

    Jai Bheem Naresh Anna

  • @bachamgarisrinivas2583
    @bachamgarisrinivas2583 Рік тому +5

    అన్న కాన్షిరామ్ గారి ప్రయాణముBC, SC, ST లు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. మనందరి ప్రయాణము రాజకీయ సింహాసనము అయి ఉండాలి, మనమే ఎవనికో ఓటు వేసి మన మీద మనమే దాడి చేయించు కుంటున్నాము

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 Рік тому +2

    జైభీమ్ జై ఇన్సాన్ అన్న మీరు నిప్పులాంటి నిజమైన వ్యక్తివి మీరు సూపర్ మేము ఉన్నాం అన్న టి టెన్ ఛానల్ సుందర్ అన్న మారు మన అందరికి అండగా ఉండాలి నిజం ను ముందుకు తీసుకెళ్తున్నారు థ్యాంకు వన్ సాగేన్ జైభీమ్ జైఇన్సా న్
    మీ
    స్నేహితుడు ని
    కోడంగల్ Ays
    గౌరగళ్ళ కృష్ణ మౌర్య💐💐

  • @seeraganapathi9308
    @seeraganapathi9308 Рік тому +7

    నరేష్ అన్న జై భీమ్, జై ఇన్సాన్ ✊️

  • @worldpoliticalpeacetv5293
    @worldpoliticalpeacetv5293 10 місяців тому

    Dear friend, Your way of Anchoring and interview is very much great. I observed many Anchors who interviewed Mr. Bairi Naresh was not good. Thanks.

  • @nextstep3687
    @nextstep3687 Рік тому +8

    జై భీమ్ జై భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ నిడ మా పైన ఉన్నంత కాలం ఎవ్వడు ఏమి పికలేడు కబర్థర్ 🔥🔥🔥

  • @mogulaiahgandwid1078
    @mogulaiahgandwid1078 Рік тому +2

    Good explanation anna
    Guddiga nammoddu parisilana chala avasaram prathi okkariku alochinchali

  • @manthaniravi4467
    @manthaniravi4467 Рік тому +39

    T10వారికీ భైరి నరేష్ గారికి జై భీమ్ జై ఇన్సాన్

  • @lsrinulsrinu3528
    @lsrinulsrinu3528 Рік тому +1

    Super anna

  • @ramjiy9840
    @ramjiy9840 Рік тому +10

    Jai bheem brother. చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు దారి చూపించే ప్రయత్నం లో ఈలాంటి చిన్న చిన్న అడ్డంకులు ఎదురై అవటం సహజం.

  • @seelammuthyalu9599
    @seelammuthyalu9599 Рік тому +37

    జై భీమ్ జై ఇన్సన్, మనిషి జ్ఞానం వైపు నడవాలి

  • @dappupavan9365
    @dappupavan9365 Рік тому +30

    నీ వివరించటం చాలా గొప్పగా ఉంటది అన్న గారు

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 Рік тому +13

    ఉన్నది ఉన్నట్టుగా...
    నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన మా నరేష్ అన్నగారికి ప్రత్యేక జై భీములు
    ఈ మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని బొందపెట్టడానికి మరింత రెట్టింపు ఉత్సాహంగా ముందుకు సాగిపోదాం..

    • @tnraju.1095
      @tnraju.1095 Рік тому

      Nuvvu gorre matha podiva? AMBEDKAR isht va?

  • @pradeep7611
    @pradeep7611 Рік тому +9

    జై భీమ్✊✊✊✊✊

  • @rajuthalla8802
    @rajuthalla8802 Рік тому +14

    Jai Bheem...Anna...Jai Insan...Your 100% Correct...🙏✊

  • @madhukar_naluvala
    @madhukar_naluvala Рік тому +3

    Meru chala Great Anna 💯🙏🏻✊🏻

  • @tekkalionline5521
    @tekkalionline5521 Рік тому +3

    "మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును."
    - గురజాడ అప్పారావు

  • @gopalmysagalla412
    @gopalmysagalla412 Рік тому +20

    జై భీం జై ఇన్సాన్ జై నరేష్ అన్న. మేధస్సుకు మూర్ఖత్వానికి తేడా ఈ సమాజం ఒప్పుకోదు.. తిరిగి మన మీదనే రాళ్ళు విసురుతుంది. అన్న సలంద్ర లక్ష్మీనారాయణ మాటలు వాస్తవం... వాస్తవాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. ఇప్పుడు అంగీకరించని వాళ్ళు ఏదో ఒక రోజున మన దారిలోకి వస్తారు... కాబట్టి మీరు ఎప్పటి లాగే అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి, మూఢనమ్మకాల ముసుగులు తొలగించడానికి, అన్యాయం జరిగిన చోట ప్రశ్నించడాని మీరు ఈ సమాజానికి ఎంతో అవసరం..జై భీం 🙏🙏🙏🙏

  • @krharshakumar2354
    @krharshakumar2354 Рік тому +4

    జై జై జై జై జ్ఞానం వర్ధిల్లాలి మూఢనమ్మకాలు నశించాలి జై జై జ్ఞానం

  • @saikumargaddha5745
    @saikumargaddha5745 Рік тому +9

    జై భీమ్ జై జై భీమ్ ✊✌️🇪🇺
    జై ఇన్సన్ ✊✌️🇪🇺

  • @sherollashekarswaero558
    @sherollashekarswaero558 Рік тому +22

    నిజాం మాట్లాదితే వాళ్లు భయపడరు కాబట్టి వాళ్ళు నీపై నిన్ను బయపెట్టరు. 👍👍👍

  • @lsrinulsrinu3528
    @lsrinulsrinu3528 Рік тому +1

    Nijame anna

  • @dandorachannel4974
    @dandorachannel4974 Рік тому +10

    జై భీమ్ నరేష్ అన్న..T10 వారికి దండలు

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 Рік тому +5

    జ్ఞానం వర్ధిల్లాలి jai ఇన్సాన్ jai bairi naresh

  • @gangadharJohnratnapuram
    @gangadharJohnratnapuram Рік тому +8

    Hai Bro..Jai Bheem Anna thank u 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @raviarun3520
    @raviarun3520 Рік тому +3

    Jai బైరి naresh anna ✊🏻✊🏻✊🏻🔥🔥🔥🔥

  • @nareshluckymobiles809
    @nareshluckymobiles809 Рік тому +6

    T 10కి వందనాలు అన్న మీరు బైరి నరేష్ అన్నకు ఏపుడు. సపోర్ట్ గా వుండాలి