Це відео не доступне.
Перепрошуємо.

Shiva Shakthi Foundation President Karunakar Sensational Interview | Karate Kalyani | Mirror TV

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2022
  • Mirror TV Exclusive Interviews
    Bandi Sanjau Latest Interview
    • Bandi Sanjay Interview...
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortv.online/
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 693

  • @user-ud4bt3dz3c
    @user-ud4bt3dz3c 2 роки тому +56

    కరుణాకర్ సుగ్గున గారి క్లారిటీ చాలా బాగుంది . ఈ క్లారిటీ ఇప్పటి యువకులలో ఉండడం చాలా అరుదు . భావజాలంలో క్లారిటీ ఉండే జనాలు చాలా అరుదు .

  • @anilkota8932
    @anilkota8932 2 роки тому +56

    అన్నా కరాటే కల్యాణి ఎప్పుడైతే శివశక్తి మీద నిందలు వేసిందో అప్పుడే ఆమె అంటే అసహ్యము , ఏవగింపు కలిగింది.అన్నా హిందువుల గురించి మీరే కాదు , లలితన్న గారు ,ఇంకా చాలా మంది కృషి చేస్తున్నారు. మీలో మీరు ఎవరు నిందించుకోలేదు . దమ్ముంటే ఆమె కూడా ఒక సంస్థ పెట్టవచ్చు . ఆమెకి ఆ సామర్ధ్యము లేదు .అయినా కోటి లేదా రెండు కోట్లు ఒక పెద్ద మొత్తము కాదు .మొత్తానికి ఒక పెద్ద మూర్ఖురాలు .అయినా వంటి రంగు పెద్ద ముఖ్యమా ? అలా అయితే వేశ్యలు చాలా అందముగా వుంటారు . కానీ వాళ్ళు పావలా , అర్ధరూపాయిలకి అన్నీ సమర్పించుకుంటారు . అది వాళ్ళ నేరము కాదన్నది వేరే విషయము . కనుక కరుణాకరన్న ని నలుపు అని గేలి చేయటము ఆమె దుర్మార్గము మాత్రమే ? సినిమాల్లో అసభ్య దృశ్యాలలో నటించిన ఈ గురివింద గింజ ధార్మిక యోధురాలు , తన కంట్లో దూలము పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు గురించి మాట్లాడుతుంది. శివశక్తిని విమర్శించటం దొంగే దొంగా దొంగా అని అరవటం లాంటిది. హిందీ / ఉర్దూలో ఒక సామెత వుంది. "ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే " అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ .

  • @Venkey1983
    @Venkey1983 2 роки тому +40

    నేను కూడా శివశక్తి సంస్థలో చేరి హిందు సమాజానికి నా వంతు సేవ చేయాలని అనుకుంటున్నాను.జై హింద్ జై శ్రీరామ్👍👍👍

  • @suryam5371
    @suryam5371 2 роки тому +49

    జై శ్రీరామ్...
    జై శివ శక్తి...
    జై కరుణాకర్ ...

  • @GITAUNIVERSITY
    @GITAUNIVERSITY 2 роки тому +43

    Anchor questions are good and equally the answers too are good.

  • @GuruTheCreator
    @GuruTheCreator 2 роки тому +88

    కరుణాకర్ గారి స్పీచ్ సూపర్.....!
    కరాటే కళ్యాణి బాగోతం గురించి చాలా బాగా చెప్పారు...!

  • @ramsivaji7356
    @ramsivaji7356 2 роки тому +14

    కరాటే కళ్యాణి కి పిచ్చి ముదిరింది. కరుణాకర్ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది, కర్ణనాకర్ సుగ్గుణ మహోన్నత గంగా ప్రవాహం, సనాతన ధర్మఆన్ని యిక ఎవరూ ఆపలేరు, విశ్వవ్యాప్తంగా విస్త రిస్తుంది, యిక అందరూ స్వ్ ధర్మాన్ని చేరతారు. నా సలహా మన ఆచార వ్యవహారాలు దూరము చేసు కున్నాము. గ్రామ గ్రామము లో ప్రతి యింటి ముందు తులసమ్మ తల్లి పూజలు అందు కోవాలి, ప్రతి సంవత్సరము వొక రోజు ప్రత్యేక పూజ జరిగేలా వొక వుత్సవము జరిగేలా చుడాల, కర్ననాకర్ సుగ్గున మొదలు పెట్టాలి. జై శ్రీ రామ.

    • @Binny99
      @Binny99 9 місяців тому

      Bochhem kadu vadoka broker

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 2 роки тому +188

    దేశానికి అత్యంత విలువైన మొదటి 100 మంది వ్యక్తులలో కచ్చితంగా ఉండే పేరు... karunakar sugguna 👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @happy-kj9uz
      @happy-kj9uz 2 роки тому +10

      మీ అమాయకత్వాన్ని చూస్తుంటే చాలా జాలి వేస్తుంది . ఎక్కడో ఉండాల్సిన వాడిని ఎక్కడికో ఎక్కించారు .

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 2 роки тому +30

      @@happy-kj9uz నువ్వు చెప్పింది నిజం సోదరా.. కరుణాకర్ యింకా ఎంతో ఉన్నత స్థానాo ఉండాలి 👍👍

    • @m.polaiahm.polaiah8316
      @m.polaiahm.polaiah8316 2 роки тому +7

      Vaadu viluvaina vekthi kadhu online begargadu

    • @ganeshjai640
      @ganeshjai640 2 роки тому +17

      @@happy-kj9uz ఒక దిక్కుమాలిన వాదంతో సంఘ సంస్కర్తయైన వ్యక్తిని స్వప్రయోజనాల కోసం,పేరు కోసం మహిమలు ఆపాదించి ఎవరో లేపి పంపేసిన మనిషి తిరిగిలేచేడని ప్రచారం చేస్తు డబ్బులు దండుకుంటు ఆ దన గర్వంతో కల్లుకైపేక్కి రౌడిల్లాగా మారి మతాల మధ్య వింద్వంశాలు,గొడవలు,అరాచకాలు సృష్టించే నీచ నికృష్టపు వెదల పని పట్టడానికి అవతరించిన కారణజన్ముడు కరుణాకర్ సుగ్గుణ. మరి మూడో రోజు లేవకుండా లేచేనని ప్రపంచమంతా ప్రచారం చేసుకునేవాడికే దేవుడిగా కొలవబడితే ఇంక ఇటువంటి వాళ్ళు ఎక్కడుంటే నీకు ఎందుకు ఆ స్థానం చాలా తక్కువ ఆయనికి.

    • @kvramana966
      @kvramana966 2 роки тому +5

      సోదరా వీడిలో మీకు ఏమి విలువైన అంశం కనపడిందో

  • @vanisritangod8004
    @vanisritangod8004 2 роки тому +21

    Karunakar sugguna s way of answering is very nice

  • @chandrashekarazad1808
    @chandrashekarazad1808 2 роки тому +37

    కరాటే కళ్యాణి ఒక వేస్ట్ fellow
    కరుణాకర్ లెజెండ్ సూపర్ 👏👏👏👏

    • @balakrishnabalakrishna6404
      @balakrishnabalakrishna6404 2 роки тому

      Vaadu mallodura babu🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️😜😜😜😜😜👎👎👎👎🖕🖕🖕🖕🖕

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 роки тому +38

    శివశక్తి అనేది అజేయమైన , పటిష్టమైన సంస్థ !!!ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఎవ్వరం నమ్మం !!! శివశక్తి మా అభిమాన సంస్థ !!! జై శివశక్తి !! జై శ్రీరామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 2 роки тому +45

    హైందవ సంస్కృతి, ధర్మాన్ని రక్షించడానికి మొదట గా ముందుకు వచ్చిన కరుణాకర్ గారిని ఇంతగా ఇబ్బంది పెడుతూ, ఆయన సమయాన్ని వృదా చేస్తూ లేని నిందలు వేస్తూ వుంటే ఆయన సమయం అంతా ఇలాంటి విషయాలను ఎదుర్కోవడానికి సరిపోతుంది.

    • @balakrishnabalakrishna6404
      @balakrishnabalakrishna6404 2 роки тому

      Niku akuado puvuado thliydu

    • @billadaniblessi1019
      @billadaniblessi1019 2 роки тому +1

      అన్న దమ్ము ఉంటే బోర్డర్ లో నిలబడి kapalakayadam

    • @billadaniblessi1019
      @billadaniblessi1019 2 роки тому

      అన్ని కులాల వాళ్ళు ని వేరు చేయడమే మీ టార్గెట్ హా... ఆలా ఐతే దేశం లోని సైన్యం మొత్తం పోయి ఇంకొకడికి మళ్ళీ ముండలం అవుతాం అందరం సరిపోతుంది

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 2 роки тому +12

    ఈ యాంకర్ కి ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది కరుణాకర్ అన్నా విషయాన్ని చెప్పేటప్పుడు పూర్తిగా చెప్పనివ్వడం లేదు ఈమె మాట విధానం కల్యాణి కి ఫేవర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది

    • @bhanuchandarb.b.c1780
      @bhanuchandarb.b.c1780 2 роки тому

      ఆమె కరెక్ట్ గానే అడిగింది కరుణాకర్ గారు చాలా బాగా జవాబు ఇచ్చారు

  • @aligenasaikarthikgoud3082
    @aligenasaikarthikgoud3082 2 роки тому +25

    Jai karunakar is grate

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 роки тому +19

    Jai hind jai bharath jai sri ram bharath jai
    Jai shiva sakthi🚩🚩🚩

  • @vanisritangod8004
    @vanisritangod8004 2 роки тому +19

    The way interview is conducted is superb

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 2 роки тому +12

    Superrrrrrrrrr గా చెప్పారు bro....

  • @selvaraj-rs4sg
    @selvaraj-rs4sg 2 роки тому +24

    కరుణాకర్ గారూ ... మీ వెంట మేమందరమూ ఉన్నాం ... ఇలాంటి తాటకిలు ఎన్ని వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు ...

  • @pk.thesaviour7223
    @pk.thesaviour7223 2 роки тому +10

    Meru Hindu darmam , desham kosam chala hard work chestunnaru bro
    I really appreciate you Mee venta memu sytham brother. Congratulations keep it up. 💐🚩💐🚩💐🚩💐🚩💐🚩🙏🌱🙏🌱🙏🌱🙏🚩💐🚩💐🚩

  • @rockyeie1008
    @rockyeie1008 2 роки тому +14

    Karunakar Anna Super ga matladaru anna 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mahanteshyaggati548
    @mahanteshyaggati548 2 роки тому +35

    కల్యాణి మాత్రమె కాదు కొద్దిగా లలిత్ కుమార్ మరియు హమర ప్రసాద్ గారితో కూడ జాగ్రతగా వుండలి.

    • @almighty7998
      @almighty7998 2 роки тому +3

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ lalith kumar gadu broker gadhu.

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 2 роки тому

      @@almighty7998 Lalith kumar Bayata kuda Darmam kosam pani chestadu ......karunakar studio lo vedios chestu .....karyakarthalni pattinchoku......manchi jarigithe karukar kathalo vesukuntadu ...chedaithe Atuvaipu chidaďu

    • @almighty7998
      @almighty7998 2 роки тому

      @@HINDUSTANI86 he earning earning money. Criminal cases

    • @sivasuryafarms1023
      @sivasuryafarms1023 2 роки тому

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ ledu bro vallaki Siva Shakthi ki padadhu

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 2 роки тому

      @@almighty7998 Karunakar Brother first suport ga unnadi .malanti valle .....Nenu kuda Darnalu chesa ....asalu vishyam telesaka vodilesa .....Ladies , swamy ji lani kuda ...thana vallatho Banda Buthulu thittinchadu ....

  • @subhashch7581
    @subhashch7581 2 роки тому +22

    Excellent interview ❤️💐🙏.. anchor shatavidhalu edo velikiteekayali anae sankalpam appreciate cheyalisna vishayam...part of duty as a journalist 😀...keep it up . Honest ga working people daggara emi secret lu kani...dewvaesham kaani unndav...that is shiva sakthi 🙏🙏🙏💐💐💐

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 роки тому +5

    Excellent Karunakar garu... Please keep it up 👍

  • @krantimandapati7315
    @krantimandapati7315 2 роки тому +8

    Super speech

  • @showkathalishowkathali3207
    @showkathalishowkathali3207 2 роки тому +14

    Kalyani 100% fraud.

  • @rameshtuniki6876
    @rameshtuniki6876 2 роки тому +3

    Very nice conversation Mr. Karunakar garu, you are well knowledged person how to participate in interviews, keep it up sir🙏

  • @laxmivilas3515
    @laxmivilas3515 2 роки тому +10

    Jai shiva shakthi ,jai karunakar sugguna 🙏🙏

  • @vijayachedala7356
    @vijayachedala7356 2 роки тому +9

    Great annayya

  • @gangarapunarasimharao6975
    @gangarapunarasimharao6975 2 роки тому +8

    Anna gaariki chala chala krutagnatalu.jai sri raam🙏🙏🙏🙏

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 2 роки тому +5

    Bible ratna karunakargaru superrrr

  • @Artsoulcreater
    @Artsoulcreater 2 роки тому +13

    Karunakar correct ga matladutaru

  • @RAM-mo9pi
    @RAM-mo9pi 2 роки тому +4

    You are very Good Brother

  • @allimanga5758
    @allimanga5758 2 роки тому +7

    👌💯💯💯

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 2 роки тому +4

    నేను శివశక్తికి మద్దతు ఇస్తున్నాను

  • @torontogml
    @torontogml 2 роки тому +5

    karunakar gaaru mee sapotga memu maa India undhi so don't worry

  • @ramanaiahatmakuru5991
    @ramanaiahatmakuru5991 2 роки тому +6

    కరుణాకర్ గారు మతమార్పిడి అనేదిదేశ భద్రతకు సంబందించినదన్నారు. అంటే దేశద్రోహులనామీఉద్దేశం.పాలకులు ప్రజల సంపదను అమ్మడము దేశభక్తా. మతమార్పిడి మూలాల్లోకివెళ్దాం.నీఇంటిలోఉన్నవారిని అంటే నీమతంలోఉన్నవారిని గుడులలోనికి రానివ్వక,అంతరానితనం పాటిస్తూ ఊరికిదూరంగా వెలివేస్తూ,అన్యాయంగా దాడులు,హత్యలు,రేపులు,అవమాణిస్తున్నందునే మతమ్మారడానికి ప్రధానకారణం కాదా.ముందు మతంలోవున్న అమానుశాన్ని ప్రశ్నించక,సంస్కరించకపోతే మత మార్పిడులు జరుగుతూనేఉంటాయి.ఒకేమతంలోని వారుపెళ్లి చేసుకుంటే కేవలం హత్యలు చేస్తున్నారు.రెడ్లు వైశ్యులుపెళ్లిచేసుకుంటేనే.ఇక అంతరానివారుగా పరిగనించేవారి పరిస్థితిఎలా ఉంటుందో లోకా లోకానికి తెలిసిందే.మతమార్పిడులను ఆపాలనేదానికంటే ముందు మతంలోఉన్న అమానుశత్వాన్ని,అంటరానితనం లేకుండాచేసేపని చేయండి.అదిమీరు చేయకుండా మతమార్పిడిలను ఆపాలనుకోవడము బొందితోస్వర్గానికి వెళ్లాలనుకోవడమే అవుతుంది.మతంలోని అన్నికులాలవారిని ఒకటిచేయండి.

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 2 роки тому

      Sir meeru a kalamlo vunnaru,manaki indipendense vachi rajyangam amalu jarugutunna 1950nundi inka ivanni vunnaayani meeru anukuntunara,ofcourse meeru cheppindhi eppudo mana samaajamlo vunna durachaaram,ippudu ala ledhu kadha mari enduku inka e mathamarpidulu

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 2 роки тому

      Meeru annatlu ippudu kuda paruvu hatyalu jarugutunay.kani adhi only sc st vallane em champadam ledhu aundi.paruvu hatyalaku balaina vallalo migatha kulaala vallu kuda vunnaru

    • @ramanaiahatmakuru5991
      @ramanaiahatmakuru5991 2 роки тому +1

      SC STల గురించికంటే మతమార్పిడిలకు కారణం చెప్పాను. అంతేగాక మనమతంలోని వారిలోఉన్న కుల వైషమ్యాన్ని గూర్చికూడా ప్రస్తావించాను మిత్రమా.

    • @jai...1083
      @jai...1083 2 роки тому

      Anna congress party 62 years ruke chesindi.... Congress parties ni adagali... Sc vallu congress ke vote chestharu...........na opinion edi evariki heart chesthe sorry...na opinion chepthunna..... Enko vishayam appatlo kula vruthula adaranga chesaru ... vallu kula vruthtgu as per google information they did tannery, leather work ......a work virus, bacteria kudi unna work ..as per science ...... Bahusha dani prakaram ala chesaremo........ EXAMPLE: nen dress wash chesaka hand wash cheskokunte ma amma water ivvadu....endukante a hands ki gems untay.... Ma amma ku na pai love ledani kadu ...... Ippudu caste lu levu .. .. school na friends e caste to thelidu..... But intermediate tharvathe castes lu thelusthai....example:. EAMCET, IITs lo rank lo na rank ekkuva vachi na prakkana unna nathone unna na friend rank thakkuva unna vallaki manchi clg lo seat vachinappudu..... Ma father agriculture 3 acre land , nen govt school but ma friend valla father department but sc.... Athanu studied in english medium... Inter lo friends.... Nak caste lu thelidu..... But intermediate tharvatha caste nak thelisindi.... Appudu emo gaani ippudu na lanti bc , oc lo poor ppl kuda suffer avthunnaru...... Govt application fees kuda ekkuve unnay....... Edi na opinion edi na experience. Don't take it to the haert...

  • @bharathg666
    @bharathg666 2 роки тому +47

    తెలుగు రాష్ట్రంలో అత్యంత ప్రభావంగా మాట్లాడే ఇప్పుడున్న వారిలో ఇద్దరే ఇద్దరు కెసిఆర్ and కరుణాకర్ సుగ్గున

    • @m.polaiahm.polaiah8316
      @m.polaiahm.polaiah8316 2 роки тому

      Vadu oka llucha nuvvu oka bacha

    • @bharathg666
      @bharathg666 2 роки тому

      @@m.polaiahm.polaiah8316 నువ్వూ ఒక గొర్రె

    • @LOVE_U2_DARLING
      @LOVE_U2_DARLING 2 роки тому +2

      Lol🤣🤣🤣🤣🤣🤣Kcr ok but not karunakar

    • @sweetrokalla
      @sweetrokalla 2 роки тому

      Yes kane dabbulu sampadeinchadam lo karunar best

    • @sridharelluri2828
      @sridharelluri2828 11 місяців тому

      @sweetrokalla, mee pastor Gallala dobbese buddi kaadu karunaakar di.

  • @laxmikovure9135
    @laxmikovure9135 2 роки тому +19

    చాలా మంచి మాటలు అడిగావు బాబు సూపర్

  • @utubekiranreddy
    @utubekiranreddy 2 роки тому +2

    Because of deeply invloved into hindu dharma you (Karunakar garu) got high maturity and clarity throughts. We will support alway to Shiva shakti.

  • @katikireddysathish3872
    @katikireddysathish3872 Рік тому +3

    జై శివ శక్తి జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @dondetichennareddy9987
    @dondetichennareddy9987 2 роки тому +4

    Correct GA chepparubro

  • @subbunittala2012
    @subbunittala2012 Рік тому +1

    mee confidence lone telustundhi sir mee nijayite ..super sir ..me clarity ki hatsoff !

  • @chandrasekharsarmanandyala6395
    @chandrasekharsarmanandyala6395 2 роки тому +5

    Super

  • @pasupuletidurgaprasad9944
    @pasupuletidurgaprasad9944 2 роки тому +2

    Good anchoring and good answering by K.S.

  • @murayumurayu
    @murayumurayu 2 роки тому +4

    Chala baga cheppavu bro

  • @ramaswamyreddychilla7018
    @ramaswamyreddychilla7018 2 роки тому +15

    Hats off Karunakar.Your elucidation is superb.

  • @manamadhiankamma955
    @manamadhiankamma955 11 місяців тому +1

    నాకు శివశక్తి లో చేరాలని ఉంది కానీ తెలియదు నేను ఎక్కువ చదువుకోలేదు నా వయసు కూడా 60 మరి చేయడం ఎలా జై శ్రీరామ్

  • @punchtantram7109
    @punchtantram7109 2 роки тому +2

    Anchor questions perfect....
    Chala baaga adigaru....

  • @sspcreatives143
    @sspcreatives143 2 роки тому +4

    Anchora layera what a interview.

  • @pkdbvprasad2667
    @pkdbvprasad2667 2 роки тому +9

    Very nice talk by Karunakar ji

  • @saisevamandiram
    @saisevamandiram 2 роки тому +1

    Super ga vundi episode meeru baga dimparu gunapam daaniki

  • @harikhandapu8921
    @harikhandapu8921 2 роки тому +1

    అక్కా! ఆయన్ని సమాధానం పూర్తిగా చెప్పనివ్వండి. ఆయన చెప్తుండగా మధ్యలో కట్ చేసేస్తున్నారు.

  • @htvkulluru7722
    @htvkulluru7722 2 роки тому

    Valuable interview

  • @annapurnasegu3719
    @annapurnasegu3719 2 роки тому +1

    Chaala baaga chepparu

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 2 роки тому +1

    Karunakar is doing very great. We have a great respect. We always support him morally.

  • @mindgarden1547
    @mindgarden1547 2 роки тому +7

    True thamudu mee videos nannu chala inspire chesai and na dharmanni inka ekkuvaga gauravisthunanu premisthunanu

  • @ravikumarkothakonda
    @ravikumarkothakonda 2 роки тому +1

    Chaala Baaga Matlaadaaru Karunakar Suguna Gaaru Mee Paina Marintha Abhimaanam Perigindhi Brother 👌👌👏👏👏👏👏

  • @chintashiva9494
    @chintashiva9494 7 місяців тому

    💯% కరెక్ట్ గా పూర్తి స్పృహతో క్లారిటీగా మాట్లాడారు జై హిందూ 🚩🚩🚩🚩

  • @bhimeswarraovalluri7265
    @bhimeswarraovalluri7265 2 роки тому +1

    Anchor garu anjala javerila vundi. Good interview. Keepitup.

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 Рік тому +2

    🕉️ll జై శివశక్తి- Jai Shiva Shakthi
    🛕ll జై శ్రీ కృష్ణ - Jai Sri Krishna
    🚩ll జై శ్రీ రామ్ - Jai Sri Ram
    📿ll జై హనుమ - Jai Hanuma
    🪔ll జై దుర్గాదేవి - Jai Durga Mata
    🔱ll జై కాళీమాత - Jai Kali Mata
    🪓ll జై పరశురామ్ - Jai Parasu Ram
    🙏ll జై శ్రీవేంకటేశ్వర - Jai Sri Venkateswara
    🇮🇳ll జై భరత మాతకి - Jai Bharat Mata Ki
    ❤️ll జై సనాతన ధర్మం - Jai Sanātana Dharma
    🛡️ll జై విక్రమ్ ఆదిత్య - Jai Vikram Aditya
    🔥ll జై ఛత్రపతి శివాజీ - Jai Chatrapati Shivaji
    🏹ll జై అల్లూరిసీతారామ - Jai Alluri Sita Rama
    💪ll జై నాథూరామ్'గాడ్సే' - Jai Nathuram 'Godse'
    🗡️ll జై ఝాన్సీ లక్ష్మీ బాయి - Jai Jhansi lakshmibhai
    ⚔️ll జై మహా రాణా ప్రతాప్ - Jai Maha Rana Pratap
    !! Sarvejana Hinduva !! - !! సర్వేజనా హిందువా !!
    !! Sukhino Bhavantu !! 🌍 !! సుఖినో భవంతు !!
    ✊ హిందూధర్మం శక్తిని చూపించే సమయం వచ్చింది 🕉️
    *Time To Show The Power Of Hindu Dharma*

  • @vijdon1611
    @vijdon1611 2 роки тому +10

    Karunakar gaaru ఆమె గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకండి.

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 Рік тому +1

    Long live shiva Shakti 🙏🙏

  • @duryodhanareddy6977
    @duryodhanareddy6977 2 роки тому +3

    జై శ్రీరామ్ జై శివశక్తి జై కరుణాకర్

  • @SS18007
    @SS18007 2 роки тому +2

    Anna , memu ninnu mariyu shiva sakthi ni poortiga nammutamu. Jai Bharat

  • @rameshbatta2573
    @rameshbatta2573 2 роки тому +2

    కరాట కళ్యాణి అబద్దాని అతికినట్టు మాట్లాడుతుంది తెలవని వారు ఇదే నిజం అనెల మాట్లాడుతుంది ఆమె వీడియోలు ప్రతి రోజూ చూస్తున్నాం karata kalyani దే తప్పు అనిపించింది ఇప్పటికైనా ఆమె తప్పులు సరిదిద్దుకొని సక్రమంగా ఉండాలి ఇకపై ఎవరి జోలికి వెళ్లకుండా ఉండమ్మ కరాట కళ్యాణి

  • @rameshgajjala580
    @rameshgajjala580 2 роки тому +1

    Nice 👍

  • @ramsivaji7356
    @ramsivaji7356 2 роки тому

    తులిశమ్మ తల్లిని నిందించిన సాంబశివ రావు. సీతమ్మ తల్లిని హేళన చేసిన పిశాచి గాంగ్, స్వామీజీని ట్రాప్ చేశారు సాంబశివరావు గాంగ్ Dr విజయ కుమార్ వడ్డే నవీన్ కుమార్ హనీ ట్రాప్ జాన్సన్ యెంత దిగజారిన పిశాచి లో. "నా కామెంట్స్ చదవండి షేర్ చెయ్యండి" అనే నా చిన్న కామెంట్ యూ ట్యూబ్ లో రాకుండా మేనేజి చేస్తున్నారు. యూ ట్యూబ్ మతోన్మాద క్రైస్తవులను సపోర్ట్ చేస్తుంది. చాలా విచార కరము. జై శ్రీ రామ

  • @devarapallivijay7190
    @devarapallivijay7190 2 роки тому +5

    Over action lekunda neet ga matadandi anchor garu

  • @user-dl9vt1um1x
    @user-dl9vt1um1x 2 роки тому +25

    చూడండి మిర్రర్ టీవీ యాంకర్ గారు ప్రపంచ దేశాలలో కెల్ల భారతదేశంలో నే స్త్రీకి భూమాత గా మాతృమూర్తిగా అక్కగా చెల్లిగా సహచరిగా ఒక గొప్ప స్థానం ఉన్నది అలాంటి దేశంలోనే ఒక తాటకి ఒక సూర్పణక ఒక్క హిడింబి ఇలాంటి రాక్షస జాతికి చెందిన స్త్రీలు కూడా ఉన్నారు వారికి జరగాల్సిన మర్యాద పూర్వ కాలంలోనే జరిగింది అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖ పడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు అమ్మగా అక్కగా చెల్లిగా సహచరిగా ఉన్న వారందరికీ మనదేశంలో గౌరవ మర్యాదలకు ఏ లోటు లేదు ఎటొచ్చి ఈ రాక్షస జాతికి చెందిన స్త్రీలకు మాత్రం తప్పకుండా ఏదో ఒక రోజు సరైన వాడి చేతిలో పడితే పనిష్మెంట్ మాత్రం తప్పదు ఇటువంటి వాళ్ళని ఎవరూ చంపాల్సిన పని లేదు కాలక్రమేణా వారికి వారే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ఇటువంటి వాళ్ళు ఉన్నంత కాలం సామాన్య పౌరులకు మాత్రం చావు భయం తప్పదు ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేసే రాక్షస జాతికి చెందిన వారు కొంత మంది ఉండి ఉండవచ్చు విచిత్రం ఏమిటంటే ఇలాంటి వాళ్ళు ఎవరూ కూడా అలాంటి వాళ్లకు అంతిమ సమయములో సహాయం చేయరు

    • @bul-bull4665
      @bul-bull4665 Рік тому

      Multi-input switching analysis provides two analysis modes, basic and advanced.
      Basic Multi-Input Switching Analysis
      This mode relies on user-defined delay-scaling coefficients that are applied to library cells
      by the set_multi_input_switching_coefficient command.

    • @bul-bull4665
      @bul-bull4665 Рік тому

      For library cells that do not meet the requirements, you can apply user-defined coefficients
      with the set_multi_input_switching_coefficient command.
      Advanced multi-input switching analysis requires a PrimeTime-ADV-PLUS license

    • @bul-bull4665
      @bul-bull4665 Рік тому

      Advanced Multi-Input Switching=
      To configure advanced multi-input switching analysis,
      1. Enable the advanced analysis mode:
      pt_shell> set_app_var \
      si_multi_input_switching_analysis_mode advanced
      2. (Optional) Report the library cells that qualify for automatic multi-input switching
      analysis:
      pt_shell> report_multi_input_switching_lib_cells
      3. (Optional) Define user-defined scaling coefficients on library cells:
      pt_shell> set_multi_input_switching_coefficient \
      [get_lib_cell lib1/NAND4gx] -rise -delay 0.683
      By

    • @bul-bull4665
      @bul-bull4665 Рік тому

      set_app_var si_enable_multi_input_switching_analysis true
      # Specify delay change factors for library cells
      set_multi_input_switching_coefficient \
      [get_lib_cell lib1/NAND4gx] -rise -delay 0.683
      # Report multi-input switching delay factors applied
      report_multi_input_switching_coefficient
      update_timing -full
      report_timing -delay_type min -input_pins
      report_delay_calculation -min -from Inst1/A -to Inst1/Z

    • @bul-bull4665
      @bul-bull4665 Рік тому

      pt_shell> set bad_ports \
      [get_ports * -filter " is_clock_dont_override==true"]
      pt_shell> report_clock [get_clocks -filter "period

  • @user-dl4bt6jc5s
    @user-dl4bt6jc5s 2 роки тому +8

    Karunakar all ways great person ,,, 🙏🙏🙏

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu Рік тому +1

    Jai shree Ram, jai Shiva Shakti, Bharat mata ki jai, jai sanatana Dharmam we want to protect our india and akanda Bharat 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @PawanKumar-Chingu
    @PawanKumar-Chingu 2 роки тому +2

    Love n support to karunakar bro

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 2 роки тому +2

    Karunakar Anna you are amege voice kalyani ki meeru gattiga samadhanam cheppali meeru sustu kursovaddu Srikanth reddy ki support cheyyandi C W C vallu arrest cese daka vadalavaddu

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 2 роки тому +2

    👌👍🤗

  • @zf24d
    @zf24d 6 місяців тому

    Shiva shakthi❤ is doing great work for humanity
    With out lies ✝️ and ☪️ dies

  • @venkateshsony1399
    @venkateshsony1399 2 роки тому +1

    విడియో మొదట్లో యాంకర్ గారు ఇలా పదేపదే అడిగిందే అడుగుతున్నారు
    చెప్పిందే చెబుతున్నారు అసలు ఈవిడ
    యాంకరా లేదా
    కరాటే కళ్యాణి పంపిస్తే వచ్చిన మనిషా?
    అని అనిపించింది నాకు
    కానీ
    యాంకర్ అలా అడగడంతో
    కరుణాకర్ సుగుణ అన్న గారు చెప్పిన సరైన
    సమాధానం తర్వాత నాకు అనిపించింది ఏమిటి అంటే
    అవతలి వ్యక్తి ఎన్ని ప్రశ్నలు అడిగితే
    ఎవరెవరికి ఉన్న కాస్తోకూస్తో అనుమానాలు
    అపోహలు కూడా పోతాయి అని అర్థం అయ్యింది నాకు
    సో
    యాంకర్ ఎన్ని సార్లు అడిగినా ప్రశ్నను పదేపదే అడిగిందే మంచిది అయ్యింది.
    అలాగే
    మీరు చెయ్యనిదే కరాటే కళ్యాణి గారు
    మిమ్మల్ని విమర్శలు చేస్తున్నారా?
    నిందిస్తారా ?
    అనే విధంగా అడిగినట్టు అడిగిన యాంకర్
    గారికి థాంక్స్ ఎందుకంటే
    కరుణాకర్ సుగుణ గారి పైన,
    శివశక్తి సంస్థ పైన,
    ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో తో పాటు ఆ సందేహాలు
    క్లియర్ అయ్యాయి.

  • @krantimandapati7315
    @krantimandapati7315 2 роки тому +1

    Super sir

  • @ramakumari8850
    @ramakumari8850 2 роки тому +12

    Karate kalyani kadu medam "Godavala Kalyani"...

  • @Raithubidda1234
    @Raithubidda1234 Рік тому

    Shiva. Shakthi జోలికొస్తే తలకాయలు తెంపుతం...జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణా

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 роки тому

    శివశక్తి లేకపోతే..వందలమంది హీందూ అమాయకులు..శిలువ శవంవెంబడిపడీ.. పరలోకం అనే అత్యాశకులోనై..మట్టీకోట్టుకు చచ్చే వాళ్ళు...కరుణాకరులాంటివాళ్ళు స్టేట్ కు ఒకరుంటే చాలు..అఖండ భారతాన్ని సాధించవచ్చు..అంతర్గత శత్రుమూకలలో ఒకటోనంబరు..కరాటే... ఆడది కాబట్టి సరిపోయింది..అయినా తమ్ముడు ఆమెను ఏమీ అనకండి మీకు శివుడి శక్తి తోడైవుంది..ఆయుష్మాన్భవ..చిరంజీవీ...

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 10 місяців тому

    Sivasakthi underline dedication for country 's strength is very very important against conversions.

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 Рік тому +1

    Jai ShivaShakthi🙏🙏🙏

  • @jinendrakoppada1597
    @jinendrakoppada1597 2 роки тому

    Good questions.

  • @SudhaSudha-wh2wo
    @SudhaSudha-wh2wo 2 роки тому +8

    Karunaakar gaaru correct maatlaadaaru

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 2 роки тому +20

    కళ్యాణి గారు యూట్యూబ్ రూల్స్ రెగ్యులరేషన్ చదవాలి
    అన్న మీరు బాగా చెప్పారు

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 роки тому +2

    జై శివ శక్తి

  • @swamyvivekananda3153
    @swamyvivekananda3153 2 роки тому

    హిందూ ధర్మం ను రక్షించటం లోనూ..., తద్వారా దేశ రక్షణ ను బలోపేతం చేయటంలోనూ కరుణాకర్ సుగ్గుణ చేస్తున్న ప్రయత్నాలు నిజంగానే చాలా గొప్ప విషయం, ఎంతో మెచ్చుకోదగిన విషయం. ఆయన ఎంతో నిజాయితీగానూ , ఎంతో లాజిక్ తోనూ , పక్కా రుజువులతోనూ ఎన్నో వీడియోలు తీశారు . ఆయన చెప్పిన ప్రతి విషయానికీ ఎన్నో రుజువులు , లాజిక్ వుంటాయి. ఆయనను ఎంతో మంది బెదిరించినా కూడ , ఆయనను బూతులు తిట్టినా కూడా బెదరకుండా ఎంతో శాంతంగా రుజువులతో సమాధానాలు ఇచ్చారు. ఇది చాలు ఆయన నిజాయితీ ఏమిటో చెప్పటానికి . కరాటే కల్యాణి గురించి నాకు తెలియదు . కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు , చెప్ప గలను.......విదేశీ మతమైన క్రైస్తవం నుండి భారతీయ హిందూ ధర్మం లో ప్రవేశించి దేశ సౌభాగ్యం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్న కరుణాకర్ గారు తప్పు చేయరు . ఇది ఖచ్చితమైన సత్యం . ఈయనను ఎంతో మంది బెదిరించతూ వున్నారు కానీ , ఈయన మరొకరిని బెదిరించటం అనేది అసంభవం. డబ్బు ఆశ కరుణాకర్ గారికి ఒకవేళ వుంటే , ఆయన ఏవేవో రాజకీయాలు చేయనవసరం లేదు , జస్ట్ ఈయన క్రైస్తవ మతం లో చేరితే చాలు .....ఈయనకు దశమ భాగం రూపంలో వందల కోట్లు వచ్చి పడతాయి. ఆయన logical speech కి ఎంతో మంది ఆయన శిష్యులుగా చేరుతారు . కోట్లాది రూపాయలు ఈజీగా సంపాదన చేయ వచ్చు . కానీ అదంతా కాదనుకుని దేశ రక్షణ కోసం , హిఅందూ ధర్మ రక్షణ కోసం తన స్వ ధర్మాన్ని నమ్ముకుని దానికే అంకితం అయినారు . నిజంగా ఆయన జీవితం ధన్యం. ఆయనకు రుషుల అనుగ్రహం వుంటుంది . జయహో భారత్.....వందే మాతరం....వందే మాతరం......జై శ్రీరాం....జయ హనుమాన్....

  • @rajunamani8579
    @rajunamani8579 2 роки тому

    Brother Your great

  • @prabhasraju9503
    @prabhasraju9503 2 роки тому +3

    Shiva Shakti mariyu karunakar anna joliki vasthe KCPD.. 🔥💪

    • @mylife-eg3vh
      @mylife-eg3vh 2 роки тому

      Kcpd mean enti bro

    • @prabhasraju9503
      @prabhasraju9503 2 роки тому

      @@mylife-eg3vh boothu bro adi. Kutha chimpi padadengutham

  • @ramalakshmipeddireddi2038
    @ramalakshmipeddireddi2038 2 роки тому +11

    రమణనంద మహర్షి వారు రాముడిని రామాయణం ని కించ పరచలేదు ఆయన చెప్పిన దాన్ని t v 9వాళ్ళు ఎడిటింగ్ చేసి నెగెటివ్ గా చిత్రకరించారు అందుకే t v 9 రవి ప్రకాష్ గాడు ఆడ్రస్ లేకుండా పోయాడు ఇప్పుడు కరటీ కల్యాణి రోడ్ మీద పడింది ఎవరైతే ఒక సిద్ధగురూవును నిందిస్తారో వారికి దైవం తగిన శాస్తి చేస్తాడు జాగ్రత్త

    • @ramalakshmipeddireddi2038
      @ramalakshmipeddireddi2038 2 роки тому

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ శివుడే దేవది దేవుడు అది అంతములు తెలుసుకోలేకపోయారు విష్ణువు బ్రహ్మ బ్రహ్మ అబద్ధం చెప్పాడు విష్ణువు సత్యం పలికాడు అది అంతములు కనుగొనలేదని అందుకు శివుడు తనతో సమానంగా పూజలు అందుకొంటావు అని వరము ఇచ్చాడు శివుడే దేవది దేవుడు శివుడుతో సమనముగల దైవము లేడు

    • @aminaabdulla8611
      @aminaabdulla8611 2 роки тому +3

      Vadu Maharishi enti ?

    • @ramalakshmipeddireddi2038
      @ramalakshmipeddireddi2038 2 роки тому +1

      @@aminaabdulla8611 నవ్వు ఎవరివి నోరు పారేసుకోకు

    • @satishvarma113
      @satishvarma113 2 роки тому

      ala ante vishnuvu yokka paarmyam ante shivudi kanna goppaga cheppe adhaaralu puraanalalo unnayi meeru deenini kooda oppukovali ramanananda enduku cheppadu

    • @satishvarma113
      @satishvarma113 2 роки тому

      18 puranala uddeshyam okkade paramathma veru veru roopalalo vyktha mouthadu idi advaitha thathvam.advaitha nni gurrinchi maatlade ramanananda deenini enduku cheppadu

  • @rkkola652
    @rkkola652 2 роки тому +1

    👌🙏🙏👍

  • @mukteshvunnam3765
    @mukteshvunnam3765 2 роки тому

    Good Anchoring

  • @amruthsathvik989
    @amruthsathvik989 2 роки тому +1

    లలిత్ కుమార్ గారు అంటే చాలా గౌరవం ,కానీ కల్యాణి శ్రీకాంత్ రెడ్డి తో ఎలా పొట్లాడిందో వీడియో చూసి ఉంటే బాగా ఉండేది

  • @KaunKizka
    @KaunKizka 2 роки тому +1

    Karunakar,
    Here on , be very careful with whom you are going to associate. You unnecessarily get into this kind of nonsense. And your time will be wasted.
    You will be distracted.
    Also your enemies will take advantage of this.

  • @manamadhiankamma955
    @manamadhiankamma955 11 місяців тому

    మనకి మనోధైర్యం ఉంటే ఎవరు మనల్ని క్రిస్టియన్ గా చేయలేదు ఆ ఆశలు ఎక్కువయ్యి ఇక నిజం తెలీక హిందువులందరూ క్రిస్టియన్ లో చేరారు నిజం తెలుసుకొని అందరూ బయటికి రండి జై శ్రీరామ్

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 2 роки тому

    👌🙏

  • @rasaputrarani172
    @rasaputrarani172 2 роки тому

    Anna, oka pedda simhasanamu vesi,amenu kurchobetti, ame kaalla daggara chetulu kattukuni vundettlu chesukovaalani try chesindi.

  • @bharathishyamala4264
    @bharathishyamala4264 6 місяців тому

    Madam shiva shakti ni ame chetilo pedite karuker gariki vache peru ame ki ravali gandhri asuya

  • @thimmappathimmappa2298
    @thimmappathimmappa2298 2 роки тому +22

    సాయంత్రం 6 గంటల సమయం దాటిందంటే పిల్లలను బయటికీ తీసుకురారు. అది కన్న తల్లులకి మాత్రమే తెలుస్తాయి.....

    • @bul-bull4665
      @bul-bull4665 2 роки тому

      in viviparous animals (majority of mammals
      including human beings), the zygote develops into a young one inside
      the body of the female organism. After attaining a certain stage of growth,
      the young ones are delivered out of the body of the female organism.
      Because of proper embryonic care and protection, the chances of survival
      of young ones is greater in viviparous organisms.

    • @bul-bull4665
      @bul-bull4665 2 роки тому

      In flowering plants, the zygote is formed inside the ovule. After
      fertilisation the sepals, petals and stamens of the flower wither and fall
      off.

    • @bul-bull4665
      @bul-bull4665 2 роки тому

      Can you name a plant in which the sepals remain attached? The
      pistil however, remains attached to the plant. The zygote develops into
      the embryo and the ovules develop into the seed. The ovary develops into
      the fruit which develops a thick wall called pericarp that is protective in
      function (Figure 1.8). After dispersal, seeds germinate under favourable
      conditions to produce new plants.

    • @bul-bull4665
      @bul-bull4665 2 роки тому

      Prokaryotes and unicellular organisms reproduce asexually by
      cell division or binary fission of the parent cell. In several aquatic and
      terrestrial species of angiosperms, structures such as runners,
      rhizomes, suckers, tubers, offsets, etc., are capable of giving rise to
      new offspring. This method of asexual reproduction is generally
      referred to as vegetative propagation.

    • @bul-bull4665
      @bul-bull4665 2 роки тому

      The process of development of embryo from the zygote is called
      embryogenesis. In animals, the zygote starts developing soon after its
      formation. Animals may be either oviparous or viviparous. Embryonal
      protection and care are better in viviparous organisms.

  • @anupojuvenkat9112
    @anupojuvenkat9112 2 роки тому +1

    జై శివ శక్తి జై హిందూ