నీదినాది ఒకేకథ తెలుగు Needi naadi okekatha Telugu Shortfilm 4K ||Karunakar Sugguna ||Siva Y Prasad||

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 1,9 тис.

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  Рік тому +508

    క్రైస్తవ మతంలోకి మతమార్పిడి అయిన ఒక కుటుంబానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరికి ఏమైంది? అనే కథాంశంతో రూపొందిన
    నీదినాది ఒకేకథ తెలుగు పూర్తి చిత్రం చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి
    ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు చేయడానికి శివశక్తి కి సహకరించండి
    Shakthi Fighting With Evil Forces
    To Protect Our Ancient Culture & Sanatana Dharma.
    In This Noble Cause Need Your Valuable Support.
    TO DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 740 8
    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp*: *88866 00412 or 72888 09222

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +28

      అన్న, అలాగే పరలోకము ఎలా ఉంటుందో...
      ద్రాక్షారసము.. ఎందుకు తాగుతున్నారో..
      వీటి మీద కూడా చేయండి వీడియో...
      అసలు పరలోకం, అనే దాని మీద తీయండి అందరికి తెలిసేలా

    • @bandaruparthasarathirao9875
      @bandaruparthasarathirao9875 Рік тому +18

      Jai shree Ram, movie Super Sir

    • @gayatripriya-b6k
      @gayatripriya-b6k Рік тому +38

      మూవీ సూపర్, మహిమ లేని దేవుడికి మహిమ కలుగును గాక అమెన్ 😆😆😆

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Рік тому

      ua-cam.com/users/livekyuNo4ofGOY?feature=share

    • @rksusarla390
      @rksusarla390 Рік тому +7

      😊

  • @kvsreddi4435
    @kvsreddi4435 Рік тому +267

    ఎవరు క్రైస్తవ మతంలో చిక్కుకున్నారు మరియు ఎవరు క్రైస్తవ మతంలోకి ప్రవేశించబోతున్నారో వారికి ఈ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ మెడిసిన్...జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భవానీ మాతా 🚩🙏✊💪🤝

    • @josephking5390
      @josephking5390 Рік тому

      ua-cam.com/video/MT9EKIY9uP4/v-deo.html

    • @ashokkumarpedala3281
      @ashokkumarpedala3281 Рік тому +3

      Antha Em Ledu ,Meeru Enni Videos Tesina Christianity Peruguthundhi Nijam ina Devudu Jesus Ani Andharu Telusikuntunnaru

    • @gjgj1088
      @gjgj1088 Рік тому

      @@ashokkumarpedala3281 Gorre na kodukulu..Alage marutharu..

    • @Godsgrace999
      @Godsgrace999 Рік тому

      Nenu చిక్కుకున్న మళ్ళీ బయటికి రాను అందులోనే వుంటా నే కోసం కూడా ప్రార్థన చేస్తున్న bro nijam తెలుసుకోవల్నాని 😊

    • @thalarihanumantharayudu3934
      @thalarihanumantharayudu3934 Рік тому +4

      @@ashokkumarpedala3281 gorri na koduka ninu yevaru marchaledhu

  • @venkateswararaochukkala6632
    @venkateswararaochukkala6632 Рік тому +21

    వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు కరుణాకర్ తమ్ముడు. మన దేశాన్ని ఈ బూతు బుక్ నుండి కాపాడటానికి నువ్వు చేస్తున్న కృషికి మా ధన్యవాదాలు మన శ్రీరాముడు దయవల్ల నువ్వు నీ టీమ్ ఎప్పుడూ బావుండలి జై శ్రీ రామ్.

  • @LuCipher321
    @LuCipher321 Рік тому +67

    అద్భుతాల సాకుచెప్పి ఒక పిశాచానికి పుట్టిన శవాన్ని నమ్ముకోమనే కిరస్తానీ మతోన్మాదులను ఎండగడుతున్న మీ ఈ ప్రయత్నం అద్భుతంగా ఉంది... మీకు మరిన్ని విజయాలు కలుగాలి... జై శ్రీరామ! 🙏🙏🙏

    • @ashash9986
      @ashash9986 Рік тому

      Ni peru ardam kaledu brother….kamminichulu ante?

    • @LuCipher321
      @LuCipher321 Рік тому +3

      @@ashash9986 కమ్యూని(కృ)ష్టులు

  • @rajashekarreddy9256
    @rajashekarreddy9256 Рік тому +20

    కరుణాకర్ సుగ్గున ...❤️❤️❤️ యు ఆర్ ఏ మాన్ ❤️ లవ్ యు తమ్మీ.
    గుండెలు పగిలేలాగా, రొమ్ములు చీల్చేలా, ఆవేశమ్ పుంజుకునే ఈ ప్రస్థానం ఆగకూడదు.
    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్.
    భారత్ మాతాకీ జై.
    తమ్ముడు కర్ణాకర్ మా ఆయుష్షు పోసుకొని వెయ్యేళ్ళు బ్రతుకు .

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 Рік тому +182

    అద్భుతమైన చిత్రం.. పాస్టర్లు, క్రైస్తవం, క్రైస్తవుల గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు.. శివశక్తి కి ధన్యవాదాలు 🙏 ఈ చిత్రం చూసి క్రైస్తవులు ఆలోచించుకోండి మీరు ఎంత దౌర్భాగ్య జీవితం గడుపుతున్నారో దయచేసి గమనించండి మిత్రులారా ఆ వెదవ మతానికి దూరంగా ఉండండి.. జై హింద్ 🙏

    • @panduchinna2728
      @panduchinna2728 Рік тому +4

      అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాము కానీ నాకు ఉన్న అనుమానం తీర్చితే అప్పుడు నేను హిందుత్వం లోనికి వచ్చేస్తాను...

    • @veerurock1398
      @veerurock1398 Рік тому +20

      ​@@panduchinna2728 hindutvam loniki vache avasaram ledu anna, gorre nundi manishi avte chaalu

    • @josephking5390
      @josephking5390 Рік тому

      ua-cam.com/video/MT9EKIY9uP4/v-deo.html

    • @josephking5390
      @josephking5390 Рік тому

      ​@@veerurock1398 ua-cam.com/video/MT9EKIY9uP4/v-deo.html

    • @josephking5390
      @josephking5390 Рік тому

      ​@@panduchinna2728 ua-cam.com/video/MT9EKIY9uP4/v-deo.html

  • @ravitejarnangli5909
    @ravitejarnangli5909 Рік тому +249

    అందరిదీ ఇదే కథ, ఈ చిత్రం చూసిన తరువాత అయిన సత్యం తెలుసుకొని స్వధర్మంలోకి కొంత మందైన రావాలని కోరుకుందాం... జై సనాతన ధర్మం💪🏻

    • @josephking5390
      @josephking5390 Рік тому

      ua-cam.com/video/MT9EKIY9uP4/v-deo.html

    • @venkateshwarlujadi882
      @venkateshwarlujadi882 Рік тому +2

      హానీ జాన్సన్ అన్నకూడా వాంటెడ్ మూవీ తీసాడు అందులో మీ బ్రహ్మ గొప్పపనులు ఉన్నాయి ముందు అది చూడరా

    • @ravitejarnangli5909
      @ravitejarnangli5909 Рік тому +6

      @@venkateshwarlujadi882 రా ఏంటి ? మర్యాదగా రాస్తే అందంగా ఉంటుందన్న.

    • @josephking5390
      @josephking5390 Рік тому

      @@citizenofakhandbharat7650 ma opinion kuda me meda barrelu 🐃 meru ani 🤣🤣🤣🤣

    • @josephking5390
      @josephking5390 Рік тому

      @@citizenofakhandbharat7650 ma opinion kuda me meda barrelu 🐃 meru ani 🤣🤣🤣🤣

  • @meenakshis.h8826
    @meenakshis.h8826 Рік тому +293

    షార్ట్ ఫిలిం చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత మంచి సినిమా తీసారు. జై శివశక్తి జై శ్రీరామ్ 🙏🚩

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru Рік тому +6

      👍

    • @meenakshis.h8826
      @meenakshis.h8826 Рік тому +8

      @@Mr.Aadyagaru జై శ్రీ రామ్ 🙏🚩

    • @Facts_of_Indian_history
      @Facts_of_Indian_history Рік тому

      ప్రతి ఒక్కరూ కనీసం 10 మందితో శివ శక్తి channel subscribe చేయించండి 🙏

    • @shankarsriram8794
      @shankarsriram8794 Рік тому +2

      Jai Sriram

    • @conversion721
      @conversion721 Рік тому

      ua-cam.com/video/2rnc2Ec-LZQ/v-deo.html long time meenu 😊

  • @uraju-bharath
    @uraju-bharath Рік тому +20

    చాలా చక్కని సందేశంతో అద్భుతంగా చిత్రీకరించారు.
    అజ్ఞానం+అంధకారం+అబద్దం+అవకాశవాదం+అపవిత్రం+ఆలోచనా రహితం+అనాగరికం+అధర్మం+అసత్యం+అసుద్దం+అస్పష్టం=== క్రైస్తవం

  • @BHUKYANAGESH265
    @BHUKYANAGESH265 Рік тому +467

    శివశక్తి ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలందరూ చైతన్యం కావాలి

    • @TeluguIndian729
      @TeluguIndian729 Рік тому +11

      Baga chepparu😄😄👌👌

    • @Facts_of_Indian_history
      @Facts_of_Indian_history Рік тому

      ప్రతి ఒక్కరూ కనీసం 10 మందితో శివ శక్తి channel subscribe చేయించండి 🙏

    • @loardbalaji1105
      @loardbalaji1105 Рік тому +9

      👍👍👍👍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽✝️❌✝️❌✝️🔨❌🔨❌✝️❌❌✝️❌🔨❌jai sri 🙏🙏🙏🙏🙏 ram

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +15

      శివశక్తి కి మనందరి అండ ఉంటుంది...🤩 🙏

    • @sureshreddy5709
      @sureshreddy5709 Рік тому +5

      Super ....👏👏👏

  • @MySatish1988
    @MySatish1988 Рік тому +13

    చాలా అద్భుతంగా ఉంది మూవీ, మన కరుణాకర్ అన్న గారికి మన శివశక్తి కి congratulations 🎉🎉🎉

  • @menaluguru5335
    @menaluguru5335 Рік тому +247

    ఇది చూసిన ఎంతో మంది జ్ఞానోదయం అవుతుంది అని కోరుకుంటున్నాం
    Jai Hind Jai shree ram Bharat Mata ki Jai

    • @samdashsamdash9655
      @samdashsamdash9655 Рік тому

      Nidevuni.cheyali

    • @menaluguru5335
      @menaluguru5335 Рік тому

      @@samdashsamdash9655 ముందు సరైన భాష నేర్చుకొని సరిగ్గా మాట్లాడటం నేర్చుకో , సరిగ్గా టైప్ చేయడం కూడా రాదు కదరా ఎర్రి పూక అయ్యా.

    • @josephking5390
      @josephking5390 Рік тому

      ua-cam.com/video/MT9EKIY9uP4/v-deo.html

    • @mkmk4805
      @mkmk4805 Рік тому

      Ha ni bonda Autharu....vadoka Sannasigadu mirokka...........

    • @NaniRaider
      @NaniRaider Рік тому +1

      Yes 💯

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 Рік тому +6

    చాలా మంచి సబ్జెక్ట్ ఉంది ఇది చూసి హిందువులు తెలుసుకోవాలి,, క్రైస్తవులు ఆలోచించాలి,, ఇదే నిజము, క్రైస్తవములో ఇలాగే జరుగుతుంది,,ప్రజలు తెలుసుకోవాలి,,,,

  • @mangaliveeresh5391
    @mangaliveeresh5391 11 місяців тому +6

    హిందూ ధర్మాన్ని కాపాడుతూ ప్రజలకు జ్ఞానాని ఇస్తూ ప్రజలు అంధకారంలో పడుకోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్న కరుణాకర్ సుగ్గున అన్న గార్కి ఇవే మా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @Truth-Sathyam-Vemana
    @Truth-Sathyam-Vemana Рік тому +6

    కళ్ళకు కట్టినట్లు చూపించారు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది . నాది సనాతన ధర్మం . ఎడారి మతాల కన్నా ఎంతో గొప్పది.

  • @nunnarameshbabu3247
    @nunnarameshbabu3247 Рік тому +9

    జై శ్రీరామ్

  • @gvpitlamgv3687
    @gvpitlamgv3687 Рік тому +74

    మతం మారేవారికి జ్ఞానోదయం కలిగేలా మంచి సందేశం ఇచ్చారు...థాంక్యు కరుణాకర్ టీం...

  • @chavalinagathapathi8782
    @chavalinagathapathi8782 Рік тому +3

    Chala Baga tesaru film excellent .

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh Рік тому +8

    మా శివశక్తి కుటుంబానికి నా హృదయపూర్వక నమస్కారం......

  • @bhanugoud7598
    @bhanugoud7598 Рік тому +5

    Jai sri ram🚩🚩🙏🏻🙏🏻

  • @eswarvuddandam6147
    @eswarvuddandam6147 Рік тому +55

    Superb short film , ఇంకా ఇలాంటి ఎన్నో కళ్ళు తెరిపించే short ఫిలిమ్స్ తీసి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ మీ .....ఈశ్వర్. ..

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 Рік тому +4

    Jai Sri Ram Bharat matha ki jai
    Great Siva Shakti
    Real Hero Karunakar garu 🙏🙏🙏

  • @techinside1005
    @techinside1005 Рік тому +104

    చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాను చూశాను చాలా కృతజ్ఞతలు శివశక్తి సభ్యులుకు అలాగే కరుణాకర్ అన్న గారికి ఈ చిత్రం చాలా బాగుంది 🙏🚩 జైహింద్ 🙏🚩జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🙏🚩❤️

  • @umeshjamboji2565
    @umeshjamboji2565 Рік тому +24

    ఈ పాస్టర్లు నా దేశాన్ని విడిచి ఎప్పుడు పోతారో😢
    ధర్మో రక్షతి రక్షితః ఇప్పటికైనా మన సనాతన ధర్మం మన దేశాన్ని కాపాడుతుంది జై శ్రీరామ్

  • @rameshs1854
    @rameshs1854 Рік тому +297

    క్రిస్టియానిటి ఉన్నంతా కాలం దేశం అభివృద్ధి ఏమో కానీ మనకు ఉన్నది కూడా ఊడిపోతుంది ఇది నిజం 100% కరెక్ట్

    • @no.169bretly
      @no.169bretly Рік тому

      Avunna arey pulka Christians Valle dhesam chala bagupadindhi adhe hindhu oka manishi manishalane chudaledhu chii

    • @panduchinna2728
      @panduchinna2728 Рік тому +5

      అవునా.. జోక్ బాగుంది కానీ నవ్వు రాలేదు..

    • @no.169bretly
      @no.169bretly Рік тому +20

      @@panduchinna2728 asl nen eppudu joke cheppa bro...mind Pani chesthundhi Mali navvu raledhu anta...😅

    • @panduchinna2728
      @panduchinna2728 Рік тому

      @@no.169bretly ninnu yevadu annadu bro..

    • @chalapathirao3517
      @chalapathirao3517 Рік тому +7

      వాస్తవం చెప్పారు.

  • @mahipalreddychandrshekarre8382
    @mahipalreddychandrshekarre8382 Рік тому +24

    ಸುಪರ್ ಸರ್ ಪ್ರಸ್ತುತ ವರ್ತಮಾನ ಕಾಲಕ್ಕೆ ಇದು ಸತ್ಯ ಎಂದು ಹೇಳಬಹುದು.🙏🙏🙏🙏🙏

  • @smulesingers790
    @smulesingers790 Рік тому +82

    చాలా అద్బుతమైన కథ అందరికీ కనువిప్పు కలిగేలా‌ రూపిందించారు........ ఇలాంటి మరిన్ని రావాలాని కోరుతూ..... జై శ్రీ లక్ష్మీనరసింహ

  • @badarlapavani6425ibkdundygk
    @badarlapavani6425ibkdundygk 10 місяців тому +4

    Super 💯🎉

  • @gopikrishnathokala2685
    @gopikrishnathokala2685 Рік тому +38

    ఈ షార్ట్ ఫిలిమ్ కోసం చాలా ఎదురు చూపులు చూసాను జై శ్రీ రాం

  • @krishnaavh0204
    @krishnaavh0204 Рік тому +18

    శివశక్తి చరిత్రలో బ్లాక్ బాస్టర్.... ఇంత వివరంగా క్రైస్తవ మాఫియా చేసే దిగజారుడు పనులను కళ్ళకు కట్టినట్లు చూపించారు.... హ్యట్సఫ్ టు శివశక్తి..... 👏👏👏👏👌👌👌💐💐💐💐💐💐

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Рік тому +3

    Jai sriram🚩🚩🚩🚩🚩🚩🚩

  • @royal_usb
    @royal_usb Рік тому +8

    చాలా బాగున్నది #Short_Film . , ఇలాంటివి మరెన్నో రావాలని కోరుకుందాం ❤❤❤ #జై_శ్రీరామ్ ....

  • @sudhakarp6353
    @sudhakarp6353 Рік тому +34

    చాలా బాగుంది, క్లైమాక్స్ చూస్తుంటే క్రాక్ సినిమాలో మామిడికాయ, మేకు, 50 రూపాయల కథలా ఒకరికి మించి ఒకరు ... లా మోసపోయిన వారిలా ఉంది, కరుణాకర్ గార్కి ధన్యవాదాలు 🙏🕉️✊

  • @rupeshrupe1224
    @rupeshrupe1224 9 місяців тому +2

    చాల బాగుండి నిజం

  • @madhukarreddychityala1038
    @madhukarreddychityala1038 Рік тому +88

    కామెంట్ పెట్టి లైక్ కొట్టండి అందరూ...అప్పుడు ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది.... ఈ వీడియో...

  • @raviodnala1067
    @raviodnala1067 Рік тому +97

    మా శివశక్తి కుటుంబానికి నా హృదయపూర్వక నమస్కారం

  • @ajmerasudhakarnaik5434
    @ajmerasudhakarnaik5434 Рік тому +30

    అందరూ చాలా బాగా నటించారు సినిమా బాగుంది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను
    ఇలాంటి సినిమాలు తీయడం వలన గొర్రెలకు బుద్ధి వస్తుంది షార్ట్ ఫిలిం బాగుంది చాలా చాలా బాగుంది అందరికీ నా కృతజ్ఞతలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @Ram_Hindu_09
    @Ram_Hindu_09 Рік тому +36

    *మూఢ భక్తితో కళ్లుముసుకు పోయిన క్రైస్తవ సోదరులకు కనువిప్పు కలిగేలా తీసిన ఈషార్ట్ ఫిలిం టీమ్ కు ధన్యవాదాలు*
    *సత్యమేవ జయతే*

    • @bhagyalaxmikamarthi1048
      @bhagyalaxmikamarthi1048 Рік тому

      Correct sir yi film lo chupinchindi mudha bhakti asalu bhakti Shakti to kudukoni untundi nijanga.

  • @PawanKumarPawanKumar-y6b
    @PawanKumarPawanKumar-y6b 2 місяці тому +1

    Jai Shree Ram🙏🙏🙏

  • @nanubothumahesh2552
    @nanubothumahesh2552 Рік тому +26

    Wonderful short film bro Jai hindu unity Jai Shiva Shakti

  • @savitridevi4887
    @savitridevi4887 Місяць тому +2

    చాలా బాగుంది,,, కరుణాకర్,, గారు,,, కూతురు,,, తండ్రి,,,, ఒక,,, పాస్టర్,,, షార్ట్ ఫిల్మ్,,,, చాలా బాగుంది,,,, ఇది,,,,, ప్రతీ,, పల్లెల్లో,,,, ప్రజలకి,,, చేరేలా చెయ్యాలి,,, జై శ్రీరామ్,,,,

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 Рік тому +95

    జయహో సనాతనం 🚩🚩🚩🚩🚩
    విజయహో సనాతనం 🚩🚩🚩🚩🚩
    భారత్ మాతాకీ జై 🇮🇳🚩🇮🇳
    జైశ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
    జై శివశక్తి 🚩🚩🚩🚩🚩

  • @Sharani262
    @Sharani262 Рік тому +35

    Narration and direction of this film short is wonderful. Thank you ShivaShakti 🙏🙏

  • @shankark1861
    @shankark1861 Рік тому +4

    ప్రతీ ఒక్కరు అద్భుతం గా నటించారు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కూడా చాలా అద్భుతం గా ఉంది డైలాగ్స్ కూడా బాగున్నాయి... ప్రతీ క్రైస్తవ కుటుంబాలలో జరుగుతున్నది బాగా చూపించారు.. క్రైస్తవులు కి తెలుసు కానీ కొందరు బయటకి రాలేకపోతున్నారు ఇది చూసాక అయినా కొంతమంది లో మార్పు రావాలి అని కోరుకుంటున్న... జై శ్రీరామ్.. నమస్తే కరుణాకర్ అన్న

  • @goggelasuresh6707
    @goggelasuresh6707 Рік тому +3

    సూపర్ అన్నా షార్ట్ ఫిలిమ్

  • @hymareddy8815
    @hymareddy8815 Рік тому +75

    చాలా బాగుంది. mainstream cinema కంటే effective గా తీశారు. congratulations . పాపం క్రిస్టియన్స్ miserable లైఫ్ చూస్తే జాలేస్తుంది . ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము అన్నట్టుంది వారి పరిస్థితి.

  • @sriramamurthyjuthiga3536
    @sriramamurthyjuthiga3536 Рік тому +4

    Congrats to Shiva Shakthi

  • @puneethkumar5323
    @puneethkumar5323 Рік тому +33

    What a great message to society.

  • @dr.devathsuresh6830
    @dr.devathsuresh6830 Рік тому +2

    చాలా బాగుంది ఫిల్మ్

  • @manjulathag4298
    @manjulathag4298 Рік тому +28

    Watched it without skipping ads

    • @kaladar5377
      @kaladar5377 Рік тому

      అసలు యాడ్స్ ఎక్కడా ఉన్నాయండి

  • @srinivasedits8569
    @srinivasedits8569 Рік тому +4

    Chala Days Nundi ఇలాంటి Short film Gurinchi చూస్తున్న.... ఇది Nenu కోరుకున్నది.....

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 Рік тому +10

    కాని కథవిన్ననంత సేపు చాలా నవ్వుతూ వున్నాము

  • @007ra0
    @007ra0 Рік тому +22

    వెన్న తిన్నట్లుగా ఉంది ఈ సినిమా చూసినంతసేపూ. సినిమా ఆరంభం మరియు ముగింపు చాలా అద్భుతంగా ఉంది. తరువాత వచ్చే సన్నివేశం ఏమిటో ఊహించని విధంగా ఉంది. అందరికీ శుభాభినందనలు. జై శ్రీరాం 🙏

  • @hindusthapower2640
    @hindusthapower2640 Рік тому +180

    ఈ ప్రపంచంలో ఉన్న మానవుల కదా అందరూ గమనించాలి బాధ్యతగా ఈ మహమ్మారి నిర్మూలనకు కృషి చేయాలి జై శివశక్తి జై జై శివశక్తి 🚩🚩🙏🙏

  • @sivasivasankar4219
    @sivasivasankar4219 Рік тому +2

    సూపర్ మూవీ పుల్ కామెడీ
    చాలా నీటుగా వుంది

  • @mbrahmaiah3353
    @mbrahmaiah3353 Рік тому +444

    మట్టల ఆదివారం మతోన్మాదులకి మంట పుట్టించిన కరుణాకర్ అన్న... జై శ్రీ క్తిష్ణ

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +35

      ఇవాళ ఆదివారం గొర్రెలు ద్రాక్షారసము త్రాగుచు... గుడారం లో పండుగ చేసుకుంటూ ఉంటాయి...☺️😇

    • @chandutarak3184
      @chandutarak3184 Рік тому +20

      అన్న నేను ఇదే కామెంట్ పెడదాం అనుకున్నా

    • @mahimahesh2707
      @mahimahesh2707 Рік тому +16

      @@Ramakrishna.N అవును గొర్రెల అలాగే ఉంటాయి, నిన్న పొద్దున్న నా గొర్రె స్నేహితురాలు మహేష్ దేవుడు గొప్పవాడు నిజమైన దేవుడు అందుకని రేపు ఆదివారం రాత్రికి నగ్న ప్రార్థనలు ఇద్దరం చేద్దాం ఇంటికి వచ్చే ఇంట్లో ఎవరెవరు లేరు అని చెప్పింది బాగా ప్రిపేర్ అవుతున్నా రాత్రికి నా ప్రార్థనల దాటికి మెరీనే దిగి రావాలి.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +15

      @@mahimahesh2707 🤩😂😂👌👌👌
      ఎంజాయ్ సోదరా...
      అయితే ఈ రాత్రి జరిగే పరిణామాలు రేపటికి నాకు తెలియజేయి.. మ్☺️☺️

    • @mahimahesh2707
      @mahimahesh2707 Рік тому +10

      @@Ramakrishna.N thank you, 🙏 కచ్చితంగా చెప్తాను మిత్రమా మా ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాట నీ, ఇంకా మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఏ యాంగిల్ లో చేస్తే ఎలా ఉంటుంది కొంచెం చెప్తారా,

  • @venkatesh9440
    @venkatesh9440 Рік тому +4

    ఈ షార్ట్ ఫిలిం చాలా బాగుంది, జై శ్రీరామ్,

  • @kapsarma7409
    @kapsarma7409 Рік тому +52

    ఈ కధే వేరు, పాత వాటికంటే భిన్నంగా ఉంది. బాగుంది

  • @pavan1734
    @pavan1734 Рік тому +2

    Abbababbaba Super karunakar Garu. Idi oka ons of the highlight vodeos

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Рік тому +5

    కనువిప్పు కలిగించే సందేశం.
    ముగింపు అదుర్స్.
    అందమైన ప్రపంచం కోసం ఎడారి మత మార్పిడి మాఫియా ముఠా లను బహిస్కరిద్దాం.

  • @saiprasad2468
    @saiprasad2468 Рік тому +4

    జై శివశక్తి జై జై శివశక్తి మంచి సందేశాo కృతజ్ఞతలు

  • @monann0099
    @monann0099 Рік тому +15

    Thank you so much karunakar anna for striving for Hinduism

  • @baluuuu-lo5hy
    @baluuuu-lo5hy Рік тому +4

    ఆత్మ ల దొంగతనం కి అడ్డు పడే పోలీస్ ఈ శివశక్తి కరుణాకర్...

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +240

    ఆదివారం మంచి వదిలి... మాకు ఆనందం కలిగించారు... అలాగే అమాయక ప్రజలకి జ్ఞానోదయం. కలిగించారు

    • @christ.church.tbrs.4764
      @christ.church.tbrs.4764 Рік тому

      Bro meedhi yevaru anna

    • @christ.church.tbrs.4764
      @christ.church.tbrs.4764 Рік тому

      @@Ramakrishna.N ప్రతి దానిలో చూస్తున్న చాలా కామెంట్స్ చేస్తావు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +15

      @@christ.church.tbrs.4764 నాకు అదే పని...
      నికు కుడా అదే పని అనుకుంటా కదా... అన్ని చూస్తున్నావు....🙂

    • @christ.church.tbrs.4764
      @christ.church.tbrs.4764 Рік тому +1

      @@Ramakrishna.N మరి మీ ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడుకుందాం

    • @sanathanadharmam4520
      @sanathanadharmam4520 Рік тому

      @@christ.church.tbrs.4764 అతని నంబర్ నేకెందు పెబువ

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Рік тому +2

    కరుణాకర్ గారు మరియు పాత్రధారులకు ధన్యవాదాలు సినిమా చాలా బాగా తీసారు చాలా బాగుంది ఈసినిమాను అన్ని గ్రూపులకు పంపిస్తున్నాను జై శ్రీరామ్

  • @seoharish8879
    @seoharish8879 Рік тому +20

    We want more videos like this love your videos

  • @Satvik-g4k
    @Satvik-g4k Рік тому +2

    Chala baga teesari

  • @kanthst4
    @kanthst4 Рік тому +27

    చాలా బాగా తీశారు. చదువు లేని వారికి కూడా అర్థమయ్యే లాగా ఉన్నది. జై శ్రీరామ్.

  • @vaddarirangaswamy6097
    @vaddarirangaswamy6097 Рік тому +3

    Ja karunakar anna super❤❤❤

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 Рік тому +3

    జైశ్రీరామ్ జై జైశ్రీరామ్ జై శ్రీ హనుమాన్
    జై శివశక్తి జై కరుణాకర్ అన్న
    🕉️🔱🚩🙏🇮🇳🙏🚩🔱🕉️

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 Рік тому +2

    కరుణాకర్ గారి డైరెక్షన్ చాలా మిస్ అవుతున్నాం

  • @Sanvithabhidigital
    @Sanvithabhidigital Рік тому +37

    అద్భుతంగా తీశారు . ఇప్పటికైనా, హిందు ధర్మాన్ని వదిలి, దొంగ పాస్టర్ల ఉచ్చులో ఇరుక్కున్న హిందు సోదరులు, తిరిగి స్వధర్మంలోకి వస్తే, వారి పిల్లల భవిష్యత్ బంగారు మయం గా ఉంటుంది. ఆలోచించండి

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 Рік тому +4

    ☺️😁
    💁🏻‍♂️మామూలుగా ఉండదు మరి ...
    నిజమనే దేవుడు పాస్టర్ మాటల్లోనే ఉంటాడు, నిజం మాత్రమే మన స్వానుభవం లో ఉంటుంది..
    అనుభవమే నిజాన్ని నిజం చేస్తుంది
    శివశక్తి💪🏻🚩
    సినిమాలో కనపడిన వారందరికీ ధన్యవాదాలు.. గొప్పగా చేశారు🙏🏻
    థాంక్యూ కరుణాకర్ అన్న🤝🏻

  • @chennuraghava6594
    @chennuraghava6594 Рік тому +19

    జై శ్రీ రామ్
    ఇది రియల్ స్టోరీ
    ,,,నా లైఫ్ జరిగినా చాలా సన్నివేశాలు ఈ మూవీ లో చూపించారు
    ఈ చిత్ర నిర్మాతలకు 🙏🏻🙏🏻ఇవే ధన్యవాదములు...
    జై శ్రీరామ్... జై శివ శక్తి... 🚩🚩🚩🚩

    • @Panchajanyam_Sri
      @Panchajanyam_Sri Рік тому

      మరింకే!! " తమసోమా జ్యోతిర్గమయ " చీకటినుంచి వెలుగులోకి ప్రోగ్రామ్ లో మీ సాక్ష్యం ఇవ్వండి. 🌝🌝

  • @rjknowledgetelugu
    @rjknowledgetelugu Рік тому +2

    ఎడారి మతమున గూర్చి అద్భుతమైన సాక్ష్యం.....
    మారుమనస్సు పొందిన గొర్రెలు, మరలా సొంత గూటికి రావాలని ఆ మహిమలేని దేవునికి కాకుండా, స్వధర్మపాలన చేసిన రామచంద్రునికి ప్రార్ధిస్తూ, ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని అందించిన శివశక్తి జట్టును అభినందిస్తున్నాను.
    ఈమె అవుట్, అరకులోయ!!

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ Рік тому +6

    చాకోలేట్,పప్పరమెంటు కోసంకూడ మతంమారే చవటదద్దమ్మలు తప్పకుండా చూడవలసిన చిత్రం ఇది...

  • @satishkumary2150
    @satishkumary2150 Рік тому +3

    I'm watching with my mother

  • @Naghasai
    @Naghasai Рік тому +45

    First like and first comment... Jai sri ram. Our film is going to rock...

  • @torlikondasrinu218
    @torlikondasrinu218 Рік тому +3

    Karunakar garu movie super sir 👏 👌 🙌 👍

  • @sunilgogulamudi9411
    @sunilgogulamudi9411 Рік тому +18

    Excellent direction,diolagues and acting, good message to the Christ followers

    • @kaladar5377
      @kaladar5377 Рік тому +1

      ఏమ్ క్రిస్టియన్ ఫాలోర్సొ ఏమో

    • @ravichandra6269
      @ravichandra6269 Рік тому +2

      In church they say bad things about hindu gods

  • @wiseseeker6741
    @wiseseeker6741 Рік тому +22

    సింపుల్గా ఎక్స్ట్రా డ్రామా లేక చాలా బాగుంది స్టోరీ లైన్ జై శివశక్తి👏👍👌

  • @arjunkillana1883
    @arjunkillana1883 Рік тому +26

    కరుణాకర్ అన్న కి ధన్యవాదాలు. జై శ్రీ రామ్ ఈ Film లో చాలా డెఫ్ట్ ఉంది. అన్న అర్ధం చేసుకున్నవాళ్ళకి అర్ధం చేసుకున్నంత. పరాయి మతాలని నమ్ముకొని. జీవితం నాశనం చేసుకుంటారో. స్వధర్మం లోకి వచ్చి ఒక మంచి మనిషిలా జీవిస్తారో. ఆలోచించుకోండి. ధర్మో రక్షతి రక్షితహ జై శ్రీ రామ్ &జై శివశక్తి

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana3713 Рік тому +27

    ఆద్యంతం అత్యంత అద్భుతంగా ఉంది👏👏👏👏

  • @kameshpangi679
    @kameshpangi679 Рік тому +2

    సోదరులారా, విడుదలయ్యే ప్రతి ఫిల్మ్ ను చూసి వదలకుండా, ప్రతి ఒక్కరు షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది,

  • @nambarichalapathirao4287
    @nambarichalapathirao4287 Рік тому +23

    జై శ్రీ రామ్ మీరు తీసే షార్ట్ ఫిలిం చాలా బాగుంది అలాగే జరిగిన జరిగిన సంఘటనలే తీశారు శివ శక్తి టీం కి కృతజ్ఞతలు జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై శివశక్తి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను

  • @naveenkotha67
    @naveenkotha67 Рік тому +2

    Thanks!

  • @జయరామప్రౌడ్హిందూ

    ఇందులో నటించిన నటీనటులు అందరూ చక్కగా నటించారు సాల్మన్ రాజు యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ చేయలేదు జీవించాడు👌👌 తినేటప్పుడు పడుకునేటప్పుడు ఏ పని చేసిన ప్రార్థన చేయమని చెప్పాడు పాస్టర్ గారు ఒక్క విషయంలో మర్చిపోయినట్లున్నాడు 😂😂 ఏమో అదేనండి బాత్రూం కి వెళ్లేటప్పుడు 😂😂 కరుణాకర్ గారు షార్ట్ ఫిలిం చాలా బాగుంది మీ అందరికీ 🙏🙏జై శ్రీ రామ్🚩🚩

  • @RamaKrishna-sh7jb
    @RamaKrishna-sh7jb Рік тому +9

    Fantastic, naturally true meaning full message thank you for your great efforts.

  • @pothuriramlal
    @pothuriramlal Рік тому +44

    చాలా బాగుంది కరుణాకర్ అన్నా, జై శ్రీరామ్.

  • @krishna.s9099
    @krishna.s9099 Рік тому +7

    సినిమా అద్భుతం 😊😊😊😊

  • @Vijaykumar70653
    @Vijaykumar70653 Рік тому +28

    Karnakar Anna Garu 💐 super...jai sri ram మీలాంటి వారికి హిందూ సమాజం మొత్తం రుణపడి ఉంటుంది....great Direction...jai sri ram

  • @sudhakar669
    @sudhakar669 Рік тому +12

    E చిత్రం ద్వారా అజ్ఞానం తో మూసుకుపోయిన క్రైస్తవుల కళ్ళు తెరిపించారు పాస్టర్ ల కపట నాటకాన్ని మతోన్మాదాన్ని చాలా చక్కగా ఈ సినిమా ద్వారా చూపించినంనందుకు శివశక్తి వారికి నా నమస్కారములు జై శివశక్తి.. జై శ్రీరామ్ 🎉🎉🎉

  • @radhakrishnar9730
    @radhakrishnar9730 Рік тому +46

    One more effective short film from Shivasakthi.Tears roll down at the climax.Many of brothers and sisters have converted to Christianity on false hopes and promises.At least now they should realise about the falsehood of this religion.Sanatana Dharma is alone, the true way.Thanks to Sugguna and party for giving one more strong and soul piercing short film.

    • @conversion721
      @conversion721 Рік тому

      ua-cam.com/video/2rnc2Ec-LZQ/v-deo.html😊

  • @gomubalagy369
    @gomubalagy369 Рік тому +3

    🚩జై శ్రీరామ్🚩

  • @sriramadevi200
    @sriramadevi200 Рік тому +11

    Nice short film.. Many more to👍come🙏

  • @ram9523
    @ram9523 Рік тому +9

    Starting intro itself is superb .
    Goosebumps

  • @CrazyVariable
    @CrazyVariable Рік тому +29

    Wow..Amazing short Film. Kudos to you guys :)

  • @chaitanyakrishna5873
    @chaitanyakrishna5873 Рік тому +2

    Super.. ఎడారి మతం ఎండ మావి మతం... నాశనం అవుగాక... ఆమెన్ ... హల్లెలూయా... దేవునికి స్తోత్రం

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому

      ఉల్లలుయా men men 😂😂😂
      Raise the rod. 😂

  • @krishnakarthikaa9911
    @krishnakarthikaa9911 Рік тому +33

    For Every Christian this movie will become eye opener.
    Jai Sri Krishna Paramatma 🙏

  • @lakshmanaraokorada6279
    @lakshmanaraokorada6279 Рік тому +2

    అంతటా జరుగుతున్న విషయాలపైనా ఆవగాహన పెంచుతున్నారు. meeku ధన్యవాదాలు .జయ్ శ్రీరామ