బుచ్చన్న గారు అనేక మందిని ఇంటర్వూలు చేస్తూ ఎంతో అటెన్షన్ కలిగిస్తూ.... కూడా ప్రజలు సోషల్ మీడియాకు అలవాటు పడిపోతున్నారని ప్రశ్నించటం చాలా వింతగా ఉంది & ఎంతో విలువైన సమాచారాన్ని అందించినందుకు రాఘవగార్కి ధన్యవాదాలు
Exllent exllent, మొదటి సారి తెలుగు సోషల్ మీడియా లో మొదటి సారి హ్యూమన్ సైకాలజీ ( బ్రెయిన్ లో జరిగే ప్రక్రియ ) సాధారణ వ్యక్తికి అర్థం అయ్యే భాషలో చెప్పారు. మనిషి సోషల్ ఎనిమల్ మనిషి 1/6th కాన్సెంషన్స్ 5/6 ఆన్కాసేన్సియన్స్ (జంతువు ). విశ్వం లో ఉన్న నాన్ లీవింగ్ (జీవం లేని వస్తువులు), లీవింగ్ ( చెట్లు జంతువులు మనిషి )అయిన suvival కోసమే బతుకు. struggle fo existence suvival of fittest.
Super Doctor ✌️ మనిషి ని, వాడి మనసును, వాడి బోడి ego ను, వాడి half knowledged(fully selfish) mentality ని ఉతికి ఆరేసాడు, తొక్కి నారతీసాడు, కాచి వడ పోశాడు !!
వాస్తవాన్ని ఎంతో చక్కగా వివరించారు.జీవితం లో గుర్తుండి పోయేలా వివరించారు.డాక్టర్ గారికి మీకు ధన్యవాదములు🙏
Hari Raghav sir indian no1 psychologist he is extraordinary person very talented realistic experienced psychologist
బుచ్చన్న గారు అనేక మందిని ఇంటర్వూలు చేస్తూ ఎంతో అటెన్షన్ కలిగిస్తూ.... కూడా ప్రజలు సోషల్ మీడియాకు అలవాటు పడిపోతున్నారని ప్రశ్నించటం చాలా వింతగా ఉంది & ఎంతో విలువైన సమాచారాన్ని అందించినందుకు రాఘవగార్కి ధన్యవాదాలు
Tq sir 🎉
Exllent exllent, మొదటి సారి తెలుగు సోషల్ మీడియా లో మొదటి సారి హ్యూమన్ సైకాలజీ ( బ్రెయిన్ లో జరిగే ప్రక్రియ ) సాధారణ వ్యక్తికి అర్థం అయ్యే భాషలో చెప్పారు. మనిషి సోషల్ ఎనిమల్ మనిషి 1/6th కాన్సెంషన్స్ 5/6 ఆన్కాసేన్సియన్స్ (జంతువు ). విశ్వం లో ఉన్న నాన్ లీవింగ్ (జీవం లేని వస్తువులు), లీవింగ్ ( చెట్లు జంతువులు మనిషి )అయిన suvival కోసమే బతుకు. struggle fo existence suvival of fittest.
Great explanation, thank you 🙏
ఈయన అస్తిత్వవాద కౌన్సెలింగ్ విన్న తరువాత Philosophy and Psychology Subjects పై విపరీతమైన ఆసక్తి కలిగింది.
Doctor gari vishleshana chala chala superb ga vundhi. really proud of you sir. You are amazing.
Super Doctor ✌️
మనిషి ని, వాడి మనసును, వాడి బోడి ego ను, వాడి half knowledged(fully selfish) mentality ని
ఉతికి ఆరేసాడు,
తొక్కి నారతీసాడు,
కాచి వడ పోశాడు !!
Great words
Onedenly best Conversation in youtube 🙏👏 tq mic tv and crew, ragav sir
Thank you so much Hari garu❤❤❤❤ very nice information 🎉🎉🎉
హరి రాఘవ్ సార్ చాలా గ్రేట్ సైకాలజిస్ట్
ఎంతో బాగా వివరించారు టైమ్ తెలియలేదు thank you sir🙏🙏🙏🙏
Amazing psychology , thank u sir
కుండలు చేయడం ఎలాగో రాయడం తెలిసిన వాడు ..చేయడం తక్కువ
కుండలు చేయడం బాగా వచ్చిన వాడు రాయడం చేయ లేక పోవచ్చు..❤
Good anchor and psycolagist
Sir Himpocrasi gurinichi vedio cheyyand. awesome ur Vedios❤
Thank u for valuable information
Super sir 🎉
Super Super Super
🙏🙏🙏
great psychologyst..wow..
Sir suggest the best university for PhD in psychology
మనిషి ఎక్కడ నుండి వచ్చాడు
జంతువుల నుండి వచ్చాడా
తెలివితేటలు బాగున్నాయి
అయితే మన తాత ముత్తాతలు జంతువులన్నమాట
Exactly our grand parents are animals
వాళ్లు కాదు... నువ్వు
😂🎉
యాకర్ మాట్లాడే భాషా విధానం నాకు నాచ్చాలేదు🎉
అసలే సమస్యలతో ఉన్నవాళ్ళకి ఒక గంట కి 6000/- అంటే ఇంకా angiety add చేయడం కాదా??
Sir, psychiatric treatment without medicines does really available or it's a kind of fraud thing. Pls reply this
నేను నెగెటివ్గా మాట్లాడటం కాదు కానీ, బుచ్చన్న గారు చేతులు పెట్టి నమస్కరిస్తే, డాక్టర్ గారు ప్రతి నమస్కారం చేస్తే బాగుండేది. 🙏🙏🙏🙏🙏
అలా అని ఆయనికి అహంకారం ఉండదు.pure soul
@@NavinKumar-wc1yb😅😅😅😅
May be he is ready to face interview. Public exposer stress. Usually knowledgeable people mistakes.
Actors are good in these actings.
యాంకర్ నాకు అస్సలా నచ్చలేదు. అతను అడిగే విధానం లో చాలా ego వుంది
అతనికి హరిరాఘవ గారి గురించి పూర్తిగా తెలియదులెండి.
Lazy anchor
🎉🎉🎉