Lalith Kumar & Karunakar Sugguna Sensational Decision..Strom Into Active Politics.? | NationalistHub

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 838

  • @NationalistHub
    @NationalistHub  10 місяців тому +62

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @subbaraoponugupati7223
      @subbaraoponugupati7223 10 місяців тому

      చాలా ప్రయోజనకరమైన చర్చ ! మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

    • @vamshigoura6303
      @vamshigoura6303 10 місяців тому

      😊su🎉s😊ok😊😅😅s😅

    • @dev4rajan
      @dev4rajan 10 місяців тому

      వారికి, వారి ధర్మానికి జరిగిన వాస్తవ హాని ఎంత చెప్పినప్పటికీ హిందువులు "ఉచితాలకే" బానిసలుగా నిరూపించబడ్డారు. 🙄

  • @gollapudifffctprasad4224
    @gollapudifffctprasad4224 10 місяців тому +185

    జై శ్రీరామ్ 🙏🚩🕉️
    మన ముందు తరాలు బాగుండాలంటే దానికి ఒక్కటే మార్గం... జాతీయ భావం గల BJP ని మాత్రమే గెలిపిచుకోవాలి..

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 10 місяців тому +132

    తప్పకుండా రండి.మరోయోగిలా రావాలి. హిందువులలో ఐకమత్యం తేవాలి.

  • @RAMANJI99937
    @RAMANJI99937 10 місяців тому +117

    జైహింద్ జైశ్రీరామ్ జై లలిత్ కుమార్ జై కరుణాకర్ సుగుణ జై సాయి అన్న కి త్రిమూర్తులకు ధన్యవాదములు

  • @jayhind3731
    @jayhind3731 10 місяців тому +26

    త్రిమూర్తుల అపూర్వ కలయికకు మా హృదయ పూర్వక అభినందనలు. మీ సంభాషణ ద్వారా చాలా చాలా విషయాలు మాకు అవగాహన లోకి వచ్చాయి. ప్రతీ భారత హిందూ పౌరుడు తెలుసుకోవాలి. తెలంగాణా లో బీజేపీ ప్రభుత్వం తప్పకుండా ఏర్పడుతుంది. మన దేశానికి నెహ్రూ అనే ఏక్సిడెంటల్ హిందూ అనే ప్రధాని మంత్రి మనకు కావటమే మనకు మన దేశానికి పట్టిన దరిద్రం. జయ్ హింద్ జై భారత్ 🙏🌺🙏

  • @srdasu
    @srdasu 10 місяців тому +116

    లలిత్ కుమార్ గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. హిందువులకు సిగ్గులేదు బుద్ధి లేదు. మా అవసరాలు తీర్చితే మేము మతం కూడా మారుతాము. మాకు మా స్వార్ధమే ముఖ్యం

    • @RG26923
      @RG26923 10 місяців тому

      ఈ దేశంలో మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగమే కల్పిస్తోంది.ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఇతర మతాలని కూడా నచ్చితే స్వీకరించవచ్చు అని రాయ బడి ఉంది.ఆ మాటకొస్తే సనాతన ధర్మం అసలు మతమే కాదు.అది ఒక గొప్ప జీవన విధానం ..

    • @dandamudisrinath7383
      @dandamudisrinath7383 10 місяців тому +2

      ​@@RG26923Sir meamu ma sanatana dharmanni gourvam Echukontam, bicha gallam kaadu etara matala variki laga ma matam lo ki randi ani adumkomu

    • @srdasu
      @srdasu 10 місяців тому

      @@RG26923 మతం మాత్రమే మారే స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం. మరి నాకు నా కులం నచ్చలేదు నేను వేరే కులం కి మారుతానంటే ఎందుకు ఇవ్వలేదు? నిజమే ధర్మం వేరు మతం వేరు. మతంలో ముఖ్యంగా ఎడారి మతాలలో మా దేవుడు మాత్రమే దేవుడు, విగ్రహారాధన చేసేవాళ్ళు అన్యులు, కాఫిర్ అని మనమీద దాడులు చేసారు, భయపెట్ట, ఆశపెట్టొ మతం మార్చారు, మారుస్తున్నారు. మనం ప్రతిఘటిస్తే మతోన్మాదులు అంటున్నారు. అయినా మీరు మారట్లేదు చరిత్ర తెలిసినా కూడా. అందుకే అన్నాను హిందువులకు సిగ్గులేదు బుద్ధిలేదు అని. నిజానికి మన పిల్లలకు వాళ్ళ లాగా మన ఇతిహాసాలు పురాణాలు వాటిలో ఉన్నవి తార్కికంగా విడమరచి మనం నేర్పము. మన ఆచార వ్యవహారల్ని కించపరిచేది కూడా మనమే, వాళ్ళని బలపరుస్తూ.
      వాళ్ళలాగా మనం గుడికి వెళ్లడం, ప్రార్థించడం తప్పనిసరి అని చెయ్యము కాబట్టి వెర్రి తలలెత్తిన సెక్యూలరిజం మన సంస్కృతి ని నాశనం చేస్తున్నా ఇంకా లిబరల్ గా ఉంటాము మేము అని పెద్ద మేధావి లాగా పోజులు కొడతాము 🙏

    • @sathaiahnikade654
      @sathaiahnikade654 10 місяців тому

      Jaibjp

    • @sridharelluri2828
      @sridharelluri2828 10 місяців тому

      @mdxxxayesha6357, Mari oka goppa jeevana vidaanam nundi emi peekudaamani videshi mathaalloki potunnaru?. Emaina tinocchane hakku rajyangam icchindani Penta tintaava cheppu?

  • @kammariupendrachary2707
    @kammariupendrachary2707 10 місяців тому +58

    మన ధర్మం కాపడబడే అవకాశం ఇప్పుడే ఉంది ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని కాపాడే నాయకులకి మీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి అధికారాన్ని ఇవ్వండి
    సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 10 місяців тому +85

    అవును లలిత్ కుమార్. నాస్తికులు చాలా పెద్ద నిరంతరం ప్రభావితం చేసే మతం. 👌👍👏

  • @nvprasad4088
    @nvprasad4088 10 місяців тому +28

    చక్కటి... సంభాషణ 👌🏻ప్రతీ హిందువు తప్పకుండా విని... మన అభిప్రాయం ధర్మ రక్షణకు అండగా ఉందా లేదా అని ఆలోచించుకోండి దయచేసి హిందుత్వం కాపాడాలి అని నిర్ణయం తీసుకుండి 🙏మన ఓటు... మన ధర్మ రక్షణకు కృషి చేసే వాళ్లకు మాత్రమే వేయాలి ✊✊✊జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @c.mreddy7244
    @c.mreddy7244 10 місяців тому +56

    మీరు అన్నట్లు హిందూ కమిషన్ కావాలి, కులాలకు అతీతంగా హిందువులుగా మార్పు రానంత వరకు దేశ భద్రతకు అత్యంత ప్రమాదం

  • @boyathimmappa5332
    @boyathimmappa5332 10 місяців тому +37

    మీ ముగ్గురు కూడా రాజకీయ అరంగ్రేటం చేయాలి కానీ అంతకన్నా ముందు మీరు ఇప్పుడు ఉన్నా బాధ్యతల్లో మీకన్నా పవర్ ఫుల్ వెక్తులను నియమించిన తరువాత మీరు రాజకీయం లోకి రండి అంత శుభం కలగాలని పరమేశ్వవున్ని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ 🚩🚩

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 10 місяців тому +55

    సాయి గారు థాంక్స్ సార్ మా అభిమాన ధార్మిక కార్యకర్తలు ముగ్గురుని చూస్తుంటే ఒళ్ళుపులకించిపోతున్నది

  • @prameeladontula9839
    @prameeladontula9839 10 місяців тому +204

    హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరికి. బీజేపీకి ఓటు వేయండి దేశం కోసం 👍 జై శ్రీ రామ్ 🙏🚩🚩🚩🚩🚩

    • @ashash9986
      @ashash9986 10 місяців тому +1

      BJP mida kuda nammakam poyindhi….vokkallu kuda saraina vaadu kanapadatledu

    • @RG26923
      @RG26923 10 місяців тому

      అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మాత్రంపాటించండి చాలు

    • @lpen312
      @lpen312 10 місяців тому +1

      @@ashash9986please trust Modiji, Yogi ji, and Dr. Jaishankar…. they’re stalwarts!

    • @srinivasaraopavani945
      @srinivasaraopavani945 10 місяців тому +2

      Jai hindus

    • @sunita1148
      @sunita1148 10 місяців тому

      ​@@ashash9986Dnt lose trust...it may take time but definitely they will do favourable changes in coming days...To protect Hindus u must trust BJP

  • @VENKATARAMANAUY
    @VENKATARAMANAUY 10 місяців тому +58

    ధర్మాన్ని కాపాడుకుందాం బిజెపికి జై కొడదాo 😊❤❤🛕🛕🛕🛕

  • @prameeladontula9839
    @prameeladontula9839 10 місяців тому +26

    సాయికృష్ణ గారు, శివశక్తి కరుణాకర్ గారు మరియు లలిత్ కుమార్ గారికి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. జై శ్రీ రామ్ 🙏🚩

  • @bengulurshivakumar2081
    @bengulurshivakumar2081 10 місяців тому +33

    ధన్యవాదాలు మీకు మీ ఛానల్ కు హిందుత్వం గురించి పోరాడే ప్రతివ్యక్తీ రాజకియంలో వుండాలి సెక్లారిజం పోవాలి

  • @ChidVanhi
    @ChidVanhi 10 місяців тому +21

    I wish Karunakar & Lalit Kumar great success in the political arena. It's a responsibility of society to elect such people & give them chance to serve.

  • @LuCipher321
    @LuCipher321 10 місяців тому +45

    అద్భుతమైన చర్చ, విశ్లేషణ. జై భాజపా 🙏🙏🙏

  • @anjibabu2875
    @anjibabu2875 10 місяців тому +48

    ఇటువంటి వారి కోసమే waiting all the best HEROs

  • @siripuramkalyani4523
    @siripuramkalyani4523 10 місяців тому +13

    శుభాకాంక్షలు మీ ఆశయానికి విజయం ధర్మం వైపే ఉంటుంది మనం సాధిద్దాం జై భారత్ 🎉

  • @narshimarao
    @narshimarao 10 місяців тому +15

    Karnakar gariki and Lalitkumar gariki wellcome to politics we pray and bless both of you for a great decisions

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 10 місяців тому +19

    సూపర్ సూపర్ సూపర్ సాయి గారు రెగ్యులర్ గా వీరితో వీడియోస్ చెయ్యాలి హిందువులని ఏకం చెయ్యాలి ఈ దేశాన్ని కాపాడాలి 🙏

  • @vishnupayasam
    @vishnupayasam 10 місяців тому +33

    త్రిమూర్తులకు పాదాభివందనాలు 🙏💐💐💐💐🌷🌷🌷🌷🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @c.mreddy7244
    @c.mreddy7244 10 місяців тому +12

    త్రిమూర్తులను ఒకే వేదిక పై చూడటం మా అదృష్టం... ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఈ వేదిక పై రావాలని సాయి కృష్ణ గారిని korukuntu ఉన్నా...

  • @manjulathag4298
    @manjulathag4298 10 місяців тому +34

    అసలు ఓటు అనేది waste అవ్వడం అనేది ఉండదు.....ఒకరు గెలవచ్చు కానీ మిగిలిన వారి శక్తి తెలుస్తుంది ఎన్నికల లో.......అందువల్ల గెలిచే అవకాశం ఉన్న వారికి ఓటు వేస్తే ఓటు ఉపయోగ పడినట్టు కాదు.....*ఏ సిద్ధాంతం flourish అవ్వాలి అనుకుంటామో వారికి ఓటు వేస్తే మాత్రమే ఓటు ఉపయోగ పడినట్టు* ....
    (ఫలితం తో సంబంధం లేదు, ధర్మాన్ని నిలబెట్టడానికి నీ వంతు పని నువ్వు చెయ్యి(ఓటు వెయ్యి)....గీత)

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 10 місяців тому +17

    మీరే మాకు స్ఫూర్తి !! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!🙏🙏🙏

  • @mahimahesh2707
    @mahimahesh2707 10 місяців тому +10

    కరుణాకర్ అన్నగారు లలిత్ కుమార్ అన్నగారు చాలా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ను మాకు ఇచ్చారు ఈ వీడియో వల్ల చాలా తెలుసుకున్న మీరు చెప్పినట్టుగా కచ్చితంగా రాజకీయ పార్టీలు హిందువుల కోసం మేనిఫెస్టోలో విడుదల చేయాలి....
    హిందువుల కోసం హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలి,,
    దేవాలయాలను ప్రభుత్వం కబంధ హస్తాల నుంచి విడిపించాలి...
    హిందువులకు రక్షణ ఉండాలి...
    రాజకీయ నాయకులకు అన్ని మతాల పైన అవగాహన ఉండాలి...

  • @srinivasrajub
    @srinivasrajub 10 місяців тому +28

    Super decision... Full support from me..and all Hindus

  • @manjulathag4298
    @manjulathag4298 10 місяців тому +19

    ప్రపంచము మొత్తం మీద భారత్ దేశం ఎప్పుడు యే దేశం మీద తనంత తాను యుద్ధానికి వెళ్ళలేదు.....ఎప్పుడు పక్క దేశాన్ని నాశనం చేసి ఎదగ లేదు.....అంతటి గొప్ప లక్షణం భారత్ సంస్కృతి మాత్రమే సాధ్యం అయ్యింది.....అటువంటి సంస్కృతి ని నమ్మే వారికి, దాన్ని నిలబెడుతున్న వారికి ఓటు వెయ్యండి.....మానవత్వం నిలబడటం కోసం అలాంటి వారికి ఓటు వెయ్యండి....గెలుపు ఓటమి గురించి ఆలోచించ వలసిన అవసరము లేదు

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss 10 місяців тому +40

    హిందూ ధర్మోధరనకు కంకణం కట్టుకున్న కరుణాకర్ లలిత్ కుమార్ లను ఒక వేదికపై పిలిపించి ప్రేక్షకులకు ఓటు విలువను తెలియజేసినందుకు కృతజ్ఞతలు

  • @dr.gssdgssd
    @dr.gssdgssd 10 місяців тому +34

    Great decision.We support you both👍

  • @RiseUp_Again
    @RiseUp_Again 10 місяців тому +15

    Karunakar Garu & Lalit Garu are Two Strong Towers of Sanatan Dharma, Super Warriors of Sanatan Dharma.

  • @anilsanatan9620
    @anilsanatan9620 10 місяців тому +15

    త్రిమూర్తుల ను ఒక్కచోటే చూసి తరిస్తున్నం చాలా బాగుంది .

  • @laksmikanthlaksmikanth
    @laksmikanthlaksmikanth 10 місяців тому +18

    దేవాదాయ ధర్మాదాయ శాఖలను రద్దు చేస్తానని ఏ పార్టీ అయితే ప్రకటిస్తుందో ఆ పార్టీకి నా ఓటు ఏ పార్టీ అయితే గెలిచిన మరుక్షణమే ఆ రద్దు చేస్తానని ప్రకటిస్తుంది ప్రతి హిందువు ఆ పార్టీకి ఓటు వేయాలి జైశ్రీరామ్ 🙏👍

  • @venkatraomarella
    @venkatraomarella 10 місяців тому +84

    సాయి గారు, రెండు హిందూ సింహాలను చూస్తుంటే సంతోషం గారు వుంది. ఇంకొక సింహం "స్ట్రింగ్ వినోద్ " కూడా ఉంటే ఇంకా బాగుండేది

  • @sarmapv5448
    @sarmapv5448 10 місяців тому +78

    Many many activists have to come forward to educate Hindus to convince them to unite and vote for BJP

    • @jayasrig5166
      @jayasrig5166 10 місяців тому

      If you know about BJP, what it is doing for hindus...you won't say this, you will find cheated.....BJP is election hindu ..Pl explore...
      Hindus don't have any current political party,... currently only in small way, is Ekam Sanatan Bharat Dal...

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 10 місяців тому +29

    ధర్మం కోసం త్రిమూర్తులు....మాకెంతో ఆదర్శం

  • @aachaaryahk
    @aachaaryahk 10 місяців тому +7

    నిజంగా ఆనందంగా ఉంది, ఇద్దరూ ఇద్దరే ❤

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 10 місяців тому +15

    2:20 మంచి వాగ్ధాటి,మన సంస్కృతి గురించి చక్కటి అవగాహన ఉండి ఎదుటి వారిని తమ వాక్చాతుర్యముతో పడగొట్టగల సత్తా ఉన్న ఈ ఇద్దరు యువకులు హిందుజాతికి దొరికిన రత్నాలు.పరమేశ్వరానుగ్రహం ఈ చిరంజీవులు ఇరువురిపైన నిరంతరం ఉండుగాక.

  • @vinaybondada3714
    @vinaybondada3714 10 місяців тому +24

    Deadly combo, Sai garu, totally unexpected. Thanks a lot for bringing this to us. Only you can do it Sir 🙏.

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 10 місяців тому +14

    సాయి గారు ఇలాటి సంస్థలు ఇంకారావాలి మనవాళ్ళు చాలా మారాలి

  • @bingiveerabhadram6622
    @bingiveerabhadram6622 10 місяців тому +14

    పాదాభివందనం త్రిమూర్తులకు

  • @Hindustanii1011
    @Hindustanii1011 10 місяців тому +20

    1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనే అవకాశం మనకు రాలేదు.
    కానీ ఇప్పుడు ఇందులో పాల్గొనేందుకు ఇది సువర్ణావకాశం: "క్విట్ I.N.D.I.A." మీ ఒక్క ఓటు ద్వారా. మిస్ అవ్వకండి.....🙏🙏🙏
    We did not get a chance to participate in the Quit India Movement of 1942.
    But now is a golden opportunity to participate: "Quit I.N.D.I.A." By your single vote. Don't miss it.....🙏🙏🙏

    • @sreenulalam4303
      @sreenulalam4303 10 місяців тому +3

      Fantastic comment... proud of you... keep it up.... excellent...

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf 10 місяців тому +20

    Great to see all nationalist together. Jai BJP Jai Shree Ram Jai Hind

  • @raghukpathi11
    @raghukpathi11 10 місяців тому +23

    Sai garu, please invite Karunakar Sugguna and Lalith garu regularly to Nationalist Hub.

  • @bandaruajay8494
    @bandaruajay8494 10 місяців тому +27

    Real great Anna
    Good discussion
    Jai bjp
    Vote for bjp

  • @HinduWarrior691
    @HinduWarrior691 10 місяців тому +35

    We support Karunakar anna and Lalit kumar anna.

  • @Mallabgr882
    @Mallabgr882 10 місяців тому +11

    Namasthe Sai Ji And Lalit Kumar Ji S @Karunakar Ji

  • @rajagopalreddykuthuru9236
    @rajagopalreddykuthuru9236 10 місяців тому +8

    May God bless you both with long life and lots of happiness. ❤️

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 10 місяців тому +53

    ముఖంమీద చెబుతున్నాను హిందువులు అంత మీది ఏ రాష్ట్రమైనా బిజేపి పార్టీకి ఓటు వేయండి నరేంద్ర మోడిగారు తప్ప భారతదేశాన్ని మరియు హిందువులను ఎవరు రక్షించలేరు
    జై హింద్ 🇮🇳✊ జై శ్రీరాం 🕉️ 🙏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 10 місяців тому +12

    Sai Garu chaala chakkani program, karunakar, lalith Kumar gariki shatha koti vandanalu 🙏🙏🙏🙏🙏 super conversation sir Sai Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meeku inthakanna emi cheppagalanu🎉

  • @aborginepolicies3677
    @aborginepolicies3677 10 місяців тому +6

    Great boys. I wish to see you both as Successful politicians. Our Ashirvadams

  • @srikanth8t
    @srikanth8t 10 місяців тому +15

    మిమ్మల్నందరినీ ఒకే స్క్రీన్ పై చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది

  • @trivikramaraotrivikramarao5320
    @trivikramaraotrivikramarao5320 10 місяців тому +11

    GOOD MORNING SRI SAI GAARU , EXCELLENT DISCUSSION , GIVEN VALUABLE TO ALL HINDUS THANK YOU

  • @anjankumarpadigahindu4181
    @anjankumarpadigahindu4181 10 місяців тому +12

    జై హింద్... జై బీజేపీ... 🪷🪷🕉️🕉️🇮🇳🇮🇳🙏🙏

  • @9291955
    @9291955 10 місяців тому +6

    👍🙏great and important విశ్లేషణ

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 10 місяців тому +9

    చాలా సంతోషం అన్న వీళ్లిద్దరినీ మళ్ళీ మళ్ళీ ఒకే వేదిక మీదకి తెస్తున్నందుకు 😍

  • @harinarayana1383
    @harinarayana1383 10 місяців тому +4

    నిజంగా సాయి గారు. మేము మన సనాతన ధర్మం అంతా వీరిద్దరికి (కరుణాకర్ సుగ్గున మరియు లలిత్ కుమార్) ఎంతో ఋణపడి ఉన్నాము. జై హింద్ జై భారత్

  • @lingarajusarika3478
    @lingarajusarika3478 10 місяців тому +11

    Jai Bharat, Jai Hindu, Jai Lalith, Jai Karunakar...

  • @Nijam_matladu
    @Nijam_matladu 10 місяців тому +19

    Strong Hindu vote bank tayyaru avvalsina avasram undi Andhra Pradesh and Telangana lo🔥🔥Hara Hara Mahadeva 🔥🔥

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 10 місяців тому +5

    సాయి క్రిష్ట గారు నమస్కారం ఇద్దరు ధర్మ రక్షకుల తో ఇంటర్వూ చాలా బాగుంది . మీకు ధన్యవాదాలు. ఈ వీడియోని అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను . జై శ్రీరామ్ ❤

  • @bgopinath1002
    @bgopinath1002 10 місяців тому +14

    Jai Sreerama 🚩 Trimoorthulaku namaskaramulu👍👍🚩🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 10 місяців тому +7

    🌼🌿
    ధన్యవాదాలు

  • @rachurirana4970
    @rachurirana4970 10 місяців тому +5

    Most awaited things happen in our nationalist Hub very glad to seee our very Hindu leaders ❤❤❤

  • @TheChandrabhanu
    @TheChandrabhanu 10 місяців тому +5

    Nice to see you guys in one frame..
    I will definitely meet you guys one day.
    I salute to you guys for your hardworking for the Sanathana Dharma

  • @thoyajakshit1032
    @thoyajakshit1032 10 місяців тому +229

    అందరూ తప్పకుండా బీజేపీకి ఓటు వేయండి.పెద్దవారు తో వేయించండి

    • @punnarao5048
      @punnarao5048 10 місяців тому +1

      Yenchandi bjp ki caste feelings Baga cheputunnaru, all govt sector ni pravetikarana chesadu, notellu raddu andi loss of money, petrol,desil,Gas, GST Baga penchesadu ippudu miku sammaga untadi

    • @chennaboinamahesh-cl4ui
      @chennaboinamahesh-cl4ui 10 місяців тому

      @@punnarao5048 gudda muy nuvvu cast rajakiyam chese parti vere vundi cheyyi party

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 10 місяців тому +28

    భారత మాత అంటే ఎవరో ఎక్కడ ఉంటుందో తెలియదు అని ఇటలీ కి భారత్ కి పుట్టిన సంకరజాతి రాహుల్ గాంధీ అన్నాడు భారత మాత కి తండ్రి ఎవడు అని రేవంత్ రెడ్డి అన్నాడు రేపు తెలంగాణ తల్లి ఎవరో ఎక్కడ ఉంటుందో తెలియదు అని అంటారు

  • @alishettysairam504
    @alishettysairam504 10 місяців тому +8

    లలిత్ గారి కరుణాకర్ గారికి పాదభి వందనాలు..🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 10 місяців тому +15

    Very important points raised in discussion. Hats off to you all 🙏👍

  • @ramdas2343
    @ramdas2343 10 місяців тому +20

    Me mugguriki dhanyavadalu sir .Jai Modiji. Jai Bjp. Jai sri Ram.

  • @ASANJEEVKUMARSanjay
    @ASANJEEVKUMARSanjay 10 місяців тому +11

    JAI KARUNAKAR SUGGUNA❤❤❤❤❤

  • @pavansathya8434
    @pavansathya8434 10 місяців тому +25

    దేశ మేలు, దేశంలో ప్రజలు మేలు కోసం కృషి చేస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయ లనుబాధ్యత గా కాపాడే ఏకైక రాజకీయ పార్టీ అయిన బిజెపి మాత్రం మే దేశాన్ని, దేశంలో అని రాష్ట్రలలో పరిపాలన చేసే హక్కును కలిగి ఉందిి. అటువంటి బిజెపి ని శాశ్వతం గా ,
    అని రాష్ట్ర లలో అధికారం లోకి తేవడం కోసం.దానికోసం ప్రతీ హిందూ వు, హిందూ సంఘాలు నిరసన రంతర కృషి చేయాలి. లేదంటే ,రాబోవు రోజుల్లో ఎడారి మత రాక్షసులు, వారి సపోర్టు పార్టీ లు అయిన ఖాన్ గ్రే సు, కమ్యూనిస్టు పార్టీ లు, ఇతర అని రాజకీయ పార్టీలు చేతిలో హిందువులు దారుణ మానభంగం లుకి, దోపిడీలు కి గురి అయి... చిత్ర హింసలు తో చంపబడుట ఖాయం.

  • @mohankrishna4413
    @mohankrishna4413 10 місяців тому +22

    ప్రజలు ఎన్నికలను ఒకరోజు ఈవెంట్ గా చూడటం మానుకోవాలి ! ఎన్నికలు దేశభద్రత, దేశసంసృతిని ప్రభావితం చేస్తాయని గ్రహించి బాధ్యతా యుతంగా ఎన్నికల్లో ఓటు వేయాలి !

  • @shimha7568
    @shimha7568 10 місяців тому +5

    హిందూ శక్తి ముగ్గురు మోనగాళ్ళు లలిత్ కూమార్ గారు,కరుణాకరణ్ గారు , సాయి గారు మీ ముగ్గురుకి వందనాలు జైభారత్ జైబిజెపి జైమోడిజీ జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @srinivasranganayakula7158
    @srinivasranganayakula7158 10 місяців тому +15

    స్వాగతం యోగి (బుల్డోజర్) లాగా రావాలి. మోడీ (soft corner ) లాగా

  • @kammariupendrachary2707
    @kammariupendrachary2707 10 місяців тому +71

    కాంగ్రెస్ కి ఓట్ వేస్తే మన పిల్లలు స్కూళ్లలో ఈ తురక రాజుల గురించి చడవాల్సి వస్తుంది 10 ఏళ్ళు వెనకబడలి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి కాంగ్రెస్ కి మాత్రం ఓట్ వెయ్యకండి ప్లీస్🙏

    • @bulbul6011
      @bulbul6011 10 місяців тому

      IP must support any HIF having ownership of multiple Flash Regions (up to 16) per HIF (Ex. Flash regions are not contiguous and assigned to one User-HISID OR having different access properties for the different regions).

    • @bulbul6011
      @bulbul6011 10 місяців тому

      -- Upto 5 (future:08) TGnACP Profile options available for each FRAD region based on individual TGn/HISID within the FRAD Descriptor (Can only be programmed by Master-HIF).

    • @bulbul6011
      @bulbul6011 10 місяців тому

      -: It need to be possible to lock registers which define the flash regions. This lock bit will be a sticky bit which will be retained until a reset occurs.

    • @bulbul6011
      @bulbul6011 10 місяців тому

      note: The owner of the MasterHIF may not be considered secure by the HSE. Therefore we would want to prevent the masterHIF from tampering with secure flash regions at runtime. With the requirement, once flash partitioning config is locked, HSE knows that only it may access this region.

    • @bulbul6011
      @bulbul6011 10 місяців тому

      -- FRAD & MDAD Descriptor programming will be done by MasterHIF (HSE/Partitioning manger) and then enable the sticky lock for individual descriptor.

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 10 місяців тому +7

    😊😊😊🙏🏻నర నారాయణులు మీరు 🙏🏻🌸

  • @anjikonduru
    @anjikonduru 10 місяців тому +18

    మీ త్రి మూర్తుల కలయిక చాలా బాగుంది....

  • @meenakshiogirala
    @meenakshiogirala 10 місяців тому +12

    Jai ShivaShakthi, Jai Jai ShivaShakthi 🙏🙏🚩

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 10 місяців тому +3

    I love you brothers ❤❤❤❤❤❤❤❤❤❤ ❤పుట్టింటికి ధైర్యం గా రాగలను అన్ననమ్మకం కలిగింది. 😊

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana3713 10 місяців тому +6

    Very good discussion, each and every point very valid.

  • @sreenivasv3042
    @sreenivasv3042 10 місяців тому +34

    మీ యీ ప్రయత్నం వల్ల ఒక్క ఓటరు నిజా నీజాలు తెలుసుకుని బీజేపీ కి వోటు వేసైనా చాలు, మీ ప్రయత్నం ఫలిస్తుంది..
    ఫలించాలని ఆశిస్తూ మీ అభిమాని..

    • @RG26923
      @RG26923 10 місяців тому

      బిజెపికి ఓటు వేస్తేడిసెంబర్ 31 తర్వాత ఫోన్ పే గూగుల్ పే,పేటీఎం లాంటి థర్డ్ పార్టీ అప్స్ అన్ని నిలిపెసె ఆలోచన చెస్తున్నారు బిజెపి ఢిల్లీ లో వున్న పెద్దలు అని సమాచారం.. ఎంతమంది క్యాష్ వాడుతున్నారొ చాలా సులభం గా తెలుసుకునే ప్రయత్నం చెస్తున్నారు..

  • @uraju-bharath
    @uraju-bharath 10 місяців тому +7

    అందుకే నేను ఎప్పుడో చెప్పాను...
    కరుణాకర్ లలిత్ కుమార్ లు హైందవ ధర్మం పాలిట కృష్ణార్జునులు అని!!!!!👍👍👍👍🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @chandrareddy9502
    @chandrareddy9502 10 місяців тому +8

    జాతిని బలపరచే వాళ్ళు ఎంతమంది రాజకీయాలలోకి వస్తే అంత మంచిది. కరుణాకర్ గారి వీడియోలని నేను తరచూ చూస్తుంటాను. బిజెపి వీళ్ళని గుర్తించాలి. హిందూజారి బలంగా ఉన్నంతవరకూ దేశము బాగుంటుంద్, ఎందుకంటే దీనికి వసుధైక కుటుంబ భావన ఉంటుంది.

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr 10 місяців тому +10

    Jai Sri Ram jai Sri ram Jai Sri Ram

  • @chandut2610
    @chandut2610 10 місяців тому +13

    కర్తవ్యాన్ని బోధించే వీడియో 🎉🎉

  • @sivasanthoshireddy3771
    @sivasanthoshireddy3771 10 місяців тому +1

    Chala baga chepparu sir Garu.. JAI KARUNAKAR GARU, JAI LALITH KUMAR GARU ..

  • @RamswaroopReddyGRyrsfortdescri
    @RamswaroopReddyGRyrsfortdescri 10 місяців тому +14

    We support nationalist hub, shiva shakthi and jana shakthi

  • @hinduunity8016
    @hinduunity8016 10 місяців тому +60

    మీరు రాజకీయాల్లోకి వస్తే మా ఓటు మీకే వేస్తాము.

    • @prasadna4748
      @prasadna4748 10 місяців тому +3

      I too request these three genius to join in Politics

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 10 місяців тому +1

    జై హింద్

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 10 місяців тому +3

    లలిత్ కుమార్ జి కరుణాకర్ జి నమస్కారం నిజంగా హిందువులు ఐకమత్యం రాకపోతే మన దేశంలో హిందువు మతం అంతరించి పోవడం కాయం మన హిందువులలో మార్పు వస్తే అని దర్మం ప్రకారం నడుస్తుంది. జై హింద్ జై సీతారామ్

  • @shivachary817
    @shivachary817 10 місяців тому +106

    అందరూ B j p. కి ఓట్ వేయండి ఈ దేశం ఇంకా బావుపడుతది లేకుంటే ఈ దేశం నాశనం అయిపోతాతి మీ చేతిలో ఉంది 🚩🚩🚩

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 10 місяців тому +9

    Jai hind

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr 10 місяців тому +11

    Bharath mata ki jai

  • @vamshi4019
    @vamshi4019 10 місяців тому +6

    జనాల్లో మార్పు చాలా కష్టం..వాళ్లయొక్క ఆలోచన మారటం లేదు..నిన్నటివరకు ఏపార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీతో తిరిగారు..ఈ రోజు నుండి డబ్బులు ఎవరు ఎంత ఎలా పంచుతారో అని wait చేస్తున్నారు..అంతే గాని వచ్చే 5 సంవత్సరాలు మాకు మీరు ఎలా ఉపయోగపడతారు అని ఎవరు అడగటంలేదు..మా సమస్యలు ఎలా తీరుస్తారు అని అడగటంలేదు..కర్మ🤦🤦🤦

  • @sampathreddyrachamalla5404
    @sampathreddyrachamalla5404 10 місяців тому +1

    Support 'Nationalist Hub' jai lalitkumar gariki jai karunakar gariki sayee gariki e three murthulaku hrudaya purvaka dhanya vadamulu.

  • @sreenulalam4303
    @sreenulalam4303 10 місяців тому +7

    Our Pride Hindu Lions Shri Karunakar sugguna and Lalit Kumar.... Jai shree ram...

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 10 місяців тому

    Super explanation Jai ho lalith Kumar karunakar we support

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 10 місяців тому +1

    గతం వర్తమానం కు నేర్చుకోవడం....
    మీ డిబేట్ చాలా బాగుంది 👏🕉️🇮🇳
    రాజకీయాలు సెక్యులరిజం లో ఉండి.. కొన్ని మతాలకు వత్తాసు పలకడం, మనకు చాలా ప్రమాదకరం...
    హిందువుల చైతన్యం చేయాలి చేస్తున్నారు చేద్దాం 🚩🕉️🇮🇳

  • @Bharat56586
    @Bharat56586 10 місяців тому +1

    Support appudoo untundi. Jayam jayam jayam.