" 1. 60.years 2. నా దగ్గర జ్ఞానం ఉంది ఇంకా అన్నీ philosophy లు చదివేసాను 3, ఎక్కడా క్లారిటీ దొరకలేదు. " ఇవన్నీ చాలా పెద్ద పదాలు మరియు, ఉపయోగం లేని వ్యర్థ పదాలు కుడా! క్లారిటీ అనేది బయట ఎక్కడో దొరికేది కాదు..! మీ అంతట మీరు - మీలోనే, మీతోనే, వెతుక్కోవాలి! మీ మీద మీకు పూర్తి క్లారిటీ వున్నా రోజున, మీకు ప్రకృతి (ప్రపంచం ) మొత్తం క్లారిటీ గా కనిపిస్తుంది. మీ మైండ్ మీకు పెట్టిన 60ఏళ్ళు అనే కండిషన్ లోనే మీరు వున్నారు, దాన్ని వదిలి బయటకి రండి మొదట. 6 ఏళ్ళు అయినా, 60 ఏళ్ళు అయినా, 600 ఏళ్ళు కి - క్లారిటీ / జ్ఞానానికి సంబంధం లేదు.
జీవితం పట్ల సంశయం లేని స్థితి..జీవన గమనంలో అసలు సమయమే తెలియని పరిస్థితి..అదే అసలైన సన్యాస స్థితి.! ఆ సన్యాస స్థితిని అనుభవించే వాళ్ళు అన్నిచోట్లా ఉంటారు. అయితే..కొందరు వ్యక్త స్థితిలో,మరికొందరు అవ్యక్త స్థితిలో.!
ua-cam.com/users/shortsrR05mU6f5Kk?si=g880iMkbsbpEsP1M నువ్వూ ఓషో అయితే తప్ప ,ఓషో నీకు అర్దం కాడు… ఓషో మరియు మనసు ఎప్పటికీ కలవవు…ఓషో కి మనసు లేదు…మనసు ఉంటే ఓషో లేనట్టె…మనసుతో ఓషో ని అర్థం చేసుకోలేరు…మనసు ,క్లారిటీ ఎప్పటికీ కలవవు…ఓషో కి క్లారిటీ ఉంది కానీ మనసు లేదు… ఏదేమైనా సత్యాన్ని వివరించడం కంటే మించిన మూర్ఖత్వం ఉండదేమో!😇
Osho sanyasam tisukunnado ledo ayanaki matrame telusu.... Manaku teleedu, teliyalsina avasaram ledu....in that same way nuvu evari vo neeku telisthe chalu dhaniki ee video chayalsina avasaram ledu. ।।।।nuvu notinundi vadu ani chetho enkoti chestunav 😊😊😊😊
Risa garu...🙏
మీరు modern saint.🙏😌
Very nice and good thanks sir
Inspiring ❤❤
Good discussions about Osho.
Haribol Harekrishna
I completely understood the updated version Risa everyone should have this much clarity That is liberation beyond situations😊
చావూ అంటే భయం లేకపోవడమే కాక ఆనందంగా ఆహ్వానించే స్టేజ్ కీ ఎలా ఎప్పుడు రాగలరు?
Osho is my favourite philosopher 🤗🙏
🙏sir babbai gurinche Cheppinaru thank you sir🙏🙏🙏
Risa anna 🙏🙏❤
Nijame
So very beautiful presentation by the Modern Monk 👏 Osho would have thoroughly enjoyed this Session, if only he could understand Telugu. ❤️
Hai risaaa namaste
Thank you risa!
I am 60 years old l have knowledge and read all philosophy but yeintha clearty ga yakhada doraka ledu l am blessed by your videos dhanyavadamullu
" 1. 60.years
2. నా దగ్గర జ్ఞానం ఉంది ఇంకా అన్నీ philosophy లు చదివేసాను
3, ఎక్కడా క్లారిటీ దొరకలేదు. " ఇవన్నీ చాలా పెద్ద పదాలు మరియు, ఉపయోగం లేని వ్యర్థ పదాలు కుడా!
క్లారిటీ అనేది బయట ఎక్కడో దొరికేది కాదు..!
మీ అంతట మీరు - మీలోనే, మీతోనే, వెతుక్కోవాలి!
మీ మీద మీకు పూర్తి క్లారిటీ వున్నా రోజున, మీకు ప్రకృతి (ప్రపంచం ) మొత్తం క్లారిటీ గా కనిపిస్తుంది.
మీ మైండ్ మీకు పెట్టిన 60ఏళ్ళు అనే కండిషన్ లోనే మీరు వున్నారు, దాన్ని వదిలి బయటకి రండి మొదట.
6 ఏళ్ళు అయినా, 60 ఏళ్ళు అయినా, 600 ఏళ్ళు కి - క్లారిటీ / జ్ఞానానికి సంబంధం లేదు.
🙏🙏🙏🙏🙏🙏
Swa icha Swecha is the real crown🎉
అబ్బా రిసా గారూ. ...ప్చ్. ..చంపేశారు డాక్టర్ సీన్ 👌👌👌😂😂👌
❤ Krishna surat
12.43.pm
❤❤❤❤
inttelectual and a common men..........
updated version
🌹🙏🏽🌹
miru ela swamy ji అయ్యారు అని నేను చాలా సార్లు అడిగా కానీ process cheparu kani...enduku ayaro cheppale
నేను స్వామీజీ ని కాదు. కామన్ మాన్
He was a Proffessor at Jabalpur University.
Sagar university
@@KanthRisa👍
జీవితం పట్ల సంశయం లేని స్థితి..జీవన గమనంలో అసలు సమయమే తెలియని పరిస్థితి..అదే అసలైన సన్యాస స్థితి.!
ఆ సన్యాస స్థితిని అనుభవించే వాళ్ళు అన్నిచోట్లా ఉంటారు.
అయితే..కొందరు వ్యక్త స్థితిలో,మరికొందరు అవ్యక్త స్థితిలో.!
Mitho matladalani undhi mobile number pettagalara guruji
😂😅😂😅😂😅😂😅
Drawing eala nerchukovali
It doesn't have any language.. it's your mind.. just draw what you like how you like... Express yourself.. you will be great Drawer😂😂
@@brahma8658 TQ
ua-cam.com/users/shortsrR05mU6f5Kk?si=g880iMkbsbpEsP1M
నువ్వూ ఓషో అయితే తప్ప ,ఓషో నీకు అర్దం కాడు…
ఓషో మరియు మనసు ఎప్పటికీ కలవవు…ఓషో కి మనసు లేదు…మనసు ఉంటే ఓషో లేనట్టె…మనసుతో ఓషో ని అర్థం చేసుకోలేరు…మనసు ,క్లారిటీ ఎప్పటికీ కలవవు…ఓషో కి క్లారిటీ ఉంది కానీ మనసు లేదు…
ఏదేమైనా సత్యాన్ని వివరించడం కంటే మించిన మూర్ఖత్వం ఉండదేమో!😇
🙏
క్రీస్తును సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే మరొక క్రీస్తుకు మాత్రమే సాధ్యం!
@@epcservices6018 నువ్వు క్రీస్తు అవ్వాల్సిందే…
UA-cam ni pakkana petti adavi loki vellipo
Naku istam unddadhu respect.
Badha pettakuntte chalu.
Osho sanyasam tisukunnado ledo ayanaki matrame telusu.... Manaku teleedu, teliyalsina avasaram ledu....in that same way nuvu evari vo neeku telisthe chalu dhaniki ee video chayalsina avasaram ledu. ।।।।nuvu notinundi vadu ani chetho enkoti chestunav 😊😊😊😊
pakkanodini enduku torture chestunnav bro....maku cheppu memu vintamu kada
అలాగే. టార్చర్ ఏమీ లేదు. స్నేహం అంతే
@@KanthRisa sorry ...for being rude.Miku meditation experience undi kabatti Avanni interest untayi...Mi friend ki kuda unte ..fine..❤
chusa