తక్షణమే ఆచరించదగ్గ సూత్రాలు | astavakra philosophy | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • This five Sutras will change your life forever
    #spiritual #telugupodcast #meditation #podcast #osho

КОМЕНТАРІ • 73

  • @vempallysridhargoud
    @vempallysridhargoud Місяць тому +2

    మీ మాటలు బాగా నచ్చినయి. ఒక్కసారి కలవాలనుకుంటున్నాను మిమ్మల్ని. ప్రోగ్రాం ఎప్పుడు ఉంటే మాకు దయచేసి చెప్పగలరు మాది హైదరాబాద్ కాదు అదిలాబాదు

  • @sairamsapavat
    @sairamsapavat 4 місяці тому +7

    రీస, నాకు ఒక వరం - అనంత గ్రంథాల సారం... నా ఆధ్యాత్మిక గ్రంథాలయం.

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 місяці тому +11

    తస్మాత్ -- జాగ్రత్త..జాగ్రత్త.!
    ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
    1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
    అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
    తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.!
    కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
    2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
    సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||
    తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు.!
    కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
    3. కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
    జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
    తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగి యున్న దొంగలు.!
    కావున, ఓ మానవుడా...సావధానుడవై ఉండుము.!
    4. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
    ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
    తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న తమ జీవిత కాలమును గుర్తింపరు.!
    కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
    5. సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్!
    విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||
    తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి... యౌవనము ఒక పూవు వలె మన జీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము.! కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.!
    6. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవిత మావయోః|
    యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||
    తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు కూడా క్షణ భంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచి యున్న యముడు ఏ మాత్రము దయ జూపడు.!
    కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.!

    • @ManjuNaadhan
      @ManjuNaadhan 4 місяці тому

      Dhentlo saavadhanam ga vundali?

    • @madhurohanam
      @madhurohanam 4 місяці тому

      సావధానం అంటే జాగురూతతో జీవితాన్ని గడుపు దేనిపైనా అనురక్తి పెంచుకోకు ఈ క్షణం నిజం మరుక్షణం ఏమి జరుగును తెలియదు అనుక్షణం స్పృహతో బ్రతుకు అని అర్థం నాకు అర్థమయినది తెలియచేసా.అన్యధాభావించకండి​@@ManjuNaadhan

    • @bhargavkilaru5878
      @bhargavkilaru5878 2 місяці тому

      సార్ ఇది శంకరాచార్య రచించినదా

    • @operation50-oldisgold6
      @operation50-oldisgold6 2 місяці тому

      @@bhargavkilaru5878
      అవును.!

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 4 місяці тому +14

    మీ మాటలు వింటున్నప్పుడల్లా నాకు నిద్ర వస్తోంది .even it is interesting.

    • @KanthRisa
      @KanthRisa  4 місяці тому +4

      That's really good

    • @v-news4530
      @v-news4530 4 місяці тому +2

      Naaku mobile chuse alavatu yekkuva so nyt 12,taruvata nidrapoyevadini konnisarlu1,2 kuda ayyedhi nidra vachedhi kaadhu yenta try chesina nijaniki try cheyakuntene 12 ki padukunevadini try cheste 2,3 ala avutundhi em chesina nidra vachedhi kaadhu kaani 2months nunchi kanth risa gaari videos play chesi mobile pakkana padesi kallu musukoni vintu alage nidrapotunna just 10minuts lo Tq Risa gaaru but chinna problem mrng lesesariki Mobile lo charging and 50%data ipotundhi alage play avutune unnai parledhu nidra important naaku

    • @nandemadhu5693
      @nandemadhu5693 4 місяці тому +1

      Same naku anthey,aa gonthu vintoo nidra potaaanu😂

    • @sankarasettynarmada12
      @sankarasettynarmada12 4 місяці тому

      ​@@KanthRisay

    • @sankarasettynarmada12
      @sankarasettynarmada12 4 місяці тому

      ​@@v-news4530మీకు కూడా అంతేనా

  • @venkatasubbaraokolli
    @venkatasubbaraokolli 4 місяці тому +1

    Rituality is different from spirituality
    Wah.. super bro.. 🙏
    చదివి తెలుసుకున్న విషయాలు కూడా అర్థం అవ్వ్వటం మీ వల్లనే సాధ్యం.
    చాలా చాలా మంచివిషయలు చెప్తున్నారు .

  • @MushinMadhu
    @MushinMadhu 4 місяці тому +3

    Good morning Risa ji ❤❤

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 2 місяці тому

    Risa గారికి...🙏

  • @maddalasanthi2571
    @maddalasanthi2571 4 місяці тому

    Risa bro i die for you. I love you ❤. You change my life. I changed my self. So i am free in my mind. ❤❤❤❤❤❤❤❤

  • @hrtalkchannel2595
    @hrtalkchannel2595 4 місяці тому

    నేను మీ పుస్తకం యతి వేయడానికి రెడీ.... మీరు అనుమతి ఇచ్చారు....

  • @desikboina1071
    @desikboina1071 4 місяці тому

    great message from you sir/guruji

  • @meerasuraj8147
    @meerasuraj8147 4 місяці тому

    Your explanation is very clear. Thank you 🌸🌸

  • @VedhanshBekanti
    @VedhanshBekanti 4 місяці тому +2

    Namaskaram🦶🙏gururaru🥰

  • @Vishwambhara
    @Vishwambhara 4 місяці тому +1

    మనయేవా మనష్యాణాం కారణం బంధమోక్షణం.

  • @harsharudra8805
    @harsharudra8805 4 місяці тому

    ThanQ Borther

  • @thimmarusunayakula9701
    @thimmarusunayakula9701 4 місяці тому +1

    Hi Risa garu..

  • @user-em7ex5qj6w
    @user-em7ex5qj6w 4 місяці тому +1

    గెలుపోటంబ్బుల్ అనే పదాంబుల్ పకయించి,
    వాటికి అర్థముల్ అన్ ర్దముల్ తెలియబరచి
    ,తెలియక ఉన్న స్థితి కనకమని ,తెలుకున్న స్థితి స్వర్గమని,
    తిక మక పరిచే కవి ,
    అస్తమించే తెలియక రవి

  • @gsamarao6544
    @gsamarao6544 2 місяці тому

    Please explain Sankhya yoga of Gita. I want to hear your interpretation.

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 4 місяці тому

    Hi Risa... here is a food for thought
    Giving ANALOGIES is nothing but disrespecting the intelligence of the listener
    I feel an analogy has to be given only when the topic is so complex that it is important to take the help of an analogy. Otherwise one should stay with the topic always
    And, any analogy fails if we go a little deeper
    Makes sense⁉

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 4 місяці тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 4 місяці тому

    👌👌💐🙏🙏🙏💐

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 4 місяці тому

    ❤❤❤❤

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 4 місяці тому

    ❤ Krishna surat
    3.18.pm

  • @godfathershiva6217
    @godfathershiva6217 4 місяці тому

    Shiva Baba blesses go beyond this physical world be always in anantam there is no rituals

  • @balagarre5497
    @balagarre5497 29 днів тому

    Sukinobhavantu

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 4 місяці тому +1

    ఎపుడు మీ videos చూడను వింటాను

  • @sandhyas125
    @sandhyas125 4 місяці тому

    పార్వతి శివుడికి రాసిన ఉత్తరాలు
    శీర్షిక చాలా బాగుంది.

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 4 місяці тому

    Memu ravachha andi

  • @swarajyalakshmirambhatla3618
    @swarajyalakshmirambhatla3618 4 місяці тому

    सुनो सब की,करो अपनी मन की।

  • @ParimalaPasupula
    @ParimalaPasupula 4 місяці тому

    Hi anna

  • @sandhyas125
    @sandhyas125 4 місяці тому

    రిచువల్ అంటే ఆచారాలు.

  • @techfire7603
    @techfire7603 4 місяці тому +1

    Hi risa

  • @eesamsumalatha4155
    @eesamsumalatha4155 4 місяці тому +2

    Risa sir meru rasina aathmadharshanam book kavali akkada dorukutundhi.

    • @KanthRisa
      @KanthRisa  4 місяці тому +2

      +91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏

    • @vijaya3898
      @vijaya3898 4 місяці тому

      I am USA , how to get the book in USA?

  • @sandhyas125
    @sandhyas125 4 місяці тому

    జగ్గీ కూడా అంటాడు "what ever the hell you do ,do it in concious".

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 4 місяці тому

    నమస్తే అన్నా !!
    అన్నా., లైట్ అండ్ సౌండ్ ల గురించి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండే మెసేజెస్ కూడా అప్లోడ్ చేయండి plz.,
    అలానే గీత లో సాంఖ్యయోగము మరియు జ్ఞానయోగముకు గల వివరణ కూడా ఒకసారి వీడియో చేయండి అన్నా plz.,
    థ్యాంక్యూ నమస్తే అన్నా !!👍🙏

  • @AnandKumar-bg3zf
    @AnandKumar-bg3zf 4 місяці тому +2

    నీ మాటలు వింటూ నిద్రపోత రీస అలా హాయిగా

    • @KanthRisa
      @KanthRisa  4 місяці тому +1

      ఆహా.. మంచి స్థితి

  • @DevisillaSilladevi
    @DevisillaSilladevi Місяць тому

    రీస గారు నాకు మీ.ఫోన్.నెంబర్.ఇవరా.మీతో.మాటలు.ఆడలి.దయచేసి😂

    • @KanthRisa
      @KanthRisa  Місяць тому

      Risa studio
      7815987542
      After three days call me

  • @sandhyas125
    @sandhyas125 4 місяці тому

    సంప్రదాయము వేరు,ఆచారాలు వేరు కదండి.

  • @balasiddartha8824
    @balasiddartha8824 4 місяці тому

    ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈసారి రావడం కష్టమే రీసా గారు

  • @maheshkavalla3447
    @maheshkavalla3447 4 місяці тому

    మన ప్రకృతి ప్రపంచం తో ముడిపడి ఉంది....దీనిని వేరుచేయడం ఎలా? What we should do... చెప్పండి plz

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 4 місяці тому

    How are. U naveen

  • @radhakrishnamurthyvadavell3292
    @radhakrishnamurthyvadavell3292 4 місяці тому

    WHAT DO YOU SAY ABOUT GREEK SPIRITUALITY WHERE THEY EMBRACED MORE ON MUSCULAR BODIES..GREEK GODS ARE KNOWN FOR THEIR MASCULINE BODIES WHICH ARE NATURALLY ATTRACTIVE AND APPEALING...WHERE AS INDIAN GODS ARE OF MORE FEMININE..YOU CAN SEE THIS IN THE STATUTES IN ANCIENT INDIA..EVEN MALE GODS ARE NOT AS MUSCULAR AS GREEKS....

  • @264bakshay9
    @264bakshay9 4 місяці тому

    chusa

  • @khasim9814
    @khasim9814 4 місяці тому +3

    బుక్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అన్న... Online లో search చేస్తే unavailable అని ఉంది

    • @kumaridindi
      @kumaridindi 4 місяці тому +1

      ABSS Anandyog lo Astavakra Getamrutam Dorukutundi dilliSatsang Paramsant Mahatmulu ToSangatyam valla nijamaina faij ante AatmikaSekhiti labhistundi Chilaka palukulu Vininamtamatrana aadyatmikatha labinchadu

    • @khasim9814
      @khasim9814 4 місяці тому

      ​సరే